Popcorn Business అన్నిటికంటే తక్కువ పెట్టుబడి, తయారీRs 4 అమ్మకంRs 20 నుండి 150 వరకు ప్లేస్నిబట్టి

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • పాప్కార్న్ బిజినెస్ అన్నిటికంటే తక్కువ పెట్టుబడి తయారీRs 4 అమ్మకంRs 20 నుండి 150 వరకు ప్లేస్నిబట్టి. Now a days పిల్లలు అందరూ fast food నీ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి చిప్స్ ఎక్కువగా తింటున్నారు ఎందుకంటే అందులో ఎక్కువ flavors ఉంటాయి కాబట్టి. Same అలాంటి flavors ఈ healthy Popcorn లో కూడా ఉంటే దీని కూడా అంతే ఇష్టంగా తింటారు parents కూడా వద్దు అని చెప్పరు. అయితే అలాంటి flavors చేయగలిగే machine, మీకు కావాల్సిన తక్కువ బడ్జెట్ లో వెతుకుతున్నారా? అయితే రండి మా showroom కి, మా దగ్గర మీరు వెతుకుతున్న minimum budget లో Popcorn machines available గా వున్నాయి మరియు మీకు కావాల్సిన మంచి tasty flavors నీ ఎలా prepare చేసుకోవాలో కూడా మా company Md సర్ మీకు training ఇస్తారు మీకు flavors ఎక్కడ దొరుకుతాయి కూడా చెప్తారు మా దగ్గర మీకు కావాల్సిన బడ్జెట్ లో normal range నుండి high range వరకు అని రకాల మోడల్స్ లో machines దొరుకుతాయి మీకు ఈ machine using process కూడా చాలా easy మీరు మంచి expert నీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరే easy prepare చేస్కోవచ్చు
    FOLLOW US
    Website :- www.coolexworld.net
    Follow our Facebook page :- / profile .
    UA-cam link :- / @coolexfoodmachinestel...
    Call For Price:
    9848887467
    Visit Our Website:
    www.coolexworld.net
    Address:
    COOLEX Industries Pvt. Ltd
    Pd3, Auto Nagar, Near Hindu paper
    Vijayawada, Andhra Pradesh.

КОМЕНТАРІ • 12

  • @ranganath8720
    @ranganath8720 Рік тому +1

    Anchor a video chusina same dress tho undhi😊

  • @kottalbashakingofgranitede7454
    @kottalbashakingofgranitede7454 11 місяців тому +1

    Sir మీ దగ్గర bike మీద పెట్టుకొని popcorn business చేసుకునే , gas తో నడిచే మెషీన్ వుందా with సిలిండర్ పెట్టే place kuda వుండాలి లేదా తోపుడు బండి with kinda gas battery place paina మెషీన్ ఉండే మోడల్స్ ఉన్నాయా

  • @PrincessSuhanaVolgs
    @PrincessSuhanaVolgs 10 місяців тому

    How much machine price sir

  • @damu8843
    @damu8843 6 місяців тому

    Cost ఎంత అన్నా

  • @AmuthaS-x6t
    @AmuthaS-x6t 22 дні тому

    போன் நம்பர் மிஷின் ஓட விலை எந்த இடத்தில் இருக்கு

  • @pasumaikaalam4818
    @pasumaikaalam4818 Рік тому

    👍👌👌👍😍

  • @manumanohar8383
    @manumanohar8383 9 місяців тому

    Location akada

  • @raajua1178
    @raajua1178 Рік тому

    Price

  • @sidduDking6736
    @sidduDking6736 11 місяців тому

    Send number sir