Laila Movie Controversy: 11గొర్రెల కథపై పృథ్వీ కామెంట్స్ | VishwakSen Vs YSRCP | AsianetTelugu

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2025
  • మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో లైలా మెగా మాస్ ఈవెంట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా స్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశాడు. ఈ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ కేడరు లైలా మూవీని బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినా వైసీపీ కేడరు శాంతించడం లేదు. ఇంతలో మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.
    #AsianetNewsTelugu #Prithvi #VishwakSen #LailaMovie #30YearsPrithvi #MegaEvent #Chiranjeevi #YSRCP #TollywoodNews #TeluguCinema #entertainment
    Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
    Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.com 🗞️

КОМЕНТАРІ •