#మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, గట్టమ్మ, సమ్మక్క లాంటి బహుజన దేవతలంటే ఈ బ్రాహ్మణ అగ్ర వర్ణాలకు చులకనే...... SC ST BC లన్న వాళ్లకు చులకనే...... ఈ కుక్కల వల్లే హిందు మతం కులాల వివక్షతో ఐక్యత భావం లోపించి వేరే మతాలు అభివృద్ధి అయ్యాయి......బహుజనుల జోలికి రాకండి రా......పెద్ద హిందువులం అని చెప్పుకునే BJPRSS ఒక్కరు స్పందిస్తలేరు.కత్తి మహేష్ ని ఏం చేశారో జీయర్ గాడ్ని కూడా బహిష్కరణ చేసే దమ్ముందా.... కులాన్ని బట్టి న్యాయం ఉంటుందా. జై తుల్జాభవని.... జై మైసమ్మ తల్లి.జై హింద్.
తెలియని విషయాలను తెలుసుకొని మాట్లాడాలి ప్రకృతి సాక్షాత్తు అమ్మవారు అని శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి వివరించి ఉన్నారు మహర్షులు అడవి బిడ్డలంతా కూడా అమ్మవారిని వివిధ నామాలతో వేడుకుంటుంటారు ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటిది స్వామీజీ గారు??? సురా ముప్పై మూడు కోట్ల దేవతలు కాదు ఆ పరబ్రహ్మ ఒక్కడే అని గ్రహించిన నాడు నీ జన్మ కీ అర్థం పరమార్ధం. జైశ్రీరామ్.........
చిన్న జీయర్ స్వామి గారు సమ్మక్క సారక్క ల పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా..... వరంగల్ సీనన్న పేరు తెలంగాణా ఉద్యమంలో చాలా సార్లు విన్నాను ఒక గొప్ప కళా కారుడిగా ఉద్యమానికి ఎంతో బలాన్నిచ్చారు. మీ ఆవేదన నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను సీనన్న కానీ అక్కడ ఎంతమంది క్రైస్తవ పాస్టర్లు వన దేవతలైన సమ్మక్క సారక్క లను అవహేళన చేస్తూ మత మార్పిడి చేస్తున్నారు??? అంతెందుకు రెంజర్ల రాజేష్ అనేటోడు రాయిని రప్పను చెట్టును పుట్టను మొక్కుతారు అంటూ ఘోరంగా అవమానించాడు ఆ అవమానం సమ్మక్క సారక్క గార్లను అవమానించినట్టు కాదా???? ఎందుకు మీరు స్పందించలేదు??? మైసమ్మ పోషమ్మ పోలేరమ్మలను సైతానులు అంటున్నారు పాస్టర్లు ఇది పరవాలేదా???
జై శ్రీమన్నారాయణ... విమర్శకులకి వందనాలు! పదిహేనేళ్ల క్రితం వీడియో... ఇప్పుడు బయటపెట్టిన విమర్శకులు మరి అప్పుడు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు కాని పూర్తి వీడియో పెట్టుంటే బాగుండేది ఆ వీడియోలో స్వామివారు తప్పు ఏం మాట్లాడారో చెప్తే ఇంకా బాగుండేది... సమ్మక్క సారక్కలని పూజించొద్దు అని ఆయన చెప్పాడా ? బ్రహ్మలోకం నుంచి వచ్చిన దేవతలు కాదు, వాళ్లు వనదేవతలు గ్రామదేవతలు అని చెప్పారు అందులో తప్పు ఏముంది వాస్తమేగా... ఈ విమర్శకులకి కనీసం సమ్మక్క సారక్కల చరిత్ర తెలుసా...? అక్కడ స్వామి వారు తప్పుబట్టింది ఎవరిని, ఏ ఉద్దేశ్యంతో ? పదిహేనేళ్ల క్రితం అప్పుడే ప్రారంభం అవుతున్న జంతు బలులు, గోవథ జరుగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు అవి ఆసమయంలో ఆ దేవతల పేరు చెప్పుకుని బిజినెస్ చేసేవాళ్లని హిందూ ధర్మాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వారిని వారించే ప్రయత్నం చేశారు.. ఆ దేవతల ప్రసాదంగా భావించే బెల్లాన్ని అప్పట్లో సారా తయారీకి అక్రమ మార్గంలో అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయా లేవా..? జంతుబలులు చేస్తున్నారా లేదా..? వాటిని ఎత్తి చూపడం ధార్మిక ప్రచార కర్త ఆయన చేసిన తప్పా.? ఆ వీడియోలో స్వామివారు సవివివరంగా చెప్పారు మంచి చెప్పాలని ఎవరు ప్రయత్నించినా వాడు లోకులకి చెడ్డవాడిగా మిగిలిపోతాడు అని.. కాబట్టి మన ఆలోచనా విధానాన్ని మార్చుకుందామని నేను చెప్పను గాని మార్చుకుంటే మంచిదని నా ఉద్దేశం...👏 జంతు బలులు చేయొద్దు, మాంసాన్ని భుజించొద్దు ఆయా దేవతలని అప్రతిష్ఠపాలు చేయవద్దు అని అద్యాత్మిక వేత్తలుగా వాళ్లు చెప్తారు మనం ఎలాగూ చేయం.. చెప్పాల్సిన భాద్యత వాళ్లది చేయడం చేయకపోవడం మన ఇష్టం.. దానికి ఇలా ఎలా చెప్తారు అయన్ని తిట్టాల్సిన అవసరం లేదు.. పోలేరమ్మని జాతరలో చివరి రోజు అమ్మనా బూతులు తిడతారు ఆ దేవతని.... పోలేరమ్మ ఎప్పుడైనా చెప్పిందా నన్ను తిట్టండి అని ఇవి అన్ని మనం సృష్టించుకున్న సంప్రదాయాలు... మానవుడన్నాక చెప్పేవిధానంలో, దాన్ని విని అర్దం చేసుకునే ఆలోచనా విధానంలో తప్పటడుగులు వేస్తుంటారు దానికి చిన్నా పెద్దా తేడా లేకుండా విమర్శించడమనేది అది కూడా అనకూడని మాటలతో విమర్శించడమనేది శరీరానికి,సమాజానికి అంత మంచిది కాదని నా అభిప్రాయం.. నిన్న మొన్న కూడా జగదాచార్యులు అనే పదంపై చాలా మంది విరుచుకుపడ్డారు తర్వాత అర్దంచేసుకుని ఆవిరైపోయారు నిజానికి జగదాచార్యులైన శంకరాచార్యులని ఏమి అనలేదు ఆయన పేరు చెప్పుకుని అర్హత లేకుండా వీధికోకరు జగదాచార్యులు అని చెప్పుకుని తిరుగుతున్నారు ఇది మంచిది కాదు అని చెప్పారు... ఎప్పడో పదిహేనేళ్ల క్రితం వీడియో ఇప్పడు బయటొచ్చింది అంటే అది రాజకీయ కుట్రా కావోచ్చు హిందూ మతంలో చిచ్చురేపటానికి కావోచ్చు... ఈ వీడియోని వెలుగులోకి తెచ్చిన విమర్శకుల మీద ఇంకో ఫోస్టు వేస్తాను వారెంత హిందూమతవాదులో తెలుసుకుందాం....👏
@@narsimulunarsimulu544 గుళ్లలో వచ్చిన డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? బిజినెస్ ఎవరు చేస్తున్నారు? కొంచెమైనా నీకు దిమాక్ ఉంటే ఆలోచించు ? క్రిస్టియన్లు చర్చలో వచ్చే డబ్బులు అక్కడ అమ్మే ఖర్చీఫ్లు , ప్రేయర్ ఆయిల్ వాటిపై వచ్చే డబ్బులు పాస్టర్ గాడి జేబులో వేసుకుంటాడు .
Vamacharam kuda mana hindu darmam lo oka bhagame, so avara acharam varidi ani musukoni vunte bagundu, specially ee swamulu pravachana karthalu chebuthunnanu vinandai
#మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, గట్టమ్మ, సమ్మక్క లాంటి బహుజన దేవతలంటే ఈ బ్రాహ్మణ అగ్ర వర్ణాలకు చులకనే...... SC ST BC లన్న వాళ్లకు చులకనే...... ఈ కుక్కల వల్లే హిందు మతం కులాల వివక్షతో ఐక్యత భావం లోపించి వేరే మతాలు అభివృద్ధి అయ్యాయి......బహుజనుల జోలికి రాకండి రా......పెద్ద హిందువులం అని చెప్పుకునే BJPRSS ఒక్కరు స్పందిస్తలేరు.కత్తి మహేష్ ని ఏం చేశారో జీయర్ గాడ్ని కూడా బహిష్కరణ చేసే దమ్ముందా.... కులాన్ని బట్టి న్యాయం ఉంటుందా.
జై తుల్జాభవని.... జై మైసమ్మ తల్లి.జై హింద్.
సమ్మక్క..సారక్క లో పాదపద్మములకు శతకోటి నమస్కారాలు..ఆతల్లుల దీవెనలతో ఆతల్లుల చల్లని చూపులతో ప్రజలంతా చల్లగా జీవిస్తున్నారు..
Anna great message Anna dandam Super class🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐 congratulations 💯 year message super super 💐💐💐💐 super anna
ఉన్మాది అయినా వంట్టికి పట్టిన బలుపు దించలే శ్రీనన్న ✊
గాడిదకేం తెలుసు గంధపు వాసన అన్న అసలు వీడెవడో రామానుజాచార్య ఎవరో ఎవనికి తెలుసు జై శీనన్న
Excellent bro correct ga chepthunnav nuvvu chedhi anthaaa nijam
Wow excellent anna
Right sir.... yes really..👑👑🙏🙏🙏👍👍🔥🔥
Excellent analysis 👍
Warangal Srinu Anna ante intha power fulla..salute to you Anna
జై సమ్మక్క సారక్క
షినన్నను పాపులర్ చేయండి దయచేసి మంచి వ్యక్తి
Super anna🙏🙏🙏
జై భీమ్
Super bro
Super ga chapinau srinu Anna 🙏🙏🙏
Jai Ma warangal srinannaku jai
Super anna.💥✊
Srinu Anna 😍
Super srinu anna madhi tadvai
Thokkutam na kodukini🙏🙏
సూపర్
Good counter Anna
Super anna 👌
Good seenanna
Dandam anna
అన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sammakka Sarakka 🙏🏽👏🏻🙏🏽👏🏻
Super cheppinav anna jiyar gadi gurinchi
అన్న🙏🙏
αииα иυνυ supper
🎉❤
Jai sammakka sarakka
Super vadu kshamapana cheppalsinde
Srenu Anna super chepnavanna vadu evvadanna ma devathalani thittadaniki
👍👍🤣🤣 super Anna
👍
Anna ❤
Anna super ga undi medaram sammaka saralamma monna nenu vachanu
వాల్మీకి బోయవాడు రామాయణం rayaladha
తెలియని విషయాలను తెలుసుకొని మాట్లాడాలి ప్రకృతి సాక్షాత్తు అమ్మవారు అని శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి వివరించి ఉన్నారు మహర్షులు అడవి బిడ్డలంతా కూడా అమ్మవారిని వివిధ నామాలతో వేడుకుంటుంటారు ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటిది స్వామీజీ గారు??? సురా ముప్పై మూడు కోట్ల దేవతలు కాదు ఆ పరబ్రహ్మ ఒక్కడే అని గ్రహించిన నాడు నీ జన్మ కీ అర్థం పరమార్ధం. జైశ్రీరామ్.........
Anna correct Golden stachu chudataneke 150 bokka
Seenanna nee paadaalaku
Vandanaalu.
Jaganmaathalu sammakka sarakka
Lanu kincha parichina jeyyarnu
Sikshinchaali.ammala daggaraku
Vachi porlu dandaalu pettali.
Lekunte purugula badi chastadu
Jiyar.
అన్నా వరంగల్ శ్రీ నీ న్న నీవు మాన కెసిర్ . మంచి . వాడు అయితే గిడీ ందకు నాకరాలు చేస్తే డన్న ఈ దొరగలంత ఓ కటి
Jai. Kcr. 🇮🇳
శినన్న నమస్తె
హైజాకేంటి, హైలేట్ అనాలేమో..
1st e shankar ganne tokkale.
Shankar ganne tokkete kasar ellale bidda.
Cena naya new super super super Sachin Kala kallu samovar sarava
Jinna jiyar swamy ni TRS party valle ishue chesharu. Eppu elanti vishyalanu inthaga dibet chayani vadu ippudu endhuku chesthunnadu dhinni batti eTRS party news line chanel okate
చిన్న జీయర్ స్వామి గారు సమ్మక్క సారక్క ల పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.....
వరంగల్ సీనన్న పేరు తెలంగాణా ఉద్యమంలో చాలా సార్లు విన్నాను ఒక గొప్ప కళా కారుడిగా ఉద్యమానికి ఎంతో బలాన్నిచ్చారు.
మీ ఆవేదన నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను సీనన్న కానీ అక్కడ ఎంతమంది క్రైస్తవ పాస్టర్లు వన దేవతలైన సమ్మక్క సారక్క లను అవహేళన చేస్తూ మత మార్పిడి చేస్తున్నారు??? అంతెందుకు రెంజర్ల రాజేష్ అనేటోడు రాయిని రప్పను చెట్టును పుట్టను మొక్కుతారు అంటూ ఘోరంగా అవమానించాడు ఆ అవమానం సమ్మక్క సారక్క గార్లను అవమానించినట్టు కాదా????
ఎందుకు మీరు స్పందించలేదు???
మైసమ్మ పోషమ్మ పోలేరమ్మలను సైతానులు అంటున్నారు పాస్టర్లు ఇది పరవాలేదా???
Eni days hindu muslim annaru epudu oka hindu inko hindu ni antunaru end of the day meku em kavalo telidu 🙄🙄
హిందూ దేవుళ్ళను తిట్టిన వాళ్ళ మీద వీడియొ తీసే మొగతనం మీకు ఉందా
జై శ్రీమన్నారాయణ...
విమర్శకులకి వందనాలు!
పదిహేనేళ్ల క్రితం వీడియో... ఇప్పుడు బయటపెట్టిన విమర్శకులు మరి అప్పుడు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు కాని పూర్తి వీడియో పెట్టుంటే బాగుండేది ఆ వీడియోలో స్వామివారు తప్పు ఏం మాట్లాడారో చెప్తే ఇంకా బాగుండేది... సమ్మక్క సారక్కలని పూజించొద్దు అని ఆయన చెప్పాడా ? బ్రహ్మలోకం నుంచి వచ్చిన దేవతలు కాదు, వాళ్లు వనదేవతలు గ్రామదేవతలు అని చెప్పారు అందులో తప్పు ఏముంది వాస్తమేగా... ఈ విమర్శకులకి కనీసం సమ్మక్క సారక్కల చరిత్ర తెలుసా...? అక్కడ స్వామి వారు తప్పుబట్టింది ఎవరిని, ఏ ఉద్దేశ్యంతో ? పదిహేనేళ్ల క్రితం అప్పుడే ప్రారంభం అవుతున్న జంతు బలులు, గోవథ జరుగుతున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు అవి ఆసమయంలో ఆ దేవతల పేరు చెప్పుకుని బిజినెస్ చేసేవాళ్లని హిందూ ధర్మాన్ని తప్పుదోవలో నడిపిస్తున్న వారిని వారించే ప్రయత్నం చేశారు.. ఆ దేవతల ప్రసాదంగా భావించే బెల్లాన్ని అప్పట్లో సారా తయారీకి అక్రమ మార్గంలో అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయా లేవా..? జంతుబలులు చేస్తున్నారా లేదా..? వాటిని ఎత్తి చూపడం ధార్మిక ప్రచార కర్త ఆయన చేసిన తప్పా.? ఆ వీడియోలో స్వామివారు సవివివరంగా చెప్పారు మంచి చెప్పాలని ఎవరు ప్రయత్నించినా వాడు లోకులకి చెడ్డవాడిగా మిగిలిపోతాడు అని.. కాబట్టి మన ఆలోచనా విధానాన్ని మార్చుకుందామని నేను చెప్పను గాని మార్చుకుంటే మంచిదని నా ఉద్దేశం...👏 జంతు బలులు చేయొద్దు, మాంసాన్ని భుజించొద్దు ఆయా దేవతలని అప్రతిష్ఠపాలు చేయవద్దు అని అద్యాత్మిక వేత్తలుగా వాళ్లు చెప్తారు మనం ఎలాగూ చేయం.. చెప్పాల్సిన భాద్యత వాళ్లది చేయడం చేయకపోవడం మన ఇష్టం.. దానికి ఇలా ఎలా చెప్తారు అయన్ని తిట్టాల్సిన అవసరం లేదు.. పోలేరమ్మని జాతరలో చివరి రోజు అమ్మనా బూతులు తిడతారు ఆ దేవతని.... పోలేరమ్మ ఎప్పుడైనా చెప్పిందా నన్ను తిట్టండి అని ఇవి అన్ని మనం సృష్టించుకున్న సంప్రదాయాలు... మానవుడన్నాక చెప్పేవిధానంలో, దాన్ని విని అర్దం చేసుకునే ఆలోచనా విధానంలో తప్పటడుగులు వేస్తుంటారు దానికి చిన్నా పెద్దా తేడా లేకుండా విమర్శించడమనేది అది కూడా అనకూడని మాటలతో విమర్శించడమనేది శరీరానికి,సమాజానికి అంత మంచిది కాదని నా అభిప్రాయం.. నిన్న మొన్న కూడా జగదాచార్యులు అనే పదంపై చాలా మంది విరుచుకుపడ్డారు తర్వాత అర్దంచేసుకుని ఆవిరైపోయారు నిజానికి జగదాచార్యులైన శంకరాచార్యులని ఏమి అనలేదు ఆయన పేరు చెప్పుకుని అర్హత లేకుండా వీధికోకరు జగదాచార్యులు అని చెప్పుకుని తిరుగుతున్నారు ఇది మంచిది కాదు అని చెప్పారు... ఎప్పడో పదిహేనేళ్ల క్రితం వీడియో ఇప్పడు బయటొచ్చింది అంటే అది రాజకీయ కుట్రా కావోచ్చు హిందూ మతంలో చిచ్చురేపటానికి కావోచ్చు...
ఈ వీడియోని వెలుగులోకి తెచ్చిన విమర్శకుల మీద ఇంకో ఫోస్టు వేస్తాను వారెంత హిందూమతవాదులో తెలుసుకుందాం....👏
Intha kastapadi rasav paapam 😂😂😂😂😂
😛😛😛
మన గుళ్ళలో బిజినెస్స్ జరుగుతలేద అన్న
@@narsimulunarsimulu544 గుళ్లలో వచ్చిన డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? బిజినెస్ ఎవరు చేస్తున్నారు? కొంచెమైనా నీకు దిమాక్ ఉంటే ఆలోచించు ?
క్రిస్టియన్లు చర్చలో వచ్చే డబ్బులు అక్కడ అమ్మే ఖర్చీఫ్లు , ప్రేయర్ ఆయిల్ వాటిపై వచ్చే డబ్బులు పాస్టర్ గాడి జేబులో వేసుకుంటాడు .
Vamacharam kuda mana hindu darmam lo oka bhagame, so avara acharam varidi ani musukoni vunte bagundu, specially ee swamulu pravachana karthalu chebuthunnanu vinandai
సూపర్
Super anna