ఆలీ గారూ....మీ బాధ తీర్చలేనిది. కానీ ఏదో ఒక రోజు అందరం కాలం చేయాల్సిందే. ఆ భగవంతుడు మీ అమ్మగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరియూ మీకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మీ రామకృష్ణ
ఒకటి రెండు సందర్భాల్లో మీ అమ్మ గారిపై మీకు ఎంత ప్రేమ ఉందొ మీ మాటల్లో విన్నాను. నీలాంటి కొడుకు ఉన్నందుకు ఆమె జన్మ ధన్యం. అలాంటి తల్లి ఉన్నందుకు మీరు అదృష్టవంతులు. చిరునవ్వు చిందించే మీరు బాధపడుతుంటే చూడడానికి ఇబ్బందిగా ఉంది అలీ గారు
So sad moment...RIP ammi Jaan...I read somewhere she was so kind hearted person... Ali is also known for great humanity .. exactly like his mother...he also looks like his mother's features...very hardworking person...our condolences to Ali sir's family...from Rajahmundry.
Chiru annaya vasthe chaaalu..Mansau relax avuthadiii...See how much time he spend there..God bless U Annaya..Ali garu may allah bless u with family..Rest in peace Ammma💐
Cheranjevi real man Itne bade star hone ke bawajood woh aaye baithey Yeh boolywood walo ko seekna chahiye insaaniyat bhi hoti hai Sirf star hone se kuch nai hota
Ali Bhai my deepest condolences to you and your family it is irreparable loss to you one who experience the pain him self only knows it you are one of the good sons in society.
So sad 😥 Her soul will reach the god RIP . Everyone has to face such problem I pray God to give strength and boldness to you and your family to overcome this emotions.We all know that your are a great son 👍 she is very happy by seeing all your successful career and a complete man.
Sorry Ali bhai....మీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసుగా...కానీ ఎవరైనా స్వర్గానికి వెళ్లక తప్పదుగా... మీ వంటి బిడ్డ దొరికినందుకు అమ్మ ఆత్మ చాలా సంతోషించి...ఎపుడూ మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ,మీ కుటుంబాన్ని దీవిస్తారు....🙏🙏
Ali khan Amma gariki athma Shanthi kalagali ani manaspurthiga aa devuni korukuntuna .......n alagey Ali Anna family ki support ga undali ani asistuna.......
Ammagaru vellipoyaru ani bhadapadakandi Ali Anna.. Amma blessings yeppudu meku vuntayi... Yaa Lady yevaru.. Ali anna valla bhadalo vallu vunte.. Vadhina pillalni thisukochi camera ki Show chupisthundi... Ali Anna be strong anna
మా తాతయ్య గారు ఈ మధ్య నే వెళ్లిపోయారు మా అమ్మ నాన్న వెళ్ళిపోయినపుడు బాధ పడలేదు కానీ మా తాత గారు వెళ్ళిపోయినపుడు ఏడ్చాను 😭😭😭😭 అంత ఇష్టం తాతయ్య అంటే మనకి ఇష్ట మైన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటాదో తెలుసు నాకు బాగా 😭😭😭
ఇన్నలిల్లాలి వ ఇన్న ఇలాహి రాజిఊన్ ఆలీ భాయ్ చాలా గొప్ప మనిషి ఆయన గారు పక్క ఇస్లామిక్ పద్ధతిలో అనుసరిస్తారు ఇస్లాము లో తల్లి కాళ్ల కింద స్వర్గం ఉంటది అని మరియు తల్లి తండ్రులను బాగా చూసుకున్నోడు తప్పకుండా స్వర్గానికి పోతాడు ఇది పక్క ఆలీ భాయ్ కూడా అదే చేశారు నా తరపున మీకు నా షాల్యూట్ అలాగే వారి తల్లి గారి ఆత్మకు శాంతి కలగాలని యా అల్లాహ్ అలీ భాయ్ కే వాల్దాకు జన్నతుల్ ఫిర్డోస్ మే ఆలా సే ఆలా మొఖామ్ అథా ఫర్ మా అలాగే ఆలీ భాయ్ కి వారి కుటుంభ సభ్యులకు ఆ అల్లాహ్ మనో ధైర్యం ఇవ్వాలని నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను సుమ్మా ఆమీన్
Ya rabb marhum ku jannat my aala sy aala mokam aata kary marhum ky sagira vo kabira guna maaf kary Qabr ky azab sy bachay ghar walo ku sabar jameel aata kary ameen suma ameen
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి చిరంజీవి గారు
S
ఆలీ గారూ....మీ బాధ తీర్చలేనిది. కానీ ఏదో ఒక రోజు అందరం కాలం చేయాల్సిందే. ఆ భగవంతుడు మీ అమ్మగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మరియూ మీకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మీ రామకృష్ణ
ఒకటి రెండు సందర్భాల్లో మీ అమ్మ గారిపై మీకు ఎంత ప్రేమ ఉందొ మీ మాటల్లో విన్నాను. నీలాంటి కొడుకు ఉన్నందుకు ఆమె జన్మ ధన్యం. అలాంటి తల్లి ఉన్నందుకు మీరు అదృష్టవంతులు.
చిరునవ్వు చిందించే మీరు బాధపడుతుంటే చూడడానికి ఇబ్బందిగా ఉంది అలీ గారు
అమ్మ అంటే అలిభాయ్ కి చాలా ప్రేమ, ఆయన అమ్మకు చేసిన సేవ ప్రతి కొడుకు చేయాలి..
Maadhi kuda rajahmundryre yemo endhyko teliyadhu ali ni chuste yedupu vastundhi amma prerna antenemmo😢😢😢😢😢
Ammen Summa Ammen
ఆలీ గారికి ఇంతా బాధ కలగటం చాలా బాధగా ఉంది.
అమ్మ గారి ఆత్మ కి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్న.
నిజంగా ఇది ఆలీ గారికి చాలా తీరని లోటు.
Ali ammaku santhikalagalani bags anthunikorukuntunnam
So sad moment...RIP ammi Jaan...I read somewhere she was so kind hearted person... Ali is also known for great humanity .. exactly like his mother...he also looks like his mother's features...very hardworking person...our condolences to Ali sir's family...from Rajahmundry.
Chiru annaya vasthe chaaalu..Mansau relax avuthadiii...See how much time he spend there..God bless U Annaya..Ali garu may allah bless u with family..Rest in peace Ammma💐
Bro Ali, u r mother was given a birth to good human being like you. Rip to her.
S K is 5
Immune
@@narsingraothota9751 in
*Inna lillahi wa inna ilayhi raji'un*
" *నిశ్చయంగా మేము అల్లాహ్ కే చెందినవారము! మరియు మేము ఆయన వైపునకే మరలిపోతాము* !"
అలీ భాయ్ అమ్మ లేనిలోటు తీర్చలేనిది, కానీ ప్రతి మనిషి ఏదో ఒకరోజు అల్లాహ్ దగ్గరకు పొవలసిందే..అమ్మకు స్వర్గం ప్రసాదించాలనీ అల్లాహ్ నీ ప్రార్థిస్తున్నాను
Yes
Ameen
Ameen
Amen
Ameen
అమ్మ లేని లోటు ఎవరు తీర్చలేనిది అందరిని నవిస్తూ నవ్వుతూ ఉండే మీరు ఇలా మిమ్మల్ని చూస్తుంటే బాధ గా ఉంది మీ అమ్మ గారి ఆత్మ కి శాంతి చేకూరును గాక ఆమెన్
అలీ గారికి వాళ్ళ అమ్మ గారు అంటే యంత ప్రేమో తెలుసు అమ్మ లేని లోటు తీర్చలేనిది మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను
Sri Ali garu be brave my heart. Feeling sorow
Kumar Yadav ok
ఆలీ ఖాన్ మరియు అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ
ఆలీ గారు మీకు ప్రగాఢ సానుభూతి మీ అమ్మ వారి నీతోనే ఉంటారు
RIP... Such a great son of great mother...🙏🙏🙏🙏🙏🙏🙏
Chiranjeevi garu great personality
అలీ, Rip to your mother sir. Chiranjeevi ఇలాంటి వాటికి రావడం అతని పెద్ద మనసు కి నిదర్శనం.
Assalamu ailkum Namaz khayam karo vayana Ilahi Raju Ali mother ుుచాల జరగడమంబదకరంనసగడన
Iam very sorry for Ali sir may god support his family and my condolence to entire family 😰😢
ఆలీ గారికి ఈ సంవత్సరం చాలా బాధాకరం ..లోకంలో అత్యంత విలువైన అమ్మని కోల్పోయారు... మరియు ఒక ప్రాణ స్నేహితుడు కి దూరం అయ్యారు.. RIP to mother...
Everyone should go one day ali Garu... nothing will happen keeping smiling ali garu
RIP. U r given great comedian to cinema in lndustry
Inna lille he o Inna ila he ragiun
Chiru is having big heart.
7
నరేష్ కు మనర్స్ తెలియదా..ఆ కళ్ళ అద్దాలు ఏమిటి..
Chanipoinapudu black or white dress kalladalu pettadam peddavala ellalo maners undani artam
Balupu bro
Chiii
Ali bhayya Amma aatma ki Shanti kalagali Ani manaspurthi ga korukuntunnanu. Me lanti Manchi vallaki devudu eppudu manche chsstadu. God bless you.
నీ నవ్వునే చూసాం ఇప్పటివరకు...నీ కన్నీళ్ళు చూస్తుంటే...ఎన్ని ఉన్నా ప్రపంచంలో అమ్మ అని పిలుపు లేకపోతే
య అల్లాహ్ అమ్మకు స్వర్గం ఇవ్వమని కోరుకుంటూ న్నా
Rip అమ్మ
సినిమా ఇండస్ట్రీ lo ముందుగా చిరు అన్నయ్య స్పందిస్తారు
Amma ante manamu prati roju chuse o devata
ఆలీ భయ్యా బాధపడొద్దు.
Cheranjevi real man
Itne bade star hone ke bawajood woh aaye baithey
Yeh boolywood walo ko seekna chahiye insaaniyat bhi hoti hai
Sirf star hone se kuch nai hota
I too miss my mother 😥😥
ఆలీ భాయ్ గారు mother ni manchiga chusukunarante your gret
Rip Amma.😥😥😭😭
Don't worry అలీ bhai you are just like your mother and your daughters are look like your mother your mother is always with you aasalamwalaikum sir
ali garu,, amma amma,, amma leni jeevitam chaaaalaaa kastam,,,
amma = jaganmata... be brave and humble..
Rip 💐💐💐 miss you amma 💐🙏GOD bless you Ali bhai
Ali anna.you are the only lovely person in industry. Mee amma asthma ku shanti kalagalani korukuntunna.
I love to ali Belal Ahmed from Bangladesh
హలి అన్నయ్య బాధపడకు అమ్మకు ఆత్మ శాంతి కలగాలని దేవుడు ని కోరుకుంటున్నాను
Great Simply city Megastar Chiranjeevi Bro.Jai Khuran.🕉️🕉️🕉️🙏🙏.
Rip amma.Ali annna be strong n courage .
On screen hero ne kadu off screen kuda purely heart have mega star,
RIP ali mother,
Ali Bhai my deepest condolences to you and your family it is irreparable loss to you one who experience the pain him self only knows it you are one of the good sons in society.
So sad 😥 Her soul will reach the god RIP . Everyone has to face such problem I pray God to give strength and boldness to you and your family to overcome this emotions.We all know that your are a great son 👍 she is very happy by seeing all your successful career and a complete man.
Maa ki chaya ek janat hai. Maa ki pyar sab se anmol hai. Maa se judai sab se badi dard hai.
Inna lila hi wa inna ilahi rajeon
Aali best movie to protect mother life for safe guard of "Her" love
Sweet humble honest best movie son on mother's concerned love meaningful movie
RIP amma. Aligariki edi teerani lotu.dhairyamga undandi.
Bagundedhi
Inna nil lahi vainna ilihi rajioon
Khabar ku pahli manzil asaan farmaaye
Ameen summa ameen
Sorry Ali bhai....మీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసుగా...కానీ ఎవరైనా స్వర్గానికి వెళ్లక తప్పదుగా... మీ వంటి బిడ్డ దొరికినందుకు అమ్మ ఆత్మ చాలా సంతోషించి...ఎపుడూ మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ,మీ కుటుంబాన్ని దీవిస్తారు....🙏🙏
She's sooo proud of you Ali garu, rip
Rip Madem Oka manchi person ni industry ki echhi veltunmaru thalli
Rip MEDAM okamanchi vyakhthi aali garu
Ali khan Amma gariki athma Shanthi kalagali ani manaspurthiga aa devuni korukuntuna .......n alagey Ali Anna family ki support ga undali ani asistuna.......
Yeppudu navvinche ayana, ila yedusthu unte, Chala badha ga undi 😢 intha manchi koduku undatam, a thalli adhrushtam. RIP Amma 🙏
Please Don't print Crying Ali garu 💐💐💐👏👏👏😅😅😅
Ali bhai is great sun bee strong ali bhai allah se my duva karonga inshaallah
*I don't know why, when chiranjivi garu came and hugged ali bhai i started crying*
Amma lenu lotu avaru tirchaleru maku amma ledu i miss u amma amen😪😪
Annayya manchi manasu
May Allah grant her highest place in jannah ameen
Ammagaru vellipoyaru ani bhadapadakandi Ali Anna.. Amma blessings yeppudu meku vuntayi... Yaa Lady yevaru.. Ali anna valla bhadalo vallu vunte.. Vadhina pillalni thisukochi camera ki Show chupisthundi... Ali Anna be strong anna
RIP amma we miss you
Inna lillahi wa Inna ilaihi raaziwoon
మా తాతయ్య గారు ఈ మధ్య నే వెళ్లిపోయారు మా అమ్మ నాన్న వెళ్ళిపోయినపుడు బాధ పడలేదు కానీ మా తాత గారు వెళ్ళిపోయినపుడు ఏడ్చాను 😭😭😭😭 అంత ఇష్టం తాతయ్య అంటే మనకి ఇష్ట మైన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటాదో తెలుసు నాకు బాగా 😭😭😭
She is always with u u
Ali garu amma amma அம்மா 😍 😍
Ali garu don't cry...she will be in your laugh..
Amma preme arani jyoti she is always with brother
Rip amma
Ali peru super
Amma lerante naku edupu vesstundi.. Amma chanipotundi ani evaru anukoru chanipoidaka.. Amma ani evarini pilavali😌😌😌😌😌😌
Inna lillahi o innaelaihe rajeuun.
ఓమ్ శాంతి......
Ali Garu....navvinche mimmalni ila chusthunte badhaga undi..
Don't worry bro we will with you..
Rip amma . Ali sir be strong.
Ippatiki eppatiki odhigi unde person ali garu, parents ki chala value istharu, RIP amma
అలి బాయె అమ్మ చనిపోయినవరని చాల బదగఉంది , family all numbers Assalam Walekum Rahmatullahi Barkat
Innalillahi wa inna ilaihi raajioun
Stay strong ali gaaru
ఇన్నలిల్లాలి వ ఇన్న ఇలాహి రాజిఊన్ ఆలీ భాయ్ చాలా గొప్ప మనిషి ఆయన గారు పక్క ఇస్లామిక్ పద్ధతిలో అనుసరిస్తారు ఇస్లాము లో తల్లి కాళ్ల కింద స్వర్గం ఉంటది అని మరియు తల్లి తండ్రులను బాగా చూసుకున్నోడు తప్పకుండా స్వర్గానికి పోతాడు ఇది పక్క ఆలీ భాయ్ కూడా అదే చేశారు నా తరపున మీకు నా షాల్యూట్ అలాగే వారి తల్లి గారి ఆత్మకు శాంతి కలగాలని యా అల్లాహ్ అలీ భాయ్ కే వాల్దాకు జన్నతుల్ ఫిర్డోస్ మే ఆలా సే ఆలా మొఖామ్ అథా ఫర్ మా అలాగే ఆలీ భాయ్ కి వారి కుటుంభ సభ్యులకు ఆ అల్లాహ్ మనో ధైర్యం ఇవ్వాలని నేను అల్లాహ్ తో దువా చేస్తున్నాను సుమ్మా ఆమీన్
It's so sad... RIP
RIP Amma
Analiherajon😘
Music kakunda matalu vesinunte bagunde
Amma Leni lotu evvaru terchaleru,Ali garu Kani bratikinannallu meelanti manchi koduku daggara santoshamga vundi.... Rip to maa...
😢😢😢😥
May Her Soul Rest in Peace.
Inna lila he wa inna ilahi rejeon
Alla app ke amme Jan ko janat ata karay ammen sumamen🙌
Rip amma Ali anna
💐 INNA LILLAHI WA INNA ILAIHI RAAJIWUN 💐
★ RIP ★
RIP Amma Garu 🙏🙏🙏.
Allah janath naseeb farmaye, ameen,
RIP
Rip Amma 😭😭
Ali Amma Gare Atma Santinchalne Korukuntu.....................Jai MegaStar
Ya rabb marhum ku jannat my aala sy aala mokam aata kary marhum ky sagira vo kabira guna maaf kary Qabr ky azab sy bachay ghar walo ku sabar jameel aata kary ameen suma ameen
ALI BHAI ALLAH AP KAAY MAA KU JANNAT ATAH FARMAAY AMEEEEEN AUR AP SABAAR ATAH KARAAY
Rip