#LIVE

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2024
  • #LIVE #1565 (07 JUL 2024) కల్వరి ప్రతిధ్వని | మీ దేహము దేవుని ఆలయముగా ఉన్నదా? | Dr Jayapaul
    If you are really blessed by this video.
    Like, Comment, Share, be blessed & Do SUBSCRIBE - goo.gl/MDP77s
    Dr N Jayapaul is a motivational speaker and a prominent evangelical christian figure.
    If you want to receive regular updates WHATSAPP your name & place to 95 0000 1111
    🔴If you want to be a partaker of this ministry 🔴
    † Offerings can be sent to: †
    🔴Google Pay 🔴Phone Pay
    No : +91 9500001111
    Name : N Jayapaul
    🔴ICICI - Bank Details.🔴
    Account Name : Jayapaul Foundations
    A/c no - 021205006901.
    IFS code - ICIC0000212.
    Branch - Santhome, Chennai
    Ph - 8939393939
    Other UA-cam channels of us
    drjayapaulsocialmedias.in/
    🌎 Our Web Site : jayapaul.org
    🔴 Follow us
    👍 Facebook Page ( Dr Jayapaul ) : / drjayapaul
    👍 Facebook ( Jayapaul Foundations ) : / jayapaulfoundation
    📸 Follow us on Instagram : / drjayapaul
    🐦 Follow us on Twitter : / drjayapaul
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr Jayapaul

КОМЕНТАРІ • 224

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 9 днів тому +10

    My son 17 అగస్ట్ ఇండియా వస్తన్నాడు క్షమమైన ప్రయానం కొరకు please 🙏 pray for me ayyagaru please 🙏

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +1

    కిర్తనలు (126:5,,6) కన్నీళ్లు విడుచుచు విత్తువాడు
    సంతోషగానముతో పంట కోసేదరు .!!
    6 . పిడికెడు విట్టనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు
    సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💗💒💗💒💗

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 9 днів тому +2

    యేసయ్య నా గుండుల్లో నొప్పి తగ్గించండి నా పొట్టలో క్యాన్సర్ కణాలు తగ్గించండి మా తమ్ముడుకు అర్యోగం ఇవ్వండి మా నాన్నకు అర్యోగం మాకు కొంత కాలం జీవితం ఇవ్వండి యేసయ్య ఆమెన్ జంగారెడ్డిగూడెం 👏👏👏 జాన్ మోషే

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    యాకోబు 1:19
    నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    ఆదికాండము 27:38
    ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    ఆదికాండము 27:40
    నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    మార్కు 12:30
    నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +2

    యెహెజ్కేలు (34:16) తప్పిపోయిన దానిని నేను వేదకుధును ,, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను ,, గాయపడినదానిని కట్టుకట్టుధును ,, ధుర్బలముగా ఉన్నధానిని బలపరచుధును ,, ఆయితే క్రోవ్వినవాటికిని బముగలవాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచుధును .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💗💒💗💒💗

  • @svrmak
    @svrmak 9 днів тому

    Please prayer for my Daughter Apoorva Inter మంచి గా చదువుటకు.Height గురించి Health మంచి గా వుండుటకు,
    My son Santosh health & good behaviour koraku, Aggressive behaviour నుండి విడుదల దయచేయండి, మానసికమైన సమస్యలనుండి విడుదల దయచేయండి, తల్లిదండ్రులకు విధేయ్యుడుగా ఉండుటకు,మంచి మనసు కొరకు, ప్రేమ కలిగి ఉండుటకు, మంచిగా చదువుట కొరకు, Regular గా స్కూల్ కి వెళ్ళుటకు, దేవుని ఆశీర్వాదం ఉండెలాగున ప్రేయర్ చేయగలరు.
    ఆమేన్, Praise The Lord.

  • @JohnmosheyGogulamanda
    @JohnmosheyGogulamanda 9 днів тому

    యేసయ్య ప్రభువా తండ్రి నా కుమారులు abhisektht billyreenubabu ratnapriya లను మీ పాదములు మీ హస్తములుకు అప్పచెప్పుచున్నాను కాపాడిండి పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు పిల్లలు మీద మీ రక్షణ మీ దయ మీ కృపా లో పెంచండి పిల్లలు హైదరాబాద్ లో కార్ బైక్ డ్రైవింగ్ టైం లో తోడుగా ఉండండి యేసయ్య పిల్లలుకు మారుమనస్సు కలగా చెయండి పిల్లలుకు జ్ఞానం అర్యోగం ఇవ్వండి పిల్లలు హైదరాబాద్ లో రాకపోకుల యెందు తోడుగా ఉండండి యేసయ్య ఆమెన్ జంగారెడ్డిగూడెం 👏👏👏 జాన్ మోషే

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 9 днів тому +2

    హల్లెలూయ 🙌🙌 దేవుని కి స్తోత్రం వందనాలు 🙏🙏 అయ్యగారు ఈరోజు నా మనమడు మొక్షీత్ పుట్టిన రోజు అయ్యగారు మొక్షీత్ కోసం ప్రార్థన చేయండి అయ్యగారు ఇప్పుడు హాస్టల్ లో ఉన్నాడు ఈ సంవత్సరం అంతా నీసన్నీది తోడు గా ఉండాలి అని మంచి ఆరోగ్యం దయచేయ్యాలి అని దేవుని దయాకీరిటం మొక్షీత్ పై ఉండాలి అని ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏 అయ్యగారు విజయ కుమారి బాపట్ల జిల్లా

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 9 днів тому +1

    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +1

    1 కొరింధీ (3:10) ధేవుడు నాకనుగ్రహించిన కృపఛోప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాధివేసితిని ,, మరియొకడు ధాని మీద కట్టుచున్నాడు ,, ప్రతివాడు ధానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💒💗💒💗💒💗

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    1కోరింథీయులకు 3:10
    దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాదివేసితిని, మరియొకడు దాని మీద కట్టుచున్నాడు; ప్రతివాడు దానిమీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.

  • @saiprathap8899
    @saiprathap8899 9 днів тому +1

    తిరుపతి సాయి ప్రతాప్ chirts is the lord's 🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️💗💗💗💗🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆమెన్

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 9 днів тому

    మేము 5 అగస్ట్ ఇడియా వెళన్నాము అమెరికా నుండి మాప్రయాణం కొరకు please 🙏 pray for me ayyagaru please 🙏

  • @RamaDevi-tu7wn
    @RamaDevi-tu7wn 9 днів тому +3

    హల్లెలూయ దేవునికి స్తోత్రములు✝️🛐🙏 మా ఆత్మీయ తండ్రి జయపాల్ అయ్యగారికి హృదయపూర్వక వందనాలు🙏🙏🙏 రమాదేవి రాజమండ్రి

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    1కోరింథీయులకు 12:12
    ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయవములన్నియు అనేకములైయున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు.

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    ఆదికాండము 27:37
    అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారస మును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తర మియ్యగా

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 9 днів тому

    సెప్టంబర్ 3 నరిటన్ఐర్లాండ్ తిరిగి వెళతాడు ayyagaru please 🙏 pray for me ayyagaru please 🙏

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +1

    1 కొరింధీ (3:9) మేము ధేవుని జతపనివారమై యున్నాము ,, మీరు ధేవుని వ్యవసాయమును ధేవుని గృహమునై యున్నారు .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💗💒💗💒💗

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 9 днів тому +2

    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము దేవా 🙏🏻🙏🏻🙏🏻

  • @chndu1370
    @chndu1370 9 днів тому +1

    జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +1

    1 కొరింధీ (6:20) విలువపెట్టి కొనబడినవారు గనుక మీ ధేహముతో ధేవుని మహిమపరచుడి .🙏 amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💒💗💒💗💒

  • @uppusiva8903
    @uppusiva8903 9 днів тому +1

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏UPPU SIVA FROM తెనాలి ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @johnpraveen8589
    @johnpraveen8589 9 днів тому

    AMEN AMEN AMEN DEVA VANDANALU PRABHUVA 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +1

    యెషయా (52:7) సువార్త ప్రకటించుచు సమాదానము చాటించుచు సువార్తమానము ప్రకటించూచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు ,, నీ ధేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై యున్నవి .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏💗💒💗💒💗

  • @NeethuLucky
    @NeethuLucky 9 днів тому +2

    Praise the lord ayyagaru 🙏naakosam pray cheyandi plz ayyagaru vandhanalu madhulucky Qatar

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +1

    1 కోరింధి (3:6) నేను నాటితిని ,, ఆపోల్లో నీళ్లు పోసెను ,, వృద్ది కలుజేసినవాడు ధేవుడే .🙏amen 🙏 vandanaalu maa atmiya tandri gariki 🙏🙏🙏🙏🙏💒💗💒💗💒

  • @vidhyarani846
    @vidhyarani846 9 днів тому +1

    DEVUNIKI STHOTHRAMU🙌✝️🛐 VANDANALU AYYAGARU 🙏🙏🙏🎉Vidya rani ONGOLE

  • @leelaanthony1035
    @leelaanthony1035 9 днів тому +2

    Vandanalu ayya garu praise god 🙏

  • @chanchammaa8665
    @chanchammaa8665 9 днів тому +1

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏

  • @RadhaRadha-rw4xf
    @RadhaRadha-rw4xf 9 днів тому

    Radha hydrabad praise the lord ayyagaru hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @user-es7oq3dd6o
    @user-es7oq3dd6o 9 днів тому +1

    Vandanalu ayyagaru, pavani vijayawada, 🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

  • @suryakalavelisala5516
    @suryakalavelisala5516 9 днів тому

    వందనాలు పాస్టర్ గారు సూర్య కళ గుంటూరు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @amaniv6382
    @amaniv6382 9 днів тому +1

    వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమని ఎర్రుపాలెం ఖమ్మం జిల్లా 💒💗💒💗💒💗

  • @padmajateda3914
    @padmajateda3914 9 днів тому +2

    Amen amen amen ❤❤

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 9 днів тому

    ఈ ఆరాధన లొ పాల్గొనే అవకాశం ఇచ్చిన దేవాది దేవుని కి స్తుతులు స్తోత్రాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @spchinna2736
    @spchinna2736 9 днів тому +1

    PRAISE THE LORD AYYAGARU PETHURU SUNITHA RANI MY FAMILY KOTHURU 👏👏యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🙏👏💞🕊️🌹

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar6470 9 днів тому

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 9 днів тому +2

    Vandanalu Ayyagaru 🙏🙏Krishna and family from hyd

  • @bharathiyadla3677
    @bharathiyadla3677 9 днів тому

    Praise the lord Ayyagaru 🙏 athmiya thandri jayapal Ayyagaruki nindu manassuthu hrudhaya poorvaka vandhanamulu Ayyagaru 🙏🙏🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

  • @RaniDubai-kb3nb
    @RaniDubai-kb3nb 9 днів тому

    Vandanalu.ayyagaru.🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏👏👏👏👏👏🌺🌺🌺🌺🌺🌺🌺

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 9 днів тому

    ఇప్పటివరకూ క్షేమంగాకాడిన దేవదేవునికి వేలకొలది వందనాలు మాకోసం మీప్రేయర్స్కొకు చానాకతగ్నురాలిని వఁదనాలు ayyagaru 🙏please pray for me ayyagaru please 🙏

  • @jayaraju4957
    @jayaraju4957 9 днів тому

    హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @klavanya7818
    @klavanya7818 9 днів тому

    హల్లెలూయా దేవునికి స్తోత్రం 🙏👏🕊️వందనాలు అయ్యగారు ✝️💐🌹🙌💫

    • @pastordavid409
      @pastordavid409 9 днів тому

      Do prayer for David health money problems house construction and enemies

  • @anasuyarimmalapudianasuya8010
    @anasuyarimmalapudianasuya8010 9 днів тому

    R Anasuya prise lord Ayyagaru Amen R B Kothuru vidanalu Ayyagaru Amen 👏👏👏👏👏👏👏

  • @deepthimodugula1169
    @deepthimodugula1169 9 днів тому +1

    Vandanalu ayyagaru from USA Usharani 🙏🧎‍♀️

  • @udaybhanuburra
    @udaybhanuburra 9 днів тому +1

    ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వక వందనాలు ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    1కోరింథీయులకు 12:13
    ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

  • @raviteja6030
    @raviteja6030 9 днів тому

    , ప్రైస్ ది లార్డ్ అయ్యగారు రవితేజ ఫ్రమ్ హనుమాన్ జంక్షన్ మా అమ్మ నాన్న గార్ల గురించి ప్రార్థన చెయ్యండి అయ్యగారు.

  • @renavlogs9354
    @renavlogs9354 9 днів тому +1

    Praise the Lord Annaiah Kotturpuram

  • @petetirani8898
    @petetirani8898 8 днів тому +1

    PRAISE THE LORD AYYAGARU. P. RANI FROM VIZAG.

  • @sureshmanda3895
    @sureshmanda3895 9 днів тому

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పేదకొత్తపల్లి...🙏🙏🙏

  • @vinuisrael9554
    @vinuisrael9554 9 днів тому +1

    Hallelujah

  • @uumessh4530
    @uumessh4530 9 днів тому +1

    Praise the Lord pastor garu 🙏

  • @A.DHANALAKSHMIAYITHABATHULA
    @A.DHANALAKSHMIAYITHABATHULA 8 днів тому

    అయ్యగారు నాకు గ్యాస్ నొప్పి అలాగే ఇంట్లో సమస్యలు నన్ను మా husbend రోజు తాగుతాడు కానీ ఇబ్బంది పెట్టే వాడు కాదు కానీ ఈమధ్య కావాలని గొడవ పెడుతున్నాడు మొన్నే బ్యాలెన్స్ వేయించుకున్న.అప్పుడే గొడవ వల్ల వాక్యం వినలేక పోతున్నాను అయ్యగారు 😢

  • @ballaniharitha2014
    @ballaniharitha2014 9 днів тому +1

    Amen🙏🙏🙏

  • @priyankapriyanka4572
    @priyankapriyanka4572 9 днів тому

    Yoshaya (52:7) Saikumari hyd hallelujah 🙏📖📖📖

  • @nagamani5635
    @nagamani5635 9 днів тому +1

    Avanigadda praise the lord nanna garu🙏🙏🙏🙏🙏

  • @dusarlapudibaburao758
    @dusarlapudibaburao758 9 днів тому +1

    Praise the lord pastor garu at

  • @ramsp3805
    @ramsp3805 9 днів тому +1

    Halleluh Halleluh Halleluh ✝️🙏 Parasuram hyd

  • @vijaykumardasari8585
    @vijaykumardasari8585 9 днів тому

    Praise the Lord అయ్యగారు.
    విజయకుమార్ మైసూర్ నుండి.

  • @vinuisrael9554
    @vinuisrael9554 9 днів тому +1

    Praise the lord pastor garu israel vinukonda from vijayawada🙏

  • @yanagandulasanthoshkumar2578
    @yanagandulasanthoshkumar2578 9 днів тому

    వందనాలు అయ్య గారు 🙏🙏🙏సంతోష్ కుమార్ మౌనిక నూతన కల్ మండలం సూర్యాపేట జిల్లా

  • @sateeshkandula4853
    @sateeshkandula4853 9 днів тому

    PRAISE THE LORD AYYAGARU SATEESH FROM JANGAREDDYGUDEM 🙏✝️🙏

  • @jyothibisha
    @jyothibisha 9 днів тому +1

    PRAISE THE LORD PASTOR GARU🙏
    JYOTHI FROM NANDIGAMA

  • @AadiBanu
    @AadiBanu 9 днів тому

    Praise the lord dady vandanalu dady Rohini Narayana my son's mohith, Abhishek, 9th month pregnant ni dady ammai puttali ani prayer cheyandi from mupparthipadu Amen hallelujah 🙏

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 9 днів тому

    ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను 🙏🏻ప్రతి రోజు దేవుని వాక్యం ద్వారా మమ్మలందరిని పరలోకం కొరకు సిద్ధపరుస్తున్నందుకు దేవాది దేవుని కి సమస్త మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻

  • @balat6893
    @balat6893 9 днів тому

    Vandanalu Ayyagaru Bala Guntur 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Marykumari-ik2rm
    @Marykumari-ik2rm 9 днів тому

    Mary kumari Bezwada from Vijayawada praise the lord hallelujah vandanalu ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JesusSaves-gh1zh
    @JesusSaves-gh1zh 8 днів тому

    వందనాలు అయ్యగారు 🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 9 днів тому

    AMEN praise the lord ayyagaru and ma father ke mother ke good health kosam prayer cheyandi ayyagaru 🙏🙏🙏

  • @priyankapriyanka4572
    @priyankapriyanka4572 9 днів тому

    Hallelujah meeku vandanalu sir devuni ki stotramulu Saikumari hyd 🙏🙏🙏🙏🤲🤲

  • @lambuanil
    @lambuanil 8 днів тому

    వందనాలు అయ్యగారు 🙏
    అనిల్ from హైదరాబాద్

  • @user-kc3ut4it8t
    @user-kc3ut4it8t 8 днів тому +1

    ❤❤❤❤❤ very good message sir❤❤❤❤❤❤❤❤❤

  • @kondetibalakrishna6134
    @kondetibalakrishna6134 9 днів тому +1

    Prise the Lord sir balakrishna kondeti Kuwait 🙏 🇰🇼 🙌

  • @devarapallijayabharathi7796
    @devarapallijayabharathi7796 9 днів тому

    AMEN HALLELUJAH 🙏🙏👏🙏 GOODNIGHT TO ALL PRODDATUR

  • @KuKw-or1ig
    @KuKw-or1ig 9 днів тому

    Devin ki shtotram vandanalu ayyagaru susilarani from Kuwait 👏👏👏👏

  • @sailakshmi1008
    @sailakshmi1008 9 днів тому

    Praise the lord 🙏🙏 ayyagaru thanks for the prayer I am blessed with a baby girl 🤲🤲 and please pray for my husband's behaviour and my family members

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 9 днів тому

    Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @djyothi7696
    @djyothi7696 9 днів тому +1

    Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction

  • @priyankapriyanka4572
    @priyankapriyanka4572 9 днів тому

    Nannu ni kumarthega angeekarinchi ni rakshana theesukonela cheyyi thandri amen Saikumari hyd 🤲🤲🤲🙏devuni ki stotramulu meeku vandanalu sir hallelujah

  • @GudaKashamma
    @GudaKashamma 9 днів тому

    Praise the lord
    Khammam

  • @hony1233
    @hony1233 9 днів тому

    Pavani srungvruksham 🙏

  • @yslillypushpam8477
    @yslillypushpam8477 9 днів тому

    praise god pastorgaru hallelujah deevuniki stotram y.s.lilly pushpam vijayawada 🙏🏻👏🙏🏻

  • @bhanu72
    @bhanu72 9 днів тому

    Praise the LORD.Please pray for kalyani HEALTH.AMEN THANQ JESUS AMEN

  • @morchabhavani4463
    @morchabhavani4463 9 днів тому +1

    Praise the lord ayyagaru from Vizag

  • @saiprathap8899
    @saiprathap8899 9 днів тому +1

    Amen Dr jayapaul foundation 💗💗💗💗 praise the lord's good evening sir 🌇🌇🌇🌇🏙️🏙️🏙️🏙️🛐🛐🛐🛐🕎🕎🕎🕎✝️✝️✝️✝️⛪⛪⛪⛪🕍🕍🕍🕍📖📖📖📖🕊️🕊️🕊️🕊️🕯️🕯️🕯️🕯️🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen

  • @rameshgundala6683
    @rameshgundala6683 9 днів тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @annemargaret4475
    @annemargaret4475 9 днів тому +1

    Praise the lord paster Garu Margaret from warangal

  • @user-xr1iw9sp2w
    @user-xr1iw9sp2w 9 днів тому

    Vandanalu ayyagaru bagunnara jyotsna from yerrabalem plz pray for my family relatives and friends rakshana pondalani

  • @josephp7001
    @josephp7001 9 днів тому

    Praise the lord ayyagaru joseph pallepogu Vijayawada 🙏🙏🙏🙏 pray for my family ayyagaru ❤️♥️♥️❤️

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    Praise the lord ayyagaru 🙏🏻

  • @kamalaganta4231
    @kamalaganta4231 9 днів тому

    Alleluia ❤, praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 9 днів тому

    1కోరింథీయులకు 12:16
    మరియునేను కన్ను కాను గనుక శరీరములోనిదానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.

  • @sureshbabukedasi8718
    @sureshbabukedasi8718 9 днів тому

    Amen Amen Amen 🙏

  • @shantakodali929
    @shantakodali929 9 днів тому +1

    Praise the Lord paster garu🙏🙏🙏shanta from Hyderabad

  • @jeyapalanratna6180
    @jeyapalanratna6180 9 днів тому

    Praise the lord 🙏🏻brother🙏🏾🙏🏼🙏🏿🙏🏾🙏🏾🙏🏻🙏🙏🏾🙏🏼 SWITZERLAND 🙏🏾🙏🏼🙏🏿🙏🏻🙏🙏AMEN🙏

  • @jaladisyam1003
    @jaladisyam1003 9 днів тому

    Syam Kumari form Hyderabad praise the lord ayyagaru Amen 🤚🙏