అది రా చంద్రబాబు అంటే.. కంకిపాడులో టిడిపి ఎమ్మెల్యేల ముందే, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ,

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    అది రా చంద్రబాబు అంటే.. కంకిపాడులో టిడిపి ఎమ్మెల్యేల ముందే, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ, పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్
    #chandrababu #pawankalyan #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

КОМЕНТАРІ • 23

  • @kamalibhasker4337
    @kamalibhasker4337 5 днів тому +6

    చాలా బాగా చెప్పారు.

  • @SrinivasSrinivas-rh2hf
    @SrinivasSrinivas-rh2hf 4 дні тому

    Super.speech

  • @hariprasadg4202
    @hariprasadg4202 5 днів тому +1

    Jai Pawan Jai cbn

  • @lakshminarayana4259
    @lakshminarayana4259 5 днів тому +2

    Jai Pawan .🎉🎉🎉🎉 Jai CBN🎉🎉

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 5 днів тому +2

    Great leader PK and CBN garu

  • @parvathichittineni620
    @parvathichittineni620 5 днів тому +3

    ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు.
    అధికారులు వెంటనే తొలగించినందుకు చర్యలు తీసుకున్నందుకు అభినందనలు.
    అదేవిధంగా మీరు ఈ మధ్య పార్టీలో చేర్చుకున్న బాలినేని భూకబ్జాలపై, కిలారి రోశయ్య దోపిడి హత్యాకాండలపై వల్ల , ఉదయభాను కూతురు బావమరిది అయిన వాసుదేవ రెడ్డి జగన్ ప్రభుత్వంలో అధికారిగా పని చేసి దోపిడీ చేశారు ఇసుక దోపిడీ లాంటి వాటిపై చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడ నో అని .ఇదే ఆశతో ప్రజలు ఉన్నారు.
    ఎందుకు అంటే రాజకీయ నాయకులు కూడా ప్రక్షాళన జరగాలి .
    రాజకీయ నాయకులు ఎక్కువగా దోచుకుంటు ఆస్తులు పెరగటం మనం చూసాము.
    జగన్ రెడ్డి వచ్చాక అధికారులకు కూడా వాటాలిచ్చి అది మరింత విస్తృతం చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు .
    అందుకని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు, చేర్చుకున్న వైసీపీ అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండా,
    తాను అవినీతి అధికారిపై ఏ విధంగా చర్యలు తీసుకున్నారు
    అదే విధంగా తీసుకుంటా రూ అన్న భరోసాని రేపటి మీటింగులు ఇవ్వగలరని ఒక ఆంధ్రుడిగా నేను ఆశిస్తున్నాను .
    చంద్రబాబు గారిని గుర్తించటానికి చాలా మీకు ఆలస్యమైంది .
    95 నుంచి 2004 వరకు ఆయన చేసిన అద్భుత ఫలితాలు ప్రపంచ స్థాయిలో తెలుగుజాతి ఎదగటానికి అవకాశం కలిగింది.
    కానీ 2019 మీరు మీరు టిడిపిని ఉండనివ్వను అమరావతిని కట్టనివ్వ అను అని ఎన్నికలకు వెళ్లారు .
    ఎన్నికల అవ్వగానే బిజెపితో ఏలియన్స్ కి వెళ్ళినా మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీ కూటమికి బిజెపి జనసేనకు డిపాజిట్ రాకపోయేటప్పటికి.
    టిడిపికి ఏ పార్టీతో పొత్తు లేకుండా రాయలసీమతో సహా మూడు ఎమ్మెల్సీలు గెలిచినందున ,
    మీరు పొత్తు ప్రకటించి సీట్లు పొంది మంత్రి పదవులు పొంది లబ్ధి పొందారు,
    టిడిపి కష్టపడిన దాని ఫలితాన్ని, టిడిపి లక్ష్యము అయిన వైసీపీ ను ఓడించాలి అన్నదానిలో భాగంగా ఆ ఇది కష్టపడిన ఫలితాన్ని మీరు పొందారు.
    కానీ మీరు పదవులు తీసుకున్న తర్వాత కూటమి ప్రభుత్వంపై వైసిపి బురద చల్లుతున్నప్పుడు, మీ స్పందన సరిగా లేదు.
    2019 ఎన్నికల ముందు టిడిపి ప్రభుత్వ ఆరు లక్షల అవినీతి టిడిపి పుస్తకాన్ని వైసీపీ ఎమ్మెల్యే తో కలిసి విడుదల చేసిన మీరు ,
    ఇప్పుడు టిడిపి కోటమి ప్రభుత్వంపై ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు మీరు స్పందిస్తే. దానికి తగిన విధంగా సమాధానం చెబితే ,మరింత బలం చేకూరుతుంది కూటమి ప్రభుత్వానికి,
    సీట్లు పదవులు పొందిన బీజేపీ జనసేన ఎక్కువగా లబ్ధి పొందారు పొత్తు వల్ల .
    అది రాష్ట్ర ప్రయో జనాలకు ఉపయోగిస్తారని ఆశిస్తున్న.
    కానీ సీటు తీసుకొని వైసిపి వాళ్ళకి ఇచ్చినట్లే ఇప్పుడు అవినీతి మంత్రులు కూడా తెచ్చుకొని మీ బలం పెంచుకోవాలి అంటే ?
    రాజకీయ అవినీతిని పెంచినట్లు అవుతుంది. కేవలం అధికారులే కాదు రాజకీయ నాయకుల్లో కూడా అవినీతి ఉండకూడదు అనేది .
    అనే విధంగా పవన్ కళ్యాణ్ అధికారుల పట్ల ప్రవర్తించినట్లే అవినీతి రాజకీయ నాయకుల పట్ల కూడా ఆచరణలో చూపిస్తారని ఆశిస్తున్నాను.
    ధర్మో రక్షతి రక్షిత

  • @vssnbabji4776
    @vssnbabji4776 5 днів тому

    LEGENDARY LEADER OF THE COUNTRY CBN SIR

  • @mallianumula
    @mallianumula 5 днів тому

    Good speech...this is what leaders should do ..they should tell to ppl , paripalana ante enti, vatini enta jagartaga nadapali...prajalu telusukovali...lekunte gurrellaga vundipotaru , Oka free scheme Este devunni chestaru ..

  • @suryanarayana8775
    @suryanarayana8775 5 днів тому +2

    వాడి అప్పులు లెక్కలు బయట తీయాలి వదల కూడదు

  • @surendrakudiri3268
    @surendrakudiri3268 5 днів тому

    Praising each other is called running government....your whole life time you will tell like my decision is correct...

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 4 дні тому

    I’m not commenting on Mega family.. but every Kapu is much bigger than Mega…we don’t depend on them

  • @singaporeeconomist7231
    @singaporeeconomist7231 4 дні тому

    Guys I can’t write in Telugu script here. But still PK trying to polarise Kapu vote bank.. but i know Kapu are now more mature

  • @srinimba7656
    @srinimba7656 5 днів тому

    Orei ycheep paytm unka meeku siggu ledha .

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 5 днів тому

    ఏది పారదర్శకత ఏది అగ్గి పెట్టేలకు 23కోట్లు, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులను రోడ్డున పడేశారు. నీవు చెప్పిన మాట ఒకటి చేసేది ఒకటి. చాలురా బాబూ

    • @pjpraju
      @pjpraju 5 днів тому +1

      బటన్ నొక్కే వారే కావాలి‌ మనకి .

    • @pjpraju
      @pjpraju 5 днів тому +1

      బటన్ నొక్కే వారే కావాలి మనకి .

    • @srinimba7656
      @srinimba7656 5 днів тому

      Babu .neeku Inka siggu raledhuvra.dont u understand why ap people given 11 .pls change avvsndi at least now.

    • @prasadnuthanapati2429
      @prasadnuthanapati2429 5 днів тому

      era ippude nidra lechava

    • @samudralasudhakar766
      @samudralasudhakar766 5 днів тому

      ​@@srinimba7656ఏమి లేదు తమ్ముడు, వాళ్ళకి ఒక అనుమానం ఉంది మా అన్నా పాలనకు 11 ఎలా వచ్చాయి అని, నెక్స్ట్ ఎలక్షన్ కి వాళ్ళ టార్గెట్ 1 అందుకే ఇలాంటి పోస్ట్లు, ఇది 100 టీకి 100 పాళ్ళు జరగుద్ది 🌹

  • @Sitaraman-e2l
    @Sitaraman-e2l 5 днів тому

    Ardha rathri Hyderabad nundi karakatta denginodu