🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఒక విజ్ఞప్తి. ✍️ ఆంధ్రప్రదేశ్ పౌరులారా! ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ పౌరులను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయటానికి, అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ నాశనం చేస్తున్నారు. దయచేసి ఈ నీచమైన నాయకుల మాటలకు మీరు బలికావద్దు, మీరు ఈ నీచమైన రాజకీయ నాయకుల వలలో పడితే మీ బంగారు భవిష్యత్ నాశనం అవటమే కాకుండా, మీ కుటుంబం సమాజం దృష్టిలో నేరస్థులుగా నిలపడుతుంది అనే విషయం మరచిపోకండి. ✍️ ఆంధ్రప్రదేశ్ పౌరులారా మిమ్మల్ని ఏ పార్టీ నాయకులు అయినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని బలవంతం చేస్తే మీరు ముందుగా తిరస్కరించండి. ఇంకా ఒక వేల ఆ రాజకీయ బలవంతం చేస్తే ఆ నీచమైన నాయకులకు దూరంగా ఉండండి. ✍️ఆంధ్రప్రదేశ్ పౌరులారా! మీకు చాలా భవిష్యత్ వుంది. రాజకీయ నాయకులు వారి పిల్లలను విదేశాలలోచదివిస్తూ,భోగభాగ్యమలు సమాకూర్చి, మీ లాంటి సామాన్య పౌరులను సోషల్ మీడియాలో అసత్య పోస్టులు చేయిస్తూ మీ విలువలను, మీ తెలివిని, మీ కుటుంబ ప్రతిష్టను నాశనం చేస్తున్నారు. దయచేసి ఒక్క నిమిషం ఆలోచించి మీ భవిష్యత్, మీ కుటుంబ గౌరవంకు భంగం కలుగకుండా మీరు ప్రశాంతమైన జీవితం గడపాలని మిమ్ములను భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను. ✍️ భారతదేశంలో వున్న అన్ని రాజకీయ పార్టీల వ్యవస్థాపకులకు మరియు రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక 👇 ✍️ భారతదేశ పౌరులను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కానీ, అసభ్యకరమై పోస్టులు కానీ పెట్టడానికి వినియోగించుకుంటే త్వరలోనే మీరు అందరూ భారతదేశ చట్టాల ప్రకారం శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండండి. ✍️ రాజకీయ పార్టీలవ్యవస్థాపకులు అంటే భారతదేశ పౌరులకు ఆదర్శం అయినవాళ్లుగా జీవించాలి. అంతేకాని మీ స్వార్థం కోసం దేశ పౌరుల భవిష్యత్ సూన్యం చేసే హక్కులు మీకు ఎవరు ఇచ్చారు? ఇక నైనా రాజకీయ పార్టీల వ్యవస్థాపకులారా! దయచేసి దేశ పౌరుల భవిష్యత్ కోసం మీరు మంచిమార్గంలో నడిచి మీరు దేశ పౌరులకు ఆదర్శం అవ్వండి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక. దయచేసి ఆలోచించి అడుగులు వేయండి. 🙏ధన్యవాదములు 🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ ఆంధ్రప్రదేశ్ పౌరులకు ఒక విజ్ఞప్తి.
✍️ ఆంధ్రప్రదేశ్ పౌరులారా! ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ పౌరులను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయటానికి, అసభ్యకరమైన పోస్టులు పెట్టడానికి, ఆంధ్రప్రదేశ్ పౌరుల భవిష్యత్ నాశనం చేస్తున్నారు. దయచేసి ఈ నీచమైన నాయకుల మాటలకు మీరు బలికావద్దు, మీరు ఈ నీచమైన రాజకీయ నాయకుల వలలో పడితే మీ బంగారు భవిష్యత్ నాశనం అవటమే కాకుండా, మీ కుటుంబం సమాజం దృష్టిలో నేరస్థులుగా నిలపడుతుంది అనే విషయం మరచిపోకండి.
✍️ ఆంధ్రప్రదేశ్ పౌరులారా మిమ్మల్ని ఏ పార్టీ నాయకులు అయినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని బలవంతం చేస్తే మీరు ముందుగా తిరస్కరించండి. ఇంకా ఒక వేల ఆ రాజకీయ బలవంతం చేస్తే ఆ నీచమైన నాయకులకు దూరంగా ఉండండి.
✍️ఆంధ్రప్రదేశ్ పౌరులారా! మీకు చాలా భవిష్యత్ వుంది. రాజకీయ నాయకులు వారి పిల్లలను విదేశాలలోచదివిస్తూ,భోగభాగ్యమలు సమాకూర్చి, మీ లాంటి సామాన్య పౌరులను సోషల్ మీడియాలో అసత్య పోస్టులు చేయిస్తూ మీ విలువలను, మీ తెలివిని, మీ కుటుంబ ప్రతిష్టను నాశనం చేస్తున్నారు. దయచేసి ఒక్క నిమిషం ఆలోచించి మీ భవిష్యత్, మీ కుటుంబ గౌరవంకు భంగం కలుగకుండా మీరు ప్రశాంతమైన జీవితం గడపాలని మిమ్ములను భారతదేశ పౌరునిగా ప్రార్ధిస్తున్నాను.
✍️ భారతదేశంలో వున్న అన్ని రాజకీయ పార్టీల వ్యవస్థాపకులకు మరియు రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక 👇
✍️ భారతదేశ పౌరులను సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కానీ, అసభ్యకరమై పోస్టులు కానీ పెట్టడానికి వినియోగించుకుంటే త్వరలోనే మీరు అందరూ భారతదేశ చట్టాల ప్రకారం శిక్ష అనుభవించటానికి సిద్ధంగా ఉండండి.
✍️ రాజకీయ పార్టీలవ్యవస్థాపకులు అంటే భారతదేశ పౌరులకు ఆదర్శం అయినవాళ్లుగా జీవించాలి. అంతేకాని మీ స్వార్థం కోసం దేశ పౌరుల భవిష్యత్ సూన్యం చేసే హక్కులు మీకు ఎవరు ఇచ్చారు? ఇక నైనా రాజకీయ పార్టీల వ్యవస్థాపకులారా! దయచేసి దేశ పౌరుల భవిష్యత్ కోసం మీరు మంచిమార్గంలో నడిచి మీరు దేశ పౌరులకు ఆదర్శం అవ్వండి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక. దయచేసి ఆలోచించి అడుగులు వేయండి.
🙏ధన్యవాదములు
🇮🇳 సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
🎉🎉🎉🎉
POSANI GARU SUPREME COURT LO PETITIONS VEYANDI AA FOUR YELLOW MEDIAS PAINA WITH PROOFS IMMEDIATELY.