How to Conquer Our Biggest Enemy By MVN Kasyap || Lachit Borphukan Inspirational Story || Mr Nag

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #MrNag #AnchorNag #SumantvNagaraju
    Watch ►How to Conquer Our Biggest Enemy By MVN Kasyap || Lachit Borphukan Inspirational Story || Mr Nag
    Mr. Nag is the Off Beat UA-cam channel primarily hosted by Anchor Nagaraju of Suman Tv. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
    Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
    Do subscribe to get the daily alerts of the content.

КОМЕНТАРІ • 484

  • @phanikrishnauxd9736
    @phanikrishnauxd9736 2 роки тому +36

    మీ మాటలు విన్నాక చచ్చిన శవాలు కూడా కొత్త ఉత్సాహంతో లేచి పరిగెడతాయి. నువ్వు ఉండాలి సామీ 🙏

  • @thotakameswararao6071
    @thotakameswararao6071 2 роки тому +63

    మీరు మన తెలుగువారు కావడం మా అదృష్టం.

  • @revanth267
    @revanth267 2 роки тому +83

    ఆత్మన్యూనత అనేది ప్రధాన శత్రువు....ఆత్మభిమానం గొప్ప బలం అది లేకపోతే బానిస కింద లెక్క

    • @sivakameswar9752
      @sivakameswar9752 2 роки тому +1

      Good motivation

    • @sripuramlalita7218
      @sripuramlalita7218 2 роки тому +2

      కొన్ని సార్లు children kosam self respect ni vadhulukovalasi vasthudi. I bend my head about my children.

    • @anjaneyulusannala2990
      @anjaneyulusannala2990 2 роки тому

      @@sripuramlalita7218 superb sir.thank you.

  • @srividyagudipudi8637
    @srividyagudipudi8637 2 роки тому +151

    మీ మాటలు వింటే ధైర్యం లేని వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది sir thank you

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Рік тому +5

    దేశ భక్తి , త్యాగం ఉంటే బలం సహజంగా ఉంటుంది. అదే తన క్షేమం, తన కుటుంబం అనుకొంటే మాత్రం ఉండదు.

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +3

    “”sir iam since 25 years I have been fighting with society 🌿🦜🌹so many anymis sir…(one advocate and my neighbors 2familys sir ..they r creating so many anomie’s on me 🌿🕊️(((((Kantyki kanipinchani sathruvutho,bhayatyki kanabhadani yuddham chesthunnaa “”🌿🌾🌹

  • @rajeshwarifashions3376
    @rajeshwarifashions3376 Рік тому +5

    చదువు రాని వాళ్లకు మీ మాటలు బాగ తెలివి జీవితం విలువ తెలుస్తోంది

  • @svramasubramanyam2167
    @svramasubramanyam2167 Рік тому +4

    నిజముగా దేనిని నా యొక్క జీవితములో ఎన్నో సార్లు విజయము సాదించి ప్రస్తుతము మరచి వొడి నాను. నౌ ఐ రి చర్జిడ్

  • @srinathb2269
    @srinathb2269 Рік тому +5

    I love u sir ఈ దేశానికి ఇలాంటివి గొప్పవాళ్లు ఉండాలి సార్ ప్రతి ఒక్క బలహీనుడు గుండెల్లో ఉంటారు థాంక్యూ సర్

  • @Haariuniverse4749
    @Haariuniverse4749 2 роки тому +31

    మీరు చెప్పె మాటలు వింటే చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది sir thanku

  • @explorerbalumama27
    @explorerbalumama27 2 роки тому +7

    కస్యప్ గారు మిమ్మల్ని సినిమా వాళ్ళు చుస్త్గె మీకు విలన్ క్యారెక్టర్ పక్కగా ఇస్తారు, మీలో మంచి యాక్తర్ ఉన్నారు
    మీరు చెప్పిన మాటలు యెంతో మనో నిబ్బరాన్ని దైర్యాన్ని కలిగించాయి

  • @praatapreddi5233
    @praatapreddi5233 2 роки тому +24

    ఇంత వరకు చాల మో టి వేషన్ వీడియోలు చూసాను ..కానీ ..ఈ రోజు ఈ సమయంలో మీ వీడియోలు చూసే అవకాశం కల్పించిన నా మొబైల్ కి కృత్గ్నతలు ..🙏🙏
    ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @abhinashbakkani
    @abhinashbakkani 2 роки тому +5

    Odisha athanu kada lachith garu, Assam area athanu 'Ahom kingdom' ki chendi vyakti aayana.

  • @srilaxmilaxmi8910
    @srilaxmilaxmi8910 Рік тому +4

    Your words are awesome sir, you are making us to know about many unsung stories. Hatsoff for that. Sir lachit borphukan born in Assam, showing in google. I am a teacher so clarifying my doubt...

  • @aswinikumarodugu8344
    @aswinikumarodugu8344 2 роки тому +21

    సార్ మీరు చెప్పే విధానం చాలా అంటే చాలా బాగుంటుంది సార్ 👌👌👌మీరు చెప్పేటప్పుడు ఆయనగారు అని స్టార్ట్ చేస్తారు 👍మీరు మాట్లాడే ప్రతి మాట ఎంతో అర్ధవంతంగా మర్యాదగా ఉంటుంది సార్ మీరు ఎంత చెప్పిన ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది 👌👌👌

  • @dguruva7305
    @dguruva7305 2 роки тому +17

    SIR , YOU ARE MY ALL TIME FEVERATE PERSON ♥️

  • @gorlejogarao7603
    @gorlejogarao7603 2 роки тому +20

    భయం అనే మాట పై బలమైన యుక్తి కి మార్గదర్శకాలు చేసే శ్రీ యం.యన్ కశ్యప్ గార్కి హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏

  • @ramkadiyala6026
    @ramkadiyala6026 4 місяці тому +1

    ఎదుటివాళ్లను భయపెట్టాలిసిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరమ్ లేదు. నీకు నీవు నిజాయతీగా ఉంటే చాలు. ఎవరికీ నేను తోపుని అని రుజువు చెయ్యాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా నిజాయతీకి బయపడు, గౌరవించు. మనకి లేనిది వున్నట్టుగా నటిచడం, అసూయ, ద్వేషం, చేతగానితనం వల్లనే సమస్యలొస్తాయి. మనకి తెలియంది తెలుసుకుంటే తెలుస్తుంది. నటిస్తే తెలియదు.

  • @ravikumarysn8215
    @ravikumarysn8215 2 роки тому +14

    MVN Kasyap garu is a great Motivator. Excellent Video.

  • @sushanthdairyproducts6279
    @sushanthdairyproducts6279 2 роки тому +6

    Super nagaraj . Interview chese vallalo nuvvu chala opikasthudu. Manchi maryadha echi clean ga questions vesthav . We love u brother

  • @blackheartednaresh666
    @blackheartednaresh666 Рік тому +1

    మీరు నావే నవ్వులో నుండి మొదలవుతుంది ఓకా అద్భుతమైన పారిష్కారం లభిస్తుంది అని. 😊😊

  • @anuradha4852
    @anuradha4852 2 роки тому +9

    Awesome words sir..iam a huge fan of you kashyap sir...great great vedio sir

  • @kanakadurga9620
    @kanakadurga9620 Рік тому +1

    Yes sir self respect ante manam puttyna perigina manchi “”bhaavaalu,aalochanalu..,perigina vidhanam,adhi self respect ,jeans mana parents cheppina maatalu 🌿🕊️idhi lekunda perigina vaaru “group “lu gaa form avvi self respect vunna vaari pi bhala prayogam cheesthaaru 🌿🌹🍏🕊️

  • @anithaknb555
    @anithaknb555 2 роки тому +2

    Orissa kaadhu Assam 😂😂😂😂😂😂😂 Assam

  • @shridevi4350
    @shridevi4350 Рік тому +5

    ಆಹೋಮರ ಸಾಮ್ರಾಜ್ಯ ಸೇನಾಧಿಪತಿ, ಈ ಕಥೆ ತುಂಬಾ ಅದ್ಭುತವಾದಂತಹ ಒಂದು ಕಥೆ, ನಾನು ಕೂಡ ಟೀಚರ್ ಆಗಿದ್ದೇನೆ 9ನೇ ತರಗತಿಯ ಎರಡನೇ ಸೆಮಿಸ್ಟರ್ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ. ಈ ಪಾಠ ಮಾಡಬೇಕಾದರೆ ಮಕ್ಕಳಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ಲದ ಒಂದು ಅನುಭವವನ್ನು ಕಂಡರು, ನಿಮಗೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ನಾಗರಾಜ್ ಸರ್ ಅಂಡ್ ಕಶ್ಯಪ್ ಸರ್🌹🙏🙏🌹

  • @KiranKumar-kq8dx
    @KiranKumar-kq8dx Рік тому +1

    ❤️❤️❤️❤️💯💯💯💯💯🇮🇳🙏🙏🙏🙏✊️✊️✊️✊️✊️⭐️🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇👌

  • @nikithavijay9563
    @nikithavijay9563 2 роки тому +6

    Nagaraj garu thank you so much for this channel interviews with MVN Kashyap sir you awesome 👍👍👍🥳🥳🥳🥳🥳

  • @thirupathibabu7498
    @thirupathibabu7498 2 роки тому +3

    మిమ్మల్ని డైరెక్ట్ గా చూడడానికి వస్తాను sir

  • @smskrpujari9493
    @smskrpujari9493 Рік тому +2

    Self respect and beliefs system very important in life. Very informative, excellent, u people's r clearing many densed doubt in many people of mind, and it's help to move on new way very thankfull, nagaraj gaaru and MVN kashypgaaru . Fantastic

  • @kammarivenkatesham4097
    @kammarivenkatesham4097 2 роки тому +1

    From assam laachit borpukhan

  • @harshavardhanalagari3915
    @harshavardhanalagari3915 2 роки тому +1

    Mi video nenu 27-09-2022 roju chusanu sir malli class eppudu untadi sir cheppandi 🙏

  • @lsranganath9054
    @lsranganath9054 Рік тому +4

    13:56 everyone must listen to this line... such an inspiring personality.....

  • @Phanihaaram
    @Phanihaaram Рік тому

    Baabu,KASYAP, neeku History theliyadu, Geography raadu, yenduku Aavesapadathav.

  • @MohamodMohamod-lk1py
    @MohamodMohamod-lk1py Місяць тому +1

    జగన్ న్ని ఎదురు చి నా పవన్ కళ్యాణ్

  • @surajgara4365
    @surajgara4365 Місяць тому

    Sir,
    One thing I want to say everyone will act / fight according to Situation 😊
    Entha Philosophy Avasaram leydu
    Epudu 2024 loo jagutunna scenario gurinchi Maladandi bcz epudu Unna GENERATION evvi Talakayaloo Ikkavuu 😂
    Be practical 🎉🎉🎉🎉

  • @Kalyanibalu526
    @Kalyanibalu526 2 роки тому +2

    Sir...mi matalu vinte chala dhryam oshthundhi.

  • @Phanihaaram
    @Phanihaaram Рік тому

    SIR, THEYAKU THOTALU, BRAHMAPUTRA RIVER antune ORISSA antaru no of times ,where is logic, aavesam yekkuva,aalochana thakkuva, NAGRAJ GARU content clear ga thelukondi, geography poor 😢

  • @Armyloverpraveen
    @Armyloverpraveen Рік тому +1

    All videos lo first hi hello 🤗 so funny Bagundi 😍

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Рік тому

    ఎన్ని వీడియోలు చేసిన కుళ్ళు రాజకీయాలు నుండి బయటికి రాలేరు. జీవితాలు మగ్గ వలసినదే.

  • @nagendra6523
    @nagendra6523 5 місяців тому

    లచిత్ భొర్పుకన్ గురించి భాగం చెప్పారు, కానీ 1600 సంవత్సరం నుంచి మన దేశంలో అవినీతిని ప్రొత్సహించరు ఇప్పుడు అలా బ్రతకడం సాధ్యమ సార్ మీరనట్ల డబ్బు ఉన్న వాడి కింద భ్రతకవలసిందె అలా మారినది మన నూతన భారతదేశం.

  • @ruparudresh8374
    @ruparudresh8374 Рік тому

    2023 లో మీ class ఎప్పుడు వుంటుంది నేను కూడా అటెండ్ అవుతాను
    ప్లీజ్ చెప్పండి

  • @vanikrishna4262
    @vanikrishna4262 4 місяці тому

    మానసిక బలం, బుద్ధి బలం తో ఎంత బలవంతుడినైనా ఎదుర్కొనవచ్చు

  • @eericdora
    @eericdora 2 роки тому +3

    Good info sir, thank you, but this is AP, they all are won't inspired with lachith borpukhan, they all are inspired with Jagan.

  • @thirupathaiahpeddabavi9773
    @thirupathaiahpeddabavi9773 5 місяців тому

    స్టేజ్ పియర్ వల్ల సభలు సమావేశాల్లో చాలా మంది మాట్లాడలేరు.ఈ పియర్ ఫోవలీ అంటే ఏం చేయాలి.

  • @Phanihaaram
    @Phanihaaram Рік тому

    Yemi theliyaka poyina anni thelisinatlu build up yivvadam Kasyap STRATEGY

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 10 місяців тому

    నమస్కారం సార్💐
    మీరు చెప్పింది విన్న తర్వాత ఎవరికైనా ధైర్యం వస్తుంది
    ఇలాగే మిర్చిని దైర్యం తో ముందుకు వెళ్లాను ఒకరోజు మా పొలంలో గెరుషులు వేస్తున్నాను పక్క పొలం వాడు గేరుసు పెన వెయ్యొద్దు అని గొడవపడ్డాడు సరేలే ఎందుకు నా చేన్లో కొత్త గేల్స్ వేసాను కొన్ని రోజుల తర్వాత ఆ గేరుసుని రెండు నుండి ఆరు ఫీట్లు చేశాడు ఇంకా పెద్దగా చేశాడు అలా ఎందుకు చేసావు అని అడిగాను వాడు గడుసు నాది నా చేన్లో ఉంది నువ్వు వెంచర్ ఎలా నన్ను కొట్టడానికి వచ్చాడు తిరిగి వాని కొట్టే శక్తి నాలో లేదు ఎవడు చెప్పిన వినట్లేదు మూర్ఖంగా మాట్లాడుతున్నాడు ఇలాంటివన్నీ బుద్ధి ఎలా చెప్పాలి సలహా ఇవ్వగలరని కోరుతున్నాను నా వెంట ఎవ్వరు లేరు

  • @koteshwaridevarakonda6077
    @koteshwaridevarakonda6077 2 роки тому

    సార్ మీ దగ్గర క్లాసులు తీసుకోవాలంటే ఏమన్నా ఇంట్లో ఉండే మేము నేర్చుకోగలమా

  • @baddulasrinivasyadav8089
    @baddulasrinivasyadav8089 2 роки тому +1

    చత్రపతి శివాజీ గెరిల్లా యుద్ధం గురించి ఒక్కసారి కాశబ్ గారి నోటి నుండి వినాలని ఉంది సార్ ప్లీజ్ ఒక వీడియో మా కోసం చేయండి సార్

  • @gaddamhimanreddy7327
    @gaddamhimanreddy7327 2 роки тому +3

    Thank you so much kasyap garu thank you so much Universe thank you so much money thank you so much Nagaraju garu thank you so much Suman TV thank you thank you thank you

  • @rxhuntergaming1000
    @rxhuntergaming1000 2 роки тому +9

    Thank you so much sir super word's sir 🙏❤️🙏

  • @dvlvenki3089
    @dvlvenki3089 2 роки тому +4

    Wonderful speech sir, thank you very much

  • @harshasandrapalli7221
    @harshasandrapalli7221 2 роки тому

    Hii sir. Ma husbend chela irresponsible ga vunnadu sir .tanu cheppindi jaragali ani vuntadu.ayananu change ela cheyyalo ardamkaledu sir.solution cheppindi plz

  • @ashwinbalaji7496
    @ashwinbalaji7496 2 роки тому +4

    మీరు చాల బాగా చెప్తున్నారు సార్

  • @sukanyay5737
    @sukanyay5737 2 роки тому +7

    He is not from Orissa, he is from Assam

  • @Iamkavyajyothi
    @Iamkavyajyothi 4 місяці тому

    Thank you Sir.
    Nenu chachchpovali anukunna.
    But, video chusaka dairyam vachchindi

  • @laxmirajamkasturi7926
    @laxmirajamkasturi7926 2 роки тому +1

    👌సార్ ఒకసారి నేను మీతో మాట్లాడాలి సార్, ఒక మాట సార్
    ఇంత మేధాలు ఉన్న మన భారదేశం లో మరి అవినీతి ని, కల్తీ ని ఎవరు ఆపుతాలేరు
    ఎందుకు, సార్

  • @sreevallikumari2582
    @sreevallikumari2582 2 роки тому +1

    Chala Tq sir.na Papa kosam chusanu.na papa hastal chaduvuthundi.vanriga feelavuthundi.nenu me matalu thanakiu chepthanu.evariki thalavanchanakrledu.neeku nuvve Hero ani

  • @Sreenivas93
    @Sreenivas93 Рік тому

    My dear friends please don't be confused ... any motivation will destruct our true nature. We can't be complete man without knowing what we are. So "one should know one self" . Please study"Jiddu Krishnamurthy 's " philosophy. The only philosophy exist on this planet with no beliefs,no patterns, no contradictions. Life is not about our future goals and money making process while we are losing our true nature. Life is in it's every moment.
    డజన్ల కొద్దీ motivation and self help books చదివాను..then I was confused and depressed ..JK's philosophy showed me the way. The Clear path.
    Thank you.

  • @rajugollapelli808
    @rajugollapelli808 2 роки тому

    Sar..akkaDa..cheptaru...mee..class...nenu..chala...long..lo....250..km....Duram lo..unnanu..

  • @balajich5512
    @balajich5512 2 роки тому +2

    Jivitham lo okkasaraina me class ki attend avutanu sir

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden Рік тому +2

    Yes self respect is very important

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 Рік тому

    అంతా బానే చెప్తారు..కానీ పెద్దగా నవ్వడం బాగోదు

  • @geethasridharraju8469
    @geethasridharraju8469 2 роки тому +11

    నా లైఫ్ మొత్తం ఇలాంటి బలహీనత ఉన్నాయి బలమైన వారిని చూసి భయపడి జీవితంలో ఓడిపోయాను ,మానసికంగా డిప్రెషన్ లో మునిగిపోయాను ,ఒక 5 years ముందు ఈ స్పీచ్ విని ఉంటే బాగుండేది..

    • @cgkumarkumar5252
      @cgkumarkumar5252 2 роки тому +2

      పడిన అడుగుల🦵💪 గురించి ఆలోచించకు మిత్రమా.... ఇప్పుడు నువ్వు వేసే కొన్ని అడుగులు అయినా బలంగా వెయ్యండి... You'll be succeed.... 👍👍

  • @thirupathibabu7498
    @thirupathibabu7498 2 роки тому +2

    Mr. Nag garu meru kuda super

  • @sasikala8992
    @sasikala8992 2 роки тому +5

    Thank you so much sir.. Valuable information

  • @srisch786
    @srisch786 2 роки тому +1

    Sir give online class. All can't come to hyd.

  • @surekhasurekha1607
    @surekhasurekha1607 2 роки тому +2

    Tq sir me speech Chala bagavune thudhi sir epudu Na life Chala bagavune hi sir

  • @pandipurushotham449
    @pandipurushotham449 Рік тому +1

    సార్ మీకు దేవుడు చాలా మంచి గానం ఇచ్చాడు అనేకమందికి మంచినీ పంచే జ్ఞానం ఇచ్చాడు ఆ దేవుడు మంచి ఆరోగ్యం మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అనేకమంది సమస్య ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఆలోచనలో పడి సిక్ అవ్వడం జరుగుతుంది. అలాంటి వాళ్లకు మీ వీడియోస్ చాలా ధైర్యాన్ని కలిగించగలవు

  • @vajeedashaik9674
    @vajeedashaik9674 2 роки тому +1

    Hi namaste sir nenu me videos chusthu untanu chala useful sir tq nenu okati adugutanu night kabatti depalu pettaru ade pagalite em chese varu please Tappuga and ko vaddu

  • @kbjaya1781
    @kbjaya1781 Рік тому

    Chakravakam serial lo Thamudu Annatho. Anaya Nenu odipoyanu na enemies mund hu aani feel avu tharu apudu Anna antaru pich ada, nivu silient ga undu manchi pani chesav, Because brathuki unte Revenge ipudaina thirchukovachi antaru .

  • @srinivasareddyca9098
    @srinivasareddyca9098 2 роки тому

    I think publicity not require kashyap sir Why you are mentioning Evey video telling sir mobile number and 26.6.2022 belief system class is conducting do not mention sir he is more popular than yendamuri and pattabhiram sir also

  • @vasunallapati2575
    @vasunallapati2575 Рік тому +1

    Super Tqeu

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 роки тому +2

    Thank you sir.aatma viswasame,dhanam.God bless you sir.

  • @MSK_777
    @MSK_777 Рік тому

    Nagaraj - Hello MVN Khashayp garu.
    MVN Khashayp - Hello nagaraj garu.
    Nagaraj - ha ha

  • @shiv77055
    @shiv77055 6 місяців тому

    AynadinAssam ra babu. Not Orissa.

  • @Sathishdasari26
    @Sathishdasari26 Рік тому

    ఎం ఎన్ క్రషప్ గారికి కోటివేల వందనాలు మీరు కొన్ని కోట్ల మంది గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు మీ మాటే వాళ్లకు ధైర్యం మీ మాటే వాళ్లకు బలం బలగం మీ ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటే ఇంకా చూడాలనిపిస్తే విధంగా ఉన్నాయి మరిన్ని వీడియోలతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మాటలతో అందర్నీ చైతన్యవంతులుగా చేయాలని కోరుకుంటున్నాను మీ మాటే ప్రతి ఒక్కరికి మాట కావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏

    • @Sathishdasari26
      @Sathishdasari26 Рік тому

      మీ మాట బాట కావాలని కోరుకుంటున్నాను

  • @mittanasubramanyam2971
    @mittanasubramanyam2971 2 роки тому +1

    Mi matalu naku manchi upostundi

  • @ramsprasu5690
    @ramsprasu5690 2 роки тому

    U says Lachit borphukhan negative place is wrong and kingdom’s of ahom also wrong ok

  • @arunakumari7787
    @arunakumari7787 Рік тому +1

    Self confidence , Self respect is necessari to stand like Luchith orpukhan. Very good example sir Kasyap. Tq u, ur good speech.

  • @thelordjesuschristbridetab
    @thelordjesuschristbridetab 5 місяців тому +1

    ❤❤❤❤❤

  • @thirupathibabu7498
    @thirupathibabu7498 2 роки тому +2

    I will attend 26th seminar sir

  • @cmadhu8319
    @cmadhu8319 2 роки тому +2

    Iam rich iam King iam creater thankyou univarse thankyou univarse thankyou univarse thankyou money 💰

  • @mayaragangaiah5738
    @mayaragangaiah5738 Рік тому +1

    I really inspired by your enthusiasm and emotional speech.Congratulations MVN Kasyp ji. Your conversation between Mr Nagaraju S TV and you is a great combination. So many times you are speaking like “You’re getting my point”. Is it a statement sentence or question sentence? If it’s a question sentence then you should be speak like “Are you getting my point.”

  • @budagamvarun3633
    @budagamvarun3633 2 роки тому +2

    yes defenet ga
    recharge ayyaamu
    thanks sir

  • @rajeshkaithoju5586
    @rajeshkaithoju5586 2 роки тому +2

    Pls mention address and details about 26th programme in Hyderabad

  • @purimetlakavita2306
    @purimetlakavita2306 Рік тому +1

    Thanku sir your speech is very nice and useful to me and others

  • @suryaprakashjogi9042
    @suryaprakashjogi9042 Рік тому

    A small correction, Lachit Borpukhan of Ahom kingdom belongs to present Assam not Orrisa

  • @lakshmikn8407
    @lakshmikn8407 Рік тому

    I like one point sir manaki aa quality lekapothe manam enduku antha varamu reach autham....wah good one

  • @jvr5844
    @jvr5844 2 роки тому +3

    Excellent one. Please do video on how to overcome procrastination.

  • @sampath9sampath823
    @sampath9sampath823 Рік тому +1

    बहुत बढ़िया धन्यवाद अच्छा वीडियो है

  • @khajabid6423
    @khajabid6423 Рік тому

    Meelaga motivation speaker avalante elanty books chadavali Sir please salaha ivvandi😊

  • @alwalasrinivas6544
    @alwalasrinivas6544 2 роки тому

    Orissa kadu lachith borphukhan di assam
    Ahom dinesty

  • @dailygyan2771
    @dailygyan2771 2 роки тому

    Cinema lo villan ga try cheyandi sir mee face expressions chala khatarnak ga unnayi

  • @Azzu46-x5t
    @Azzu46-x5t Рік тому

    Me Vedio Chuste Chalu Sad Unna nenu Strong Avuthunavu 💯💯

  • @hameedsha849
    @hameedsha849 2 роки тому +2

    Sir,self respect and self belief meeda okka video chyara please

  • @bhaswanthgudimella6954
    @bhaswanthgudimella6954 Рік тому

    Borphukan oriya na Leda Assamese padama? Or renditilo vadtara

  • @venkataraoannabathula8678
    @venkataraoannabathula8678 2 роки тому

    Ranaprathap dairya sahasalu gurunchi motivation ga cheppandi

  • @rameshgorge6787
    @rameshgorge6787 2 роки тому +1

    This first time to come across Kashyap video.
    Too much talkative. 1% content remains 99% unnecessary narration and over action like Tamilians.

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому +2

    1st cmnt thanku sir thanku nagaraju bro

  • @kroopabushan7024
    @kroopabushan7024 2 роки тому

    Confused mind break cheyadam ela nenu prathi oka vishayanniki full confuse avuthanu cheyala vadha ani adhe think chesthuvuntanu one week aina 🙏