Vikram Adithya about Unknown Facts about Nadi Jyothishyam | Nadi Jyothishyam Mystery | Mr Venkat TV

Поділитися
Вставка
  • Опубліковано 29 кві 2019
  • Watch►Vikram Adithya about Unknown Facts about Nadi yothishyam | Nadi Jyothishyam Mystery | Mr Venkat TV
    #VikramAditya #NadiJyothishyam #UnknownFacts
    Mr Venkat TV is South India's UA-cam Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY And Interview Today . Get all the latest updates of the telugu interviews,latest interviews,celebrity interviews,latest interview,latest telugu interviews,latest telugu interviews 2018,telugu news,latest telugu celebrity interviews,telugu interviews latest 2019,exclusive interview,ap elections 2019,ap elections,ap news,ap election survey 2019,ap election survey,ap election results,ap election 2019,2019 ap elections,public talk on ap elections 2019,elections 2019,ap politics,ap election news,ap elections 2019 live,ap next cm 2019,ap elections 2019 results,ap elections results 2019,ap election results 2019,tdp wins in ap elections 2019,analysis on ap elections 2019 and other ultimate beautiful enigmatic classic flicks! Tollywood movies covering all genres, Action, Comedy, Drama, Horror, Suspense.
    All Tollywood events and news like audio releases, press meets, success parties, exclusive interviews and live hangouts with your favourite stars. Everything about Telugu movies like posters, motion posters, first looks, teasers, trailers,promos, songs, jukeboxes, lyric videos, spoofs and scenes. Celebrity Interviews,Top Trending Videos and many more.
    మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE , చేయండి , మీ #COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #UA-cam ఛానల్ #SUBSCRIBE చేసుకోండి.

КОМЕНТАРІ • 982

  • @shemerugumala
    @shemerugumala 3 роки тому +138

    నాడి జ్యోతిష్యం గురించి నేను ప్రత్యక్ష సాక్షి.....మా తల్లి తండ్రి.....అక్క చెల్లెళ్ళు అన్నదమ్మల గురించి...వాళ్ల పేర్లతో సహా చెప్పారు....ఎక్కడో తమిళ దేశం లో వచ్చీరాని తెలుగు మాట్లాడుతూ...మా అమ్మ నాన్న గారి పేర్లు చెప్పారు....ఎలా సాధ్యం ....మీరు చెప్పగలరా....నాకు తెలుసు అనుకోడం ok కానీ..నేను చెప్పిందే కరెక్ట్ అనుకోడం తప్పు ....అలాగే వుంది మీ వాదన

  • @veerakanakasuresh5343
    @veerakanakasuresh5343 5 років тому +52

    E video delete cheseyi. Nee image damage avutundi. Naadi jyotishyam lo nuvvu 100% fail

  • @blissramana9590
    @blissramana9590 4 роки тому +48

    ఇంటర్వ్యూ చేసావాడు....చెప్పేవాడు
    ఇద్దరు...కి అవగాహన పూర్తి అవగాహన లేకుండా వాగుతూ...మన ధర్మాన్ని కించపరుస్తున్నారు....దరిద్రులు
    నేను 24ఇయర్స్ నా జ్యోతిష్య అనుభవం చెబుతున్న

    • @ravichandhra9655
      @ravichandhra9655 3 роки тому +1

      Super sir

    • @aitipamulaharish783
      @aitipamulaharish783 3 роки тому +1

      meeru chupinchukunnara sir nady jothishyam

    • @blissramana9590
      @blissramana9590 3 роки тому

      @@aitipamulaharish783 yes...

    • @madhunani5808
      @madhunani5808 3 роки тому

      Sir naadi jyotishyam nijamena vaallu cheppindhi nammavaccha.please cheppandi sir

    • @aitipamulaharish783
      @aitipamulaharish783 3 роки тому +1

      మీరు ఎక్కడ చూపించుకున్నారు సర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సర్ నేను చూయించుకుంటాను

  • @maskrider8630
    @maskrider8630 5 років тому +123

    విక్రమ్ చాలా గుడ్...నాకూ కొన్ని తెలుసు అనుకుంటే మంచిదే..బట్ నాకే అన్ని తెలుసు అనే భావనే ఎక్కువ కనపడుతోంది ఆయనలో...😢😢
    I Didn't Expect Such a Over action From You Vikram Bro....
    ఈ Anchor గాడు ఒకడు ఎదో ఇండియన్ ప్రెసిడెంట్ ని పిలిచి బీబీసీ తరపున ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వీడు వీడి xtralu

  • @sirirani2460
    @sirirani2460 3 роки тому +32

    Foreign వాళ్ళు ఈ శాస్త్రం మీద ఎంతో రీసెర్చ్ చేస్తోంటే మనం మాత్రం జ్యోతిష్యం ఒక మూఢ నమ్మకం దగ్గరే ఆగిపోయాం

  • @d.v.subbarao686
    @d.v.subbarao686 3 роки тому +32

    ఒక వ్యక్తీ తన అనుభవాలను బట్టి అబిప్రాయాలు, నమ్మకాలూ ఎర్పరుచుకొంటాడు అని చెప్పటానికి మీరు చేసిన వీడియో 100 శాతం సరిపడింది. ( Psychology ప్రకారం). సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం విడిపోతున్నారు కాదనను. జ్యోతిష్యం చెప్పిన వ్యక్తీ ఎంతవరకు శాస్త్ర పరిశోదన చేసారు? అనే విషయం కూడా పరిగణించాలి. ఒకరిద్దరు అటువంటివారు ఉండవచ్చు అంతమాత్రం చేత శాస్త్రాన్ని తప్పు పట్టకూడదు. వ్యక్తి చేసిన తప్పిదాన్ని శాస్త్రానికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తిని పరిగణనలోకి తీసుకొని అందరిని ఒకే గాటన కట్టటం ఎంతవరకు సమంజసం? ఇక బ్రహ్మం గారు చాలా పుస్తకాలూ చదివారు, భవిష్యత్తు predict చేసారు అన్నారు. పైసా ఖర్చు లేకుండా చాలా పుస్తకాలూ దొరుకుతున్నాయి. మీరు కూడా చెప్పండి. ప్రస్తుతం ఎన్నో శాస్త్రాలలో మేదావులు వున్నారు, ఎవరి పరిశోధన వారిది అంతే గాని ఇంకొకరి పరిశోధనని తగ్గించి ఏ మేధావి మాట్లాడలేదు, నాకు తెలిసి అలా మాట్లాడరు. ఈ వీడియో మీ అభిప్రాయాన్ని అందరిపై రుద్దే ప్రయత్నంగా భావించవచ్చు.

  • @salukutisharathkumarreddy2688
    @salukutisharathkumarreddy2688 3 роки тому +26

    వెళ్లి తిని పడుకో బ్రదర్ 🔥

  • @sirirani2460
    @sirirani2460 3 роки тому +14

    మీరు చెప్పదలుచుకుంటే ఫలానా వాళ్ళు మీకు సరిగా చెప్పలేదని చెప్పండి కానీ నాకు జరగలేదు కాబట్టి ఆ శాస్త్రమే తప్పు అని దయచేసి చెప్పకండి

  • @skschandra
    @skschandra 4 роки тому +29

    Brother, i watch lot of your videos. I am elder to you. I have lot of self experience in Astrology as a science. Looks like you have not done enough research in this subject. Astrology is very important even today for match making. Now you are asking why are arranged marriages are failing in India ? Whats the %age of failures in India vs Failures in all other countries especially the West.
    By the way not every astrologer knows the subject correctly, they can make mistakes like any other person like Doctor, Lawyer, etc.
    Also many times due to the pressure to get married from either side the marriages could take place even though the match is not above 70% or so.
    We don't need to look at Nadi Jyostyam. You need to understand astrology in General as per Vedic science.
    It really gives you insight of how is your period and is it good or bad. Can you take risk ? Is it good to travel ? Should you do business or job. Can you do investments in whose name ? What can bring you luck in life.
    There are many many other things which we need guidance. The technology Today or in future also will never give you this analysis.
    If you are running a bad period how to over come it and especially the remedies to be followed. This i have myself seen giving relief by more than 75% to many people.
    Now why does it cost 5000 Rs vs 100 is the same thing like what Doctors prescribe medicines to you. If you go to Apollo you will have very high bill and also high cost of medicines. If you go to normal hospital you also get treatment and cure. Many times both of them work well. But it depends on your interest and money capacity to choose the remedy. Defiantly the higher cost remedy will have higher success in reducing the pain. By the way please remember that for any problem in astrology we can please the planet lord to reduce the pain by doing Japam for 3 days with lot of mantras. So it costs money as many priests would sit down for many hours chanting the japams. This is what our Upanishads have clearly explained.
    Other remedies could be to give danam to people in need, or do social service or wear certain type of colour clothes, or chant mantras etc.
    Based on the remedy there will a different charge. This is obvious and easy to understand.
    The result also will depend on how many remedies you have done to address your problem.
    All this is very important. If you want i can give you some basic gyan about what is astrology and why is it science.
    All the planets in our solar system are gravitationally bound to the sun and we all are going around the sun along with the moon. So these all planets will have effect on all of us for ever.
    Technology can't help anyone in this and especially the Western mindset can't understand this. So please don't follow them.

    • @karthikprapanna5200
      @karthikprapanna5200 2 роки тому +1

      chala baga chepparu

    • @RohaRamani-lv8ve
      @RohaRamani-lv8ve 5 місяців тому

      Now the world population is 8.1 billion on earth andariki 8 planets plus 3 total 11 ee world ne rule cheysthunaya waste fellow..

  • @krupanandareddy2451
    @krupanandareddy2451 4 роки тому +22

    నీ కు ఉందా నాలెడ్జి

  • @divyatejasri2875
    @divyatejasri2875 5 років тому +2

    Chala Baga cheparu brother thanks

  • @kasettypavan1006
    @kasettypavan1006 3 роки тому +2

    Super sir mi nundi nenu chala motivatie avutunaa mi vedios okati kuda miss avvakunda chusta

  • @ylpathiservoylpathiservo
    @ylpathiservoylpathiservo 5 років тому +5

    నాడీ శాస్త్రంలో నాకు బాగా అనుభవం ఉంది. కంచి, కాళహస్తి, తిరుపతి, హైద్రాబాద్ అన్నీ తిరిగాను. ఎందుకంటే హిందూ ధర్మం పై గౌరవంతో. వీరు హిందూ మతాన్ని భ్రష్టు పట్టించారు. అక్కడ వారు పీకి చెప్పేది ఏమీ లేదు. అన్నీ నీ ద్వారానే రాబడుతారు. అవే చెబుతారు. పచ్చి దగా, మోసం. నిజమైన ఫలితాలు ఎవరికైనా వచ్చి ఉంటే, దయచేసి తెలపండి. వారు రాబోయే జన్మ విశేషాలు మరియు గత జన్మ విశేషాలు మాత్రమే చెబుతారు. ఈ జన్మ గురించి మాత్రం చచ్చినా చెప్పరు. గత, వచ్చే జన్మలైతే పేర్లు, ఊర్లు, ఏ జన్మ (కుక్క, నక్క, కులం) అన్నీ చెబుతారు. హిందూ మత చీడ పురుగులు వీరు.

  • @burriumashanker1346
    @burriumashanker1346 4 роки тому +17

    Neeku antha cinema ledu...., nee mind mature kaledu...., midi midi gananam tho videos chesi paruvu theesukoku...

  • @vijayabhaskarkancharla6377
    @vijayabhaskarkancharla6377 2 роки тому +31

    ఇద్దరు వ్యధవలు కలిసి మాట్లాడితే ఇలా ఉంటుంది అని నిరూపించారు

    • @uhv13
      @uhv13 2 роки тому +2

      🤣🤣

    • @vnar8946
      @vnar8946 Рік тому

      Correct ga చెప్పారు నిజంగా ఇద్దరు పెద్ద వెధవలు.😂

    • @surajkopparapu
      @surajkopparapu Рік тому

      Exactly 😂

  • @KondalaraoKomara-pb7be
    @KondalaraoKomara-pb7be Рік тому +3

    తమ్ముడు విక్రమార్క్ నువ్వు చెప్పింది 100% రైట్ ఆన్సర్ జ్యోతిస్కుడు నేను 10 క్లాస్ పాస్ అయిపోతానని చెప్పాడు కానీ ఫెయిల్ అయిపోయాను
    ఇప్పుడు నా వయసు 51 సంత్సరాలు

  • @muralikrishna-ve7zk
    @muralikrishna-ve7zk 5 років тому +11

    నీకు చెప్పినవాడికి తెలియకపోవచ్చు అన్నా కానీ కంటెంట్ నే నమ్మొద్దు అని చెప్పటం కరెక్ట్ కాదు

  • @sundaraaparajith5293
    @sundaraaparajith5293 3 роки тому +32

    శాస్త్రం చాలా గొప్పది ....అది సరైన వారు సరైన రీతిలో చేపినపుడే దాని విలువ తెలుస్తుంది .......... బూటకం వారిని కలిసి అంత అబద్దం అనడం తప్పు ......జ్యోతిషం అనేది జీవన మార్గం ని నిర్దేశిస్తుంది .......అది మన ఋషులు అపార జ్ఞానం .......దాన్ని అవమానించడం కర్మ .....

    • @RamasastryAstro8022
      @RamasastryAstro8022 2 роки тому +5

      జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది. చెప్పే వాడికి సత్తా వుండాలి. చాలా మంది చెప్పలేరు. వందమందిలో ఒకరు చెప్పగలరు.

    • @saivishnutammineni4011
      @saivishnutammineni4011 Рік тому +1

      Sastram eppudu cortect

    • @susmabashetty9393
      @susmabashetty9393 Рік тому

      @@RamasastryAstro8022 evaranna unnara cheppe varu plz cheppandi

    • @malleswarivemuganti4458
      @malleswarivemuganti4458 Рік тому

  • @NazeerBashaShaik-hj3rc
    @NazeerBashaShaik-hj3rc 5 років тому +2

    Because of these UA-camrs only u came to know and good work Bro

  • @saikrishnakantamani8291
    @saikrishnakantamani8291 4 роки тому

    Sir mee voice super meeru cheppe vishayam lo konni namma leni nijalunnayi. Mee analysis super

  • @sudhakarrvs5541
    @sudhakarrvs5541 4 роки тому +11

    Understand science behind anything .. that's what his intension is all about

  • @BellalaRaghavendra03
    @BellalaRaghavendra03 5 років тому +71

    బ్రదర్ విక్రమ్.. ఏదో లక్ కలిసొచ్చి ఫేమస్ అయ్యావు కదా అని... ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వొచ్చని అనుకోవడం మూర్ఖత్వం...
    నీ ఛానల్ లో సగం వీడియోస్ మన పురాణాలు, వేదాస్ ఆధారం గానే చేస్తున్నావ్.. మర్చిపోవొద్దు..

    • @bikku19
      @bikku19 5 років тому +6

      Raghavendra Bellala bhayya miru ala asha mashi ankunte
      ayana videos enduku chusaru..? pulaka lo judgement ichav le bodi ga..

    • @bikku19
      @bikku19 5 років тому +3

      iyana cheppedi correct kakapothe correct iche vala address iyu brother enduku e sollu antha adi ni degrade cheyadam enduku..? levalenappudu ilane untadi..puku ga nuvu ni performance..

    • @santhoshkumargatla4429
      @santhoshkumargatla4429 5 років тому

      👎🏿👎🏿👊🏿

    • @rajeshvarnala4442
      @rajeshvarnala4442 5 років тому +3

      @@bikku19 arey pichi erri puku naayala... niku bongu telusa ra ? modda ganivi ochi comment lu denguthunnav? already aa comment ki 46 likes unnai... nuvu okkanivi puku ganivi, bongu telusara niku? ni lanti erri pushpaala valla ne half knowledge galla sollu ki views vosthunnai... niku levanappudu ilane untadhi ra puku ga... niku performance unte ni full name ento pettu ra ikkada...

    • @BellalaRaghavendra03
      @BellalaRaghavendra03 5 років тому +1

      @@bikku19 bro. Boothulu matladatam valla prayojanam ledhu. Opikaga andhari comments chaduvu. Nike artham avuthadi. Nenokkadine wrong aithe na comment antha mandhi like cheyaru kada?

  • @anilbaira2550
    @anilbaira2550 5 років тому +2

    Thanks bro

  • @ravichandhra9655
    @ravichandhra9655 3 роки тому +7

    Naadi jothishyam 100% true but we should get wright person... Not commercial person n cheaters....

  • @AjayKumar-ey2hx
    @AjayKumar-ey2hx 4 роки тому +9

    Vikramaditya meeru naadi jyothishyam analysis lo 200% fail ayyaru.... meeru akkadiki vellaledu....thelusthundhi....

  • @prasadkamuju6931
    @prasadkamuju6931 3 роки тому +12

    జ్యోతిష్యం కోసం ఎవడు బడితే వాళ్ళతో ఇంటర్వ్యూ లు ఏంటి
    వాడికి ఎం తెలుసు అని వాడిని ఇంటర్వ్యూ చేశారు

  • @rambabu-iw3be
    @rambabu-iw3be 7 місяців тому +2

    Thanks dear

  • @visweshmanchupilli8453
    @visweshmanchupilli8453 4 роки тому +2

    Excellent

  • @kishornetha3182
    @kishornetha3182 4 роки тому +10

    When we have functional eyes then we can see the world. When we have knowledge filled brain then we can accept these thruths.keep it up vikramaditya sir.

  • @jayabhaskarmaddireddy9888
    @jayabhaskarmaddireddy9888 4 роки тому +25

    Bhaya astrology antha simple gaa cheppavu...
    Neekku experience challah takuvva... Please control your tongue

  • @suneelb1181
    @suneelb1181 Рік тому

    As it is ga na thinking kuda ilane vuntundhi bro,nenu kuda brahmam gari gurinchi friends ki ilane cheppanu, ippudu mi video chusaka happy ga feel avuthunna..❤️

  • @narayanaswamy5374
    @narayanaswamy5374 4 місяці тому +1

    Meeru chala telusukovali inka

  • @seshagiriraod661
    @seshagiriraod661 5 років тому +29

    చెప్పేవాళ్ళు తప్పు కాని జ్యోతిష శాస్త్రం తప్పుఅనటానికి మీకు శాస్త్రం బాగా తెలుసా.

    • @bikku19
      @bikku19 5 років тому

      seshagiri rao adi iyana cheppedi correct kakapothe correct iche vala address iyu brother enduku e sollu antha adi ni degrade cheyadam enduku..? levalenappudu ilane untadi

  • @padmavathiyerrapragada3695
    @padmavathiyerrapragada3695 5 років тому +65

    మీరు చెప్పేది కరెక్ట్ కాదు

    • @gopiprasad639
      @gopiprasad639 2 роки тому +1

      Nellore lo sri raja rajeshwari temple back side 5th street lo nadi jythishyam cheptharu actually naku chupinchukovadaniki nenu maa anna vellinamu but nadhi ledhu maa anna thalapatram dorikindhi and memu yelanti details vallaki ivvaledhu only thumb ichamu one hour vethikaru ma anna thalaprlatram dorikindhi anni ma intlo valla name's and past details kuda correct ga chepparu...

    • @gopiprasad639
      @gopiprasad639 2 роки тому

      Nellore lo sri raja rajeshwari temple back side 5th street lo nadi jythishyam cheptharu actually naku chupinchukovadaniki nenu maa anna vellinamu but nadhi ledhu maa anna thalapatram dorikindhi and memu yelanti details vallaki ivvaledhu only thumb ichamu one hour vethikaru ma anna thalaprlatram dorikindhi anni ma intlo valla name's and past details kuda correct ga chepparu...

  • @jk-om7ff
    @jk-om7ff 5 років тому +21

    ఎంతమంది డాక్టర్లు ఉన్నా ఎంత అభిరుద్ది ఉన్నా scince కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నా, రోజు రోజుకు రోగాలు పెరుగుతున్నాయి కొత్త రోగాలు పుడుతున్నాయి
    ఎన్ని డబ్బులు కర్చుపెట్టినా సరైన వైద్యంలేదు అందరూ జనాలు రోగాలతో చనిపోయేవాళ్ళు శాతం అత్యధికం మరి ఇంత వైజ్ఞానికట ఉంది ఎం ఉపయోగం అందుకే నేను మోడ్రన్ సైన్సు ని నమ్మను
    మోడరన్ సైన్సు వలన కలిగే లాభాల కంటే ప్రమాదాలు ఎక్కువ అదికూడా ఎక్కువ స్థాయి లో ఉంటుంది కాని మనం దానిగురించి మాట్లాడటానికి అసలు సాహసం చెయ్యం
    అవకాశం ఉన్నంతవరకు ప్రకృతికి హాని కలిగించని వేదిక్ సైన్సు మరియూ ఆచారాలను పాటించండి అత్యవసరము అయితేనే అదునాతన సైన్సు మరియూ వైద్యసహాయము తీసుకోవటం ఉత్తమం

    • @shivakrishnaputta9959
      @shivakrishnaputta9959 5 років тому +3

      బ్రో👌 వాడు ఎదో కోవెక్కువై అలా మాట్లాడుతున్నాడు. సింపుల్ గా ఛైప్పాలి ఎజుకేటెడ్ ఫూల్ వాడు. అటువంటి వాళ్లకు సరైన సమాధానం చెప్పే రోజులు రావాలి అని నేను అనుకుంటున్నా

    • @Selfierajavlogs
      @Selfierajavlogs 4 роки тому +1

      Srinivasa rao గారు మీ కామెంట్స్ కరోనా వచ్చి లాక్ డౌన్ లో ఉండి చూస్తున్నా సార్

    • @jk-om7ff
      @jk-om7ff 4 роки тому

      @@Selfierajavlogs గో కరోనా గో 😂😂😂😂

    • @Selfierajavlogs
      @Selfierajavlogs 4 роки тому

      @@jk-om7ff 😁😁

  • @rkrajuch389
    @rkrajuch389 2 роки тому +1

    Now a days your analysis is correct.

  • @saranreddy3011
    @saranreddy3011 4 роки тому +10

    Veedu vellina place fake ayyuntadi. Nijamaina Naadi jothishyam cheppe vaallu tagilithe, veedi mabbu vaduluddi.

    • @sunithamani3554
      @sunithamani3554 3 роки тому +2

      Vellina place kooda cheppatledhu. Chennai dhaggara ani cheppi place Marchipoiyaanu antunnaadu. Veedi maatale fake

  • @satishvyvvyateendra3254
    @satishvyvvyateendra3254 5 років тому +6

    Good doctor and good actor and good astrologer good politician ni choose chesukondi please

  • @umeshnalla9951
    @umeshnalla9951 5 років тому +20

    బ్రదర్.. నీకు తెలిసిందే నిజం అనుకుంటే పొరపాటు...నీకు శాస్త్రం గురించి చాలా తెలియాలి... జ్యోతిష్య శాస్త్రంలో నేనైన,ఎవరైనా లేదా నువ్వు అయిన ఎడారిలో ఒక ఇసుక రేణువు అంతా... ని వయస్సు , ఈ జన్మ సరిపోదు వివరించాలి అంటే...ఏమి అనుభవం ఉంది అని మాట్లాడుతున్నావు... సగం తెలిసి తెలియని పరిజ్ఞానాన్ని జనం మీద రుద్దకు... జ్యోతిష్యశాస్త్రం గురించి మాట్లాడాలి అంటే అర్హత ఉండాలి...ఎందరో మహర్షులు తపస్సు చేసి మన తరాలకు ఇచ్చిన గొప్ప సంపద... నీకు సరైన నాడి ఆస్ట్రాలజర్ చూపెడుతా...అప్పుడు చెప్పు...మాటలు వేరు, అనుభవం వేరు... EXPERIENCE CAN'T BE EXPLAINED...

    • @om-kd7bd
      @om-kd7bd 5 років тому

      దయచేసి మీకు తెలిసిన నిజమైన నాడీ ఆస్ట్రాలజీ వివరాలు ఫోన్ నెంబర్ తెలియపరచగలరు 7013516927

    • @suneelb1181
      @suneelb1181 Рік тому

      Sollu aapi prove cheyandi sir

  • @balakrishnan3903
    @balakrishnan3903 4 роки тому

    Vikram annaya nijanga chala clarity ga logical ga cheppav I agree with you nenu kuda ee vishayam gurinchi nuvvu cheppinatte anukune vadni but ippudu ninnu eskunnatu nannu kuda eskunnaru one day they will realise

  • @bhaskargv4445
    @bhaskargv4445 5 років тому +3

    U r genius brother.....u opened my eyes

  • @Raja-hg9hq
    @Raja-hg9hq 2 роки тому +7

    🔴🔴🔴NO BODY ON THIS EARTH CAN PREDICT ONE's FUTURE...... ✴️BUT NADIJYOTISYAM MAY PREDICT PAST BUT NOT FUTURE....... 🔴🔴🔴 THIS A CHALLANGE✌

  • @cargpsprassadh8388
    @cargpsprassadh8388 2 роки тому +1

    Tank ❤️🙏

  • @MohanKumar-uv1bo
    @MohanKumar-uv1bo 4 роки тому +1

    He said only his opinion .adhi na opinion anaru kani mimalni Kuda alaney alochinchamani chepaledhu ga.super bro Ila kashtapadatam chethakaka na tala raatha na jaathakam ani chepukuney prthiokadiki baga ichav

  • @kishorekonakanchi6496
    @kishorekonakanchi6496 5 років тому +44

    Completely wrong.....!!!!!
    They tells future partner name also... how is it bro

    • @bharat3061
      @bharat3061 5 років тому

      Address plz

    • @basannagarianjaneyulu1667
      @basannagarianjaneyulu1667 5 років тому

      Address

    • @jagadeeshuppar6446
      @jagadeeshuppar6446 5 років тому +8

      just think...how it is possible??? if they have such powers...they will not be in ur place...they would become rich and settle somewhere...//partner name anta

    • @narentechworld2764
      @narentechworld2764 5 років тому +2

      Kushi ane nenu@ Abhaaaaaaaaaa inka neelanti vallunnara

    • @Sigma11007
      @Sigma11007 5 років тому

      దయ చేసి మీ అడ్రెస్ ఇవ్వగలరు..

  • @eswararaojanapareddy6245
    @eswararaojanapareddy6245 5 років тому +19

    What is his qualification to give baseless statement over almost everything. With basic graduation. Wt abt astrologers who pursued PhD.. indeed u r commercialising everything.. u expose as if u r doing social service.. veditho normal ga mataladali ante 3000 anta just 3000 .. I hv screen shots.. be cautious

    • @hello3855
      @hello3855 5 років тому +1

      Watch 8:26 for ur answer

    • @hello3855
      @hello3855 5 років тому

      🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕

    • @luckynaidu8443
      @luckynaidu8443 5 років тому

      @@hello3855 ado err***u nuvvo konda erri puvvu ade em telika dengichukuntunadu ....aa half knowledge ekkichunukunte ...nee kadha tusse roi

    • @hello3855
      @hello3855 5 років тому

      @@luckynaidu8443 nee sulla nuvve dengukora kojja naa kodaka

    • @luckynaidu8443
      @luckynaidu8443 5 років тому

      @@hello3855 pora erripuku adi guddha naku ....baga ekkisthadu ...adu entha money minded oh telsa ...aaditho just matladaniki rs.3000 ....aadi madda gudu

  • @saicharan4959
    @saicharan4959 Рік тому +1

    Very nice

  • @swethakotha2001
    @swethakotha2001 4 роки тому

    Aditya gaaru chala baga chepparu

  • @EnglishMentor-f8f
    @EnglishMentor-f8f 2 роки тому +10

    Nadi astrology is predicted by collecting fingerprints
    But he is different from world

  • @Sthyam09
    @Sthyam09 4 роки тому +6

    విక్రమ్ ఒక్క విషయం గుర్తు పెట్టుకో బ్రహ్మం గారి గురించి మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా ఆలోచించి మాట్లాడు

  • @dravnc8619
    @dravnc8619 5 років тому +9

    Bro vikrama niku telisindi goorantha bhetaludu ki telsindi kondantha😉

  • @babubiji7725
    @babubiji7725 Рік тому

    You are right brother.l agree with you.we know our past.what's the use if someone tells us what happened in our life as we already know it . And there's no one who will tell the future correctly. If there is any one who really foretells everyone will be after that foreteller.All the politicians will be at his door step.If a foreteller tells a person 's future spouse,why should we waste our time searching for a bride/bridegroom.Believe in hardwork and honesty ....a success mantra for happy life

  • @sureshgv8966
    @sureshgv8966 5 років тому +52

    This is my first negative comment on vikramaditya.nadi jyotishyam75%, maximum perfect ga cheptaru. but nuvvu cheppinatlu ithe not completley fake. **This is ur first bad analysis**

  • @srinivasmaheshwaram2986
    @srinivasmaheshwaram2986 Рік тому +6

    నాడి జ్యోతిష్యం 100%కరెక్ట్

  • @chiranjeeviguggilla8098
    @chiranjeeviguggilla8098 5 років тому

    Good supper

  • @satishdoddi2400
    @satishdoddi2400 5 років тому +1

    This is right

  • @abhirouthu9092
    @abhirouthu9092 4 роки тому +4

    Place ye gurthu lekapotey
    Vaallu cheppindi ela gurthundi

  • @myjourny5346
    @myjourny5346 5 років тому +88

    ఒరేయ్ నీకు...చిలుక జ్యోస్యం ఎక్కువ,మళ్ళీ నాఢీి జ్యోస్యమా

  • @arcreative1179
    @arcreative1179 5 років тому

    Super bro it's fact ,

  • @bapanapallisathish7971
    @bapanapallisathish7971 5 років тому +2

    నువ్వు నీ లాంటి వాళ్ళనే కలవడం వలన ఇలాంటి సమస్య ఏర్పడింది.తపస్సు,త్యాగము నీకు లేవు,అందువలన సత్యం బోధపడదు. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఇద్దరు మేధావులు నిజంగా మేధావులె!భలే ఎనర్జీ!!పంచ భూతాలకన్నా ఎక్కువ ఎనర్జీఉన్న మేధావుల సమావేశం .అబ్బా! నభూతో నభవిష్యత్ ..వీరి ఫాలో అయ్యేవారిని వీరి ఎనర్జీ శిక్షవేయునో లేక వీరి లానే మేథావులను చేయునో ,వీరే రీసర్చీ జేసి ,డాక్టరేట్ పొంది ఆ వీడియోను అప్లోడ్ చేస్తే భలేఉంటది.అబ్బా అసల ఎనర్జీనే ఎనర్జీ.

  • @Sigma11007
    @Sigma11007 5 років тому +12

    లాస్ట్ పంచ్ విక్రమాదిత్య కి అర్థం కాలేదు...నీలాంటి పోకడ నాకు 5 years క్రితమే ఉండేది..పోతూ ఉంటే తెలుస్తది నీకు అని... about attitude

  • @kummaraguntlakrishnakanth4486
    @kummaraguntlakrishnakanth4486 3 роки тому +4

    Bro meeru cheppinattu నాడీ/చిలక జ్యోతిష్యం నేను నమ్మను. Bt maa family antha kooda konni years ga JYOTHISHAM chepthoo unnam we are not asking everyones history like u r married are not are ur job holder or not like these things. So as i say in this video u r not crct.

  • @srikanthvankeshwaram3219
    @srikanthvankeshwaram3219 5 років тому

    Suprb superb suprrbb......

  • @rajinikulkarni5296
    @rajinikulkarni5296 4 роки тому +1

    Yevadi Gola valade prathi,okariki vari vari nammakam paina adaripadi undi 🙏🏻jai Shree Krishna 🙏🙌🙌 devuda nu yepudu vasthau 🤗

  • @polmoor
    @polmoor 5 років тому +84

    Jio punyamana ani prathodu public figure authunaru, half konwledge vallantha analysts authunaru..

    • @SanthoshSanthosh-ln1bc
      @SanthoshSanthosh-ln1bc 5 років тому +10

      అతను ఎవరో తెలుసా బాయ్య మీకు vikram adhithya యూట్యూబ్ ఛానెల్ అని చూడు ఒకసారి అర్థం అవుతుంది

    • @sandeep8829
      @sandeep8829 5 років тому +2

      Yes bro

    • @sandeepgampa1287
      @sandeepgampa1287 5 років тому +3

      well said laxma reddy, andharu medhavulo

    • @SanthoshSanthosh-ln1bc
      @SanthoshSanthosh-ln1bc 4 роки тому +3

      @Raki chamu అతను యూట్యూబ్ పండితుడే

    • @SanthoshSanthosh-ln1bc
      @SanthoshSanthosh-ln1bc 4 роки тому +1

      @Raki chamu నన్ను కూడా నా ఫ్రెండ్స్ పండితుడిని అనే అంటారు కని యూట్యూబ్ పండితుడిని కాదు నా నచ్చిన పనిలో చేసే పనిలో పండితుడినే బ్రదర్

  • @gajapathi554
    @gajapathi554 4 роки тому +5

    nenu nadi jyotishyam ki vellanu..poorva janma ee janma correct ga chepparu

  • @harreyelumarthi4967
    @harreyelumarthi4967 5 років тому

    sir gaaru chaaala mandhi dhaggariki velli (like nadi jyothishyam, chilaka jothisham) VP ayyaranamaata

  • @venudasari9873
    @venudasari9873 5 років тому +1

    Super bose

  • @ramaraochowdary8237
    @ramaraochowdary8237 5 років тому +6

    Exactly 🔥🔥

  • @akankshar2307
    @akankshar2307 5 років тому +3

    That's his opinion.Who is he to convince us abt existence of jyotishyam...I also didn't believe in it in beginning but then I consulted a GOOD astrologer.I think u need to consult a good one.Good luck with that 🙄

  • @kowshikrishna1580
    @kowshikrishna1580 5 років тому

    Super cheppav anna ...

  • @sujaajus267
    @sujaajus267 4 роки тому

    Maa vishayam lo Valli cheppindi as it is ga jarigindi nadijyothishyam.

  • @sirirani2460
    @sirirani2460 3 роки тому +3

    మీలాంటి వాళ్ళు చెప్పింది త్వరగా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి కాస్త దాని గురించికూడా research చేస్తే బాగుండేదని నా అభిప్రాయం

  • @newsnowstudios
    @newsnowstudios 5 років тому +38

    కాకినాడ పక్కన యానాం అని ఒక వూరు వుంటుంది...అక్కడ పల్లిపాలెం అనే చిన్న వూరు....ఆ వూరిలో ఒక సిద్ధాంతి...ఆయన పేరు రెడ్డి గారు..పల్లి పాలెం సిద్ధాంతి అంటే ఎవరైనా చెప్తారు....ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళండి.....తెలుస్తుంది....జోతిష్యం అంటే ఎంటో.....వూరికే సొల్లు చెప్పడం కాదు....నోటికి ప్లాస్టర్ వేసుకుని ఆయన ముందు కూర్చో....ఆయనే చెప్తాడు నీ జాతకం....జరిగింది...జరుగుతుంది...జరగబోయేది.... మిడి మిడి జ్ఞానంతో మాట్లాడడం కాదు....ఇంత చెప్తున్నాడు వీడు ఆయన మనిషి అనుకుంటారు ఏమో...నేను కూడా ఒకప్పుడు వీడిలాగే వాగే వాడిని...అక్కడికి వెళ్ళాక తెలిసింది....జోతిష్యం పవర్ ఎంటో...వీలైతే వెళ్ళండి.....ఆయన చెప్పేది పక్కాగా జరుగుద్ధి.....

    • @ravi_vaashistha_kukkala
      @ravi_vaashistha_kukkala 4 роки тому

      bro నాడీ జ్యోతిష్యం హ ప్లెజ్ కాల్ మీ. 9248351116

    • @newsnowstudios
      @newsnowstudios 4 роки тому +4

      @@rajug3166 ఏమి లేదు బ్రో ముందు మీరు డాక్టర్ దగ్గరికి వైద్యం చేయించుకుంటే బాగుంటుంది అనుకుంటా....నాకు తెలిసిన మంచి డాక్టర్ వున్నాడు...ఎలాంటి రోగాలైనా మాయమవ్వాల్సిందే...అతను మిర్యాలగూడలో వుంటారు...ఎలక్ట్రో హోమియోపతి డాక్టర్...svpso org అని యూట్యూబ్ లో కొట్టండి...అతని నంబర్ వస్తుంది...లేదూ నేను చెప్పిన జ్యోతిస్యుడు దగ్గరికి వెల్లలనుకుంటే కాకినాడ దగ్గర యానాం వచ్చి రెడ్డి సిద్ధాంతి అని అడిగితే ఎవరైనా చెప్తారు

    • @pavansiri3834
      @pavansiri3834 2 роки тому +1

      @@newsnowstudios bro please siddanti gari phone number unte chepagalara

    • @rakyeshadithiyav.g5379
      @rakyeshadithiyav.g5379 2 роки тому +1

      address cheppandi

    • @sahasrayadav042
      @sahasrayadav042 2 роки тому

      @@pavansiri3834 yes num cheppandi plz

  • @Mahesh-ul8ir
    @Mahesh-ul8ir 4 роки тому +2

    At present in his videos he will have a gem stone to his hands and he is telling every thing is wrong and he is following the same

  • @sreekanthch61
    @sreekanthch61 5 років тому

    Super ga cheppav broo

  • @prasanthkoppuravuri
    @prasanthkoppuravuri 5 років тому +3

    It's scientifically proven human brain can predict for next 10 seconds else once accident happens no one will survive. In case of bhramamgaaru predication rate is huge. So he predicted, never said it is will happen but said it is going to happen

  • @SuryaPrakash-kp6pd
    @SuryaPrakash-kp6pd 5 років тому +47

    Background IMAGE baagundi bro... LoL😂

  • @p.yagnaprasad9427
    @p.yagnaprasad9427 4 роки тому

    Super baya

  • @user-ro2iv7jj9b
    @user-ro2iv7jj9b 4 місяці тому

    సూపర్ బాస్ నిజం

  • @ShankarMel
    @ShankarMel 4 роки тому +20

    Some relation of mine took my finger print to a Naadi jyothishalayam in Kanchi and I was astounded by the cassette I received thereafter. It has given full details of myself, my astrological chart, names of father and mother, wife and children and some incidents of my life and predicted future too. So this Naadi jyothishkam if you meet a correct pandit would be of great use.

    • @MM-ql5ji
      @MM-ql5ji 2 роки тому

      Sir please help me give the astrologer address or number please 🙏

    • @rekhalingala5991
      @rekhalingala5991 2 роки тому

      Can you please share their please

    • @ShankarMel
      @ShankarMel 2 роки тому

      @@MM-ql5ji this astrologer was met by my mother-in-law ( a good and kind lady) in the year 1991 at kanchipuram near Chennai. I don't have more details. There are many such jyotish pundits in Tamilnadu and also in different cities in India.

    • @suneelb1181
      @suneelb1181 Рік тому +1

      Miku cheppina future prediction nijam aindha bro

  • @alnreddy8739
    @alnreddy8739 Рік тому +3

    An analysis without comprehensive knowledge.. People without knowing in depth put forth many by thinking they knew everything.These type of persons with half knowledge only tarnishing the age old culture and heritage..

  • @ramram-po2xi
    @ramram-po2xi 4 роки тому

    I like it because vikram aditya

  • @aprvideosnpt277
    @aprvideosnpt277 4 роки тому

    Nice video super video

  • @raghulr2080
    @raghulr2080 4 роки тому +7

    In my experience k.ravi nadi astrology is best one.

    • @raghulr2080
      @raghulr2080 4 роки тому

      K.ravi nadi astrology center in vaitheeswaran koil.
      Ph.. 9443986006

    • @letsgetstartedvp
      @letsgetstartedvp Рік тому

      Who's he. Ekkaduntaru

  • @halaayudha
    @halaayudha 4 роки тому +6

    1/2 baked knowledge.....causing more damage than good

  • @raviteja8242
    @raviteja8242 4 роки тому

    Super bro

  • @drsunilbsk
    @drsunilbsk 5 років тому +2

    Vastu was based on first nuyi means water storage poyi means cooking room muyi bath room goyi means toilet

  • @bhimashankar4684
    @bhimashankar4684 5 років тому +45

    Em cheppalo Nike clarity ledu.

  • @subramanyamreddy5848
    @subramanyamreddy5848 4 роки тому +4

    జ్యోతిష్యం , వేదాలు ,ఆచారాలు ఇలాంటివి మన india లొనే వున్నాయి అందుకె మన జీవితం విలువ మనకి తెలియడం లెదు ఇలానే ఉంటె ఇంకొ వంద సంవత్సరాలయినా మన India Develop అవ్వదు

  • @sivaprasad5185
    @sivaprasad5185 5 років тому +1

    బాగా చెప్పారు

  • @deeppinku
    @deeppinku 4 роки тому

    very true sir i m also proof its not true mindset and undrstandng unte nothing is required. Astrology antha nothing when ur love is true vth undrstndng

  • @vishwakarna9435
    @vishwakarna9435 5 років тому +6

    He got some popularity thinking he is always correct

  • @ramumacha1006
    @ramumacha1006 5 років тому +5

    Mari bramam Garu exact ga Gujarati okayana vachi independence thesthadu ani cheptharu(mahathma Gandhi) it was proved later..how can you explain this Vikram Adithya ...just asking

  • @mohanreddy8819
    @mohanreddy8819 4 роки тому

    Sar pratheep Joshi garitho ethadini Kalipi ee vishayampai video cheyandi Sar makunna sandehalu theeruthai anukuntuna plz

  • @maddurisubramanyam1507
    @maddurisubramanyam1507 2 роки тому +1

    పూర్వం తలతిరిగితే తేనె నిమ్మకాయ రసం కలిపి ఇచ్చే వారు...ఇప్పుడు సుగర్ down ఐతే కొద్దిగా పంచదర తింటున్నారు...
    నువ్వు ఎన్ని ఏళ్లు భూమి మీద ఉంటావో మార్పు శాస్త్రం లో ఉండదు.. నీ పరిసరాలు అవసరం బట్టి మార్పులు చేర్పులు వస్తాయి...bro

  • @Sai-oi3lb
    @Sai-oi3lb 5 років тому +3

    No this is not true what he said is wrong I have checked my leaf and they were correct. but after few days I went again for the rest of the part . that time I want cross check my leaf one more time and have asked him to read again , How can he remember my detail after 2 weeks ? Feature may be wrong. in my case what he said some of the feature things they are correct !!

  • @MsRemella
    @MsRemella 5 років тому +10

    నువ్వు వెళ్ళింది తప్పుడు మనిషి దగ్గరకి అంత మాత్రాన అది ఫేక్ అయిపోదు అనేది అభిప్రాయం.

  • @pavanikalyanipedda344
    @pavanikalyanipedda344 4 роки тому +1

    Good Bro chala bhaga cheppav chala mandi jothishulu me ammai ki kuja dosham vundi pelli kadu Ani cheppi ammai la life nasanam chestunnaru my suggestion don't believe that deeply so many people are doing wrong their are just playing with person for money.

  • @bhaskerpitla1190
    @bhaskerpitla1190 4 роки тому

    Fact words about jothishyam