బ్రదర్ నోటిఫికేషన్ లో అయితే ఏమి చెప్పలేదు... కానీ ఉంటే మంచిది ఎందుకంటే అంత దూరం వెళ్ళాక అడిగితే ఇబ్బంది పడతము.. నుటరీ చేసే వాళ్ళ దగ్గర కు వెళ్లి ఆర్మీ నోటరీ అని అడిగితే వాళ్ళు చేస్తారు.. వాళ్ళ దగ్గర ఫార్మేట్ ఉంటుంది..అల్ ది బెస్ట్...బ్రదర్
మొదటిగా రన్నింగ్ పెడతారు.. అర్హత సాధిస్తే తరువాత డాక్యుమెంట్లు verify చేస్తారు.. తరువాత మెడికల్ నిర్వహిస్తారు.. తరువాత పరీక్ష నిర్వహిస్తారు.. పైన తెలిపిన పక్రియ లో భర్తీ చేస్తారు...
1 mile =
1.609 kilometres
అందరు గమనించగలరు...
Bro im Andhra 4th night ki reach avthanu parledhaa
రాత్రి 10 కి వెళ్లే విధంగా చూడండి...ఎక్కువ శాతం ఉదయం 4 లేదా 5 రన్నింగ్ అనేది పెట్ట వచ్చు..బ్రదర్.. అల్ ది బెస్ట్
Anna affidavit ala thisukovali ... thisukoni vella la leda koncham cheppu anna please
బ్రదర్ నోటిఫికేషన్ లో అయితే ఏమి చెప్పలేదు... కానీ ఉంటే మంచిది ఎందుకంటే అంత దూరం వెళ్ళాక అడిగితే ఇబ్బంది పడతము.. నుటరీ చేసే వాళ్ళ దగ్గర కు వెళ్లి ఆర్మీ నోటరీ అని అడిగితే వాళ్ళు చేస్తారు.. వాళ్ళ దగ్గర ఫార్మేట్ ఉంటుంది..అల్ ది బెస్ట్...బ్రదర్
Anna bacha antha mandhi
Good information brother thankq
31 సంవత్సరాలు దాటిన వారికి ఈవెంట్స్ ఎలా పెడతారు.
Running అందరికీ ఒకే విధంగా ప్లీజ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి.
ఈవెంట్స్ అనేవి 2 age కేటగిరీ లో పెడతారు...బ్రదర్.. Time వేరేగా ఉంటాయి...నేను విడియో కూడా క్లియర్ గా ఎక్సప్లైన్ చేసాను..బ్రదర్..
@@UniqueUpdatesChannel Thankq Brother
Anna height pakka 160 naa malli 165 and 168. Vuntundha correct ga cheppu ledhante antha dhuram vellalemu kadha anna
వారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 160 CM ఉంటే సరిపోతుంది.. బ్రదర్..ఆల్ ది బెస్ట్
Good message
Domicile certificate and residence okkate kada brother ah meesava format tisukovala pdf okka ti adie adie fill chesi signature pettiyala
రెండు ఒకటే గాని బ్రదర్.. సెంట్రల్ లో డొమిసిల్ అని అడుగుతరు..డొమిసిల్ ప్రింట్ తీసుకొని సంతకం చేపించండి..మంచిది.. అల్ ది బెస్ట్ బ్రదర్..
@@UniqueUpdatesChannel bro domicile pdf unte pettara ts die link
Chest paina hair vunte em kadaa broo
మీరు మెడికల్ కి వెళ్లే టప్పుడు.. క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.. బ్రదర్..
notary tesuku valala
నోటిఫికేషన్ లో అయితే అడగలేదు...తీసుకొని వెళ్ళతే మంచిది...అల్ ది బెస్ట్...సర్..
Sir exam epudu pedertharu Anna chepu anna running tharavatha pedtharu annaa
మొదటిగా రన్నింగ్ పెడతారు.. అర్హత సాధిస్తే
తరువాత డాక్యుమెంట్లు verify చేస్తారు..
తరువాత మెడికల్ నిర్వహిస్తారు..
తరువాత పరీక్ష నిర్వహిస్తారు..
పైన తెలిపిన పక్రియ లో భర్తీ చేస్తారు...
Sir amry rally 10th document varuunalu udala gerox serepodha sir
Bro 1Kilometre Ha 1.6km Ha Edoti Cheppandi Bro
బ్రదర్ 1 మైల్ అంటే 1600 బ్రదర్.. 1600 మీటర్లు రన్నింగ్ ఉంటుంది..అల్ ది బెస్ట్ బ్రదర్..
Bacha ki antha mandhi
వచ్చే క్రౌడ్ బట్టి ఉంటుంది..బ్రదర్..
Ap lo rally akda ana
మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ..నేను వీడియో లో చెప్పిన 4 సెంటర్లలో మీకు ఏది దగ్గర గా ఉంటే అ సెంటర్ కి ర్యాలీ కి వెళ్ళవచ్చు...
Tattos unte em kadu ha brother
కొంత మందికి tattos సంబంధించి..సర్టిఫికెట్ ఉంటుంది... pdf link ఉంది..ఒక్కసారి చూడు...
Pdf link akkada undi brother @@UniqueUpdatesChannel
Tattoo ఉంటే Ineligible బ్రదర్... ట్రైబుల్ వారికి కొంత రిలాక్స్యేషన్ ఉంది..sorry బ్రదర్ రిప్లయ్ late అయినందుకు..
Hlo bro! Caste certificate bcd vunde obc ledu parvaleda
BC వాళ్ళకి ఖచ్చితంగా OBC సర్టిఫికెట్ ఉండాలి ఒకవేళ లేకపోతే UR లోకి వస్తారు...బ్రదర్..ఆల్ ది బెస్ట్ బ్రదర్...