Nerve Strengthening Foods | Improves Memory Power | Heart Health | Zinc | Dr. Manthena's Health Tips

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Nerve Strengthening Foods | Improves Memory Power | Heart Health | Zinc | Dr. Manthena's Health Tips
    Watch more amazing Dr. Manthena Satyanarayana Raju's videos: www.youtube.co...
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #VitaminE #Braincells #Omega3FattyAcids
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    gnapaka shakti peragalante em cheyali, gnapaka shakti peragalante, gnapaka shakti penchukovadam ela, memory peragalante em cheyali, memory power peragadaniki , memory power peragalante em tinali ,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

КОМЕНТАРІ • 520

  • @vishvagna1467
    @vishvagna1467 2 роки тому +88

    మీరు సాక్షాత్తు ఆ ధన్వంతరి భగవానుడు పంపించిన మహానుభావులు...

  • @fwud4444
    @fwud4444 2 роки тому +13

    చాలా గొప్ప వ్యక్తి దేవుడు పంపించినటువంటి ఒక దూత లాంటివాడు

  • @mounikakoushik
    @mounikakoushik 2 роки тому +55

    Zinc - sunflower , nuvvulu , జనపనార seeds ...
    Omega 3 - walnuts , chia , avisa ginjalu ...
    Vitamin E - hazel nuts , badam , sunflower seeds

  • @Chillantunna
    @Chillantunna 2 роки тому +162

    మీరు చెప్పిన 99% నిజమే అని నేను నమ్ముతాను అలాగే వచ్చాయి కూడా రిజల్ట్స్ మీ లాంటి మహానుభావులు మాలాంటి వాళ్ళ కోసం వచ్చారు అని నేను అనుకుంటాను 🙏🙏🙏

  • @eppemallikarjuna1085
    @eppemallikarjuna1085 2 роки тому +10

    మీరు చెప్పే మాటలు చాలా విశాలంగా ఉంటాయి మనసు చాలా విశాలమైన మనసు మీరు చాలా మంచి మనసు గురువుగారు మీ సందేహాలు ఇలా చాలామంది చెప్పాలని కోరుకుంటున్నాము

  • @venkateswararaog6208
    @venkateswararaog6208 2 роки тому +10

    గురువుగారు మీరు చెప్పే ఆరోగ్య సలహాలు అన్నీ మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి నమస్కారం,,,,

  • @yugenderdasari7170
    @yugenderdasari7170 8 місяців тому +1

    good

  • @teja8593
    @teja8593 2 роки тому +230

    Zinc తెల్ల నల్ల నువ్వులు sunflower జనపనార సీడ్స్ , omega 3 అవిసె గింజలు wallnuts, chia సీడ్స్, vitamin e sunflower seeds hajil సీడ్స్

  • @hussain-nf1kj
    @hussain-nf1kj 2 роки тому +3

    Very good sugesion ఇలాగే చౌకగా దొరికే ఆహార పదార్థాలు చెప్పండి అందరికీ అందుబాటులో ఉంటాయి thank u sir

  • @venkatakrishnakishorepasum6324
    @venkatakrishnakishorepasum6324 2 роки тому +3

    ఆ భగవంతుడే మీ రూపంలో వచ్చి చెపుతున్నాడు,.

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 2 роки тому +82

    You give the best and cheapest solutions to all problems, sir. I have a lot of respect for you. 🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому +31

    చాలా మంచి విషయాలను గొప్ప విషయాలను తెలియజేసినందుకు నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓం శాంతి

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 роки тому +16

    బాగా చెప్పారు 👍👍

  • @parameshachannappa3920
    @parameshachannappa3920 2 роки тому +8

    నా దేవునికి కోటి వందనాలు

  • @tinkudada5553
    @tinkudada5553 2 роки тому +52

    Flax seeds rich in Omega 3 Fatty acids
    Sunflower seeds rich in Vitamin E
    Sesame seeds rich in Zinc
    Make a Spicy powder out of these and eat it daily 👌

  • @srinivask1900
    @srinivask1900 2 роки тому +7

    మంతెన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. ఇటువంటి ఆరోగ్య సూత్రాలు మరిన్ని UA-cam లో అందించ గలరు . శ్రీనివాస్, ముంబయి

  • @srinivasyedavelly1281
    @srinivasyedavelly1281 8 місяців тому

    చాలా బాగా చెప్పినారు డాక్టర్ గారు

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 2 роки тому +2

    Guruvu garu, meeru ee vishayalu cheppi entha mandiki melu chesaro ! Meeku ma kruthajnabhivandanalu.

  • @padmaraokathulamaisaiah8059
    @padmaraokathulamaisaiah8059 2 роки тому

    Doctor Garu chaala vandanaalu.

  • @BharatKumar-gr2bx
    @BharatKumar-gr2bx 2 роки тому

    Doctor gaaaru...
    Ayyaa...

  • @ramuluenjapuri3848
    @ramuluenjapuri3848 2 роки тому +1

    పాట చాలా బాగుంది . చాలా సార్లు వినాలి అని. ఉట్టుంది 👌👌👌👏👏👏👏🌹🌹🌹

  • @samathaoffice29
    @samathaoffice29 2 роки тому +13

    Great video...Thank you Manthena garu

  • @jayalaxmipolamarasetty1296
    @jayalaxmipolamarasetty1296 2 роки тому +31

    Ilanti information andaru money itchi nutritionist deggaraku velli telusukuntaru kani manam iala easy ga telusukuntunnan ur very great sir

  • @savitriy2682
    @savitriy2682 2 роки тому +5

    చాలా అద్భుతమైన ఆరోగ్యవిషయాలు చెపుతున్నారు 🙏🙏

  • @ammapaatasala.telugulesson3221
    @ammapaatasala.telugulesson3221 2 роки тому +46

    సామాన్యులకు అందుబాటులో ఉండే ఆహారము బాగా చెప్పారు డాక్టర్ గారు. 🙏🙏🙏

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому +6

    అద్బుతమైన చిట్కా

  • @jvsrmurty4813
    @jvsrmurty4813 2 роки тому +1

    చాల మంచి సమాచారాన్ని అందించారు మీకు ధ న్య వాధములు

  • @sriharisree1764
    @sriharisree1764 Рік тому

    Very good teja garu

  • @Pandurangachary747
    @Pandurangachary747 2 роки тому +3

    Dr గారు మీరు చాలా విలువైన విషయాలు చెప్పినారు 🙏🙏🙏🙏🙏

  • @narrasuresh2697
    @narrasuresh2697 2 роки тому +13

    ధన్యవాదాలు మహోధయ 🙏

  • @vijayakumaripotturu7095
    @vijayakumaripotturu7095 Рік тому

    Thanks a lot sir

  • @harihharan85
    @harihharan85 2 роки тому +1

    excallant Acharya devobhava, Dr. Devobhava

  • @shreshtag935
    @shreshtag935 2 роки тому +84

    u r the only doctor who talks abt affordability🙏 Long live doctor garu

  • @chundurikameswari8891
    @chundurikameswari8891 2 роки тому +1

    Generations generations bagupadatayi...ma doctor gari ni follow ayite....🙏🙏🙏

  • @gnehemiya3524
    @gnehemiya3524 2 роки тому +1

    సార్ నమస్కారం మీ మంచి సందేశానికి వందనాలు

  • @bhavaniyadav786
    @bhavaniyadav786 2 роки тому +2

    Thanks a lot raju garu

  • @rajeswarivedala
    @rajeswarivedala Рік тому +2

    Very useful video sir. I am watching your videos daily. U are my God. Helth is most important your are gi more videos . Thank u so much🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @vijzyabhaskar
    @vijzyabhaskar 2 роки тому +2

    కృతజ్ఞతలు ఋషి వర్యా

  • @sudharanibudati5417
    @sudharanibudati5417 2 роки тому +1

    Chala thanks sir manchi information icharu

  • @nagamanichava5425
    @nagamanichava5425 2 роки тому +1

    Good information sir, thankyou sir very much. 🙏🙏🙏🙏🙏.

  • @sravansherla5911
    @sravansherla5911 Рік тому

    Thank you sir

  • @murthydivi1132
    @murthydivi1132 2 роки тому +102

    Sunflower
    Nuvvulu
    Janapa nara
    Omega 3
    =======
    Walnut
    Avise ginjalu
    Chia seeds
    Vitamin E
    ========
    Hajal nuts
    Badam
    Sunflower

    • @narens5451
      @narens5451 2 роки тому +2

      Thank you bro

    • @muraligandla8959
      @muraligandla8959 2 роки тому +2

      Tq darling

    • @stanchill6174
      @stanchill6174 2 роки тому

      Thank you for summary. People like you are nice and helpful. But please give first heading Zinc

  • @hiraju
    @hiraju 2 роки тому +2

    Very Important Video. 🙏

  • @naveen_neeli
    @naveen_neeli 2 роки тому +9

    మీరు మా దేవుడు సామి🙏🙏

  • @aneelkumar7310
    @aneelkumar7310 Рік тому

    Thankyou so much sir

  • @ANILKumar-ud2dn
    @ANILKumar-ud2dn 2 роки тому

    Tq dear Doctor gaaru

  • @medapatiparvati3445
    @medapatiparvati3445 2 роки тому

    Thanks రాజుగారు 🙏🙏🙏

  • @sindurijayasinghe7369
    @sindurijayasinghe7369 2 роки тому +17

    Thank you 🙏 soooo much to educate us Dr 😊
    From Los Angeles

    • @maninaninanimani8257
      @maninaninanimani8257 2 роки тому

      00

    • @srinivask1900
      @srinivask1900 2 роки тому +1

      లాస్ ఏంజిల్స్ లో వుండి కూడా సత్యనారాయణ గారి సలహాలు వింటు న్నారు ధన్యవాదాలు సింధూ గారూ.

  • @MullapudiRajyalakshmisitaram
    @MullapudiRajyalakshmisitaram 8 місяців тому

    Thanks. Sír

  • @jnindra5060
    @jnindra5060 2 роки тому +4

    Tq So Much Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syamalasyamala6771
    @syamalasyamala6771 2 роки тому +1

    Thank you guruvu garu 🙏🙏🙏

  • @swarnalathavilvaraj7496
    @swarnalathavilvaraj7496 2 роки тому +1

    Your food advices is very useful I am following daily thanh .. Na I thank you. Very much

  • @krishanarao9803
    @krishanarao9803 2 роки тому

    chala chala bagundi excellent DCT garu

  • @bilkisunnisa6466
    @bilkisunnisa6466 6 місяців тому

    Thq sir

  • @khajakhalandar9371
    @khajakhalandar9371 2 роки тому

    Exilent sir good evening.

  • @vipralavani6356
    @vipralavani6356 2 роки тому

    Veyr useful & healthy tips & best video

  • @reddylavi3794
    @reddylavi3794 2 роки тому +17

    Really ur real god sir 🙏🙏😊

  • @JKMSKGF
    @JKMSKGF 2 роки тому +3

    Wall nuts ,avise ginjalu ,seya seeds
    Ajell nuts ,Badam, sunflor seeds ,

  • @varalakshmibhogaraju9154
    @varalakshmibhogaraju9154 2 роки тому +1

    Danyavadalu doctor garu. Manchi vishayalu chepparu. Memu thappa kunda patistamu.

  • @ramramg2884
    @ramramg2884 Рік тому +4

    Doctor garu, oka Clarification on Omega 3. I understand that there are 3 types of Omega 3 - ALA, EPA and DHA. ALA is available from plants ( ( Flax, Walnuts etc) and DHA, EPA from Marine animals. All 3 are required for the body, and as I understand, the body can convert only a small amount of ALA to DHA/EPA. The question is whether we need DHA/EPA and whether we can get DHA/EPA from vegetable sources or do we need to get it from Fish ( which consumes Algae).

  • @mahalakshmi3911
    @mahalakshmi3911 2 роки тому +1

    Meeru గొప్పవారు అయ్య

  • @srpavan2411
    @srpavan2411 2 роки тому +1

    Thank you for your good information sir

  • @sandhyagopi3229
    @sandhyagopi3229 2 роки тому +1

    Tqq🙏

  • @lavkrish147
    @lavkrish147 2 роки тому

    Tq so much

  • @essampallymanjula6453
    @essampallymanjula6453 2 роки тому

    🙏🙏🙏 namaskarm tq sir

  • @elshaddaisongs376
    @elshaddaisongs376 2 роки тому

    Tq soo much sir 🙏☺😊❤💖🤗🙏 it is very great of u

  • @jaggarajualekhya2252
    @jaggarajualekhya2252 Рік тому

    Good messege

  • @mohanbabupm5778
    @mohanbabupm5778 2 роки тому +9

    From now I will follow Dr.garus advice long live Dr.garu

  • @govindpvr6648
    @govindpvr6648 2 роки тому

    Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @KumariMuppanaboiena-wp7bz
    @KumariMuppanaboiena-wp7bz 6 місяців тому

    Me valla ninu brathikaanu chaala thanx sir yamni mandulu vaadina naaku asthama thaggalidu meeru chippinatlu honey water thaaganu salt manisanu milk nd butter vadatamanisanu 15 days lo recover ipoyanu na panulu ninu chiskumntumnanu meeku life loong runapadi umntanu sir hospital lo join avvamannaru nannu tablets use kalidu inhellar use kalidu chupes dwara nimmu thisena malli vasthumndi 6 months ki amnaru chaalabayamvesimndi me valla eppudu happy thanq sir

  • @paulmosesvincent2510
    @paulmosesvincent2510 2 роки тому +11

    Doctor garu, thank you for your valuable information.🙏

  • @pepakayala.lalitha5480
    @pepakayala.lalitha5480 2 роки тому

    సూపర్ గురువు గారు

  • @chadaramlakshmanarao7441
    @chadaramlakshmanarao7441 2 роки тому +5

    Superb as always.

  • @techedifyheights3813
    @techedifyheights3813 10 місяців тому +1

    Last lo anni points table lo petti chupistu unte baguntadhi

  • @narayanaraju3505
    @narayanaraju3505 2 роки тому

    Thank you very much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @au1947
    @au1947 2 роки тому +1

    super sir, namaste

  • @jyothibacharaju2921
    @jyothibacharaju2921 2 роки тому +3

    How excellent ly you have explained doctor garu thank you very much

  • @mosalimanimalla5800
    @mosalimanimalla5800 2 роки тому +3

    Sir pragnency vunna vaalu గోదుమ గడ్డి juice 🥤 tagavachaa?
    Gurugaaru pragnency lo జుట్టు ఎక్కువ vudipote em చేయాలి

  • @sekharkorada3386
    @sekharkorada3386 2 роки тому

    ధన్యవాదాలు సార్

  • @funwithus-ki5rx
    @funwithus-ki5rx 2 роки тому +1

    Atonic Sezuire mida video cheyandi guruji

  • @bilkisunnisa6466
    @bilkisunnisa6466 6 місяців тому +1

    Asslam alikum sir
    Sir important messages sir phone evamde sir

  • @sekumadhu6241
    @sekumadhu6241 2 роки тому +8

    🙏🙏🙏 పాదాభివందనండి 🙏🙏🙏

  • @arunajeeva3343
    @arunajeeva3343 2 роки тому +5

    Sir please make a video about fellopian tube blockage , treatment

  • @chakrikalyani8261
    @chakrikalyani8261 2 роки тому

    Thanku so musch Sir meru really great

  • @pandu_rangad4918
    @pandu_rangad4918 2 роки тому +12

    Great ideas !!!.Thanks Sir

  • @manognap8444
    @manognap8444 2 роки тому

    I love you doctor

  • @niranjanak1534
    @niranjanak1534 5 місяців тому

    Doctor garu sun flower seed is good for vitamin E then sunflower oil also is rich in vitamin E so do you suggest thus oil for consumption?

  • @sugunanellore
    @sugunanellore Рік тому

    Thank you 🙏

  • @swathi3582
    @swathi3582 2 роки тому

    Sir miru real god sir maku

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 роки тому +2

    Jayaho rushidharmam 🙏🙏🙏🚩
    Krutagnatalu sir

  • @saipujitha9991
    @saipujitha9991 2 роки тому +2

    Chia seeds
    Sunflower seeds
    Tella nuvvulu
    Nalla nu vvulu
    Bobbarlu or avesa ginchalu.
    Walnuts
    Flax seeds antega guruvu garu .

  • @davagnisoniyaa7446
    @davagnisoniyaa7446 2 роки тому +3

    Namaste sir bone strength and best weight loss diet

  • @pathanvahida4572
    @pathanvahida4572 2 роки тому +2

    Hatsp sir

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 роки тому

    OK sir thank you so very much

  • @saigaming7213
    @saigaming7213 8 місяців тому

    Meru maku god 🙏🙏🙏🙏🙏

  • @prashanthg2261
    @prashanthg2261 9 місяців тому

    God bless you 🙏 ❤️
    Jesus loves you 🙏 ❤️
    Praise the Lord 🙏 ❤️

  • @siddaiahsiddu6872
    @siddaiahsiddu6872 2 роки тому

    Super seeds

  • @pandabrothers3949
    @pandabrothers3949 2 роки тому

    Thanku so much 👌👍

  • @raghavirolla1301
    @raghavirolla1301 2 роки тому +2

    Thank u sir useful msg 🙏🙏🙏

  • @pbalaji5697
    @pbalaji5697 2 роки тому +2

    Awesome video sir