అందుకే రెండో పెళ్లి కాన్సిల్ చేసుకున్న రేణు దేశాయ్

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #viral #trending #shortsvideo #shortvideo #ytshorts #shorts #short #telugushorts #filmyjoshchannel #filmyjosh #flimyjoshshorts #tollywood #entertainment #latest #facts #factshorts #factsvideo #telugufacts #moviefacts #renudesai #pawankalyan

КОМЕНТАРІ • 378

  • @mohammadnizamuddin3969
    @mohammadnizamuddin3969 9 місяців тому +1040

    పెళ్లి అనగానే చాలామందికి శ్యారీరక సుఖం అనుకుంటారు. అలాంటి ఆలోచన ఉంటే అసలువారు మనుషులే కాదు. పెళ్లి అంటే ఒక ధైర్యం. అది ఆడపిల్లకి చాలా అవసరం. భర్త అనేవాడు తన భార్యకి ఏ విషయంలో అయినా ఫస్ట్ స్థానంలో ఉండాలి. బాధలో అయినా, కష్టంలో అయినా, సుఖంలో అయినా, సంతోషంలో అయినా. నేను చెప్పేది చాలామందికి చేదుగా ఉన్నా అలాంటి వాడే రియల్ హీరో. రియల్ మగాడు. ఆడది ఈరోజుల్లో తప్పుదారి పడుతుంది అంటే కేవలం ఇవి దొరక్క అంతేగాని ఒక్క శ్యారీరక సుఖంకోసం కాదు. మంచి భర్త మంచి క్వాలిటీస్ ఉన్న భర్తని ఏ ఆడపిలైన గుండెల్లో భర్తకోసం గుడి కట్టేసుకుంటుంది. నిజం చెప్పాలంటే మగాడికి దొరికే స్వేచ్ఛ ఆడపిల్లకి దొరకట్లేదు గుడ్ హస్బెండ్ దొరికిన ప్రతి ఆడపిల్లకి స్వేచ్ఛ ఖచ్చితంగా దొరుకుతుంది. మంచి వ్యక్తిని చూసి పెళ్లిచేసుకొని మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అభిమాని. 🙏

  • @ramakrishnadevarakonda7253
    @ramakrishnadevarakonda7253 5 місяців тому +521

    పెళ్లిళ్లు శాశ్వతం కాదు... తల్లి శాశ్వతం...

    • @vinay33310
      @vinay33310 4 місяці тому +11

      ante anni sacrifice cheyyali Anna amata. aa booku gadu vadileste inkevarini chesukovaddanna maata

    • @lakshminarayanapeddahulthi7702
      @lakshminarayanapeddahulthi7702 4 місяці тому +4

      ఒకే మాటలో సత్యం తెలిపారు సర్ .. రేణూ దేశాయ్ గారికి నమస్సుమాంజలులు..

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 4 місяці тому +10

      ​@@vinay33310Aunu thalli chaala important..పిల్లలున్నారు మళ్ళీ పెళ్లెందుకు? బంధాలకు అనుబంధాలకు విలువ తెలియని వ్యక్తి విడిచిపెట్టినంత మాత్రాన తల్లి తన పిల్లల్ని విడిచి పెట్టదు కద.

    • @mahalakshmanrao7619
      @mahalakshmanrao7619 3 місяці тому +1

      Mari nanna

    • @ramuyadav8298
      @ramuyadav8298 3 місяці тому

      Pavan oka langa...

  • @user-vs6gw4zg7r
    @user-vs6gw4zg7r 10 місяців тому +180

    రెండో పెళ్లి చేసుకుంటే మంచిదే ప్రతి మనిషికి తోడుఅవసరం ఉంది. తన జీవితానికే మంచిదే 🎇👌

  • @sunilraju8387
    @sunilraju8387 3 місяці тому +92

    రేణు దేశాయ్ ఎంత బాగుంది అస్సలు ఎందుకు విడిపోయారు ఎప్పుడు పావన్ తో ఉంటే ఎంత బాగుండేది

    • @rajininerella5574
      @rajininerella5574 3 місяці тому

      Andhari doubt adhe

    • @haindavivlogs819
      @haindavivlogs819 3 місяці тому +3

      Money issues vachayi andi ,renu garu kuda earning in stocks,eeloga orange kosam pk garu help in crores ,dani valla disturbances,emka emi undi nee money naa money ani issues vastayi kadaa.

    • @MuraliKrishhna
      @MuraliKrishhna 3 місяці тому

      Correct​@@haindavivlogs819

    • @rupeshkavitha7632
      @rupeshkavitha7632 2 місяці тому +2

      Ala em kaadhu Pawan Kalyan gaaru valla brother naaga babu gaaru chala pedha financial problem vunte crores of amount icharu, ala motham ichesthu vunte mana pillalaki em vundadhu Ani chepparanta,dhanivalana ....

    • @MuraliKrishhna
      @MuraliKrishhna 2 місяці тому

      @@rupeshkavitha7632 correct ga chepparu.

  • @rojapadithini7415
    @rojapadithini7415 10 місяців тому +41

    Great mother andhuru mekulaga alochinchaleru love you sister ❤❤❤

  • @manju7520
    @manju7520 10 місяців тому +585

    Divorce తీసుకున్న భర్త కి వున్న స్వేచ్ఛ భార్య కు ఉండదు. divorce తీసుకుంటే భారత దేశం లో పిల్లలు బాధ్యత పూర్తి గా తల్లి దే, భర్త సినిమా హీరో మాత్రమే అని నిరూపించుకున్నాడు, లేదంటే పిల్లల బాధ్యత నాది కూడా నేను చూసుకుంటాను పెళ్లి చేసుకో అనలేదు. నిజమైన హీరోలు ఎక్కడో ఒకరు ఉంటారు.
    సునీత గారి లాగా పిల్లల బాధ్యత తరువాత మంచి గా మిమ్మల్ని గౌరవించే వ్యక్తి ని పెళ్లి చేసుకోండి, తోడు లేని జీవితం దుర్భరం

    • @KaammaraDiwakarAchari
      @KaammaraDiwakarAchari 10 місяців тому +17

      Yes madam
      Don't time vast do fast challi

    • @MohanMohan-sq3pu
      @MohanMohan-sq3pu 8 місяців тому +5

      Yes 👍

    • @VKfacts-VKfacts
      @VKfacts-VKfacts 7 місяців тому +22

      Financial ga chuskuntadu anta Pavan, renu garu chepparu interview lo

    • @Rajesh.dhandu
      @Rajesh.dhandu 7 місяців тому +6

      If she agree Pawan garu will take care of her. But she doesn't compromise 🫠 I think this is a free advice 😊

    • @adhityaram.916
      @adhityaram.916 7 місяців тому +8

      @@VKfacts-VKfacts డబ్బు మాత్రమే ప్రదానం కాదు.
      నమ్మకం అనేది ముఖ్యం

  • @user-xe8vl9eh9l
    @user-xe8vl9eh9l 5 місяців тому +102

    Great mother, she is the real hero

    • @Sansunny123
      @Sansunny123 3 місяці тому +1

      Very sad.... She has wonderful kids ....
      On the other hand Pawan is njoying the life ....

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 4 місяці тому +263

    పిచ్చి తల్లి నువ్వు చేసుకునేదానివే అయితే ఎప్పుడో చేసుకునే దానివి,నీకు ఆఉద్దేశం లేనేలేదు, కన్నతండ్రే పిల్లల కోసం ఆలోచించనప్పుడు వేరే ఎవరో నీ బిడ్డలని పట్టించు కుంటారు అని నువ్వు అనుకోలేదు కాబట్టి బిడ్డల ఎదుగుదల దృష్టి లో పెట్టుకొని నువ్వు పెళ్ళి చేసుకోలేదని అర్ధం అవుతుంది నువ్వు చాల మంచి అమ్మవి నీ పిల్లలు నీ పెంపకం లో చక్కగా పెరుగుతున్నారు, సూపర్ సూపర్ రా బంగారు తల్లి భగవంతుడి దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీకు నీ బిడ్డలకు వుండాలి అని కోరుకుంటాను 🙌🙌🙌🙌🙌🙌

    • @k.adilakshmiumesh2174
      @k.adilakshmiumesh2174 4 місяці тому +2

      కరెక్ట్ గా చెప్పారు

    • @manisadanala3565
      @manisadanala3565 4 місяці тому +9

      Meku telusa thandri chu dam ledani meru chesara prathi function vallu chiru familylo attend avutunaru valaki lenidi meku anduku

    • @Subadhra-b1w
      @Subadhra-b1w 3 місяці тому

      Pelle jeevitam kadu pillala jeevitam mukyam pavan chudadu ipudu nuvu chesukunevadu nee pillalani chudadu nijam

    • @anandnaidubs1555
      @anandnaidubs1555 3 місяці тому

      Karekt

    • @sarasija6309
      @sarasija6309 3 місяці тому +9

      చాలామంది మగవాళ్లకు భార్య వద్దు కానీ భార్య ద్వారా వచ్చిన సంతానం మాత్రం కావాలని అంటారు వద్దని అనే వాళ్ళు కూడా బోలెడు మంది ఉంటారు. అదే మగవాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకుంటారు కానీ ఆ తల్లి మాత్రం పిల్లల కోసం పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని సంతోషాలను అన్నింటినీ త్యాగం చేయమని సమాజం చెబుతుంది అలా చేసిన తల్లులను గొప్ప తల్లి అని త్యాగశీలి గాని పొగుడుతుంది రేణు దేశాయ్ కూడా ఆ కోవలోకి చెందుతారు. అంతే.. స్త్రీ కంటూ కొన్ని ప్రత్యేక న్యాయాన్ని ప్రత్యేకమైన గొప్ప తల్లి అనేటువంటి పవిత్రతను ఆపాదించి ఆమె సంతోషాలను కట్టడి చేస్తారు

  • @user-ct9wg8rs9k
    @user-ct9wg8rs9k 10 місяців тому +31

    Miru manchi Mother

  • @lakkojivenkataramana5467
    @lakkojivenkataramana5467 3 місяці тому +22

    అందుకే నమ్మ మీకు అంతా గౌరవం ఎ తల్లి కైన తండ్రి కైన పిల్లలు సర్వం

  • @shankardada5857
    @shankardada5857 9 місяців тому +70

    రేణు రెండు రెండో పెళ్లి చేసుకోండి హాయిగా ఉండండి❤❤❤

  • @ramadevidevi3652
    @ramadevidevi3652 10 місяців тому +21

    Madam meeru super great. Anthe andhukantta pavan gariki meeru chala villuva estaru madam pavan garikanna meere chala chala chala great good aunnu edhi nijam

  • @pgn1998
    @pgn1998 3 місяці тому +4

    Lots of Respect Renu Garu. 👍🙏🏼

  • @ashakarra5498
    @ashakarra5498 5 місяців тому +7

    Good mother

  • @Nainee-world
    @Nainee-world 10 місяців тому +19

    Strong Lady

  • @sureshthota6009
    @sureshthota6009 7 місяців тому +44

    పవన్కళ్యాణ్ అన్న మీరు మళ్ళీ కలవాలి అదే మాకోరిక

    • @AnilAnil-ey3wc
      @AnilAnil-ey3wc 4 місяці тому +4

      This is not correct all ready 3 wife unde ippu du thana ki am a va sa ram pavan Kalyan tho

    • @sureshthota6009
      @sureshthota6009 4 місяці тому

      @@AnilAnil-ey3wc పిల్లలు దగ్గరగా ఉంట్టారు కనుక

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 4 місяці тому +2

      మూడవభార్యఏమైపోవాలి ఆమెకూడా ఒకస్త్రీయేకదా

    • @malleshvadde1964
      @malleshvadde1964 4 місяці тому +2

      Yes

    • @SAIRAM-vf4rq
      @SAIRAM-vf4rq 3 місяці тому +3

      Chesukunte 4 th marriage chesukuntaadu kaani Renu dasai tho endhuku kalisi vuntaadu vaadu moju theeri poyindhi kadha

  • @SwamySwamy-ql3ur
    @SwamySwamy-ql3ur 3 місяці тому +1

    మి ఇద్దరు జంట చాలా సూపర్ గా ఉంది రేణు పవన్

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 7 місяців тому +8

    Bhadhyatha kaligina thalli pillala gurinchi thana personal life sacrifice chesthundhi, bhadhyatha leni thandri thana swardham first bhadhyathalu next anukuntadu.

  • @p.saiedits4396
    @p.saiedits4396 10 місяців тому +2

    Good mother nice mam

  • @kpnaidu9999
    @kpnaidu9999 4 місяці тому +13

    మీరు ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి భార్యనే...మీరే జనసైనికులకు అసలైన వదిన గారు...
    పవన్ కళ్యాణ్ గారి చివరి రోజుల్లో ఆయనకు అన్నం, గంజి పోయాల్సింది మీరే మేడం.
    ఆయనకు మీరే దిక్కు..
    ..

    • @Shin64796
      @Shin64796 3 місяці тому

      💯

    • @B.KalpanaReddy
      @B.KalpanaReddy 2 місяці тому

      అదే జరగాలి నేను ithe అదే కోరు kutanu

  • @thummalasrishanth7021
    @thummalasrishanth7021 7 місяців тому +1

    All the best akka ❤❤ love u

  • @criminalcasegametelugu
    @criminalcasegametelugu 10 місяців тому +10

    Nice 😊

  • @BHARATHARMY1989
    @BHARATHARMY1989 2 місяці тому +1

    Nice lovely excellent ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @faithfix736
    @faithfix736 3 місяці тому +9

    రెండో పెళ్లి కాదమ్మా, ముందు నిన్ను ఈ స్థితి కి తీసుకోని వచ్చిన వారిని మీరు ప్రశ్నించాలి, వేరుతో ఉన్నప్పుడు cut చేస్తే ఇంత వరకు వచ్చేది కాదు, మనిషికి ఒక్కటే జీవితం అలాగే శ్వేశ కూడా ఒక్కటే, ఒక్క భర్త కి ఒక్క బార్యే ఉండాలి అలాగే ఒక్క భార్య కి ఒక్క భర్తె ఉండాలి 👍

  • @pushpalathanaidu1506
    @pushpalathanaidu1506 4 місяці тому +1

    Great mother

  • @veerababulova-cz5ei
    @veerababulova-cz5ei 3 місяці тому +1

    Praise the lord 🙏🙌

  • @naveenajyothi2127
    @naveenajyothi2127 2 місяці тому

    As usaual nice video and nice tips also.......

  • @Sagarikatalks
    @Sagarikatalks 3 місяці тому +1

    Kani naku inka Pawan kalyan pakka meere kanipistaru...emo mari

  • @vanajakshitirumalasetty6693
    @vanajakshitirumalasetty6693 3 місяці тому +2

    Great,mother,god,blessed, your,family,❤❤

  • @KaammaraDiwakarAchari
    @KaammaraDiwakarAchari 10 місяців тому +3

    Tappakudda chashuko challi
    Anwasrangga pramlo pady life Nastapoyaw
    Latchayakudda chashukomma
    Don't time vast time is Gold

  • @SunithaMogili-rk6zs
    @SunithaMogili-rk6zs 3 місяці тому +3

    ఇప్పుడు చేసుకోవడం కంటే
    పవన్ కల్యాణ్ కి భార్య గా వుండటమే మంచిది.

  • @RenukaRenu-j8z
    @RenukaRenu-j8z 3 місяці тому

    Super.ranu

  • @chamundeswaridevi1424
    @chamundeswaridevi1424 3 місяці тому +1

    Good decision

  • @jsambireddy4342
    @jsambireddy4342 9 місяців тому +10

    పెళ్లి చేసుకుని హేపీగా ఉండండి మీకు ఎం తక్కువ అందం ఉంది మంచి మనసు ఉంది వాడేవడో మోసం చేసాడు అని భాధపడవద్దు.. హేపీ గా ఉండండి..

  • @sreenivasareddy3248
    @sreenivasareddy3248 6 місяців тому +5

    Vidipovatam badhakaram sister

  • @aswiniassu3184
    @aswiniassu3184 3 місяці тому

    Meru eppudu ma vadine❤

  • @Durgaramnaidu
    @Durgaramnaidu 3 місяці тому

    పెళ్లి చేసుకుందాం నీకంటూ ఒక తోడు ఉండాలి

    • @Durgaramnaidu
      @Durgaramnaidu 3 місяці тому

      పెళ్లి చేసుకో అమ్మ నీకు ఒక తోడుండాలి

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare3240 3 місяці тому

    Kids are imp for mother's many father's are born for extended families or society few father's only give fulltime for wife n kids

  • @jeevanyadla1786
    @jeevanyadla1786 10 місяців тому +3

    Mekapotula vidos fullga pettandi anna

  • @lasyaponnam1896
    @lasyaponnam1896 2 місяці тому

    వద్దు వదిన గారు మీరు పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా ఉండండి 🙂

  • @user-kv9kt8hn8g
    @user-kv9kt8hn8g 7 місяців тому +2

    Enthina ammayilaki pain untundhi .abhayilaku freedom untundhi

  • @godavarisurya939
    @godavarisurya939 3 місяці тому +2

    ఆలోచిస్తూ ఉండే కంటే ఎవరి భవిష్యత్ వారు చూ సు కోవాలి, జరిగిన గతం గురించి ఆలోచన వేస్ట్,

  • @a.tulasiraorao1754
    @a.tulasiraorao1754 10 місяців тому +1

    Amma 👌

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 5 місяців тому +1

    Pavan renu janta baagundi

  • @ramadevidevi3652
    @ramadevidevi3652 10 місяців тому +2

    Meeru super madam meeru great ma adam

  • @palakalaxman8742
    @palakalaxman8742 4 місяці тому

    Super medam ❤❤❤

  • @kuppamammu335
    @kuppamammu335 2 місяці тому

    Ramayanam mana holy book,sitaramulu manaki adarsam,pelli okate saari jeevithamlo.Thodu kosam ,Inka denikosamo malli malli pelli vaddu please.Dharmo rakshathi rakshithaha.Mana sanathana dharmaanni manam rakshisthe(follow aithe)ade manaki thodu nidaga undi ,manani rakshisthumdi.
    Jai SriRama

  • @ramanjimba1310
    @ramanjimba1310 4 місяці тому +1

    Pk did a mistake😢

  • @MosheKurapati
    @MosheKurapati 2 місяці тому

    Next lucky person yevaru madam ....

  • @sreenivasareddy3248
    @sreenivasareddy3248 6 місяців тому +6

    Jeevitham okare undali sister husband

  • @saimadhu4705
    @saimadhu4705 4 місяці тому

    ❤umamma

  • @ManojKumar-vz7vq
    @ManojKumar-vz7vq 3 місяці тому

    Deesai 😂😂😂😂😂

  • @adhityaram.916
    @adhityaram.916 7 місяців тому +4

    ఇందివిజువల్ గా స్ట్రాంగ్ ఉండలేని వాళ్ళ జీవితం లో ఏ తోడు వచ్చిన వ్యర్ధం అంతే.
    ముందు డిపెండ్ అవ్వడం మానాలి.
    తర్వాత ఇష్టం ను బట్టి నిర్ణయం.

    • @Sai-f8e
      @Sai-f8e 7 місяців тому

      Sick time lo avasaram
      Naku telusu...nenu kooda single patent ne...being strong is different from
      Living single

    • @adhityaram.916
      @adhityaram.916 7 місяців тому

      @@Sai-f8e na friend kuda single tana husband illigal relationship maintain chesadu Ani vadilesindi.
      Iddaru pillalu.
      Appatlone tanu kastha week.
      Tana husband entha adigina tirigi vellaledu.
      Velladu kuda.
      Kaani ma batch lo tanantha happy ga evvaru leru.
      Tanu ade antundi.
      Ippudu inko marriage antunnaru.
      Kaani tana husband vadaladam ledu anta.

    • @challaramsravanthi5886
      @challaramsravanthi5886 4 місяці тому

      Individual గా ఉండడం వేరు ఒక తోడును కోరుకోవడం దానికి దీనికి చాలా తేడా ఉంది

    • @nagarajayedem9877
      @nagarajayedem9877 3 місяці тому

      Hai friend ok

    • @nagarajayedem9877
      @nagarajayedem9877 3 місяці тому

      Hai

  • @sreenivasareddy3248
    @sreenivasareddy3248 6 місяців тому +1

    Pavan annato kalisiundalante
    Residential undali

  • @RafiR-wh8cg
    @RafiR-wh8cg 3 місяці тому +1

    ❤❤❤❤❤0k

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 2 місяці тому +1

    రేణు దేశాయ్ గారు ఇంకా ముసలి వయసులో పెళ్లి చేసుకుని ఏం సుఖపడతారు ఛాలెంజ్ చేసి మీ ఆలోచనను పిల్లల భవిష్యత్తు చూసుకోండి

  • @chinnupandu7912
    @chinnupandu7912 4 місяці тому

    🙏🙏🙏🙏..... Sir.....

  • @gsr1474
    @gsr1474 2 місяці тому

    పాపం భర్త లేక సుఖం లేక ఎన్ని రోజులైందో.

  • @rameshdduam8502
    @rameshdduam8502 9 місяців тому

    Nice thought

  • @sathishk7328
    @sathishk7328 3 місяці тому

    మంచి నిర్ణయం తీసుకున్నారు.

  • @user-uq1pj8ww8v
    @user-uq1pj8ww8v 9 місяців тому

    Siggu unda asal thanu ala em cheppaledu ...pillala kosam cheskoledu Andi anthe

  • @Kowsalyadevi-pt1od
    @Kowsalyadevi-pt1od 3 місяці тому

    మనిషికి ఒకేసారి పెళ్లి

  • @durgadevil1995
    @durgadevil1995 4 місяці тому +1

    ఇవ్వాల్సిన భరణం ఒకేసారి ఇచ్చుంటే రెండో.. మూడో తరవాత..
    ప్రతినెలా వచ్చే 10 లక్షల భరణం వదులుకోలేకే.. ఆగింది..

  • @ralananmary665
    @ralananmary665 3 місяці тому

    అసలు ఇంత అందమైన ఆమెను ఎలా వదలాలి అనిపించింది 😭

  • @ALONE_____181
    @ALONE_____181 4 місяці тому

    Nice 👍

  • @KingRoyalinfinite
    @KingRoyalinfinite 3 місяці тому

    నువ్వు 100 పెళ్ళిళ్ళు అయిన చేసుకో సరేనా 👑🗡️🕉️

  • @VipparthinayomiVipparthi
    @VipparthinayomiVipparthi 3 місяці тому +2

    Vaddu madam alanaivundandi mee pellalatho eppudu Pawan Kalyan win ayyaru Pawan Kalyan pakkana Akira vunnadu adai stanamlo meeru vuntai Akira aanamdaniki haddulu vundevi kaadu kaanu Pawan Kalyan pakkana mee stanamlo aamai vunnaru chala feel ayyadu Akira Nandan pellalu vunna vaalu 2ed marriage 3rd marriage amiti edi marriage okkasarai avutadi avutadi meeru 2ed marriage chesukuntai akira Nandan ki father avvaduga enduku e pechii pechi panulu

  • @kashapoguveeranna4013
    @kashapoguveeranna4013 9 місяців тому +8

    Waste gani pelli chesukoni anubavistundi renu😂😂

  • @Power-lo5dm
    @Power-lo5dm 3 місяці тому

    👌

  • @Yehoshuvamande
    @Yehoshuvamande 3 місяці тому

    Meku cheppara renudesai garu

  • @boldbaby1101
    @boldbaby1101 10 місяців тому +1

  • @gonabavinarasanna1438
    @gonabavinarasanna1438 7 місяців тому

    Real cheptunna maropelli chesukunte fans vadini sampidengutharu edi matram confirm 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    Im also legendary fan of pawan kalyan ...first day pelliroju untadu next day adress undadu 😂😂😂😂😂

  • @rkannapurna1018
    @rkannapurna1018 2 місяці тому

    Plz don't marry again mam.im requesting you

  • @shirishakasarla6035
    @shirishakasarla6035 3 місяці тому

    Miru pawan baguntaru

  • @UppararamuRamu
    @UppararamuRamu Місяць тому

    Asali Neeta palace Ahmedabad tappu

  • @NatiGowthami
    @NatiGowthami 10 місяців тому +1

    Kandaku leni durada kathipitakenduku sametha

  • @gangikailash5476
    @gangikailash5476 7 місяців тому +1

    రెండో పెళ్ళి అయితే మెగా లో విలువుండదు

    • @perumallanagamani9624
      @perumallanagamani9624 7 місяців тому +1

      Vallu matram pellila meeda pellellu chesukovachu ...kada abdi

    • @perumallanagamani9624
      @perumallanagamani9624 7 місяців тому +1

      Vallu matram pellila meeda pellellu chesukovachu ...kada abdi

    • @perumallanagamani9624
      @perumallanagamani9624 7 місяців тому +1

      Vallu matram pellila meeda pellellu chesukovachu ...kada abdi

  • @Earthearthalive
    @Earthearthalive 9 місяців тому

    Why great in divorce. Whats great for divorce..

  • @vskollavenkatasudhakar6621
    @vskollavenkatasudhakar6621 2 місяці тому

    Uc

  • @pampanadurgaprasad8840
    @pampanadurgaprasad8840 2 місяці тому

    Mari yalaaa..?
    mari yalaagaaa...?

  • @rajeswariv4982
    @rajeswariv4982 10 місяців тому +2

    enta mudduga unnaru madam sweet figure

  • @user-tp2su3ux8n
    @user-tp2su3ux8n 4 місяці тому

    No పెళ్లి sss పవర్ స్టార్

  • @malleshgurna3
    @malleshgurna3 3 місяці тому

    Ok

  • @sujathabokinala4268
    @sujathabokinala4268 3 місяці тому

    Villaki iddharu mugguru ela dhorukuthaaru??

  • @VaraLakshmiTata-m8f
    @VaraLakshmiTata-m8f 7 місяців тому

    Dear renuji chesukokandi pav an sir paruvu potundi

    • @adhityaram.916
      @adhityaram.916 7 місяців тому +1

      అతను మొదటి భార్య ను వదిలినప్పుడే పరువు మొత్తం పోయింది.
      ఈమె పోగెట్టేది ఏమి లేదు

  • @umamanugonda3766
    @umamanugonda3766 10 місяців тому +2

    Second marriage Vadhu madam children unnaru kadha ,vallu me prapancha. Anukondi ,ee rojullo second marriage common aiponindhi waste thinking mam second marriage, don't second marriage ma'am you

  • @vskollavenkatasudhakar6621
    @vskollavenkatasudhakar6621 2 місяці тому

    Ivi anivmanaky endhuku sister

  • @pandrangiappalaraju6410
    @pandrangiappalaraju6410 3 місяці тому

    Neee
    😊

  • @penumatshasoujanya3492
    @penumatshasoujanya3492 3 місяці тому

    Patnam vachina pathivrathalu

  • @rkannapurna1018
    @rkannapurna1018 4 місяці тому

    Mam meeru Pavan bro thonee vundandi.

  • @rpantinaik16
    @rpantinaik16 2 місяці тому

    Hello

  • @srilathapolampalli4592
    @srilathapolampalli4592 10 місяців тому +10

    Okarini pelli cheskoni vidipoi malli vere vaditho pelli 🤦

    • @vdneeraja6312
      @vdneeraja6312 10 місяців тому +7

      Emmani pelli chesukoni vidipoye Vere Ameni marriage chesukoleda

    • @srilathapolampalli4592
      @srilathapolampalli4592 10 місяців тому

      @@vdneeraja6312 nenu eddarini Anna okkarine anle chusi comment pettandi

    • @Nainee-world
      @Nainee-world 10 місяців тому +3

      ​@@vdneeraja6312 prathi intilo edhoka samasya untundhi .
      Aame pelli chesukovadam lo thappem ledhu thana life thana istam.
      Miru mi jivitham gurinchi chusukondi

    • @vdneeraja6312
      @vdneeraja6312 10 місяців тому

      @@Nainee-world menu na jivitham gurinche alochistuns kabbati enduku malli vere vaditho marriage enduku ani annatledu .

    • @Nainee-world
      @Nainee-world 10 місяців тому

      @@vdneeraja6312 oh miru divorce na ok carrion

  • @krish10vlogs20
    @krish10vlogs20 9 місяців тому

    Use undey news chepandi

  • @tejateju3479
    @tejateju3479 10 місяців тому +26

    Asalu meeru Pawan Kalyan nduku divorce thiskunaru????

    • @Ssvalikala2023
      @Ssvalikala2023 10 місяців тому +28

      Ameki koduku puti second delivery Ayaka post pregnancy depression lo unde all girls be there stress untadi..apudu Pawan Kalyan intlo ameki support ga undakunda..edo movie lo item song lo natinchina amayito tiragadam start chesadu..adi telisi edo saginchindi..Chiranjeevi andariki chepina labham lekunda ayipoyindi..akada ah amayi emo teliviga pregnancy vaste dani tesukokunda alage kadupu penchukundi..naku bidda kavali nuvu pelli chesukuna chesukokapoyina andi(eh culture foreign lo undi ah amayi foreign amayi so) bidda ni kani petukundi..inka intiki radame manesadu Pawan Kalyan ah wife tho untu..
      Emeki narakam kada 2wives madya..ameni vodulukovatledu Pawan.. 2wives lo okariga untu eh narakam badulu divorce tesukuni prasantanga undam anukuni tesukuni pune velipoyindi.

    • @mahaboobjan3219
      @mahaboobjan3219 10 місяців тому

      ​@@Ssvalikala2023ea story meku renu or Pawan or annalezhinova cheppara sir idhi nijam ayithe papers ki ivvandi story lo print chesukuntaru.. chi

    • @manju7520
      @manju7520 10 місяців тому

      మూడో పెళ్ళాం ప్రెగ్నెంట్ ఐతే రెండో పెళ్ళాం ఒప్పుకుని ఇంట్లో ఉండాలి, ఏం ఎరగనట్టు

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 9 місяців тому +2

      ​@@chandinivennela123divorce ichi vere pelli chesukunnadu Pavan kalyan.okarini pelli chesukoni 5 mandini unchukovacha.karuna nidhi ki 3 wives mulayam ki 3 wives.mana kharama emiti ante personal vishayalu kavali.Anthe kada sir

  • @abhi194
    @abhi194 3 місяці тому

    Akhir bekasur bacheko bacha hi diya us lady ne, un paaap ka mafi mil chuka

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 10 місяців тому +1

    Pillalu peddayyaka chesukondi nijamga mogudu pai moju unte appudo chesukune vari

  • @anandpothanasetti7170
    @anandpothanasetti7170 3 місяці тому

    No vadhina Pawan Anna best

  • @Jhanvi_collection
    @Jhanvi_collection 4 місяці тому

    9 unte 3and1/4 chepparu kada andi 10 r above 10 unte entha tisukovali arm down

  • @generalgk3742
    @generalgk3742 4 місяці тому

    Chesukonte tapentee.aame eestamm aame life.

  • @user-bz5yv2dw4m
    @user-bz5yv2dw4m 4 місяці тому

    Anna vadina pic please I am ladies