Pakistan MP Praises India, Slams Pakistan | పాకిస్థాన్ పార్లమెంట్లో ఆసక్తికర ఘటన
Вставка
- Опубліковано 15 тра 2024
- పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ ..... పార్లమెంటులో వాపోయారు. అదే సమయంలో భారత్ సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. భారత్ చంద్రుడిపై కాలుమోపుతుంటే.. పాక్ మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేకపోతోందంటూ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. పాకిస్థాన్ కు కరాచీ ప్రధాన ఆదాయ వనరుగా ఉందనీ.....రెండు నౌకాశ్రయాలు ఉన్నాయని ముస్తఫా కమల్ చెప్పారు. కానీ, 15 ఏళ్ల నుంచి అక్కడ తాగునీరు కూడా అందడం లేదని వాపోయారు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోందనీ...పాకిస్థాన్ లో 2.62 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదని......ఆ దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు. ముస్తఫా కమల్ ప్రసంగం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గత ఏడాది భారత్ చేపట్టిన చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. మరోవైపు పాక్ మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పూర్తిగా I.M.F సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
బీజేపీ జిందాబాద్
Jai BJP
Jayho modiji jai bjp 🎉🎉🎉
Jai modhi
Power of BJP 🇮🇳🦁
BJP Jindabad
jai bjp
Mana Daggara oka Gumpumestri Pottidu India kanna Pakistan Better annadu Vaadu chudali idhi
Jai BJP Jai shree ram jai hind
Adhe mana Rahul emo Pakistan situation bagundi antundu ,ala untadi mari mana pappu khan tho
That is too good n too intelligent fellow to accept truth infront of all wether its our enemy or friend truth is important ❤😊😊
Pakistan given important religion then development become result this present indai also doing same way now
Ina mana secular edavalu modi emchesadu antaru vallani Pakistan pampali jai modi ji❤❤❤❤
Try build Hindu s temples automatically you will develop
i don't know why we need to hear and discuss about pakishan. Why do we need to show interest in them ?
Desamni prajalni choopinnchi appulu tesukaranndi
Tesukawachina watini minnganndi
అయ్యో ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే పాకిస్తాన్ జిందాబాద్ అంటుంటే మీరు ఏంటి యిలా అంటున్నారు....
Bharath lo undey turaka nakodukuki slipper shot
Andaru ala lerule bro