Good Voice Sister.. Very All the Best for upcoming Songs.. Sorry sis,, .. don't mind, take it as suggestion.. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.౹ 1 కొరింథీయులకు 11:5
ఆరాధనా ఆరాధనా - ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2)
నీకే నా దేవా - తండ్రీ అందుకోవా (2) ||ఆరాధనా||
అన్నిటికీ ఆధారమైనవాడా - నీకే ఆరాధనా (2)
ఎన్నటికీ మారని మంచివాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||
నోటను కపటము లేనివాడా - నీకే ఆరాధనా (2)
మాటతో మహిమలు చేయువాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||
అంతయు వ్యాపించియున్నవాడా - నీకే ఆరాధనా (2)
చింతలు తీర్చేటి గొప్పవాడా
కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||
Thanks for the lyrics 😇
Madam super undhi song and God bless you
ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా
ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||
అ.ప నీకే నా దేవా.. తండ్రీ అందుకోవా ||2||
1. అన్నికి ఆధారమైనవాడా నీకే ఆరాధనా ||2||
ఎన్నికి మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||
2. నోటను కపటము లేనివాడా నీకే ఆరాధనా ||2||
మాటతొ మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||
3. అంతయు వ్యాపించియున్నవాడా నీకే ఆరాధనా ||2||
చింతలు తీర్చిే గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధన ||2||
Super song
Super voice sister.god bless you
Akka super 🎄
Wow blessed voice nanna.....
God bless ❤
అక్క మీ స్వరం చాలా బాగుంది అక్క
Avunu Akka
It's Really a great voice .May God use you in his glory
Amen🙏
మీ గొంతు స్వరం సూపర్ గా ఉంది
Amen
Wonderful ma,, GOD BLESS YOU ALL💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐AMEN 🛐✝️🙏
Sister you have Wonderful voice
Thank u so much sister
God bless both of all
Yes mam
Amazing voice sister
Nice worship song good music
Good Voice Sister..
Very All the Best for upcoming Songs..
Sorry sis,, .. don't mind, take it as suggestion..
ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.౹
1 కొరింథీయులకు 11:5
I want this song plz send me MP3 song
Good
G.J
Amen🙏
Very nice voice
Sister garu baga padaru.⚘️⚘️🙏