MANCHIMANUSHULU-NINNU MARACHIPOVAALANI

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • www.acharyaathreya.com , www.talathotiprithviraj.com , www.indianhaikuclub.org

КОМЕНТАРІ • 253

  • @sriramkadiyala6546
    @sriramkadiyala6546 Рік тому +37

    నేను చచ్చిపోయినా నా ఆశ చచ్చిపోదులే..
    నిన్ను చేరువరకు నా కళ్ళు మూతపడవులే..
    ఆచార్య ఆత్రేయ ❤️

  • @anandanem8747
    @anandanem8747 Рік тому +16

    Super... ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది...ఎవర్గ్రీన్ సాంగ్...ఈ పాట చాలా చాలా ఇష్టం..శోభన్ బాబు నటన అద్భుతం..

  • @satishkumar-zn4fy
    @satishkumar-zn4fy 7 місяців тому +10

    ఈ సినిమాతోనే నేను శోభన్ బాబు గారి అభిమానిగా మారాను, ఇప్పటికే ఎప్పటికీ శోభన్ బాబు గారి అభిమాని గానే ఉంటాను., ప్రస్తుతం నేను ఉపాధ్యాయ వృత్తి లో ఉన్నప్పటికీ "శోభన్ బాబు సేవాసమితి" వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గా కొనసాగుతున్న.

  • @user-jh1wh1um6k
    @user-jh1wh1um6k 4 місяці тому +6

    ఇలాంటి మంచి మనసుకి హత్తుకునే పాటలు మరిన్ని చూపిస్తారని కోరుతున్నాం

  • @g.chandrasekharreddy9601
    @g.chandrasekharreddy9601 3 роки тому +40

    నాకు ఎంతో ఇష్టమైన పాట

  • @sivaprasad7984
    @sivaprasad7984 3 роки тому +66

    పాత పాటలు కి మించి న పాటలు లేవు ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤️❤️❤️

    • @JamunaKaza
      @JamunaKaza Рік тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @sivaking9921
      @sivaking9921 Рік тому

      😢

  • @kondapaneniramu4320
    @kondapaneniramu4320 3 роки тому +22

    నాకు చాలా చాలా చాలా ఇష్టమైన ❤️❤️❤️❤️

  • @appugorribanda2933
    @appugorribanda2933 3 роки тому +8

    గురువుగారు spb గారి గాత్రం అమోఘం.

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 Рік тому +8

    ఈ సినిమాలో అన్ని పాటలు చాలా బాగుంటాయి

  • @jaipalreddysama4370
    @jaipalreddysama4370 2 роки тому +35

    నిన్ను మరచి పోవాలనీ
    అన్ని విడిచి వెళ్ళాలనీ
    ఎన్ని సార్లో అనుకున్నా
    మనసు రాక మానుకున్నా
    మనసు రాక మానుకున్నా
    నిన్ను మరచి పోవాలనీ
    అన్ని విడిచి వెళ్ళాలనీ
    ఎన్ని సార్లో అనుకున్నా
    మనసు రాక మానుకున్నా
    మనసు రాక మానుకున్నా
    నువ్వు విడిచి వెళ్ళినా
    నీ రూపు చెరిగి పోలేదు
    నువ్వు మరలి రాకున్నా
    నీ చోటెవ్వరికీ ఇవ్వలేదు
    నువ్వు విడిచి వెళ్ళినా
    నీ రూపు చెరిగి పోలేదు
    నువ్వు మరలి రాకున్నా
    నీ చోటెవ్వరికీ ఇవ్వలేదు
    తలుపు తెరచి ఉంచుకుని
    తల వాకిట నిలుచున్నా
    వలపు నెమరు వేసుకుంటూ
    నీ తలపులలో బ్రతికున్నా
    నిన్ను మరచి పోవాలనీ
    అన్ని విడిచి వెళ్ళాలనీ
    ఎన్ని సార్లో అనుకున్నా
    మనసు రాక మానుకున్నా
    మనసు రాక మానుకున్నా
    ఎందుకిలా చేశావో
    నీకైనా తెలుసా
    నేనెందుకింక ఉన్నానో
    నాకేమో తెలియదు
    ఎందుకిలా చేశావో
    నీకైనా తెలుసా
    నేనెందుకింక ఉన్నానో
    నాకేమో తెలియదు
    నేను చచ్చిపోయినా
    నా ఆశ చచ్చిపోదులే
    నిన్ను చేరు వరకు
    నా కళ్ళు మూతపడవులే
    నిన్ను మరచి పోవాలనీ
    అన్ని విడిచి వెళ్ళాలనీ
    ఎన్ని సార్లో అనుకున్నా
    మనసు రాక మానుకున్నా
    మనసు రాక మానుకున్నా
    గుండెలోన చేశావు
    ఆరిపోని గాయన్నీ
    మందుగా ఇచ్చావూ
    మన వలపు పంట పసివాడ్ని
    గుండెలోన చేశావు
    ఆరిపోని గాయన్నీ
    మందుగా ఇచ్చావూ
    మన వలపు పంట పసివాడ్ని
    ఆ లేతమనసు తల్లి కోసం
    తల్లడిల్లు తున్నది
    నీ తల్లి మనసు తెలియకనే
    దగ్గరవుతు ఉన్నది
    నిన్ను మరచి పోవాలనీ
    అన్ని విడిచి వెళ్ళాలనీ
    ఎన్ని సార్లో అనుకున్నా
    మనసు రాక మానుకున్నా
    మనసు రాక మానుకున్నా

  • @devendrareddy816
    @devendrareddy816 Рік тому +7

    One of my favourite song, Hats off Balu garu and handsome Shoban Babu garu. Excellent movie. Old is gold.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 роки тому +64

    చాలబాగుంది బాలు అన్న తేనె తాగి పాడతాడా ఎ పాట‌ ఐనా ‌‌జివించి పాడతాడు అందుకే ఆయన. కార్మజన్ముడైనాడు ‌🙏🙏🙏🙏🙏🙏🙏🙏13/7/20

  • @kaduritulasi733
    @kaduritulasi733 4 роки тому +12

    Super Shobhan you r ever green hero

  • @rambabukkdrambabukkd4705
    @rambabukkdrambabukkd4705 2 роки тому +7

    ఎప్పుటికీ వినాలనిపిస్తుంది

  • @sivajiGuddati
    @sivajiGuddati 5 місяців тому +1

    శోభన్ బాబు గారు ఎంత అందంగా ఉంటారు ఆయన నటన కూడా అంత అందంగా ఉంటది

  • @thotarani.3099
    @thotarani.3099 4 роки тому +19

    Hatsof to heart touching evergreen song of sobhanbabugaru 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mdgouse9287
    @mdgouse9287 3 роки тому +8

    all time super hit song Love spb

  • @n.nageswararao22
    @n.nageswararao22 2 роки тому +22

    Same Sobhan Babu gaaru paduthunnatlu undi. Hats off to Balu garu. Golden voice of Indian music

  • @user-kr6uo9dk9z
    @user-kr6uo9dk9z Рік тому +2

    Heart touching song and acting by soggadu. After seeing this manchi manushulu I have become a big fan of shobhan bhabhugaru. When I was in final year Bcom, it was last day of the 2nd show in our village, next day was my Accountancy exam. I went to ii show and enjoyed watching movie, there after I continued my preparations for exam. This film and that incident I never miss in my life, till the end of my last breath. ❤🎉❤❤❤

  • @sharonmani9397
    @sharonmani9397 2 роки тому +12

    🙏🙏😭😭 నాకు చాలా చాలా బాగుంది ❤️❤️

  • @yesuratnam5077
    @yesuratnam5077 Рік тому +27

    ఎంతమంది కొత్త గాయకులు వచ్చినా బాలు గారి లాంటి లెజెండ్ సింగర్ ముందు తక్కువే. ఆయన మళ్ళీ గాయకుడిగా పుట్టాలి💐

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 5 років тому +20

    WONDERFUL.HEARTTOUCHING.EVERGREEN.SONG.IN.TELUGU.SONGS

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 2 роки тому +5

    WONDERFUL EVERGREEN SONG OF ACHARYA MUSIC WAS COMPOSED BY KV MAHADEVAN

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 5 років тому +22

    my beloved husband's favourite song

  • @ggdharam
    @ggdharam 2 роки тому +1

    Prema gurchi thelisina prathiokkarikee yee paata nachhutundi.
    Prema thyagaani korukuntundi kabatti
    Yee paata premikulaku chaala ishtam.

  • @chandrasekharreddy8047
    @chandrasekharreddy8047 2 роки тому +3

    The greatness of the song is not writer or singer or actor. It is only broken hearts who lead life compromising.

  • @shaikfathima7419
    @shaikfathima7419 2 роки тому +10

    I love this song ❤️💙💙💙💙💙

  • @hemanth7119
    @hemanth7119 4 роки тому +18

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

    • @devivalavala2357
      @devivalavala2357 2 роки тому

      మంచి పాట... అండి..... 👌👌👌👌

    • @hemanth7119
      @hemanth7119 2 роки тому

      @@devivalavala2357 గారు ధన్యవాదాలు.

    • @rajkumarrajulapati7498
      @rajkumarrajulapati7498 5 місяців тому

      Athreya majaka hats off

  • @jaijawanjaikisan6208
    @jaijawanjaikisan6208 4 роки тому +7

    My fevar Hero My fevar Song

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 2 роки тому +6

    My favourite song... Dedicated to my friend...❤️❤️❤️1/2/2022😢

  • @venkatkurella7932
    @venkatkurella7932 4 роки тому +9

    Only one real hero andhrula andhagadu love sir

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 4 роки тому +21

    My favourite song - super

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 2 роки тому +3

    Heart Touching Song 😢😢👌👌Bhupalpally

  • @lakshmisumanthreddy8874
    @lakshmisumanthreddy8874 5 років тому +10

    Super melodious song

  • @hiall6096
    @hiall6096 2 роки тому +5

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ

  • @mdjavid7309
    @mdjavid7309 3 роки тому +5

    My hero

  • @azadchandrasekhar2969
    @azadchandrasekhar2969 4 роки тому +8

    What a logic in this song.......

  • @kesirajuvenkataraju3497
    @kesirajuvenkataraju3497 Рік тому +2

    I ❤this song

  • @ambatiseshukumari8956
    @ambatiseshukumari8956 4 роки тому +14

    Title ku tagga hero songku thagga hero super song so superrrrr

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 2 роки тому +4

    Very fine song, super actions.

  • @kannamjayamangala9136
    @kannamjayamangala9136 5 років тому +10

    My husband 's favourite song

  • @venkateshwarih9639
    @venkateshwarih9639 4 роки тому +17

    Shobanbabu lanti manishi malli janminchali andalanatudu, andagadu Mr. Universe

  • @sarvothamreddy7448
    @sarvothamreddy7448 5 років тому +9

    I love sobhan Babu songs

  • @gprasad3643
    @gprasad3643 4 роки тому +6

    I love song

  • @duggiralasubbaroa9075
    @duggiralasubbaroa9075 4 роки тому +11

    Excellent song

  • @swarupawriter2398
    @swarupawriter2398 4 роки тому +16

    Old songs lyrics highlight ga untayi I love

  • @bashag8803
    @bashag8803 5 років тому +15

    Ever green Song. 🙏Jeevitham lo manam thappu cheya kunda manassu debba thinna vaallu chooda valasina song. Super. ✌

    • @ashokchandra3447
      @ashokchandra3447 4 роки тому

      మనసుకు గాయం తగిలితే...

    • @ashokchandra3447
      @ashokchandra3447 4 роки тому

      కొందరికి బాగా తెలుసు.... మనసు కోలుకోలేని గాయం చెయ్యటం... మాటకు... తూటా కన్నా పెద్ద గాయం చేయగలిగే శక్తి ఉంటుంది....

    • @sivaram98
      @sivaram98 4 роки тому

      ashok chandra lap

  • @kalyanikolluru3279
    @kalyanikolluru3279 3 роки тому +8

    Meaning full

  • @rameshbabumopidevi40
    @rameshbabumopidevi40 4 роки тому +24

    sobhan Babu is ever green hero. His action is outstanding.

  • @kuntakoteshwarrao1315
    @kuntakoteshwarrao1315 2 роки тому +5

    Balu shobhan super combination

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 5 років тому +32

    WONDERFUL SONG OF ACHARYA ATHREYA

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 роки тому +1

    Scaating lekapote a song HILARIOUS HIT SOBHANAADRI GAARU

  • @rohitpeyyala5163
    @rohitpeyyala5163 Рік тому +1

    Na favourite Hero sobana babu garu
    Ayina prathi cinema naku oka goppa gnapakalu,malli kalam thirigi vasthe yantha baguntundi

  • @premkumargurunadham9665
    @premkumargurunadham9665 5 років тому +12

    Excellent songs

  • @neerajapoloju9574
    @neerajapoloju9574 10 місяців тому

    Beautiful song I love this song and forever evergreen namasthe to Bali sir to be more than anything else you need to get the 💰 for you

  • @krishnaraochukka3872
    @krishnaraochukka3872 5 років тому +12

    Melodious song

  • @d.narayanadevanapalli4901
    @d.narayanadevanapalli4901 3 роки тому +5

    Super song.

  • @bhagyabhagya3620
    @bhagyabhagya3620 Місяць тому

    Ninu. Velli poena. Nirupu chedari poledu ninu marali rakunna nichotavvariki evvaledu. Estam song. Good. Nice. ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️😪😪😪😪😪😪😪😪😪😪😪

  • @bellamprabhakar5138
    @bellamprabhakar5138 4 роки тому +5

    I sren this film my cihild hood days guntakal anan tapur dist.

  • @sravanieedara7675
    @sravanieedara7675 Рік тому +4

    Super song... Forever

  • @Sunithaetukuri215
    @Sunithaetukuri215 4 роки тому +15

    I love this song

  • @sramakrishna7574
    @sramakrishna7574 2 роки тому +3

    My favorite song

  • @simhadrivelpuri4158
    @simhadrivelpuri4158 7 місяців тому +1

    Aatreya gaaru kalam balam

  • @mgv3417
    @mgv3417 3 роки тому +6

    Super song 😊😊

  • @kannadafolksongsgovind1206
    @kannadafolksongsgovind1206 4 роки тому +5

    This is my favourite song in my life

  • @Sunithaetukuri215
    @Sunithaetukuri215 4 роки тому +6

    Yes old is gold super song

  • @saradhidharmavarapu6717
    @saradhidharmavarapu6717 4 роки тому +10

    Beautiful song

  • @mahammadhabeedh4169
    @mahammadhabeedh4169 4 роки тому +7

    Sooooooper song

  • @srinivaspeddinti4643
    @srinivaspeddinti4643 2 роки тому

    ఈ మూవీ నేను 6 వ తరగతి ఉండగా చూసా
    అప్పుడు హిట్ మూవీ
    నాకు 11 సంవత్సరాలు
    మల్లి చుడాలను కొంటున్నాను

  • @dubbakasurendargoud8942
    @dubbakasurendargoud8942 3 роки тому +2

    Superb Vishadhageetam

  • @vunukurisarath5812
    @vunukurisarath5812 2 роки тому +4

    I love this song ❤❤❤🙏🙏🙏

  • @kingofbattle6728
    @kingofbattle6728 4 роки тому +6

    Old is gold

  • @poulupoulupoulupoulu608
    @poulupoulupoulupoulu608 3 роки тому +3

    Super super super songs

  • @vankayalapatipoluraju5332
    @vankayalapatipoluraju5332 5 років тому +5

    Super song

  • @duggiralasubbaroa9075
    @duggiralasubbaroa9075 4 роки тому +17

    SPB pranam petti padaadu 👏👏

  • @murtybulusu1200
    @murtybulusu1200 Рік тому +1

    చాలా అందమైన పాట ❤

  • @noorshaik7100
    @noorshaik7100 5 років тому +11

    Super hit songs kakinada
    Super

  • @naguravada9469
    @naguravada9469 Рік тому

    Sudharani
    హార్టుకి టచింగ్చేసింది ఈ పాట

  • @sammireddy3220
    @sammireddy3220 Місяць тому +1

    TFI ki అందాల రంగులద్దిన సోగ్గాడు మన శోభనుడు. ఆయన పోయిన దగ్గర్నుండి ఈ చింపాంజీ వారసుల సినిమా లు చూడటం బందు చేశాను.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 Рік тому +2

    ❤👌👌👌🌹

  • @satyaanand6071
    @satyaanand6071 4 роки тому +4

    Super song andaman.portblair

  • @YacobgYacobg
    @YacobgYacobg Рік тому +2

    Legend song 🎉

  • @ramualluru2374
    @ramualluru2374 6 місяців тому +1

    మనసును పిండేసే పాట

  • @talariprasadarao6145
    @talariprasadarao6145 3 роки тому +4

    Excellent song.

  • @sivaprasad7984
    @sivaprasad7984 5 років тому +8

    Athreya garu miss u sir 😭😭😭😭😭

  • @karishmagmsk4033
    @karishmagmsk4033 3 роки тому +2

    Super hit song

  • @user-pu2mz2or8o
    @user-pu2mz2or8o 10 місяців тому

    LEGEND singer SPBalu Super song, good story.

  • @kuvvarapujawaharlal4052
    @kuvvarapujawaharlal4052 3 роки тому +3

    My song 👌👌👌👌👋

  • @dhanalakshmigudla8581
    @dhanalakshmigudla8581 Рік тому

    Sobhan babu gari atmaku santi kalagalani devuniki na prardhana.

  • @Dvrao5865
    @Dvrao5865 2 роки тому +2

    superb song

  • @kotireddys224
    @kotireddys224 6 місяців тому

    Balu gaaru meeru great. Meeru leni lotu evaru teerchaleru.

  • @hariprasadreddy4184
    @hariprasadreddy4184 4 місяці тому

    One of my childhood best song

  • @nagalakshmibuddu7754
    @nagalakshmibuddu7754 Рік тому

    Naku chala estam Balu garu chala bava paddru

  • @MohammedAsif-xv1un
    @MohammedAsif-xv1un 4 роки тому +7

    👌👌👌👌

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 років тому +23

    I LOVE THIS SONG

  • @prasannareddy44
    @prasannareddy44 Рік тому

    Superrr love ❤️ this song

  • @vijayamanda5593
    @vijayamanda5593 2 роки тому +2

    నామసులోఎపటికినిలచిపోఇన,పాటు,👌👌,మంది, విజయ రెడ్డి

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 роки тому +8

    SOBHAN BAABU DIGNIFIED ACTOR

  • @srinivasaroanimmakuri7080
    @srinivasaroanimmakuri7080 3 роки тому +1

    Andagadu super 👌👌👌 Hero

  • @khasimvalishaik11
    @khasimvalishaik11 Рік тому +2

    మావూరి మొనగాడు సోగ్గాడు శోభనాద్రి.