అన్నయ్య అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటే నిదరవనా కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా కలతై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి రాముడింట ప్రేమలు పంచాలి ఆ సీత లాగ పేరుకు రావాలి నీలాంటి అన్నగాని ఉండి ఉంటే తోడూ నీడా ఆనాటి సీతకన్ని కష్టాలంటూ కలిగుండేవా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నీవు జారినీకమ్మా ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటని నేనమ్మా నీ కాపలాగ మారనివ్వమ్మా ముక్కోటి దేవతల అందరి వరం అన్నవరం ఇలాంటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవనా అలుపై ఉన్నావంటే నిదురవనా కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా కలతై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా Movie : Annavaram Lyrics : Chandrabose Music : Ramana Gogula Singers : Mano, Ganga
నాకు చెల్లి చిన్నప్పుడే దూరం అయిపోయింది అన్న అనే పిలుపుకి దూరం అయితే ఆ బాధని మోస్తున్నవాడికే తెలుస్తుంది నా ఈ పరిస్థికి ఎవరికి రాకూడదు ఐ మిస్ యూ చెల్లి ఐ మిస్ యూ సో మచ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Naaku mrge aindi ee song vinna pratisaari naaku Naa annaya gurtostadu i love my brother prati ammay life lo first hero father aithe second hero brother
Love u my sravya chellemma..... Anni janmalaina nv naku chelli la puttali ani devvudini vedukuntunnanu Ne lanti prema naku ekkada dhorakadhu Love u ra love u so much.... 💕💕💕
Love u too ra ANNA ga.. 😘.. sure Anna.. I won't leave u & I can't live without you ra... Ssss our bond is most purest than any other bond.. ra.. am so lucky to have u Anna... The best reason for my happiness is u.. 😍😍😘.. V both r unique ra.. No one will b like us.... Finally u r my everything ra Anna... ❤️❤️💞💞
Anna..... Love u forever ra... Missing alot ra... Eagerly waiting for our meet.. love u naani.. no one can replace u ra... U r my happiness kannayya... Seriously I hate that if u love anyone else.. ☹️.. u r mine ra Anna.. waiting ra
listen to the most popular songs bit.ly/3swGjEL
❤
@@chaluvadhiparvathi6038 😮😂😮🎉🎉😅😊😅😊😅🎉m😮😮😊😊😅😅😅😊😅😮😅😅😅😅😅😊😅
@@chaluvadhiparvathi6038 fj
@@chaluvadhiparvathi6038❤
అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి
పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి
రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి
రాముడింట ప్రేమలు పంచాలి ఆ సీత లాగ పేరుకు రావాలి
నీలాంటి అన్నగాని ఉండి ఉంటే తోడూ నీడా
ఆనాటి సీతకన్ని కష్టాలంటూ కలిగుండేవా
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే
కన్నుల్లోని నీరే నేనమ్మా
నన్ను నీవు జారినీకమ్మా
ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే
తులసి చెట్టు కోటని నేనమ్మా నీ కాపలాగ మారనివ్వమ్మా
ముక్కోటి దేవతల అందరి వరం అన్నవరం
ఇలాంటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదురవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
Movie : Annavaram
Lyrics : Chandrabose
Music : Ramana Gogula
Singers : Mano, Ganga
Thank you 😊
Nice song..
🚭🚭🚭🚭 aw
Broh super❤️
Super
Thos lyrics.. 👌🏻👌🏻
అమ్మ లో ఉండే సగం " అ " + నాన్న లో ఉండే రెండో సగం " న్న ".... = అన్న ❤❤❤
Hu lo nu
i love you anyaa
@@divyav2552
ఆంధ్రప్రదేశ్ అక్కా చెల్లెళ్ళమ్మల్కి అందరికీ మా అన్నయ్య ఎప్పుడు ఉంటారు🙏🙏🙏💫💫
Evaru Jagananna?
😂
I love this song
💞💞💞💞Love u annayya
U R my gift Annaya
Tq for coming to my life tq u sooo much annaya
Lovely. Songs
I love you❤ annaya
Same feeling 🥰🥰🥰
@@SaiKrishna-fx2vs gggghh
నాకు చెల్లె లేదు కాని నాకు
ఒక చెల్లె ఉంటే ఎంత బాగుండో 😭😭😭
నాది సేమ్ ఫీలింగ్ brother
Naku anna ledu
నేను... ఉన్నాను.. Sister
@@mahender5972 great meru.. first time vintunnanu theliyani ammaye ni sister anadam.... Nenunna anadam...thank you so much brother...
@@Ssk87-99 tq...
.. చెల్లె
అన్న, చెలీలా సాంగ్
అన్నయ్య
హ్యాపీ రక్ష బంధం ✊️
Super pavan annaya
I love my annayya from ankitha
Love you annaya I never loss uh my life till end of my brooo
Still watching in 2k18.... Will Continue forever
2024 lo vintunna brothers ki salute 🫡🫡
Sister ledu Ani feel avuthuna😢😢😢
Tq
2025 lo vinevaariki advance salute 😂
Anna@@RamakrushnaMandalo
Chandrabose👏
Best sentiment song ever in Tollywood ❤❤❤
du🎉😅😂😊❤
Sister is Second mother in everyone's life...❤😘
1:17 that beat
Anna Leni vallaki Pawan Anna unnadu 💙💙💙
I love this song 😘
because I love my annayaaaaaaa 😘
I love u annayaa 😍💓
😢
ఆ దేవుడే నా కోసం అన్నగా పుట్టాడు సాంగ్ రిలీజ్ చేయండి...సూపర్ ఎమోషనల్ సాంగ్ రిలీస్ చేయండి...
Super bro😍 chelli 🥰❤❤❤
Chandra Bose garu thankyou for giving this wonderful lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️
Ee song chustunna na akkalaki chellellalki happy rakshabandhan ❤️
Happy rakshabandhan brother 😍
Brother is the most important person in every GIRLS life
That's right
It's true really every girls must be an brother
Yes, of course. A brother is everything for a girl
It's true
Aaa
Yes today raki festival listening 😊
Sisters all god gift❤❤
Superb song I love this song
Annaya love you so much ra
Jai jana sena jai power star pawan kalyan
అక్క చెల్లి ఇష్టం వున్న వారు ఒక like వేసుకోండి
Istamenti bhaiya pranam
Chellele naa prapancham anna..
Pranam na chelli antay 😘😍❤❤❤ super song annaya
Super😍😍😍
Istam ledhu ippudu emitantaa.
Nii thokkaloo dilaagulu Naku anavasaram.😡
Ee song vinna prathi sari naku oka sister untea bavundeadi anipisthadi..🥺🥺
Naaku oka annayya unte banunnu anipisthundi
@@Krishna.091 ❤️❤️
Nenu unna kadha annaya❤nak kuda annayalu leruuu 😢😢
@@chinni9393 ❤️❤️ TQ
Annaya song super 🌹🌹🌹
I love my brothers very much....... Love you so much forever........ ❤😘😘😘😘❤
Boss 2020 also we r like this because we die hard fans of pspk
నాకు చెల్లమ్మ. వుంటే. ఏంత బాగుండునో 🥲😔
నాకు చెల్లి చిన్నప్పుడే దూరం అయిపోయింది అన్న అనే పిలుపుకి దూరం అయితే ఆ బాధని మోస్తున్నవాడికే తెలుస్తుంది నా ఈ పరిస్థికి ఎవరికి రాకూడదు ఐ మిస్ యూ చెల్లి ఐ మిస్ యూ సో మచ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🥹🥹🥹😔
Amulya 😢😢😢😢
Super I love my R annayya
Pspk supar
అన్న చెల్లమ్మ ల అనుబంధం ఈ పాట ❤
No wards to say I love this song miss u annaya u r my first hero..
Annaya love you raa
We miss u alot 😭😭😭Anna
Rip😭😭😭😭😭😭
Neeku anna naku chelli we miss all both 😢😢😢
😭😭
I am u r bro ☺️
నాకు అన్నయ్య లేడు నిను ఎవరికి చెప్పుకొని సిస్టర్ 😢
Naaku mrge aindi ee song vinna pratisaari naaku Naa annaya gurtostadu i love my brother prati ammay life lo first hero father aithe second hero brother
My favorite song🎵 😍
3:11 🥰🥰
I love my sister❤my sister is my everything😘love u thalli😘
❤️Mahi I love you ra am ur sisters Lally vijji Jani❤️
I love this song ,,,,I love my sister
Superb song
Brother is the most supportive person in every girl 💞
See me as your brother sister. 😍❤️
Annayya anna feeling entha bavundho . I am very lucky
Love u my sravya chellemma.....
Anni janmalaina nv naku chelli la puttali ani devvudini vedukuntunnanu
Ne lanti prema naku ekkada dhorakadhu
Love u ra love u so much....
💕💕💕
Love you too Annayya 😍😍😍😍
Life long Happy ga vndande Brother ❤️sister
Still listening in 2k18
Don't lie who ever love there sweet brother .oka like vesukondi🥰🥰♥️♥️♥️🌹🌹😘😘😍😍🥳🥳🤗🤗
Happy raksha bandhan sisters ❤
Maa anna naa life lo chala important manishi
Love you soo much Ramesh anna ❤
Duper annaya
Luv this song thankz mah annayas for givin me so many memurees #PSPK
lyk it guyz its emotional
@UCgW6AAPa8yKbqAYf5Ua8rLA tnx 4 ua encoregmnt. not possible widout u
Manvi mitra supper 😄😅 is
ఈ పాట విన్న ప్రతి సారి నా కంట్లో నీళ్ళు రాకుండా మాత్రం ఉండదు❤😊Naku oka Akka undhii inko chelli undhi God gifted Chelli🌍🥳🫀🥺🫂
Still 2021 Fav ❤️❤️❤️
My brother aythe bngrm anni janmalaku naku anna gane puttalani korukuntunna love u ra annayya❤❤
I miss u ra gold ninnu life long vadulukune situation vastadi anukole....😢
Super
I love ds song ...love u raa😚😚
Any body in 2019
2021
thanks for this song ❤️
Respect on women . And all sisters 💙❤️
Full movie telugu lo please
Love you Pawan annayya. 💙💙💙💙
It's mee 2024 😢😢❤
Super I like it
Super song
I love annayya
I love it
All Indians are my brothers and sisters..🥰
I have 3 brothers, I love my brothers so much
My fav song 😘💕
I love you
2021 lo ee song vintunna vallu oka like
NTR ANNAYA NUVU NA PRANAM ❤
నాన్నకి మరో పేరు అన్న !
Rmana gogula sir ni pakkana petesaru ramna gogula no 1 music directer is the rack star keka puttinche music directer Ramana gogula sir ❤❤❤❤❤❤❤❤
Most emotional
1:17 feel the music
I love it ❤
Brother is the most emotional person in my life
Naku chelli ledhu Mali vache janmalonaina chelli kavali ani dhevudini korukuntunanu
It's very nice 👌👍👍
Super song
❤❤❤❤❤❤❤❤❤❤🎉
Love annayya ur the best one in my life thanks for every one rockey annaya❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Best relationship in world brothers and sisters
Yes brother is most important person in every girl
3:35 🥺🫂
Ma annya 🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
listening in 2k24
Love u ra ammu ga❤️ stay with me forever 💯 ...our bond is puriest bond in the whole world 🌍 unconditional love 💕😘
Love u too ra ANNA ga.. 😘.. sure Anna.. I won't leave u & I can't live without you ra... Ssss our bond is most purest than any other bond.. ra.. am so lucky to have u Anna... The best reason for my happiness is u.. 😍😍😘.. V both r unique ra.. No one will b like us.... Finally u r my everything ra Anna... ❤️❤️💞💞
@AMMU
Anna..... Love u forever ra... Missing alot ra... Eagerly waiting for our meet.. love u naani.. no one can replace u ra... U r my happiness kannayya... Seriously I hate that if u love anyone else.. ☹️.. u r mine ra Anna.. waiting ra
@@ruthwikagone4206 mmuu ga lv u forever nd ever ra... ❤️ No one can replace u ..u r my happiness 😘u r my everything ..tc bay❤️
@@anumulashekar2170 love u Anna.. missing alot ra☹️💕💕💕💕💕
I love this song
♥️Love you annayya♥️
I like this song very much.... 🙏🙏
Super super super
any1 notice 0:21 Back ground dancer...? she is main lead actress of Hate Story-3 Bollywood Movie #Daisyshah
1:18