Sravani garu Tq so munch e patanu entho baga padaru indhulo story motha thellusthundhi It's beautiful song I love this song ma family daily song vintamu
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
రేణుకా ఎల్లమ్మ కథ
ఆదిశక్తి యొక్క అవతారం గ్రామదేవత సాకారం
మహిమలు కలిగిన మధుశ్రవణం
రేణుక ఎల్లమ్మ శుభ చరితం
పుట్టుకతోనే మహిమలతో ఆవిర్భవించెను ఆ తల్లి
పుట్ట లోపల బాలికగా పరిధవిల్లెను ఎల్లమ్మ
శివపార్వతులసమయాన నందీశ్వరునధిరోహించి
గగన మార్గమున చేయుచు వెళ్లుచున్నారండి
భువిపై బాలిక ఏడుపును వినినారాదంపతులంత
ఏడుపువచ్చినపుట్టచెంత నిలిచి వెదికిరబాలికకై
ఏడుపుతప్ప బాలికయే కనరాలేదా చోటెచట
పార్వతంటత కొంగుచాపి ప్రార్ధించెను విచ్చేయమని
అంతటా పుట్టేడు ముక్కలయి అందుండి బాలిక ప్రభవించే
పరవశాన ముద్దాడి అంబ బిడ్డనుతనతో కొనిపోయే
పెరిగే చంద్రుని చందమున ఎదిగెను ముద్దుగ ఆ బాల
రేణుక ఎల్లమ్మని యంటు పేరిడిరి ఆ దంపతులు
కాలము గిర్రున తిరిగినది కన్నియ అయ్యెను ఎల్లమ్మ
మనువు చేయగా యోచించి స్వయం వరం ప్రకటించిరంత
దేశదేశ రాజన్యులంతా వచ్చిరి స్వయం వరం కొరకు
యువకుడైన జమదగ్నిముని తాను వచ్చెను ఆ చోటికి
రేణుక ఎల్లమ్మ స్వయంవరం నెగ్గలేక రాజన్యులంతా
తలలు వంచి వెనుతిరిగిరిగా అందున కార్తీక రాజంత
రోషముతో పగపట్టేను ఎల్లమ్మ పెండ్లెట్లుజరుగుననే
ముని జమదగ్ని ముందుకొచ్చి స్వయంవరమునందు నెగ్గెను
కార్తీక రాజంత పగతోటి బ్రాహ్మణ వేషముతో వచ్చి
శివునితో తానిట్లనియెను చిచ్చు మనస్సున రగిల్చెను
మంత్ర తంత్రములేవి రాని అయోగ్యుడా జమదగ్ని ముని
అతని రేణుకఎల్లమ్మ ఏ తీరుగ సుఖపడతాను
జమదగ్నిని పిలిచి శివుడంత గురుసేవ చేసుకొని రమ్మనెను
కల్యాణమైతే జరిగేనుకాని సంసారమిప్పుడే కాదనెను
జమదగ్న అంతట రేణుకతో గురుసేవకు పోయివత్తునని
నేనుకూడ వచ్చెదనో నాధ తోడ్కొని పొమ్మని ఎల్లమ్మ
తరుణిమాట కాదనలేక తోడ్కొని పోయెను జమదగ్ని
కారడవులు చిట్టడవులలోన కష్టములెన్నో పడినారు
అలసి చేరిరొక బండచెంత పతికి పాదములొత్తుతుంది ఎల్లమ్మ
తన చెమటను బండపై వేయ బండేడు ముక్కలై పగిలే
బండపగిలిన ప్రాంతమున బహుచక్కని భవనము వెలసె
అచ్చెరువొందిన జమదగ్ని అచట ఉండమని ఎల్లమ్మను
విద్యకైతావెడలిపోతూ తన ఆపదనెరుగు సూత్రం చెప్పే
మొక్కవాడిన ఉంగరం మునిగినా తనకాపదగా భావించామనే
కారడవికేగిన జమదగ్ని చూసేను తానొకవాల్మీకం
దానిపై తాను కూర్చుండి పరమేశ్వరుని ప్రార్దించే
దివ్యదృష్టితో ఇది చూసి కార్తీకరాజు జమదగ్నిని
గుండెల్లోబాణం వేసేతను జమదగ్ని నెలకే ఒరిగెను
పెంచిన మొక్క వాడినది ఉంగరము నీట మునిగినది
రేణుక యల్లమ్మది చూసి భర్త కీడును గ్రహించినది
పరుగున అడవికి తానేగి కూలిన భర్తను చూసినది
నాధ ఏమిటీ ఘోరం అని విలపిస్తూ అడిగినది
ఎల్లమ్మ నువు భయపడకు విధి రాతకు తల వంచవలె
మరల 24ఏండ్లకు నేను బ్రతుకుతాను ఎల్లమ్మ
అంతవరకు నీకిచ్చెదను నలుగురు కొడుకులను
సిరియాళ గౌరమ్మ అనే చక్కని కూతురును
అని చెప్పిముని జమదగ్ని ప్రాణం విడిచెను సతి ఒడిలో
జమదగ్ని అస్థికలు ఎల్లమ్మ అచ్చటే దాచెను ఒక చోట
అంతటి దైవానుగ్రహమున పుట్టిరి అయిగురు పిల్లలు
పెద్దకొడుకు ఆ పరశురాముడు కూతురు సిరియాళ గౌరమ్మ
పెద్దవాడైన పరశురాముడంత తల్లిని అడిగెను తన తండ్రెవరని
నాయన ఆ సంగతి మీకు ఇప్పుడు చెప్పగలేను
అని రేణుక ఎల్లమ్మనగానే కులటవునీవనే పరశురాముడు
ఎవరితో మమ్ములను కన్నావో తెలుపమన్నాడు ఎల్లమ్మను
తల్లిని నేను తప్పులు అనకు పతివ్రతనుబిడ్డ పరశురాముడు
అని ఎంతగా బ్రతిమాలి చెప్పిన వినక ఎల్లమ్మను బాధించే భార్గవుడు
గండ్ర గొడ్డలిని చేపట్టి వెంటాడేను తల్లి యల్లమ్మను
పరశురాముని బాధను పడలేక కైలాసాన్ని చేరే ఎల్లమ్మ
కైలాసానికి కూడా వెళ్లెను పరశురాముడు ఎల్లమ్మ కోసం
భయపడి రేణుక ఎల్లమ్మ తాను శాలి చక్ర పురమందున చేరే
అచటి 18జాతులవారు ఎల్లమ్మకు రక్షణ నీకుండే
దూత వాడ మాత లింగమ్మ కడకు చేరిన దండి రేణుక ఎల్లమ్మ
ఏడు లంగల్లో ఒక లంగ దూరి నాగలోకానికెళ్ళేను ఎల్లమ్మ
పరశురాముడంత పుట్టేముందట తమ్ముళ్ళ చెల్లితో ఆటలాడెను
పసుపు బండారి డప్పు దరువులతో మావురాల ఎల్లమ్మ బయటకి రమ్మనే
అంతటఎల్లమ్మ వచ్చె పుట్ట నుండి పరశురాముడామే పాదాలపడెను
జరిగిన కథను చెప్పెను ఎల్లమ్మ కార్తీక రాజును చంపే భార్గవుడు
తండ్రి అస్థికలనే తాకి తండ్రిని బ్రతికించే పరశురాముడు
గతమున మరిచిన జమదగ్న అంతటా అనుమానించెను రేణుక ఎల్లమ్మను
అంతట తల్లిని నరికే భార్గవుడు తండ్రి వరముతో మరల బ్రతికించె
గ్రామ దేవతగ రేణుక ఎల్లమ్మ భువిపై పూజలను అందుచుండెను
ఈ కథ రాసిన కవి రాయంచకు నిర్మాతలు శ్రీమాతా వారికి
గాయని కుమారి అఖిలకును వినెడి భక్త జనులందరికి
తల్లి రేణుక ఎల్లమ్మేప్పుడు మెండుగా శుభములనిచ్చుగాక
Super SIR
Sri Renuka yellamma thalli aashishulu vundu gaka meeku me kutumbaniki jai Sri Renuka yellamma thalli ashirvadalu
Amma ki jai
A
Thankyou
Thalli Renuka yellamma ma kastalu anni thologi povali Amma 🙏🙏🙏🙏🥥🥥🥥
బంగారు తల్లి. రత్నాల తల్లి మా ఎల్లమ్మ తల్లి 🙏🌹🙏🌹
Thanq 🙏.
Jai ellammma thalli..na life lo Anni kastalu tolaginchu amma....Jai matha ki🙏🙏 please amma..
తల్లి నిన్ను నమ్ముకున్న భక్తులం కాపాడు కారినించి సల్లగా చూడు నిన్నే నమ్ముకున్న తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి శరణు శరణు 🙏🌹🙏🌹🙏🌹
Thanq 🙏.
ఓం శ్రీ శ్రీ శ్రీ రేణుక యెల్లమ్మ తాల్లి యే నమ:💐🙏🙏
Om sri Renuka yellama talli ki jai
Om sri Renuka yellama talli ki jai
అమ్మ ఎల్లమ్మ తల్లి మా కష్టాలు తీర్చు తల్లి 🙏🙏🙏
Thanq.
శ్రావణి చాలా ఉపయోగకరమైన మ కుల దైవమైన ఎల్లమ్మ చాలీసా మీరు చాలా చక్కగా వివరించారు మీ పాదములకు న శత కోటి వందనాలు
🙏🙏🙏🙏🙏
తల్లి మీ అనుగ్రహం మాకు ఎల్లవేళలా వుండాలి తల్లి
Thanq.
శ్రావణి నీ వాయిస్ excellent
Nice job 🎉
Thanq.
జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🌹🙏🌹
Thanq 🙏.
Om Renuka Yellamma Devai Namaha🙏🙏🙏
Thanq 🙏.
Jai shree renuka yellamma thalli ki 🙏🙏🙏🙏🙏
ఇంత చక్కని చాలీసా కి ఎ వెధవ గాడు డిస్ లైక్ చేసేండ్డు
Yallamma Devi subha charitam nakuramayyathandri seethammathalli darshamkavinchanundichalisamanchivoicetho vinipincharu vandanlu meeku.
Thanq.
💐💐💐 dhanya vadamulu chala chakkaga padaru ma yellanma chalisa 💐💐💐
Thanq 🙏.
Ma kula devatha kalluru yallamma thalli me song very very excellent nakuchala nachindi
Sravani garu Tq so munch e patanu entho baga padaru indhulo story motha thellusthundhi It's beautiful song I love this song ma family daily song vintamu
Thanq.
Amma yellam thapu chese vunte kshaminchu thalli 🙏🙏na biddaki pundlu mayam ayyela chudu thalli ma badhalu thagginchu thalli 🙏🙏🙏🌺🌺🌺🌺🌺
రేణుక ఎల్లమ్మ చర్రిత తేలియచేసినందుకు ధన్యవాదాలు
Thanq.
అమ్మ మీ గానం 👍❤🙏. నాకు చాలా బాగా నచ్చింది. యల్లమ్మ చాలీసా 🙏🙏🙏
Thanq.
Omnamashivaya Amma jaiganesh swamy sharanam mallanna jaishenideva jaikrishna jainagadev devatha narasmihaswamy
Thanq.
Om sri renuka ellamma thalli🌹🌹🙏🙏🙏🙏
శ్రావణి నీ గానం తో హనుమాన్ చాలీసా వీడియో
Om Renuka yellammathalliki jai🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Really nice song..voice superb.....jai Renuka yallamma thalli ki jai....
Thanq.
Sri renuga yellamma thalli saranalu
🙏🙏🙏🙏
రేనుక, ❤❤❤❤
ఓం శ్రీ మాత్రే నమః
🔱Jai ranuka matha 🙏🙏🙏🙏🙏
Ma enti devatha yallamma thalli 🙏me song super 👌
Thanq 🙏.
Jai yallamma thalli🙏🙏💐🙏💐
Thanq.
This is the way of song of want..... Thank you for the wonderful tune..... Thank you
Thanq 🙏.
Jai Renukayellamma Matha
Thanq 🙏.
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి జై🕉🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏
Thanq.
Excellent 🙏
Thanq 🙏.
ఓం శ్రీ రేణుక యెల్లమ్మ దేవియే నమః 💐
Thanq.
ఓం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి నమః
Thanq.
Jai Renuka matha 🙏🌹
Thanq 🙏.
Jai Ranuka matha🙏
Om renuka yellamm namaha
Thanq 🙏.
renuka ellammathalliki jai 🌴🌴🌴🌴🌴🌷🌷🌱🌱🌾🌾💐💐🙏🙏
Thanq.
Na kalpavalli na entti devatha
Thanq.
శ్రీ మాత్రే నమః
Thanq.
Jai Sri Renuka yellamma 🚩🌴
Thalli ni voice super 🙏
Thanq 🙏.
Voice excellent
Om renuka yellamma mata ...namo namah
Thanq 🙏.
Mallana chalisa kuda e singar thone cheyandi
Amma yellama thali na koduku arogyam baga undi ma husband ki job manchidi ravali amma ma meda daya chupinchu tali
Thanq.
Sree Renuka allamma Thalle ke jai
Thanq 🙏.
Maa kastalu povalathalli
Amma 🌹🙏🙏🙏🙏🙏🌹
Thanq.
జైరెనుకఎలమతలినమసుతె
Thanq.
Jai Renuka mathre namaha
Thanq.
Jai yellamma madhuram songs
Thanq.
Jai yellamma thalli ma kastalu ani povali ani comment cheyandi🙏🙏🙏
Thanq.
jai yellamma thalli 🙏🌹
Thanq.
Jai yellamma
Thanq.
Uppalamma tallie yellamma talli devatabyonamonamaha
Thanq.
Jai Yellamma 🙏
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Amma kapadu talli tellamatalli😊😊😊😊😊
Thanq 🙏.
Hi super super chala chakka padyalu
Thanq 🙏.
Super song excellent
🙏🌺🙏🌺🙏
Om renuka yellaama
Dhanyavadamulu Amma.
Thanq.
Jai yellamma tali
Thanq 🙏.
🙏🙏🙏🌺🌺🌺
🙏🙏🙏
Nice voice
All The Best
Supar
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
శ్రీ రేణుకా మాత
Thanq.
Excellent
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
Nice mam
Thanq.
Yellamma Talli
adbutham...
Thanq.
Jai. Yellamma thalli,
Good
Thanq.
Madhyalo adds baga ebandhiga vundhi
Amma,kapadutalli,ellami,❤ma,talli
Thanq 🙏.
Amma na amma
Thanq 🙏.
❤
I really like it
Langa kadu landha🙏🙏🙏
Amma🙏
Thanq 🙏.
Om sri renuga Yellamma thalli 🙏🙏🙏
Thanq.
🎉🙏🙏🙏🙏🙏🙏
Thanq 🙏.
Amma
Maa kastalu povalathalli in
🙏🙏🙏🙏🙏
Thanq.
Amma 🫂🙏
Thanq.
🙏🏻🙏🏻🙏🏻💄💄
Thanq 🙏.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹
Thanq.
👃
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️🌿☘️🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Thanq 🙏.
నబంగారు. తల్లి
Thanq.
🪔🪔🪔🌹🌹🌹🙏🙏🙏
Thanq.
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍍🍅🍓🍎🥭
Thanq 🙏.
🕉️🙏ఓం జై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి నమో నమః 🕉️🙏🙏🙏
జై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏
Thanq 🙏.
🙏ఓం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి నమః🙏
Thanq 🙏.
Jai yellamma thalli