Jabardasth Jalaks Performance | Jabardasth | 21st October 2021 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2021
  • #jabardasth #telugucomedyshow #etvwin #hyperaadi #anasuya #sudigaalisudheer #immanuel #rashmi #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth
    In Jabardasth Jalaks the player is given the choice between answering a question truthfully or performing a double dare.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Комедії

КОМЕНТАРІ • 3 тис.

  • @srimaraticreations6308
    @srimaraticreations6308 2 роки тому +673

    రోజా గారిని అమ్మ అని సంభోదించడం మీ గొప్పతనం 👌👌

  • @supreethnikki4117
    @supreethnikki4117 2 роки тому +4100

    జై బాలయ్య 😘 ఈ ఎపిసోడ్ నేను కేవలం బాలయ్య వాయిస్ కోసమే చూశాను . ఎంత మంది బాలయ్య వాయిస్ కోసం ఎం మాట్లాడారో అని తెలుగుకోవడం కోసం చూశారో వాళ్ళుఒక లైక్👍

    • @devasanivenkateshvenky1966
      @devasanivenkateshvenky1966 2 роки тому +10

      Fake voice

    • @supreethnikki4117
      @supreethnikki4117 2 роки тому +36

      @@devasanivenkateshvenky1966 ఫేక్ వాయిస్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రియల్ వాయిస్సే

    • @saikumarchintamaneni8831
      @saikumarchintamaneni8831 2 роки тому +16

      Jai balaya

    • @supreethnikki4117
      @supreethnikki4117 2 роки тому +30

      @@Pulser-nn5gf ఒకపదివేల లైక్స్ వచ్చాయి అనుకో దానివల్ల ఒక పూట టిఫిన్ వస్తుందా .ఏమి ఉపయోగం భయ్యా దానివల్ల కేవలం బాలయ్యకోసం అంతే

    • @sureshanumula6488
      @sureshanumula6488 2 роки тому +2

      @@supreethnikki4117 juioòoòk

  • @praveenchowdary4915
    @praveenchowdary4915 2 роки тому +564

    గొప్పా వాలు మనుసు ..కల్మషం లేని మనిషి ..మా బాలయ్య బాబు ..జై బాలయ్య... బాబు

  • @RAMURAMU-tn7py
    @RAMURAMU-tn7py 2 роки тому +86

    మన అఖండ🔥🔥

  • @vandanahari698
    @vandanahari698 2 роки тому +885

    కొత్త దర్శకులు కొత్త నిర్మాత లను ఆదరించే ఏకైక పెద్ద హీరో బాలయ్య గారు
    జై బాలయ్య... 🙏❤️

  • @niranjankoyi2270
    @niranjankoyi2270 2 роки тому +708

    పౌరుషం నా ఇంటి పేరు...రాజసం నా ఒంటి తీరు....జై బాలయ్య.

  • @MaheshBabuUpdates
    @MaheshBabuUpdates 2 роки тому +213

    Jai balayya anthe 💥🤩

  • @sashisashidhar6935
    @sashisashidhar6935 2 роки тому +613

    రోజా చెప్పినట్లు
    క్లైమాక్స్ షూటింగ్ ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసు.. బట్ అంత ఒత్తిడిలో ఆయన అందరినీ నవ్వుతూ పలకరించే విధానం సంస్కారం 🙏🙏
    రోజా బాలయ్య గారి కన్నా చిన్న
    ఐనా అమ్మా అమ్మా అంటూ పలకరిస్తుంటే
    గూస్ బంప్స్ వచ్చాయి 👏👏🙏🙏💥💥💕💕
    జై బాలయ్య జై జై బాలయ్య 🔥

  • @k.angali9854
    @k.angali9854 2 роки тому +432

    బాలయ్య గారు... మిమ్మల్ని జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలి.. Plz త్వరగా రాండి.. జై బాలయ్య

  • @mamidijana1028
    @mamidijana1028 2 роки тому +341

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ మా బాలయ్య బాబు 🐅🐅🐅

  • @brokenheart_hydboy
    @brokenheart_hydboy 2 роки тому +89

    థంబ్నెయిల్ లో బాలయ్య బాబు ని చూసి వచ్చా జై బాలయ్య😍😘💐

  • @vizag3
    @vizag3 2 роки тому +460

    లెజెండ్ 🔥🔥🔥

  • @palasamudramseenugadu3218
    @palasamudramseenugadu3218 2 роки тому +352

    నిజంగా బాలయ్య గారు గ్రేట్ అండీ
    సినిమాలో నటిస్తారు రియల్ గా కాదు
    బసవతారకం కేన్సర్ హాస్పిటల్ స్తాపించి ఎంతోమందికి ఉచిత వైద్యం అందిస్తున్నారు
    Really balayya garu great great👏👏👏

  • @chaituguk
    @chaituguk 2 роки тому +275

    కల్మషం లేని, ఏమీ ఆశించని మనిషి & కుటుంబం, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని బ్రతికే కుటుంబం. 👍👌👌👌

    • @ranjanreddy6816
      @ranjanreddy6816 Рік тому +1

      అందుకే అప్పుడప్పుడు ప్రజలను తిడుతూవుంటాడు

  • @pullagorlasubbu1330
    @pullagorlasubbu1330 2 роки тому +94

    He is a Real Legend jai balayyaaaa🙏🙏🙏🙏

  • @guruswamy7349
    @guruswamy7349 2 роки тому +236

    "ఆ రోజా గారు నమస్కారం .....బాగున్నాను అమ్మా"
    Super, Very Good Culture 🌷🙏

  • @janardhankotha7735
    @janardhankotha7735 2 роки тому +488

    ఆ బ్లడ్, ఆ వంశమే అలాంటి ది అబ్బా
    👌👌 నందమూరి వంశం ఆ మజాకా

  • @ramaraogalla
    @ramaraogalla 2 роки тому +721

    రోజా గారు... చెప్పండి అమ్మ.... అన్నారు..
    మాటల్లో ఎంత మంచి మాటతీరు....

    • @ammanannaokaji6623
      @ammanannaokaji6623 2 роки тому +4

      ❤️❤️

    • @venkyvenkatesh2278
      @venkyvenkatesh2278 2 роки тому +2

      జన్మతహా వచ్చిన మంచి మర్యాద లు వారికి... జై బాలయ్య...

  • @GRaju123
    @GRaju123 2 роки тому +53

    బసవతరకమ్మ హాస్పిటల్ ద్వారా ఏంతో మంది పెదవాళ్ళయిన క్యాన్సర్ పేషెంట్ లకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ఒక మంచి మనసున్న వ్యక్తి బాలకృష్ణ గారు All the best sar 👍

    • @varalaxmi4154
      @varalaxmi4154 2 роки тому

      Sir basavatharakamma hospital number unte pettadandi sir plz ma village lo ma akaa ki cancer undhi akkada ki tesukoni velthamu

  • @myviewbysrisantosh7471
    @myviewbysrisantosh7471 2 роки тому +32

    Pasi baaludu Mana balayya..
    True Hero..
    Love you balayya..

  • @D.Bhanusree
    @D.Bhanusree 2 роки тому +219

    బాలయ్య the gem of human,andhuke ఇంత ప్రేమ బాలయ్య అంటే,కపటం లేని వ్యక్తి❤️❤️😍😍😘😘😘😘😘😘

  • @karthikrajumande4372
    @karthikrajumande4372 2 роки тому +514

    బాలయ్య బాబు గారు....మీకు నమ్మస్కారాలు... మీ మాటలు ఆణిముత్యం.

  • @vizag3
    @vizag3 2 роки тому +156

    Jai balaya🔥🔥🔥

  • @anil44829
    @anil44829 2 роки тому +309

    రోజా గారు సంస్కారం ఎలా ఉంటుందో చూడు
    బాలయ్య అలుడ్ని నువ్వు పదే పదే పప్పు అని సంభోదించినా హీనాతి హీనంగా నువ్వు తిట్టినా కూడా ఒక మనిషి లా నువ్వు చూడక పోయినా
    1)రోజా గారు చెప్పండి
    2) చెప్పమ్మా
    3) మన అఖండ షూటింగ్ లో ఉన్న
    4) మనం ఎప్పుడు ఎవెరగ్రీన్
    5) టైం చూసుకొని ఖచ్చితంగా జబర్దస్త్ షూట్ కి వస్తా
    5) మన రోజా గారు చెప్పినట్లు
    మాట్లాడిన కొన్ని నిమిషాలు టన్నుల కొద్దీ ప్రేమ ఆప్యాయత
    సొంత అల్లుడుని అనరాని మాటలు అన్న కూడా అవి ఏవి కూడా మనుసులో పెట్టుకొని నిర్మల మైన మనుసున్నోడు
    కుదిరితే మీ జగన్ రెడ్డి గారికి కూడా చెప్పు

    • @alluarjun7957
      @alluarjun7957 2 роки тому +1

      Veripuku na kodaka rajakeyam tho panentra neeku

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 2 роки тому +1

      @@alluarjun7957 రాజకీయం లో బూతులు మాట్లాడవచ్చా pappu అది ఇది అని???నువు పని చేసే చోట అలా మాట్లాడితే ఊరుకుంటావా పని వేరు పర్సనల్ వేరు అని నీ బాస్ మాట్లాడిన ఊరుకోవు నువు బాస్ అయితే పని గురించి మాట్లాడు body గురించి మాట్లాడకు అంటావ్

    • @alluarjun7957
      @alluarjun7957 2 роки тому

      @Krishnaveni Darla ok

  • @wahed2647
    @wahed2647 2 роки тому +90

    బంగారం,మా బాలయ్య బాబు 😍😘

  • @rajuu6677
    @rajuu6677 2 роки тому +171

    Maa Balayya is Definition for true & pure heart 🦁
    మా గుండె ఆగిన లేక కొట్టుకున్న ఆది మా బాలయ్య కోసమే

  • @brokenheart_hydboy
    @brokenheart_hydboy 2 роки тому +161

    బాలయ్య బాబు గారు గనుక బిగ్ బాస్ కీ హోస్ట్గా రావాలి గాని హౌస్ లోకి వెళ్లి మరి 10 గుణపలు దింపుతాడు ఒక్కొక్కరికి😘😍

    • @adhimurari
      @adhimurari 2 роки тому +3

      Waiting for that moment.

    • @brokenheart_hydboy
      @brokenheart_hydboy 2 роки тому +3

      @@adhimurari next season ki aina host ga pedthe baguntadhi bro 😂😂😂

    • @adhimurari
      @adhimurari 2 роки тому

      @@brokenheart_hydboy ee sangathi mallemala ki thelisela edokati adharagottali.. appudu valle chestharu avanni..

    • @brokenheart_hydboy
      @brokenheart_hydboy 2 роки тому

      @@adhimurari etv lo rotha endhukule bro, Bb program ki host aithe super untadhi😂😍

    • @adhimurari
      @adhimurari 2 роки тому +1

      @@brokenheart_hydboy aha.. jabardast lone undali.. ikkade ekkuva navvuthu chudochu.. ekkuva balayya navvuthadu navvisthadu kuda.. antha open ga untadhi aayanatho yevvaram..
      Manasulo okati bayata okati undadhu.. he's always unstable..

  • @atchiarunteja4106
    @atchiarunteja4106 2 роки тому +50

    బాలయ్య ఇస్ the legend

  • @commonman9226
    @commonman9226 2 роки тому +1046

    సినిమా లోనే నటిస్తావ్ బయట నటించవ్.. నీలా ఉండాలి సామీ.. జై బాలయ్య 💪

  • @maharshi7964
    @maharshi7964 2 роки тому +703

    వారి మనసులో ఏ కల్మషం ఉండదు. ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అరుదు.రోజా గారికి తెలుసు బాలయ్య ఎలాంటి వారో అందుకే దైర్యం గా ఫోన్ చేశారు.. both are great..

    • @mrudulakaturi9910
      @mrudulakaturi9910 2 роки тому +14

      But Roja is not right person

    • @KkS97
      @KkS97 2 роки тому

      Cheppakunda chesinattu manani nammistaru

  • @balaswamy3839
    @balaswamy3839 2 роки тому +22

    బాలయ్య Sir voice super this is highlete

  • @csreekanth1044
    @csreekanth1044 2 роки тому +29

    Politics Veray passion Veray antay edhay 😍 balaya garu great ❤️

  • @telanganatigerjee1632
    @telanganatigerjee1632 2 роки тому +526

    Jai Balayya....💥✊
    ఇది కద కావాల్సింది.....
    Evergreen For Ever love you 😍❤

  • @ilovepubg8432
    @ilovepubg8432 2 роки тому +280

    E skit బాలయ్య కోసమే చూశా
    జై బాలయ్య✊✊

  • @rajunayak8138
    @rajunayak8138 2 роки тому +3

    Maa balayya tho mamulugaa undadhu 🔥🔥

  • @rajbabu5554
    @rajbabu5554 2 роки тому +17

    స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వ్యక్తి బాలయ్య

  • @muzamilpasha4292
    @muzamilpasha4292 2 роки тому +151

    Only 1 word: Jai Balayya 🙏🙏🙏🙏

  • @hari_mobile_accessories
    @hari_mobile_accessories 2 роки тому +119

    బాలయ్య సారు !! బాలయ్య అంతే మిరు అంతే ఇంకా 🕺🕺🕺

  • @madhusekhar9145
    @madhusekhar9145 2 роки тому +10

    1:41 బాలకృష్ణ గారు 😂😂🤣🤣 అంట మాకు వినపడటంలేదా

  • @pallavibirudula1221
    @pallavibirudula1221 2 роки тому +9

    Jay balaya 😘
    Balaya and roja combination super hits evergreen 😘

  • @eswardaya1389
    @eswardaya1389 2 роки тому +1873

    జై బాలయ్య నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారు జై బాలయ్య నటసింహం ❤️👍❤️❤️

  • @kummarimanohar4794
    @kummarimanohar4794 2 роки тому +287

    ఆయన మాట తీరే వేరు..!!!
    ఎవరితో ఎలా ఉండాలో, అతనొక్కడికే తెలుసు.!!
    ప్రేమ ఎక్కువే కోపం ఎక్కువే...అల్లరి కూడా ఎక్కువే...
    ఎంతో మంది క్యాన్సర్ పేషంట్స్ కి free గా ట్రీట్మెంట్ చేయడానికి ముందు కొచ్చి బసవతారకం అనే ఆసుపత్రి నీ నిర్మించిన గొప్ప వ్యక్తి....!! 🙏🙏🙏🙏🙏

  • @nallamalaworld
    @nallamalaworld 2 роки тому +7

    అఖండ మీరు చెప్పినట్టుగానే సూపర్ హిట్ 🌹

  • @bujjammaammu2965
    @bujjammaammu2965 2 роки тому +12

    అనసూయ అత్త బాలయ్య మీద చాలా అభిమానం ఉన్నట్టు ఉన్నది.అది బాలయ్య ఆంటే జై బాలయ్య 💪🤒💪💪.

  • @kiran6042
    @kiran6042 2 роки тому +73

    ఏమన్న energyనా బాలయ్యాది 😍😍🥳🥳🥳🥳

  • @rajendraprasad4533
    @rajendraprasad4533 2 роки тому +115

    Nijam ga Balakrishna garu ,is kid heart ❤️ ,with lion face 🦁,,,love u sir 💙

  • @jvk1990
    @jvk1990 2 роки тому +13

    Hats off to balayya babu. Mee phone call vinaka merento clearga ardam avutundi. U are a great hearted person...

  • @potnurugovindarao2996
    @potnurugovindarao2996 2 роки тому +4

    Akhanda super hit ayindhi

  • @VPNMEDIA1
    @VPNMEDIA1 2 роки тому +271

    కింద మీద uupu బాలయ్య బాబు తోపు💥
    Jai balayya 💥

  • @Radhakrishna-kv5ew
    @Radhakrishna-kv5ew 2 роки тому +337

    బాలయ్య బాబు టైమ్ నడుస్తుంది
    🥳🥳🥳🥳🥳
    జై బాలయ్య ❤️❤️❤️❤️❤️

  • @masinenimahesh2391
    @masinenimahesh2391 2 роки тому +22

    I'm the Devotee of lord balaKrishnadu 💖

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 2 роки тому +11

    Unexpected 💙💙 from balayya garu🙏🙏

  • @seelamsasikanth5836
    @seelamsasikanth5836 2 роки тому +331

    జై బాలయ్య

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc 2 роки тому +1007

    నేను చిరంజీవి గారికి అభిమానిని... బాలయ్య బాబు మీరు నిజంగా లెజెండ్ sir....

    • @ROCKY-vu6fk
      @ROCKY-vu6fk 2 роки тому +17

      Same here Jai Balayya

    • @sd.johnsaida1587
      @sd.johnsaida1587 2 роки тому +10

      Tq brother

    • @durgagayatri1734
      @durgagayatri1734 2 роки тому +26

      @@sd.johnsaida1587 thammudu nenu chiranjeevi ki veerabhimanini ni kani oka vishyam cheppali balakrishna garu really great person manchi manasunna manishi

    • @veluvarthiram1921
      @veluvarthiram1921 2 роки тому +8

      Only mega star jai mega star

    • @chandrasekhar1138
      @chandrasekhar1138 2 роки тому +8

      జై బాలయ్య జై చిరంజీవి

  • @kvsjramarao1235
    @kvsjramarao1235 2 роки тому +12

    Ballayya Garu meru elaga undali

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 роки тому +16

    బాలయ్య ❤️❤️❤️

  • @madhureddy3665
    @madhureddy3665 2 роки тому +60

    He's a legend..... what a human Saar.....🙏🙏🙏🙏🙏 ఇవే మీకు 100ల దండాలు

  • @ambalaprashanth5197
    @ambalaprashanth5197 2 роки тому +256

    మా బాలయ్య బాబు బంగారం... కల్మషం లేని మనసు మా బాలయ్య బాబు జై బాలయ్య...💥💥🙏🙏❤️❤️❤️

  • @saidon2527
    @saidon2527 2 роки тому +21

    జై బాలయ్య 😍😍🥰

  • @jayaprasad5142
    @jayaprasad5142 2 роки тому +7

    బాలయ్య గారు మంచి మనిషి.

  • @ameerbashasoudigalla1996
    @ameerbashasoudigalla1996 2 роки тому +304

    ఇపుడు అనిపిస్తోంది టీవీ లో కనిపించిన మాత్రమే నిజమ్ అని కని ఈ కాల్ తారువత్ పెద్ద ఫ్యాన్ ఇపోయా బాలయ్య గారు 🙏🙏🙏

  • @Kumar-jw1pg
    @Kumar-jw1pg 2 роки тому +47

    Actually nenu balayya gariki asalu fan kadhu but balayya words chala genuine ga natural ga respectiveful ga unnai... Great sir

  • @muntimaduguramakrishna5089
    @muntimaduguramakrishna5089 2 роки тому +9

    బాలయ్య బాబు కి నమస్కారం అఖండ విజయానికి నమస్కారం అఖండ విజయానికి నమస్కారం జై బాలయ్య జై జై బాలయ్య

  • @ganiindian6251
    @ganiindian6251 2 роки тому +15

    Really good actor,
    Balayya

  • @kodurusrujan2548
    @kodurusrujan2548 2 роки тому +285

    కల్మషం లేని వ్యక్తి మా బాలయ్య బాబు ఎప్పుడు మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి
    జై బాలయ్య

  • @mallikarjun8407
    @mallikarjun8407 2 роки тому +94

    I'm not fan of Balayya but like his straight forward talk# human being# such a great person we've in our Telugu movie industry

  • @krishnayesupogu7437
    @krishnayesupogu7437 2 роки тому +3

    Ma balaya Devudu
    Jai blayya
    Jai jai balaya
    🙏 Jai Sri Ram 🙏

  • @mirappalliseenu1529
    @mirappalliseenu1529 2 роки тому +5

    అఖండ మూవీ కూడా ఇండ్రెస్ట్రీ హిట్ అయ్యింది ఇప్పుడు జై బాలయ్య

  • @jagapathijaga8358
    @jagapathijaga8358 2 роки тому +69

    A man with a golden heart

  • @rameshmolgara7271
    @rameshmolgara7271 2 роки тому +99

    fist time chusthunna
    balakrishna intha saradaaga matladadam chala thrilling ga anipinchindi its very funny 🤗❤️

  • @user-dy8is1pq6q
    @user-dy8is1pq6q 2 роки тому +2

    🇮🇳JAI BALAYYA JAI JAI BALAYYA🇮🇳

  • @VK-pz6gk
    @VK-pz6gk 2 роки тому +5

    ఇది కదా బాలయ్య అంటే ❤️❤️❤️❤️❤️❤️

  • @sathyamrock1615
    @sathyamrock1615 2 роки тому +34

    2:36 మా బాలయ్య బాబు 😜

  • @ashokkolimi999
    @ashokkolimi999 2 роки тому +191

    ఆయన మాటలు మర్యాద మరియు ఫోన్ లో కామెడీ సూపర్బ్
    జై బాలయ్య 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳💐💐💐

  • @kittu.n5675
    @kittu.n5675 2 роки тому +2

    Jai balayya jai jai balayya,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mukthesh3041
    @mukthesh3041 2 роки тому +14

    16 సంవత్సరాల కుర్రాడికి కూడా ఇంత ఎనర్జీ లెవల్స్ ఉండవేమో అని అనిపిస్తుంది. 60 సంవత్సరాల వయస్సులో కూడా ఇంత పీక్ లో ఎనర్జీ లెవల్స్ ఉన్న ఏకైక నటుడు మా బాలయ్య బాబు.

  • @user-or1yn8sf3h
    @user-or1yn8sf3h 2 роки тому +674

    మీ మాటలో అమాయకత్వం మంచితనం తో కూడిన ప్రశంసలు లభించాయి. మళ్లీ నిరూపించారు మీరు ఆ రామయ్య గారి కొడుకు అనీ జై బాలయ్య బాబు 🥰🥰🥰🥰

    • @kalidasu8533
      @kalidasu8533 2 роки тому +1

      Qq

    • @venkatsrikanth6613
      @venkatsrikanth6613 2 роки тому +2

      Okkasari black dress vesikoni vellu anna super untundhi inka plzz okkasari meet aa dress lo😂

    • @user-or1yn8sf3h
      @user-or1yn8sf3h 2 роки тому +2

      @@venkatsrikanth6613 am antunnav bro ardham kaledu mali chepu

    • @saikirandhfr3583
      @saikirandhfr3583 2 роки тому +2

      Peekav Le Erripooka

    • @user-or1yn8sf3h
      @user-or1yn8sf3h 2 роки тому +3

      @@saikirandhfr3583 evarni ra antundi nv eripukaaaaa

  • @Mr.gophotography
    @Mr.gophotography 2 роки тому +270

    కింద మీద ఊపు మా బాలయ్య బాబు తోపు.జై బాలయ్య🎉🎉🎉❣️

  • @y.srikanth6421
    @y.srikanth6421 2 роки тому +7

    Maa hindupur MLA balayya babu gaariki jai ❤️❤️❤️

  • @mallimekala1257
    @mallimekala1257 2 роки тому +6

    Jai Balayya 🥳🥳🥰

  • @srinivasg6265
    @srinivasg6265 2 роки тому +178

    త్వరలో బాలయ్య బాబు జబర్దస్త్ సెట్ లోకి రావాలని కోరుకుంటున్నాను.....

  • @ganeshbandari8492
    @ganeshbandari8492 2 роки тому +235

    మా బాలయ్య సినిమాలోని మాత్రమే నటిస్తారు...బయట అస్సలు నటించరు...మిగతా హీరోలు బయట నటిస్తారు ..పాపం సినిమాలో నటించడం రాదు...

  • @aravindswamynijampalli7994
    @aravindswamynijampalli7994 2 роки тому +6

    Jai Balaya ❤️❤️

  • @sonikasonika1378
    @sonikasonika1378 2 роки тому +5

    Jai balaiah😊😊🥰

  • @subbaraoravuri646
    @subbaraoravuri646 2 роки тому +55

    Great human being baliah babu..e call tho jabardast stage punyam kattukundhi..jai balaiah

  • @rchandrar
    @rchandrar 2 роки тому +268

    He is the only actor in Telugu film industry who can act in movies but can't act in real life. Jai Balayya, Jai Jai Balayya👏

    • @rajuu6677
      @rajuu6677 2 роки тому +3

      Truly said bro

    • @nagarajn6843
      @nagarajn6843 2 роки тому +2

      That's what even Allu Arvind said "Baalkrishna doesn't know how to act in real life"

  • @sudarshanams8926
    @sudarshanams8926 2 роки тому +8

    Jai Balayya ❤️🙏... humanity person...

  • @saravasatish2780
    @saravasatish2780 2 роки тому +4

    Jai baalayya 🔥😎

  • @shaikmahammed342
    @shaikmahammed342 2 роки тому +376

    జై బాలయ్య. కల్మషం లేని మనసున్న వారు. మా బాలయ్య . కొంత మంది తొట్టి గ్యాంగ్ ఫ్యామిలీ ల కంటే బాలయ్య ఎంతో మంచి వాడు

  • @sarbharaam8431
    @sarbharaam8431 2 роки тому +541

    Just imagine ఒక వేల అయ్యన అఖండ ప్రమోషన్ కు జడ్జిగా వస్తే TRP for ఈటీవీ విల్ బి at పీక్స్

    • @naveenkumaraerrolla8770
      @naveenkumaraerrolla8770 2 роки тому +8

      Pakkka Bro pics lo untadhi

    • @venkatasaiprakash8237
      @venkatasaiprakash8237 2 роки тому +3

      Vaddu bro trollers always wants to troll Balakrishna they wants an opportunity to troll our star

    • @venkatasaiprakash8237
      @venkatasaiprakash8237 2 роки тому +2

      Balayya is always open minded in jabardast some skits are not gives any comedy so balayya sir definitely say it was not hilerious and he don't give any fake smile

  • @NagaRaj-tu8ve
    @NagaRaj-tu8ve 2 роки тому +9

    Maa Balayya Bangaram ❤️❤️ jai Balayya 😍

  • @varundarling4852
    @varundarling4852 2 роки тому +4

    1st at the starting haa Roja gaaru cheppandi ........ Hats off to balayya the way he respects....to his juniors .....love you balayya........

  • @basavanivenkatesh9910
    @basavanivenkatesh9910 2 роки тому +142

    Jai nandhamuri die hard fans

  • @balagovinda8752
    @balagovinda8752 2 роки тому +92

    బాలయ్య బాబు వాయిస్ కోసమే నేను ఈ ఎపిసోడ్ చూసాను..... 🙏🙏🙏

  • @shaikabdul5854
    @shaikabdul5854 2 роки тому +7

    •♥•♥•♥ స్కూల్లో ఉంటాయి క్లాస్
    మా బాలయ్య బాబు ఉర mass ♥•♥•♥•

  • @IND192
    @IND192 2 роки тому +9

    Really he is a legend

  • @tarakrohith5326
    @tarakrohith5326 2 роки тому +222

    ఈ మధ్య నేను పాడుతున్న...... జై బాలయ్య...

    • @Yuva_raj33
      @Yuva_raj33 2 роки тому +7

      Jai Jai balayya enni Jai lu kottina salavu saami

  • @saidmeerashaik5359
    @saidmeerashaik5359 2 роки тому +63

    జై బాలయ్య జై బాలయ్య ❤❤

  • @jayakrishna1971
    @jayakrishna1971 2 роки тому +10

    Jaiii balayya❤❤❤❤🔥🔥🔥

  • @kishorsunny9816
    @kishorsunny9816 2 роки тому +2

    Nijam chepali ante balayya manasu yavariki artham kadhu okkavella artham chesukunte....nijam balayya sir lanti manchi manasuku yavariki undadhu... really hero my balayya sir dhi.....💕🐯🐯miss you darling