నేను చెప్పే ముందస్తు వాతావరణ సమాచారం అందరికి ఉపయోగ పడుతున్నందుకు ఆనందంగా ఉంది||Ambati Siva Prasad
Вставка
- Опубліковано 13 гру 2024
- నేను చెప్పే ముందస్తు వాతావరణ సమాచారం అందరికి ఉపయోగ పడుతున్నందుకు ఆనందంగా ఉంది||ambati siva prasad
Interested in Promoting Your Product /Bussiness
Reach out to us at +91 "9052286688" for more details on:
Sponsorship opportunities
Product placements
Business collaborations
Advertising inquiries
Welcome to "Back to Roots"
Embracing a Healthy & Happy Lifestyle, Naturally
Join us on a journey to rediscover the simplicity and beauty of nature. Our channel, "Back to Roots," promotes a holistic approach to living,
1. Natural Farming: Cultivating life-giving food without harm.
2. Cow-Based Farming: Leveraging the benefits of desi cow products.
3. Natural Health: Nourishing body, mind, and spirit.
4. Healthy Eating: Savoring wholesome, chemical-free food.
Subscribe to "Back to Roots"
Disclimer :-
Copyright Disclimer under section 107 of the copyright act of 1976, allonce is made for "fairuse"for perposes such as cricticism, coment, news reloting, Teaching, Education Scholarship ans eesearch. Faie use is a use permitted by copyright statute that might otherwise be infringing...
Channel Link:
/ @backtoroots1
Facebook Page:
www.facebook.c...
#BacktoRootsAmbatisivaprasad
నేను శివ గారిని ఎప్పటి నుంచో గమనిస్తున్నాను చాలా మంది రైతులకు వీరు ఇచ్చే వాతావరణ సూచనల వల్ల చాలామంది రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడిన సందర్బాలు నాకు చాలా తెలుసు. ఆయనకు వున్న బిజినెస్ రీత్యా ఆయన ఎంత బిజీ గా వున్నా రైతులకు ఎప్పుడు అందుబాటులో వుంటూ వాళ్ళ ఫోన్ కాల్స్ కు అటెండ్ అవతు వారికి అందుబటులో వుండడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మీ లాంటి రైతు శ్రేయోభిలాషి మాతో వుండడం మాకు చాలా గర్వకారణం.ధన్యవాదాలు.రైతే రాజు
ధన్యవాదములు
అబ్బాబ్బా ఏమి సమాచారం, చాలా గొప్ప తపస్సు చేశారు శ్రీనివాస్ గారు. చాలా ధన్యవాదాలు సార్.
నేను ఈయన ఒక కామన్ గ్రూపులో ఉన్నాం వాతావరణ వివరాలను ఇంత విపులంగా ఆ గ్రూపులో పెట్టడం ఆశ్చర్యపోయాను. ఈయన ఇచ్చిన సమాచారాన్ని మా వ్యవసాయ శాఖ సంబంధించిన మా గ్రూపులలో కూడా పెడుతున్నాను. మా సిబ్బంది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఇస్తున్న సమాచారం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది..
శివ ప్రసాద్ గారికి హాట్సాఫ్ 🫡
సూర్యనారాయణ మూర్తి కాకినాడ వ్యవసాయ శాఖ
ధన్యవాదములు
అంబటి శివ ప్రసాద్ గారు మా రైతులకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Good information 🎉🎉
Siva Prasad garu meeru chese social service chala abinandinchalsina vishayam. Alage farmers ki manchi nestam meeru, ritula ki vatavarna pratikoola, anukoola paristutulu teliyachestu ritulani apramatanga undadaniki meeru chese sahayam chala goppadi. Ritu Rajyam theesuku ravalani meeru chestunna prayatnam chala harshinchalsinadi. Meeru ma snehitudi ga undadam maku chala garvincha dagina vishayam🙏🙏 Meeru chese prati prayatnam success avalani korukuntunnanu💐💐
Siva Prasad garu meeru chaalaa great andi
Entho mandhi raitulu ki varshaalu gurinchi cheputuu , vaataavarana suuchanalu eppatikappudu cheputuu manchi avagaahana kalpistuu motivate chesthunnaaru
Anthe kaakunda andhariki upayogapadelaa anni vishayaalapaina avagaahana kalpisthunna goppa vyakthi, vishaya parijnaanam kala vaaru meeru.
Super, 👍
Siva prasad garu is my classmate. He is very cool and helpful.. his whether prediction is very useful to farmers.great work shiva garu 👍
Shiva garu, nairuti rutupavanala gurinchi kuda chala baga vivarincharu, vari knowledge ki hatsoff🙏
Siva Prasad garu pette weather reports farmers ki chala upayogapadatayi, dani valana farmers sakalam lo saraina niryalu teesukoni valla pantalani kapadukogalugutunnaru, farmers kosam ayana chese krushi abhinandanneyamNenu kuda chala sarlu ayana cheppe weather predictions follow ayyanu, naku chala varaku upayogapadindhi, thanq Siva prasad garu
Siva Prasad is my chid hood friend He is always cool calm and help ful
His atmospheric prediction are very useful for farmers and also persons like me to orgnize events
మీరు చాలా మంచివారు సార్. కోతల సమయంలో కుప్ప నూర్పిడి సమయంలో మీకు ఫోన్ చేసి మీ సలహా తీసుకుని లబ్ది పొందడం జరిగింది. గత నాలుగు సంవత్సరాలుగా నా పంట నష్టం జరగకుండా మీరు నాకు తోడ్పాటు అందించారు. మీరు సల్లగా వుండాలి. మీకు ధన్యవాదాలు .
Sivaprasad garu great sir
Meru great sir. Me whether analysis very good sir. . Naaku chala useful ga , helpful ga vuntundhi. Tq sir
Siva Prasad sir eppudu vathavaranam gurinchi prathi raithu ku chala manchi suchanalu isthuntaru vyaparam kadhu prakruthi vyavasayam chese raithulani prothsahisthu vuntaru, danyavadhalu
Siva prasad sir very good information, present generation inspiration,thanku sir🎉🎉
Rethula palita devudu andi meru.🙏🙏🙏🙏
Maa group lo shivaprasad garu regular gaa weather report pedataru andariki upayoga padutunnadi 💐🙏🙏
Meru great andi. Meru chala manchi social activities chestaru. Meku danyavadalu. ❤
Good motivation speech sir. Yours weather updates very useful to me sir. I’m fan of you sir.
👍👍
ధన్యవాదములు
Ganugalo konni items quality vundavu
ధన్యవాదములు
మీ విలువైన సమాచారం వారికీ తెలియ పరుస్తాము