రాజన్న బిడ్డ అడుగులేస్తే హారతి పడతాం |వైయస్ షర్మిల పై ఏపూరి సోమన్న | YS SHIRMILA SONG | YSRTP

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • #Apoorisomanna
    #Apoorisomannanewsongs
    #Apoorisomannayoutubechanal
    #Apoorisomannasongs
    #Drapoorisomannaofficial

КОМЕНТАРІ • 69

  • @harishnetha3477
    @harishnetha3477 3 роки тому +17

    మీ గానం అమృతం అన్న. మీరు వైస్సార్ పార్టీ నుంచి విజయం సాధించాలని మనస్పృతిగా కోరుకుంటున్న. మీ పాటలతో ఎంతో మంది నాయకులకు జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మీ జీవితం మలుపు తిరగాలని కోరుకుంటున్న

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +4

    వైఎస్ఆర్ ఇస్ ద గ్రేట్ లీడర్ ఆరోగ్య శ్రీ ఫీజ్ రీ ఎంబుర్సేమెంట్ 108 104. పక్కా. ఇల్లు రైతులకు ఉచిత కరెంట్ గ్యాస్ సబ్సిడీ 4%. ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ డ్వాక్రా పావలా వడ్డీ రుణమాఫీ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగం లో ఎంప్లాయిమెంట్ రూప కల్పన ఇంకెన్నో ఉచిత కార్పొరేట్ వైద్యం రైతులకు ఉచిత భీమా పెన్షన్స్స్ స్కీమ్స్ ఇంకెన్నో వై ఎస్ ఆర్ గారూ ఇచ్చాడు పేదల దేవుడు మన వైఎస్ఆర్

  • @ప్రజానాడి-ఱ7ర
    @ప్రజానాడి-ఱ7ర 3 роки тому +29

    వాస్తవానికి తెలంగాణ సమాజం సోమన్న దీర్ఘ దృష్టి గ్రహించాలి సోమన్న గారు కచ్చితంగా శాసనసభ సభ్యుడు కావాలి

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +4

    నీ మతం నీ పూజ గది లోనే
    ఆగి పోవాలి
    నీ కులం మీ ఇంటి గడప దగ్గరే ఆగి పోవాలి
    ఒక్క సారిగడప దాటీ బయటికి వచ్చామా మనం
    అందరం భారతీయులం !!! 🇮🇳. 🇮🇳
    --- వై ఎస్. షర్మిల. రెడ్డి

  • @sathishkazipeta7524
    @sathishkazipeta7524 3 роки тому +13

    Anna somana no more words about your song lyrics Anna... Awesome👍

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +3

    తెలంగాణా నీడ్స్ షర్మిల రెడ్డి అక్కా. వాక్ .విత్ షర్మిల రెడ్డి అక్కా

  • @gandigariprashanthkumar1872
    @gandigariprashanthkumar1872 3 роки тому +6

    Anna super song jai somanna

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +1

    👍. అన్యాయమే చట్ట మై నప్పుడు ఎడురించడమే నీ. బాధ్యత కావాలి 💪

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +2

    🚸విలువైన కాలాన్ని శక్తి వంతమైన నోటి మాటను ఛాలా తెలివిగా ఉపయోగించాలి లేకుంటే వృధా చేసిన కాలం నోరు జారిన మాట ఎప్పుడైనా ప్రమాదమే మిత్రమా 🔥

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +2

    ✊ ఇండియాకి నియంత పాలన అవసరం ప్రజాస్వామ్యం లో నేరాలు చేసి ఈజీ గా తప్పించు కొని తిరుగు తున్నారు మన భారత చట్టాల్లో రెండు దార్లు ఉన్నాయి. నేరం చెయ్యడం తప్పు అంటుంది. మళ్ళి లైసెన్స్ ఇచ్చేది మన చట్టమే విజయ మాల్య లలిత్ మోడీ నీరవ్ మోడీ సుజనా చౌదరి చంద్ర బాబు రాయపాటి చిదంబరం రాజా కలి మొని లగడ పాటి సి ఎం రమేష్ విగ్గు రాజు. గంటా శ్రీనివాస్ రావు ప్రతి పాటి పుల్లా రావు కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ హరీష్. రావు మిషన్. భగీరథ బోఫోర్స్ స్కాం సోనియాగాంధీ దే వీళ్ళే ఇంత దోపిడి చేసి స్వేచ్ఛ గా తిరుగు తుంటే కోర్టులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం పీక లేక పోతున్నాయి ప్రతీ G O కు పాస్ కాకుండా అడ్డు తగుల్తున్నారు ఎమ్మెల్యే లు అటు ఎంపీ లు ఇదే మన ప్రజా స్వామ్యం అందుకే. ఇండియా కు నియంతృత్వం కావాలి ప్రతీ పౌరుడు ఎదురు తిరగాలి ఇండియా. కార్పొరేట్ల కబంధ హస్తాల్లో కి. వెళ్ళింది ఇండియా ను శాషిస్తు న్నది అంబానీ అదాని లే మీడియా మాఫియా మెడికల్. మాఫియా కరోనా ను. అడ్డు పెట్టుకొని కొన్ని లక్షల కోట్లు ప్రజల ఆస్తుల్ని రక్తాన్ని. పిండి దోపిడి చేసేశారు ప్రజలు ఇంత అజ్ఞనంగా అమాయకులు గా ఉన్నంత కాలం ఈ దోపిడిలు ఆగవు సి ఎం. లను. పి ఎం. లను డైరెక్ట్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా అమెరికా మాదిరి గా ప్రెసిడెంటు పాలన ఎన్నుకోవాలి ముఖ్య మంత్రి నీ. ఎన్ను కావాలి ఓట్ వెయ్యని ప్రతీ పౌరుడికి పౌరసత్వం తొల గించి .దేశ ద్రోహులు గా ప్రకటించి కేసులు బుక్ చేసి జైలు లో పెట్టాలి ప్రభుత్వ పథకాలు ఉద్యోగాలు వెంటనే తొలగించాలి అప్పుడే. ఇండియా లో ఉన్న ప్రజలు ఎడ్యుకేట్. అవుతారు ☝️ అమాయక ప్రజలకు ప్రభుత్వాలే భద్రత కల్పించాలి

  • @venkateshwareddym8153
    @venkateshwareddym8153 3 роки тому +9

    Hi somanna Garu u great singer in our telegana iam big fan of u any God bless good and wealth all ur family

  • @satishkandula9148
    @satishkandula9148 3 роки тому +6

    Super my hearful ysr

  • @praneethreddy5706
    @praneethreddy5706 3 роки тому +8

    Superb song👌

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +2

    🤞👍. జై. Y s. షర్మిల. రెడ్డీ. అక్కా. 👍🤞
    కెసిఆర్. గారు. తెలంగాణ ను. బానిస.తెలంగాణా.గా.మార్చారు.దయచేసి. ఓటర్. మహాషయులారా.
    ఒక్క. సారీ. ఆలోచించండి. 1200
    ల. విద్యార్థుల. ఆత్మ. బలిదానాలే
    తెలంగాణా. ఆవిర్భావం. అయినా
    నిరుద్యోగుల. ఆత్మ హత్యలు. ఆగట్లేదు కెసిఆర్. గవర్నమెంట్
    చేస్తున్న. పెద్ద. మోసాలు. మద్యాన్ని. విచ్చల విడిగా. షాపుల
    సంఖ్య. ను పెంచడం. బెల్ట్. షాప్ ల. ను. కూడా. ప్రోత్స. హించడం
    మద్యం. మత్తులో. ప్రశ్నించే. యువత. డ్రగ్స్. కు. డ్రింక్స్. కు
    అలవాటు పడి. ప్రశ్నించే. గొంతులను చిదిపివెస్తున్న. ఉచిత
    పథకాలు. రైతు బంధు. అనే. . స్కాం. ను. స్కీమ్. గా మార్చి. ప్రజల్ని. మోసం. చేస్తూ. తెలంగాణా. రాష్ట్ర. బడ్జెట్. ను. సంకనాకిస్తు. స్కీమ్. అంటే. పేద
    ప్రజలకు. శ్రామికులకు. కర్షకులకు
    వ్యవసాయ. కూలీలకు. కౌలు. రైతులకు. వ్యవసాయానికి. పనికొచ్చే. భూములకు. వ్యవసాయం. చేసే. రైతులకు
    రైతు. బంధు. ఇవ్వాలే కానీ
    మంత్రులకు. ఎమ్మెల్యేలకు. బడా
    భూస్వాములకు. వ్యవసాయానికి పనికి రాని భూములకు ఇస్తూ. నయా. జమీందారులు గా. మారుస్తున్నారు. కెసిఆర్. గారు
    రైతు. బంధు. స్కీమ్. వల్ల. ఉద్యోగ
    అవకాశాలు. . ఉండవు
    కెసిఆర్. ఇచ్చే. ఉచిత. పథకాలు
    వేస్ట్. విద్య. వైద్యం. తప్పా. ఏ పథకాలు. అవసరం. లేదు.
    కెసిఆర్. కు. కాంగ్రెస్. బీజేపీ అమ్ముడు. పొయ్యి. నాటకాలు
    ఆడుతున్నారు. ప్రత్యామ్నాయం
    మన. వైఎస్సార్. టీ. పి. మాత్రమే
    మన. షర్మిల. అక్కా. మాత్రమే
    కాబట్టి. ప్రతి. నిరుద్యోగి. తన. గళాన్ని. విప్పి.మీడియా.పత్రికలలో. చెప్పాలి. ప్రజలుకూడా.ఆలోచించాలి
    మన. లక్ష్యం. ఉద్యోగాలు. గవ్నమెంట్. Sector. Public
    Sector. ప్రైవేట్. సెక్టార్
    💪💪💪💪💪💪💪💪💪
    జయహో. షర్మిల. అక్కా. జై. వైఎస్సార్ టి. పి. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @ABDULMANNAN-qg4cb
    @ABDULMANNAN-qg4cb 3 роки тому +2

    Super songs

  • @charanreddy9317
    @charanreddy9317 3 роки тому +6

    Super song
    Jai sharmila akka

  • @swathirajampeta9896
    @swathirajampeta9896 3 роки тому +4

    Super song somanna

  • @ashokbathala7898
    @ashokbathala7898 3 роки тому +3

    Johar ysr
    Jai jagan
    Jai sharmilamma

  • @rakeshnakka8453
    @rakeshnakka8453 2 роки тому +1

    Anna super👍👍👍👍

  • @vineshnayakbhukya5534
    @vineshnayakbhukya5534 3 роки тому +8

    సూపర్ అన్న🙏🙏🙏🙏💐💐💐💐

  • @sarangadhara1879
    @sarangadhara1879 3 роки тому +2

    Super.dokkri.sarangadhara. 🙏🙏🙏

  • @sandeepreddykamjula8505
    @sandeepreddykamjula8505 2 роки тому +2

    Johar ysr
    Jai jagananna
    Jai sharmilamma

  • @nareshkukkmala957
    @nareshkukkmala957 2 роки тому +3

    Jai sharimila ✊🔥💥 akka jhor ysr ✊✊🔥

  • @user-xs5gv7er6g
    @user-xs5gv7er6g 3 роки тому +5

    Super anna

  • @manigoud1237
    @manigoud1237 2 роки тому +3

    Jai ysr💙

  • @jaganakula1928
    @jaganakula1928 3 роки тому +8

    Jai somanna jai sharmila akka

  • @VijayKumar-vf5gi
    @VijayKumar-vf5gi 3 роки тому +2

    Super

  • @gundaganimahimaheshmahimah9377
    @gundaganimahimaheshmahimah9377 3 роки тому +6

    JAI YSR SUPER SONG ✊

  • @AineriSivaReddyASR
    @AineriSivaReddyASR 3 роки тому +12

    MLA somanna....idhi confirm
    ... future TS Cultural Minister ❤️🙏 ApooriSomanna ji... Appudu mamalni gurthu pettukondi....
    Itlu mee... thammudu,
    Aineri Siva Reddy 🙏🙏🙏

    • @jaiyetri1723
      @jaiyetri1723 3 роки тому

      వాడు వార్డ్ మెంబెర్ కూడా పనికిరాడు

    • @sivasaigosu1740
      @sivasaigosu1740 3 роки тому +2

      @@jaiyetri1723 nvv entiki paniki vastavu ra mari

  • @budiyapakaramesh7053
    @budiyapakaramesh7053 3 роки тому +1

    Budiyapaka Ramesh,👍 super, super anna,ta

  • @venkey2774
    @venkey2774 3 роки тому +4

    Johar ysr 💞💪

  • @varmakeetha5316
    @varmakeetha5316 3 роки тому +6

    సూపర్ భయ్యా సూపర్ దుమ్ములేపారు

  • @venkey2774
    @venkey2774 3 роки тому +3

    Lyrics Sprb anna 💪

  • @ruchithasarugu4377
    @ruchithasarugu4377 3 роки тому +3

    Next cm

  • @TGN14
    @TGN14 3 роки тому +8

    ALL THE BEST SOMANNA

    • @hughgianni4713
      @hughgianni4713 3 роки тому

      I know Im kinda off topic but does anyone know a good place to stream newly released tv shows online ?

  • @AnilKumar-ig4lq
    @AnilKumar-ig4lq 3 роки тому +3

    🙏👍🙏❤️

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +2

    ఎదురించే వాడు లేక పోతే ప్రజాస్వమ్యానికి పెను ప్రమాదం

  • @AndhraPradeshnews1
    @AndhraPradeshnews1 3 роки тому +6

    జై షర్మిల అక్క జై రాంరెడ్డి అన్న

  • @anjaneyulutummala8245
    @anjaneyulutummala8245 Рік тому

    జై YSR
    జై షర్మిల అక్క

  • @nareshkukkmala957
    @nareshkukkmala957 2 роки тому +2

    Jai sharimila akka ✊✊✊ jhor ysr ✊🔥🔥

  • @skshaheed2540
    @skshaheed2540 3 роки тому +2

    Jai sharmila akka

  • @kittukittu7538
    @kittukittu7538 3 роки тому +4

    Jai jagan ysrtp

  • @ashokmoorathoti2062
    @ashokmoorathoti2062 3 роки тому +5

    Jai Bheem Jai somanna

  • @nareshpuli6008
    @nareshpuli6008 3 роки тому +3

    Money make any thing

  • @revanaravu5884
    @revanaravu5884 3 роки тому +4

    , ಸೂಪರ್ ಸಾಂಗ್. ಸೂಪರ್ ವಾಯ್ಸ್. ನಾ ಕಂಡ ಅಂಬೇಡ್ಕರ್ ಎಪುರಿ ಸೋಮಣ್ಣ ಜೈ ಭೀಮ್ ಜೈ ಮಾದಿಗ

  • @p_a_v_a_nroyal467
    @p_a_v_a_nroyal467 3 роки тому +6

    Ana nuvu prjala mhanshivi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️

  • @p_a_v_a_nroyal467
    @p_a_v_a_nroyal467 3 роки тому +11

    Ana nuvu 💯 year s makosam porDtavv 🙏🏻🙏🏻🙏🏻✌️😌📸🌻🌻

  • @luckyyadhav6624
    @luckyyadhav6624 Рік тому

    Anna inka manchi vupu unna songs raavali sharmilakka songs ysr gaari songs jai ysrtp jai telengana

  • @jaibheeml8569
    @jaibheeml8569 3 роки тому +8

    ఆంధ్ర పరిపాలన వద్దు అనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది 1500 మంది బిడ్డల బలిదానం అయ్యింది నువ్వంటే చాలా ఇష్టం నాకు కానీ షర్మిలక్క పార్టీలు చేయడం ఇష్టం లేదు

    • @shivaraorampeesa2993
      @shivaraorampeesa2993 2 роки тому

      కులాలు. మతాలు. ప్రాంతాలు. ఏంట్రా. వెదవ
      సోది. ఇండియా. లోనే. కదా. బ్రతుకుతున్నారు
      సాలె. ఇది. Democracy'. Bay. చెత్త. లంజా కొడకా. మోడీ. ఎందుకురా. కెసిఆర్. గాన్ని
      తెలంగాణా. వాణ్ణి. P M. చేద్దామా మేధావులు
      ఎక్కడైనా. పుడతారు. ప్రాంతం. కులం. మతం
      అనే. క్రిమినల్. గా. ఆలోచించకు. . చెత్త. ముండా. కొడకా. గాంధీ. సుభాష్. ఇందిరా. గాంధీ. వైఎస్ఆర్. పచ్చల. పెల్లి. సుందరయ్య. వీళ్లంతా. వేరే..రాష్ట్రాలు. NTR. తోi. సహా
      Pv. నరసింహా. రావు. తెలంగాణా. కు. ఎమీ. చేశాడు. ప్రాంతం. అడ్డు. కాదురా. ఇడియట్
      నాయకుడు. మంచి. వాడు. కావాలి ప్రాంతం
      అనేది...ఒక. వ్యసనం. దాన్ని. .అలాగే. రుద్దవో
      ప్రపంచ. దేశాల్లో. ఉన్న. భారతీయులంతా ఇండియా. కు. రావలసి. వస్తది. ఈ. రూల్
      వాళ్లకు. తెలిసిందో. బ్రతీయులం. మనమే. కలసి
      ఉందా. నప్పుడు. బయటి దేశాల్లో. ఎవ్వరూ
      కలసి. అందరూ
      కొడకా

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +1

    If You Think You are Bad I am Your Dad

  • @reddypradeep4545
    @reddypradeep4545 3 роки тому +6

    నువ్ హారతి పట్టాంది ఎవరికీ అందరికి పట్టేటడివే అందరికి తెలుసు.....

    • @arraanudeep7238
      @arraanudeep7238 3 роки тому

      Send me your contact number 9121345243 whatsapp cheayi brother

  • @prasadkambhampati2782
    @prasadkambhampati2782 3 роки тому +2

    Endhi anta endi edi...

  • @RameshRamesh-nk3du
    @RameshRamesh-nk3du 3 роки тому +1

    ఎందుకురా soumya

  • @mdw1391
    @mdw1391 3 роки тому

    షర్మిల లో విజన్ లేదు,speaking skills లేవు.ap పార్టీలు ts workout కావు.

  • @its_venuyadav
    @its_venuyadav 3 роки тому

    👎👎👎👎👎👎👎👎

  • @shivaraorampeesa2993
    @shivaraorampeesa2993 2 роки тому +2

    తెలంగాణా నీడ్స్ షర్మిల రెడ్డి అక్కా. వాక్ .విత్ షర్మిల రెడ్డి అక్కా

  • @prajwanrao628
    @prajwanrao628 3 роки тому +1

    Super anna

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Рік тому

    Jai sharmila akka