పాస్టర్ ప్రవీణ్ గారి గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన బ్రదర్ శ్రీను

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • #PastorPraveen #SisSharon #Bellampalli #Calvaryministries #calvary #Testimony #Jesus #BroSrinu #online #calvarypratyakshatha #calvarypromisedland #PastorPraveentestimony #Teluguchristianmessage #christiantestimony #christiansongs #akshayasongs
    ♦️If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
    ♦️ Other UA-cam channels of us ♦️
    Subscribe To Our UA-cam Channel-{Abhishek Praveen Official}
    👉 www.youtube.co....
    Subscribe To Our UA-cam Channel-{Akshaya Praveen Official }
    👉 www.youtube.co....
    Subscribe To Our UA-cam Channel-{Pastor Praveen Hindi }
    👉 www.youtube.co....
    Subscribe To Our UA-cam Channel-{CalvaryTestimonies }
    👉 www.youtube.co....
    Subscribe To Our UA-cam Channel-{Praveen Sharon Foundation}
    👉 www.youtube.co....
    Subscribe To Our UA-cam Channel-{Sharon Praveen}
    www.youtube.co....
    ♦️ Our website ♦️
    👉 calvaryministri...
    Follow us on facebook page (PastorPraveen) :
    👉 / pastorpraveen
    Follow us on Instagram:
    👉 / pastorprave. .
    ♦️ For 24*7 Prayers Call Us - 040 35 200 700 ♦️
    ♦️ If you wants to support this Ministry ♦️
    ♦️ Offerings can be sent through ♦️
    ♦️ GooglePay - 8008993344
    ♦️ Phonepay - 8008993344
    ♦️ Paytm - 8008993344
    ♦️ UPI - calvary@rbl
    (Or)
    ♦️ Our Bank Details ♦️
    ♦️ State Bank of India (SBI)
    A/C Name: Calvary Ministries
    A/C No. 33913380275
    IFSC Code: SBIN0020909
    Branch: Kalyankhani,
    Mancherial Dist., TS
    ♦️ HDFC
    A/C Name: Calvary Ministries
    A/C No. 50200006036580
    IFSC Code: HDFC0002603
    Branch: Bellampalli,
    Mancherial Dist., TS
    ♦️ Thank you for supporting us ♦️
    ♦️ Calvary Ministries ♦️
    ♦️ May God Bless You ♦️

КОМЕНТАРІ • 750

  • @Saara915
    @Saara915 Рік тому +18

    నన్ను క్షమించండి దయచేసి నన్ను క్షమించండి నేను యెంతో అపార్ధము చేసుకున్నాను నా వయస్సు కేవలం 19 సంవత్సరాలు, నాలాంటి వారికోసమే ఇ video పెట్టినట్టుగా వున్నారు నేను కూడా దేవుణ్ణి కోసం సమర్పణ కలిగి జీవించాలని ప్రార్థన చేయండి, యేసయ్య మీ కుటుంబమును మీ పిల్లలను ధివించును గాక Amen Amen Amen

  • @panduvarada6968
    @panduvarada6968 2 місяці тому +1

    Pristhalord brothergaru ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉😢😢

  • @TVijayaKumari-p5m
    @TVijayaKumari-p5m 3 місяці тому +2

    Praveen pastor Garu eppudu garva padinatluga kani Shute vesukovadam kani memu chudaledhu daddy ki vandanalu

  • @sindhupriyaVakati
    @sindhupriyaVakati 7 місяців тому +4

    నా కాలు విరిగి4సం లు అయింది నేను యేసయ్యని నముకునాని నాభర్త నాను వాదిలెసేడు నా తల్లిదండ్రులకు భారమై బ్రతుకుతాను నా భర్తని తాగుడు అలవాటు నుండి 🍾🥃👿 విడుదల కావాలని దేవుడుకి లోబడలని మారుమనస్సు కావాలా అని ప్రార్ధన చేయండి అమెన్ 😭😭😭😭😭😭😭

  • @navyasrihomemadepicklesand1570
    @navyasrihomemadepicklesand1570 Рік тому +20

    బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్.
    ఎందుకంటే అలాంటి గొప్ప దైవ సేవకులు దగ్గర ఉండటం వారి ఆత్మీయ పెంపకంలో పెరగటం వారితో పాటు కలిసి జీవించటం మీకు దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్.

  • @sekharbabuchinnam8555
    @sekharbabuchinnam8555 11 місяців тому +5

    శ్రీను బ్రదర్ praise the lord,
    అద్భుతమైన సాక్షం .
    ప్రవీణ్ గారు కడిగిన ముత్యం, ఎవ్వరు ఏదన్న, ప్రభువు వలననే దీవించబడిన దైవజనుడు. ఎలాంటి సందేహం లేదు.
    ఏన్ని అవమానాలు కలిగినా ప్రభువు పాదాల వద్ద నుండి దీవెనలు పొందిన
    దైవజనుడు.
    శారోన్ సిస్టర్ ప్రవీణ్ అన్న దేవుని జతపనివారు. వారిని ఎన్ని నిందలపాలు చేస్తే దూషించిన వారు అసూయ పడేలా ఇంకా ఇంకా దేవుడు దీవిస్తాడు.
    ప్రవీణ్ గారి గతాన్ని అద్భుతంగా అందరికీ అర్థ మయ్యేట్లు తెలియ చెప్పిన మీకు ధన్య వాదాలు, ప్రవీణ్ గారు ఇంకా ఇంకా బహుగా వాడ బడాలని ప్రార్ధిస్తున్నాను.
    *దయచేసి మాకోసం మా రెండవ కుమారుని వివాహం కొరకు (USA), మరియు మాసంఘం కొరకు
    ప్రార్ధించండి*.
    పాస్టర్. సి.జే. శేఖర్ బాబు
    HPF church Yelananchili.

  • @panduvarada6968
    @panduvarada6968 2 місяці тому +1

    ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉iloveyousomushaanointingmoremorejesusegodblessyou

  • @jesusjohn1004
    @jesusjohn1004 Рік тому +15

    Praise the lord ఈ సాక్ష్యం
    మతోన్మాదులకు చెంప దెబ్బ...

  • @sindhupriyaVakati
    @sindhupriyaVakati 7 місяців тому +2

    నా జీవితంలో ఉన్న సమస్యలు నుండి విడుదల కావాలని స్వస్థత కావాలని ప్రార్ధన చేయండి అమెన్ అమెన్ ఆమెన్

  • @DJayaofficial777
    @DJayaofficial777 Рік тому +61

    అద్భుతమైన సాక్ష్యం అన్న.. దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్..మీ గురుంచి కూడా సాక్ష్యం చెప్పండి శ్రీను అన్న.

    • @laxmanlosra8428
      @laxmanlosra8428 Рік тому

      🌹🌹👍🙏🙏🙏🇮🇳🙋✋🤚🇮🇳🇮🇳🌹🌹

    • @ssrsarsar6737
      @ssrsarsar6737 Рік тому +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

    • @Sunilkumar-tz2tn
      @Sunilkumar-tz2tn Рік тому

      @TPS💥 THE Pentecostal society... a9🤩🤲aa🤩😜

    • @saibuttula4712
      @saibuttula4712 Рік тому

      @@ssrsarsar6737 1q

  • @mekalalavanya4689
    @mekalalavanya4689 Рік тому

    dady mi sakhakam vala ma lamti valaku chala blessing

  • @manjulalankalapalli1486
    @manjulalankalapalli1486 Рік тому +2

    Devunike samastha mahima ganatha prabhavamulu

  • @navithaarunkumar4515
    @navithaarunkumar4515 11 місяців тому +1

    Thandri apavadhi kadi viraggodthanani,naku vagdhanam icchavu thandri mugimpu sabalo, daddy matladadu, chelleku swasthatha isthavani nammuthunnanu thandri yesayya

  • @rajyalakshmi7510
    @rajyalakshmi7510 10 місяців тому +8

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @vijaypallapu6871
    @vijaypallapu6871 Рік тому +2

    ఈ సాక్ష్యం దేవుని మహిమ గంగా వాడబడును గాక ఆమెన్

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 6 місяців тому +1

    ✝️Amen🙇‍♂️Praise the Lord🛐
    నా తండ్రి నా దేవా మీరు మాకు వెలుగై ఉన్నారు మమ్మల్ని ఒక తల్లి ఆదరించినట్టు అభగ్యుల అయినా మమ్మల్ని ఆదరించి మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు.మీరు అద్భుతకారుడవు ఆశ్చర్యకారుడవు మీకు సమస్తము సాధ్యమే అని నమ్మి విశ్వసిస్తున్నాము తండ్రి మీకే మహిమ, మీకే ఘనత,మీకే ప్రభావములు,కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు చెల్లెస్తున్నాము పరమాతండ్రి ఆమెన్ హల్లెలూయా ✝️🙇‍♂️🛐

  • @navithaarunkumar4515
    @navithaarunkumar4515 11 місяців тому +1

    Yesayya na e chinna kanukanu dhivinchi chelleku swasthatha ivvu thandri yesayya,noppi thagginchu thandri yesayya

  • @sindhupriyaVakati
    @sindhupriyaVakati 7 місяців тому +3

    డాడీ జీవితం గురించి నాకు తెలిసినందుకు అన్నయ మీకు వందనాలు 🙏😭😭😭

  • @kumarisanamandra3529
    @kumarisanamandra3529 Рік тому +4

    మమ్మీ డాడీ మీకు నా వందనాలు శ్రీనన్న మీకు నా వందనాలు చక్కని సాక్ష్యం చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక మీరు చెప్పిన ఈ మాటలు అనేకమైన హృదయాలు కదిలించి అనేక మందిని సాక్షులుగా నిలబెట్టుకోవాలని నా అనుదిన ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ శ్రీను అన్న మీ సాక్ష్యం కూడా చెప్పండి

  • @supriyam9072
    @supriyam9072 Рік тому +3

    Devuniki Mahima kalugunu gaka!!
    Mee saksham kooda vinalani undi anna....

  • @maineyaktery1658
    @maineyaktery1658 Рік тому +1

    Please.the lord అన్నయ్య.డాడీ.సాక్ష్యం.మతో.చప్పునందుకు.మీకు.నాఁహదయ పూర్వకమైన వందనాలు. ఆదివారపుఆరాధన 3సాలు.చేస్తాను. 🙏🙏🙏

  • @navithaarunkumar4515
    @navithaarunkumar4515 11 місяців тому +1

    Chelleku swasthatha ivvu thandri yesayya, naku thochinantha kanuka bellampally ki pampichukuntanu thandri yesayya, Amen

  • @sunithtejavath3405
    @sunithtejavath3405 Рік тому +3

    సమస్త ఘనత మహిమ ప్రభావములు ప్రభు యేసు నామమునకే కలుగును గాక....
    దేవున్ని నమ్మితే సిగ్గుపరచరు అనేకులకు ఆశీర్వాదం గా ఉంచుతారు..
    ప్రభు యేసునామములో 🩸🕊️📖🙏విజయం.... 👍💯

  • @yessayyakrupa
    @yessayyakrupa Рік тому +69

    నిజముగా దైవ సేవకు ని గురించి ఇంత స్పష్టంగా వివరించిన శీనన్నకి నా హృదయ పూర్వకమైన వందనాలు... మాలాంటి యవ్వనస్తులకి ఈ వివరణ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది
    THANK YOU 😊

  • @janardhanneerati1455
    @janardhanneerati1455 Рік тому +2

    ఇన్ని రోజులు నేను అనుకున్న ప్రవీణ్ అన్నకి ఇద్దరు పిల్లలు ఈ మూడో వ్యక్తి ఎవరు ఈయన ఎవరు వాళ్ళతో అంత క్లోజ్ గా ఉంటారు అనే సందేహం ఉండే,అది క్లియర్ చేశారు శ్రీను అన్న మీకు మీ పరిచర్య కు వందనాలు.

  • @jyothi2663
    @jyothi2663 Рік тому +89

    ప్రవీణ్ అయ్యగారి గురించి శ్రీనన్న మాట్లాడినప్పుడు నేను తట్టుకోలేనంతగా ఏడ్చేసాను. నేను బహీనురాలను. ఇలాంటివి వింటే నేను తట్టుకోలేను. అయ్యగారి జీవితం మన యేసయ్య ఎంతగా మార్చినాడు. ప్రవీణ్ అయ్యకి ఎంత తగ్గింపు. అయ్య గురించి శ్రీనన్న మాట్లాడుతున్నప్పుడు నేను ఏడుస్తుంటే సమయానికి ఓదార్చేవాళ్ళు లేకపోయారు. అంతగా నా హృదయం దుఃఖం తో నిండిపోయింది. మహా ఘనుడైన యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

    • @monikakurma3333
      @monikakurma3333 Рік тому +2

      Praise the lord paster garu paster amma

    • @neelraju9548
      @neelraju9548 Рік тому +4

      మనుషుల కోసం ఏడవకు తల్లి.. అసలు విషయం నీకు తెలియదు.. శీను... కళాకారుడు..

    • @jyothi2663
      @jyothi2663 Рік тому +6

      @@neelraju9548 తెలియంది నాకు కాదన్నా నీకు. యేసునామములో నీ మనోనేత్రములు వెలిగించబడును గాక ఆమెన్

    • @neelraju9548
      @neelraju9548 Рік тому

      @@jyothi2663 నా మనో నేత్రాలు వెలిగింప బడినవి కాబట్టే ఆ దొంగ బోదకుల మీ మమ్మీ డాడీలకు దూరంగా ఉన్నాను...

    • @isaac-om6qu
      @isaac-om6qu Рік тому

      ​@@neelraju9548nee daggara eppudaaina vesham veyinchava emaina

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 Рік тому +1

    దేవునికి మహిమ ప్రవీణ్ బ్రదర్ గారి పరిచర్యలు ద్వారా అనేక ఆత్మల కొరకు ప్రభువు తన పరిచర్యలు ద్వారా మహిమ రావాలని కోరుకుంటూ శ్రీను బ్రదర్ మీ.వివరణ చాలా బాగుంది మీ పరిచర్యలు ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఆస్సిస్సులు మెండుగా వుండాలని ఎవ్వరూ ఎ మనుకున్నా దేవుడే చుసు కుంటారు వందనాలు వి సత్యా నందము హైదరాబాద్ మా కుటుంబం కొరకు ఆర్దికంగా సహాయం కావాలి ఇల్లు మధ్యలోనే ఆగిపోయింది మా భార్య శోభా మొకాల్ల నొప్పులతో బాధ తో కుమిలిపోతూ వుంది మా కొరకు ప్రార్దించాలని కోరుకుంటూ వందనాలు బ్రదర్ 🤝🏻👌🙏🧎🏿‍♂️💐💐

  • @bhupaljangidi9436
    @bhupaljangidi9436 Рік тому +9

    దేవునికే మహిమ కలుగును గాక ఈ సాక్ష్యము ద్వారా నా హృదయాన్ని కదిలించిన ఆ దేవాది దేవునికి వందనాలు సాక్ష్యం చెప్పిన శీనన్నయ్యకు నా హృదయపూర్వక వందనాలు మమ్మీ డాడీకి వందనాలు ఈ సాక్ష్యము అనేకుల మనోనేత్రంలు తెలుస్తుంది మమ్మీ డాడీ శీను అన్నయ్య థాంక్యూ అన్నయ్య గాడ్ బ్లెస్స్ యు దేవుడు ఇంకా మిమ్ములను పరిచర్యలో బలంగా వాడుకొనును గాక అనేక జ్ఞానము తెలివి వివేచన కలుగజేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🔥🔥🔥🙏🙏🙏🙌🙌🙌

  • @sindhupriyaVakati
    @sindhupriyaVakati 7 місяців тому +1

    Praise the lord brother 🙏 thank you Jesus Christ amen

  • @thulasipandram8450
    @thulasipandram8450 9 місяців тому +1

    Chakkati sakshani madiri karanga maku pettina devadi devuniki mahima...inka akkuvaga mimmlni divinchalani korukuntuna daddy🙏😭

  • @turn2jesusbeforeuturn2dust33
    @turn2jesusbeforeuturn2dust33 Рік тому +4

    𝗡𝗼 𝗧𝗲𝘀𝘁𝗶𝗺𝗼𝗻𝘆 𝘄𝗶𝘁𝗵𝗼𝘂𝘁 𝗧𝗲𝘀𝘁..🙏

  • @vajja.RamaraoLoverboyRam-ri2sd

    🙏🙏🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ బయ్యా. thank you. Good లైఫ్ spech. Tqqq.

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Рік тому +3

    Praise the lord ఆయ్యగారుకీ అమ్మ గారు కి వందనాలు ఆయ్యగారు నాకు కొడుకు అపర్ణ కొరకు ప్రార్ధన చెయ్యండి వివాహం కోరకు ప్రార్ధన చెయ్యండి అమ్మ గారు మ పక్క ఇంట్లో అమ్మ కు కిడ్నీలు ప్రాబల్యం ముగ్గురు ఆడపిల్లలు వున్నారు పెళ్లి కాలేదు వాళ్ళు కోరకు ప్రార్ధన చెయ్యండి అమ్మ గారు 🙏🙏🙏🙏

  • @chinnadanaiahmalapati5771
    @chinnadanaiahmalapati5771 3 місяці тому +1

    Daddy mi kastam naku thelusu mi pakkana lekapoyina mi saksham vintu mi family ni chustu vuntanu praise the lord daddy mummy😊

  • @nerellamurali609
    @nerellamurali609 Рік тому +3

    E Sakshanni దేవుడు బహుగ Deevinchunu గాక. Amen

  • @jaganmohan404
    @jaganmohan404 Рік тому +14

    దేవుడు ఎన్నుకున్న అద్భుత మైన సేవకులు పాస్టర్ ప్రవీణ్ గారు ,సిస్టర్ షారోన్ అమ్మగారు.దేవుడు మిమ్మును ఇంకా అత్యధికమైన కృప తో దీవించును గాక ఆమెన్.

    • @peddiraju4700
      @peddiraju4700 9 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen

  • @RajuRaju-kn5ur
    @RajuRaju-kn5ur Рік тому +3

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @vanthalalingo
    @vanthalalingo 10 місяців тому

    Message na jevitani marchesindi amen thank you yesayya

  • @manimanilyn2268
    @manimanilyn2268 Рік тому +5

    ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻దేవునికే మహిమ కలుగునుగాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

  • @epsibajenessa760
    @epsibajenessa760 Рік тому +2

    ,s lord TQ holy spirit daddy ni ఎంతో గొప్ప సేవకునిగా మార్చుకున్న goppadevdav daddy ఎంతో శ్రలు కష్టాలు పడ్డాడు .devnikey మహిమ.

  • @JesusGracefulJourney
    @JesusGracefulJourney Рік тому +1

    1999 lo Neenu chusanu. Sreenu brother. Memmalni. Praveen Anna vallanu. Kothagudem Vijaya aunty church lo meeting lo chusanu. Nityanandharao. Uncle joy Aunty valla intlo stay chesaru…. Neenu prayer chepinchukunnanu….. Anna valla prayer life naku chala impression. Na spiritual life lo neenu chala nerchukinnanu Praveen Anna. Sister dhaggara.

  • @ajithdeekonda3939
    @ajithdeekonda3939 Рік тому +15

    Great testimony brother praise the lord దేవునికి అసాధ్యమైనది ఈడి లేదు

  • @luerslivingstone78
    @luerslivingstone78 Рік тому +4

    Bishop in CSI has a great reverence in the society. Pastor Praveen was caught by God. So he left everything all his parents, luxury life, money, worldly pleasures etc. God lifted him. Now God is using him mightily. May God be with pastor Praveen and sister Sharon. Glory to the Lord.

  • @rajkumardola5958
    @rajkumardola5958 7 місяців тому

    AMEN praise the lord mummy daddy

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 10 місяців тому

    Prasie the lord brother devudu inka goppageva konadaagaali😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏a ayyagari Amma gari s

  • @vajja.RamaraoLoverboyRam-ri2sd

    Good anna👍👌👌👌👌👌👌👌👌super ఎక్సలెంట్ బయ్యా ప్రైస్ ది లార్డ్.

  • @nagipogusalman9433
    @nagipogusalman9433 Рік тому

    Devuni namani sotram mummy daddy ki vamdanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen amen amen 👏👏👏👏

  • @sirigadham9278
    @sirigadham9278 11 місяців тому +1

    Daddy saksyam anekula jivitham lo ashirvadhanga marali😢😢😢🙏🙏🙏🙏🙏

  • @hollygod1281
    @hollygod1281 Рік тому +4

    Thank u srinu anna devune nijamina sevakula sakshanii , mariyu me yokka sakshani maku teliya cheysinaduku
    All glory to God 🙏🙏😭

  • @ansararao3446
    @ansararao3446 Рік тому +29

    దేవుడు ప్రవీణ్ గార్ని వారి సేవా పరిచర్య ని బహుగా ఆశీర్వదించమని మా ప్రార్థన. 🙏🏻🙏🏻

  • @jogirushisailaja
    @jogirushisailaja Рік тому +3

    బ్రదర్ ప్రవీణ్ గారి సాక్ష్యం ను బట్టి దేవునికి మహిమ కలుగును గాక 👏

  • @PastorDavid3107
    @PastorDavid3107 Рік тому +39

    అద్భుతమైన సాక్ష్యం బ్రదర్!దేవుడు ఇంకా బహుబలముగా మిమ్మును వాడుకొనునుగాక!!ఆమెన్!!! బ్రదర్ మాది చాలాచిన్న పరిచర్య దయచేసి పరిచర్య అభివృద్ధి కోసం ప్రార్ధించగలరు.

  • @varuntejaessv5965
    @varuntejaessv5965 Рік тому +4

    దేవుని కి మహిమ కలుగును గాక

  • @kalapurna7336
    @kalapurna7336 Рік тому +5

    ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🤝🤝🌹🌹🌹🌹🌹🌹

  • @kanchanaprabha4541
    @kanchanaprabha4541 Рік тому +2

    please pray for my career and government job spritual growth and redovathula mummy and daddy nudi Naku kavali please pray mummy and daddy please pray brother and sister

  • @thimothykoyyadaknr5911
    @thimothykoyyadaknr5911 Рік тому +4

    Praveen Paster గారి యొక్క సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ చాలా చక్కగా వివరించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు బ్రదర్ 🙏🙏🙏🙏🤝🤝🤝

  • @mandebabu1608
    @mandebabu1608 Рік тому

    Vandhanalu mammy Daddy God bless you mummy daddy

  • @ravicharan7371
    @ravicharan7371 Рік тому +7

    దేవునికి మహిమ కలుగును గాక గొప్ప సాక్ష్యం సీనన్న

  • @jadalavanya444
    @jadalavanya444 Рік тому +6

    Praise the lord brother...
    🙏🙏🙏🙏 Jeevitamlo okkasaryna. Mee paadalu pattukovalani aasha brother😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunkeramesh2534
    @sunkeramesh2534 11 місяців тому +1

    Nenu yesh Prabhuvunu namukovadam vallana nannu Naa bhaya biddalu and bandhu mitrul nannu chulakanaga chudadadam kakunda nannu enti vellagottinaru nenu Prabhuvunu nammukoni 2months avutumdhi nenu prastutam Sion church nandipet veltunnanu praise the lord Anil paster garu

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Рік тому +23

    ఆయ్యగారు అద్భుతమైన సాక్ష్యము నాకు చాలా ఏడుపు వస్తుంది దేవుడు మిమ్మల్ని దివించును గాక 🙏🙏🙏🙏 ప్రతిరోజు మీ మెసేజ్ యూట్యుబ్ చూస్తున్న ఆమెన్.

  • @user-sk5go6yk1v
    @user-sk5go6yk1v Рік тому

    దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్

  • @erpulapoornamma1062
    @erpulapoornamma1062 Рік тому

    Praise tha Lord dadda please na bartha chala thaguduku banisainadhu thanu thagudunidi rakshananu dayacheyandhi

  • @rajuo6377
    @rajuo6377 Рік тому +6

    దేవునికే మహిమ కలుగును గాక శీనన్న కి హృదయపూర్వక మైన వందనాలు మీరు చెప్పిన సాక్షి చాలా సంతోషంగా ఉంది

    • @kuwq8277
      @kuwq8277 Рік тому

      🙏🙏🙏🤲🤲🤲😭😭😭🛐🛐🛐🛐

    • @kuwq8277
      @kuwq8277 Рік тому

      🙏🙏🙏🤲🤲🤲😭😭😭🛐🛐🛐

  • @kruparani635
    @kruparani635 Рік тому

    Praise the lord Srinu garu plz ma thatha ki serious ga undhi rakshana kosam prayer cheyandi br

  • @glorysonofficialchannel4345
    @glorysonofficialchannel4345 Рік тому +25

    God bless you Daddy wonderful message 👍👍👍👍❤️❤️❤️❤️❤️❤️ ఈ సాహసం ద్వారా నా జీవితం మార్చిన యేసయ్యా మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక 👍👍👍👍👍🔥🔥🔥🔥❤️👍👈👈

  • @suhasinipasula2973
    @suhasinipasula2973 Рік тому +7

    🖐️Thank u srinu brother 🙏all glory to u lord Jesus 🙏 🙌👍🤝

  • @jeedimallakaveri2023
    @jeedimallakaveri2023 Рік тому

    Thank you srinu Anna dadi gurunchi saksham cheppinanduku.

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 Рік тому +14

    Wonderfull testimoni brother ఎంత అయిన మనం నమ్మిన దేవుడు గొప్పవాడు,పెంటకుప్పలపైన ఉన్న వారికి పైకి లేవనేత్తేవాడు,దేవునికే మహిమకలుగునుగాక!!!!!.

  • @krishnamrajuketala2101
    @krishnamrajuketala2101 Рік тому

    Amen thanks to God bless you heartly all amen hallelujah Jesus name amen hallelujah God with as amen hallelujah I received strong strength blessings father for as we are blessed amen hallelujah glory to God your my everything father your my wisdom King 👑amen hallelujah I will be with you forever ever lord amen hallelujah our God al ways good amen hallelujah 🙌🙏amen hallelujah

  • @josephpaul7658
    @josephpaul7658 Рік тому +32

    ఇలాంటి సాక్ష్యంము ఎంతో మంది యవనస్తులను వెలిగించాలి.. ఎంతో మంది దేవుడు కోసం నిలబడాలి... దేవుడు మీద ఆధారపడి ఉండాలి ఈ సాక్ష్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చాలి.. అనేకమంది దేవుడు వైపు మల్లాలి.. దేవునికి మహిమ కలుగును గాక..AMEN... AMEN.. 🙏.. AMEN.. AMEN.. 🙏🙏🙏🛐🛐✝️✝️

  • @shailajayanna3591
    @shailajayanna3591 Рік тому +3

    ఆమెన్ 🙏🙏 ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐

  • @panduvarada6968
    @panduvarada6968 2 місяці тому

    Moremore❤🎉aanoyentingblessingyoumore

  • @vijayagrace3613
    @vijayagrace3613 Рік тому

    Devuniki vandanalu

  • @saradaanand713
    @saradaanand713 Рік тому +4

    చాలా గొప్ప సాక్ష్యం చెప్పారు శ్రీను అన్న Tnq God bless you

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx 9 місяців тому

    Vandanlu the lord amin the lord amin

  • @salomonrajbadhe5561
    @salomonrajbadhe5561 Рік тому +4

    అన్న గారు నేను కూడా ఇతరులవలే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. దేవా నన్ను క్షమించు. మీ సాక్ష్యం ద్వారా చాలా మంది మారాలి. Srinu అన్న PRAISE GOD

  • @rameshparsika999
    @rameshparsika999 Рік тому +8

    అమ్మా నాన్నకి దేవుడు దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ తోడై యుండును గాక గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక వందనాలమ్మ వందనాలు నాన్న ✝️✝️✝️🙏🙏

  • @saradaanand713
    @saradaanand713 Рік тому

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @JehovahJireh-zs9uf
    @JehovahJireh-zs9uf 10 місяців тому

    Devuniki mahima

  • @katikekrupajyothi4376
    @katikekrupajyothi4376 Рік тому

    Yesaya ki all possible thanani namina variniii yesaya yepudu head ga vunchuthar yesaya ki mayimma kalugunu gaka amen🙏

  • @SravanKumar-p8n
    @SravanKumar-p8n Місяць тому

    All family god bless 🙏 Aman daddy mummy I like it daddy I like it mummy all family mummy daddy god bless

  • @navithaammu6551
    @navithaammu6551 Рік тому +1

    Thankyousir

  • @madhumadhuahmed6712
    @madhumadhuahmed6712 10 місяців тому

    Praise the lord 🙏 Annagaru nanu xeminchinchu nikosam tapugannukunna Annagaru please 🙏😢😢😢

  • @esrinivasarao7118
    @esrinivasarao7118 Рік тому +6

    చాలా మంచి సందేశము అన్న మీకు నిండు వందనాలు

  • @Roselyn989
    @Roselyn989 Рік тому +8

    Praise the lord Mummyy daddy Srinu anna.... Good testmony daddy,Very very encouraging Lyfe Story daddy,
    Thank U for sharing This vidio Anna May god bless you
    Tears are rolling down anna😭 Mummyy daddy ni Top level loki Thisku velli.
    Prapanchaniki parichayam chesina aa goppa dhevuniki Mahima Kalugunugaka Amen 🙌

    • @jyothsnajyo8153
      @jyothsnajyo8153 Рік тому

      Praise the lord brother wonderful testimony thank u jesus

  • @panduvarada6968
    @panduvarada6968 2 місяці тому

    Pristhalord godblessyoujesussavemeprayermealliprayerme

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @pastork.salmon9509
    @pastork.salmon9509 Рік тому +1

    PRAiSE The Lord 🙏 Srinu Anna Wonderful Tastemony Amen Amen Amen Amen Amen Amen Devuniki mahima kalugunu gaaka Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @subhasrisubha4048
    @subhasrisubha4048 Рік тому

    Anna Praise the lord 🙏 pastor gaaru
    Please...... Am sorry.......nannu shaminchandi.......
    Praise the lord 🙏............,. daddy garu

  • @panduvarada6968
    @panduvarada6968 2 місяці тому +1

    Pristhalord

  • @kumarioman4612
    @kumarioman4612 Рік тому +4

    🙏🏻 ఆమేన్ దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం యేసయ్యా 🤲 వందనాలు యేసయ్యా 🙏🏻 వందనాలు ఫాదర్ గారు మమ్మీ 🙏🏻 దేవుని కృప క్షేమములు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి మీ టీమ్ అందరికీ తోడుగా వెంట వచ్చాను గాక స్తోత్రం యేసయ్యా ప్రతి ఒక్కరి ప్రతి కుటుంబం పై నీ కృపా క్షేమం తోడుగా ఉంచు యేసయ్యా నా కుటుంబ సభ్యులు అందరికీ నీ కృపా క్షేమం తోడుగా ఉంచు యేసయ్యా 🤲 వందనాలు 🙏🏻

  • @dondapatisuneetha2797
    @dondapatisuneetha2797 Рік тому +32

    I'm very very happy to having such a awesome Daddy Mummy ❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥 thank you Jesus for this blessing I'm a blessed child through this ministry nd 🙏🙏🙏 thank you Srinu anna 🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Mary-jv5nf
    @Mary-jv5nf Рік тому

    Praise the Lord ayyagaru deuvdeekee naa vandanallu amen thank you dad garbhapalam echenandku thanks dad love you Nanna

  • @munnymunna8179
    @munnymunna8179 Рік тому

    Adbhuthamaina saksham brother daddy mummy gari jeevithamlo devudu chesina adbhuthalu nijanga devuni pilupuki lobadi anekulaku rakshana margamlo nadipisthunaru great 🙏

  • @chandrakalagandham8327
    @chandrakalagandham8327 Рік тому

    Ganatha mahima devunike chellunugaka....amen amen amen 🙏

  • @durgaiahm9
    @durgaiahm9 Рік тому

    Praise lod mummy daddy sailudurgaiah garbapalam kosam pradana chayamde plase

  • @Christworld18
    @Christworld18 Рік тому +7

    Praise the Lord daddy mummy Akshaya abhi anna srinu anna 🙏
    Really Good testimony.....

  • @myhuna8645
    @myhuna8645 Рік тому +3

    యేసయ్య మహిమ

  • @sunilpanja9148
    @sunilpanja9148 Рік тому

    Goppa saakhyam daddy🙏🙏🙏