తెలంగాణాలో కొత్తగా రెవెన్యూ ట్రిబ్యునల్ | Mr Sunil Kumar | hmtv Agri

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 81

  • @rainbowtagore2250
    @rainbowtagore2250 3 роки тому +2

    Hmtv ki abhinandhanalu. 💐

  • @phaniphanikumari2661
    @phaniphanikumari2661 3 роки тому +1

    Very nice and useful information.meeru cheppe Vidhanam inka bavundi I am very interested to your speeches

  • @shankersindhi5827
    @shankersindhi5827 3 роки тому +1

    New passbook of telangana issued on August 2020 but it show invalid next what can I do sir please explain

  • @ajaya4330
    @ajaya4330 3 роки тому +2

    Sir మీరు అన్నీ చెపుతున్నారు కానీ sadabynama గురించి చెప్పడం లేదు కొందరికి ఒకటో తేదీ తరువాత apply cheyyadaniki అనుమతి ఇచ్చారు.కొందరు చేస్తారు అంటున్నారు కొందరు చెయ్యరు అంటున్నారు. ఒకటో తేదీ తరువాత apply chesina వారికి Sadabynama చెయ్యకపోతే మేము ఏం చేయాలి ఎలా పరిష్కరించుకోవాలి🙏

  • @prabhakarmoulkar
    @prabhakarmoulkar 3 роки тому +3

    Sadabainama gurinchi cheppandi sir adi TS lo antha varaku vachindi .

  • @nagamallaprabhakar3929
    @nagamallaprabhakar3929 3 роки тому

    నాకు దయతో మీ అమూల్యమైన సలహా ఇవ్వగలరని నా ప్రార్ధన

  • @kantharaomuvvala1361
    @kantharaomuvvala1361 2 роки тому +1

    నాకు 1977 లో 50 సెంట్లు (ఆఫ్ లైన్)వ్యవసాయ భూమి,మరియు 2016,2019,లో( ఆన్ లైన్)ద్వారా,1.90 సెంట్లు రిజిస్టు అయినది డాక్యుమెంట్స్ ఉన్నవి .నేను పట్టాదార్ పాస్ బుక్ కొరకు పెట్టియున్నను ,కానీ రెవెన్యూ వారు ,ఏదో వంకపెట్టి.నాకు పస్బుక్ ఎవ్వడంలేదు.సలహా ఎవ్వంది.

  • @rajashekarreddyyalaka278
    @rajashekarreddyyalaka278 3 роки тому +1

    Good information

  • @thativamshi1989
    @thativamshi1989 3 роки тому +3

    Nice Explanation sir

  • @hanumanthraojagirdhar8749
    @hanumanthraojagirdhar8749 3 роки тому +1

    Sir can we meet to have personal discussion on land related and darani mater

  • @saigraphics6348
    @saigraphics6348 3 роки тому +1

    Sir, 22A ku Sambandinchi Supreme courtlo avaina kesulu vunnaya, Telanganalo (Notified Areas) Teliyaka Assigned Landlo plots konnavariki Govt. Edaina Regularisation Avakasam Evvavacha.

  • @VakralasridharraoVakralasridha
    @VakralasridharraoVakralasridha 3 роки тому +1

    Court case Lu vesina,dharanivalla pattinchukokunda Rigistragioun chesaru,cancelchesukovacha sir ,tribunal lo vesukovacha,thelupandi

  • @ganeshkalyangoud
    @ganeshkalyangoud 3 роки тому +5

    Sir assigned land regulations gurinchi emina rules echara

  • @rainbowtagore2250
    @rainbowtagore2250 3 роки тому

    Super sir good information

  • @pothugantithirupathi1057
    @pothugantithirupathi1057 3 роки тому

    Sir maaku tenets satipket thokapasbook undhi bomie sisuthulu rasidhu unnavi vietini dhikkarinchi lanchalu petti rorlo patta chesukunnadhu me salha cheppandi sir.🙏🙏🙏

  • @uppalasrinivas1220
    @uppalasrinivas1220 3 роки тому +1

    Sir M.R.O has issued the Proceedings for my partition land which is from my relatives. But still pass book not received since the new new process started. When I am asking the M.R.O corrective options still klt active and I have met the collector also ticket collector side approach the E Seva Centre then we will finalize feeling quiet and will do it when I approach the E Seva people they are not idea to do the same so I request you can you do a fever for me

  • @bumarani839
    @bumarani839 3 роки тому +2

    ధరణీ లో land disputes for applications option కన పడుట లేదు

  • @kovashankar7236
    @kovashankar7236 Рік тому

    Sir pending unna bhumula parishkaram cheyale missing survey number unnadi Kotha passbook raledu pata passbook unnadi survey number online lo chupista ledu

  • @ajayamaragonda2943
    @ajayamaragonda2943 3 роки тому +1

    Dear sir !
    Where can i get that new circular issued by CCLA.

  • @kothachandramouli4530
    @kothachandramouli4530 3 роки тому +1

    Our land under kept DS pending by Tahsildar. Can I approach revenue tribunal, how, reply me please

  • @balrajdaggula4624
    @balrajdaggula4624 3 роки тому

    సార్ నమస్కారం మా గ్రామ శివారులో నీ రెండు సర్వే నెంబర్ లో మొత్తం విస్తరణం 22 ఎకరాలు ఈ యొక్క భూమి సేత్వార్ లో "నవ్ లావుని"అని ఉంది
    ఇదే భూమిని గ్రామానికి చెందిన 6గురు దళితులకు "1966 జనవరి 18 న సాధ బైనమా కింద అమ్మినంట్లుగ ఉన్నది "
    "ఇదే భూమిని 1966 జనవరి 20 న భూదాన్ యాజ్ఞబోర్డు కు భూ యజమాని దాన పత్రం ఇవ్వడం జరిగింది"
    భూ యజమాని వారసులు 1977లో ట్రిబ్యునల్ వారిని ఆశ్రయించారు ట్రిబ్యునల్ వారికి భూదాన్ యాజ్ఞబోర్డు కు భూదానం ఇచ్చినంట్లుగ భూ యజమాని వారసులు చూపించలేదు
    కనుక ఎవరతే కొనుగోలు చేశారో వారికి స్వాధీనం చేయాలని ట్రిబ్యునల్ వారు 1979లో తీర్పు ఇవ్వడం జారిగింది
    ఇదే భూమికి సంబంధించి
    భూదాన్ యాజ్ఞబోర్డు వారు 1983లో పైన పేర్కొన్న 6గురు దళితులకు భూదాన్ సర్టిఫికేట్ లు ఇవ్వడం జరిగింది
    ఇదే భూమి ఇప్పుడున్న ధరణి లో ప్రభుత్వ భూమిగా నిషేధిత జాబితాలో నమోదై ఉన్నది
    ఈ భూమి ఇప్పుడు కొనుగోలు దారులకు చెందుతుందా....?
    భూదాన్ యాజ్ఞబోర్డు వారికి చెందుతుందా....?
    దయచేసి నాకున్న సందేహాన్ని నివృత్తి చేయగలరని మనవి
    నమస్కారం👋👋👋👋

  • @m.lsamudra4018
    @m.lsamudra4018 3 роки тому +4

    16000 కేసుల్లో మా కేసు ఉందా అనే విషయం తెలుసుకునే విధంగా ఏదైనా ట్రాన్స్ఫరన్సీ గా ఏదైనా ఒక link ఉండేలా చూడండి రైతులకు మేలు చేసిన వారు అవుతారు...!
    ఎందుకంటే కేసు పెట్టాము కానీ ఆ కేసు ట్రిబ్యునల్ లోకి eligible ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడం రైతులకు కష్టం గా ఉంది...!

  • @ramktr6089
    @ramktr6089 3 роки тому +3

    What about sadabhainamma information Sir our state

  • @purushottammachale7793
    @purushottammachale7793 3 роки тому

    Sir maku 22 gunts patta bumi vunadhi mariyu old patta pas book vundhi hipudu ha bumi house site ki marchecharu maku teliykunta hipudu ha bumi darni online lo kanvadtam ledu maku kotta pas book kavali hem cheyali sir. help

  • @9014224591
    @9014224591 3 роки тому +2

    Sir,assign landki present ga pattabook vastad sir, present we are doing form on that land

  • @bandirajkumar8535
    @bandirajkumar8535 3 роки тому +4

    very useful program...thanq sunil sir

  • @rameshsajjanigandla7636
    @rameshsajjanigandla7636 3 роки тому +1

    Prohibited list lo Leni bhumulu registration avutaya

  • @gangaprasadkalivelugula2068
    @gangaprasadkalivelugula2068 3 роки тому +3

    sir enam bhoomi konnamu regitration kavali ela sir

  • @pandubhaigaming9130
    @pandubhaigaming9130 2 роки тому

    మాకు గత 10 సంవత్సరాల నుండి లావని పట్టా ఉంది కజ్జా లో కూడ ఉన్నాము కాని దరణిలో రావడటం లేదు ఇట్టి బూమికి సర్టిఫికెట్ లేదు కానిహక్కులు మాకు ఉంటాయ ఉండవా

  • @bhagavanthuyadav7193
    @bhagavanthuyadav7193 3 роки тому

    sir maa sarve number boomi pakala boomi vaaru dhunuthunaaru. vaari sarve number boomi memu dhunuthunaamu. maaku maa sarve number bhoomi kavaali ante emicheyali?

  • @malleshamrampelli2413
    @malleshamrampelli2413 3 роки тому +1

    Sir, please refer to a good book on land dispute resolution.sir please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendraprasad-rf3ij
    @rajendraprasad-rf3ij 3 роки тому +1

    అసైన్డ్ భూములను పాస్ book పొదంటం ela chepandi

  • @anjim281
    @anjim281 3 роки тому

    నమస్తే సార్ మాకు ppb no వచ్చింది కానీ పాస్ బుక్ రాలేదు ఎలా అప్ప్లయ్ చేయాలి

  • @pothugantithirupathi1057
    @pothugantithirupathi1057 3 роки тому

    Super sir niec tak🙏 🙏 sir

  • @vrkvrk48
    @vrkvrk48 3 роки тому +5

    హద్దుల సమస్యకు పరిష్కారం ఏమిటి సర్.మాకు ఉండాల్సిన దాని కంటే తక్కువ భూమి ఉంది.మా భూమి పక్కన వారి భూమిలో ఉంది నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి సార్.

    • @kirana6054
      @kirana6054 3 роки тому +1

      MRO office లొ సర్వేయర్ కోసం అడగండి

    • @saratchandra2995
      @saratchandra2995 3 роки тому

      Surveyor borders chupistunnaru kani vistirnam (area)chupadam Ledu. Dadapu mee adhinam lo unna bhumi ye chuputaru. Mosam.

  • @sabavathmunna6264
    @sabavathmunna6264 3 роки тому +1

    Solt book kavadam leddu sir 790 survey no

  • @luckyffgamer1390
    @luckyffgamer1390 3 роки тому +1

    మా మిత్రుడు sc అతని కి 4acrs ల్యాండ్ అసైన్డ్ భూమి ఉంది పట్టా ఇచ్చారు ఇప్పుడు అది ధరణి లో నిషేధ భూముల కింద ఉంది

    • @kirana6054
      @kirana6054 3 роки тому

      dharani lo complaint raise cheyandi

  • @sandeep8531
    @sandeep8531 3 роки тому +1

    Ceiling lands kuda collector clear chestar sir

  • @sultansmd1837
    @sultansmd1837 3 роки тому

    What is GO No ??

  • @neelamrameshhanand4563
    @neelamrameshhanand4563 3 роки тому

    178 ACT ANTE EMITEE SIR CHEPPANDI

  • @velmanarsareddy4463
    @velmanarsareddy4463 3 роки тому

    Anna vileg maps sarve nambharnu ela chudali

  • @saiumesh8048
    @saiumesh8048 3 роки тому +1

    Sir.ma passbook.uandagane aa land akraminchi vere number tho akraminchukunnaru. Feck documents....nd feck number tho. Ruythu. Bandhu. Theskuntunnaru. E matter .....mro nd rdo....gari ki chepina kuda.....kanisam....e file numbering ... kuda....evaledhu......nd mro...... office lo .....feck numbering ala echaru..ani adigithye.....samachaara chttam......kindha....alanti...link..... documents..Lev ani letter....echaru...m cheyali....mere oka.... suggestion evandi....sir....plz

    • @kirana6054
      @kirana6054 3 роки тому

      మి phone number ivvandi ...ninu call chesta

  • @rajinnipodu8773
    @rajinnipodu8773 3 роки тому

    షెడ్యూల్ ఏరియాలో I T D A పరిధిలో ఉంటాయి.కలెక్టరు గారు పరిష్కారం చెస్తారా!

  • @rahmathshaik8516
    @rahmathshaik8516 3 роки тому

    Sir anni chotla thirigi alsipoyam meraina nayam cheselaga dari chupandy...

  • @ranguashok4530
    @ranguashok4530 3 роки тому

    Maaku inthavaraku kotta pasubook ralefu emi cheyali

  • @rajendraprasad-rf3ij
    @rajendraprasad-rf3ij 3 роки тому

    Assiment land ki pass book jari చేయవచ్చా చేపంది

  • @janakiramachary8111
    @janakiramachary8111 3 роки тому

    మాకు..15..కుంటలు...ds లోవుంది..paassbooklo..ఎక్కలేదు..ఏమి.చేయాలి..మానాన్నగారు..డెత్..అతనిది..మాకు.రావాలి

    • @patnamseshadri3886
      @patnamseshadri3886 3 роки тому

      తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని మీ పేరు మీద పట్టా చేయించు కోవచ్చు!

  • @ramram3650
    @ramram3650 3 роки тому

    🙏🙏

  • @raghuramulukammari7870
    @raghuramulukammari7870 3 роки тому

    Raghuramulu kammari S O china Narayana kathireddey vallge Balananer madlm Division mabobnager 3_81kahthireddey

  • @Qwerty-e2i
    @Qwerty-e2i 3 роки тому

    Land partition ?

  • @rajendraprasad-rf3ij
    @rajendraprasad-rf3ij 3 роки тому

    Assistant ment pass book చేయవంచ

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 7 місяців тому

    😢😢

  • @ShivaKumar-ep6mw
    @ShivaKumar-ep6mw 3 роки тому

    Sc st laku assigned bhumilu pattalu aithaiya

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 7 місяців тому

    😢

  • @muraliKrishna-cr3xq
    @muraliKrishna-cr3xq 3 роки тому

    Digital signature pending

  • @mdayub307
    @mdayub307 Рік тому

    Mro.ror.sarpanch.calektar.antha.dongalumla

  • @barivenugopal1560
    @barivenugopal1560 3 роки тому +1

    1st

  • @maheshbezawada6658
    @maheshbezawada6658 3 роки тому

    నంబర్ మార్చండి నాకు కాల్స్ వస్తున్నాయి 🙏🙏🙏

  • @SaiBabu-x8i
    @SaiBabu-x8i 7 місяців тому

    Ss

  • @mz905
    @mz905 3 роки тому

    Hi anna

  • @hyderabadtechnicalservices5603
    @hyderabadtechnicalservices5603 3 роки тому

    Na ku kotta Patta Pass Book Raladu

  • @hanmandlunangi5392
    @hanmandlunangi5392 3 роки тому

    Callme

  • @nagamallaprabhakar3929
    @nagamallaprabhakar3929 3 роки тому

    సార్ good morning, నేను నాగమల్ల ప్రభాకర్ గ్రా:రాజుపేట, మండలం: తిప్పర్తి, జిల్లా: నల్లగొండ. మా నాన్నమ్మ పేరు మీద ఉన్న మా భూమిని మాకు తెలియకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సాదాబాయినామా ద్వారా 2.14 గుంటలు మా పొలం పక్కన ఉన్న రెడ్డి పట్టా చేసుకోటం జరిగింది. అదేంటి అని అడిగితే మీ నాన్న కు డబ్బులు ఇచ్చాను అందుకే నేను పట్టా చేసుకున్న అంటున్నారు నేను ఏమి చెయ్యాలి?

    • @kirana6054
      @kirana6054 3 роки тому

      ముందుగా మీరు MRO OFFICE లొ ఒక RTI ద్వారా రెడ్డి కి భూమి ఎలా వచ్చిందో మొత్తం సమాచారం తెప్పించి చూడదంది .
      మి తండ్రి గారు నిజంగా సాడబైనమ చేశార లేదా అనేది మి. తండ్రి గారిని అడగాలి కదా .
      ఒక వేళ మి తండ్రి గారు ఇపుడు లేకపోతే ,మీకు తెలియకుండా మి తండ్రి గారి భూమిని సాదా బైనామ చేయడానికి వీలు లేదు

    • @nagamallaprabhakar3929
      @nagamallaprabhakar3929 3 роки тому

      సర్ మా డాడీ కి కొంత అప్పు ఇచ్చాడు. దాని కోసం మా డాడీ భూమిని తాకట్టు పెట్టారు. మాకు అప్పు తీర్చమని అడగలేదు. మా నానమ్మ పేరు మీద ఉన్నది మా డాడీ పేరు మీద పౌతి చేపిస్తాను అని మా డాడీ, పెద్ద డాడీ signature తీసుకొని పోయారు. మేము వారసులము కదా సార్? మాకు చెప్పితే భూమిని కాపాడుకునేవాళ్ళము సార్. మీరు చెప్పారు కదా సార్ సాదాబాయినామా క్రమబద్దీకరించ 2 నోటీసులు ఇవ్వాలి అని, వారసులకు తెలియ చెయ్యాలి అని. అందుకే మీకు వేడుకుంటున్నాను సార్.

    • @kirana6054
      @kirana6054 3 роки тому

      @@nagamallaprabhakar3929 sir ... mi number ivvandi ...i will call you

    • @kishanrao5726
      @kishanrao5726 3 роки тому

      2008 సంవత్సరామన పట్టాదారుడు చనిపోయాడు 2011విరసాత్ చెసుకోకూండ అతని భార్య రిజిస్టర్ చెసారు అతని ముగ్గురు కొడుకులు సాక్షిగా సంతకాలు చెసారు కానీ అతను మేటెషన్ చేసుకోకూండా నాకు 100 రూపాయి విలువ గల పేపర్ 2013న అమ్మ రు ఇప్పుడు వాల్లు విరసాత్ చేసుకొంటె నాకు అవుతుంది సార్ కానీ వారు సపోర్ట్ చేయడం లేదు సార్ నాకు పరిస్థితి ఎలా

    • @kirana6054
      @kirana6054 3 роки тому

      @@kishanrao5726 ... ,Mi నెంబర్ ఇవ్వండి నిను call చేస్తా