Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ ...యెహోవా నీ నామము...1.మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి ...యెహోవా నీ నామము...2.నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి ...యెహోవా నీ నామము...3.సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము ...యెహోవా నీ నామము...4.చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపొయెను ...యెహోవా నీ నామము
Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో బలమైనదీ
యెసయ్య నీ నామము - ఎంతో ఘనమైనదీ ఆ...ఆ...ఆ...ఎంతో ఘనమైనదీ
...యెహోవా నీ నామము...
1.
మోషే ప్రార్దించగా - మన్నాను కురిపించితివి
యెహోషువ ప్రార్దించగా - సూర్యచంద్రుల నాపితివి
...యెహోవా నీ నామము...
2.
నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి
...యెహోవా నీ నామము...
3.
సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము
...యెహోవా నీ నామము...
4.
చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా
సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపొయెను
...యెహోవా నీ నామము