చాల బాగా చెప్పారు నేను తారాబలం కోసం UA-cam లో చూసాను కానీ పంచాంగం లో ఎలా చూడాలో తెలియలేదు,పంచాంగం చూపించి ఎవరన్నా చెప్తే బాగుణ్ణు అని UA-cam లో search చేస్తే చాల videos చూసా అసలు దొరకలేదు మీ Video దొరికింది చాల బాగా చెప్పారు Sir ఇంకా Videos చేయండి పంచాంగం చూపించి, ఇంకా లగ్నం కోసం పంచాంగం ఉన్న Syllbus కూడా చెప్పండి Sir ఒక్కసారి కుదిరితే అంటే లగ్నం ఎలా చూడాలి పుట్టిన Date and Time న మొత్తం లగ్నం. కోసం Clear గా వివరణ ఇవ్వండి Sir Tq So Much For Give the Information For This Video
తారాబలం పంచాంగం ద్వారా ఎలా చూడాలి అనే విషయం చక్కగా వివరించారు.
సార్ మళ్ళీ వీడియోస్ ఎందుకు చేయట్లేదు మీరు ప్రాక్టికల్ గా పంచాంగం చెప్పే విధానం చాలా బాగుంది😊
Sorry bro my father expired since 4 years now
@@legendgamer8168 Oh sorry to see this.. very good explanation.. What is the name of the panchangam he used in the video ??
చాలా చక్కగా వివరించారు గురువుగారు
చాలా బాగా వివరించారు సార్
దన్యవాదములు
సార్ ఎంచక్కా చెప్పారు
మల్లీ ఎందుకు videos చేయలేదు చాలా బాగుంది మీరు పంచాంగం చూపిస్తూ చెప్పే విధానం పంచాంగం లోని అన్ని విషయాలు చెప్పి videos పెట్టగలరు
ఇలాంటి వివరన వీడియోలు ,మినుండి ఇంకా కోరుకుంటున్నామండీ. ధన్యవాదాలు
పంచాంగం నేర్చుకోవాలని ఉంది వింటుంటే చాలా కఠినంగా అనిపిస్తుంది
Thanq sir chaala clear ga చెప్పారు🙏
పెళ్లి ముహూర్తాలు మంచి ముహూర్తాలు కూడా ఎట్లా పెట్టాలో ఒక వివరణ చెప్పండి
చాల బాగా చెప్పారు నేను తారాబలం కోసం UA-cam లో చూసాను కానీ పంచాంగం లో ఎలా చూడాలో తెలియలేదు,పంచాంగం చూపించి ఎవరన్నా చెప్తే బాగుణ్ణు అని UA-cam లో search చేస్తే చాల videos చూసా అసలు దొరకలేదు మీ Video దొరికింది చాల బాగా చెప్పారు Sir ఇంకా Videos చేయండి పంచాంగం చూపించి, ఇంకా లగ్నం కోసం పంచాంగం ఉన్న Syllbus కూడా చెప్పండి Sir ఒక్కసారి కుదిరితే అంటే లగ్నం ఎలా చూడాలి పుట్టిన Date and Time న మొత్తం లగ్నం. కోసం Clear గా వివరణ ఇవ్వండి Sir Tq So Much For Give the Information For This Video
Chala baga chepparandi...kani Video clarity sarigga ledandi....
Chala vivaranga vivarinchaaru thanks alot
Thank you for explaining sir
Please more videos send
Sir tharabalam clear gaa ardm ayyindi sir atlage chandrabalam kuda cheppandi sir
Swami some videos
Very nice video sir
Very excellent impormission
kontha manchi nakshatra batti name peyttukoru appudu yem cheyyali
Koncheam video inka clarity ga pedithe baundunumo
Excellent super
Thank you
Inka videos pettandi bro
Useful information
Camera ni sariga pettadam nerskoni video cheyandi bro.
chala baga cheparandi
Meru cheppina Panchangam Peru sir
Ser pls make a vedio of Chandra bal um
Book name cheppandi sir
Ila panchangam lo chupistu..cheppandi...chala baga cheptunaru...inka ilane cheyandi
Tq guru
🙏🙏🙏
Sir please send your video s
సూపర్ ఇంకా వీడియోస్ చేయండి
Sir.ra.ana axaram.a.rase.ke.a.naxtharam.ke.vastade
Sir good afternoon, please kindly intimate how to see Vadhuvara gunamelana chekaramu in Gantala Panchangam.Regards.
I understood sir Thank you so much
సూపర్ సిర్
Sir Chandra Balam ela chudaali konchem vedio cheyyandi sir
Sir leru andi death
Ser send me more vedios
Waiting for next video
Thanks sir naku alage pendli muhurtham chuse vidhanam cheappagalaru
Plz sir roju lo Guru hora,sukra hora ela chudali Panchangam lo telupagalaru
Supt sir.
ఒక వ్యక్తి జాతకం ఎలా ఉంది అని ఎలా తెలుసుకోవాలి
అందరూ ఇంకొక్క వీడియో పెట్టండి అంటున్నారు కానీ ఆయన లేరు చనిపోయారు 😭😭😭😭
Em Panchangam adhi
Peru cheppara
👌
Jestanaksatram tarabalam
Thank you so much sir..
Thanku
Bagundhi
sir ur book is what sir ur video supper
జై శ్రీమన్నారాయణ
Thank you sir
My name .హనుమంతరాయుడు. తారాబలం
అయ్యా నక్ష త్రానికి పాదములు 4 గు కదా.మరి 9 రాశారు
pachagayalachudala
Su
Thanq sir..
Sir ప్లీజ్ give your నంబర్
అలాగే ఇంకొక వీడియో చేయరా
దీంట్లో రత్నాలు ఏవి ధరించాలి ఎలా వస్తే ఇష్టం వస్తది