Yoga Bhatti Class // BK Vedhi Bhai // యోగం యొక్క విధి Part- 01

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • For more videos: www.youtube.co....
    Rajayoga 7days Course Classes link : www.youtube.co....
    Murli classes link : www.youtube.co....
    Rajyoga Meditation link : www.youtube.co....
    Bk Telugu Spiritual Classes : www.youtube.co....
    Spiritual Question Answers link : www.youtube.co....
    Yoga Bhatti Classes link: • Yoga Bhatti Class // B...
    Facebook page link: / paramaatmaun. .
    ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయము 1936వ సంవత్సరములో స్థాపించబడినది. ప్రపంచములో దిగజారుచున్న నైతిక ప్రమాణములను ఉద్దరించి, మూఢాచారములను, అంధ-విశ్వాసములను తొలగించి, సత్య జ్ఞానయోగముల ద్వారా మానవులను దివ్యగుణాలతో తీర్చిదిద్ది భారతదేశము మరియు ప్రపంచమును ఉద్దరించుట ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము కావున విశ్వ మానవులందరూ పరస్పరం సోదరులమని భావిస్తారు. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమవుతాడు. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందగలదు. ఇది ఒక వినూతనమైన ఆధ్యాత్మిక క్రాంతి.
    సమాజ సేవ కోసం ఇక్కడ అందించే కోర్సులు ఉచితంగా ఇవ్వబడుతాయి.
    మీ సుఖవంతమైన జీతం కోసం, మరిన్ని వివరాలు కోసం మీ దగ్గరలో ఉన్న బ్రహ్మాకుమారీస్ సెంటర్ ద్వారా స్వయం గా పరమాత్మ నేర్పే బ్రహ్మాఙ్ఞానం పొందండి.
    ఓం శాంతి...
    సర్వేజన సుఖినోభవ...
    బ్రహ్మాకుమారీస్ సెంటర్స్ సెర్చ్ లింక్ క్రింద ఇవ్వబడింది.
    www.brahmakumar...

КОМЕНТАРІ • 29

  • @Kavitharuknyamanicom
    @Kavitharuknyamanicom Рік тому +1

    Om shanti 🙏♥️🌹💐

  • @tulasikamakshi3057
    @tulasikamakshi3057 2 роки тому

    Baba pyara baba meeta baba ❤️ Om Shanti

  • @usadiaries7174
    @usadiaries7174 2 роки тому

    Om shanti 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatareddysathi1937
    @venkatareddysathi1937 8 місяців тому

    Omshaniti ❤❤

  • @lightandmight1817
    @lightandmight1817 4 роки тому +1

    ओं शान्ति!
    श्रेष्ठ सिद्दि चाहे तो श्रेष्ठ विधि को अपनानी है !

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 4 роки тому

    Om shanti
    ఓం ☮️ శాంతి
    ओंम ☮️ शांति
    ధానం ఇస్తే నషా ! జ్ఢాన ధానం గుణధానం యోగం ధారణ సేవ మనసా సేవ వాచా సేవ కర్మణా సేవ బట్టి శాంతి నుండి శక్తి పరంధామం లో అనుభవమే పంచతత్వాల తో కలియబడి పంచేంద్రియాలు ద్వారా ఆత్మ పాత్ర పుణ్యం పాపం ఆధారపడి ఉంటుంది అని బాబా యుక్తి శక్తులతో జాగ్రత్త ఆత్మా స్వరూపం అయి న్యారా ఔర్ ప్యారా గా అయి వికర్మలు వినాశనం ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు.
    ఓం ☮️ శాంతి బాబా అన్నయ్య గారు కు ధన్యవాదాలు బాబా ప్రియ స్మ్రతులు మరియు నమస్తే ఓం ☮️ శాంతి.

  • @lightandmight1817
    @lightandmight1817 5 років тому +1

    ఓం శాంతి !
    యధార్థమైన యోగ విధి ద్వారా యధార్థమైన సిద్ది తప్పక ప్రాప్తి అవుతుంది !

  • @laxminakka3100
    @laxminakka3100 5 років тому +1

    Omshanti Shivababa

  • @suvitpch
    @suvitpch 4 роки тому

    Om shanti.

  • @garimellaushakumari8596
    @garimellaushakumari8596 4 роки тому

    ఓం శాంతి ప్రియమైన శివ బాబా.చక్కటి జ్ఞాన మురళి వినిపించించారు. ధన్యవాదాలు.

  • @teevrapurusharthdevidevath459
    @teevrapurusharthdevidevath459 4 роки тому

    Talky, movie n silence worlds are exlent speech...tq bk. Vedhi bhayi ji👌

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 5 років тому +1

    Om shanthi.thank u .

  • @yashuyaswanth7489
    @yashuyaswanth7489 4 роки тому

    Omshanthi

  • @b.kdeepa2890
    @b.kdeepa2890 5 років тому +1

    Omshanthi, thanks for sharing

  • @teevrapurusharthdevidevath459
    @teevrapurusharthdevidevath459 4 роки тому

    Om Shanti

  • @ambatikrishna8536
    @ambatikrishna8536 5 років тому

    Om santhi very nice

  • @tvenkata0826
    @tvenkata0826 5 років тому

    Om Shanthi....thanks for services

  • @brahmakumaris2285
    @brahmakumaris2285 4 роки тому

    chala bagundi bhaiji

  • @maruthykothaa4468
    @maruthykothaa4468 5 років тому

    Nice explain vedhi bhi

  • @ramyaganjikunta9185
    @ramyaganjikunta9185 4 роки тому

    Om shanti ♥️♥️ MERA BABA♥️♥️

  • @vishdipty
    @vishdipty 5 років тому

    very beautifully explained thank you for sharing

  • @bkshivdarshanpune1702
    @bkshivdarshanpune1702 4 роки тому

    Please hindi class

  • @prasantharts9869
    @prasantharts9869 5 років тому

    రాయల్టీ లో ఉన్నవారు నశలో ఉంటారు. ఓం శాంతి.. ఓం శాంతి...ఓం శాంతి

  • @teevrapurusharthdevidevath459
    @teevrapurusharthdevidevath459 4 роки тому

    Is it different kinds of sakthi dhan n manasa seva

  • @nikitahadgal1559
    @nikitahadgal1559 2 роки тому

    Hindime translation

  • @chandhuujunnutech7091
    @chandhuujunnutech7091 4 роки тому

    Merababa🍎🍎🍎🍅🍅🇲🇰🇲🇰🇲🇰❤❤❤🇲🇰🇲🇰🇲🇰🇲🇰💎💎💎🍅🍅