Ramesh Kandula exposes Undavalli Aruna Kumar's farcical allegations on EVMs & VVPATs

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 574

  • @ramakrishna9113
    @ramakrishna9113 2 місяці тому +144

    జగన్ సృష్టించిన మానవరూప పిశాచాలు శ్మశానంలో ఇప్పుడు నిద్ర మేల్కొని ఊళలు పెట్టటం మొదలెడతాయనీ మనకు అనుభవమే కదా సార్.. అందులో ఒక పిశాచం ఈ ఉండవల్లి అనే దుష్ట శక్తి.. పరబ్రహ్మ వేషంలో తిరిగే పరమ నికృష్ట భూతం ఇతడే ఎపికి ప్రమాదకారి.. జగన్ కంటే పెద్ద ప్రమాదకారి ఇలాంటి వాళ్ళు!😅

    • @vkdev6644
      @vkdev6644 2 місяці тому +19

      బాగా చెప్పారు ముండవల్లి గురించి

  • @gvreddy913
    @gvreddy913 2 місяці тому +54

    ఉండవల్లి గాన్ని దేశ బహిష్కరణ చేయాలి

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 2 місяці тому +36

    ఉండవల్లి లీడింగ్ మేధావి కాదు. రాష్ట్ర వినాశకుల్లో ఒకడు. రాజశేఖర్ రెడ్డి బానిస. ప్యాకేజీ మాస్టర్.

  • @radheshyalamanchili2885
    @radheshyalamanchili2885 2 місяці тому +57

    ఈ ఉండవల్లి ఇంకా కొంతమంది ఆంధ్ర జాతి ద్రోహులు చాలా మంది ఉన్నారు

  • @csrao6639
    @csrao6639 2 місяці тому +72

    అయన ఒక మేధావి ఆ విషయం ఆయనకు తప్ప ఇంకెవరికి తెలియదు అయన YSR కి కట్టు బానిస రాష్ట్రం విభజన మీద అయన సుప్రీమ్ కోర్ట్ లో వేసిన కేసు ఏమైందో చెప్పమనండి చాలు

  • @sarad5393
    @sarad5393 2 місяці тому +7

    Amazing analysis.. ramesh garu.. very point to point and factual elaborations.. 👌

  • @bujjimanager
    @bujjimanager 2 місяці тому +40

    మహా మేత ప్రేతాత్మ రాజమండ్రిలో ఉంది. దానికి ఈ మహా మేత సుపుత్రుడు అంటే ప్రాణం. ఆయన పాలనలో ఏం జరిగినా నోరెత్తడు. మాట్లాడితే కదిరి ఆయుధాలు బయటకు వస్తాయి.

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu3456 2 місяці тому +162

    ఈ ఉండవల్లి గాడు ఆంధ్రప్రదేశ్ కు పట్టిన ఓ దరిద్రం

  • @kopparapusatyamahesh1126
    @kopparapusatyamahesh1126 2 місяці тому +15

    ఇంత వివరంగా చేపినందుకు మీకు ధన్యవాదములు

  • @ramakrishnayalamanchili1560
    @ramakrishnayalamanchili1560 2 місяці тому +36

    గౌరవనీయులైన రమేష్ గారూ, మీరు మొత్తం పునఃప్రారంభం యొక్క వివరణాత్మక వివరణతో అద్భుతమైన పని చేసారు, దాని గురించి నేను చాలా సంతోషిస్తున్నాను, కానీ మీరు వుండవల్లి అరుణ్‌కుమార్‌ని మేధావి అని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను, అతను కేవలం అనువాదకుడు మరియు రాజశేఖర్‌రెడ్డి మరియు అతని కుటుంబం యొక్క అనుచరుడు మాత్రమే .
    దయచేసి అరుణ్‌కుమార్‌ను పొరపాటున మేధావిగా పిలవకండి 🙏🙏🙏

    • @sekharyalavarti4610
      @sekharyalavarti4610 2 місяці тому +3

      మేధావి కాదు. కుహనా మేధావి అని సంబోధించడం సబబు గా ఉంటుంది.

    • @satynarayanamurthy6935
      @satynarayanamurthy6935 2 місяці тому +3

      చాలాచక్కగాచెప్పేరు మా మాజీ ఎంపీ గురించి

    • @kilambisrinivas7746
      @kilambisrinivas7746 2 місяці тому +2

      Yes it is correct . Undavalli is Oosaravilli

  • @ThotaKrishnamurthy-d2l
    @ThotaKrishnamurthy-d2l 2 місяці тому +23

    ఉండవల్లి అబద్దాలకు అంతు లేదు అతనికి విలవలేదు

  • @nijamnippu7610
    @nijamnippu7610 2 місяці тому +95

    రమేష్ గారూ
    1 )మరి 2019 లో జగన్ గెలిచింది‌ వాస్తవమా ?
    2019 ఎలక్షన్ కి ముందు YCP పార్టీ నుండి TDP లోకి 23 మంది MLA లు ,ముగ్గురు MP లు చేరారు , ఆతరువాత 2019 లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ లో TDP ఖచ్చితంగా అదే సంఖ్య ( 23 MLA / 3 MP , గెలుచుకుంది‌ ఇది ఎలా సాధ్యం
    ఇది దేముడి మహిమ అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు ,మరి ఆ దేముడు ఇప్పుడు లేడా ?
    2 ) జగన్ బావ 2019 ఎలక్షన్ తరువాత ఒక చర్చిలో మాట్లాడుతూ తన పోన్ నంబరు చివర 151 ,తన కారు నంబరు చివర 151 , మా బావ జగన్ పార్టీ ఎలక్షన్ రిజల్ట్ 151వచ్చేట్లు చూడమని దేముణ్ణి ప్రార్ధించాను‌ ,అదే వచ్చింది , ,ఇదేదో " గేమ్ " చేశారు అనుకుంటారు ఎవరైనా అని అన్న వీడియో ఈ మధ్య వరకు సోషల్ మీడియాలో ఉండేది ,ఈమధ్యనే తొలగించారు , మరి ఆ దేముడు ఇప్పుడు ఏమయ్యాడు ? ఊరికే ఆరోపణలు చేసేముందు ఒకసారి " ముడ్డి కింద నలుపు చూసుకోవాలి " .
    1) రాష్ట్రంలో గత అయిదేళ్ళ నుండి ఒక్క రోడ్డు వేయక పోయినా ప్రజలు జగన్ కు ఓటు వేస్తారు అనుకుంటున్నారా ?
    2 ) ఒక MLA తన డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా చంపి వాళ్ళింటిదగ్గరకు తీసుకెళ్ళి అప్పచెప్పి ,అతి కొద్దిరోజులు జైలుకెళ్ళి మరలా అదేదో " స్వాత్రంత్ర సమరయోధుడు " బయటకొచ్చినట్లు రావడం అంటే ప్రతి వ్యక్తి భయపడకుండా జగన్ కు ఓటు వేస్తాడా ?
    3 ) ఒక " మాస్క్ " అడిగినందుకు డాక్టర్ ని చేతులు వెనక్కి మడిచి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి తన చావుకు కారణమయ్యారంటే వేస్తారా ?
    4 ) మాస్క్ పెట్టుకోలేదని ఒక‌వ్యక్తిని‌ పాత కక్షలతో పోలీసులతోనే చంపించేస్తే ఓట్లు వేస్తారా ?
    5 ) నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు బాగుచేసి మరలా అదే స్కూల్ లో పిల్లలను హైస్కూల్ కి పంపి స్కూల్ తాళాలు ( 3 నుండి 12 వరకు ఒకేస్కూల్ ) వేసి ,ప్రజాధనం దుర్వినియోగం చేసి దోచేస్తే ఓట్లేస్తారా ?
    ,6 ) గత 75 ఏళ్ళనుండి‌ ప్రభుత్వ ఆఫీసులకు ఉన్న రంగులు తీసి వైసిపి పార్టీ రంగులకు 3 వేలకోట్లు ఖర్చు చేసి మరలా హైకోర్టు మొట్టికాయలతో 2 వేలకోట్లతో మార్పించి ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే ఓట్లు వేస్తారా ?
    7) రెండులక్షల " టిట్కో " ఇళ్ళు కట్టి గృహప్రవేశానికి సిద్దంగా ఉండగా ,వాటిని చెట్లు మొలిచేట్లు చేసి ,కొత్తగా భూస్వాముల స్నానాలగది అంత స్ధలంతో ( 1 సెంటు ) పేదలకు ఇళ్ళు కట్టిస్తా అని 10% కూడ చేయకుండా కట్టేశాం అంటే ,ప్రజల కళ్ళు అంత గుడ్డివా ? ఆ స్ధల కొనుగోళ్ళలో ఎంత దోపిడీ చేశారో ప్రజలు చూడలేదనుకున్నారా ?
    8 )ప్రకృతి సిద్దంగా దొరికే ఇసుకను " బంగారంలా " చేసి సామాన్యుడికి దొరకకుండా చేస్తే ఓట్లు వేస్తారా ?
    9 ) ఒక్క బ్రాండెడ్ మద్యం దొరకకుండా ప్రజలతో స్పిరిట్ తాగించి ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తుంటే వేస్తారా ?
    10 ) 5 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి కరెంటు తీగ కాకండా " స్విచ్ " పట్టుకుంటే " షాక్ " కొట్కేట్లు చేస్తే ఓట్లు వేస్తారా ?
    11 ) ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షం ఎంత ప్రాముఖ్యం ఉందో తెలిసీ ,ఒక్క సాక్ష్యం లేకుండా ప్రతిపక్ష నాయకులను లొంగదీశుకోవడానికి అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెడితే ఓట్లు వేస్తారా ?
    12 ) గత సంవత్సరం పైగా ఉద్యోగులకు జీతాలు ఎరోజూ 1 వతారీకున రాకుండా రిజర్వ్ బ్యాంక్ అప్పు దొరికితేనే జీతం అన్నట్లు చేస్తే ఓట్లు వేస్తారా ?
    13 ) ప్రభుత్వ చేసే GO ఏదీ ప్రజలకు తెలియకుండా చేసి దాచేసి " ముసుగు రాజకీయం " చేస్తే ఓట్లు వేస్తారా ?/
    14 ) ప్రతిపక్ష నాయకుడి పై ఒక్కరూపాయి అవినీతి చూపించకుండా జైలులో పెట్టి వేధిస్తే ఓట్లు వేస్తారా ?
    15) ఒకసారి RTC చార్జీలు చూశారా ? ప్రక్క రాష్ట్రం చార్జీలు చూశారా ? ఎంత ఎక్కువో ,
    16 ) ఒక జత గుడ్డలకు కూడా రాని 5 వేల రూపాయల జీతంతో " వాలంటీర్ " ఉద్యోగాలు తప్ప ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా ప్రజలను పనివాళ్ళుగా చూస్తే ఓట్లేస్తారా ?
    17 ) అన్నిటికీ మించి రాజశేఖరరెడ్డిగారికి అత్యంత ఆప్తుడైన తమ్ముడు వివేకా హత్య జగన్ కనుసన్నలలో జరిగింది అనే మరక తొలగించుకోకుండా ప్రజల ముందుకు వస్తే ఓటు వేస్తారా ?
    18 ) ఇన్ని చేసినా కూడా మన మోడీ తాత మన దగ్గర డబ్బులు వాటా తీసుకున్నాడుగదా ఏదో ఒకటి చేసి గెలిపిస్తాడు అనుకున్నారా ?
    19 ) అసలు ఆ మాత్రం మీకు ఇంగితం ఎందుకు లేదు ? ఈ మధ్య జగన్ మీటింగ్ లకు ప్రజలు ఎలా వచ్చారో ,బెదిరించి తెచ్చిన ప్రజలకు తెలియదనుకున్నారా ?
    20 ) గత మూడేళ్ళుగా ముఖ్యమంత్రి ప్రజలకు దూరంగా ,MLA లకు దొరకుండా " పరదాల " మాటున తిరగడం మీరు చూడటం లేదా ?
    ఇంకా కోకొల్లల తప్పులు ఈ అయిదేళ్ళు
    ఇదేమన్నా " జగన్ " జాగీర్దారు " అనుకున్నారా ? ఇదే పనులు అంతకు ముందు ప్రభుత్వాలు చేస్తే మనం ఎలా ఉండేవారమో ఆలోచించరా ?

  • @csrao6639
    @csrao6639 2 місяці тому +30

    అయన సుప్రీమ్ కోర్ట్ లో ఛాలెంజ్ చేయమనండి దమ్ముంటే

  • @manohardondapati2579
    @manohardondapati2579 2 місяці тому +21

    Very good Analysis Ramesh Anna

  • @kvsubbarao3268
    @kvsubbarao3268 2 місяці тому +45

    ఇంతవివరంగా ఓర్పుతో వివరించిన కందుల వారికి నా సెలయూట్

  • @DIML3309
    @DIML3309 2 місяці тому +3

    Now I understand completely. AP needs more journalist like you

  • @RamaraoRamarao-zs9ny
    @RamaraoRamarao-zs9ny 2 місяці тому +33

    ఆంధ్ర బ్రోకర్‌

  • @ramakrishna9113
    @ramakrishna9113 2 місяці тому +56

    ప్రజలు వీళ్ళను మామూలుగా చీదరించుకోలేదు. నిజానికి వీళ్ళు అనేక చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోవాలి.. కానీ, ఓటుకు ఐదువేల రూపాయలు నుంచి పదివేల వరుకూ దోచుకున్న ప్రజాసొమ్ము ఓటర్లకు పంచారు. అందుకే ప్రతీ కుటుంబంలో ఒకరో ఇద్దరో సెంటిమెంట్ తో కొన్ని ఓట్లు వేశారు. లేకపోతే వీళ్ళు అనేకచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోవాలి.. ఇది అసలు విషయం! ఈ ఉండవల్లికి తెలియదా ఆ విషయం.. జగన్ ఎందుకు ఓడిపోయాడో ఎన్నికల తరువాత విశ్లేషణ చేసి మరీ వాగాడు కదా.‌ అదంతా ఒట్టిదేనా?! దొంగల ముఠాలు ఇలాగే ఉంటాయి!

  • @psycool666
    @psycool666 2 місяці тому +13

    This is exactly what Andhra Pradesh needs to counter the intellectuals Arun Kumar and Prof Nageshwar

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm9571 2 місяці тому +9

    అద్భుతంగా చెప్పారు..

  • @chinmaicreations3565
    @chinmaicreations3565 2 місяці тому +11

    ఇటువంటి అబద్దాల కోరును చట్టపరంగా శిక్షించాలి

  • @SrinivasraoKonagandla
    @SrinivasraoKonagandla 2 місяці тому +24

    ఉండవల్లి పాయిజన్ లాంటి వాడు

  • @narayanag8145
    @narayanag8145 2 місяці тому +37

    మొదట వీడ్ని బ్యాన్ చెయ్యాలి

  • @aravindkumarjagu6812
    @aravindkumarjagu6812 2 місяці тому +5

    Your ability to analyze topics and present them in a way that's easily understood by everyone is remarkable. I believe you are far superior to much of the mainstream media.

  • @raghuramakrishnabezawada6120
    @raghuramakrishnabezawada6120 2 місяці тому +18

    ఉండవల్లి గారు మీకు
    వృద్ద నారీ పతివ్రత సామెత చక్కగా సరి పోతుంది.
    అసలు ఈ ఓటు for democracy organisation కి funding soros ది so క్రెడిబిలిటీ ??????

  • @venugopalreddy143
    @venugopalreddy143 2 місяці тому +12

    Excellent Analysis-Undavalli is Jagan Agent-He Can Go to S.C.,instead of Shouting & Barking 🗣👤

    • @rakipuli
      @rakipuli 2 місяці тому

      National media also jagan's agent right?

  • @T136-b3g
    @T136-b3g 2 місяці тому

    Thanx for ur Mindless analysis

  • @kenadychadalavada2083
    @kenadychadalavada2083 2 місяці тому +17

    Vundavalli is no1 broker

  • @NvrNeelam
    @NvrNeelam 2 місяці тому +11

    ఉండ వల్లి రాజశేఖరరెడ్డి కీప్

  • @srinivasrao6489
    @srinivasrao6489 2 місяці тому +7

    దేవసహాయం అంటే కన్వర్ట్ క్రిస్టియన్

  • @raghuchandraprasad
    @raghuchandraprasad 2 місяці тому +6

    రమేష్ గారు, 2019 లో నేను ఓటు వేయడం కొరకు హైదరాబాద్ నుండి నంద్యాల వెళ్ళినప్పుడు, Kurnool to Allagadda bus top పైన ఎక్కి ప్రజలు ప్రయాణించడం చూసాను. నన్ను లిఫ్ట్ ఇవ్వమని ప్రాధేయ పడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేశారు. అలాగే, 2024లో కూడా జరిగింది. కాబట్టి ప్రజలు ఎన్డీఏ కూటమికి landslide victory కట్టబెట్టారు. మీ విశ్లేషణ ద్వారా దానిని కళ్ళకు కట్టినట్లు వివరించారు! Nice Analysis!

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 2 місяці тому +3

    Excellent analysis 👍

  • @chjethendra
    @chjethendra 2 місяці тому +6

    రియల్లీ గ్రేట్ ఎఫర్ట్స్ sir, I wanna work under you, గుడ్ అనాలసిస్

  • @satyaprakashkadali8782
    @satyaprakashkadali8782 2 місяці тому +38

    వైసీపీ ని ప్రేమించే మేధావులు కి ఎవమ్ ల గోలే.

  • @nawabs8416
    @nawabs8416 2 місяці тому +5

    Very good analysis Ramesh garu 🎉🎉🎉

  • @PrabhakaraRaoPV
    @PrabhakaraRaoPV 2 місяці тому +3

    ప్రీమియం paytm మేధావి. దృష్టా బ్రాహ్మణుడు very very bad for Telugu people

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 2 місяці тому

    Excellent Sir.
    Thank you very much 🙏

  • @atreyaram
    @atreyaram 2 місяці тому +2

    Fantastic journalism.

  • @csrao6639
    @csrao6639 2 місяці тому +8

    2019 కూడా అలాగే జరిగింది అందుకే మాకు 151 సీట్లు వచ్చాయి అని ఒప్పుకోమనండి చూద్దాం

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 місяці тому

    Excellent analysis Sir. Thank you🙏 sir.

  • @srinu2999
    @srinu2999 2 місяці тому +2

    Nice sir. We need analysis like yours to help Telugu people understand the intentions of cunning people who mislead innocent people 👍

  • @pramakrishna2921
    @pramakrishna2921 2 місяці тому +8

    Sir,
    Very clear explanation
    But this platform is not enough to make the people understand
    Please come to main media and share your views to public
    Otherwise this false information keep on spread to the public create doubts on kutami winning

  • @subramanyaml3680
    @subramanyaml3680 2 місяці тому

    Very good analysis. Thank you so much sir.

  • @RamkiAlluri
    @RamkiAlluri 2 місяці тому +9

    ఈ రిపోర్ట్ తయారు చేయడం కొన్ని గజ్జి కుక్కలు మొరగడం లంకించుకోవడం చూస్తుంటే ఇదంతా సైకో బ్యాచ్ ముందస్తు పధకం అని స్పష్టం గా తెలుస్తోంది. ఈ రిపోర్ట్ నిఖార్సైన అధీకృత డేటా ఆధారంగా తయారుచేయడం జరిగితే ఎలక్షన్ కమీషన్ మీద చర్యలు కోరుతూ చట్టపరంగా కోర్టులనాశ్రయించవచ్చు. అలా చేయకుండా పొలిటికల్ సైకో పందులమందకిచ్చి బురదజల్లుడు పనులకుపక్రమించడం చూస్తే ఇది ముందస్తు రాజకీయ కుట్ర అని క్లియర్ గా అర్ధమవుతుంది కదా.

  • @thaarkikthaarkik7633
    @thaarkikthaarkik7633 2 місяці тому +16

    ఉండవల్లి కి ఇది తెలియక కాదు. తెలిసి దురుద్దేశం తో చేసే పని. తప్పుని గట్టిగ చెబితే నిజం అని నమ్మించవచ్చు అనే నీచపు విష మేధావి. ఇతని జీవితమే దుర్మార్గుల చెంతన చేరి వారిని కీర్తిస్తూ , వారి మోచేతి కింద నీళ్లు తాగుతూ మహాప్రసాదం అనే బ్రతికే వ్యక్తి. ఇతని జీవితం లో నిజమైన వృత్తి, ఉద్యగం చేసిన సంపాదనతో బ్రతికిన ఆనవాళ్లు ఏమి వుండవు. పింఛన్(ఎంపీ) తో బ్రతికే రకం. ఇతని శేష జీవితం కూడా ఇలాగే కొనసాగుతది.

  • @murthymsr.295
    @murthymsr.295 2 місяці тому +3

    E.C.should immediately proceed to take action legally

  • @venkeswaraov2177
    @venkeswaraov2177 2 місяці тому +1

    రమేష్ గారికి ధన్యవాదములు మీ విశ్లేషణలు చాలా బాగుంటుంది వీడు లోఫర్ జగన్ కి అమ్ముడైపోయాడు

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 2 місяці тому +2

    Excellent Analysis. EC need not give any explaination to this fake report. They should be prosecuted

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 2 місяці тому +1

    Ycp got only 37.86%. They are telling 40%. It is not correct.

  • @svci96
    @svci96 2 місяці тому +1

    ఇదే ఉండవల్లి తెలంగాణా విడపోయిన నాలుగేళ్ళవరకు , ఆంధ్ర తెలంగాణా కలిసి పోయేలా కోర్టు తీర్పు వస్తుందని నమ్మించే ప్రయత్నంచేసి ప్రజలను గందరగోళం చేసేవాడు

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 2 місяці тому +1

    Thank you for Valuable Content and Analysis 🎉🎉🎉🎉

  • @vinaysanath5419
    @vinaysanath5419 2 місяці тому

    Well said sir, Wonderful work.

  • @vdmrao7202
    @vdmrao7202 2 місяці тому +1

    మీరు సూపర్ సార్! తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన సంస్థకి, దాన్ని నిజమని చెప్పిన ఉండవల్లి గార్కి శిక్ష తప్పదన్నమాట... న్యాయస్థానాల్లో.....
    మీరు భలే సూపర్ సార్..

  • @kotaiahpatchala8692
    @kotaiahpatchala8692 2 місяці тому

    Excellent analysis with facts Ramesh garu.

  • @sandeeptumula123
    @sandeeptumula123 Місяць тому

    Your analysis without bad words is truly amazing

  • @patnanavenkatasai3146
    @patnanavenkatasai3146 2 місяці тому +1

    Karma is a bitch. Truth prevails.

  • @jassreee
    @jassreee 2 місяці тому

    బావుంది సర్.. చక్కగా వివరించారు

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu Місяць тому

    Very clarity analysis. Tq sir

  • @saikishore5116
    @saikishore5116 2 місяці тому

    Thank you for the clear answer video.

  • @ramamohangudimetla
    @ramamohangudimetla Місяць тому

    చక్కని విశ్లేషణ ❤

  • @sueel21284
    @sueel21284 2 місяці тому

    Explanation super sir, we should challenge counting of voting slips. We need to prove our victory Genuinity

  • @anjankarusala
    @anjankarusala 2 місяці тому

    Very fair analysis! Congratulations.

  • @asap19980
    @asap19980 2 місяці тому +1

    Ramesh Garu, who is this Undavalli Arun Kumar, he maybe a citizen of India, but these kind of people are poisonous to the Country & to the next Generations.

  • @narasimharajunadimpalli5296
    @narasimharajunadimpalli5296 2 місяці тому +1

    Good analysis sir

  • @CRVgarage
    @CRVgarage 2 місяці тому +2

    Super Ramesh garu.

  • @madeti
    @madeti 2 місяці тому +4

    నెల నెల వచ్చే పేమెంట్ ఆగిపోవడం వలన వచ్చిన నష్టం తో కూడిన బాధ + భవిష్యత్ ఆదాయం పోయిందని దుగ్ధ 😂

  • @salinaeswar4091
    @salinaeswar4091 2 місяці тому +1

    Thanks manchi vedio chesaru

  • @anjibabu1887
    @anjibabu1887 2 місяці тому

    Excellent Analysis sir

  • @Karthik-969
    @Karthik-969 2 місяці тому

    Sir, You are doing great work.

  • @kv-Indian
    @kv-Indian 2 місяці тому +6

    The report also foolishly believes that all the votes polled after 8pm were in favour of NDA parties only and the opposition got zero votes. In a political environment in AP were the then ruling party was in full control of affairs with CS and DG taking orders from CM instead of CEO.

  • @sunsunny3527
    @sunsunny3527 2 місяці тому

    Thanks for the details sir, it clears another undavalli's misinformation campaign

  • @satyanarayanap8941
    @satyanarayanap8941 2 місяці тому +21

    This fellow has no credibility.

  • @kannak5783
    @kannak5783 Місяць тому

    Meeku paadhabhi vandanalu sir🙏 manchini in depth ga andariki ardam ayyela chepttunaru

  • @javatrack
    @javatrack 2 місяці тому

    Excellent explanation Sir

  • @chebiyyamsrinivas3948
    @chebiyyamsrinivas3948 2 місяці тому

    Sir your analysis is exactly correct

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 2 місяці тому

    Superb analysis by Ramesh garu

  • @dr.a.sesharao
    @dr.a.sesharao 2 місяці тому +4

    ఉండవల్లి అరుణ కుమార్ , prof Nageswara Rao . Ravi, Sai Kumar AP ద్రోహులు. వీల్లకి Jagan మాత్రమే దేవుడు. Better to ignore these people.

  • @mannamsrinivasrao3365
    @mannamsrinivasrao3365 2 місяці тому

    Hats off Ramesh sir for his clear analysis

  • @NicePeople1984
    @NicePeople1984 2 місяці тому

    Excellent analysis

  • @chandank3642
    @chandank3642 2 місяці тому

    Thankyou sir

  • @sarmakumar525
    @sarmakumar525 2 місяці тому

    చక్కటి వివరణ

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 2 місяці тому +4

    స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి పనికిమాలిన ప్రెస్మీట్ లు మాని జగునకు మంచి సలహాలు ఇవ్వరబాబు

  • @swamygundimella9227
    @swamygundimella9227 2 місяці тому

    Excellant analisys

  • @syamala54
    @syamala54 2 місяці тому +4

    ఒక్క డవుట్ సార్. 151సీట్సు గెలిచినప్పుడు కూడా తెల్లవారుజామున వరకూ ఓటింగ్ జరిగిన సంగతి చెప్పరే?

    • @Just_A_comment
      @Just_A_comment 2 місяці тому

      151 gurinchi doubt evariki? 164 nammi 151 doubta??

  • @Just_A_comment
    @Just_A_comment 2 місяці тому

    Debating ki sidddam annaru ❤️❤️❤️

  • @nagarajualuvala8203
    @nagarajualuvala8203 2 місяці тому +1

    Your analysis is excellent. It is unfortunate that people are losing faith on NGOs. The organisers are on the payrolls of some political parties. We have three / four self certified intellectuals in our Telugu States. These people are hungry / starved of identity.

  • @chakrigurnathk
    @chakrigurnathk 2 місяці тому +2

    Generally, intellectuals like Vundavally Arun Ji are hired to promote such dubious information.

  • @veerabhadravasireddy6362
    @veerabhadravasireddy6362 2 місяці тому

    Commentator deserves salute for his excellent analysis without any bias. I two conducted several elections in my long career in various capacities and it’s a fact that the EC finalizes correct polling figures only after due checking after one or two days only after poll and polling station interim reports are not complete and update.

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 2 місяці тому +5

    ఉండవల్లి గారి మందు సీసాల గురించి లోతైన విశ్లేషణ చేస్తారు ఇలాంటి వాటి గురించి పై పైన మాట్లాడతారు ఎ డబ్బామాన్

  • @nmnsvaraprasad8537
    @nmnsvaraprasad8537 2 місяці тому

    You are grate sir.

  • @vdmrao7202
    @vdmrao7202 2 місяці тому

    మరి అదేమాట EC క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదో అర్ధం కావట్లేదు సార్.

  • @venkateswararaomeka9100
    @venkateswararaomeka9100 2 місяці тому

    Sir, best analysis

  • @suneelal27
    @suneelal27 2 місяці тому

    Very nice Analysis

  • @eswarakrishnach1930
    @eswarakrishnach1930 2 місяці тому +1

    Sir, nenu Mee videos regular ga follow avutuntanu.
    Mee videos konnijulu chuste andariki ardham avutundi meeru TDP supporter Ani.
    Adi yemi tappu kadu..
    Kaani viewers unbiased news analysis expect chestaru...meeru long termlo grow avvali ante..anbaised and. Holistic news analysis cheyandi.
    Good luck.

  • @krishnamurthygandreti1547
    @krishnamurthygandreti1547 2 місяці тому

    బాగా చెప్పారు సార్

  • @subbarayududuggineni1823
    @subbarayududuggineni1823 2 місяці тому +3

    అప్పుడప్పుడు వచ్చి రంగులు మార్చి వెళుతుంటాడు ఊసర వెల్లి

  • @d.srinivasarao2348
    @d.srinivasarao2348 2 місяці тому +3

    మేము మా ఊరు ఎలక్షన్ బూతులో ఏజెంట్గా ఉన్నాను పోలైన ఓట్ల కి లెక్కించిన ఓట్లకి ఏమాత్రం తేడా లేదు మేము ఇక్కడ ఎన్ని అయితే ఓట్లు పోలైనవో అన్ని అక్కడ లెక్కించారు మెజారిటీ సంగతి అంటారా ఒక పార్టీకి ఒక బూతులో ఎక్కువ వచ్చాయి ఇంకో పార్టీకి ఒక బూతులు ఎక్కువ వచ్చింది. మా బూతులో జరిగినప్పుడు మిగతా బూతుల్లో ఎలా జరిగింది విబి ప్యాట్ స్లిప్పులు లెక్కేస్తే సరిపోతుంది కదా? దానికి ఎలక్షన్ కమిషన్ వారు చెబుతున్న కారణం కూడా సహేతుంగానే ఉంది

  • @rajeshvem1234
    @rajeshvem1234 2 місяці тому

    Grt explanation

  • @vamsikrishna9711
    @vamsikrishna9711 2 місяці тому

    Excellent Analysis Sir. Psychological games by undavalli. Shame on you undavalli

  • @v.b.k2803
    @v.b.k2803 2 місяці тому

    Well done Ramesh garu