Super madam ఆశ్రమం లాగా లేదు ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది మట్టి వినాయకుడు కరెక్ట్. గణేష్ చేతిలో చిన్న లడ్డు వేలం పాటలో చాలా గమ్మత్తుగా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం చూడటం పెద్ద పెద్ద పట్టణాలలో వందల కేజీ లడ్డు లక్షల పాటల్లో కోటి రూపాయల వేలం పాట వేసిన ఈ చిన్ని ఆశ్ర మం లో చిన్ని లడ్డు వెయ్యి రూపాయలు వేలం లో పెద్ద పెద్ద లడ్డులనే దీటు గా.నిలిచి మన మంజు లమ్మ భక్తి కి మోక్షం ప్రసాదించి వారి ఫ్యామిలీ,ఆశ్రమ వాసులకు ఆ వినాయకుని ఆశీర్వాదాలు. పొంది నారు మీరంతా.చాలా అదృష్ట వంతు లు
Manjula garu namaste🙏 nenu me abemanee. Every day karamam tappakumda me video lu chusstu vumtanu. Me video lu naku chala odarupu nessyte. Naku kuda me aasharam neke ravalane umde. Me mamche manusu me sir to emtarvu me sakshi papa matalu. Me papalu paracham cheyadam anne super talli. Meru turupathe health gurumche vellaru chudamde a video chesste naku chala kallamta nellu vachhe yedupu vachhemde amma. Meru amdarene kanna talli la chestta ru ❤me prema podena varllu chala lucky. Naku baga nechhenade oka gute pakshulu video lu ave kadu anne bavumtae amma prema super excellent . May Lord krishna be with you and gives you good health and wealth❤❤
నాకైతే ఆశ్రమంలా అనిపించట్లేదు ఇస్రేల్ లో కిబుట్ జి అని కమ్యూనిటీ సొసైటీ ల అనిపిస్తుంది . సంతోషం అంత అమ్మ ఆశ్రమం లోనే ఉంది . అందుకే ఒక్క వీడియో చూస్తే చూస్తూనే ఉంటారు 🎉❤
Akka nenu రావాలనీ కోరుకుంటున్నాను.మే దగ్గర ఉండి సేవ చేయాలను కుంటన్నాను .నాకు ఇద్దరూ అమ్మాయి లు పెళ్ళి చేసుకుని ఉన్నారు . ఆడపిల్ల లా దగ్గర ఉండి ఉంటే బాగోదు కదా అందుకే .నేను కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.అలాగే చేయాలనీ
Andarini prema ga chusukuntunnaru mam.naku chalarojulanudi manasulo chala pain undedhi mi videos chusasa chala happy ga anipichindhi anni videos chusthunna .naku badha anipisthe mi video chusaka happy ga undhi tq mam.
అమ్మ మీకు నా తరపున శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏మీ సేవ చాలా ఉన్నతమైనది,అసలైన విజయం అంటే మీదే అమ్మ, greater than greatest, భగవంతుడు మిమ్మల్ని సదా చల్లగా చూస్తాడు. 🙏❤❤❤❤❤
అమ్మ మీకు నా తరుపున పాదాభివందనం మీ లాంటి వాళ్ళు ఉండబట్టే మానవ జాతి ఇంకా మణుగూడ సాగిస్తుంది మీరు ఇలాంటి savalu ఇంకా కొనసాగించడానికి dayodu ఎప్పుడు మీకు తోడు ఉండాలని కోరుకుంటూ వందనం చేస్తున్నాను
మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ పైన భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Super madam ఆశ్రమం లాగా లేదు ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది మట్టి వినాయకుడు కరెక్ట్. గణేష్ చేతిలో చిన్న లడ్డు వేలం పాటలో చాలా గమ్మత్తుగా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం చూడటం పెద్ద పెద్ద పట్టణాలలో వందల కేజీ లడ్డు లక్షల పాటల్లో కోటి రూపాయల వేలం పాట వేసిన ఈ చిన్ని ఆశ్ర మం లో చిన్ని లడ్డు వెయ్యి రూపాయలు వేలం లో పెద్ద పెద్ద లడ్డులనే దీటు గా.నిలిచి మన మంజు లమ్మ భక్తి కి మోక్షం
ప్రసాదించి వారి ఫ్యామిలీ,ఆశ్రమ వాసులకు ఆ వినాయకుని ఆశీర్వాదాలు. పొంది నారు మీరంతా.చాలా అదృష్ట వంతు లు
Me videos chusthannamu me insirpation tho old age home pettalani vundhi great amma meru
అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏
మీదగ్గరకి రావాలని నాకు అనిపిస్తుంది.. అమ్మా ❤మీదగ్గేరే ఉండాలని ఉంది.. 😔
Naku alane anipistundi
చిన్న మంజులమ్మ చాలా క్యూట్ గా ఉంది.... అమ్మ మీరు బాగుండాలి.అవ్వ,తాతలను బాగా చూసుకోవాలి....జై శ్రీరామ్..
Manjula garu namaste🙏 nenu me abemanee. Every day karamam tappakumda me video lu chusstu vumtanu. Me video lu naku chala odarupu nessyte. Naku kuda me aasharam neke ravalane umde. Me mamche manusu me sir to emtarvu me sakshi papa matalu. Me papalu paracham cheyadam anne super talli. Meru turupathe health gurumche vellaru chudamde a video chesste naku chala kallamta nellu vachhe yedupu vachhemde amma. Meru amdarene kanna talli la chestta ru ❤me prema podena varllu chala lucky. Naku baga nechhenade oka gute pakshulu video lu ave kadu anne bavumtae amma prema super excellent . May Lord krishna be with you and gives you good health and wealth❤❤
నాకైతే ఆశ్రమంలా అనిపించట్లేదు ఇస్రేల్ లో కిబుట్ జి అని కమ్యూనిటీ సొసైటీ ల అనిపిస్తుంది . సంతోషం అంత అమ్మ ఆశ్రమం లోనే ఉంది . అందుకే ఒక్క వీడియో చూస్తే చూస్తూనే ఉంటారు 🎉❤
Hai Manjamma Nagarathnamma alochana bagundhi.
Akka nenu రావాలనీ కోరుకుంటున్నాను.మే దగ్గర ఉండి సేవ చేయాలను కుంటన్నాను .నాకు ఇద్దరూ అమ్మాయి లు పెళ్ళి చేసుకుని ఉన్నారు . ఆడపిల్ల లా దగ్గర ఉండి ఉంటే బాగోదు కదా అందుకే .నేను కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.అలాగే చేయాలనీ
Amma so happy to see nagratna Amma and her decision.
Andarini prema ga chusukuntunnaru mam.naku chalarojulanudi manasulo chala pain undedhi mi videos chusasa chala happy ga anipichindhi anni videos chusthunna .naku badha anipisthe mi video chusaka happy ga undhi tq mam.
అమ్మ మీకు నా తరపున శతకోటి పాదాభివందనాలు🙏🙏🙏🙏మీ సేవ చాలా ఉన్నతమైనది,అసలైన విజయం అంటే మీదే అమ్మ, greater than greatest, భగవంతుడు మిమ్మల్ని సదా చల్లగా చూస్తాడు. 🙏❤❤❤❤❤
అమ్మ మీకు నా తరుపున పాదాభివందనం మీ లాంటి వాళ్ళు ఉండబట్టే మానవ జాతి ఇంకా మణుగూడ సాగిస్తుంది మీరు ఇలాంటి savalu ఇంకా కొనసాగించడానికి dayodu ఎప్పుడు మీకు తోడు ఉండాలని కోరుకుంటూ వందనం చేస్తున్నాను
Super e ఆశ్రమం akda undi🎉
ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏
🙏🙏🙏 Amma meeru chala manchi varu .daily meeru vese videos coosthu untanu ..chala Baga unnaru andarini premavachoosukuntuntun naro manasuki chala bagunfhi .❤❤❤🎉🎉
amma.. phone enduku allow ledho reason cheppandi .. pls
Tq so much...ur helping many people
ఓమ్ నమో వేంకటేశాయ అమ్మా అన్నపూర్ణమ్మ తల్లీ మంజులమ్మా మీకు పాదాభివందనం తల్లీ .........
Good moring all very nice wonderfull 🎉🌹💞🙏🙏God blesh you thanku very much great job🎉💞🙏🙏
Hi manjula garu. Meeru alochinche epanaina chestaru, 😊🙏
Superb amma chala baga amarcharu meevalla chala nerchukuntunnamu mee ashrams ekkada vundadu ila hatsoff amma
అవునండి మీ ఆలోచన చాలా బాగుంది 👌
Good morning dear amma god bless you both with good health and happiness
Hi andi Naku .kuda .Ravalani.undi.naku.andhuru. unnaru.kani.mansyenthi.Lyedhu.chane povalani.pesthundi.andi.
ఎంతోమంది కి అండ దండ మంజులమ్మ
Nachinavallandaru Manjulaammaasramaniki velite elegamma edi na abiprayammatrame tappuga anukokandi friends.. 😊😊
Correct ga chapparu
Respected madam, suddenly I saw one video that day onwards I am watching number of videos .
Wow super Amma 👌👍 happy
Sakshi Thalli Namasthe♥️
నాకు రెండు కాళ్ళు లేవు. అసలు లేవలేను. నేను చెరవచ్చునా. మంజుల గారు.
Recent ga Mee videos chustunnanu.chaala baagunnai.
Cherandi Amma chukuntundi
Madam mee videos anni chustanu meeru super
Good morning amma 🙏
Nijame ga madam 😊
Superamma
nenu kooda anukokunda video choosaanu..inka varasaga choosthunnaanu!
ఇలాంటి సేవభావం కలవారు వున్నారు మానసికంగా పదిమందిలో ఉండి వారి ప్రేమభిమానాలాను పొందాలి అనేవారి తీరు ఇలావుంటుంది
Om Shanthi 🙏
అమ్మ నీకు వందనం
Amma nenu anthe meedaggara matladalla anipisthundhi
Nijamga. Super amma
Super amma 🙏🙏🙏
A
Manjulaammagaru mi niswaardha sevaalaki ma padbhivandnalu
Namastamma,
Amma.miku.shatakoti.padabivandanalu.🙏🙏🙏🙏❤️❤️👍👍🌹🌹✌️✌️
God bless you 🙌❤️
Amma Meru👌👌👌super
నేను కంపల్సరీ గా చూస్తున్నాను ఈ మధ్యనే చూసాను అప్పటి నుండి చూస్తున్నాను
అమ్మ మిరు నిజంగా గ్రేట్ అమ్మ 🙏🙏🙏🙏🙏
Good amma meeru ❤❤❤
🙏🙏🙏Namaste andi!!
I love your videos!
Where place you are staying ma’am!!!
Amma phone endhuko valla dhaggara vundanivvadamledhu cheppandi pls
Nenu kuda anukokuna oka sari chusanu enka roju chustunnanu
Amma super ❤❤❤❤❤❤
Meru super Amma
Akka nenu kuda mee daggaraki vacchestanu 🙏
చాలా మంది యిష్టమై వుండాలనుకునే వృద్ధులు ఎంతోమంది వున్నారు
ఫీజు పెడితే శారు కూడా రాగలరు
Amma mi seva chala bugunnadi amma
Mammi very great miru
Akka god bless you
Super amma
Amma nija ga meeku 🙏🙏🙏🙏❤❤
అమ్మ మీ ఓపికకు కోటి నమస్కారం
ఎక్కడ ఉంది ఇది 🙏🙏🙏🙏
How much fees for old age couples, where is it amma, inform me please,
Place ekkadamma. Cost entha tisukutaramma
Suparantesuper maa entakanna nenu em cheppaledu maa
I like yur attitude. Very nice service
May I come one time and visit yur ashramam. Give me permission
Pani chesukogaligina వాళ్లు వాళ్లకు chathanaina pani chesukovade dharmam అమ్మా
🙏🙏🙏🙏 Amma ❤️
Amma meru supar
Amma meeku ధన్యవాదాలు
Amma meeku🙏🙏💐💐
Hats off to you r courage
Vandanam amma
మీ ఆశ్రమం లో నెలకి ఎంత ఫీజ్ ఉందో చెప్పండి అమ్మా..ప్లీజ్
Super 👌🏻👌🏻👌🏻
Hat's off to you Madam
Hatsof to you madam
Namaste amma
Hi amma❤❤🎉
Bagundhi
Phone enduku allow ledu..
Amma meru krishnudi laga vasudika kutumbamu
Amma nnna daggara oka old man vunnaru ataniki avaru leru ma company security mee daggara pettukuntara
Manjula amma 🙏🙏🙏🙏
Amma meku ❤🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏❤
Hi.Amma.❤
Madam
Nenu hyd lo untanu telagana
Meru ap lo kada
Mari join chusukuntara
Pl telpa galaru
Naku kuda vruddulu ante istam
Amma nanu ma Amma maku avru ladu
🙏🙏🙏
హాయ్ ❤❤
Hi
Good
Neenuguda vastanamma. Na age 54 naaku entilo bhartha. Koduku kodallu. Muguru. Kalasi naaku. Mosam chestunaaru. Katukunna bartha kuuda naaku. Mosam. Chesinaaru ate. Naaku brathakaali Ani. Lydi. Naaku. Help cheyandi. Neenu benglore lo unaanu neenu. Vachi. Meetho maatladuthanu. P ls. Amma
అమ్మ మన ఆశ్రమం లో పిల్లలు వున్నారు గా స్కూల్ కి పోతున్నారా
Miru super ❤
ಅಮ್ಮ ಸೂಪರ್