నేను బ్రేక్ ఫాస్ట్ మానివేసి ఎనిమిది సంవత్సరాలు అయింది. ఆరోగ్యంగా ఉన్నాను సూపర్ గా ఉన్నాను. కానీ గంటకు ఒకసారి 300 ml వాటర్ తాగుతాను. పరిగడుపున వన్ లీటర్ వాటర్ తాగుతాను. మనం పని చేసే దానిని పట్టి తినాలి. పని చేయకుండా మూడు నాలుగు సార్లు తింటే అన్ని జబ్బులు వస్తాయి. మనం రోజు చేసే పనిని బట్టి ఒక్కసారి, రెండుసార్లు, మూడుసార్లు తినాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి.