Story chala bagundi it’s very grateful really But manaku body sahakarinchi ninth varaku cheya vachhu Mana pillale kada variki seva cheyadam lo thalliki entho santhrupthi ni isthundi Kani manaku opika lenapudu inka artham chesukovali Poorthi ga badhyathalu nethinaveyakunda opika unnantha varaku cheyamani Pillalu manaku cheppali Manama kuda shakthiki min hi pani chesi Manchana padi pill ala I badha pettakudau Entha ethuku edigina thalliki pillalu chinnavalle kada Varitho pani cheyinchadaniki Manaus angeekarinchadu❤😊
అత్తగారు గురించి రాసారు కాని అలా ఎవరి పుట్టినరోజు లు పెళ్లి రోజులు అయినా వంటగది కే అంకితం అయిపోయే కోడళ్ళు చాలామంది ఉన్నారు madam చివరికి మా పుట్టినరోజు కి కనీసం oka విషెస్ కి కూడా నోచుకోమ్ 🥺🥺
కథ ఎంత బాగున్నా సాగదీసి సాగదీసి రాయాల్సిన అవసరం లేదు! అసలు ఏంచెప్పాలనుకుంటున్నారో, ఏమిటో చివరిదాకా వినే,చదివే ఓపిక నశించి పోతోంది really very sorry .....!!
కోడి కూయక ముందే లేచిపోయింది అనకూడదు. కోడి కూయక ముందే నిద్ర లేచింది అనాలి..
Super chala chala bagundi ❤❤❤❤
కధ చాలా బాగుంది. మీరు చెప్పే శైలి అద్భుతంగా ఉంది. 👏👏
కథ చాలా బాగుందండి😊
కథా బాగుంది.ఇది వాస్తవానికి ఎప్పుడూ రాదు.రానీయరు.
మంచి కథ అందించారు ధన్యవాదములు
బాగుంది
Story chala bagundi it’s very grateful really
But manaku body sahakarinchi ninth varaku cheya vachhu
Mana pillale kada variki seva cheyadam lo thalliki entho santhrupthi ni isthundi Kani manaku opika lenapudu inka artham chesukovali
Poorthi ga badhyathalu nethinaveyakunda opika unnantha varaku cheyamani Pillalu manaku cheppali
Manama kuda shakthiki min hi pani chesi Manchana padi pill ala I badha pettakudau
Entha ethuku edigina thalliki pillalu chinnavalle kada
Varitho pani cheyinchadaniki Manaus angeekarinchadu❤😊
ఆలోచన బావుంది
Super story kodallu chadavali
Nice story 😊
Bagundi
చాల బాగున్నది.
Super
సూపర్ కథ
Super ga chadivaramma katha. Chala bagundi miru chaduvuthunte alaa vintu vundalanipinchentha bagundi. Mi voice superb. 🤗👌👌😊
కథ చాలా బాగుంది. కానీ.....
మగవాళ్ళకు ఇది వినమని షేర్ చేసినా వినరు, వున్నా అర్దం చేసుకోరు😂.
బాగా చెప్పారు, బాగా రాసారు. ధన్యవాదాలు
Super story
Story telling very good particular ly your tone super
Thank you so much 🙂
Idea is very nice
అత్తగారు గురించి రాసారు కాని అలా ఎవరి పుట్టినరోజు లు పెళ్లి రోజులు అయినా వంటగది కే అంకితం అయిపోయే కోడళ్ళు చాలామంది ఉన్నారు madam చివరికి మా పుట్టినరోజు కి కనీసం oka విషెస్ కి కూడా నోచుకోమ్ 🥺🥺
కథ ఎంత బాగున్నా సాగదీసి సాగదీసి రాయాల్సిన అవసరం లేదు! అసలు ఏంచెప్పాలనుకుంటున్నారో, ఏమిటో చివరిదాకా వినే,చదివే ఓపిక నశించి పోతోంది really very sorry .....!!
చాలాబాగుంది
కృష్ణ ముకుంద మురారి అనే కదా ఏమైందో అంతు లేదు కదా
Kadha chala bagundhi gani Nija jeevitham illanga jarigithe enthabagunnu kadha
Writer garu meeru kavithalu rasukondi. Andhariki ardhamina bashalo rayali. Anthegani ila kadhalalo kavithwalu rayakudadhu. Eerojullo antha Telugu knowledge evariki vundatledhu😢😢😢
Idi Katha kaabatti ok.kaani real life lo ilaaa jarigithe entha bhaagutundi kadaa
Ithivruttham bagundai kaani maree boor kotteantha sagadeesaru
Inthasagateeyadam ఎందుకు