Lakshmi Parvathi Exclusive Interview On YS Jagan Vs Ys Sharmila Property War|Chandrababu|YNR| EHA TV

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 356

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 21 годину тому +37

    చంద్రబాబు నాయుడు గారి గురించి జగమెరిగిన సత్యం ఏదిచంద్రబాబు నాయుడు గారి గురించి జగమెరిగిన సత్యం అది 100%సీనియర్ ఎన్టీఆర్ సతీమణి గారు చెప్పింది 100% చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబుసీనియర్ ఎన్టీఆర్ సతీమణి గారు చెప్పింది 100% చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబునాయుడు లాంటి గజదొంగ పెట్టి చెప్పింది 100% కరెక్ట్ మెరుగైన సత్యమేఅది

  • @NarasimhareddyBasireddy-x8j
    @NarasimhareddyBasireddy-x8j 20 годин тому +19

    చంద్ర బాబు చేతుల్లో షర్మిల బంగారు లేడీ

  • @avulasree2079
    @avulasree2079 22 години тому +109

    ఒక్క జగన్ 💙💙 కాంగ్రెస్+టిడిపి ఒక్క జగన్ 💙💙 బిజేపి+జనసేన+టిడిపి ఒక్క జగన్ 💙💙 టిడిపి+సిపిఐ+సిపిఎంఒక్క జగన్ 💙 💙 పోలిసులు+న్యాయ+మీడియా+సోషల్ మీడియా+రాష్ట్రEC,దేశ ఎన్నికల కమిషన్ 😂😂
    దేవుడా ఇంత మంది సరైన మొగుడు వైయస్ జగన్మోహన్ ❤❤

    • @SHIVAGADE-u8q
      @SHIVAGADE-u8q 21 годину тому

      A jalagaki Pawan ,cbn ranku mogullu,,twaralo tihar ,,,waiting

    • @uppalapatipaparayudu1129
      @uppalapatipaparayudu1129 21 годину тому +5

      Yes 100% jagan leave india settle london

    • @maheshkumarvaddi6122
      @maheshkumarvaddi6122 20 годин тому +1

      Correct answer sir

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 19 годин тому +2

      Bhai it is not correct 💯 percent. He is good Leader for AP Development. Jai Jagan Sir. God bless you 🙏

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 19 годин тому +1

      ​ Bhai Namaste 🙏.It is not correct 💯 Comments . He is a good Leader for AP Development. Jai Jagan Sir 🙏.God bless you 🙏

  • @sudhakarreddypachipala2361
    @sudhakarreddypachipala2361 18 годин тому +12

    ఈ రాష్ట్రప్రజలు షర్మిలా గారిని అడగవలసిన ప్రశ్న జగన్మోహనరెడ్డి గారి కస్టార్గితంలో వాటాకావలిని అడిగిననువ్వు అతని కేసులలో వాటా తీసుకుంటావా .

  • @suryak4224
    @suryak4224 21 годину тому +29

    ఇవ్వన్నీ అనవసరం... చంద్రబాబు నాయుడు... రామ్మూర్తి నాయుడి కి ఎం ఆస్థి ఇచ్చాడు... అనేది చర్చ జరగాలి 🙏

  • @kalavathi3402
    @kalavathi3402 20 годин тому +4

    Amma ur soo great

  • @analyst-z7o
    @analyst-z7o 19 годин тому +8

    అన్న, simple. అసలు షర్మిల మనస్తత్వాన్ని బట్టి, ఈమెకు ఆస్తులలో share ఉంటే "భారతి సిమెంట్స్" అనే పేరు, "jagathi publications" అనే పేరు ఎలా పెట్టనిచ్చి ఉంటది? Logical గా ఆలోచించండి.
    ఇంకొకటి. ఈమె board of directors లో లేకుండా గమ్మున ఉంటుందా?

  • @sudheerselva9010
    @sudheerselva9010 18 годин тому +13

    చాలా చక్కగా వివరించారు. అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @Sristikanth71
    @Sristikanth71 22 години тому +50

    Very good video sir

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 19 годин тому +21

    బాబు ముఖ్యమంత్రి పదవీ కాంక్షతో లక్ష్మి పార్వతిని భూచిగా చూపి. NTR కి వెన్నుపోటు పొడిచాడు

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 19 годин тому +14

    కొన్ని హిందూ దేవాలయాలను కూల్చిన పార్టీతో చేతులు కలిపిన B J P. హిందూ మతాన్ని గొప్పగా ఎలా ప్రచారం చేస్తుంది.యేలాచెప్పు కుంటుంది.ప్రజలు అంటున్నారు.దీనికి బీజేపీ సమాధానం చెప్పాలి.ఇది కేవలం పదవీ వ్యామోహం కదా.

  • @lathadavid399
    @lathadavid399 20 годин тому +8

    Hats off madam 🙏🙏🙏

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 8 годин тому +15

    అమ్మా మీకు అన్యాయం చంద్రబాబు నాయుడు యెల్లో మీడియా కలసి చేసారు. మీరు చెప్పినది నిజమే

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 19 годин тому +24

    ఆరోజు మీగురించి చెడ్డగమాట్లాడిన ఆంధ్రజ్యోతి రాధకృష్ణ ఈవయస్సులో మరలపెండ్లిచేసుకుంటున్నాడు,వీడిని అదేరకంగ హింసపెట్టాల😂😂😂

  • @maheshkumarvaddi6122
    @maheshkumarvaddi6122 20 годин тому +12

    Correct ga cheperu medam

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 20 годин тому +15

    అది ఫ్యామిలీ పరువు తీసింది

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 19 годин тому +9

    ఈ తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళు ఏందంటే లక్ష్మీపార్వతి గురించి చెడ్డగా కామెంట్ పెడతారు కదా ఆ కామెంట్ పెట్టేటోళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఒక ఎన్టీ రామారావు భార్య రా ఆమె ఆమె మీద మీరు ఏదో కామెంట్ పెడితే దుర్మార్గుడాల దుర్మార్గుడు అరేయ్ దుర్మార్గ ఎన్టీ రామారావు అవమానించినట్టే రా మీరు ఎన్టీరామారావు అని దూషించినట్టే మీరు ఈ దేశం పార్టీ అంటారు మీరు తెలుగుదేశం పార్టీ నీ అబ్బ సొమ్మర ఎన్టీ రామారావుదిరా ఎన్టి రామారావు భార్య రామి ఆమెను మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు దుర్మార్గు దుర్మార్గులు రా మీరు ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచి ఈరోజు ఎన్టి రామారావు పార్టీ మీద బతుకుతున్న దుర్మార్గులు రా మీరు రా మీరు దుర్మార్గుడా

  • @MalireddyKalpana
    @MalireddyKalpana 21 годину тому +35

    పని పాట లేని పచ్చ మీడియా బ్యాచ్ అమ్మా నీ దగ్గరి నుండి స్టార్ట్ చేశారు ఈ డైరెక్ట్ గా తిట్టడాలు😂

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 21 годину тому

      😂😂😂😂 So Sad😂😂😂😂

    • @babukuralla3106
      @babukuralla3106 20 годин тому +1

      Next Andhra Pradesh cm lakshmi parvati madom

    • @MalireddyKalpana
      @MalireddyKalpana 10 годин тому

      @@babukuralla3106 ఏపీ గొర్రెలకు ఆమె కూడా ఎక్కువే

  • @SangaReddy-qm3mv
    @SangaReddy-qm3mv 21 годину тому +37

    Supper madam 😊

  • @NAGAIAH-h3b
    @NAGAIAH-h3b 21 годину тому +37

    అమ్మగారు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యేవరకు మీరు నిలబడాలి

  • @NeelaveniBandaru-bl7qi
    @NeelaveniBandaru-bl7qi 22 години тому +32

    Tank you sir you support jagan

  • @safiyasiddiq-ip7dj
    @safiyasiddiq-ip7dj 22 години тому +28

    Wellsaid madam 🙏🙏🙏🙏🙏🙏

  • @anilbabuanilbabu1885
    @anilbabuanilbabu1885 21 годину тому +31

    అమ్మ బాగా చెప్పారు అమ్మ

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 20 годин тому +7

    Very good ఇన్ఫర్మేషన్ అమ్మ

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 19 годин тому +22

    YNR గారు షర్మిల లాంటి చెల్లి ఎవరికి ఉండకూడదు దేవుడు అన్ని చూస్తున్నారు మోసాలు అబద్ధాలు తాత్కాలికం ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది 💯 పక్కా

    • @VirgilsSrinivas
      @VirgilsSrinivas 16 годин тому

      NoChance>5Years15>>20yCVhinaZinPiNG,unearth.

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 22 години тому +30

    Wellsaid madam.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 22 години тому +53

    Good ఇంటర్వ్యూ ynr గారు 👌👌👌

  • @dorothyk9012
    @dorothyk9012 21 годину тому +14

    I am fan of Lakshmi Parvati garu ..

  • @VenkataRamana-hm8sk
    @VenkataRamana-hm8sk 18 годин тому +5

    YNR garu thank you

  • @hari99963
    @hari99963 20 годин тому +6

    Nijam chepparu....

  • @nehrukennedy6857
    @nehrukennedy6857 20 годин тому +8

    చాలా విపులంగా వివరించారు జై జగన్

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 19 годин тому +18

    షర్మిల నీచురాలు మొగుడు ఆడిస్తున్న నాటకం లక్ష్మి పార్వతి గారు చెప్పింది అక్షర సత్యం

  • @pochakrishnareddy3580
    @pochakrishnareddy3580 21 годину тому +24

    Good vedio

  • @rangareddys3766
    @rangareddys3766 19 годин тому +4

    Thank you amma

  • @PonagantiJoseph
    @PonagantiJoseph 21 годину тому +12

    Madam 🎉

  • @Jyothi-i6c
    @Jyothi-i6c 20 годин тому +14

    TQ for video sir 🙏

  • @UmaMaheswari-jx2wt
    @UmaMaheswari-jx2wt 21 годину тому +12

    Jagan great decition

  • @jhansibaikapudasiverynicec9845
    @jhansibaikapudasiverynicec9845 21 годину тому +23

    Lakshmi parvathi garu mee orpuki 🙏 God bless you thalli. be happy.

  • @venkateswarluk2239
    @venkateswarluk2239 20 годин тому +4

    సూపర్ ఇన్ఫర్మేషన్

  • @srisakthienterprises3395
    @srisakthienterprises3395 20 годин тому +7

    y N.R గారు మీరు రెడ్ బుక్ లో ఎక్కుతారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు

  • @buragasulochana4783
    @buragasulochana4783 19 годин тому +3

    Tq for video sir

  • @Dasarisarojini-w7c
    @Dasarisarojini-w7c 21 годину тому +27

    బాగా చెప్పావు లక్ష్మి పార్వతి గారు

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 17 годин тому +9

    Super 👍 Amma

  • @venkatp981
    @venkatp981 4 години тому +1

    అమ్మ లక్మిపర్వతి అమ్మ ఇంత క్లియర్గా చెప్పిన ఎదవలకు అర్థం కాదు అమ్మ జై వైయస్సార్ జై జగన్ ❤❤❤❤

  • @SurarapuManmadharao-kn5qk
    @SurarapuManmadharao-kn5qk 21 годину тому +22

    We'll sad laxmiparvathi garu

  • @PremKumar-q6i5x
    @PremKumar-q6i5x 19 годин тому +6

    God bless you Amma good interview and Brother thank you

  • @AllamSureshreddy
    @AllamSureshreddy 21 годину тому +12

    THANK YOU. MAM
    THANK YOU. SIR

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 22 години тому +67

    నందమూరి లక్ష్మి పార్వతి అమ్మకు 🙏🙏🙏..

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 21 годину тому

      Nijame peddamma😂😂😂😂

    • @mvenkateswarrao9177
      @mvenkateswarrao9177 20 годин тому

      ycp420jalgamoamachelemedakeslupedataduvalneycppetamedavlubootlutedtruelapakedemekuamasegundra

  • @BlessyG-xr6qc
    @BlessyG-xr6qc 17 годин тому +5

    Amma you are really a good person with good values.
    May God bless you abundantly.

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 19 годин тому +3

    ఎంతబాగ వివరించావమ్మ నీ రాజనీతికి తెలివికి 🙏

  • @indiaindian8886
    @indiaindian8886 19 годин тому +8

    Very good Lakshmi parvathi garu baga chaaparu

  • @gantasrinivasarao6491
    @gantasrinivasarao6491 21 годину тому +9

    ఆస్తులు, పంపకాలు విషయం కాసేపు పక్కన పెడదాము..
    షర్మిలని ప్రభాస్ తో ముడిపెట్టి సోషల్ మీడియా లో ప్రచారం చేసిన వాళ్ళతో..
    తన తండ్రి చావుని కోరుకొని, తన తండ్రి చావుని పార్టీ చేసుకున్న, తన తండ్రిని పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అని అన్న వాళ్ళ పంచన చేరడానికి ఆమెకు సిగ్గు వుందా అసలు..

  • @ramashankar366
    @ramashankar366 20 годин тому +3

    Super talkin laxmi garu🙏🙏

  • @ravikumar-onguri
    @ravikumar-onguri 18 годин тому +4

    జై జగన్

  • @viajayam796
    @viajayam796 19 годин тому +3

    Amma enta baga cheppero chala correct ga chepparu 🎉❤ meerante nakanduke ishtam

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 19 годин тому +3

    మీకు కూడా renku కట్టిన మహాను భావుడు సిబియన్.

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 17 годин тому +6

    Yes 👍

  • @SrinivasaraoNimmani
    @SrinivasaraoNimmani 19 годин тому +3

    👍👍

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 18 годин тому +2

    ఇవన్నీ లేనప్పుడు నువ్వు చేసుకున్నారు కదా అదే ఆదర్శంగా తీసుకొని దువ్వాడ,దువ్వెన్న కలుస్తున్నది.

  • @happykuwait3648
    @happykuwait3648 19 годин тому +4

    షర్మిల వేస్ట్

  • @kodandaramyandrapu9262
    @kodandaramyandrapu9262 19 годин тому +4

    Thank u amma. Naa life llo okariki first time comenent peateadaom

  • @jhansirani9161
    @jhansirani9161 20 годин тому +2

    Lakshmi Parvati garu chala chakkaga yadhardhamga chepparu.

  • @ravanasanjeev9849
    @ravanasanjeev9849 21 годину тому +7

    ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @chandureddy8078
    @chandureddy8078 18 годин тому +3

    YNR Anna🙏🙏🙏

  • @Dasarisarojini-w7c
    @Dasarisarojini-w7c 21 годину тому +28

    షర్మిల చెడిపోయినది దానిపేరు పేరు తలంచవద్దు

  • @narendrareddy514
    @narendrareddy514 20 годин тому +2

    Good YNR bro

  • @bhagavadgitateluguasmr
    @bhagavadgitateluguasmr 20 годин тому +3

    Lol 'journalist' YNR ( better to call him YSRCP blind fan) ...so journalist YNR trying to act like he is just a neutral and genuine journalist 😂😂😅

    • @Abc98-g6k
      @Abc98-g6k 20 годин тому

      Is there any harm by calling him as blind ysrcp fan

    • @bhagavadgitateluguasmr
      @bhagavadgitateluguasmr 20 годин тому

      @Abc98-g6k journalist is a reputed word. When he is prefixed to support an individual, he should name his youtube channel name appropriately.
      Journalist YNR ❌️
      Journalist for and only YSRCP ✅️

    • @Abc98-g6k
      @Abc98-g6k 20 годин тому +1

      @@bhagavadgitateluguasmr what about tv5 ABN Etv and Maha

    • @bhagavadgitateluguasmr
      @bhagavadgitateluguasmr 19 годин тому

      @Abc98-g6k Yes, i agree they are towards existing government. At least 25% they do report unbiased news. In the recent times there were many instances, where also saakshi openly said ex: xyz.... news articles were posted in the above channels. Everyone knows about TV channels. Saakshi, tv9, etc. are one side tv5, abn, etv are one side (much better than saakshi, which 💯 supports and airs only their ideology and their news). UA-cam channels are individual based, and everyone has a right to support whoever their want. Ultimately, people judgment matters every 5 years. But there is no need to name a channel with a reputed word like 'journalist' for their own benefit and pretend like they mean dictationary meaning 'journalist', which is absolutely not correct. ❌️

  • @LakshmiReddy-k8l
    @LakshmiReddy-k8l 9 годин тому

    Very good information amma ❤❤

  • @kondakonda7948
    @kondakonda7948 21 годину тому +6

    👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏👌🏻👌🏻👌🏻

  • @ravindravarma8737
    @ravindravarma8737 20 годин тому +4

    😅😂😅 saripoyaru iddaroo....😅 ee video debbaki 15 % voyes gudisi...povayam confirm😅

  • @rammohangodthi
    @rammohangodthi 22 години тому +3

    Jagan was imprisoned for 16 months in alleged corruption cases , it was a mental agony for anyone in including family members & faced several hardships as he clashed with with top leaders on principles , He started his own political party & won superb mandate to become CM , & even after recent defeat his party scored 40% votes & he battled in the election war single handedly , That is Jagan , All KUTAMI leaders are daily focusing over Jagan instead of serving poor & downtrodden people ✳️✳️✳️

  • @srivallikaPati
    @srivallikaPati 19 годин тому +1

    Super amma

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 7 годин тому

    S. S. S. Sir
    Super super super 🙏. Lakshmi Parvati. Medam
    Jai Bheem 💪💪💪

  • @silarshaik2741
    @silarshaik2741 19 годин тому +1

    👌👏👏

  • @sureshreddy7897
    @sureshreddy7897 21 годину тому +5

    Jai jagan

  • @sirimallimeriga5460
    @sirimallimeriga5460 21 годину тому +4

    Lakshmi parvathi garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SuseelaM-u5f
    @SuseelaM-u5f 19 годин тому

    Well said madam i am proud of you

  • @SanjeevaReddy-zr8so
    @SanjeevaReddy-zr8so 21 годину тому +2

    Amma.chaala.Baga.వివరించారు🎉🎉🎉🎉🎉🎉🎉.jai jaganna

  • @santhakumari1191
    @santhakumari1191 3 години тому

    మీరు నిజం చెప్పారు మేడం

  • @b.nirmalanirmala9159
    @b.nirmalanirmala9159 21 годину тому +6

    Avunamma kruthajnatha lekapovadame maha papam

  • @prasadraoalli9528
    @prasadraoalli9528 19 годин тому +1

    భూమి ఓ స్వామితో ఇలా అన్నది.
    నభారో గిరయచ్చా:- కొండలు నాకు భారం కాదు!
    నభారో తరయచ్చా:- చెట్లు నాకు భారం కాదు!
    కృతజ్ఞో భారో భారచ్చా :- చేసిన మేలు మరచిన వారే నాకు భారం ! అని.

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 18 годин тому

    KNR గారు మీరు అంటే జర్నలిజంలో ఒక గౌరవం వుంది. కానీ మీరు ఇలాంటి అసందర్భ బద్ధమైన ఇంటర్వ్యూలు చేయడం వలన మీ విలువ తగ్గుతుంది. ఈమె స్వర్గీయ నందమూరి గారి గౌరవాన్ని పూర్తిగా నాసనంచేసారు. నందమూరి గార్ని పెళ్ళిచేసుకోవడం ఆమె తప్పు కాదు. కానీ రాష్ట్ర రాజకీయాల్ని బాగా పాడు చేసారు ఈమె.

  • @ratnakumari1348
    @ratnakumari1348 7 годин тому +1

    Laxmi parvathi good

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 Годину тому

    She has best subject in literature ❤❤

  • @SanjeevaReddy-zr8so
    @SanjeevaReddy-zr8so 20 годин тому +1

    సరిమలమ్మకి.ఇది.మంచిదికాదు.డేవుడు.మంచిది. చేయ్యాడు

  • @cramanjali9040
    @cramanjali9040 6 годин тому

    ఆమె u ఎందుకు పిలిచారు ఆమే దొరికిందా ప్రతిదీ చద్ర బాబుకారణం నీకంటే చేతా ఎవరు లేరు .తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు లేదా ఈయనకు ప్రసాద్ లక్ష్మి తర్వాత్తర్వాత దొరకరా భర్త ఉండగా పెళ్లి ఎందుకు నువ్వు కన్యవ యాంకర్ గారు కరెక్ట్ అంటున్నారు

  • @bangharam
    @bangharam 6 годин тому

    పొయ్యేలోపు కర్మ చూపిస్తుంది ఎవరు ఎలాంటి వారో, చూడాలి ఈవిడకి దేవుడు ఎలాండి ముగింపు చెప్పాడో కాలం సమాధానం ఎలా వుందో.

  • @nagarajabhupathim8746
    @nagarajabhupathim8746 59 хвилин тому

    చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఈరోజు మనకు లక్ష్మీపార్వతి గారే ముఖ్యమంత్రి అయి ఉండేవారు. ఈరోజు ఈ జగన్ గారు గాని చంద్రబాబునాయుడు గారు గాని ముఖ్యమంత్రులు అయి ఉండేవారే కాదు. మరియు రాష్ట్రం కూడా విడిపోయి ఉండేది కాదు. లక్ష్మీపార్వతి గారి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెంది ఉండేది.

  • @GLOBAL_OTT
    @GLOBAL_OTT Годину тому

    ఇక్కడ అందరూ ఒక పాయింట్ మిస్ అవుతున్నారు వీళ్ళ ఆస్తులు అన్ని వేల కోట్లకు పెరగడానికి కారణం రాజశేఖర్ రెడ్డి CM అనే పెట్టుబడి . ఉమ్మడి పెట్టుబడి అయినప్పుడు తద్వారా సంపాదించిన ఆస్తులలో సమాన భాగం ఉంటుంది

  • @buragasulochana4783
    @buragasulochana4783 19 годин тому

    Super

  • @reddysatyavenkatamurali9818
    @reddysatyavenkatamurali9818 17 годин тому

    మీకు ఎంత జీతం ఇప్పుడు?

  • @manoharruppuluri2590
    @manoharruppuluri2590 20 годин тому +3

    Mari jagan sakshi ki.enta icchadu? 2019-24

  • @rsrinivas6578
    @rsrinivas6578 3 години тому

    ఎవరిది ఐనా మంచి తనము, 10'మంది కి మేలు చేసి ఉంటే లేట్ గా తెలుసుతున్నది. ఇది పబ్లిక్ తెలుసుకోవాలి. ఆర్. యస్. రెడ్డి. తాటితురు

  • @sudheerkumarponnada4838
    @sudheerkumarponnada4838 5 годин тому

    Voice for jagan anna tq YNR garu❤❤❤❤

  • @muralipusarla
    @muralipusarla 20 годин тому +1

    abn కి ఇచ్చింది అని చెప్పింది.మరి జగన్ సాక్షి కి ఎంత ఇచ్చారో చెప్పవే లపకి..

  • @PadmakarReddy-u5f
    @PadmakarReddy-u5f 20 годин тому

    Super good 😢

  • @chsureshkumarkumar4562
    @chsureshkumarkumar4562 8 годин тому

    చంద్రబాబు తమ్ముడు కొడుకుని అడ్డం పెట్టుకొని సంపాదించాడు అన్నారు @ మరి అదే విదంగా షర్మిల ని మాత్రం అడ్డం పెట్టుకోలేదు జగన్ ఏమిటో మీ కబుర్లు 🤣🤣🤣

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 9 годин тому

    కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టింది జైల్లో చేపిచ్చింది అదే పార్టీలో వెళ్లి షర్మిల చేరింది షర్మిల ఎట్లా బయటకు తీయటానికి సహకరించింది వాళ్ళ అన్నయ్య లేనప్పుడు ఎందుకు పాదయాత్ర చేసింది అంటే వాళ్ళ అన్నయ్యని లోపలే ఉంచి సీఎం అవుతాం అనుకుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంతా అనుకూలంగా ఉండి వచ్చారు షిమ్లా గారు ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించిన కేడర్ మొత్తం జనావధారణ మొత్తం భారతి గారికి వెళుతుంది లేకపోతే షర్మిల గారి మొహం కూడా చూడరు ఎవరు

  • @balasuryanarayanamaganti9348
    @balasuryanarayanamaganti9348 5 годин тому

    నాగేశ్వరావు నీకు నీ స్థాయికి ఇంతకంటే మంచి వారు ఇంటర్వ్యూలకు దొరకరు.

  • @seshagiriraod661
    @seshagiriraod661 19 годин тому +1

    లక్ష్మి పార్వతి గారు ఇంకా రాజకీయాల్లో ఉన్నారా