వంశీని తప్పించేశారు.! | Vallabhaneni Vamsi | AP Police | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 183

  • @vadlamohan
    @vadlamohan 2 місяці тому +84

    జగ్గడి బెయిలు రద్దుచెసే వరకు ఇలాంటి ఆరచాకాలు కొనసాగుతునే వుంటాయి.

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 місяці тому +57

    తప్పించేశారు.నో డౌట్.

  • @vadlamohan
    @vadlamohan 2 місяці тому +56

    ప్రజా ద్రోహులు ప్రభుత్వొద్యొగులు పొలీసులే

  • @Jkumar66
    @Jkumar66 2 місяці тому +38

    Home minister sri అనితా మేడం గారు సమాధానం చెప్పాలి...ఎందుకు ఇంతగా నాటకాలు ఆడుతున్నారు...వంశీ నీ అరెస్టు చేశారు అని పోలీసులు ఎందుకు లీక్లు ఇచ్చారు..ఇదంతా CBN sir గారికి,లోకేష్ sir గారికి తెలిసేచేసేరా..లేనట్లయితే సంభందిత అధికారులపై (వైసిపి భక్త) చర్యలు తీసుకోవాలి..🙏🙏

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 2 місяці тому +49

    పోలీస్ డిపార్ట్మెంట్ లో వున్న చెండాలమైన కుట్ర బుద్ది గల ఆఫీసర్స్ ని డిపార్ట్మెంట్ లో లేకుండా చేయాలి..

    • @RaviKumar-qi8sj
      @RaviKumar-qi8sj 2 місяці тому +2

      That's absolutely correct bro, these guys are most dangerous & corrupted.

  • @babu1272
    @babu1272 2 місяці тому +22

    Police department is still with YCheeP

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 2 місяці тому +9

    వాళ్ళు తప్పించుకోడానికి ప్రభుత్వమే అవకాశం ఇస్తోంది...ఎన్నిరోజులు ఎప్పుడో అందర్నీ బొక్కలో వేసి భోగి పండగ చెయ్యకుండా రోజులు సాగదీస్తున్నారు.,...💥

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 2 місяці тому +45

    ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ లో ఇంకా వైకాపా పేటీయం కుక్కలు చాలా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్త.

  • @housingsatya3453
    @housingsatya3453 2 місяці тому +2

    Good wel explained ❤

  • @meesalachandrasekharrao3733
    @meesalachandrasekharrao3733 2 місяці тому +28

    పట్టుకోటం చతకలేదు

  • @hemamberp6691
    @hemamberp6691 2 місяці тому +4

    OK , Shiva,You are Too Right,

  • @sominaidu8730
    @sominaidu8730 2 місяці тому +8

    Sir serious action should be taken against erring police by the home minister

  • @gangadharao4756
    @gangadharao4756 2 місяці тому +22

    మిది తెనాలి మాది తెనాలి లే

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 місяці тому +11

    ముత్యాలముగ్గు సినిమాలో ఒక డైలాగ్ ఉంది.రావుగోపాలరావు దగ్గర ఒక డ్యాన్సర్ అంటుంది:: ఎంతమందిని అని గుర్తెట్టుకొను! ఎప్పుడు ఓక్కడి దగ్గర డ్యూటీ ఏయ్యావుకదా! అని అంటుంది.అలా పాపం చంద్రబాబు గారు పోలీసు వ్యవస్థలో ఎంతమంది నిజాయితీపరులు నూ కని పెడతారు? జగన్ పోలీసు వ్యవస్థను అంతలా బ్రష్టు పట్టించాడు.పాపం, చంద్ర బాబు గారికి రంధ్రాన్వేషణ కే టైం సరిపోవడం లేదు.

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 2 місяці тому +1

    Anitha Madam is not Fast

  • @ssborewells5118
    @ssborewells5118 2 місяці тому

    Super BROW

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 місяці тому

    బాగా చెప్పారు శివ గారు

  • @RaviKumar-qi8sj
    @RaviKumar-qi8sj 2 місяці тому +3

    Very simple Shiva garu, it's a pre-planned escape. We can understand that.

  • @Honesty9
    @Honesty9 2 місяці тому +5

    Government should confiscate PASSPORTS of all criminals

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 2 місяці тому +1

    Thank you tv 5.

  • @ravirajudatla5458
    @ravirajudatla5458 2 місяці тому +5

    శివగారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ సంక నాకమనండి బుద్దివస్తుంది

  • @balumurapana
    @balumurapana 2 місяці тому +1

    Real

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 місяці тому +6

    Doubts arising about the efficiency of administration as Gangadhar Rao posted to Krishna Dist😂😂😂Shame Shame😂😂😂

  • @LaxmanK-z7y
    @LaxmanK-z7y 2 місяці тому +4

    T.d.పికిదమ్ముళ్లేదు

  • @KSrinivasDev
    @KSrinivasDev 2 місяці тому

    Weekness to take action?

    • @KSrinivasDev
      @KSrinivasDev 2 місяці тому

      Police action is not appropriate

  • @seshagiribyra8647
    @seshagiribyra8647 2 місяці тому +1

    TDP Actions are very slow and inefficient

  • @valluriramamohan224
    @valluriramamohan224 2 місяці тому +5

    🎉 మొదట జలగ రెడ్డి bail డిస్మిస్ చెసి బొక్కలో తొసి మక్కెలు విరగ తీస్తే.. మిగతా వారు లాగులు తడుపు కుంటూ వస్తారు

    • @gopalakrishna1327
      @gopalakrishna1327 2 місяці тому

      అదంత వీజీ కాదు సోదరా, రాజకీయ లబ్ది కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్న మోడీ... మోడీ గాడికి జగన్ మీద ప్రేమ తగ్గలేదు...

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 місяці тому +3

    ఏ డ్రామా అయిన ప్రభుత్వము లో సత్త ఉంటే పోలీస్ ఆఫీసర్స్ బయపడి ఎక్కడున్నా పట్టుకొని న్యాయ పరముగా కోర్టు కు అప్పజప్పగలరు వై సీపీ కు వత్తాసు పలికినవారిని పీకి మంచి ఆఫీసర్స్ ని పెట్టుకోవచ్చు గా జనాలు ఏమంటారో అని సూడకూడదు పవర్ ఫుల్ తో పనిసేయాలి ఇంత వరకు వక్కర్ పైనా ఏసీ టీ ఇయాన్ తీసుకోలేదు

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 2 місяці тому +6

    కూటమి ఆదినాయకులను వెధవ వలను చేయాలని, ఎదో భారతములో శంఖా రావము జరుగుతుంది అని ఊహించింది ప్రతిపక్షము.

  • @RajaR-xo1bs
    @RajaR-xo1bs 2 місяці тому +5

    Time to change all Reds from constable to DSP ranks.

  • @AmarasreeTrades
    @AmarasreeTrades 2 місяці тому +2

    Ineffective government police is completely ignorant about new government.

  • @bhdevanraju3115
    @bhdevanraju3115 2 місяці тому +2

    Sir police department is playing a game sir

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 2 місяці тому +1

    What CBN/ Lokesh doing , Can't they enquire about the arrest.

  • @gopalakrishna1327
    @gopalakrishna1327 2 місяці тому

    జయహో మోడీ,,,

  • @mastanaiahchenduluru4123
    @mastanaiahchenduluru4123 2 місяці тому +4

    పాడిందే పాట పాచిపల్లా దాసరి లాగా ఉంది

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 місяці тому +1

    This is big shameful for AP government

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 Місяць тому

    Jai Jai vamshi Anna

  • @Ramu56772
    @Ramu56772 2 місяці тому +4

    We have a weak Andhra Pradesh State Home minister, We are unable to understand how CBN chooses such a weak leader for a very important Home Minister post. We need a tough person like Nadella Manohar for the Home Minister post. The home minister is unable to control the Police Department there are many YSRCP Khakis in the Police department still, but our so-called Home Minister is unable to trace out ODD MAN OUT from Andhra Pradesh Police Department. Where is Vallabneni Vamshi, he is not a small creature to escape, he is in India only. Why Andhra Pradesh Police is unable to get Passport details of Vallabneni Vamshi, may be there's under table dealing. CBN should handover the cases to CBI immediately. CBN should think about the Home Minister.

  • @ushaingilala1074
    @ushaingilala1074 2 місяці тому +2

    I think jaggu is going to Bangalore and planning these types of fake news and dramas and coming back

  • @shoe_Bin
    @shoe_Bin 2 місяці тому +2

    The entire police and IAs system is still working for Jagan, that is the power of Money. Andarini Koni padesaadu.

  • @venkateswararaochinthala4236
    @venkateswararaochinthala4236 2 місяці тому +2

    Jaggu bhai bayata vunnantha varakoo AP prasamthaga vundadu !

  • @SmB-b6q
    @SmB-b6q 2 місяці тому

    వంసీని తప్పించడాని అవకాశాం కల్పించారు

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 місяці тому +2

    వాడి ఆస్తులు జప్తు చేస్తే.. పిరికోడు బయటికివోస్తాడు

  • @rameshmeka6198
    @rameshmeka6198 2 місяці тому +2

    CBN have no gets to arrest Vamsi

  • @AmarasreeTrades
    @AmarasreeTrades 2 місяці тому

    Actual public should involve in high level government offices then only justice can be talked forget justice to common man

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 місяці тому +3

    WHY ' చీప్ ' పార్టీ
    మూటలు ప్రతి నెల ఇస్తున్నారు.

  • @suryakumari7787
    @suryakumari7787 2 місяці тому +2

    Chattaprakaram ....chattaprakaram anamaakandi....daridram gavundi.....Lokes baabu coract....🙏🙏

  • @udaykumar1005
    @udaykumar1005 2 місяці тому

    Length ekkuva ipotundhi video. Tagginchukondi

  • @inrao8707
    @inrao8707 2 місяці тому

    He is in PITSBURG USA

  • @KvSwamy-fi2bi
    @KvSwamy-fi2bi 2 місяці тому +1

    Very un happy as a TDP abhimani

  • @gedalauma6366
    @gedalauma6366 2 місяці тому

    ఏవండీ హోం మంత్రి గారు ఏం చేస్తున్నాడు మీరుఏవండీ హోం మంత్రి గారు ఏం చేస్తున్నారు మీరు

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 2 місяці тому

    In the last (lost) Govt, even if no cases, CID, police were acted fast and did midnight Kidnaps.
    Surprisingly, present Govt. is not able to to utilise police and CID to that extent even though proven cases are many!
    Why? This indifference sends wrong signals.
    That Govt did wrong and this Govt protects wrong doers!! Shame!!!

  • @kittu-xm4bu
    @kittu-xm4bu 2 місяці тому

    కూటమి govt లుక్ అవుట్ notice all airport కు ఎందుకు ఇవ్వలేదు.

  • @MUSIC52600
    @MUSIC52600 2 місяці тому

    Police should be given deadline of 4/5 days and the POLICE SHOULD BE SUSPENDED IF VAMSHI IS NOT ARRESTED.

  • @sakhamurichandrasekhar162
    @sakhamurichandrasekhar162 2 місяці тому +2

    Chatha police, dismiss them

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 2 місяці тому

    Tobe case on police @ channels immediately action.

  • @venkatpamarthi1982
    @venkatpamarthi1982 2 місяці тому

    గన్నవరం లో పాత పోలీస్ లు అంత వంశీ కి సపోర్ట్ చేస్తున్నారు

  • @srinivasbondada9414
    @srinivasbondada9414 2 місяці тому +2

    Same to same pinnelli drama,

  • @gedalauma6366
    @gedalauma6366 2 місяці тому

    మేడం గారు హోం మంత్రి గారు ఆంజనేయం చేస్తున్నామేడం గారు హోం మంత్రి గారు ఆంజనేయం చేస్తున్నాడు చంద్రబాబు

  • @abhangsmurthy
    @abhangsmurthy 2 місяці тому +1

    He is in india only .why so far not arrestesd doubt arises on police.Home minister should take serious steps .

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 місяці тому

    ఉతికి ఆరేసిన తరువాత అరెస్టు చూపిస్తారేమో.
    మన దేశంలో చాలా సాధారణంగా జరిగేదే కదా.

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 2 місяці тому +2

    Police yvastha ni ato z prakshalana cheyyali 100 percent ycp no doubt.

  • @NaiduYeddala
    @NaiduYeddala 2 місяці тому +1

    పట్టి ఇవ్వండి అని ప్రటకన ఇవ్వాలి 100000. ఇవ్వండి ప్లీజ్ అపుడు అర్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి వైసీపీ టీమ్ అంతా అయిపోయింది కాబట్టి మీరు చెప్పినట్లే వింటాము

  • @gedalauma6366
    @gedalauma6366 2 місяці тому

    డబ్ల్యూడబ్బే పెద్ద అయినా ఏం చేయలేకపోతే వాళ్ళ అబ్బాయి

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 місяці тому

    మిమ్మరితకీ పోలీస్ అందుకే వైసిపిడ్రామా

  • @gedalauma6366
    @gedalauma6366 2 місяці тому

    3 ఏవండీ వంగలు కూడా అంతే మేడంగారు హోం మంత్రిగారుఏవండీ వంగలు కూడా అంతే మేడంగారు హోం మంత్రి గారు ఏం చేస్తున్నారు మీరు నిద్రపోతాను రా ఏంటిి

  • @thommandru73
    @thommandru73 2 місяці тому

    Take action on bc sc st very fast compared to others

  • @sampatharaoappalaraj
    @sampatharaoappalaraj 2 місяці тому

    Yas vallabhbhai vamshi usa

  • @subbaraorao3968
    @subbaraorao3968 2 місяці тому

    If police wanted to take a sincere action on the culprits in the subject they could have taken the list of commuters from Gannavaram,and shamshbad airports after dt of results of election.The police has got their own ways and means to catch the culprits.

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 2 місяці тому +2

    Make AB Venkateswara Rao as DGP and RRR as Home Minister.
    Then only "RULE of LAW" must be ENSURED, or else, it would be big FARSE!!!!

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 місяці тому +1

    సీబీఎన్ గారు తనను తీవ్రంగా అవమానించిన క్రింద కూర్చోబెట్టిన అప్పటి ఎలక్షన్ కమిషనర్ ముప్పుతిప్పలు పెట్టిన ద్వివేది లాంటి అవినీతి ఆరోపనలు వున్నా అధికారులనే తన ఆఫీస్ లో పెట్టుకొని పాలనా చేస్తున్నాడు. ఇక అధికారులకు భయం ఎక్కడుంది. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కు ప్రమోషన్ ఇచ్చి తను ఎవ్వరికి ఏమి చేయలేను అని కార్యకర్తలకు, ప్రజలకు సంకేతం ఇచ్చాడు. సీబీఎన్ గారి చర్యలకు ప్రజలు బాధలు పడ్డ కార్యకర్తలు నిశ్చేష్టులు అవుతున్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు పనికిరాని మాటలతో సెలవిస్తుంటే ఇంకా టీడీపీ కార్యకర్తలు ఇప్పటికి స్టేషన్లో పడి దెబ్బలు తింటున్నారు వైసీపీ అభిమానులైన పోలీసులతో అని మహా న్యూస్ వంశీ గారు స్పందించారు. అమాత్రం స్పందన సీబీఎన్, పవన్, లోకేష్ గార్ల దగ్గర లేకపోయేసరికి ఇప్పటికి వైసీపీ ప్రభుత్వమే నడుస్తుంది అని కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇలా నిర్లిప్తంగా, చేతగాని తనంగా వుంది 2019 లో ప్రభుత్వన్ని పోగొట్టుకొని ప్రజలకు అన్యాయం చేసాడు. దుర్మార్గుల చేతిలో పెట్టి ప్రజలను కష్టాలపాలు చేసాడు. ఇవన్నీ ఎన్నికలముందు ఇంతలా ఎగిరిన పవన్ గారు ఏమి చేస్తున్నారు. సీబీఎన్ గారు తన అతిమంచి అనాలో, చేతగానితనం అనాలో అందరి చేతులు కట్టేసాడు. మొన్న ఒక కార్యకర్త, సీబీఎన్ వీరాభిమాని ఒక వీడియో విడుదల చేసాడు ఇప్పటికి కార్యకర్తలు ప్రభుత్వజం మారినా బాధలు పడుతున్నారని సీబీఎన్ గారికి విన్నవించుకుంటూ. ఇంతవరకు పోలీసు వ్యవస్థను గాని, అధికారులను కానీ తన కంట్రోల్ లోకి తీసుకోలేని ఏమి ప్రభుత్వం అని ప్రజలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ రోజుల్లో ఇటువంటి మంచితనం పనికిరాడు. శిష్యుడు రేవంత్ గారిని చూసి అయినా గురువు నేర్చుకోవాలి.

  • @ramanayagam7550
    @ramanayagam7550 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 2 місяці тому

    Next time elections vamshi Anna will become home minister

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 2 місяці тому +3

    Ei ycp vadavalanu yamanali........🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 2 місяці тому +1

    మీ రు వస్తారని ఎదురు చూస్తున్నారు.మరి ఇన్ని రోజులు చేస్తాము చూస్తాము అంటే వాళ్ళు చూస్తువుంటారు. పులిని వదిలేసి పిల్లిని పట్టుకొచ్చి సంకలు గుద్దుకుంటున్న మీకు .మీకు తెలుసా

  • @LaskamanraoChina
    @LaskamanraoChina 2 місяці тому

    ముద్దు శీను సూ రి డు వంశీ కూడా అదే సీన్ రిపీట్ అవుద్దేమో సైకో కళ్ళల్లో ఆనందం కోసం లేపేస్తారేమో తస్మాత్ జాగ్రత్త మన వైసీపీ కార్యకర్తలు

  • @Karthik647
    @Karthik647 2 місяці тому

    Veedu cheppina story lo matter ledhu . But voice bagundi

  • @gedalauma6366
    @gedalauma6366 2 місяці тому

    మేడం గారు మీ వల్ల కాకపోతే మీరు రాజనం చేసే సైడ్ ఇవ్వండి

  • @satishxoxox
    @satishxoxox 2 місяці тому

    CBN gari.....mundu choopu ఇదేనా

  • @gvrrao3225
    @gvrrao3225 2 місяці тому

    రాజసేఖర రెడ్డి హయాంలో తమ అనుకూలురైన వ్యక్తులకు, అనేక విధాలుగా మోసపూరితమైన చర్యలతో, ఉద్యోగాలు కల్ఫించారు, వారినందరినీ కనిపెట్టి తొలగించనిదే పాలన సజావుగా సాగకుండా కుట్రలు జరుగుతూనే ఉంటాయి.
    ప్రక్ష్యాలణ ముఖ్యం.

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 2 місяці тому

    మన ప్రభుత్వం అంత చేతకాని తనం

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub 2 місяці тому

    చేతకాక పోతే క్యాడర్ కి వదలండి

  • @akbarshaik991
    @akbarshaik991 2 місяці тому

    వైసిపి వారిని టిడిపి వారు జనసేన వారు బిజెపి వారు ఏమి చేయలేరు వైసిపి వారు చాలా ధైర్యంగా ఉన్నారు వాళ్లు ఎక్కడైనా ఉంటారు మీరు ఎక్కడే ఉంటారు😅

  • @JayaramaiahRAMAIAH
    @JayaramaiahRAMAIAH 2 місяці тому

    పోలీసులు డ్రామా శివ గారు.

  • @mallikarjunareddy1618
    @mallikarjunareddy1618 2 місяці тому +1

    వంశీ నానీ అవినాష్ వీళ్ళు అరెస్ట్ కారు

  • @PawaniGanta
    @PawaniGanta 2 місяці тому +1

    Vallabani.vamsini.sayam.aasina.ap.policulu.vantana.suspend.sayali

  • @suryakumari7787
    @suryakumari7787 2 місяці тому +1

    Zylu daggaraku yavvarini raaniyyakuudadu.....dayachesi gamaninchandi.....🙏🙏

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 2 місяці тому

    BANGALORE palace

  • @mallikarjunaraokotikalapud4828
    @mallikarjunaraokotikalapud4828 2 місяці тому

    Anumaanam enduku?

  • @venkateswarluvenkatesh9809
    @venkateswarluvenkatesh9809 2 місяці тому

    Jai tdp

  • @LaxmanK-z7y
    @LaxmanK-z7y 2 місяці тому

    జగనన్ ఆంటిబాబుకీభయం

  • @kittu-xm4bu
    @kittu-xm4bu 2 місяці тому

    కూటమి govt తో భయం లేదు. ఈ లాంటి విషయంలో జగన్ కరెక్ట్.

  • @mallelaravi5926
    @mallelaravi5926 2 місяці тому +1

    😮mee debeiatloo. Ninnaaarestu. anarukadaa

  • @fannyrat7712
    @fannyrat7712 2 місяці тому +1

    NOW VAMSHI LIVEING IN MYSORE

  • @suryakumari7787
    @suryakumari7787 2 місяці тому +1

    Baabu gaari Alastawame enta chesindi....vamc jump avataniki kaaranam .....gamanicharemiti....????

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 місяці тому

    Vansiki thappaka sikshapadali

  • @KondapallisrinivasraoSrinivas
    @KondapallisrinivasraoSrinivas 2 місяці тому

    police sir patukondi

  • @VRDasari-fs3rn
    @VRDasari-fs3rn 2 місяці тому

    Police dept is not above board. Some policemen still support YCP goons for money and feel CBN will not stern action.

  • @vrrB-mo6se
    @vrrB-mo6se 2 місяці тому +1

    Maybe psycho planning

  • @MUSIC52600
    @MUSIC52600 2 місяці тому

    File a Criminal case a cancel the PASSWORD and then make him an ILLEGAL IMMIGRANT in the country he is hiding?!!