ఆడాళ్లు మీకు జోహార్లు | MCA | Wonder Woman | Middle Class Abbayi Funmoji Infinitum Media
Вставка
- Опубліковано 6 бер 2022
- Play 100+ Games & Win Cash Rewards on WinZO - winzo.onelink.me/VS3O/aaa5b1c8
Please Subscribe to Funmoji Facts / @funmoji_facts
#funmoji #MCA #middleclassabbayi #Infinitummedia #comedyvideos
ఆడాళ్లు మీకు జోహార్లు | MCA | Women's Day Wonder Woman | Middle Class Abbayi Funmoji Infinitum Media
-----------------------------------------------------------------------------------------
Created by:
Sushanth Reddy
Santosh Mareddy funmoji.page.link/SantoshMareddy
Harish Gokavarapu funmoji.page.link/HarishGokav...
Written by:
Sushanth Reddy
Rahul Chatla / rahulchatla_13
Balu kandi / balukandi9
Vishnu Teja / vizag_boy
Creative Department:
Sai Ram Kondepudi / sairam_kondepudi
Krishna Prasad / krishanaprasadu
Thanwik Naik / thanwik_naik1218
Computer graphics:
Santosh Mareddy funmoji.page.link/SantoshMareddy
Music & Sound Design:
Santosh Mareddy funmoji.page.link/SantoshMareddy
Female Dubbing:
Priya Darshini / darshini_piu
Padma Paruchuri / padmaparuchuri
Production Head:
Priya Darshini / darshini_piu
Production Coordinator:
Vishnu Teja / vizag_boy
VFX :
Harish Gokavarapu funmoji.page.link/HarishGokav...
Edit:
Vishnu Vardhan / vishnu_vardhan_takkell...
Madhava Sammeta / madhava_sammeta
Bharath / b4_boi
---------------------------------------------------------------------------------------
FUNMOJI is an official comedy channel that makes videos on day-to-day life by adding humor to it.
Subscribe to our channel for never-ending laughs😂
Our Social Media:
► Funmoji UA-cam @ / funmoji
► Facebook @ / funmoji1
► Instagram @ / fun_moji
► Twitter @ / fun_moji
----------------------------------------------------------------------------------------
Stay tuned for more Fun & Entertainment
Play 100+ Games & Win Cash Rewards on WinZO -
ఆడవాళ్లు మీకు జోహార్లు.
నిజంగా ఇంటి పని విశ్రాంతి లేని పని ... ఆడవారికి ఈ విషయం లో జోహార్లు జోహార్లు.
భర్త పిల్లల కోసం నిరంతరం శ్రమిస్తూ వంట గదికి పరిమితం అయ్యి ఎల్లప్పుడూ కష్టపడే ఆడవాళ్ళు అందరికీ జోహార్లు , మహిళ దినోత్సవ శుభాకాంక్షలు
చంద్రుడు లేని ఆకాశం ఊహించుకోగలమేమో కానీ అమ్మ లేని ఇంటిని ఊహించుకోలేం
లక్ష్మి గారు చెప్పింది చాలా కరెక్ట్ మన మగవాళ్లకి సెలవులు ఉంటాయి కానీ ఆడవాళ్లకు అవి ఏమి వుండవు అలాంటి శ్రమ జీవులకు పుణ్యమూర్తులకు నా పాదాభివందనం 🙏హ్యాపీ ఉమెన్స్ డే
నిజంగ, మీ ఆడళ్ళకు జోహార్లు ముఖ్యంగా మిరు చేసే అన్ని పనులకు జోహార్లు.
మా గురించి చెప్పినందుకు మీ టీం మొత్తానికి 🙏🙏🙏😊
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు లక్ష్మీ గారు 🥰🥰🥰🥰
ఆడవ్లికి మాత్రమే కష్టాలు బాధలు చాచా😭😭
మీ ఆడవాళ్లు లేనిదే ఈ సుష్టిలో ఏమీ జరగదు జరగలేదు 🙏🙏🙏🙏🙏💐💐💐 హ్యాపీ వుమన్స్ డే 💐💐🎁🎁
Final Message Is Awesome, అమ్మలు మన కోసం చాలా పని చేస్తారు కనుక మనం తన్ని పొగడక పోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకూడదు .
Happy women's day for all the
Happy women's day Lakshmi Garu...💐💐 మీరు మా అందరి మమతల తల్లి... 🙏🏻🙏🏻🙏🏻
Advance women's day to all women's. 🤗
Happy Women's Day 🤝 ఆడవాళ్ళు మీకు జోహార్లు 💗 Love DaRliNg Mi Audience Ni inthaga Entertain చేస్తున్నందుకు 🙏
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 🙏🙏❤️
పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్నింట్లో విజయం సాధిస్తున్నారు ఇంకా ఇంకా సాధించాలని......ప్రపంచంలో ఉన్న మహిళలు అందరికి HAPPY WOMENS DAY 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
3minits కి 2k లైక్స్ సూపర్ ఇది మికే సొంతం మీరు ఎల్లపుడూ మమల్ని ఇలాగే నవ్వించలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాము ఇట్లు మీ యొక్క అభిమాని
We salute to every women who keeps us healthy....they are not only womens.....they are our strenghth ....... ఆడాళ్ళు మీకు జోహార్లు 🤗🙌♥️😇