Jagananna Pawan Kalyan speech troll 🤣|Jagananna trolls |mla roja latest trolls |New Trending Troller

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #trolls #rojaselvamani #comedy
    #comedy #aptrolls #trolls
    #trolls #jagan #amarnathtrolls #comedy #telugutrolls #gudivadaamarnathtrolls #trolling #troll #rojaselvamani #pawankalyan #apelections2024 #cbn #funny #janasenaparty #anchorshyamala #folksong #folksongs2024 #telugunewsongs
    Telugu trolls, telugu comedy trolls, mixed trolls, Latest trending trolls, comedy trolls, gudivada amarnath latest trolls, Jagan trolls, snow anna troll, Manchu trolls, Telangana lo perni naani ki chukkalu, ap politics trolls, AP assembly trolls, Ambati Rambabu trolls, janasena Pavan Kalyan, janasena, Roja mixed trolls, AP politics comedy trolls, BB7 DAY 20 trolls, Big Boss season 7 nominations, big boss latest trolls, Big Boss today @TROLLERSADDA20 @entraidhii @VillegeRaju66 @janasenaparty
    @seemaraja557 @360trolls@CrazyTroller

КОМЕНТАРІ • 1,1 тис.

  • @NewTrendingTroller
    @NewTrendingTroller  3 місяці тому +324

    Meeku Video Nachithe Oka Like Kotti Video Ni Mee Whattsapp Status Lo Share Cheyyandi 🙏🙇‍♂️🙇‍♂️

    • @kgopinathsri
      @kgopinathsri 3 місяці тому +31

      Inka nuvvu 10K adagatam start cheyyachu

    • @Aikido-yz4zb
      @Aikido-yz4zb 3 місяці тому +9

      Bro manchu family ni trolls cheyy

    • @MOHAMMADASHWAQ-mg2vb
      @MOHAMMADASHWAQ-mg2vb 3 місяці тому +3

      🤣🤣🤣🤣🤣🤣🤣Awsome brother!!

    • @ChandraShekar-yq1bx
      @ChandraShekar-yq1bx 3 місяці тому +3

      😆😆😆😆Ultimate asalu👌👌👌

    • @mgcreations7072
      @mgcreations7072 3 місяці тому +3

      Join option pettu bro deenamma adirindhi am frm Bangalore working in hydrbad ❤❤

  • @KisBP-love12
    @KisBP-love12 3 місяці тому +286

    ఇంత భయంకరమైన పాలన ఏ రాష్ట్రంలో చూడలేదు రా. ఐదు సంవత్సరాలు నరకం చూసాం. ఇక వైసీపీ కి జీవితంలో అవకాశం ఇవ్వం🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @aamaniyadav
      @aamaniyadav 3 місяці тому +19

      A 39./. Vesina valaki konchem gynodayam cheyandi a vedavalaki inka arthamakavatledu..inka evm hack ane kaburulu nammutunaru..papam jali vestundhi valani chustunte

    • @OmkarD-b1i
      @OmkarD-b1i 7 днів тому

      S bro

  • @user-Lucky88
    @user-Lucky88 3 місяці тому +475

    ఇలాంటి troll చూసినప్పుడు ఎక్కడలేని గౌర్వం పౌరుషం వస్తుంది..
    చిరుగారు అంటే ప్రాణం.
    ఆయన మర్యాద ను నిలబెట్టి నందుకు thanks పవన్ అన్న..

    • @somashekarg8681
      @somashekarg8681 3 місяці тому +9

      Anna dammula anubandam Chiranjeevi pavankayan

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 3 місяці тому +191

    పాదయాత్ర కాదు కదా పొర్లి దండాలు పెట్టినా జనాలు మరలా నమ్మే పరిస్థితి లేదు.

  • @siddusiddesh5607
    @siddusiddesh5607 3 місяці тому +357

    కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను
    ... ఈ వర్డ్స్ కి I am fully satisfied..

    • @user-jk1ff7vb1p
      @user-jk1ff7vb1p 3 місяці тому +3

      హోం మంత్రిత్వ శాఖ అనుకున్నా

    • @Agnathavasi-u
      @Agnathavasi-u 3 місяці тому +3

      ✊❤

    • @ThulasiKumar-gz4yb
      @ThulasiKumar-gz4yb 2 місяці тому +2

      E maata kosam entho Mandi wait and now fully happy bro ❤❤❤
      Now the time starts to roar okkokka Paytm gallaki kcpd ne chinigipovalla bro

    • @upendarchittiprolu835
      @upendarchittiprolu835 Місяць тому +1

      Iam from Telangana
      I selut Pawan Kalyan

    • @sankarborrapotta6091
      @sankarborrapotta6091 10 днів тому

      ఏ శాఖ అయినా మన అన్న సూపర్

  • @privaicrafts9371
    @privaicrafts9371 3 місяці тому +193

    ప్రజలు జీవితాంతం మీ YCP ని మరిచిపోరు. మీ ప్రవర్తన పరిపాలన ఇంతవరకూ ఎవరూ ఎక్కడ చూడని అంత చెత్తగా ఉంది.

    • @ramanamatta5279
      @ramanamatta5279 3 місяці тому +7

      వీడు కానీ వీళ్ళ బ్యాచ్ గాని మళ్ళీ రాకూడదు బ్రదర్

  • @leelatummala8651
    @leelatummala8651 3 місяці тому +662

    పరిపాలన చేతకాదు ముఖ్యమంత్రి అంటే దోచు కోవడం కాదు మరెప్పుడు రారు

  • @kgovardhan188
    @kgovardhan188 3 місяці тому +332

    ఇంత బాగా ఎలా ఎడిట్ చేస్తారుబ్బా, అబ్బబ్బా అనేతట్టు

  • @bharathkumar3110
    @bharathkumar3110 3 місяці тому +114

    సీమ రాజా ఎడిట్ సూపర్😂😂😂😂

  • @vbroyal-70279
    @vbroyal-70279 3 місяці тому +196

    Mega fan's గా
    " కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను "
    పుస్తకం లో మొదటి పేజీ మాత్రమే ఇంకా చాలా ఉందని అనుకునే వాళ్ళు ఒక 👍

  • @naveennani9908
    @naveennani9908 3 місяці тому +46

    మాములుగా ట్రోల్స్ చూస్తే నవ్వు కోపం వస్తుంది, కానీ ఇది చూస్తే చిరు పవన్ ప్రేమ చూస్తే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి అంతే

  • @AkhilaKelam
    @AkhilaKelam 3 місяці тому +266

    నానిగాడికి నమస్కారం అస్సలు సూట్ అవ్వలే 😂😂😂

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 3 місяці тому +169

    👌👌👌👌👌👌👌👌
    థాంక్ యు ఎంత గొప్పగా ఉంది వీడియో ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @rajp9320
    @rajp9320 3 місяці тому +14

    రోజా ని చూస్తే ఒక్కటి అర్ధం అవుతుంది అందరికి ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని 😂

  • @bharathguidehairlose664
    @bharathguidehairlose664 3 місяці тому +124

    I love trolling.. video chudaka mumde like kodthabro because it's make me satisfied and Lough 😂😂😂 thanks trollsers❤❤

  • @syamprasad1232
    @syamprasad1232 3 місяці тому +64

    ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు.
    అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, 'విమానం నడపడం ఎలా?' అన్న పుస్తకం కనపడింది.
    అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు.
    మొదటి పేజీలో 'విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి' అని ఉంది. అతడు అది నొక్కాడు.
    విమానం ఇంజన్ స్టార్ట్ అయింది.
    అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు.
    'విమానం కదలాలంటే 'పచ్చ బటన్ నొక్కండి' అని ఉంది.
    అతడు నొక్కి చూసాడు. విమానం కదిలింది. అతడు మరింత ఆసక్తిగా మూడో పేజీ తెరిచాడు.
    'విమానం వేగం అందుకోవాలంటే నీలం బటన్ నొక్కండి' అని ఉంది.
    అతడు నీలం బటన్ నొక్కాడు. విమానం వేగం అందుకుంది.
    అతడు మరింత ఉత్సాహంగా నాలుగో పేజీ తిప్పాడు.
    'విమానం గాలిలోకి ఎగరాలంటే ఆరెంజ్ బటన్ నొక్కండి' అని ఉంది.
    అతడు ఆరంజ్ బటన్ నొక్కాడు. విమానం గాల్లోకి లేచింది.
    యమా వేగంగా గాల్లో తేలుకుంటూ పోతున్న విమానంలో ఉన్న అతను ఐదో పేజీ తిప్పాడు.
    'విమానం కిందకు దిగాలంటే 'ఈ పుస్తకం 2వవాల్యూమ్' కొనండి' అని ఉంది.
    😂😂
    ఇందులో నీతి ఏంటంటే.. విమానం అయినా.. అధికారం అయినా
    ఒక్క అవకాశం వచ్చింది కదా అని అనుభవం లేకుండా ఎక్కితే.. సర్వ నాశనం కాక తప్పదు నడపడం
    *"బటన్ ఉంది కదా అని తెలియ కుండా నొక్కకూడదు ... సమర్ధత అనుభవం కూడా ఉండాలి."*
    నీతి 2: అభివృద్ధి గురించి ఆలోచించక బటన్ నొక్కడంలోనే ఓట్లు పడుతుందని భావిస్తే చివరికి క్రికెట్ టీమ్ కు సరిపడా ఎం.ఎల్.ఏలే మిగులుతారు అని రీసెంట్ గా ఋజువైంది కూడా...😂😂😂😂

  • @venugopalthammisetty606
    @venugopalthammisetty606 3 місяці тому +88

    Super Troll

  • @SivasriNalla
    @SivasriNalla 3 місяці тому +14

    బ్రో ఏంటి బ్రో ఈ ట్రోలింగ్ సూపర్ నీవి చాలా చూసాను బట్ ఈది మాత్రం సూపర్ బ్రో

  • @mahibiddika65
    @mahibiddika65 3 місяці тому +70

    Anna vere level❤

  • @srk0001-z3r
    @srk0001-z3r 3 місяці тому +22

    మామూలు troll కాదు గా అన్నీ 90mm రాడ్లే 😂😂😂

  • @Mmshivaraju
    @Mmshivaraju 3 місяці тому +8

    బ్రో మీ ఎడిటింగ్కి మాత్రం ఫ్యాన్ అయిపోయిన ఐ లవ్ యు ఎడిటింగ్

  • @prasaddv936vizag
    @prasaddv936vizag 3 місяці тому +24

    ఎక్సలెంట్ 👌🔥🔥🔥🔥🔥🔥

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug 3 місяці тому +42

    Simply Superb ✌️

  • @rajurajurajuraju2182
    @rajurajurajuraju2182 2 місяці тому +3

    ఏ బ్రాండు మందు తాగి చేశావు వు. ర. అయ్య. విడియో చూస్తేనే. రోమాలు ని్కబొడుచుకుంటాయి ❤❤❤❤❤❤

  • @harisuni9377
    @harisuni9377 3 місяці тому +95

    చాలా నచ్చింది నాకు ఈ ట్రోల్😂😂😂😂😂😂❤❤❤❤❤కళ్యాణ్ అన్న

  • @aaagamingtelugu3458
    @aaagamingtelugu3458 3 місяці тому +15

    0:17 🤣🤣🤣🤣🤣🤣 Navvi Navvi Sachipothe Evadidi bro... Responsibility......🤣🤣🤣🤣🤣

  • @hyderabadtraffic4630
    @hyderabadtraffic4630 3 місяці тому +15

    The day before elections i was in duty in a hospital. A family started jouney from miyapur Hyderabad to godavari districts. They were travelling in a mini truck. Unfortunately the drived slammed sudden brakes and the spouse got injured in the frontal head. About 7 to 8 sutures were placed. I insisted them to wait for 1 day becuae the lady was pretty badly injured. However Husband assured me that she will taken care but first CAST VOTE and then immediately admit at hospital near there. Such was the dedication of voters of our neighbours to change the Government. Hatsoff to the neighbours and that couple specially.

    • @Shiv_dr
      @Shiv_dr 3 місяці тому +2

      Exactly! We were fed up with the Jagan Government. We stood in line for 5+ hrs and we voted.

  • @mrknightgamer8879
    @mrknightgamer8879 3 місяці тому +21

    Seemaraja entry hilight 😂

  • @arunk4483
    @arunk4483 3 місяці тому +25

    Super bro next level 😂😂😂😅

  • @GhaniBurugu
    @GhaniBurugu 3 місяці тому +7

    కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను❤❤❤

  • @jamalmd7333
    @jamalmd7333 3 місяці тому +2

    RP rocks Roja shocks😂😂😂😂

  • @Timesaverviews
    @Timesaverviews 3 місяці тому +26

    Last dialogues super andarini ekkiparesadu super

  • @user-on3tr9tv3n
    @user-on3tr9tv3n 3 місяці тому +34

    Anna super editing navva leka chachipoya😂😂😂😂😂😂

  • @subuketha134katha3
    @subuketha134katha3 3 місяці тому +30

    సూపర్ బ్రో

  • @janaganama...1371
    @janaganama...1371 3 місяці тому +23

    Ultimate vedio....... superb editing bro navvaleka cahcahaaa🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @sucharesh
    @sucharesh 3 місяці тому +42

    Superb Trolling😂😂

  • @SirishaMarri-dw2vf
    @SirishaMarri-dw2vf 3 місяці тому +15

    Never before never after comedy😂😂😂😂

  • @vanigarikapati8665
    @vanigarikapati8665 3 місяці тому +20

    Suoooper 😅😅😅😅😅😅😅😅😅😅

  • @ManojKumar-tz1vi
    @ManojKumar-tz1vi 3 місяці тому +13

    Best troll... perfect compilation and background music...

  • @wittywildflower
    @wittywildflower 3 місяці тому +141

    YCP damaged AP like no other party they have taken AP 10 years back absolutely destroyed state ... enta sepu chakka bajana chestu insults chestu rechipoyaru panikoche okka pani cheyakunda... hope Janasena and TDP take AP towards glory

    • @DRNARENDRA_ORTHOPEDICS_VIZAG
      @DRNARENDRA_ORTHOPEDICS_VIZAG 3 місяці тому +1

      Now tdp should think in mentos way... By chance if ycp comes also certain things should not be stopped... Like anna canteens... Rename it as ysr - anna canteens... So that these will continue

    • @ramlaxmi9134
      @ramlaxmi9134 3 місяці тому +1

      Ok so u want free food always

    • @DRNARENDRA_ORTHOPEDICS_VIZAG
      @DRNARENDRA_ORTHOPEDICS_VIZAG 3 місяці тому +1

      @@ramlaxmi9134 that free food is going to labourers... Who came to city for work

  • @plnupdates3411
    @plnupdates3411 3 місяці тому +17

    Vere level

  • @babuh3347
    @babuh3347 3 місяці тому +20

    At 1:39 bro superb bro 😂😂superb song by

  • @ananthkumarn494
    @ananthkumarn494 3 місяці тому +2

    Vere Levels Bro From Bangalore 💕

  • @rameshgarre569
    @rameshgarre569 3 місяці тому +48

    Super

  • @Gowthambalaji4747
    @Gowthambalaji4747 3 місяці тому +14

    Darunam bro mari ante manam theste ela 😂😂😂😂😂sha

  • @gopabandhuminiaka5080
    @gopabandhuminiaka5080 3 місяці тому +21

    Jai pawan kalyan👌👌👌👌

  • @Sangeetabharati0517
    @Sangeetabharati0517 3 місяці тому +6

    6,184 views ki 4,600 likes ae video ki chudaledu, that too within 2 hrs. Super trolling.

  • @swathi3614
    @swathi3614 3 місяці тому +24

    Super troll

  • @krishnaraosm2017
    @krishnaraosm2017 3 місяці тому +7

    roja ki baaja mogincharu prajalu super trolls 😅😅😅

  • @gorlesiva9797
    @gorlesiva9797 3 місяці тому +31

    Super trolling anna

  • @anisettyravikishore548
    @anisettyravikishore548 3 місяці тому +12

    Wonderful Anna...!

  • @neerajadevi7789
    @neerajadevi7789 3 місяці тому +13

    Superb 😢😢superb😢 superb

  • @mahesh7355
    @mahesh7355 3 місяці тому +10

    AWESOME ❤

  • @saibabu2979
    @saibabu2979 3 місяці тому +22

    Ennappa ee trolling 😂😂

  • @tejanaidu9582
    @tejanaidu9582 3 місяці тому +4

    Khushi reference is veree level 🤣🤣🤣🤣🤣

  • @hussenpeeran
    @hussenpeeran 3 місяці тому +4

    chala bagundi super

  • @vanamalasingarapu1935
    @vanamalasingarapu1935 3 місяці тому +9

    Superb అన్నయ్య...

  • @veeravallisrinivas8479
    @veeravallisrinivas8479 3 місяці тому +15

    Nice 👍

  • @deepakreddyc
    @deepakreddyc 3 місяці тому +10

    excellent one of the best😂😂

  • @vijaykodellavijay724
    @vijaykodellavijay724 3 місяці тому +10

    anna super

  • @chowdary1509
    @chowdary1509 3 місяці тому +7

    Bro 1000 annav 2 hrs lo 5000 ayyaa.🎉 Nice editing

  • @prasadbabu2265
    @prasadbabu2265 3 місяці тому +3

    Just Awesome 😂😂😂

  • @bhagyachinni1433
    @bhagyachinni1433 3 місяці тому +2

    Seemaraja Anna 😂😂 love from tamilnadu 😂😂

  • @tulasiprasad6357
    @tulasiprasad6357 3 місяці тому +17

    Congratulations

  • @ParshaparshaRamu
    @ParshaparshaRamu 3 місяці тому +1

    Anna super editing Anna 👏👏👏

  • @ashok-qc4lh
    @ashok-qc4lh 3 місяці тому +3

    Navvu Apukolekapotunna BRO I LOVE trolling bro ❤

  • @hanumanthperam8888
    @hanumanthperam8888 3 місяці тому +2

    Extraordinary 😢😂❤❤❤❤

  • @ganjalanagaraju7636
    @ganjalanagaraju7636 3 місяці тому +7

    👌👌👌👌👌👌సూపర్ Bro

  • @Jagadapi_Explorer
    @Jagadapi_Explorer 3 місяці тому +3

    Mass ragging 😂

  • @rameshdudam8138
    @rameshdudam8138 3 місяці тому +7

    ఆంధ్ర ప్రజలారా....అధికారంలోకి వచ్చిన కొత్త నాయకుల్లారా...చిన్న రిక్వెస్ట్...!
    దయచేసి శ్రీరెడ్డికి మంత్రంతోనైనా....కుతంత్రంతోనైనా బుద్దిచెప్పి నోరు మూయించండి....తన బూతు పురాణాలు విని విని...తనను ఏమి చేయలేక పోతున్నందుకు మీ మీద కోపం వస్తోంది...!

  • @challasainathchowdary9218
    @challasainathchowdary9218 3 місяці тому +2

    Kiraak rp nijangane kiraak😂😂. Lokesh down to earth

  • @vigneshkumar7524
    @vigneshkumar7524 3 місяці тому +5

    enti ra mama nuvvu 1k likes adigithe memu 10k likes ichamu just 5 hours lo 🔥🔥🔥🔥🔥
    inka increase aythayi le

  • @harikapalagiri2304
    @harikapalagiri2304 3 місяці тому +2

    Very good comments Andi

  • @ramesheemani2665
    @ramesheemani2665 3 місяці тому +10

    Jai pavan jai cbn

  • @rachapudinarayan5263
    @rachapudinarayan5263 3 місяці тому +2

    జగన్ అండ్ కో రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదో భావి తరాల వారికి గొప్ప గుణ పాఠం గా చూపించారు. ఆ లెక్కన అందరూ వాళ్లకీ రుణ పడి వుండాలి.

  • @YouthFoundationMulbagal
    @YouthFoundationMulbagal 3 місяці тому +4

    editing nice

  • @prakashmuthudkar8263
    @prakashmuthudkar8263 3 місяці тому +1

    SUPER SIR

  • @Alwayslovingdude
    @Alwayslovingdude 3 місяці тому +5

    Superb bro...njoyed a lot❤

  • @YTSHORTS-sc1ws
    @YTSHORTS-sc1ws 3 місяці тому +1

    Wonderful bro, Marvelous meme
    I never seen before and ever

  • @karthikbabu2946
    @karthikbabu2946 3 місяці тому +8

    😂😂😂😂🤣🤣🤣🤣 jalaga

  • @AshrafAli-ls6mb
    @AshrafAli-ls6mb 3 місяці тому +4

    Mass level editing 😂

  • @sarojanagaraj1598
    @sarojanagaraj1598 3 місяці тому +5

    Superrrrr❤❤

  • @RaviDhanamu
    @RaviDhanamu 3 місяці тому +4

    Wow.... Wow....

  • @baburaonelli8739
    @baburaonelli8739 3 місяці тому +4

    😂😂😂😂 edting adhurs

  • @edigaveerannagoud5556
    @edigaveerannagoud5556 3 місяці тому +2

    Strong 😂😂

  • @mandulasureshgoud2308
    @mandulasureshgoud2308 3 місяці тому +3

    goosebumps video🎉🎉🎉

  • @user-pj5ud3ph8t
    @user-pj5ud3ph8t 3 місяці тому

    నీతి న్యాయం శక్తి ఎప్పుడు బ్రతికే ఉంటుంది 🙏🙏🙏🙏

  • @user-lm2gb1ti1h
    @user-lm2gb1ti1h 3 місяці тому +1

    veree level trolling endhi ayyya edhi nenu eddaa chudaleyy 😂😂

  • @Cookingvideos2001
    @Cookingvideos2001 3 місяці тому +3

    Roja after election troll videos kavali

  • @GAALODU45
    @GAALODU45 3 місяці тому +1

    వాళ్ళు చూస్తే సచ్చిపోతారు బ్రో😂😂😂😂😂😂

  • @shivaprasad5283
    @shivaprasad5283 3 місяці тому +3

    Charan babu annattu nachithe ye jenda ayina yegarestham Theda vasthe Thiregesi dhigestham 🙂

  • @sirivenkat2348
    @sirivenkat2348 3 місяці тому +1

    Jailer scene bagundhii 😅

  • @NareshDyarangula
    @NareshDyarangula 3 місяці тому +1

    నవ్వి నవ్వి పోతార్రా బాబు 😂😂

  • @user-tv9qk9tl8f
    @user-tv9qk9tl8f 2 місяці тому

    ఎం అన్న ఎడిటింగ్ బ్రో సూపర్ వైసీపీ వాడిని అయ్యిన ఫుల్ ఎంజాయ్ చేశా ఇ వీడియో కి 👍🏼

  • @veeranji635
    @veeranji635 3 місяці тому +1

    అన్నా జగన్మోహన్ రెడ్డి అన్న మీ నాన్న గారి పేరు చెడగొట్టే అన్న వద్దన్నాను రాజకీయాల్లోకి పాలించడం రాదు పరిపాలించడం రాదు అన్న నీకు

  • @sumansubudhi8248
    @sumansubudhi8248 3 місяці тому +2

    4.52 veereeee level editing superrrrrr

  • @sriharigudisa1246
    @sriharigudisa1246 3 місяці тому +1

    Super ga chesaru..Thanq

  • @NagisettyRavindrababu
    @NagisettyRavindrababu 2 місяці тому

    వావ్ సూపర్ సార్ ఈ కామెడి జయహో జనసేన జయహో చంద్రబాబు నాయుడు

  • @LikhithGallery
    @LikhithGallery 3 місяці тому

    I know how much time u spent, completely worth brother

  • @batepativenky9848
    @batepativenky9848 3 місяці тому +1

    ❤❤❤❤❤