Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 09-07-2024 |.mov.mov

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Divine Mercy Intercession |Fr. Cyril Doss SVD | Divine Word Centre,Muthangi | 09-07-2024 |.mov.mov
    కలవరపడేవేలా - చేయిపట్టి నడిపే వాడ
    కన్నీటి లోయలో నాతో నిలిచేవాడా
    ఆప్తులే మరచిన నీవు మాత్రం మరువలేదే
    కాలం మారిన నీవు మాత్రం మారలేదు
    నువ్వు మాత్రమే నా నమ్మిక
    నీవు లేక వేరే ఆధారం లేదు
    నీ తిరు హృదిలో నా కుటుంబాన్ని సమర్పిస్తున్నా
    1. ఎన్నో అవసరములు - నాకు ఉన్నను
    సోలిపోను - నాతో నీవు ఉండగా
    అవసరములకన్నా - గొప్పవాడు యేసయ్యా
    ఊహించిన దానికంటే - చేసేవాడు నీవేనయ్యా //నువ్వు మాత్రమే//
    2. కుటుంబ భారములు - నాకెన్నో ఉండినను
    భారము నీపైనే - మోపి జీవిస్తున్నా
    విశ్రాంతి దయచేసే - కారుణ్య హృదయం నీదే
    కలవరములన్నీ - నీ ముందు మాయమగున్ //నువ్వు మాత్రమే//
    3. ఎన్నో అపాయములు - కలిగి ఈ లోకంలో
    నీ రెక్కల క్రింద - రక్షణ కలుగునయ్యా
    నీ హృది కోవెలలో - నన్ను దాచుమయ్యా
    నేను నా కుటుంబము - భద్రంగా ఉంటిమయ్య //నువ్వు మాత్రమే//
    4. శ్రమలు శోధనలు - ఎన్నో చుట్టుముట్టిన
    లోలోని బాధలు - రోగాలు ఎదురైనా
    గాయాలున్న నీ హృదయం - జాలితో నన్ను చూడగా
    గాయాలు మానును - స్వస్థత జరుగును //నువ్వు మాత్రమే//
    5. ముళ్ల కిరీటము - నీ హృదిలో చూస్తున్న
    మండుతున్న జ్వాలల - నీ ప్రేమను చూస్తున్న
    చివరి బొట్టు రక్తాన్ని - చిందినావే చూస్తున్నా
    చివరి వరకు నన్ను - విడువవని నమ్ముచున్నా //నువ్వు మాత్రమే//

КОМЕНТАРІ • 271