ఆత్మ - దేవుడు గురించి ఎవ్వరికి తెలియని ఆశ్ఛర్యకరమైన విషయాలు || Swami Om Swarup || iDream Devotional

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 85

  • @VaraPrasad-yq4vj
    @VaraPrasad-yq4vj Місяць тому +3

    ఓంశ్రీగురబ్యోమ్ నామం అమ్మ మీరూ చాలా బాగా గురువు గారిని అడిగి సమాజానికి పంచడం చలా ఆనందం గా వుంది మీరూ ఆడుగుతున్నా ప్రశ్నలు బాగున్నవి మీరూ గురువు గారి ఫోన్ నంబర్ గాని గురువుగారి ఆశ్రమ అడ్రస్ గాని పేటండి మేడంగురువుగారు చెప్పేవిధానం గురువుగారి మాటమీద ద్యాస పేటి ఈ వీడియో వినచుసిన మీకు దాని అర్దమ్ పరమాత్మ వైపు దారి దొరుకుతుంది జై శ్రీరామ్

  • @narakatlaashokkumar404
    @narakatlaashokkumar404 13 днів тому

    Namaskaram swamiji

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 6 місяців тому +20

    ధ్యానము అంటే శ్వాస మీద dyas👌అని యే శాస్త్రం లో ఉంది భగవత్ గీత లో కృష్ణ భగవంతుడు చెప్పినది అయ్యా ధర్భా సాప వేసుకో దానిపైన కృష్ణా జీనం వేసుకో దానిపైన వస్త్రం వేసుకొని ఆసనం అవుతుంది తూర్పు గాని ఉ త్త రం గాని కూర్చుని జపము ఐతే జప మాల తీసుకొని గురువు ఇచ్చిన మంత్ర మో లేక తెలిసిన మంత్రమో అంటే ప్రణవ మంత్రమో ఏదోకటి జాపించడం ధ్యానం అంటే భృ మద్యం లో ద్రుష్టి ఉంచి ప్రణవం వినడం కొంత సమయం ఆ శబ్దం లో లయం అంటే దృక్కు దృ శ్యాం ఒక్కాటి అయిపోతుంది శబ్దం నిశ్శబ్దం దీ నీనే ధ్యానం చెప్పే అంత సులభం గా చేయడం రాదు దీనికి కొన్ని హద్దులు 1ఆహారం శుద్ధి 2శరీర శుద్ధి 3వస్త్ర శుద్ధి 4స్థల శుద్ధి 5వాక్కు శుద్ధి ఈ ఐదు ఉంటే తొందరగా ధ్యానం కుదురు తుందని శాస్త్రం ఓం నమోవెంకటేశాయ

    • @nagajapatikommana6809
      @nagajapatikommana6809 5 місяців тому +3

      @@KrishnaMurthySivaramuni-b1z అన్నిటికన్నా చిత్తశుద్ధి ముఖ్యం

    • @nagajapatikommana6809
      @nagajapatikommana6809 4 місяці тому +2

      @@KrishnaMurthySivaramuni-b1z కృష్ణాజినం వేసుకో దానిపైన వస్త్రం వేసుకో ఆసనమవుతుంది.ఇంతవరకు భ.గీ. okay.
      దాని తర్వాత మీరు వ్రాసినది అంతా మీ ఊహ, మీ అభిప్రాయం. ప్రమాణాలు లేని మాటలు. " దిశశ్చానవలోకయన్" అని భ.గీ. చెప్పింది. అంటే మనస్సు తో దిక్కులు చూడకుండా ఉండాలి అని.
      చిత్తవృత్తులు సమూలంగా నిరోధింపబడితే మనస్సు దిక్కులు చూడకుండా,పరిపరి విధాలుగా పోకుండా ఉంటుంది.అప్పుడే ధ్యానం కుదురుతుంది. చిత్తం లో వృత్తులు గడ్డకట్టుకుని ఉండగా మనస్సు ను పరిపరి విధాల పరుగులు పెట్టిస్తూ అది ధ్యానం అంటే.... అది ధ్యానం ఎట్లా అవుతుంది.

    • @Lucky_bhai_gaming_YT
      @Lucky_bhai_gaming_YT 2 місяці тому

      శ్వాస మీద ద్యాస అనే పద్ధతి.. గౌతమ్ బుద్ధుడు చెప్పిన మార్గం... సులువైన మార్గం... స్థిర సుఖ హాసనం 💐💐

  • @jagadeeswararaochilukoti3911
    @jagadeeswararaochilukoti3911 Місяць тому

    Sri Guru paadaabhi Vandhanam

  • @kasaramvanaja9623
    @kasaramvanaja9623 Місяць тому

    Dhanyawadhalu swami meru cheppindhi heartful ga vundhi naku ardham aiendhi thankyou very much.

  • @GangakishanKedari-tz7xf
    @GangakishanKedari-tz7xf 2 місяці тому

    Really you are great swamiji, important of sincerety explored. it is truth. Thanks.

  • @ironandspiderman174
    @ironandspiderman174 5 місяців тому +1

    Guruvu gariki.dhanyavadhamulu good message icharu

  • @sivakumarguntreddi7246
    @sivakumarguntreddi7246 4 місяці тому +1

    నేను. ఏది గొప్పో అనవసరం. వెకువున. 3గంటలకు లేచి. నేను. ధ్యానం చేస్తాను. అమ్మవార్ని. అయ్యగార్నీ ధ్యానం చేస్తుంటాను. జై భవాని. జై జై భవాని

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 5 місяців тому

    బ్యూటిఫుల్ యాంకర్
    సూపర్ గురూజీ
    చక్కగా వివరించారు

  • @Latha-ei8vg
    @Latha-ei8vg 26 днів тому

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 5 місяців тому +1

    అయ్యా మహర్షులు మనో మయ ప్రయాణము సత్యము
    మీరు చెప్పే అంశాలు నమ్మను నమ్మి ఆ పరమాత్మ స్థానం దిగజార్చాను విమర్శలు వద్దనుకుంటే తప్ప

  • @saiy6918
    @saiy6918 6 місяців тому +4

    యద్భావం తద్భవతి ఎదో దృక్ తదో భావ హ

    • @subrahmanyand
      @subrahmanyand 5 місяців тому +1

      దీని అర్థం ఏమిటి-?

  • @sivakumarguntreddi7246
    @sivakumarguntreddi7246 4 місяці тому

    స్వామీజీ. నమస్కారములు

  • @padmavathiv410
    @padmavathiv410 6 місяців тому +2

    Thankyougurug

  • @vasukondeti6270
    @vasukondeti6270 6 місяців тому

    Guruvu gariki namaskaram 🙏 chala chakkaga vivarincharu 🙏🙏🙏🙏

  • @Chari496
    @Chari496 6 місяців тому

    Thank you guruvugaru Om namah Shivay 🙏

  • @Jaswanth1980
    @Jaswanth1980 3 місяці тому +1

    ఈ గురువుగారి అడ్రస్ ఇవ్వగలరా ప్ల్స్

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 6 місяців тому +4

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @srinivaskeshetti4575
    @srinivaskeshetti4575 5 місяців тому +1

    Danyavadamuli swamy garu

  • @ramadevigopishetty1064
    @ramadevigopishetty1064 5 місяців тому

    Good saying by guruji,by meditaion our rishis maharshis proved universal knowledge

  • @srilaxmireddy9144
    @srilaxmireddy9144 6 місяців тому

    Jai srimannarayan swami 🙏🏻

  • @pittalaanjaneyulu2536
    @pittalaanjaneyulu2536 6 місяців тому

    జై హనుమాన్ 🚩🙏

  • @rajaramalingeswararao5756
    @rajaramalingeswararao5756 6 місяців тому +3

    🙏🙏🙏🙏

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 6 місяців тому +2

    namaste guru vugaru

  • @NarayanaArava-ps1ie
    @NarayanaArava-ps1ie 2 місяці тому +3

    పంచభూతాల గురించి బాగా చెప్పినారు నేను ప్రతిరోజూ పంచభూతాల కు నేను చేసేటప్పులను క్షమించమని నమస్కారము చేసి స్నా నము చేస్తాను 3గం లకు తరు వత ధ్యా నములో కూ ర్చుం టా ను నన్ను ఆ సీర్వదించండీ

  • @MamathaPallavarapu
    @MamathaPallavarapu 6 місяців тому +1

    100%yes

  • @mamathamamatha2134
    @mamathamamatha2134 2 місяці тому

    🙏💐

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi 2 місяці тому

    All time we will be with god thots and any time We are with god

  • @DVisalakshi
    @DVisalakshi 5 місяців тому

    🙏🏻🙏🏻

  • @sulochanakittappayar158
    @sulochanakittappayar158 5 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤

  • @KushalTurupati
    @KushalTurupati 4 місяці тому +1

    Baba chepparu kabate 3 days atani sarerani vuncharu baba 3 days taravata bratikaru kada sadguru sai naad maharaju ki jai🎉🎉🎉

  • @sarveshoraganti8116
    @sarveshoraganti8116 5 місяців тому

    Surekha dommaraju ma friend.

  • @rapellinews3512
    @rapellinews3512 6 місяців тому

    Thank you guruvugaaru

  • @indiraraom8106
    @indiraraom8106 6 місяців тому

    Ohm gurubyo namaha M Indira Rao HRC

  • @chukkaraju7973
    @chukkaraju7973 5 місяців тому

    దాన్లోంచి ఏర్పడింది ప్రేతాత్మ

  • @vincanvin
    @vincanvin 5 місяців тому

    🙏

  • @raghunandann433
    @raghunandann433 6 місяців тому +1

    Saripoyaru iddaru ...ala jarugutundinmeeku

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 4 місяці тому

    Oooooooooooooooom

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 6 місяців тому +26

    నమస్కారం స్వామీ.ప్రకృతితో తయారైన శరీరం స్థూల సూక్ష్మ శరీరాలుగా ఉంటుంది కదా? స్థూల శరీరం ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు కలిపి పది ఇంద్రియాలు స్థూల శరీరం.ఐదు వాయువులు, ఐదు అంతఃకరణాలు, ఐదు తన్మాత్రలు కలిపి మొత్తం పదిహేను భాగాలు సూక్ష్మ శరీరం.ఆకాశ తత్వం అయిన మనస్సు బుద్ధి చిత్తం అహం ఈ నాలుగు అంతఃకరణాలు మనిషి మరణించిన తర్వాత నాశనం చెందుతాయి.మరణించిన శరీరం నుంచి బ్రహ్మ,కాల,కర్మ,గుణ చక్రాల సముదాయంతో జీవాత్మ ఆత్మలు బయటికి వచ్చి అప్పుడే ప్రసవించబడిన శిశు శరీరంలో చేరి కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది.గత జన్మలో ఉన్న మననం చేసే మనస్సు ఈ జన్మలో లేకుండా పోయిన తర్వాత గత జన్మలు ఎలా గుర్తుకు వస్తాయో వివరించాల్సిందిగా మనవి చేస్తున్నాను.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన ఆత్మ జ్ఞానం కొద్దిగా తెలుసుకొని అడుగుతున్నాను.అన్యధా భావించ వద్దని మనవి

    • @Quick_wit.
      @Quick_wit. 6 місяців тому +1

      వాయువులు 10
      ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 6 місяців тому +4

      @@Quick_wit. ఉపవాయువలు ఐదు,ముఖ్య వాయువులు ఐదు కలిపి పది.కానీ మనకి ప్రత్యక్షంగా ఉపయోగ పడుతున్నవి ఐదే కనుక ఐదే చెప్పాను.నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం ధనుంజయ వాయువు ప్రకోపిస్తే పక్షి వాతం వస్తుంది.అలాగే ఉప వాయువులు పరకాయ ప్రవేశ విద్యలో ఉపయోగించి వాటిని శరీరంలోనే ఉంచి,శరీరం బయటికి వచ్చి పర కాయంలో చేరుతారని తెలిసింది

    • @Rraw12
      @Rraw12 6 місяців тому +1

      ​@@PammiSatyanarayanaMurthy, aksharalu, vayuvula gurchi e books dorukutai andi,,,,

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 6 місяців тому +2

      ​@@Rraw12నమస్తే .గ్రంథాలు ఉన్నాయి అవి చదివితే తెలుస్తుంది.

    • @Rraw12
      @Rraw12 6 місяців тому +1

      @@PammiSatyanarayanaMurthy Namaste 🙏 andi,avi evi,

  • @JNagashayar
    @JNagashayar 5 місяців тому

    SAADHANA CHESHTE ANNI THELIYUNU. SAADHANA CHEYAKUNDAA AADAARAALU LEVU ANARAASHU. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NaveenKumar-tq3ft
    @NaveenKumar-tq3ft 6 місяців тому

    🙏bodilo anthamalu yel
    la panichestayi enni unnayi? bodilo mainga oka athma unda?

  • @venkateswarlluramalla
    @venkateswarlluramalla 6 місяців тому

    థాంక్యూ మేడం
    గురువుగారి ఫోన్ నెం బారు శపడి
    మేడo ప్లైజ్ ప్లైజ్ ప్లైజ్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 5 місяців тому +2

    యాంకర్ గారు ముందు గురువుగారిని పరిచయం చేయాల
    అలా పరిచయం చేస్తే చక్కగా ఉంటుంది

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 2 місяці тому

    దేవుడు గురించి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కారణజన్ముడు బుద్ధిమంతులుగా ఉండి మన వినలేదని విమర్శించడానికి మనకు ఎలాంటి హక్కు లేదు జన్మ అంటే దీని రాహిత్యం తీర్చుకోవడానికి కాదు మీరు ఉద్యోగాలు చేస్తారు పని చేస్తారు అంతే అని మీ లైఫ్ ఎంజాయ్ మెంట్ అసలు అందు గురించి దేవుడు ఉన్నాడా అనేది కూడా తెలుసుకోండి గాని కరెక్టు మంచి తత్వం తోటి తెలుసుకొని మీకు సాధ్యమైతే మీ భవిష్యత్తు బాగుపడదు

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 5 місяців тому +2

    తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతులు ఉంటయ్ అని ఎట్లా చెప్తున్నారు.మీ సొంత ఆలోచన తోనా, మీ ఊహ తోనా.... తర్వాతవి కూడా మీ ఆలోచనలు,మీ ఊహలే కదా....

    • @subrahmanyand
      @subrahmanyand 5 місяців тому +1

      అవునూ..
      మనస్సు లేక లోకం ఉన్నదా!

    • @nagajapatikommana6809
      @nagajapatikommana6809 4 місяці тому

      @@subrahmanyand " మన ఏవ మనుస్యాణాం కారణం బంధ మోక్షయోః "

    • @subrahmanyand
      @subrahmanyand 4 місяці тому

      బదమూ, మోక్షము లేవు..​@@nagajapatikommana6809

    • @subrahmanyand
      @subrahmanyand 4 місяці тому

      @@nagajapatikommana6809 బందము, మోక్షము -ఎందుకు-? స్వామీ

    • @nakkantimallikarjuna1122
      @nakkantimallikarjuna1122 2 місяці тому

      Sir what is you are age please

  • @rameshv4100
    @rameshv4100 5 місяців тому

    Namaskaram. Giruvu gari vadda gnyana nidhi unna, adigi thelusukune vaalhaki thagina sthaayi undaali. Gone sanchi tho noothi lo neelhu thoda dam kashta saadhyam.
    Interview ante oorike prasna adagadam kaadu, relevant anubhavam undaali.

  • @reddeppalr1622
    @reddeppalr1622 2 місяці тому

    Bootha kathalavundi..... ಆತ್ಮಕಿ ವೀಶಲು....?

  • @jvanmurtymurty817
    @jvanmurtymurty817 5 місяців тому

    ఆయనకు కూడా తెలీదా?

  • @abkmurthy3400
    @abkmurthy3400 5 місяців тому

    why great scholars want to show up in u tube channels

  • @poojalaraidu1531
    @poojalaraidu1531 5 місяців тому

    Don't say all the rubbish. Keep quiet

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 5 місяців тому

    అయ్యా ఆధార ప్రామాణికం లేనివి చెప్పకండి మాకు తెలివితేటలూ వున్నాయి

    • @kolliparaananthapadmavathi5972
      @kolliparaananthapadmavathi5972 5 місяців тому +2

      గురువు గారు అసత్యాలు చెప్పటం లేదు. మన సనాతన ధర్మం గురించి తెలుసుకోండి. ఇప్పటికే చాలా మంది ఋషులు, మహర్షులు, మునులు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి,.వాళ్ళ జ్ఞానాన్ని, మనకు వేదాల గా, ఉపనిషత్ లు గా అందించారు. మనం మన మూలాలు కు చాలా దూరం వెళ్ళి పోయాము. అందుకే ఏది నమ్మలేని స్థితి కి వచ్చాము. ఇప్పటికయినా మన మూలాలు తెలుసుకోవాలి.

  • @vishwabhandari9900
    @vishwabhandari9900 4 місяці тому

    Oooooooooooooooom

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 3 місяці тому

    🙏🙏🙏🙏

  • @mantrisridevi9260
    @mantrisridevi9260 Місяць тому

    🙏🙏

  • @rajeshamcheeti831
    @rajeshamcheeti831 5 місяців тому +1

    🙏🙏🙏