అమ్మ నమస్కారం మా పాప చాలా మొండిగా ప్రవర్తిస్తుంది ఏదైనా కావాలంటే ఇచ్చే లోపు కూడా ఆగదు ఏడవడం ఆపిన తర్వాత ఇస్తా అంటే ఇంకా ఎక్కువే చేస్తుంది అది ఇచ్చేవరకు ఎంత కూల్ గా చెప్పిన వినట్లేదు బెదిరించిన కూడా వినట్లేదు
మా బాబు కూడా చాలా అల్లరి చేసేవాడు నాకు చాలా బాధగా ఉండేది ఒకోసారి కొట్టేదాన్ని మొండి తనం ఎక్కువ కాని నేను దేవుని పై నమ్మకం పెట్టుకుని పొధున ,రాత్రి bible చదివి వినిపించేదాన్ని బైబిల్ లో విషయాలు అర్థమయ్యేలా చెప్పాను prayer చేసేవాళ్ళం motivetional stories చెప్పేదాన్ని 5 నుంచే 10 రోజుల్లో మార్పు వచ్చింది . ఇప్పుడు బాగా చదువుతున్నాడు. మిమల్ని మార్చాలని ఇవి చెప్పడం లేదు bible మనిషి life ని పూర్తిగా మార్చేస్తుంది.
అమ్మ నమస్కారం
మా పాప చాలా మొండిగా
ప్రవర్తిస్తుంది
ఏదైనా కావాలంటే ఇచ్చే లోపు కూడా ఆగదు ఏడవడం ఆపిన తర్వాత ఇస్తా అంటే ఇంకా ఎక్కువే చేస్తుంది అది ఇచ్చేవరకు
ఎంత కూల్ గా చెప్పిన వినట్లేదు బెదిరించిన కూడా వినట్లేదు
@@mounikamouny4875 ma vadu kuda same
Solution ento cheppandi amma
మా బాబు కూడా చాలా అల్లరి చేసేవాడు నాకు చాలా బాధగా ఉండేది ఒకోసారి కొట్టేదాన్ని మొండి తనం ఎక్కువ కాని నేను దేవుని పై నమ్మకం పెట్టుకుని పొధున ,రాత్రి bible చదివి వినిపించేదాన్ని బైబిల్ లో విషయాలు అర్థమయ్యేలా చెప్పాను prayer చేసేవాళ్ళం motivetional stories చెప్పేదాన్ని 5 నుంచే 10 రోజుల్లో మార్పు వచ్చింది . ఇప్పుడు బాగా చదువుతున్నాడు.
మిమల్ని మార్చాలని ఇవి చెప్పడం లేదు bible మనిషి life ని పూర్తిగా మార్చేస్తుంది.
Thank you so much andi chala baaga cheparu 😊
Baga cheppali amma Thank you
Thank you so much amma garu maa babu ki 16 month's sariga thinadu emi cheppina thinadu
Thanks amma ❤❤❤God blessings
Baga chepparamma
Excellent analysis mam
Thanks Amma
Thkq Amma
Super amma
Suman tv miru anni ,andhariki us iyativi vestharu .naku one doubt bissiness cheyadam better a job cheyadam bettera dinigurichi cheppadi
Ma papa chala mondi elantivi anni try chesam chala kani use emi levu
Ma babu anthe same
Ma babu anthe
ᴍᴀ ᴩᴀᴩᴀ ᴀɴᴛʜᴇ ᴠᴇʀᴇ ᴠᴀʟʟᴀ ᴍᴀᴛᴀ ᴠᴜɴᴛᴜɴᴅɪ 😢
మా పాప కూడా అంతే
సూపర్ చెప్పారు అమ్మ థాంక్యూ
Amma ma papa kuda alage undutudhi nenu chala badha padutunanu Amma mi matlalu vina taruvata nenu ala undali ani telusukunanu 🙏 amma
Thakns and
Kutumba sabyulu andariki undali ninam amna
Thanks Amma😊
Ma pilalu aduruga nane thidatharu ma athaya garu. Mavaya garu
Vallaki explain cheyandi adi chala pedda thappu,vallu padu chesi vellipotharu ,tharvatha consequences meru bharinchali
Amma aa vastuvu lenapadu. Marokati vaddu antunnapudu. Cheppina modega edustu vuntu
Thank you amma 🙏
Amma Chinna pillalu ki thala anti pedda vallu antu kovacha
Amma na babu ki 3years goda meda sunnam matti tintunadu yela manipinchali
Adhena china purugu chupinchi Matti lo evi vuntai nanna, thinte avi kudatai ani chepandi.
Calcium and iron deficiency
Calcium iron and other vitamin deficiency..
Ma babu ki 16 months plugs lo chei pedtadu vaddu ani chpte vinadu ela cheppali adi tappu ani
Pilladu karavadam maniyali ante am cheyali
Ma papa apudu ela kotukuntu untundi 🤦
🤪🥰🥰🥰🥰super 😁
Vere pilla lani karustu untaru vaari alavatu ela manpinchala 18 months papa
అమ్మ మా కొడుకు కు 3 సంవత్సరాలు ఫోన్ ఇవ్వకుంటే బాగా మొండి పడతాడు ఏం చేయాలి చెప్తరా అమ్మ
Tq amma ❤❤