కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు | Kadapa SP Harshavardhan Raju Transfer
Вставка
- Опубліковано 5 лис 2024
- సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులు, ప్రముఖులపై అసభ్య పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి నోటీసులిచ్చిన పోలీసులు.... ఆ తర్వాత వదిలేయడంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ ఘటనలో కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై బదిలీ వేటు వేసింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
బదిలీ ఏంటీ సస్పెండ్ చేయాలి.
ఇది మన ప్రభుత్వ గొప్పతనం. పది రోజుల నుండి డ్రోన్లు డ్రోన్లు ఇదే గోల..దేశంలో మొదటి స్థానం మందే. కాదనము . ఎప్పుడూ సిఎం నోట అదే మాట అయితే ఎలా..సరస్వతి పవర్ భూముల్లో 2014 లో ఏమి చెప్పారు..ఒక్కసారి వెళ్లి సంద్ర్శించారా.ఎప్పుడూ అమరావతి పోలవరం అని జపిస్తే వాటితో మాకేంటి అనే వాళ్ళే ఎక్కువ. పొద్దున లేవగానే పూట ఎలా గడుస్తుందో అని పనులకు పోయేవాల్లె ఎక్కువ.. నీ పలుకులు అసెంబ్లీ లో చర్చలు ఎవరు వింటారు సామీ..పని చెయ్యలేక కాళ్ళు జాపుకొని ఇంట్లో వుండేవారు తప్పితే.. ఇక నువ్వు మారవు. చాదస్తం పీక్ లో వుంది
Simple Transfer is Screening of Offender in the Public Duties is Injustice to Rule of Law. For better Governance Erred Public officers should be kept under Susoension with due Process of Vigilance Enquiry on the Vorript practices, Criminal Negligence by All India Service Members as oer A.I.S.members Code of Conduct Rules,1964 Act by the D.O.P.T., Ministry of Home Affairs, Govt.of India Federal Union Republic Badic Structure Governing Rules.
బదిలీ! డిస్మిస్ కాదా?
!
అంత దమ్ము ధైర్యం ఎక్కడ ఉన్నాయి..ఎప్పుడూ నీరసం మాటలు తప్పితే
జగన్ ఫ్యామిలీ గురించి పెట్టినప్పుడు ఈ బాధ లేదా 😂😂😂
Rey fst Valle babu
yee kaalam lo unav ? jagan family ne okari paina okaru case lu veskunte ,sontha babai ke dikku ledu ante nu okadivi
కంప్లయింట్ ఇచ్చింది ఫ్యామిలీ మెంబర్ బాబూ
Lafoot nuvvu manishivrna