30 గుంటల భూమిలో 12 పంటలు పండిస్తున్న యువ రైతు కుటుంబం | Farming Family | తెలుగు రైతుబడి

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • పసుల లింగస్వామి, స్వాతి గార్లు.. ముప్పావు ఎకరం భూమిలో 12 రకాల పంటలు పండిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిట్టెన్నబావి గ్రామంలో ఈ కూరగాయలు సాగు చేస్తున్నారు. తాము పెట్టిన ఖర్చు, వస్తున్న ఫలితం, మార్కెటింగ్ చేసుకుంటున్న విధానం గురించి సైతం అన్ని వివరాలను ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 30 గుంటల భూమిలో 12 పంటలు పండిస్తున్న యువ రైతు కుటుంబం | Farming Family | తెలుగు రైతుబడి
    ‪@rajenderreddy840‬ #యువరైతు #కూరగాయలు

КОМЕНТАРІ • 286

  • @savithriadabala412
    @savithriadabala412 3 роки тому +28

    ఈ వీడియో ఎంతో బాగుంది తమ్ముడు
    వాళ్ళు ఎంత కష్ట పడ్డారు భార్య భర్త తల్లి
    ఫ్రెష్ వెజిటేబుల్ చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది
    కాని కూరగాయల రేట్లు వస్తే ఇంకా బాగుంటుంది all the best brother 🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      అవునక్కా.. కష్ట జీవులు వాళ్లు. కచ్చితంగా వాళ్ల కష్టానికి మంచి ఫలితం తప్పకుండా పొందుతారు.

    • @buchireddyanireddy7053
      @buchireddyanireddy7053 Рік тому

      @@RythuBadi h

  • @prasadvlogs850
    @prasadvlogs850 3 роки тому +12

    మీ యాంకరింగ్ చాలా బాగుంది బ్రదర్ ప్రతి ప్రశ్న అర్థవంతం గా అడిగి చూసే మాకు అర్థం అయ్యేలా వివరణ ఇస్తున్నారు

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      ధన్యవాదాలు బ్రదర్

  • @gaganfarming5785
    @gaganfarming5785 3 роки тому +21

    నమస్తే రాజేందర్‌ రెడ్డి అన్న
    నా పేరు సందీపరెడ్డి
    మీరు పెట్టిన ప్రతి విడియా చూస్తాను
    మీరు రైతులకు చేసే సేవ అభినందనియం
    మీ కృషికి వందనం
    దన్యవాదములు

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +3

      ధన్యవాదాలు బ్రదర్.
      మీ సహకారం కొనసాగించండి.

  • @madhukarreddy4342
    @madhukarreddy4342 3 роки тому +73

    రాజేందర్ రెడ్డి అన్న నమస్తే అండి అని...మీరు రైతుకి ఇచ్చే గౌరవం కి 🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +6

      నమస్తే అన్న..
      మీ ప్రేమకు వందనం

    • @madhukarreddy4342
      @madhukarreddy4342 3 роки тому +4

      @@RythuBadi నన్ను తమ్ముడు అనవచ్చు అన్న మీరు...నెను మీ కన్నా చిన్న వాణ్ణి😊

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +11

      చిన్న పెద్ద తేడా లేదు. "అన్న" ఒక గౌరవార్థం. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. వయసు కంటే నడవడికను బట్టే గౌరవం పెరుగుతుంది బ్రో. ధన్యవాదాలు

    • @user-mi1sc3pd4x
      @user-mi1sc3pd4x 3 роки тому

      @@RythuBadi 👌💐🙏

    • @tdparmy9679
      @tdparmy9679 3 роки тому

      @@RythuBadi బీర సాగు కి ఒక రైతు డౌట్ అడిగాడు ముందు అది చెప్పు తంబీ.....😆😆😆😂😂😂😂

  • @sunilreddy8929
    @sunilreddy8929 3 роки тому +35

    భర్తకు తగ్గ భార్య... చదువుకున్న మహిళా ఇంటికి వెలుగు.. బాగా ఫాస్ట్ ఉంది అక్క.. మంచి ఇంటర్వ్యు అన్న..

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you bro

    • @yousefjeremiah8918
      @yousefjeremiah8918 3 роки тому

      I guess it is kinda randomly asking but do anyone know of a good place to stream newly released movies online?

    • @colinbrandon9912
      @colinbrandon9912 3 роки тому

      @Yousef Jeremiah i would suggest flixzone. Just search on google for it =)

    • @timothyyosef3769
      @timothyyosef3769 3 роки тому

      @Colin Brandon yea, been using Flixzone for months myself :)

    • @yousefjeremiah8918
      @yousefjeremiah8918 3 роки тому

      @Colin Brandon thank you, signed up and it seems to work :) Appreciate it!!

  • @saibabapokala
    @saibabapokala 3 роки тому +14

    I'm really proud of the couple and the reporter. This is really inspiring to many farmers and youth who are planning to explore farming. Wish you good luck Linga Swamy and Swathi and Family.

  • @lathaguduri5438
    @lathaguduri5438 3 роки тому +21

    The way ur giving respect to farmers Really appreciate Rajendar garu 🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +3

      Thank you Latha garu

  • @sunilreddy8929
    @sunilreddy8929 3 роки тому +7

    బావి దగ్గరకు వచ్చిన వారు ఒక కూర ఉంది ఒకటి లేదు అనద్దు.... Super thought anna...

  • @nreddy2230
    @nreddy2230 3 роки тому +14

    Rajender, Look how farmers are benefiting from your videos. That is the proof for your efforts. Great work.

  • @shyamsunder-sq2hx
    @shyamsunder-sq2hx 3 роки тому +18

    Swathi chelle, Linga swamy wish you all the best.👏👏

  • @srinuvasu7411
    @srinuvasu7411 3 роки тому +6

    She knows each and every aspect of her work and products....keep going

  • @SuperRams5
    @SuperRams5 2 роки тому +3

    Swathi gariki vela namaskaralu. This is the real women empowerment!!!

  • @nareshgunta6030
    @nareshgunta6030 2 роки тому +3

    I appreciate this couples commitment and dedication

  • @bramhareddy4836
    @bramhareddy4836 3 роки тому +6

    Rajender Reddy Garu meeru super

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you Brahma Reddy garu

  • @kumarp6557
    @kumarp6557 3 роки тому +8

    మీరు చాలా క్లారిటీ గా చేస్తారు ఇంటర్వ్యూ

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      ధన్యవాదాలు

  • @vaseemmedia
    @vaseemmedia Рік тому +1

    You are doing a great work Rajendar bhai. God bless you.

  • @maruthireddy1216
    @maruthireddy1216 3 роки тому +5

    రాజేంద్ర రెడ్డి గారు నా పేరు మరుతి రెడ్డి శ్యామల గుంటూరు నుండి మే విడియో లు చూస్తూ ఉంటాను , చిన్న రైతులకు సూచనలు సలహాలు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తున్నారు చాలా సంతోషం రెడ్డి గారు

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you madam

    • @maruthireddy1216
      @maruthireddy1216 3 роки тому

      @@RythuBadiSyamala ma surname my name is maruthi Reddy

  • @gangadhar5184
    @gangadhar5184 3 роки тому +5

    చాలా బాగుంది

  • @bdfarms77
    @bdfarms77 3 роки тому +4

    Husband & Wife Supporting 👌👌👌

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you so much 👍

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 3 роки тому +5

    The seeds you have sown are giving fruits now to farmers bro.. Excellent

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thanks to your love bro

  • @1121g
    @1121g 3 роки тому +5

    Ee raithu Chala ground work chesi farming chestunaru, good keep it up. Manchi video Rajender Anna.

  • @ramubilla6441
    @ramubilla6441 2 роки тому +3

    Great couple all the best...

  • @srkjodino.1
    @srkjodino.1 3 роки тому +3

    ఈ వీడియో మాకు బాగా use అయింది

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 3 роки тому +5

    🌿All the very best dear couple 👍 you are doing very well and you have the bright future...👏 Through Rythu badi channel you are doing great Rajendher Reddy garu...These informative videos are very useful for our farmers...

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you so much 🙂

  • @rajithamoggam
    @rajithamoggam Рік тому +1

    Rajender సార్ సూపర్ సమాచారం👌👌👌👍👍👍🙏🙏🙏🙏

  • @chekkaraja5135
    @chekkaraja5135 2 роки тому

    Rajendra anna voice super.
    E couple chala baga plants ని plan chesaru. Whole family working hard. Bless you.

  • @prasadchinnu2798
    @prasadchinnu2798 3 роки тому +1

    Rajender reddy anna garu meru super.. Meru Famer ki meru echay respect super...
    Rythu badi Vedioes chala chala helpful avuthunyi sir..

  • @rameshyadav3269
    @rameshyadav3269 3 роки тому +2

    Supper brother .......nice video
    Kothaga vache vallaku chala baga upayoga paduthundhi.

  • @prasadareddydevagiri487
    @prasadareddydevagiri487 3 роки тому +1

    Rajendra reddy garu, mee telugu rytu badi channel interviews mana telugu rytulu andariki chala upayoganga unnayi. Keep it up,congratulations.

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you Prasada Reddy garu

  • @srinivaspadala1
    @srinivaspadala1 3 роки тому +2

    WISH YOU ALL THE BEST. GOD BLESS YOU.

  • @satyanarayanamanchiraju4947
    @satyanarayanamanchiraju4947 3 роки тому +3

    Hands up to young cultivators, you can get good rate for tomatoes, continue like this

  • @cshariprakash8669
    @cshariprakash8669 3 роки тому +8

    Present young farmers booster reddy garu meeru. Ur videos are really amazing👍

  • @j.sgowri569
    @j.sgowri569 3 роки тому +1

    Palekar gari paddathilo vyavasayam cheyyalani undhi. Kani naku No practical knowledge at all. Chethilo money kuda ledhu.but ma own land undhi. Evaraina pettubadi pedthara. Ikkada fencing chala avasaram. Water Kosam cheruvu thavvukovalsi untundhi. Pakkana vaagulo water unnay. Aa water ma own farm lo nimpukovacho lekapothe emaina limitations untayo naku theleedhu. Kani ikkada andharu chemical vyavasayam chesevalle. Mostly uneducated. Egathali chesthunnaru ma attamma valle. No support from my husband also. Kani na passion idhe ani mathram naku chala baga ardhamaindhi

  • @coming2theworldwithbrightface
    @coming2theworldwithbrightface 3 роки тому +12

    All the every best anna mee edhariki meeru inka elage manchi profit tho farming ceyali ani korkuntunnanu😘😘

  • @kumarswamy9647
    @kumarswamy9647 3 роки тому +3

    All the best👍💯👍💯👍💯 Rajender Reddy for good agriculture videos..

  • @ramanarao32
    @ramanarao32 2 роки тому +1

    ఈ టొమాటో సంగతి ఎప్పుడూ అర్థం కాదు రెడ్డి గారు !!! ఒకసారి కిలో 80 ఉంటే ప్రస్తతం 5కిలోలు 50 కి పోతోంది హైదరాబాద్ లో ...ఇంక రైతులకు ఎం డబ్బులు వస్తాయో ఆ దేవుడికే తెలియాలి !!!

  • @sambasiva1183
    @sambasiva1183 3 роки тому +3

    anna :: west godaware district ....
    free bore annaru chala mande applications reject chesaru ....
    at least money pettaina sarey bore vesukuntam .....
    govt ke new connection fees anta kattali...
    rig feet rate , casing pipe, best motor ,
    particularly WEST GODAWARE DIST ...
    video cheyande ....

  • @lomadabhaskar7210
    @lomadabhaskar7210 3 роки тому +4

    గుడ్ టీం వర్క్

  • @VenugopalReddy-xu5xz
    @VenugopalReddy-xu5xz 8 місяців тому

    Naa nadhi Karnataka ni nenu mundhu Bengaluru lo job chesevadini ni video chudu farming paina estam perigi ebudu nenu farming chesthunaa naa challa happy ga undhii ebudu nijangaaaa

  • @thallibharathi
    @thallibharathi 3 роки тому +2

    రాజేందర్ గారు పౌల్ట్రీ పరిశ్రమ యజమాని తో కాంట్రాక్ట్ farming గురించి వీడియో చేయండి పూర్తి వివరాలు రైతులకు ఉపయోపడతాయని

  • @rajashekar573
    @rajashekar573 3 роки тому +2

    Akka me husband ki me support bagundhi Akka . Melanti vallaku Subsidy support undali .

  • @syedahmed4139
    @syedahmed4139 3 роки тому +1

    Good video... They are very honest and looks very hardworking... Hope they get good profit. Thnk you fr this good video

  • @sravandevarashetti4401
    @sravandevarashetti4401 2 роки тому +2

    All the best brother

  • @rameshgandla3539
    @rameshgandla3539 3 роки тому +3

    Adharsha rythu dampathulu 🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      Yes
      ఆదర్శ రైతు కుటుంబం కూడా..

  • @banothunagarjuna1704
    @banothunagarjuna1704 3 роки тому +3

    Anna sathi reddy tho video cheyyandi prasent summer tomato sagu gurinchi chityala area athanidi please

  • @nassiruddinshaik7346
    @nassiruddinshaik7346 3 роки тому

    This is inspiring thanks for highlighting this type is farming 👏👏

  • @prasadkampally3147
    @prasadkampally3147 2 роки тому +1

    Good information anna same to sam e nallagaa all the best anna🤝🤝

  • @mylifegodgift5781
    @mylifegodgift5781 3 роки тому +1

    Ame manchiga explain chestundhi

  • @maheshpamarthi5588
    @maheshpamarthi5588 2 роки тому +1

    I completed my B.Tech but iam interested to do farming but every one discouraging me,,Andharu job ne best antunaru

  • @parasuramudureddy3872
    @parasuramudureddy3872 2 місяці тому

    జై రైతు బిడ్డ 🥙🥗🍅జై కిసాన్ జై జవాన్ 🫶🙏🏻🙏🏻

  • @ganeshpuppalla6623
    @ganeshpuppalla6623 3 роки тому +1

    Super 💯✍️ sir 🙏 nice cafulls 💓 🤗👏💞 💪👍👌

  • @mohdfazil9710
    @mohdfazil9710 3 роки тому +5

    Very good explanation couple great practical information thanks for your great effort Rajender Anna

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 роки тому +1

    Good good Reddy garu super

  • @nenuraithunavutha6676
    @nenuraithunavutha6676 3 роки тому +5

    చాలా మంచి వీడియో

  • @mannmohanbattu2000
    @mannmohanbattu2000 3 роки тому

    Rajender very very good presentation keep it up thank you

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 3 роки тому +2

    Hard working people..

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Yes
      Full time hard work

  • @mahirathnam5108
    @mahirathnam5108 2 роки тому +3

    🙏🙏🙏 Superb 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  2 роки тому

      Thank you so much 🙂

  • @funnyvlogsforu
    @funnyvlogsforu 3 роки тому +2

    Really awesome Ur videos Anna🙏

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you so much bro 🙂

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 3 роки тому +2

    All the best brother...great farming

  • @pvs5004
    @pvs5004 3 роки тому +2

    Good vedio Anna,so many videos in feature..all the best.

  • @mdibbu123
    @mdibbu123 3 роки тому +1

    The women sounds hardworking 😀

  • @thandrahemalatha9284
    @thandrahemalatha9284 3 роки тому +4

    Nice vedeios broo 🙏🙏🙏🙏🙏

  • @rajesharuri2473
    @rajesharuri2473 3 роки тому +1

    Good ........🙏🙏🙏🙏
    Information......🙏🙏🙏🙏
    Sir......🙏🙏🙏🙏
    Excellent......Explanation......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Thank you sir..

  • @dayakumargudipally727
    @dayakumargudipally727 3 роки тому +3

    Brother మన నల్గొండలో kadhiri lepaxi k1812 విత్తనాలు దొరుకుతాయా కల్తి లేకుండ (కాయలు &గింజలు)

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      తెలియదు బ్రదర్.
      పండించిన రైతులు చాలా మంది ఉన్నారు. అవి కల్తీయో నకిలీయో ఎవరమూ చెప్పలేము.

    • @t.madhusudhan3062
      @t.madhusudhan3062 3 роки тому

      hi maa daggara vunnai
      My no 9441430100

  • @Basheer.mohammad1
    @Basheer.mohammad1 3 роки тому +3

    Natu koluu..akada dhorukuthae..Anna ..pillalu..memu..natu kollu shed pettalanu kuntunnamu

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      తెలియదు బ్రో.
      తెలిస్తే కచ్చితంగా వీడియో చేస్తాం. కానీ నేరుగా తెలుసుకున్న దగ్గర మాత్రమే పిల్లలు తీసుకోండి. రైతుల ద్వారానే అనుభవాలు తెలుసుకోండి.

  • @manitejkola7585
    @manitejkola7585 Рік тому

    Good Desisan బ్రో Good Job

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 3 роки тому +2

    Good farming..

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 3 роки тому +1

    Really great all the best

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      థ్యాంక్యూ

  • @eeeknowledgestudio7632
    @eeeknowledgestudio7632 3 роки тому +3

    Sir mini poly house for drying red chilli gurenchi video and details please sir

  • @vjchandrakanthchandrakanth4980
    @vjchandrakanthchandrakanth4980 2 роки тому +1

    Great Rajendar redyy sir

  • @satheshsupergoskula7212
    @satheshsupergoskula7212 3 роки тому +3

    Super

  • @vijaykumarthanda1966
    @vijaykumarthanda1966 3 роки тому +2

    Superb, congrats

  • @prasadk2656
    @prasadk2656 6 місяців тому

    Super anna mi vidios

  • @sradhaarabinda
    @sradhaarabinda 3 роки тому +2

    please add english subtitles. it will be very helpful.

  • @sreenuvasulu3737
    @sreenuvasulu3737 3 роки тому +3

    Me video’s very nice brother

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      Thank you so much bro

  • @jaiparashuram8682
    @jaiparashuram8682 3 роки тому +2

    Good luck..

  • @suhanshkumaradla5109
    @suhanshkumaradla5109 2 роки тому +1

    Good information rajender brother

  • @vuyyalanareshnaresh6952
    @vuyyalanareshnaresh6952 3 роки тому +1

    Namaskaram rajendar reddi anna garu

  • @bittureddy6036
    @bittureddy6036 3 роки тому +1

    Rejendra reddy anna nee madiri video lu ete annadata kuda teyaledu super👍 cuddapah nunchi

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      Thank you Anna
      కడప వస్తాను త్వరలో..

  • @vuyyalanareshnaresh6952
    @vuyyalanareshnaresh6952 3 роки тому +1

    Chala raithulaku helf avthundi anna garu

  • @sathishobadiah67
    @sathishobadiah67 3 роки тому

    👌👌👌👌super God bless you 👌👌👌👌

  • @ShashiKumar-tf4uf
    @ShashiKumar-tf4uf 3 роки тому +3

    Nice Job Sir

  • @kavithareddy4569
    @kavithareddy4569 3 роки тому +2

    Very good job.anna

  • @vikrampanugotu7929
    @vikrampanugotu7929 3 роки тому +5

    I want seed drill

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      telugurythubadi@gmail.com
      మీ వివరాలు మెయిల్ చేయండి.

  • @govardhanreddy3008
    @govardhanreddy3008 3 роки тому +2

    Excellent Video Bro

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thanks for the visit bro

  • @anjiduggempudi7121
    @anjiduggempudi7121 3 роки тому +3

    Poultry farm video cheayandi

  • @vuyyalanareshnaresh6952
    @vuyyalanareshnaresh6952 3 роки тому +1

    Supar chepav anna

  • @ravimanuka6790
    @ravimanuka6790 3 роки тому +2

    Good job

  • @maheshylu4222
    @maheshylu4222 2 роки тому +1

    Chetlanu kuda deep ga chupetsndi bro konchem

  • @niranjanyadav8574
    @niranjanyadav8574 Рік тому

    Adarsha dampathulu

  • @gk-if7nf
    @gk-if7nf 3 роки тому +2

    Nice video bro, mulching mevhine mida video cheyandi bro,☺

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      ఓకే బ్రో

  • @swathip1912
    @swathip1912 3 роки тому +2

    Vizianagaram area lo go adhara raithu lani parichayam cheyandi

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      ఓకే స్వాతి గారు..
      కరోనా పరిస్థితులు సర్దుకున్న తర్వాత కచ్చితంగా చేస్తాం

    • @swathip1912
      @swathip1912 3 роки тому

      @@RythuBadi 🙏

  • @chilukaraju1637
    @chilukaraju1637 3 роки тому +2

    Excellent video bro

  • @rajuanadasu8676
    @rajuanadasu8676 3 роки тому +2

    Nice video

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 2 роки тому +2

    Super Anna 👌🙏

  • @sarithabandari8584
    @sarithabandari8584 3 роки тому +1

    Very good 👍

  • @shivareddy8450
    @shivareddy8450 3 роки тому +2

    Nice sir

  • @bollamramu4558
    @bollamramu4558 3 роки тому

    Bro your spech very well

  • @maheshmedicmaheshmedic5637
    @maheshmedicmaheshmedic5637 3 роки тому +3

    Anna can you make one practical staking video

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw 3 роки тому

    ,యాంకర్ గారు అడిగే క్వచ్చన్స్ బాగున్నాయి