ప్రతీ విషయం చక్కటి., స్పష్టమైన ఉచ్ఛారణముతో.,"వెయ్యి నూతల"ఆలయ ప్రాంగణంలోని విశేషాలను తెలియజేస్తూ చక్కగా వీడియో అందించారు.🙏🙏🙏 ఇంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని మాకు కళ్ళకు కట్టినట్లు వీడియో అందించిన మీకు.., మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సదా తోడుగా ఉండి... సకల సంపదలు కురిపించాలని మనఃపూర్వక ముగా కోరుకుంటూ.....!!!సూర్యనారాయణ బందా. రాజోలు. కోనసీమ.
చాల బాగా చూపించారు. స్వయంగా మేమే అభిషేకం చేశాం అనే అనుభూతి కలిగింది. 🙏🙏
ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నమః
Wonderfull temple and good vedio 👌🙏
ప్రతీ విషయం చక్కటి., స్పష్టమైన ఉచ్ఛారణముతో.,"వెయ్యి నూతల"ఆలయ ప్రాంగణంలోని విశేషాలను తెలియజేస్తూ చక్కగా వీడియో అందించారు.🙏🙏🙏
ఇంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని మాకు కళ్ళకు కట్టినట్లు వీడియో అందించిన మీకు.., మీ కుటుంబ సభ్యులకు ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సదా తోడుగా ఉండి... సకల సంపదలు కురిపించాలని మనఃపూర్వక ముగా కోరుకుంటూ.....!!!సూర్యనారాయణ బందా. రాజోలు. కోనసీమ.
Thanks andi thank you so much 😊
మాది వేంపలే నండి మీరు చూపించిన కోన చూశాను 91లో చూశాను ఇపుడు చాలాబాగుంది
🙏
Vempalli nunchi ala vellali cheppandi please
Chala santosham..chala thanks...video super
Maadi kadapa ne
Thanks andi.. 🙏
Thanks madam
🙏🙏🙏
Mitho pate vachi dharsanam cheskunnattu anipinchenthaga chakkaga vivarincharu thankyou andi 🙏
🙏
Shilpa kala chala adbhuthamga undhi andi govinda govinda... 🙏🙏🙏
Govindaa Govinda 🙏!!
🙏🙏🙏
🙏
Hello andi 🙏
Namaste andi
Kalyana mahosthavam details plz
Every year in April or May lo molakala punnami roju na jaruguthai andi
Goovinda goovinda
🙏
Please send temple pujari gari cell number if available madam
+91 91773 08646