ఈ యుద్ధభూమిలో సాతాను పై గెలుపు సూత్రం|PAS.B.JEREMIAH GARU|

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 29

  • @sanjeevy1408
    @sanjeevy1408 6 днів тому +7

    praise the lord అయ్యా మీ వాక్యము మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది దేవుడు ఇంకా గొప్పగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమెను 🙏🙏

  • @hepsibas7548
    @hepsibas7548 6 днів тому +1

    Hallelujah yes AMEN.

  • @laxminunna3613
    @laxminunna3613 7 днів тому +5

    త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును గాక ఆమెన్ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ప్రార్థన చేయగలరు నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు

  • @MediGloriMediGlori
    @MediGloriMediGlori 6 днів тому +1

    Na noppulu Anni kuda tesyamani yessaya namamulo adugu thunnamu thandri

  • @RontalaJayaGTCAmen
    @RontalaJayaGTCAmen 5 днів тому

    Praise the Lord ayya garu amma garu🙏🙏🙏

  • @laxminunna3613
    @laxminunna3613 7 днів тому +2

    కంటి ద్వారా పాపం జరుగుతున్నాయా దాన్ని విడుదల పొందినట్లు నా కొరకు ప్రార్థన చేయగలరు ఆమెన్ హల్లెలూయా అయ్యగారు వందనాలు

  • @bokinalaramarao1531
    @bokinalaramarao1531 5 днів тому

    మీరు చెప్పిన ఈ వర్తమానం ద్వారా నా మనో నేత్రాలు తెరపడ్డాయి అన్నయ్య ఈరోజు తీర్మానం చేసుకున్న అన్నయ్య నా చూపు ద్వారా చేసిన తప్పులు మరి అన్నడు చేయనని ఈరోజు నుంచి తిరుమలను చేసుకున్నాను అన్నయ్య ఆమెన్ ❤

  • @chmouli4400
    @chmouli4400 6 днів тому +2

    Praise the lord ayyagru sathanu tho gelavachu kani manushulatho gelavalemu ayyagru mariya

  • @Karuna_123-u4e
    @Karuna_123-u4e 6 днів тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మా ఆత్మీయ తండ్రి కూడా దేవునిలో దివరాత్రములు కష్టపడి శ్రమ పడేవాడు అన్నయ్య 🙏🙏🙏

  • @ArunakumariGudise
    @ArunakumariGudise 6 днів тому +1

    🙏🙏🙏🙏🙏

  • @ChinnaKondaiah-mx9cr
    @ChinnaKondaiah-mx9cr 9 годин тому

    ఆమేన్🙏🙏🙏🙏🙏

  • @hechuravi2935
    @hechuravi2935 5 днів тому +1

    Prisethelord ayyagaru Vandanalu my son Prayer saddisu amen

  • @GANESHMUDHIRAJ-s8m
    @GANESHMUDHIRAJ-s8m 6 днів тому +1

    🕎✝️🛐👏👏👏🙏🙏🙏

  • @shankerg2080
    @shankerg2080 4 дні тому

    Praise the lord ayya gaaru

  • @veereshpeethala534
    @veereshpeethala534 6 днів тому +1

    Praise the lord 🙏 ayyagaru

  • @kompallysreeramulu6689
    @kompallysreeramulu6689 3 дні тому

    Prise the Lard Amen 🙏

  • @mosesthalla
    @mosesthalla 6 годин тому

    Thank you for such a wonderful message for all & youth..

  • @chindusiddu4358
    @chindusiddu4358 7 днів тому +1

    Vandanalu halaluya vandanalu aayagaru 😊

  • @mosesthalla
    @mosesthalla 6 годин тому

    Praise the Lord, Anna..

  • @chindusiddu4358
    @chindusiddu4358 7 днів тому +1

    Vandanalu annanya garu praise the lord halaluya halaluya halaluya halaluya 🙏🙏 please prayer for my family and childrens and friends 🙏 please prayer aayaga

  • @radhasudharshan2715
    @radhasudharshan2715 7 днів тому +1

    Vandnalu Ayagaru

    • @tabithakumari7583
      @tabithakumari7583 7 днів тому

      What blessing message ayyagaru giory to God and praise the Lord ayyagaru.🙏🙏 Please pray for my spiritual life

  • @swarnabonthu
    @swarnabonthu 6 днів тому +1

    Prize the lord brother my name Swarna na koraku prayer cheyandi,🙏🙏🙏

  • @SuvarchalaKusuma
    @SuvarchalaKusuma 7 годин тому

    అయ్య గారు వందనాలు ఒక వారం నుండి నాకు ఎందుకో చాలా భయం గా ఉంటుంది దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి ప్లీజ్ మరణ భయం నన్ను వెంటాడుతుంది

  • @PrabaPrabavathy-xg6ct
    @PrabaPrabavathy-xg6ct 7 днів тому

    ❤❤❤❤❤🎉

  • @BhudeviKaranki
    @BhudeviKaranki 6 днів тому +3

    Prisethelord Vandanalu Ayyagaru ❤🎉❤🎉❤🎉❤

  • @koteswararaopendela1721
    @koteswararaopendela1721 4 дні тому

    Parise the Lord Anna na husband mohan garu maralani marumanasu ravalani prayer chiyandi na piru EstherRani Babu jeevan kumar papa mounika ma kosm prayer chiyandi Anna request Anna

  • @ChLazar
    @ChLazar 5 днів тому

    అయ్యనాకొసంప్రార్దనచెయ౦డి

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 2 дні тому

    అయ్యా, క్రైస్తవునిలో ఏదైతే ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక పోరాటము, రెండు స్వభావముల మధ్య జరుగుతుంది అని క్రొత్త నిబంధనలో, పౌలు వ్రాసిన పత్రికలలో సంఘమునకు సంబంధించిన సిద్ధాంతములో బయల్పరచబడింది. క్రైస్తవుని ఆత్మ రక్షింపబడింది కానీ వాని శరీరము ఇంకా పాపమునకు పొంచి ఉన్నది అని అదే వాక్యము సెలవిస్తోంది. ఆలాగే శరీరస్వభావమునకు, మనకు రక్షణ పొందిన తరువాత మనకు సంక్రమించిన నవీన స్వభావమునకు, నిత్యము క్రైస్తవునిలో ఈ పోరాటజరుగుతుండి. మరియు మనపోరాటం శరీరలతోకాదు అని, ఎఫెసీ ::6:12వ, చెబుతుంది, ఆ పోరాటము ఎదుర్కోవడానికి కావలసిన, ఆత్మ సంబంధమైన ఆయుధములు, ఆత్మ ఖడ్గము, ప్రభువే ఇస్తున్నాడు. వీటిని ఎలా ధరించుకొని ఎప్పుడు ప్రయోగించాలో కూడా వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ లోకములో క్రైస్తవులు మనుష్యుల నుండి పాపానికి ప్రేరేపించ బడుతున్నారు అంటే, తమ శరీరఇచ్ఛలకు తాము క్రైస్తవులు అప్పగించుకొని పాపం చేస్తున్నారు అంటే మొదట వారికి వాక్యము తెలియక పోవడమే!, వాక్యము అభ్యాసము చేయాలి. దానిని హృదయములో నింపుకుంటూ ఉంటే, ఇలాంటి శోధనలు, దేవుడు మన విశ్వాసమునకు పెట్టే పరీక్షల ద్వారా వచ్చే శ్రమలు, హింసలు, నిందలు, వీటన్నిటినుండి, ఆ సందర్భాలకు తగినట్లు, మనలో హృదయములో, భద్రము చేసుకున్న వాక్యమును, మనలో నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి, ఆ వాక్యముతో సాతాను తంత్రములను శరీరఇచ్ఛలను, దేవుడు మన విశ్వాసమునకు పెట్టే పరీక్షలను ఎదుర్కొని దేవుడు ఇచ్చిన ఆత్మ శక్తితో, బలముతో, ఈ పాప లోకములో నిందారహితులముగా యేసుక్రీస్తు రాకడ కొరకు పవిత్ర నిరీక్షణతో ముందుకు సాగుతాము. యేసుక్రీస్తు తాను 40 దినముల ఉపవాసము తరువాత సాతాను మూడు విషయాలలో శోధించినప్పుడు, ఆయన వాడిని ఎలా త్రిప్పి కొట్టి ఓడించాడు? దానిని చూసారా?మీరు చేసే బోధలో మీరు ఎంత action చేసినా గానీ, మీరు బైబిల్ లో ఎక్కడెక్కడి సంఘటనలు చెప్పి, ప్రతి పగలు రాత్రి మీరు, కొన్ని గంటలు ప్రసంగాలు చేసి you tube నింపిన సరే, బోధలో right division,సంఘము యొక్క సిద్ధాంతము లేక పొతే, క్రైస్తవులు దేవుని వాక్యమును దేవుడు ఉద్దేశించినప్రకారం నేర్చుకొని వారి హృదయములో భద్రం చేసుకోక పొతే, వారు చేసే భక్తి క్రియలు, వారి స్వంత నియంత్రణ వలన దేవుడు సంఘమునకు ఉద్దేశించిన ప్రయోజనమును నెరవేర్చలేరు. పెద్ద పెద్ద సేవకులు, వయసులో పెద్ద వారు వారికి బైబిల్ అంతా కంఠతా వచ్చినా సరే దానిని apply చేసే విధానము విస్మరిస్తే, వారు ఎంత పెద్ద వారైనా, వారి సంఘాలకు వేల మంది వచ్చినా, వారు పెట్టే వీడియో వాక్యము ఎంత మంది చూచినా, లైక్ చేసినా, దేవుడు చూచేది, క్రైస్తవుని హృదయమును, ఆ క్రైస్తవవిశ్వాస జీవితము దేవుని వాక్యప్రమాణం ప్రకారం, ఆత్మ సంబంధముగా, ఆత్మ ఫలములతో నిండుకుని, దేవుని కొరకు ఫలిస్తుందా అని చూస్తాడు. 🙏🙏.