మీకు ఇష్టమైన వారిని ఇలా మా కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి ? Secret of Vashikarana | Krishnamacharyulu
Вставка
- Опубліковано 18 лис 2024
- #bhakthipopulartv
#vashikarana
#krishnamacharya
మీకు ఇష్టమైన వారిని ఇలా మా కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి ?
Welcome To : Bhakthi Popular TV
Stay Connected with us
--------------
► Subscribe: goo.gl/D76EoE
Chala baga cheparu guru jiii Om nama shivaya
Avunu guru garu miru cheppina prathi mata nijame Naku alage vundhi sir Thanu lekunda vundaleks pothunna Thanu Leni life Naku vaddu ani vundhi eppudu chanipothana ani anipisthundhi sir😢😢😢😢na husband Naku dooram kavadam Valle sir
2 years back wanted ga matho godavapayttukoni vellipoyaru edharu pillalu & nannu kanisam phone kuda matladadam sir
Ma husband govt employee monthly 1lacs+ salry vasthundi ani alga chesthunnaru anni kanisam monthly maintenance kuda maku pamppinchakinda wanted ga baga elga harshchesthunnaru anddi
నాకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి స్వామి
గూరుజి డబ్బులు అప్పు వ సూళ్ళు వచ్చే మార్గం తేలియ చేయండి. గురువు గారు
Thank u Guruji🙏🏻🙏🏻🙏🏻
పిల్ల లికి vasikarNam జరిగితే వాళ్ళ కు తెలియకుండా దాన్ని ఎలా తొలగించడం
Ma husband ni 14years nunddi athani brother sister vashikaranam chesthunnaru sir
Nakuda atlanti anipistundi swamy
Tank you Guruji
Suggest me sir
యాంకర్ గారు ఓకే అనకుండా తెలుగులో ఊఁ అనటం బాగుంది
🙏మా ఆయన కి కొన్ని సంవత్సరాలనుండి చేస్తున్నారు కాని నేను గుర్తు పట్ట లేదు ఒక్కసారి గా తగువు పెట్టుకుని వాళ్ళు అక్క దగ్గరికి వెళ్ళిపోయాడు 20 రోజులు ఉండి పోయి కనీసం నేను పిల్లలు కూడా గుర్తుకు రాలేదు నాకు విడాకులు ఇస్తాను నువ్వు చచ్చి పో పిల్లలు అంటే కూడా ఇష్టం లేదు పిల్లలు పెళ్లకి వచ్చింది. పిల్లలు నేను, 20 సంవత్సరాలనుండి తగువులు ఎందుకు అవుతున్నాయో అర్ధం అవ్వడం లేదు స్వామి వింత ఉంటాడు ఒక్కడే అన్నం తినడం ఒంటరిగానే పడుకుంటాడు, ముందు నేను అన్నా పిల్లలు అన్నా ప్రేమ ఉండేది ఇప్పుడు మమ్మల్ని చూస్తేనే చంపాలి అని అన్నట్లు ఉన్నాడు. వాళ్ళు అక్క వాళ్ళు వచ్చి వెళ్లిన దగ్గర నుండి బూతులు తిట్టడం కొట్టడం, మా ముసలి తల్లితండ్రులు లను చాలా వరస్ట్ గా తిడుతున్నాడు నా మీద పిల్లల ని అడ్డం పెట్టుకుని పోలీస్ complent ఇచ్చి నన్ను వదిలించుకోవాలి అని చూస్తున్నాడు కాని ఈ వయసు లో పరువు, పిల్లలు పెళ్లిళ్లు నేను ఏమి చేయాలో అర్ధం అవ్వడం లేదు. మాటి మాటికీ నీకు పోయాకాలం వచ్చింది నువ్వు చచ్చిపోతే దరిద్రం పోతుంది నువ్వు ఆడదానివి కాదు, పో అని అంటున్నాడు అసలు ఏమి అయ్యిందో అర్ధం అవ్వలేదు ఇన్నాళ్లు పట్టించుకోని అక్కలు ని ఇప్పుడు పదే పదే తలుస్తున్నాడు మా అక్కలు మంచోళ్ళు వాళ్ళు దగ్గర కు వెళ్ళు నీకు బుద్ది చెప్తారు అని అంటాడు నేను గుట్టుగా ఉంటే అందరికి తెలిసిన విదంగా రోడ్డు మీద అరుస్తూ తప్పు నాది అన్నట్లు చేస్తున్నాడు. నాకు అయితే చాలా కోపం వస్తుంది నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే నా కుటుంబం గౌరవం, పేరు, పిల్లులు భవిష్యత్ గురుంచి అలోచించి టైమ్ వేస్ట్ చేసాను అని బాధ పడుతున్నాను ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి గురువు గారు వాడికి ఎవరైనా చేసారా అని అనుమానం వస్తుంది నేను ఏమి చెయ్యాలి చాలా క్లిష్ట పరిస్థితి లో ఉన్నాను. సలహా ఇవ్వగలరు.
Mari emcheyali guruv garu ala una vallaki
Yes na husband ki oka ammai ala ney chesindhi please pariharam cheppandi 😢
Swami disti entlo tiyavacha
Namaste guruji garu
Sir last word aram kaledu sir
🙏🙏🙏👌
నాకు మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి, మరి ఏమి చేయాలి
Linga Pooja cheyyaali bhaalikha 😊
Guruvu garu naa husbend nannu teesellala deevinchandi 😭🙏🙏
Asalu a chethi gorlu enti😳a nails tho meru pooja chesthara🥲
Jagan ki tdp ki madhya 5 seats teda untundi ani cheepav emindi ne prediction
🙏🙏🙏🙏🙏🙏🙏
Tg guruji
Mimmalni kalavaalante yela guruvugaaru.
🌺🙏🙏🙏
🙏🙏🙏
Valla sister intiki vellipoyinaru valla sister valla papatho marriage chedpisthunnaru
నకు అలాంటి జరుగు తుంది
అవన్నీ నమ్మకూడదు
పాసిటివ్ గా అలోచించి, హనుమాన్ చాలీసా చదవండి
శ్రీ రామ రక్షా సోత్రం చదువుకో, అమ్మవారిని నామము, పంచాంక్షారీ నామము, జపించండి
ఇలాంటి వాటి జోలికి అసలుపోవద్దు
😂😂 ఇవన్నీ పెద్ద డ్రామా.
Sea water bath fr 3 days
Thumb nail ki content ki sambandhame ledhu. Pogottugunna manchi manishini thecchukovalani memu choosthe, content reverse ga undhi. Yem channelra edhi.
కృష్ణమాచార్య గారి అబ్బాయి తీసుకోబడ్డాయి తీసుకున్న కూడా అతను చెప్పిన టయానికి రాడు
కృష్ణమాచారి కాయ అపాయింట్మెంట్ తీసుకోవద్దు
మనకు మనసు అపాయింట్మెంట్ ఇచ్చిన ట్రైనింగ్ రావడం మనల్ని రమంటాడు.కాని.ఆటైమ్
కిరాడుమనకు..చార్జీలు టైం నాకు ఖర్చులు అన్ని వేస్ట్
ఇలాంటి వి u ట్యూబ్ లో పెట్టి సగం జీవితాల్ని నాశనం చేస్తున్నారు,
🙏 స్వామి మీరు చేప్పిన లక్షణాలు అన్ని నా భర్తకి కనిపిస్తున్నవి కానీ నాభర్త నాదెగర లేరు ఎం చేయాలి స్వామి ప్లీజ్ చెప్పండి మీ వీడియో ఇందాకే చుసిన స్వామి