గొల్ల కురుమలకు మంత్రి వర్గ విస్తరణలో సముచిత న్యాయం కల్పించాలి |Beerla Ilaiah | Revanth Reddy, h5tv

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024
  • బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి- కురుమ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు
    ఓయూ: బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కురుమ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు
    డా. కంకల ఎలెందర్ డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్నటువంటి గొల్లకురుమలకు మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరైనా కురుమలు అంతే నిబద్దతతో పనిచేస్తారన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో గెలిచిన బీర్ల ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో బీర్ల ఐలన్నకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ విద్యార్థి సంఘం నాయకులు డా. బర్ల మహేందర్, కుమారస్వామి, మహేశ్, రమేశ్, నరేందర్ తదితరులు పాల్గోన్నారు.
    #beerlailaiah #alermla #alair #yadagirigutta #yadagiriguttatemple #bhongir #beerlailaiahkatestnews #revanthreddy #revanth #congress #telangana #hyderabad #kuruma #osmaniauniversity #osmania

КОМЕНТАРІ • 3