భార్య గొప్పది ఈ ప్రపంచంలో

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @indiradevi5633
    @indiradevi5633 3 роки тому +145

    నా పిల్లల వయసు santhu చిన్నోడివి అయినా ఎంత బాగా చెప్పావు నిండు నూరేళ్లు సంతోషంగా అష్టఐశ్వరాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను 🌹

  • @holirangoli1336
    @holirangoli1336 3 роки тому +16

    నువ్వు కూడా నీ భార్య ను ఎంతో ప్రేమ గా చూసుకోవాలి అని ఆశీర్వదిస్తున్నాను బాబు. మీ జంట ఈ సమాజం కి ఆదర్శంగా వుండాలి. God bless you with all boons

  • @mattasita4919
    @mattasita4919 3 роки тому +288

    ఆడవాళ్ళ గురించి చాలా బాగా అర్ధం చేసుకున్నారు thanks నికు వచ్చే బార్య చాలా లక్కీ 🙏

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 3 роки тому +93

    అమ్మ కడుపు చల్లగుండ.ఎంతబాగా చెప్పావయ్యా.

  • @suryadevararajyalakshmi5105
    @suryadevararajyalakshmi5105 3 роки тому +234

    నీకు వందనములు.నీలాగా ఆలోచించే బిడ్డలు ఈ సమాజానికి చాలా అవసరం సంతు.

  • @nimmynimmy731
    @nimmynimmy731 3 роки тому +39

    ఇంత గొప్ప గ చెప్పిన నీకు నీ మనసు కు nachina life ravali..👌👌

  • @anjaneyuluk.7306
    @anjaneyuluk.7306 3 роки тому +71

    చిన్నవాడివి అయినా ఆడదాని బాగా అర్థం చేసుకున్నావు. మీకు నా ధన్యవాదాలు. నా తల్లి లలితాంబ నిన్ను చక్కగా చూస్తుంది చల్లగా చూస్తుంది నిన్ను నీ కుటుంబాన్ని.

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 3 роки тому +124

    నేటి తరము ఈ బాబు చెప్పిన మాటలు గ్రహిస్తే వారి సంసారం బాగుంటది

  • @jayalaxmithota6374
    @jayalaxmithota6374 3 роки тому +173

    అన్నయ్య ఏడిపించేసారూగా 😢😢😢మేమేనా ఇన్ని చేసామూ అని ఒక్కసారి వెనుక తిరిగితే మేమే నమ్ంలేకపోయామూ.... నిజమెా మాకు గొప్ప గొప్ప ఖరీదైన వస్తువులే అవసరం లేదూ ప్రేమగా పలకరిస్తే చాలు...

  • @varalakshmibhupathiraju2919
    @varalakshmibhupathiraju2919 3 роки тому +24

    Intha chinna age lo intha mature a. So great. Neela alochinchi abbayulu vunte e desam e samajam chala baguntundi. Hats off to you.

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 3 роки тому +153

    చిన్నవాడివి అయన బాగానే చెప్పావు

    • @arunasagar4001
      @arunasagar4001 3 роки тому

      Yes

    • @syamalasodisetti8121
      @syamalasodisetti8121 3 роки тому +3

      Santu garu u r great. Nijamga Eadipincharu milaga ardam chesukune hubby unte antakuminchi Aastulu eami avasaram ledu 🙏🙏🙏🙏🙏

    • @threenadhborra8611
      @threenadhborra8611 3 роки тому

      @@syamalasodisetti8121 🙏👍 గ్రేట్ గ్రేట్ తమ్ముడు చాలా బాగా చెప్పావ్

    • @threenadhborra8611
      @threenadhborra8611 3 роки тому

      నీ లాంటి అబ్బాయి ప్రతి అమ్మాయికి దొరకాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా

  • @arhaentertainment5931
    @arhaentertainment5931 3 роки тому +68

    భార్య ఎప్పుడూ ప్రేమ కే బానిస 😭😭

  • @varadamahalaxmi7345
    @varadamahalaxmi7345 3 роки тому +40

    Appudu comedy chese santhu.. E video tho emotional chesav.. Super santhu💯👌👌👌

    • @VenkataRamana-jy7lm
      @VenkataRamana-jy7lm 3 роки тому +1

      👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️😊😊😊😊😊

  • @maggiek7946
    @maggiek7946 2 роки тому +3

    Thank you brother❤️....నువ్వు ఆలోచించినట్లు అందరూ కాకపోయినా కొందరు అయిన ఆలోచిస్తే చాలా బాగుంటుంది తమ్ముడు...

  • @ysureshysuresh2998
    @ysureshysuresh2998 3 роки тому +72

    సూపర్ తమ్ముడు చాలా బాగా చెప్పారు 🙏🙏

  • @jyothiv1694
    @jyothiv1694 3 роки тому +43

    తమ్ముడు ..చాలా బాగా చెప్పారు👏👏👍

  • @sribalachandrabkc2227
    @sribalachandrabkc2227 3 роки тому +40

    చాలా బాగా విశ్లేషణ చేశావ్ భయ్య ,,,, సూపర్

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 3 роки тому +1

    Santhu nee vayasu chinnadi ayina nee manasu chala peddadi..niku anni topics lo entha subject undatam god gift santhu..ninnu chesukone ammai chala lucky girl..god bless u santhu..all the best 💐💐

  • @chinnavanjila6405
    @chinnavanjila6405 3 роки тому +48

    ఇది కరెక్ట్ సూపర్ సంతోష్ bro 🙏🙏🙏👌

  • @vullisaradadurgamani411
    @vullisaradadurgamani411 3 роки тому +2

    ఎంత బాగా చెప్పావ్ తమ్ముడు నువ్వు చెప్పే మాటలు వింటుంటే ఏడుపు వస్తుంది నిజం మాకు బంగరమ్ ఆస్తులు అక్కర్లేదు మాతొ ప్రేమగా మాట్లాడితె చాలు😔😔😔

  • @swethabondada2478
    @swethabondada2478 3 роки тому +8

    Aadavallani nuvu chala baga artham cheskunnav santhu tq 🙏

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 2 роки тому

    మీలాగా భార్యని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ప్రపంచంలో విడాకులు సంస్థ మనదేశంలోనే ఉండదు భార్య చాలా కష్టాలు అనుభవిస్తుంది అది కొందరికి మాత్రమే తెలుస్తుంది థాంక్యూ సంతు గారు చాలా బాగా చెప్పారు మీరు చెప్పే ఎమోషన్ నా గుండెలకు హత్తుకుంది ఇకనైనా అందరూ మీ భార్యలని జాగ్రత్తగా చూసుకోండి నా కామెంట్ లో ఏదైనా తప్పు ఉంటే నన్ను మన్నించండి

  • @kamalakurisravanireddy7970
    @kamalakurisravanireddy7970 3 роки тому +8

    ఒక ఆడపిల్ల జీవితం చాలా బాగా చెప్పారు అన్నయ్య

  • @BNRayani
    @BNRayani 3 роки тому +28

    Brother, you made me cry. Thank you for great words!

  • @putthadipurnabukke8712
    @putthadipurnabukke8712 3 роки тому +8

    చాలా గొప్పగా చెప్పావు తమ్ముడు...
    Love u తమ్ముడు...🙏🙏🙏🙏🙏

  • @sdlmultichannel3560
    @sdlmultichannel3560 3 роки тому

    సూపర్ తమ్ముడు అందరూ నీలా ఆలోచిస్తే మరో జన్మ లో ఆడ పిల్ల గా పుట్టడానికి మేము రెడీ .కానీ నీలా ఆలొచించరు thanks

  • @Malli_official-i9b
    @Malli_official-i9b 3 роки тому +12

    Ladies ki resfect istunnavu, 🙏🙏🙏👍👍 Good brother

  • @umadevi-ut6zy
    @umadevi-ut6zy 3 роки тому +13

    Mind blowing message nana 🙏👌👏👍 god bless you nana

  • @indirab7016
    @indirab7016 3 роки тому +15

    Well said, God bless you

  • @gnanichannel3953
    @gnanichannel3953 3 роки тому +2

    Neevu chepthunte na kanniru agaledu thelusu..kanna yentha baga artham chesukoni cheppavu .nee matalu vini okkaru bagupadda chala santhoshisthanu..tq somuch. Elanti mànchi manchi matalu chepthu vundandi . God bless you kanna.😘😘😘😘💯

  • @neelaveni823
    @neelaveni823 3 роки тому +22

    super ga chepav thamudu😭😭😭
    na jivitham loo edhe jaruguthundhi thamudu😭😭😭

  • @kirankumar-se7sp
    @kirankumar-se7sp 3 роки тому +3

    సంతూ నీకు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు

  • @holirangoli1336
    @holirangoli1336 3 роки тому +9

    E vayasuke samajanni chala baaga ardham chesukunnavu babu.god bless you naanna

  • @jagadeeshchappa465
    @jagadeeshchappa465 3 роки тому +14

    Nee మాటల్లో నా గుండె గెలిచావు అన్న

  • @SwethaPalakurthi
    @SwethaPalakurthi 3 роки тому +81

    👌బాగుంది నాకు నచ్చింది👌tq chaalaaa baga chepparu

    • @rohinipani5367
      @rohinipani5367 3 роки тому +1

      Chaalaaa baga chepparu

    • @srigowri1930
      @srigowri1930 3 роки тому +2

      ఆడవాళ్ళు పడే మానసిక వ్యధను కళ్ళకు కట్టినట్లు చ్చెప్పావమ్మ నీకు ఇదే నా నమస్కారములు
      Always be healthy nd happy
      ఈ విశ్వంలోని ప్రాణ కోటీకంతటికి
      మంగళం నిత్య శుభ మంగళం

  • @gajulanaresh9864
    @gajulanaresh9864 3 роки тому +2

    ఒక స్త్రీ గురించి నిజంగా చాలా గొప్పగా చెప్పావు తమ్ముడు

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 роки тому +14

    U r not only relaxing everyone, but giving real effective message to the society.
    This is also social services to the society.

  • @madhukaniyampati1456
    @madhukaniyampati1456 2 роки тому

    నీ మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి నీకు నచ్చినప్పుడు మహిళల పట్ల ఉన్న అభిమానానికి హ్యాట్సాఫ్ సంతు

  • @positiveenergy6669
    @positiveenergy6669 3 роки тому +21

    No words 👏👏👏👏👍

  • @దార్లసత్య
    @దార్లసత్య 3 роки тому

    చిన్న నువ్వు సూపర్
    ఆడదాని జీవితం గురించి చాలా బాగా చెప్పావు
    ఇప్పుడు వున్నా సమాజం లొ ఆడది అంటే చాలా చులకన భావం
    ఆడది అంటే ఒక అవసరం తిర్చే వస్తువు
    ఇది కాకుండా ఇపుడు ఆడదాని పై ప్రతి చొట్ట అఘాయిత్యం వయసు తో పనిలేదు

  • @hasinidaran8243
    @hasinidaran8243 3 роки тому +42

    Superb cheppavu bro hats off to you🙏🏻

  • @bhavyatrendstaggedele6059
    @bhavyatrendstaggedele6059 2 роки тому +1

    Chala bagha chepparu santhugaru thank you for supporting for women

  • @devidevi7663
    @devidevi7663 3 роки тому +9

    Chala mamchi ga cheparu samthu amdharu meelane aadadhani ardham chesukomte emtha baagutadhi meeru great👍

  • @dhanyavalli1613
    @dhanyavalli1613 2 роки тому

    తమ్ముడు చాల బాగా చెప్పావు రా ఒక మగవాడివి అయి ఉండి god bless you

  • @bhavanibabu3246
    @bhavanibabu3246 3 роки тому +14

    super ga cheppavu anna keep going bro😍😍

  • @SarikaRevanthChannel
    @SarikaRevanthChannel 3 роки тому

    Chala baga chepav bro thank you

  • @challasaradachallabalaram177
    @challasaradachallabalaram177 3 роки тому +6

    E roojullo neelanti abbayilu yakkada leru Good job🙏🙏🙏

  • @luckyalamanda6986
    @luckyalamanda6986 2 роки тому

    Bro no words .nijam ga chaala baga aalochisthunnav. Mi wife chaala lucky. Andaru boys nilaga aalochinchevaallu evaru leru bro. E roju lo nilaga alochinchevaallu unnanduku chaala happy ga undhi bro. 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼God bless you bro.

  • @himabinducooking3129
    @himabinducooking3129 3 роки тому +18

    Baga cheppavu santu 👌🏼👌🏼

  • @hanumantusrinu5526
    @hanumantusrinu5526 3 роки тому +15

    సూపర్ సంతు 👌🙏🙏🙏

  • @msumathi7624
    @msumathi7624 3 роки тому +31

    Ei video chusi nenu chala badha paddanu Anna 😭😭😭🙏🏽🙏🏽🙏🏽

  • @kasthurikasturi226
    @kasthurikasturi226 3 роки тому +1

    Nuv super santhu. Nuv magadivyna adavalla gurinchi, vallu pade badhalu, kastala gurinchi chala baga cheppav bro. Andhari magallu nilage alochisthe inka aa bharya ku A badhalu, kastalu undavu. Ninnu, me intlo vallanu ardham chesukone oka manchi ammai ni life loki ravalani nenu manaspurthi ga aa devudi ni korukuntanu. Niku vache wife chala lucky santhu. God bless you 😍😍🌹🌹. God is great bro.

  • @kavithabandela6026
    @kavithabandela6026 3 роки тому +4

    You made me emotional and cry santhu🙏🙏🙏🙏vayashulu chinnavadivi Kani neeku Dandam pettakunda undalekapothunna

  • @ffdgkalyan9366
    @ffdgkalyan9366 3 роки тому

    చాలా చాలా చాలా థాంక్స్ అండి ఆడ వాళ్ళ గురించి ఇంతా బాగా చేపినంందుకు మీరేంటే చాలా అభిమానం అండి

  • @dasarichinni7378
    @dasarichinni7378 3 роки тому +10

    Chalabaga chepparu👌👌👌

  • @lakkojurenuka1860
    @lakkojurenuka1860 3 роки тому +1

    Thank s nanna very good manchi points chepi adavallu gurinchi very good aniplnchi kunnavu my brother

  • @balusailu1792
    @balusailu1792 3 роки тому +11

    Well said brother,God bless you 🙏

  • @lifejourneypadmateluguvl9569
    @lifejourneypadmateluguvl9569 3 роки тому

    చాలాబాగా చెప్పావు తమ్ముడు 🤝🤝🤝కన్నీళ్లను రప్పించావు చిన్నవాడివైన నీకు 🙏🙏🙏

  • @joshinapulusuganti9210
    @joshinapulusuganti9210 3 роки тому +14

    That why I say you deserve a great girl. Thanks for sharing this. From wife comes mom value too. I realized after my marriage.

  • @nagajyothirenduchintala194
    @nagajyothirenduchintala194 3 роки тому +1

    Chala baga cheparu ladies gurinchi. 🙏🙏🙏

  • @shantishantishantishanti6808
    @shantishantishantishanti6808 3 роки тому +9

    god bless you ra tamudu ❤️👏🏻💐👏🏻💐

  • @padmapadma2803
    @padmapadma2803 2 роки тому +1

    ఆడవాళ్లు గురించి బాగా చెప్పారు అన్న మీరు సూపర్ అన్న మీరు

  • @lillygummaku2827
    @lillygummaku2827 3 роки тому +5

    వామ్మో తమ్ముడు చాలా బాగా చెప్పావురా 👌👌👌👍👍👍😍😍😍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @sunithasomu1233
    @sunithasomu1233 3 роки тому +1

    Super ga chepparu santu garu barta barya ni premistey automatic ga barya barta ki lobadi vuntundi appudu life happy ga vundhi

  • @ashwinijpr581
    @ashwinijpr581 3 роки тому +4

    నివ్వలనైనా మా ఆడవాళ్లు ఎంత బాంధ్యతో ఉటారో ఎపుడైనా అర్ధం చేసుకుటరు అనుకుంటూనము అన్నయ్య

  • @RamaDevi-gj8he
    @RamaDevi-gj8he 2 роки тому

    Edo anukunna brother me videos chusi.....time pass and fun untundani....e video chuse prati woman kantlo nundi neellu tirugitayi... 😭Really heart touching....

  • @poojithavuppala9849
    @poojithavuppala9849 3 роки тому +5

    😭😭very true bro chala baga cheppav nuvu but I'm too lucky having such lovable person as my husband ☺️

  • @krishnaguddula5786
    @krishnaguddula5786 3 роки тому +1

    So nice chala baga chepparu na visayamlo kuda chalane jarigay anni badalu marchipoyanu pillalu bharta ide jeevitam ayipoyindi naku

  • @SNSanthiChaitanya
    @SNSanthiChaitanya 3 роки тому +5

    Nvvu great thammudu real words thank you so much for valaube video 🙏

  • @royallifevijay3451
    @royallifevijay3451 2 роки тому

    చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పాయ్ 👌వింటుంటే కన్నీళ్లు వచ్చాయి. good msg 👍god bless u

  • @RuchikinnumTalada
    @RuchikinnumTalada 3 роки тому +3

    challa challa baga chepparu annayya tq for your wonderful message to our bloody society

  • @hema3512
    @hema3512 2 роки тому

    Santhu మీరు చెప్పింది 100% కరెక్ట్ house wife కి పరవాలేదు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ పరిస్థితి మరీ చెప్పక్కర్లేదు

  • @buddalasatyasatya334
    @buddalasatyasatya334 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు 👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @rockstarvenky6148
    @rockstarvenky6148 3 роки тому

    అన్నా కానీ బార్య గురించి ఇంత బాగా చెప్పావు 👌👍

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 роки тому +11

    చాలా మంచి మాట చెప్పారు...

  • @savithrim701
    @savithrim701 3 роки тому +1

    Thanks tammudu Adavalla ni chala chakka ga cheppavu

  • @Srinivasarao1979
    @Srinivasarao1979 3 роки тому

    ఓకె సంతోష్ ఆడపడుచులు కోసం బాగా చెప్పారు మనవాళ్ళు అందరూ చక్కగా మీకు తిరిగి సంతోషం తో (మీ పేరు) చెప్పారు🙏 చాలాబాగుంది కాని మీ వాయిస్ సూపర్ కామెడీ చేస్తున్నప్పుడు శ్రీకాకుళం యాస ఇలాంటి మెసేజ్ పరంగా ఉన్నవి యాసలేకుండ మటడడం సూపర్ మీకు మంచి భవిషత్తు ఉండాలని ఆ నలుగురు మీ కొసం చెప్పుకున్నట్టు ఉండాలని కోరుకుంన్ టు మీఅభిమాని

  • @navithag788
    @navithag788 3 роки тому +5

    Your wife is too lucky bro😍🥰♥️ well understand about women's 🥰🥰 tanks a lotzz for you annayya ❤️ vadhina miru Chala lucky

  • @ramurolla9387
    @ramurolla9387 2 роки тому

    సూపర్,సంతొసు, చాలా బాగా,చెపావు,నాకంటిలొంచి,నీలు,వచాయి,ఆడవారు, చాలా గొప్ప వాలు

  • @mmanjulamanju2359
    @mmanjulamanju2359 3 роки тому +3

    Super anna 👍👍 love ❤️ brathar so nice 😇 super ga cheparu boys andharu nila alochiste chalu🙏🙏🙏🙏

  • @guruguballisobharani3921
    @guruguballisobharani3921 2 роки тому +1

    Thanks tammu. Nella andaru baryallunu ardamchasukunta prati okaru bagunnu.

  • @priya-zb8uh
    @priya-zb8uh 3 роки тому +6

    Super Anna🙏🙏🙏🌹

  • @tpadmareddy
    @tpadmareddy 3 роки тому +1

    Chala baga chapavu thamudu thank you

  • @vasubabupullepu6641
    @vasubabupullepu6641 3 роки тому +7

    Santuuuuuuu💞😍super ga cheppav
    Now I am the new subscriber 💕

  • @padmajakatta683
    @padmajakatta683 3 роки тому

    Tq somuch,ladies pi soft unnanduku.vari meeda prema chuputhunnanduku.ardam cheskunnv.gowravam,prema unnachota ee ammai ina haayiga untadi.

  • @tanushamaigapu3568
    @tanushamaigapu3568 3 роки тому +4

    Nijam👍edupu vachindi ma amma ivvani barinchindi strong lady🤗i love you amma🤍

  • @Rambabu-mw2tc
    @Rambabu-mw2tc 3 роки тому

    ఓరి నాయనా ఈ దెబ్బతో ఆడవాళ్లు అందరూ నీ అభిమానులు అయిపొయారు బాగా చెప్పావు తమ్ముడు

  • @venkatsvdrs3761
    @venkatsvdrs3761 3 роки тому +3

    Your thoughts are very great & truthful. Heartly seluet to your parents.

  • @naveennayakw1865
    @naveennayakw1865 3 роки тому +1

    Wow annaya super chala chakaga chepyaru bharya viluva thanks annaya

  • @kodiboyinavankataramana6276
    @kodiboyinavankataramana6276 3 роки тому +8

    సంతు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సంతు

  • @hanihari2614
    @hanihari2614 3 роки тому +1

    Thanks anna ma lanti vallani ardam chesukunduku thanq soooooo mush

  • @bonganideepthi9005
    @bonganideepthi9005 3 роки тому +4

    Thank you tammudu🙏🙏🙏🙏🙏🙏

  • @swethabondada2478
    @swethabondada2478 2 роки тому

    Neeku amma ante chala istam kadha santhu andhuke aadavallanu chala Baga artham cheskunnav tq santhu god bless you 😊

  • @manavizag571
    @manavizag571 3 роки тому +13

    Super 💯

  • @Ratna..sailu56
    @Ratna..sailu56 2 роки тому

    అన్నయ్యా మీరు మాత్రం బాగా చెప్పారు నిజం చెప్పారు అవును ప్రేమించి చేసుకున్న కొన్నల్లే తరువాతా మామూలే ఒక్కటి అడుగుతా చెప్పండి వాళ్ళ అమ్మ నీ బాగా చుస్కుంటారు మేము కూడా అలానే గా అన్నయ్య

  • @sandhyareddy7488
    @sandhyareddy7488 3 роки тому +11

    చిన్నవడివి చాలా మంచి మాటలు చెప్పావు నాన్న

  • @prashanthuikaprashanthuika5847
    @prashanthuikaprashanthuika5847 3 роки тому +2

    Thanks brother baga chepparu
    Naku chala feel anipinchindhi

  • @sujathasujatha6239
    @sujathasujatha6239 3 роки тому +3

    Speechless words broo today am new subscriber start this amazing msg for society...

  • @nagarajkondaveni6246
    @nagarajkondaveni6246 3 роки тому

    Thanku thammudu....adavallani Baga ardam chesukunnav...adipinnchesav...

  • @Meerakanna
    @Meerakanna 3 роки тому +12

    Job chesi intini chusukune wife's unnaru but alati vatiki kuda minimum respect evaleni husband unnaru 🙏