SRI DHANVANTARI MAHA MANTRAM/FOR GOOD HEALTH

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Hi
    My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
    • SRI DHANVANTARI MAHA M...
    ABOUT THIS VIDEO:
    Sri Dhanvantari Mahamantra is a very powerful mantra for health. It is a healing mantra. It protects us from all diseases and viruses. Lord Dhanvantari has emerged from the milky sea when gods and demons churned the sea for nectar. When prayed, Lord Dhanvantari distributes the nectar and makes the devotees healthy.
    శ్రీ ధన్వంతరీ మహా మంత్రం
    శంఖం చక్రం జలౌకాం దధతి అమృతఘటం చారుదోర్భిచతుర్భిః
    సూక్ష్మ స్వఛ్చాతి హృద్యంశుక పరివిలసన్మౌళీమ్ అంభోజనేత్రం
    కాలాంబుధి ఉజ్జ్వలాంగం కటితటవిలసత్ చారు పీఠంబరాఢ్యామ్
    వందే ధన్వంతరిం తం నిఖిల గదవన ప్రౌఢ దావాగ్ని లీలం
    తన నాలుగు చేతులలో శంఖం,చక్రం,పుష్పం, అమృతకలశాలను ధరించి పీతాంబరాలంకృతుడై,కాలమనే కడలిలో శోభిస్తూ సకల వ్యాధులను నివారించే మహా ధన్వంతరికి .నమస్కరిస్తున్నాను.
    ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
    వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ
    సర్వ భయ వినాశకాయ సర్వరోగ నివారణాయ
    త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీ మహా విష్ణు స్వరూపాయ
    శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణ నమః
    శ్రీ మహా విష్ణు అవతార రూపుడై సుదర్శన,వాసుదేవ,ధన్వంతరి నామాలతో స్తుతించబడుతూ అమృతకలశాన్నిచేతిలో ధరించి అన్నిభయాలను తొలగించి సకల రోగాలను నివారించే ఔషధచక్ర నారాయణుడవైన నిన్ను అన్ని రోగములనుండి మాకు రక్షణ ప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నానుమహా ధన్వంతరికి నమస్కరిస్తున్నాను.
    శ్రీ ధన్వంతరి గాయత్రి
    ఓం తత్పురుషాయ విద్మహే అమృతకలశాయ ధీమహి
    తన్నో ధన్వంతరి ప్రచోదయాత్
    అమృత కలశాన్ని చేత ధరించిన విరాట్పురుషుడైన శ్రీ మహా ధన్వంతరిని నాలో విజ్ణాన జ్యోతులను వెలిగించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
    ఓం ఆదివైద్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి
    తన్నో ధన్వంతరి ప్రచోదయాత్
    వైద్యులందరికీ ఆదివైద్యుడై ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్రీ మహా ధన్వంతరికి మాకు జ్నానాన్నిప్రసాదించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
    ధన్వంతరి మంత్రం
    ఓం ధం ధన్వంతరయే నమః
    ఓం ధం ధన్వంతరయే నమః
    ఓం ధం ధన్వంతరయే నమః
    నామాని ధన్వంతరి ఆదిదేవం సురాసుర వందిత పాదపద్మం
    లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం దాతారం ఈశం వివిధ ఔషధీనాం
    ఓ మహా ధన్వంతరీ, నీవు ఆదిదేవుడవు. సురాసురులిరువురూ నీ పాదపద్మాలను ఆశ్రయిస్తారు. సమస్త లోకాలను వృద్ధాప్యం, రోగ భయం,అపమృత్యు భయం నుండి కాపాడవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
    అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత
    రోగాన్మే నాశయ అశేషాంశు ధన్వంతరయే హరే
    అచ్యుత,గోవింద,విష్ణు,నారాయణ నామాలతో జపించబడే నీవు ధన్వంతరి రూపంలో అశేషమైన తీవ్రమైన వ్యాధులను నివారించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
    విష్ణోః కృష్ణ జనార్ధన అచ్యుతమ్ హరే నారాయణ శ్రీపతే
    వైకుంఠామృతం కేశవం ముకుందానంద దామోదరం
    శౌరే మాధవం పద్మనాభన్ భగవాన్ గోవింద ధన్వంతరే
    రోగాన్మే నిత్యం నివర్త్యతుతే నామామృతం సంప్రతాం
    విష్ణువు, కృష్ణ,జనార్దన,అచ్యుత,హరి,నారాయణ,. శ్రీపతి,వైకుంఠవాస, కేశవ,ముకుంద, దామోదర,శౌరి మాధవ,పద్మనాభ,గోవింద,ధన్వంతరి ఇత్యాది నామాలతో మాచే స్తుతించబడు నారాయణుడు అన్ని రోగములను నివారించుగాక.
    ఇతి శ్రీ ధన్వంతరి స్తోత్రం సంపూర్ణం
    ఓం శాంతి శాంతి శాంతిః
    Please go through this video in full and derive the full advantages from it.
    Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
    Thank You.
    My Social Links:
    Face Book: / vinnakota.vln
    Face Book page: @vlnvinnakota
    / vvlnarasimham
    #VVL_Narasimham #SriDhanvantariMahaMantra
  • Розваги

КОМЕНТАРІ • 431

  • @sindhusathu5920
    @sindhusathu5920 3 роки тому +63

    Maa Amma and nanna health baaga vundali..eppudu santhoshanga vundali Swamy🙏🙏🙏

    • @sv8362
      @sv8362 2 роки тому +1

      Eppudu walls baaga undali. Pillalu kuda bagundali.

    • @GaneshJammalamadaka
      @GaneshJammalamadaka 2 роки тому +1

      🎉🎉🎉

    • @kutumbaraoannavarapu1833
      @kutumbaraoannavarapu1833 2 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @siribeaution3040
      @siribeaution3040 2 роки тому

      Bless me god

    • @swajarsl5939
      @swajarsl5939 Рік тому +2

      చాలా అరుదుగా ఇలా దండం పెట్టుకొనేవరిని చూసాను. నేను నాకు ఇలా కావాలి అలా జరగాలి అనుకొనే వారినే చూసా కానీ తల్లిదండ్రులు గురించి అడిగిన వారు అరుదు

  • @manasa1164
    @manasa1164 2 роки тому +15

    నా ఆరోగ్యం బాగుండాలని దీవించండి 😥🙏

  • @chandrakala4332
    @chandrakala4332 Рік тому +2

    Swamy Narayana pillalu. Aarogyanga. Undali santhosanga. Undali Om namo. Danvantharaye. Namaha

  • @mahadev3977
    @mahadev3977 4 роки тому +23

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @lakshmidakshinyavutukuri4831
    @lakshmidakshinyavutukuri4831 4 роки тому +53

    Om namo baghavatey vasudevaya namaha DAYACHESI ilanti videos ki DISLIKE cheyakandi pls miru chudaka poina parvaledu

  • @BaligallaOdulesu
    @BaligallaOdulesu 29 днів тому +1

    Naaku kaligina rendava kumarudu manchi arogyam balamu shakti kaliginavadiga,n.i.c.u,nundi bayata padi manchi arogyam to bayatikochunu,gaka

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 роки тому +9

    🙏🙏ఓం ధన్వంతరి స్వామి నమః

  • @vadelapadmavathi6586
    @vadelapadmavathi6586 4 роки тому +22

    ఓంనమోనారాయణయ 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @lifewithmagic8250
    @lifewithmagic8250 4 роки тому +11

    Chaala shradda to bhaktito chepparu meeru,meevalla entomandiki manchi jarugutundi,maa namaskaaramulu

  • @aditiawasthi4900
    @aditiawasthi4900 4 роки тому +35

    If everyone listens to this. We can definitely benefit

    • @gayatritripathy2278
      @gayatritripathy2278 4 роки тому +1

      Thank you sweetheart Devi for sharing this divine tip.. Aum namah Narayana

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 6 днів тому

    Om Shree Dhanwantara Devaya Namah

  • @suneethachinta777
    @suneethachinta777 4 роки тому +5

    Om Sri Dhanvantari Swamiye Namaha

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu7855 4 роки тому +13

    Om namo bhagavathe vasudevaya namaha om namo dham dhanvanthariye namaha

  • @jaganviswa2065
    @jaganviswa2065 4 роки тому +10

    Om Namo Narayana Nama🙏🙏

  • @buutiramchander1733
    @buutiramchander1733 9 місяців тому +1

    ఓం ధన్వంతరి యే నమః 🙏🙏🙏

  • @ShivaKumar-uu5gl
    @ShivaKumar-uu5gl 4 роки тому +7

    Om dhnvanthari he namaha

  • @srinivaskashaveni6182
    @srinivaskashaveni6182 Рік тому +1

    మా అమ్మ ఆరోగ్యం బాగుపడలి స్వామి

  • @palavarapuvenkateshwarlu7855
    @palavarapuvenkateshwarlu7855 4 роки тому +9

    Om namo Sri dhanvantharim

  • @dkondalarao2726
    @dkondalarao2726 4 роки тому +20

    Excellent mantram, to save carona virus victims.

  • @prasadinukolunu6014
    @prasadinukolunu6014 4 роки тому +2

    స్వామి మీకు మా నమస్కారం. కృతజ్ఞతలు.. చక్కగా వెంటుంన్న

  • @chdhanalaxmidhanalaxmi945
    @chdhanalaxmidhanalaxmi945 3 місяці тому

    Om namo bagavathey vasudevaya🙏🙏🙏🙏🙏🌹🌼💐🌺🌷

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi3433 4 роки тому +5

    ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమోనమః 🙏🙏🙏🙏🙏🙏 గోవిందా గోవింద ఆపదలమొక్కులువాడా అనాధ రక్షక గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం ధం ధం ధన్వంతరి యే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chdhanalaxmidhanalaxmi945
    @chdhanalaxmidhanalaxmi945 3 місяці тому

    Om namo bagavathey vasudevaya 🙏🙏🙏🙏🙏🌹🌺🌼🌷💐🌻🥥🕉🕉🕉🕉🕉

  • @PENCHALREDDY1
    @PENCHALREDDY1 4 роки тому +5

    నాకు తెలియక అడుగుతాను. ఇటువంటి .వీడియోలు లోకానికి ఉపయోగపడే వారికి కూడా "👎"కొట్టడం ఏందుకు.

    • @lifewithmagic8250
      @lifewithmagic8250 4 роки тому

      Konda mandi negative fellows,seculars,atheists vuntaaru,entaa ani vini dislike cestaaru,manam disturb avvakodadu ante

  • @jaanuhny7543
    @jaanuhny7543 4 роки тому +3

    Om namo Narayanaya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐🌺🌺🌻🌺🌺🌷🌷

  • @user-wv7uz2vr6v
    @user-wv7uz2vr6v Місяць тому

    🙏Naku arogyam manchiga undela divinchu thandri

  • @mailmdivya
    @mailmdivya 4 роки тому +22

    Entho vivaramga andamga bodhincharu, chala krutagnulam 🌸🙏🏼🙏🏼

  • @soundarya_ladies-tailor
    @soundarya_ladies-tailor 3 роки тому +4

    ఓం నమో నారాయణాయ నమో నమః 🙏🙏🙏

  • @rahulmangalarapu156
    @rahulmangalarapu156 4 роки тому +11

    By listening this song I just remember "IN MY HOME MY MOM WILL DAILY KEEP LIKE THIS SONGS BEFORE I WOKE UP" AND NOW THE SAME LIKE THIS SONG REMEMBERING THAT DAYS

  • @anilkumarkommanapally6341
    @anilkumarkommanapally6341 4 роки тому +4

    Om Sree Gurubyo Nama:

  • @vallurusaikrishna6579
    @vallurusaikrishna6579 4 роки тому +3

    Sivaya vishnurupaya.... Sivarupaya vishnave...... 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @kotakumar3833
    @kotakumar3833 3 роки тому +1

    ఓం ధం ధన్వంతరయే నమః

  • @koteswarammasanagavarapu6928

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమో dhanvantharayanamah

  • @rammohanj9112
    @rammohanj9112 4 роки тому +1

    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya
    Om nama shivaya

  • @renukaakkangari4513
    @renukaakkangari4513 4 роки тому +7

    Om namo narayana 💐💐

  • @mamathamama5391
    @mamathamama5391 4 роки тому +2

    🙏🙏 ಓಂ ಧನ್ವಂತರಯ ನಮಃ . 🙏🙏

  • @prasannasree8042
    @prasannasree8042 Рік тому

    Thandri ma family ki me blessings evu alage ma family lo andari ki health bagundali Ani na thandri ni koruthu nanu 🙏🌹

    • @prasannasree8042
      @prasannasree8042 Рік тому

      Thandri ma family ki me blessings evu alage ma family lo andhariki health bagundali Ani na thandri ni koruthu nanu 🙏🙏🌹🌹

  • @vsrinu2005
    @vsrinu2005 4 роки тому +4

    Om namo narayanan namaha

  • @potturipranathi2141
    @potturipranathi2141 4 роки тому +3

    Om namo narayana

  • @SK-wp9hq
    @SK-wp9hq 3 роки тому +4

    జై శ్రీరామ్...👏🚩🚩

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 3 роки тому +1

    Om Sri Dhanvantari mata Saranu Saranu Rakshamam Pahimam

  • @sukrupac3041
    @sukrupac3041 Рік тому

    Devudu na health,na husband health,atha garu ,mama garu,ma Amma Nana thamudu,maridhi andariki aroggyanni prasadhimchu thandri Swami,ayura arogyalatho ,asta ishvaryalatho andaru bagundali thandri,e mamtrani vintuna varamdhariki evi kuda chendali Swami,ooom danvantrayena mahaaa

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 Місяць тому

    Om Shree Dhanwantaraya Namah

  • @madhaviburra4163
    @madhaviburra4163 2 роки тому

    Om namo dhanvanthari thandri keshava namaste namaste namaha..kutumba sabyulaku arogyanni prasadinchu srikara dhanvantharaaaa

  • @durgakedareswari6196
    @durgakedareswari6196 9 місяців тому

    Om నమో భగవతే వాసుదేవాయ నమః

  • @muralibaimaddi1705
    @muralibaimaddi1705 Рік тому +2

    The most comprehensive mantra I have ever come across. Thanks a million.

  • @chandugaddam8872
    @chandugaddam8872 4 роки тому +5

    Om sri maha dhanvantharayai namah:🙏🙏🙏

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 3 роки тому +1

    Om Vidyanadaya Swami Saranu Saranu Rakshamam Pahimam

  • @motivationclassesforkids9300
    @motivationclassesforkids9300 3 роки тому +3

    E slokam valana manasulo positive vibrations tho e pandamic situation ni dyram ga adirincha galam ane oka nammakam arpadutundi,dhanyavadamulu swami

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 3 роки тому +2

    ఓం శ్రీ మహా విష్ణవే నమః

  • @manjunathar6459
    @manjunathar6459 8 місяців тому

    Om Danavantri Deva Namaha 🙏🏻🙏🏻🥥🥥🌹🌹🌺🌺💐 💐🙏🏻🙏🏻. please God your blessings every person and your blessings my family and my Daughter 🙏🏻🙏🏻

  • @ABHI-jb9fu
    @ABHI-jb9fu 4 роки тому +2

    OM NAMO DHAM DHANVANTHARIYE NAMAHA

  • @routhuanitha4538
    @routhuanitha4538 6 місяців тому

    Thandri swami nannu e noppula nundi kapadu na pillalatho nenu santhoshanga vundali thandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chdhanalaxmidhanalaxmi945
    @chdhanalaxmidhanalaxmi945 3 місяці тому

    Swamy ma akka healtha babundali ani dhivinchandi swamy 🌺🌼💐🌸🌹🙏🙏🙏🙏🙏

  • @meeteluguammaisoujanya0786
    @meeteluguammaisoujanya0786 Рік тому +1

    ఓం ధన్వంతరాయ నమః 🙏🙏🙏

  • @venupotluri2387
    @venupotluri2387 3 роки тому

    OM Namo Bhagavate Dhanvantari Mate namaha Thanno Dhanvantari prchodhya Pahimam Pahimam Pahimam, Rakshamam Rakshamam Rakshamam, Saranu Saranu Saranu

  • @bhaveshkarthikalakunta3149
    @bhaveshkarthikalakunta3149 4 роки тому +6

    🙏🙏🙏🙏🙏Om DHAM DHANVANTHARE NAMAHA

  • @sucharithab2665
    @sucharithab2665 4 роки тому +2

    Om Dhanvantharaye nsmaha

  • @maithili233
    @maithili233 2 роки тому +2

    ఓం మహా ధంవంతరి దేవాయ నమః🙏🙏🙏🙏❤️

  • @gsampath4697
    @gsampath4697 4 роки тому +3

    Danyavadamulu sir

  • @mohinipadmalatha4348
    @mohinipadmalatha4348 4 роки тому +3

    Om DHANVANTHARI DEVA NAMO NAMAH

  • @shimha7568
    @shimha7568 Рік тому

    ఓంశ్రీ ధన్వంతరినారాయణాస్వామి నమస్తుభ్యం

  • @devi1313
    @devi1313 4 роки тому +1

    Andarini kapadandi tandri om namo narayanaya

  • @sumamerugu4478
    @sumamerugu4478 4 роки тому +2

    Oooooom Danvantharaye Namaha

  • @MallikarjunaSravSri
    @MallikarjunaSravSri 3 роки тому +2

    Chala Thanks Guruvu garu... Inta adbhuta Video chesinanduku... 🙏🙏🙏

  • @Science_funtura
    @Science_funtura 2 роки тому

    Dhanvantari deva ma amma sampurna arogravanturalayyela ashirvadinchandi tandri

  • @Orange_nennu
    @Orange_nennu 4 роки тому +2

    OM NAMO NARAYANAYA HARI OM JAYA HARI OM

  • @SudheerKumar-rx8oz
    @SudheerKumar-rx8oz 6 місяців тому

    Ma amma nanna vallu santosham ga undali ani korukuntunnanu swami

  • @kanakadurgamuggulla4670
    @kanakadurgamuggulla4670 4 роки тому +2

    Om Sri mahavishnu swaroopaaya Sri dhanvantaraya namaha

    • @munduridurgabhavaniachari7823
      @munduridurgabhavaniachari7823 2 роки тому +1

      Naku pails problem to chala suffer avtunna Swami ....naku cure avvali anty nenu em cheyyali ...e mantram kachitam ga na rojanni taggichali ani anukuntunna

  • @manjunathgowda5404
    @manjunathgowda5404 Рік тому

    ಓಂ ಲಕ್ಷ್ಮಿ ವಿಷ್ಣುದೇವಾಯಃ ನಮಃ 🕉️🌄🙏

  • @venupotluri2387
    @venupotluri2387 3 роки тому

    Om Namo Dhanvantari Mate namaha, Om shanti OM shanti OM shanti

  • @buutiramchander1733
    @buutiramchander1733 Рік тому

    ఓం ధన్వంతరీ దేవియే నమః 🙏🙏🙏

  • @shivprakashsharma7390
    @shivprakashsharma7390 4 роки тому +3

    Jay Sri Hari Vishnu ji ki brother very nice speech and video brother so Beautiful Love

  • @maithili233
    @maithili233 2 роки тому

    Ma amma ki sampoorna jeevitham aarogyam prasadhinchu thandri

  • @madhaviburra4163
    @madhaviburra4163 2 роки тому

    SrikAra madhava govinda srikrishna dhanvanthara namo namahaaa

  • @gnanareddy5585
    @gnanareddy5585 4 роки тому +6

    VISHNUM JISHNUM MAHAVISHNUM PRABHAVISHNUM MAHESWARAM ANEKARUPA DAITYANAM NAMAMI PURUSHOTTAMAM

  • @chiti.mahalaxmibava3507
    @chiti.mahalaxmibava3507 3 місяці тому

    Tandri na bhayam Durham cheyu.
    Tandri naku aarogyam prasadinchu.

  • @neelaprabhakar2888
    @neelaprabhakar2888 4 роки тому +2

    Om dham dhanvantariye namaha

  • @hemam9404
    @hemam9404 3 місяці тому

    Na pillala aroghyam bangundali swamy Dhanvantri

  • @NaWorld9
    @NaWorld9 Рік тому

    Ma intlo andaru aarogyam ga undali swamy 🙏

  • @PENCHALREDDY1
    @PENCHALREDDY1 4 роки тому +23

    ఈ మంత్రం అందరూ వినాలి.

  • @malyadrimali7107
    @malyadrimali7107 4 роки тому +1

    Om Narayanaya

  • @cookiesandcupcake6962
    @cookiesandcupcake6962 2 роки тому

    Naku sampoorna aarogyanni prasadhinchu thandri

  • @chanduvodnala3105
    @chanduvodnala3105 4 роки тому +1

    Jai Danvanthri MANTHRAM

  • @maahi09
    @maahi09 2 роки тому

    Sarvegana sukinibavanthi....

  • @suneethachinta777
    @suneethachinta777 4 роки тому +1

    Om Sri Vasu Devaya Narayana Namaha

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi4253 3 роки тому

    Om Hreem Kleem Sreem Dhanvantari I Kuru Kuru Swaha

  • @baratampaparao11
    @baratampaparao11 4 роки тому +1

    Loving sairam. Hari om. Om namo bhagavata vasudevaya

  • @omsairam3846
    @omsairam3846 2 роки тому

    Dhanyosmi guruji garu🙏🙏

  • @shyamraokothur5603
    @shyamraokothur5603 4 роки тому +1

    Super ,ilanti videos pettina meku namonamah

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 3 роки тому +1

    Jai vishnudevayanamaha

  • @satyanarayana-ht1yn
    @satyanarayana-ht1yn 4 роки тому +1

    Omm namo narayanyyana namo namaha vasu deva namaha

  • @kandalavageeshvari4556
    @kandalavageeshvari4556 3 роки тому

    Dhanvantari mantralu chala vipulanga andariki upayogapade vidhanga chepparu elanti manchi video lu andisthunna meeku a baghavantudu ayur arogya ishwaryam prasadinchalani korukuntu dhanyavaadamulu

  • @nirmalasampalli386
    @nirmalasampalli386 4 роки тому +1

    Om hreem dhum dhum dhumavathiye sreegram karona vyadi mulam stambhaya stambhaya nashaya nashaya tah tah tah swaha.

  • @nani7meditrine300
    @nani7meditrine300 4 роки тому +1

    *Om Namo Narayanaya*

  • @srirapasaikiran3490
    @srirapasaikiran3490 3 роки тому +1

    Om Sri dhanvanthri Maha manthram

  • @prasadaraogummadi4253
    @prasadaraogummadi4253 3 роки тому

    Om Hreem Kleem Sreem Dhanvantari Amrtham kuru kuru Swaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anitamyadam6717
    @anitamyadam6717 4 роки тому +10

    Feel blessed to access mantras and chant for well being .

  • @vijayachamundeswari668
    @vijayachamundeswari668 3 роки тому

    Entho chakkaga vivarincharu, andhariki arogyanni ivvalani ah Narayanudini vedukuntunnanu, meeru mammalani aseervadhichandi🙏🙏🙏.

  • @madhupuvvada6264
    @madhupuvvada6264 4 роки тому

    OM Dhanvantarye namo namah 🙏🙏🙏 jai ho 🙏🌹🌹🌹💐🥀🌷🌺🌷🥀🌹🌲🌹🍒🌲☘️🌿💮🏵️🍈💕💕❤️🙏🏻🙏🏻🙏🏻