Dandupalyam 2 Latest Telugu Full Movie | Pooja Gandhi, Ravi Shankar, Sanjjanaa | Telugu Movies

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2017
  • Dandupalyam 2 Latest Telugu Full Movie
    Movie: Dandupalyam 2,
    Cast: Pooja Gandhi, Ravi Shankar, Sanjjanaa, Sruthi,
    Dirtector: Srinivas Raju,
    Music: Arjun Janya,
    Producer: Venkat,
    Release Date: 21 Jul 2017.
    Story:
    The story continues from where it was ended in the first part. As the entire gang from Dandu Palayam is prosecuted and 80 murder cases are registered on them, they get a death sentence.This is the also time when a journalist takes up the case and starts investigating it. What will she find out? Did the gang really commit 80 murders? Are cops involved in all this
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Click here to Watch
    Abhinetri Full Movie : • Video
    Pisachi 2 - Horror Film: • Pisachi 2 Latest Telug...
    2017 Telugu Movies: goo.gl/Fwd0TW ,
    Telugu Comedy Scenes: goo.gl/SQK4Mr ,
    Telugu Hit Songs Collection (Jukebox) goo.gl/reHdkv ,
    ←--------------------------→
    Follow Us:
    / volgavideo
  • Розваги

КОМЕНТАРІ • 1,4 тис.

  • @sahoprabhas1850
    @sahoprabhas1850 4 місяці тому +133

    2024 లో చూసేవాళ్లు 👍

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 2 роки тому +49

    ఒకప్పుడు దేశమాన్నిప్రాంతాల్లో ఇలాంటి కొన్ని వర్గాలు ఉన్నమాట నిజమే . ఆంధ్రప్రాంతంలో స్టువార్టుపురం ఒక ఉదాహరణ ! ఆ సమస్యను సరిదిద్దే ప్రయత్నంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తుతో నేరాలను అరికట్టే ప్రయత్నం చెసారు ! అలానే తెలంగాణాలో నిజాం ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లా , అచ్చంపేట తాలూకాలోని లింగాల అనే గ్రామంలో ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసారు ! అందుకుకారణం ఆ ప్రాంతంలో నివసించే నేరపూరిత మనస్తత్వం కలిగిన ఒక వర్గం , సాధారణంగా అడవి ఉత్పత్తుల సహకారంతో, తాళ్లు , తడకలు , నిచ్చెనలు , బుట్టలు మొదలైనవి తయారు చేసి గాడిదలపై రవాణా చేస్తూ ఊరూరా అమ్మేవాళ్ళు . కానీ అడవిలో క్రూరమృగాలు సాధు జంతువులను చంపి తినటం ఎంత సహజ గుణమో , ఈ జాతివారికి దొంగతనం చేయడం అంత సహజ అలవాటుగా ఉండేది ! వాళ్ళూ గాడిద పాలు త్రాగడం , పంది మాంసం తినడం సహజ అలవాటు కలవాళ్లే !ఎంతో నైపుణ్యంవస్తు ఉత్పత్తుల్లో ఉన్నా దొంగతనం చేయడం వాళ్ళ కులవృత్తిగా నమ్మేవాళ్ళు , దాంట్లోకూడా ఎంతో నైపుణ్యం ప్రదర్శించే వాళ్ళు ! దాన్ని మాన్పించి , ఇటు ప్రజలకు దొంగలభయం లేకుండా చేయడానకు , ఆ కులస్తులలో మార్పు తీసుకురావడంకోసం నిజాం ప్రభుత్వం లింగాల గ్రామంలో ఆనాటి పోలీస్ సుపేరెంటెండెంట్ స్థాయి అధికారి పర్యవేక్షణలో పనిచేసే సెటిల్మెంట్ ఏర్పాటు చేసారు . నిరంతరం వారిమీద పోలీస్ నిఘా ఉండేది ! విడతలు విడతలుగా ప్రతి వయోజనుడు హాజరు పలికే నియమం ఉండేది . సుమారు వంద కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా HQs మహాబుబ్నగర్ నుండి అధికారులు , అవసరమైతే అదనపు బలగాలు రావడానికీ రోడ్ వేశారు . రోజు రాత్రి వేళా 10 గంటలకు , తెల్లవారుఝామున 3 గంటలకు అందరు ఒక చోట గుమికూడి హాజరు పలకడం తప్పని సరి ! కానీ ఈ మద్యవ్యవధిలోనే పది పన్నెండు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో దొంగతనం చేసి మల్లి హాజరు పలికేవాళ్లు ! అంత నిష్ణాతులు వాళ్ళు ! కానీ వాళ్ళు , హత్యలు , మాన భంగాలు లాంటి కిరాతక పనులు చేసినట్లు వినలేదు . స్వతంత్రం వచ్చిన తర్వాత కాలక్రమేణా వారు అందరిలో కలిసిపోయారు , దాదాపు దొంగతనం అలవాటు మానేశారు . ఏదో కొంతమంది ఉన్నా అన్నికులాలలోను కొందరున్నట్లే వారు .
    అయితే ముఖ్యంగా గమనించవలసిన దేమంటే , ఇలాంటి జాతుల ఆవిర్భావం , దుర్గుణాలలో వారి నేర్పరితనం మొదలగునవి రీసెర్చ్ స్కాలర్స్ వంటి వాళ్లకు అవసరమేమో కానీ దృశ్యరూపంలో ఇలాంటి సినిమాల ద్వారా ప్రజానీకానికి వివరించడం చేదు ఫలితాలకు దారి చూపిస్తుందని నమ్మాలి . ఎందుకంటే ఈ రోజు సగటు ప్రేక్షకుడు ఎంతచెడు క్యారెక్టర్ అయినా ఎలివేట్ చేసి చూపితే , పుష్ప పాత్రలాగా , అది మోడల్ గా యువత చెడిపోయే ప్రమాదముంది . ఇప్పుడు చెక్కర్లుకొడుతున్న ఒక కార్ గురించిన advertisement గురించి : ఆ కారు పికప్ నాణ్యత గురించి చెప్పటానికి , ఒక అబ్బాయి రాత్రిపూట కారు తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకెళ్లడానకు వస్తాడు ! ఆ అమ్మాయి కారు ఎక్కగానే , వాళ్ళ యింట్లో లైట్స్ వెలుగుతాయి , తల్లి దండ్రులు చులేకుండనంత త్వరలో ఆ కారు స్పీడ్ క్షణంలో అందుకొని వెళ్ళిపోతుంది ! ఇందులో యువతకు చేరవేసిన సందేశం ఏమిటో , ఎంత చెడునడతకు దారి చూపిస్తుందో గమనించండి ! ఇది నేటి సంఘ పరిస్థితి , ప్రభుత్వ పరిస్థితి ! అందరు వ్యాపారం లో మునిగి పోయారు ! అందరికి సంపాదన ముఖ్యం ! ప్రభుత్వ ధ్యాసంతా పన్నుల రాబడి పైనే !

    • @mmamatha8952
      @mmamatha8952 Рік тому +1

      Ammmmoooooo😮😮

    • @ashidavuluri9589
      @ashidavuluri9589 Рік тому +1

      Nice bro

    • @vendoorparasu2438
      @vendoorparasu2438 Місяць тому +1

      தமிழ்நாட்டிலும் இதைப்போல் ஒரு இனக்குழு.

    • @nithyanithya_.
      @nithyanithya_. Місяць тому

      Super

    • @mallika1188
      @mallika1188 13 днів тому

      Kachchitham ga nijam eelanti films chusthe ne bhayam vesthundi..

  • @SaiSai-gk5sf
    @SaiSai-gk5sf 2 роки тому +255

    2022 లో చూసిన. వాళ్ళు. ఒక. Like 👍👍

  • @burrahareesh7407
    @burrahareesh7407 2 роки тому +131

    2022 లో చూసినా వాళ్ళు లైక్ కొట్టండి

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +15

    Goose Bump Climax.....excellent movie.....:)

  • @djtillu6648
    @djtillu6648 4 роки тому +78

    Hats off to the director 🙏🙏🙏🙏
    Story super
    Characters super
    Acting kirrak
    Totally movie 🎉🎉🎉

  • @sudheeryadav4876
    @sudheeryadav4876 3 роки тому +236

    2021 లో చూసినవాళ్లు లైక్ కొట్టండి....

  • @maheshchigiri9332
    @maheshchigiri9332 Рік тому +11

    Great movie great direction great music great actors

  • @srikanthdhoni3161
    @srikanthdhoni3161 2 роки тому +78

    మూవీ చాల బాగుంది ఇలాంటి వారిని నిజజీవితం లో కు ఇలాగే శిక్షించాలి నరరూప రాక్షసులు ఇంకా ప్రజలలో తిరుగుతుంటారు జాగ్రత్తగా ఉండాలి

  • @yendaumamaheshwararao1798
    @yendaumamaheshwararao1798 6 років тому +12

    Heart touching movie😫😥😥

  • @skumar_3761
    @skumar_3761 5 років тому +30

    Ravi shanker action is awesome

  • @s.k.nagrajthumma4642
    @s.k.nagrajthumma4642 6 років тому +32

    బాగుంది. మూవీ

  • @ArunKumar-fj3ti
    @ArunKumar-fj3ti 6 років тому +39

    Brilliant screen play....I see first & second part, wow...no words...hands off director & team....waiting for next part...

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +8

    Journalist performance is also Marvellous and shown Genuine Sympathy.....I like your performance......Keep Rock.....:)

  • @rameshpastam8339
    @rameshpastam8339 2 роки тому +8

    How many members feel like a good movie

  • @SaiBaba-re4rj
    @SaiBaba-re4rj 2 роки тому +35

    This whole batch are brilliant actors !!

    • @AB-hs9pw
      @AB-hs9pw 2 роки тому +2

      Yes, that curly hair guy is in RGV Sathya Jd Chakravarthy movie, SRK Swades, Prabhas Bujjigadu and Pk Jalsa

    • @narasimharao1562
      @narasimharao1562 Рік тому

      But realty. Show.

    • @challa.krisnh6925
      @challa.krisnh6925 Рік тому

      😊

  • @shivarajjamadar8490
    @shivarajjamadar8490 6 років тому +16

    excellent movie forever.

  • @suryajb-qz4gi
    @suryajb-qz4gi 6 років тому +10

    Excellent movie I loved it...👌👌

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 2 роки тому +8

    BGM ... Super ... Very natural acting by dandupalyam team ...

  • @honeyperam760
    @honeyperam760 2 роки тому +18

    I love this movie very much....i sm cried alot after watching this movie....half of the poor people became criminals because of their critical and insulted situations......i am salute to every actor and director.....good biaground music.....👍🙏

  • @visakhatalkies1788
    @visakhatalkies1788 6 років тому +3

    super super sir prathiokkaru chala chala baga chesaru . nakeiythe edi nijam ane ani anipinchindhi. pattaranatha kopam kuda vathundhi. hats of to you (team). Dandupalyam 3 kosam waiting chesthunna.

  • @vijaykumarcms4099
    @vijaykumarcms4099 4 роки тому +55

    This is true story Karnataka village name also dandupalya

  • @srinivasgodugunuru4515
    @srinivasgodugunuru4515 5 років тому +7

    Superrrrrrrr......... Ela undi samajam cheyani tappunu kooda cheyinchelaga director super sir....

  • @TheKkramu
    @TheKkramu 6 років тому +112

    Excellent Performance by the Police Character #RaviShankar awesome..

  • @narsareddyanugu600
    @narsareddyanugu600 6 років тому +21

    Movie is fantastic but un proper ending eagerly waiting for 3rd part ....(Oldman & eyes man are performed well very natural acting hatssofff )

  • @kalyanravi3301
    @kalyanravi3301 6 років тому +35

    Rgv fan aa meeru Chala baga teesaru..rgv cinema chusinattundi

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +2

    Marvellous movie....11 actors did Great Job in Acting and made all Viewers GOOSE BUMPS.....Thanks a lot Director Sir for presenting Marvellous ETHICAL movie....!!!!!!!!!

  • @soulmate4298
    @soulmate4298 6 років тому +10

    Excellent Cinematography.... Hatsoff

  • @chiranjeevi_togarana
    @chiranjeevi_togarana 6 років тому +3

    Superb movie...
    Super suspense

  • @user-tj5wo6qb4f
    @user-tj5wo6qb4f 10 місяців тому +7

    2023 లో చూసిన దడ్డుపాల్యేం లవర్స్ ,like వేసుకోండి😂😂😂

  • @morepavankumar1409
    @morepavankumar1409 6 років тому +2

    super heart touching movie

  • @entertainmentpakka475
    @entertainmentpakka475 2 роки тому +1

    E movie chusi kalalo kaniru ochesayi andi, what a directon. What a action acting matram pure nature. Nice movie

  • @AnilKumar-vd2xd
    @AnilKumar-vd2xd 6 років тому +45

    Transaction of the character's is well performed by the whole cast.
    When i watched first part I didn't really give into the whole storytelling. ....but this angle seems more relevant *HOPE YOU GUYS WILL UPLOAD THE 3RD PART* enjoyed a lot 7/10👍

  • @rajmani3885
    @rajmani3885 6 років тому +48

    it's looking like real....story
    good movie

  • @gopalkrishna.v6950
    @gopalkrishna.v6950 4 роки тому +11

    Thank you very much to director for great direction

  • @odishakurrodu9055
    @odishakurrodu9055 4 роки тому +5

    Interesting 🔥

  • @venkatthanikonda546
    @venkatthanikonda546 5 років тому +4

    Brilliant movie

  • @kpandupandu9919
    @kpandupandu9919 6 років тому +23

    Varey exlant movie

  • @prasadgudavalli5378
    @prasadgudavalli5378 6 років тому +2

    Ilanti cinemalu choosi manam ardam chesukovalsindi vallu vadina buthulu kadu kontamandi amayakulni ee happy cheyani vallani jail lo pedtunnaru ani .This is movie shows clearly what is the position of unkown Labour's. Excellent movie please encourage this type of movies

    • @sudheersharma9499
      @sudheersharma9499 5 років тому +1

      Chala tondarapadinattunnav comment ki, 3rd part chudu

  • @chinthalapremkumar4014
    @chinthalapremkumar4014 5 років тому +2

    Thus is superb movie I love this movie I love this type movies and fights

  • @mohansai7883
    @mohansai7883 6 років тому +63

    Babu volga video Rakthacharitra part 1,2 upload Cheyandra Babu Meeku Dandampedatha plz this is my Request 🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇

  • @rajubhaigameing488
    @rajubhaigameing488 Рік тому +3

    Part-2 Also Fantastic Performance To whole Movie caste...

  • @ajithkumarvasireddy8106
    @ajithkumarvasireddy8106 6 років тому +6

    actors acting superb

  • @enjamurinaresh7838
    @enjamurinaresh7838 Рік тому +1

    What a movie
    Actors direction
    Costume everything
    No words this movie desrve many awards 🔥

  • @user-cl1he6by4g
    @user-cl1he6by4g 4 місяці тому +10

    Who is too late watchers @2024

  • @maruthiniranjanmuthyala2365
    @maruthiniranjanmuthyala2365 3 роки тому +15

    Great Movie Great Direction Great Actors Great Music

  • @basavarajuadina3585
    @basavarajuadina3585 6 років тому

    Thanks for giving

  • @ramanaredduashok7390
    @ramanaredduashok7390 2 роки тому +4

    Police vaala counting elaa untayaa ravi shankar gari performance verey level

  • @srilathaankolu5253
    @srilathaankolu5253 6 років тому +11

    Super movie action adaragottaru

  • @praveenm8462
    @praveenm8462 4 роки тому +5

    Ravishankar gari acting super

  • @chinnareddy2709
    @chinnareddy2709 6 років тому +9

    Excellent direction.. super action

  • @ajstyles1673
    @ajstyles1673 6 років тому

    awesome movie keep watch

  • @bunnyashwin485
    @bunnyashwin485 3 роки тому +6

    Climax Sense 👌👌👌👌

  • @JanappagaddeJanappa
    @JanappagaddeJanappa 5 років тому +4

    Super movies

  • @golsulamalleshmallesh8335
    @golsulamalleshmallesh8335 6 років тому +4

    Super movie

  • @durgamalleshvallepu7651
    @durgamalleshvallepu7651 5 років тому

    Super bhayya nijanga awsome part 3 kuda chustha

  • @nareshenuganti426
    @nareshenuganti426 5 років тому +324

    నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.. ఈ పేదలు అనాథలు ఇలాంటి కష్టాలే పడ్తారా.. నా దేశం ఎప్పుడు బాగుపడ్తాదో

    • @saiteja1332
      @saiteja1332 5 років тому +21

      DESHAM GURINCHI MENTION CHESAV KADHA NU SUPER BROOOO

    • @preethipriyanka6725
      @preethipriyanka6725 5 років тому +9

      Nuvvu super anna 👌👌

    • @saiteja1332
      @saiteja1332 5 років тому +2

      @@preethipriyanka6725 hi priyanka

    • @GamingWorld-gc1sy
      @GamingWorld-gc1sy 5 років тому +13

      Okasari 3rd part chudaraa babu

    • @praveenm8462
      @praveenm8462 4 роки тому +7

      Niku em artham aindi ra pichoda vallu enni hathyalu chesiro first chusi coment cheyu be

  • @sekha6855
    @sekha6855 6 років тому +7

    Great director

  • @srikanthbhat9745
    @srikanthbhat9745 6 років тому

    Thanks

  • @sujatavajjhala8711
    @sujatavajjhala8711 6 років тому +2

    Wowwwwwww superrrrr Moliere.... Naku kuda chance istay acting danchestaaa....

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 5 років тому +10

    Beautiful picturization

  • @gudisapushpalatha8428
    @gudisapushpalatha8428 4 роки тому +11

    నేను అప్పుడే అనుకున్నాను,ఇతనెoటి ఈ సినిమాలొ ఇంత మంచి వాడిగ నటిస్తున్న డని ,సెకండ్ ఆఫ్ చూసాక అర్ధమయింది.

  • @harshasriharsha6159
    @harshasriharsha6159 6 років тому +1

    excellent movie

  • @ai-6474
    @ai-6474 3 роки тому +11

    Real story great plot
    But still something is missing

  • @sudhakar9396
    @sudhakar9396 4 роки тому +11

    9:00 Good point

    • @50subscriberswithonlycomme69
      @50subscriberswithonlycomme69 2 роки тому +1

      నీ గుద్ద పాయింట్, హజ్ వేరే దేశం లో ఉంది లక్షల్లో అవ్తది, కాశీ మన దేశంలోనే ఉంది. అయినా ఏ సీఎం అయినా పీఎం అయినా గుడిలే ఎక్కువ కట్టిస్తారు మన దేశంలో ఇంకా ఎందుకురా ఏడవడం👍🏻..

  • @indiansonly5492
    @indiansonly5492 6 років тому +4

    Heart touching

  • @sudhakarkandi9696
    @sudhakarkandi9696 6 років тому +1

    awesome

  • @PraveenKumar-dq9uy
    @PraveenKumar-dq9uy 6 років тому +2

    fantastic movie

  • @yadagiri7946
    @yadagiri7946 6 років тому +10

    మంచి సినిమా

  • @surya16041980
    @surya16041980 6 років тому +5

    Super Exllent Screenplay...
    E cinema andariki nachadu,,,,,, Subject meeda depth vuna vallaki matrame nachuthundi....
    6 songs
    4 fights
    Comedy bits and Romance Kosam Matram.. eduru chudakandi..

  • @goldtvtelugu8166
    @goldtvtelugu8166 6 років тому +1

    supar movie

  • @nareshrapally7881
    @nareshrapally7881 6 років тому +11

    Sup movie director srinivas

  • @thirupathireddyyedla3084
    @thirupathireddyyedla3084 2 роки тому +4

    Superb story with metured actress wow excellent screenplay 👍👍

  • @azeemmohmad5803
    @azeemmohmad5803 6 років тому +2

    Nice movie

  • @abdulsk7206
    @abdulsk7206 6 років тому +2

    SUPER MOVIE

  • @shirishakatla5837
    @shirishakatla5837 3 роки тому +9

    Full emotional 😭😭😭😭

  • @dhanalakhmisattenapalli
    @dhanalakhmisattenapalli 4 роки тому +4

    So nice movie and it is real story keka movie👌👌👌👌👌

  • @harishankaryalamanchili8271
    @harishankaryalamanchili8271 6 років тому +1

    awsome srinuvas raju pls uplode 3 also ols

  • @PraveenKumar-mw3zt
    @PraveenKumar-mw3zt 6 років тому

    Super movies ....!

  • @kkkishore4362
    @kkkishore4362 6 років тому +7

    Different one i like it...

  • @babupitla8518
    @babupitla8518 5 місяців тому +4

    Watcher in 2024 ❤

  • @swethaswetha3284
    @swethaswetha3284 6 років тому +1

    super movie

  • @Prrro_Entertainer
    @Prrro_Entertainer 5 років тому

    Very satisfying movie.........

  • @mohammadimdad7920
    @mohammadimdad7920 6 років тому +10

    Ee Cinema BGM 👌👌👌👌👌
    Good Job #ArjunJanya 👏👏👏👏

  • @bhargavaramkumarlodagalaau6164
    @bhargavaramkumarlodagalaau6164 6 років тому +3

    Nice Movie

  • @ullamparthisuryabangaram181
    @ullamparthisuryabangaram181 4 роки тому

    19july 2020 superb

  • @suragbn2016
    @suragbn2016 6 років тому +24

    excellent moviee:: BGM @ its peak ArjunJanya music Threatening 🤗😎
    KANNADA MOVIE REMAKE 🤗🤗🤗

  • @sreedharreddy6133
    @sreedharreddy6133 6 років тому +8

    well tried director and best performance by actors

  • @jeevankumarjeevan143
    @jeevankumarjeevan143 6 років тому

    Excellent movie

  • @nagendrababu437
    @nagendrababu437 6 років тому

    Superb movie

  • @rajithapeesari2903
    @rajithapeesari2903 5 років тому +11

    Actually dis true story nd we never say police dept is wrong ,manam e samagam lo illantivi eni gorallu ietuna vatini care chyamu kani urike police dept Tappu antaru police nd army undi kabate Manam safe ga Mana family tho happy moments feel avtunm ....so I salute police department nd army

  • @user-vw1sp3me2w
    @user-vw1sp3me2w 6 років тому +4

    సూపర్

  • @rajeshchinu8457
    @rajeshchinu8457 6 років тому +1

    very interesting movie

  • @laxmanrebel3137
    @laxmanrebel3137 4 роки тому +2

    Ravisanker acating super

  • @chennaichaitanya427
    @chennaichaitanya427 5 років тому +20

    Arjun Janya Music Excellent.

  • @mallepakasatheesh8455
    @mallepakasatheesh8455 6 років тому

    Movie chala bagundi Good. director think very much good.

  • @user-ju5we8tk4d
    @user-ju5we8tk4d 4 місяці тому +5

    Watchers 2024😂

  • @madhureddy4092
    @madhureddy4092 2 роки тому +4

    Nice movie...manisi mrugam la maratanki ne lanti officer okadu chalu...👌

  • @nageswararaopaleti4804
    @nageswararaopaleti4804 6 років тому +1

    Suppar

  • @venkyjanu3633
    @venkyjanu3633 6 років тому +2

    Super acting to all of u nice