మా కష్టాలు ఎవరికి పట్టవు..! డా. గురవారెడ్డి సీరియస్ కామెంట్స్ | Dr.Gurava Reddy Comments | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 574

  • @user-kn7lc2hj2d
    @user-kn7lc2hj2d 3 роки тому +121

    అన్ని కష్టాలు పడేవారు .... ఆ కరోనా దారిద్ర్యాన్ని ఆనందయ్యకు వదిలి వేయవచ్చుగా

    • @venkat843
      @venkat843 3 роки тому

      ade kada prtiokkaru అలిసిపోయారు aa mandukanuka vaste super

    • @gurusaiprasadpuppala8420
      @gurusaiprasadpuppala8420 3 роки тому +1

      😂,sir dorakka dorakka chance ostheyy elaga sir,aanandayya gariki covid antinchi treatment ichi chpeyyochu

    • @janardhanareddy8405
      @janardhanareddy8405 3 роки тому

      Echs nunchi vache cases nu recive chesukovdam ledu. Admit kuda chesukovadamledu beds kali levani shake istinnaru sir koncham chudandi sir please .

    • @lakmilakmi5155
      @lakmilakmi5155 3 роки тому +11

      bro...Anandayya echedi medicine kadu...adi oka curry oka chutney oka rasam

    • @gurusaiprasadpuppala8420
      @gurusaiprasadpuppala8420 3 роки тому +3

      @@lakmilakmi5155 madam meeru London mbbs anukunta 😂

  • @user-ws6vm7ix4t
    @user-ws6vm7ix4t 3 роки тому +45

    ప్రాణాలను కాపాడడం విషయం తప్పనిస్తే మీగత అన్నీ విషయాలలో దోచుకోవటం మే గా సార్ అది అక్షర సత్యం

  • @chandrasekharg7444
    @chandrasekharg7444 3 роки тому +1

    ఆయన ఎంత కవర్ చేసినా ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నాయి అనేదాంట్లో సందేహం లేదు ...

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 3 роки тому +40

    ఇనుషురెన్సస్ ఎందుకు తీసుకోట్లేదు అని చెప్పకుండా దాటవేశారుమతలబు ఏమిటి?ఆపద సమయంలో అదుకుంటుంది అనే కాదా ఇనుసురేన్స్ కట్టేది

    • @likedvideos8909
      @likedvideos8909 3 роки тому

      Insurance company claim cheyadainiki opppukovali ledante hospital vallu emi cheyaru
      Heyaleru

    • @cherrystar5118
      @cherrystar5118 3 роки тому

      Madhyalo anchor aapesaadu gurava reddy garini...kaani main information cheppaneekundaa aaparu...

    • @myway3110
      @myway3110 3 роки тому

      Chaalaa Insurence companies pandemic and act of god kinda accept cheyyavu

    • @nayuduvenkateswararao9435
      @nayuduvenkateswararao9435 3 роки тому +1

      @@myway3110 ఈవిషయం చర్చా కార్యక్రమంలో చెబితే ఈసారి ఇన్సూరెన్స్ చేసే వారు స్పష్టత తీసుకుని చేస్తారు కదా!దాటవేయడం ఎందుకు

    • @myway3110
      @myway3110 3 роки тому

      @@nayuduvenkateswararao9435ante ippudu insurance company rules kuda Doctor responsibility antaaraa...

  • @kishore1262
    @kishore1262 3 роки тому +31

    Even his hospital got notice from the govt for taking high charges

    • @chundrugopalakrishnachowda4228
      @chundrugopalakrishnachowda4228 3 роки тому

      🤣😂

    • @madhumadhurima891
      @madhumadhurima891 3 роки тому +8

      He is a worst orthopedist just got fame with time bcz of surgeries. 10’o clock he gave appointment he visited at 5:30 in the evening hardly for 30 seconds. Worst doctor I hv ever known. Highly commercial

    • @terala134
      @terala134 3 роки тому

      Yes, as per govt guidelines you should follow.if not interested, u don't do treatment.after banning his hospital, he is regretting which mean they are taking more money

    • @aryabunny4758
      @aryabunny4758 3 роки тому

      @@terala134 close chesthe 200 beds waste ainatte ga..

    • @aryabunny4758
      @aryabunny4758 3 роки тому

      @@madhumadhurima891 enduku poyinaru andi..baga enquiry chesi velli untaru ga

  • @appannapallishankarreddy5621
    @appannapallishankarreddy5621 3 роки тому +1

    ఈ గురువారెడ్డి చాలా తెలివిగా మాట్లాడుతాడు కానీ బ్యాగ్రౌండ్ జరిగేదంతా వేరే

  • @srigayatritraders369
    @srigayatritraders369 3 роки тому +62

    డాక్టర్ గారు కోవిడ్19 ట్రీట్ మెంట్ కు,10నుండి25lacks తీసుకున్న హాస్పిటల్స్ ఉన్నాయి సార్

  • @bitlaswapna8748
    @bitlaswapna8748 3 роки тому +1

    Gachinowli Sunshine is worst hospital, he talks all this only on the screen . My husband is just 41 years old he struggled for 18 days no proper treatment no proper information about the patient no proper care at all. He struggled without food and care.when he went on ventilator no care about his saturation levels he struggled a lot and lost his life.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 роки тому

    Doctor వృత్తి నీ ఎంచు కునేటప్పుడు వ్యక్తిగత జీవితం కోల్పోవలసి వుంటుంది అన్న సోయి ఉండాలి.
    దోచుకోవడం, పిండుకోవడం, పీల్చుకోవడం స్టాండర్డ్ పదాలు కావు, సరియైన పదాలు.

  • @ramakrishnadevineni1795
    @ramakrishnadevineni1795 3 роки тому +2

    దొంగల దగ్గర కు వెళ్లి దోచుకొని వద్దు అంటే వారు వింటారా? Corporate హాస్పిటల్ కు వెళ్ళడం కూడా అంతే. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు కాదు. అవి ఉన్నటవర్గాలికి మాత్రమే. ఇప్పుడు ఈ చర్చ కన్నా ప్రజలు ఒట్లేసిన ప్రభుత్వాలు మనకు ఎందుకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించలేక పోతున్నాయి ? అసలు ప్రజలకు దీనిని గురించి నిలదీయాలన్న జ్ఞానం ఉందా?ఎన్నికలప్పుడు ఆరోగ్యం గురించి గానీ మెరుగైన వైద్య సేవల గురించి గానీ మానిఫెస్టో లో పార్టీ లు ఎందుకు పెట్టవు. అసలు మన దేశ జనాభా ఎంత? ప్రభుత్వం ఆరోగ్యం మీద ఎంత ఖర్చు పెడుతుంది? అవగాహన లేని ప్రజానీకం. ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు కొనుక్కోవడానికి ప్రజలు మద్దతు ఇచ్చినంత కాలం మన దేశం లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడవు.

  • @vsrmix
    @vsrmix 3 роки тому

    కొన్ని నిజాలు ఉన్నాయి కానీ...... అన్నీ నిజాలు కావు అన్నీ హో్యాపిటల్స్ కి...... ముందు 2lakhs డబ్బులు కట్టి జాయిన్ అవ్వండి అని మా ఫ్రెండ్ కి bed కేటాయించలే.

  • @esware5863
    @esware5863 3 роки тому +10

    Chief Minister him-self going to Priave Hospital for treatment instead of Gandhi Hosp. What message will go to public ?

  • @naveenbabu4648
    @naveenbabu4648 3 роки тому +11

    తూ.... వీళ్ళు వీళ్ల బతుకు.... శవాల మీద పేలాలు ఏరుకొని మజా చేసుకునే బతుకులు.... ఇంకా నీతులు చెప్పుట

  • @Truelines12347
    @Truelines12347 3 роки тому +1

    Dr guruva reddy nuvvu cheppina conditions lo unna kesula percentage chala thakkuva ante 2percent kuda undaru. Memu matladedhi migatha 98 percent gurinchi.

  • @bhavanibhavani791
    @bhavanibhavani791 3 роки тому +12

    Covering

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 3 роки тому +17

    మీ ఛానెల్ వాళ్ళు ఒకప్పుడు తిట్టి పోసారుగా,ఇప్పుడు ఎందుకో వెనకేసుకు వస్తున్నారు.ఎంత ముట్టచెప్పారు మీకు హాస్పిటల్ వాళ్ళు.

  • @nagarajkumar9613
    @nagarajkumar9613 3 роки тому

    ప్రైవేట్ హాస్పిటల్ లో చేరినవాళ్లకే హార్ట్ అటాక్ లు , డయాలసిస్ లు, త్రంబోసిస్ లు వచ్చి లక్షలు ఖర్చు అవుతాయి.

  • @rajuerivunti2546
    @rajuerivunti2546 3 роки тому

    ఇతను మాత్రం ప్రజల రక్తం తాగుతాడు

  • @UBIAICOSMOS
    @UBIAICOSMOS 3 роки тому

    ఆస్తులు అమ్మితే తప్ప హాస్పిటల్ bills కట్టలేని పరిస్తితిలో పేద ప్రజలు...

  • @santhoshreddy701
    @santhoshreddy701 3 роки тому +3

    మొన్న ఒక హాస్పిటల్ వారు 25 లక్షలు బిల్లు వేశారు. దాని గురించి చెబితే బాగుండు. MD physician charges abnormal, pulmonologist charges abnormal.......

    • @raghuprasadm9760
      @raghuprasadm9760 3 роки тому

      Government hospitals lo doctors paramedical staff , sincear gaa pani cheyaru kabatti , prajalu private hospital s side veluthunnaru , prajalu question cheyaleru , endukante elections vaste dabbu theesukoni votes vestaru kabatti , baanisabathukulu alavatu ayipoyindi manaku ,

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 3 роки тому +1

    ట్రీట్మెంట్ లో ప్రభుత్వ ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి తేడా లేదు సార్ కానీ బిల్లు మాత్రం పక్క ఉందిగా

  • @gemini3584
    @gemini3584 3 роки тому

    Covid pandemic లో మా హాస్పిటల్ ఫ్రీ consultation, fee charge చెయ్యము అని ఈ మదర్ తెరెసా శిష్యుడు మీ ఛానెల్ ద్వారానే చెప్పాడు,కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాడు,కాని in reality Rs.500/- consultation fee కడితేనే డాక్టర్ మనకు ఆన్లైన్ లో కాంటాక్ట్ అవుతాడు,మీరు conduct చేసే టెస్టుల పైన fees ఎందుకు తగ్గించరు, మీకు ఇంజక్షన్ Rs. 12000/-కి pharma కంపెనీలు supply చేస్తే ,మీరు పేషెంట్ కి Rs. 20,000/- ఛార్జ్ చేస్తారు,ఇంతకీ insurance మీద ఇష్యూని చాల తెలివిగా దాటేసారు,ఇంత pandemic లో కూడా మేమేమి extra సంపాదించుకోలేదు అనటం హాస్యాస్పదం..

  • @nagarjunreddyreddy6300
    @nagarjunreddyreddy6300 3 роки тому +27

    దొచుకొవడం నిజం

    • @harrydean9875
      @harrydean9875 3 роки тому

      @@lakshmi8724 sariga chuskoru govt hospital lo

    • @mypegasouda2403
      @mypegasouda2403 3 роки тому

      @@lakshmi8724 this type of mentality will make no difference... why don't they follow particular guidelines

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 3 роки тому

    ప్రతి కోవిడ్ పేషెంట్ కి మీరు చెప్పిన సమస్యలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వస్తాయండి అందరికీ రావు కదా

  • @GanipisettiSrinivasrao
    @GanipisettiSrinivasrao 3 роки тому +6

    హస్పిటల్స్, కరోనా నుండి కాపాడే దానికంటే వారినుండి దోచుకుంటున్నదే ఎక్కువ..!!

  • @anilakumari5492
    @anilakumari5492 3 роки тому +12

    Even in his hospitals they take a lot

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 3 роки тому

    ఠాగూర్ సినిమా, గణేష్ సినిమా లని కూడా విమర్శించింది వైద్యులు.
    ఒకటి కాకపోతే రెండు తరాలకు సరిపోయే ఆస్తులు సంపాదించుకోండి.
    కానీ మీ ఆసుపత్రికి వచ్చే రోగులది కూడా కష్టార్జితం అనీ, వాళ్ళ నేటి తరం ఆస్తులనీ దోచుకోవడం మంచిది కాదని గ్రహించండి
    మీ తరవాతి తరాలవాళ్లు నిజంగా మీరిచ్చే ఈ సంపదతో సుఖపడతారో, దుర్వినియోగం చేసి నాశనం అవుతారో మీరు చూడగలరా
    మానవత్వం లేకుండా సంపాదించడం మంచిదేనా?

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 3 роки тому

    అంటే, రోజువారీగా చేసే ట్రీట్మెంట్ చేసే ప్రక్కన పెట్టేయడంవలన కోల్పోయిన ఆదాయం సమకూర్చుకోవడానికి, కోవిడ్ ట్రీట్మెంట్మెంట్ కు చాలా అధికంగా చార్జ్ చేస్తున్నారని ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉంది.

  • @ramakrishnaraopappu6449
    @ramakrishnaraopappu6449 3 роки тому

    Dr. గురవారెడ్డిగారు చెప్పిన treatments ఇచ్చి, తదనుగుణంగా ఫీజులు వసూలు చేస్తే ఎవరూ అడగరు. అది లేకుండా అంతలేసి ఫీజులు వసూలు చేస్తున్నారన్నదే ఆరోపణ. రెడ్డిగారే స్వయంగా మోకాలి ఆపరేషన్లు ఇప్పుడు లేవు. ఆ డబ్బులే కోవిడ్ treatment లో వస్తున్నాయి అని చెప్పారు. అంతే ఫీజులు వసూలుచెయ్యడానికి ఈ రెండు treatments మధ్య ఆ సారూప్యత ఉందా?

  • @mdismail-bs1fd
    @mdismail-bs1fd 3 роки тому +1

    ఉన్నది ఉన్నట్లుగా అంటే, ఉలికిపాటు ఎందుకు.?. గురువా?.

  • @kidschannal7456
    @kidschannal7456 3 роки тому +13

    ఆయనకు హాస్పిటల్లో ఉంది అని చెప్పమంటే లైవ్ లో ఏమి చెప్పలేడు బిల్లు మాత్రం వేస్తారు

  • @duddurajagopalchetty5962
    @duddurajagopalchetty5962 3 роки тому +2

    ప్రతిపక్షం అందరూ కలిసి వ్యాక్సిన్ తో పాటు ఆనందయ్య మందును ఎందుకు రెకమండ్ చేయరు ?

  • @paladuguanasuya319
    @paladuguanasuya319 3 роки тому

    Dr . Gurava Reddy Garu, meeru knee replacement Surgery chesaaru maa ammaki. 5 yrs kritham. Mundu entho kontha pain undedi, ippudu adugu teesi adugu veyaleka, adugu adugu ki mimmalni tittukuntu kaalam gaduputundi. Mee hospital ki test la ki surgery ki kalipi moththam 2.5 lakhs kattanu. Okka kaali operation ki. Physio therapist in Kuda mee hospital nunde pilipinchaanu. Meeru surgery ki Mundu maatalu baagaa cheptaru. Taruvaatha meeru evaro memu evaro. Mee Antha pedda vaallani dhee kottagalige Sakthi maaku Leka oorukonnamu. Kaani maa Amma thitlu meeku tagile teerutayi. Inka nayam rendu kaallaki chestanu annaru. Cheyinchukunte maa Amma mancham lone undavalisi vachchedi. Oorike social media lo kaburlu cheppi janaalani mosam cheyakandi. Hospital reception lo meeru mee Amma photo pettukunnaru. Koncham values , sentiments unnayemo anukunnanu, kaani idi Kuda show off ani taruvaatha ardham ayyindi

  • @brao4595
    @brao4595 3 роки тому

    కార్డులు వద్దు హెల్త్ ఇన్సూరెన్స్ ఒప్పుకోరు పోని బిల్ల్స్ ఇవ్వరు వీటి గురించి మాట్లాడవు

  • @sudhakarababumarpudi9221
    @sudhakarababumarpudi9221 3 роки тому

    CT scan lab displayed ₹3000/- as fee. Collected the same but refused to give bill. What will be the guarantee that the report will not be manipulated for the patients disadvantage if we people start demanding the bill. Similarly hospitals are not giving bills for the amount they collect. Almost every one knew that digital payments are not acceptable in hospitals despite the fact that the bills are running into lakhs. Vigilance audits must be conducted to nab the culprits. Such issues can not be fought by the people who are already in distress. Fighting by patients/ their kith & kin will only result in negatively affecting the treatment 😡

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 3 роки тому +28

    Mr.Gurava Reddy garu virinchi hospitals lo donga bills vesthunnara leda ? Meeru bukainchakandi.

    • @zzzzzz5780
      @zzzzzz5780 3 роки тому

      Aa hospital tho eyanaki yem sambandam ??

    • @ramreddy5572
      @ramreddy5572 3 роки тому

      Vellu em thakkuva kadu naku secunderabad hospital lo gallbladder operation ayindi bill 2lakhs vesaru it's ok goooood hospital so I paid , but after 1 month I have to remove stunt I went then they performed operation (endoscopy) but there is no stunt inside,
      Instead of doing ultra sound scanning they directly give anesthesia and endoscopy, im suspecting if they install stunt or not which they charged for me,
      very goooood hospital, and very big people so i left without saying anything paid bill again 15000 rs,

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 3 роки тому

    కార్పొరేట్ హాస్పిటల్స్ కి కాసుల కక్కుర్తి ఎక్కువ అయింది ఇది వాస్తవం ఇది వాస్తవం

  • @ramkishanraochilappagari4095
    @ramkishanraochilappagari4095 3 роки тому

    Dr garu 100% what u said is correct andi

  • @swamysivakumarYalamati
    @swamysivakumarYalamati 3 роки тому

    అందరు ఆకలితో ఏడుస్తుం టే ఒక్కడు అరగక ఏడిచాడు అంట

  • @Myname-wp1oy
    @Myname-wp1oy 3 роки тому

    డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేసిన ప్రొసీజర్, మెడిసిన్స్ క్లియర్ గా చెప్పడం లేదు , కేసు షీట్ ఇవ్వడం లేడు చాలా హాస్పిటల్ ల్లో... అవి దొంగవి కాదంటారా....

  • @mahipalreddy1193
    @mahipalreddy1193 3 роки тому +30

    PRIVATE HOSPITALS CHESEDI DOPIDI, D0PIDI, DOPIDI, DOPIDI NE

    • @pjrock9547
      @pjrock9547 3 роки тому +1

      Evadu ellamannadayya ninnu telisi telisi..

    • @sriguru2230
      @sriguru2230 3 роки тому +2

      ప్రజల కష్టాలు మీకు పట్టాయా? మీ కష్టాలు మేము వినడానికి!
      వైద్యం పేరుతో లక్షల్లో కోట్లల్లో దోచేసే మీలాంటి వారికి కష్టాలేమిటి?
      వినడానికి హాస్యాస్పదంగా ఉంది!

    • @Drhoor111
      @Drhoor111 3 роки тому +1

      COVID time lo valla life pananga petti pani chestunaru doctors.594 doctors chanipoyaru 2nd wave lo.Ante mi pranalaki priority undi kani ma pranalaki ledha??Chanipoina doctors families ni evaru aadhukuntaru??Oka private hospital lo doctors,nurses,lab technicians,sanitation workers,medicine,machines ivvanitiki ni babu kadthada money?

    • @Drhoor111
      @Drhoor111 3 роки тому +1

      Mari govt.hsptl ki po.evadu vaddhu annadu??

    • @VJCOLORS
      @VJCOLORS 3 роки тому +1

      Govt hospital pondi

  • @thammunaidu
    @thammunaidu 3 роки тому +18

    Doctors mottam lo mekunna publicty doola evariki ledu sorry to say but this is the fact......

    • @ravik6118
      @ravik6118 3 роки тому

      Correct ga chepparu bro
      ...malli sorry enduku

    • @etncrp3653
      @etncrp3653 3 роки тому

      Bhaskar Good observation,aa manam photo recreate chesinappude comment chesa nenu

  • @lingamurthy12351
    @lingamurthy12351 3 роки тому +1

    Only Doctors consultant fee 800/- avasaramaa for 3mins....okka doctor 2-3 hospitals maintaining avasaramaa..... government e correct ledu....meerem chestharule

  • @satyaprasadkancharla6435
    @satyaprasadkancharla6435 3 роки тому

    Sunshine lo 15 days ki 25lakhs Vasuli chesaru Patient S.K.Suman dead. Horrible situation every day payment chesthene treatment chesaru. Naduchukuntu vellina patient shavam ayyindi.

  • @2012Ily
    @2012Ily 3 роки тому

    Namaste. Dr Guruvareddy gaaru isa very good doctor with humanity. He served many patients free of cost if they were very poor. To maintain hospital and cost of the materia without investment how can he treat.

  • @menabhikshapathi7033
    @menabhikshapathi7033 3 роки тому

    పాపం మీ సేవలు వెల కట్ట లేనివి ......అయ్యో పాపం.... డబ్బులు ఎక్కువ చార్జీలు చెయ్యడం లేదు...........ఒక్కో కార్పోరేట్ హాస్పిటల్ కి బ్రాంచు లు వెలుస్తున్నాయి......పాపం పేద కార్పోరేట్ హాస్పిటల్స్.

  • @nisetkvl
    @nisetkvl 3 роки тому

    Correct gaa chepparu

  • @appannapallishankarreddy5621
    @appannapallishankarreddy5621 3 роки тому

    మీ హాస్పిటల్ లో కూడా చచ్చిపోయారా నాయనా మా ఫ్రెండు దామోదర సచ్చిపోయిండు

  • @padmagoka4474
    @padmagoka4474 3 роки тому

    Reddy Sir! I am an ardent fan of you. You always speak unbiased n with great clarity regarding number of issues. Regards- Dr G. Padma.

  • @kumarnarendra9854
    @kumarnarendra9854 3 роки тому +7

    Sir ....meeru .... insurance yenduku accept cheyyaru ??

    • @Tk-cu8pe
      @Tk-cu8pe 3 роки тому

      Mana kastalu evariki patavu

  • @PLRHousingInfraProperties888
    @PLRHousingInfraProperties888 3 роки тому +2

    మీ హాస్పిటల్ లో ఇష్టం వచ్చినట్లు బిల్ వేస్తున్నారు కదా సార్

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 3 роки тому +1

    Donga doctors,donga corporate hospitals, donga bills.

  • @lakshminarayanaprasad4206
    @lakshminarayanaprasad4206 3 роки тому

    Hyderabad Population almost 1 Crore ....How many beds in Govt Hospital in Hyderabad....and How many Private Hospital Beds are available ....For 1 Crore People

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 3 роки тому

    గురవారెడ్డి గారు ఒక్కరూ మంచి వారైతే సరిపోదు గా..

  • @kavithayadav8317
    @kavithayadav8317 3 роки тому

    Govt should strictly monitor the situation and not blame anyone

  • @sumankalyanjanagam0377
    @sumankalyanjanagam0377 3 роки тому

    Very good covering with technical word's...
    More then 90 % hospitals established for business not for service

  • @venkat104
    @venkat104 3 роки тому +4

    All privite hospitals same

  • @anandperike5146
    @anandperike5146 3 роки тому +18

    24,30 laks tisukunna meeku kastalu ento ?

    • @kittugaanimogudu5671
      @kittugaanimogudu5671 3 роки тому

      @@lakshmi8724 entha gaalo chepthe baaguntundhi prathi dhaaniki reply ivvatam kaadhu

  • @avinashviratdevarsha1007
    @avinashviratdevarsha1007 3 роки тому

    Agreed with you Sir, but some hospitals are charging very high sir

  • @ajaybabladikar8042
    @ajaybabladikar8042 3 роки тому

    Its the actual scene here... People should queastion their local politicals for these ... Not private hospitals

  • @prasadbsv5672
    @prasadbsv5672 3 роки тому

    Private hospitals established only on commercial point of view not for service oriented. People should know first. Why the govt hospitals weaken in india and how the private hospitals ramp up. Who are responsible. Who are scapegoats

  • @umeshchintha3185
    @umeshchintha3185 3 роки тому +1

    oorikondi sir 30 k purthi aie treatment ki me (sunshine)hospital lo tests ke 35k bill vesaru

  • @V.V.2207
    @V.V.2207 3 роки тому

    Sir, Most people never think about others problems and their problems matters to them. Who cares for your hospital equipment price, infrastructure cost, land lease or building Rents , Staff salaries, electricity bills etc. In this issue, People want healthy treatment either for free or with less fee. of course, some hospitals loot and its clearly visible.

  • @gsss9614
    @gsss9614 3 роки тому

    Guruvareddy ఉద్దేశం ఎంటి??
    వేరే ట్రీట్మెంట్ లేదు కాబట్టి అన్ని కలిపి కరోనా లో దోచేస్తం అంటున్నారు..

  • @skumar27
    @skumar27 3 роки тому

    each doctor charges 2000 to 5000 as visiting charges. approx he visits 10 patients in a day. is this justified gaurav reddy Garu. on top of it each patient is visited by 2 to 3 specialists. Ppe kits are charged from each patient but I dint think the doctor or nurse changes ppe kits while after visiting each and every patient.

  • @Charakondaabhishek
    @Charakondaabhishek 3 роки тому

    Century hospital in Banjara hills charged 63 lakh for a patient

  • @rambatlasaraswathi7187
    @rambatlasaraswathi7187 3 роки тому

    24 గంటల్లో 2 లక్షల అంటే మరి ఎవరు పట్టించుకోరు అండి మరి చాలామందికి లక్షలు లక్షలు బిల్లు వేస్తున్నారు కదా అది మీకు కనిపించడం లేదా

  • @indianbnvk2001
    @indianbnvk2001 3 роки тому

    Nicely explained by Dr

  • @PAWANKUMAR-du9ff
    @PAWANKUMAR-du9ff 3 роки тому

    Nenu past lo private hospitals treatment chesinchanu ma mather ki nenu pin to pin prathidhi telusu... Bill vachaka chusthe konni annovasarga vestharu dobbeki nenu avi hospital vallatho discuss chesi minus cheinchanu ... Present situation lo dopodi yela vuntundho idea ki ravachu bill sarigga chudanivallaki horikathalu cheptharu

  • @venkataramarao2772
    @venkataramarao2772 3 роки тому +2

    Sree guruva reddi garu may be correct but not always. People are being cheated in the name of treatment by corporate hospitals and bills are exhorbitant. Later on even deadbody in not being given

  • @gisteaas
    @gisteaas 3 роки тому

    Doctor sir how much your charging for covid treatment. If you're not interested to charge less please close your hospital.

  • @subhashinireddy9955
    @subhashinireddy9955 3 роки тому

    Actually all private big doctors are govt staff.,If govt pass a rule that govt doctor shouldn't have clinic or shouldn't work in other private hospital.,No doctor will b willing to work in govt.,Govt should focus on this in India

  • @sitaramar13
    @sitaramar13 3 роки тому

    Govt or NGO's should assess bills collected by private hospitals .if they are unreasonably high, excess amount should be reimbursed to patients. Even if they are reasonable as dr guruva reddygaru told , many patients may not be able to afford. Many insurance companies also are not honestly reimbursing. Very poor people should be reimbursed by govt. For people who can't pay so many lakhs immediately, some type of low interest loans should be arranged by govt.

  • @k.venkatanarendra8130
    @k.venkatanarendra8130 3 роки тому

    Gurava reddy gaaru professor avvalsindi doctor ayyaru...Sir...Way of talking chaala baguntundi

  • @happinessCountryMaker
    @happinessCountryMaker 3 роки тому

    Court ki poyina meeku total ga banned chestharu.... Better stay away from courts... Judge knows Very Well about hospitals and doctors anyone else..... They can punish n fine upto 1billion for each persons

  • @yerramsettybasavaiahnaidu3559
    @yerramsettybasavaiahnaidu3559 3 роки тому +1

    డబ్బు సంపదించటానికి కూడా మరి కష్ట
    పడాలి.

  • @vishnuvardhanreddy1185
    @vishnuvardhanreddy1185 3 роки тому

    Sir covid time lo only bed 45000 ela pedatharu sir,Without tests

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 3 роки тому

    Any hospital kept price tag for the treatment given? PPE KIT will it cost in lacs? Will they allow mobile phone to the patient to know what they are treating? All bakwas. Will they keep standard drugs in their pharmacy. Any MNC company original products in their pharmacy? Will they allow to purchase the drugs outside. With 30 years experience in GSK I am asking.

  • @anilthota414
    @anilthota414 3 роки тому

    Well Said. Doctor. You said corporate Hospitals Looting

  • @patakotavenkateswararao2360
    @patakotavenkateswararao2360 3 роки тому

    Sun shine hospital charge Rs 65K per day just for room rent
    He is known for squeezing money. Several people told me that he would do knee operation even when it is not required

  • @ravikumargopagoni1418
    @ravikumargopagoni1418 3 роки тому +6

    Dr garu nijam oppukunnadu,dabbulu vatunnai ani.

  • @pampapathibanda
    @pampapathibanda 3 роки тому

    మన ప్రధాని వ్యూహాన్ కు ఎందుకు వెళ్లారు జింగ్ పింగ్ భారత్ కు ఎందుకు
    వచ్చారు కొరోనా కోవిడ్ 2019 గా ఎలా మారింది . జూన్లో జరిగే జి 7 మీటింగు లో
    ఎం నిర్ణయించిచ బోతున్నారు

  • @sk2250
    @sk2250 3 роки тому

    Corporate hospitals pettindi Patients ni kastalapaalu cheyyataaniki, inka veelaki kastaalu enti? Antha feel iyyetey, treatment ki oka fee fix cheyyandi...People emotions tho aadukuntey, aa paapam family mothaniki kodutundi.....

  • @GouthamRaj37
    @GouthamRaj37 3 роки тому

    Ma grand father ki 17 lacs bill vesaru mi sunshine hospital lo...but still your doctors could not able to save him... I don't know about other hospital...but Sunshine is fully commercial for sure...

  • @sunithas9699
    @sunithas9699 3 роки тому

    As a doctors meeru kashtapadtunnaru sir kaadanatledu, but mee gurinchi comment cheyatledu sir konni hospitals lo ento konta cash adugurunnaru, cards accept cheyatledu deeniki meeru answer cheyagalara, reason enti ante cash ki records undavu, idi naaku telisina vallake jarigindi sir, admit avvakundane cash

  • @ramireddykandula9398
    @ramireddykandula9398 3 роки тому +6

    Gurava Reddy ki vunna badalu avasaramuleni donga testulu Bills kosamu etla dobbalani patients nu bakaralu chesthunna donga corporate hospitals.

  • @FinancialThings
    @FinancialThings 3 роки тому

    Govt hospitals meeda govt corporate standards maintain chesthey andaru govt ki velthaaru.

  • @tirupatirealtyservices2147
    @tirupatirealtyservices2147 3 роки тому

    Sir.. Health insurance ని ఎందుకు అప్లై cheyyatledu

  • @DnD64
    @DnD64 3 роки тому

    Last year I saw one News video saying that Sunshine refused to admit covid-19 patient a Mother accompanied by her Son. That guy went to other private hospitals n govt hospitals but no one admitted her and she finally died.

  • @SahasraStar
    @SahasraStar 3 роки тому

    Sunshine hospital ki Government Fine aenduku vesaro kuda chepandi Guruva reddy Garu...

  • @santilatahome8921
    @santilatahome8921 3 роки тому

    School fees and hospital bills kosam e common man kasta padutundi anipistundi.

  • @chenaboinavenkateswarlu9100
    @chenaboinavenkateswarlu9100 3 роки тому

    Mee hospital lo Kalu virigi vasthe Hort Ku chikicha chestharu kadha
    Sir
    Hort problem vunnadhi ani
    Ma father nu
    Kalu ki cheyskunda
    Four days mee hospital
    Lo pettukoni
    Vere problem s cheppu
    Asalayina Kalu Ku operation
    Cheyskunda chanipoyaka
    Body ichharu kadha sir.
    Adhe Kalu Ku operation
    Chesi vunte ma nana garu
    Brathike varu sir.

  • @mahipalreddy1193
    @mahipalreddy1193 3 роки тому +12

    HOSPITALS NI CLOSE CHEYYANDI.

    • @shankarmylavarapu2226
      @shankarmylavarapu2226 3 роки тому +3

      ఒకే 🙏🙏. ప్రజలకు govt హాస్పటల్ ను ఒక వంద కట్ట మనండీ . అప్పుడు ప్రైవేట్ హాస్పటల్ కు ప్రజలు వెళ్లరు

    • @DrRajuGuguloth
      @DrRajuGuguloth 3 роки тому +1

      Vedava kahanilu mee mla and mp laki adigithe manaki yee daridram raadhu..votes vesetappudu yee thelivi chuyisthe ippud ila OKA GREAT DR.GURUVA REDDY ki picchi question vese chance rakapodhu my dear REDDY...

    • @kittugaanimogudu5671
      @kittugaanimogudu5671 3 роки тому

      @@DrRajuGuguloth nv ela doctor ayyavo maaku thelusu moosuko neeku open lo kastapadithe thelisedhi ikkada dabbulu ekkuva theesukuntunnaru ani matter dhaani marchakunda edhava pakodi maatalu matladaku

  • @srikrishnapadmanath9
    @srikrishnapadmanath9 3 роки тому +1

    Lafoot, you should more of public oriented. How much money you are paying to Nurses who are monitoring Covid Patients.
    Why are taking Lakhs of money from patient without bill.

  • @RohitKumar-eq6dx
    @RohitKumar-eq6dx 3 роки тому

    It's just pharmacy and tests-pvt hospitals charge those wantedly and earn from it

  • @saritareddy4175
    @saritareddy4175 3 роки тому

    Yes,
    All these happen only in private hospitals. For 20,000 why are we charging 2000000

  • @SS-kq4fz
    @SS-kq4fz 3 роки тому

    doctor garu baga soollu chepparuu.private hospitatal danda mamulugu ga ledu

  • @telugubudgettraveller
    @telugubudgettraveller 3 роки тому

    అవేమీ చేయకుండానే...లక్షలు తీసుకుంటున్నారు...

  • @vasusunkara6283
    @vasusunkara6283 3 роки тому

    Private hospital billing okati , medicine oka pedda scam ...my uncle got few injection like 3 day through iv, but they put least 7 perday and remedisiver oka pedda scam cheppa avasaram ledhu....

  • @rkkaruturi
    @rkkaruturi 3 роки тому

    U tell me...what is exact treatment cost for covid..is it really expensive.....y u guys charged more and more...