జగనన్నను ఇబ్బంది పెట్టాలని చూసేవారు మాకు వెంట్రుకతో సమానం//ఎవ్వరైనా సరే// Brother Anil Kumar in AP

Поділитися
Вставка
  • Опубліковано 7 бер 2022
  • Too much nuisance going on in the yellow media about brother Anil Kumar’s trip to AP
    #drpradeepchintavlogs #yellowmedia

КОМЕНТАРІ • 597

  • @subhaghantasala4172
    @subhaghantasala4172 2 роки тому +128

    ఇలాంటి విషయాల వల్లే షర్మిలమ్మ వై యస్ ఆర్ సిపి కి చేసిన మేలు కూడా తుడిచిపెట్టుకుపోతుంది.ఆమె మీద ఉన్న అభిమానం పోతుంది. ఏదైనా కుటుంబ సమస్య ఉంటే ఇంట్లో అందరూ మాట్లాడుకోవాలి అంతే గాని పచ్చపిచ్చి వెధవలకు అవకాశం ఇవ్వడం ఏమి బాగోలేదు. జగన్ అన్న ను ఒంటరి వాడిని చేయాలని అనుకోవద్దు .పచ్చ బ్యాచ్ కి పిచ్చి కూతలు కూసే అవకాశం ఇవ్వొద్దు

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 2 роки тому +1

      Daniki pichi patendi anial pastor ainduku eee veshalu

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 2 роки тому +195

    వైయస్ ఆర్ నీ జీవితం అంతా వెంటాడిన ఆంధ్రజ్యోతి కీ ఫస్ట్ ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే కీ ఇంటర్వ్యూ ఇవ్వడంతోనే షర్మిల తప్పు చేయడం స్టార్ట్ చేసింది...నిజంగానే విషవలయంలో ఇరుక్కున్నారు...రిజల్ట్ చివరికీ ఎలా ఉన్నా వైయస్ నీ ఇమేజ్ డ్యామెజీ చేస్తున్నారు....

    • @b.nirmalanirmala9159
      @b.nirmalanirmala9159 2 роки тому +5

      Chandra jyothi ki interview evvadame acharyam! Emi jaruguthundi? Sharmilaku thelivileda? Anna nameeda ega vala nivvadu ani sakshi interview lo cheppi aa kanthireega ku interview evvadam emiti? Che.chee

    • @gjvijayaraj6052
      @gjvijayaraj6052 2 роки тому +6

      It's like the members of NTR family , spoiling the image, of NTR. Now, Sharmila giving interview in ABN channel.
      Sunitha, daughter of Vivekanand Reddy, trapped. Sureedu was trapped and after the death of YSR, he went to Chandra Babu

    • @chithrak3766
      @chithrak3766 2 роки тому

      Manam Indians ila unnadhuvalane Muslim s Dutch Portugese Britishers partians. Andharu mana desham ni dhochukunnaru manalo unity lekhanee. Family lo godavalu unte mana me solve cheshukovali third person matalu vinoddhu

    • @swarnadas6677
      @swarnadas6677 2 роки тому +1

      Idi correct pakka

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 2 роки тому

      రిజల్టు లేదూ పాడూ లేదు.
      అంతో ఇంతో మిగిలించుకొన్నదాన్ని లాక్కుని పంపించేస్తారు హైదరాబాద్ కు.
      భాధాక్రిష్ణ, ఏ పనీ ఉచితంగా చేయడుకదా?
      తెలంగాణ లో పబ్లిసిటీ కవరేజి ని చూడగనే అనుమానం వచ్చింది చాలామందికి, వారి చివరి బాణం,ఆంధ్రప్రదేశేనని.
      కానీ ఆ బాణం విరిగి పోతుందని 2024 లోనే తెలిసేది, వారికి.

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 2 роки тому +67

    వినాశకాలే విపిరీత బుద్ధి ఆ ప్రభువు నీకు జ్ఞానము బుద్ధి దయ
    చేయు గాక!.

    • @ramamohana298
      @ramamohana298 2 роки тому

      Meeru koddiga apithe, wait and see dont temper konchem opika pattaandi brother iam also ysrcp please dont kelakaddiu

  • @pratapvaddadi4627
    @pratapvaddadi4627 2 роки тому +37

    అన్నా 100 మంది వచ్చినా పర్వాలేదు సింహం సింగిల్గా వస్తుంది

  • @nandiniricetraders1537
    @nandiniricetraders1537 2 роки тому +33

    అందరూ కలిసి,,,,వైఎస్ఆర్ బ్రాండ్,,,,ఇమేజ్ ను గంగలో కలిపేటట్టు వున్నారు. విజయమ్మ గారు అయినా ఇంటి పెద్ద హోదాలో కలుగజేసుకొని ఏవైనా కుటుంబ కలహాలు వుంటే ఇంటిలో కూర్చుని పరిష్కరించుకోవాలని వైఎస్ఆర్ & జగన్ అభిమానిగా అడుగుతున్నా.
    వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని ఎంతమంది వచ్చినా వైఎస్ఆర్ వారసుడిగా అభిమానులు గుర్తించేది ఒక్క ,,,,,,జగన్,,,,ను
    మాత్రమే.

  • @blkvraju4323
    @blkvraju4323 2 роки тому +80

    ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఎవరైనా సరే జగన్ కి అనుకూలంగా ఉంటేనే వారికి సపోర్టుగా వుంటారు గాని వారు జగన్ ని వ్యతిరేకిస్తే ప్రజలు వారితో వుండరు. తెలంగాణ లో జగన్ కి జై కొట్టే వారు చాలా ఎక్కువ శాతమే వున్నారు. షర్మిల చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటంటే ఆవిడ జగన్ ని వ్యతిరేకించి వచ్చాను అనగానే ఆమెను ప్రజలు దూరంగా పెట్టారు. ఇంకొకటి ఆమె ఎప్పుడయితే ఎల్లో చానల్ లో కూర్చుందో అందరూ హతాశులయ్యారు.

    • @nagendrareddy9255
      @nagendrareddy9255 2 роки тому

      Ysr family members kuda bolligadi trap li paddarante, bolligadauna telivaina casual avvali leka members ayina telivi takkuva vaallai vubdali. Ysr family Ntr family members antha telivi takkuva vaallanta, prajalu nammaru

  • @sreenukondru7732
    @sreenukondru7732 2 роки тому +54

    జగన్ గారిని ఇబ్బంది పెట్టినవారు ఏ ఒక్కరూ బాగుపడలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ప్రతిఒక్కరు ఇది గుర్తు పెట్టుకొంటే మంచిది .

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 2 роки тому +2

      సర్వ నాశనం అయిపోయారు జగన్ తో పెట్టుకున్న వారందరూ... 👍👍👍👍 జగన్ ది గ్రేట్ వారియర్🙏🙏🙏🙏🙏

    • @DurgaPrasad-gk1wy
      @DurgaPrasad-gk1wy 2 роки тому +1

      Exactly correct ga cheppavu

    • @venkureddyperam9592
      @venkureddyperam9592 2 роки тому

      JAI JAGAN ANNA LION

  • @RamBabu-rj6yu
    @RamBabu-rj6yu 2 роки тому +66

    సార్ ఆడికంత సీనులేదు ఆడినెవరూ దెంగరు ప్రార్థనలు చేసుకొని డబ్బులుసంపాదించుకోమనండి ,మా సింహాన్ని ఎదురించే ధమ్ముందా ప్రజలగుండెల్లో దేముడు మన జగన్న్న

    • @nandiniricetraders1537
      @nandiniricetraders1537 2 роки тому +7

      వాళ్లు వచ్చి ఏదో వైసీపీ కి నష్టం చేస్తారు అని కాదు గానీ ,,,,వైఎస్ఆర్ ,,,అనే ఒక,,,,బ్రాండ్,,,
      Value నీ బజారులో పెడుతున్నారు అన్న బాధ,,ఆవేదన. వైఎస్ గారు ఎవరితో ఫైట్ చేశారో వారితోనే వీళ్ళు చేయి కలపడం యెంతో,,, అసహ్యకరం ,,,,,జుగుప్సాకరం

    • @veerareddynaru3800
      @veerareddynaru3800 2 роки тому

      Thanks Anna

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 2 роки тому +35

    అనిల్ కే దిక్కు లేదు.ysr గారి అల్లుడు గా మాత్రమే అతని గుర్తింపు.

  • @prasanthkumarrayanuthala3136
    @prasanthkumarrayanuthala3136 2 роки тому +59

    అనిల్ కుమార్ మాట్లాడిన వీడియో లేదా అన్నయ్య...?
    పచ్చ మీడియాని బూతుకిట్టును నమ్మే దానికి లేదు
    మనకు ఆధారాలు కావాలి కదా బ్రదర్

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 роки тому +76

    జరగని పని ప్రదీప్ గారు ఆయనకి అంత సీను లేదు

    • @parimalapushpampuli4161
      @parimalapushpampuli4161 2 роки тому

      Sir Anil ki antha seen leedu incase unte K A Paul gathe ethaniki paduthumdi KA Paul ni gurthuçhesukondi

  • @rameshsarma6183
    @rameshsarma6183 2 роки тому +26

    వందమంది బ్రదర్లు వచ్చినా, వెయ్యిమంది 'పప్పు'లు వచ్చినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు. అవసరమైతే కె.ఏ పాల్ ను కూడా కలుపుకోమనండి.

  • @RamBabu-rj6yu
    @RamBabu-rj6yu 2 роки тому +49

    బొల్లిగాడు బోసిడీకే పాత్ర ఉంది ఇందలో

  • @chandrareddy9502
    @chandrareddy9502 2 роки тому +50

    నిన్ననే చెప్పానండీ..."అనిల్" తన పార్టీ గుర్తుగా 'బొచ్చ ' గానీ, 'చిప్ప ' గానీ తీసుకోవాలి, అలా లేని పక్షములో కె ఎ పాల్ తో కలవాలి అంతర్జాతీయ హాస్యాన్ని జనానికి పంచినవాడవుతాడు.

    • @tantipudikamalakar2790
      @tantipudikamalakar2790 2 роки тому +2

      No problem if Brother...Anil party.

    • @nreddynreddy8096
      @nreddynreddy8096 2 роки тому +1

      Chala chala baga chepparu sir jai jagan anna

    • @udayashankarkolluru1631
      @udayashankarkolluru1631 2 роки тому

      Anil brother Ki C B N package ichivundavachu.Sister Sharmila Y S R ane Chettu kommalani narukkovaddu.Anna vadilina Bhaanam gaane vundamma.

  • @sekharbattula6699
    @sekharbattula6699 2 роки тому +10

    👌👌👌 ............. 👍 ఎవ్వరిని లెక్కచేయ్యము.. జగనన్న ఒక్కడే మాకు ముఖ్యం.. 👍

  • @meranaamhero7631
    @meranaamhero7631 2 роки тому +55

    ఎలాగైనా సరే 2024 ఎలక్షన్స్ లో 175 సీట్లు వైసీపీ కే వచ్చేటట్లు ప్లాన్ చేయాలి sir మనం

  • @vinayaka1284
    @vinayaka1284 2 роки тому +49

    You are truthful and trustable Dr Pradeep.

  • @pratapvaddadi4627
    @pratapvaddadi4627 2 роки тому +80

    మీరు చెప్పింది 100% నిజం అన్న

  • @R_k315
    @R_k315 2 роки тому +51

    అనిల్ గారికి అంత సీన్ లేదు...పవన్ కళ్యాణ్ గారికే దిక్కు లేదు..అనిల్ గారి మొహం చూసి ఎవరు ఓటు వెయ్యరు

  • @RamBabu-rj6yu
    @RamBabu-rj6yu 2 роки тому +54

    జగన్ మోహన్ రెడ్డి గారి ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆయన అభిమానులు అడ్డంగా ఏసేస్తారు

  • @chatlapradeep9292
    @chatlapradeep9292 2 роки тому +6

    ఎవరు ఎన్ని చేసినా అన్ని దారులు Jagan విజయాన్ని ఆపలేరు

  • @Amanullah-jc5fu
    @Amanullah-jc5fu 2 роки тому +34

    We Support Jagan Anna
    Jai YSRCP 👍

  • @subbareddy2406
    @subbareddy2406 2 роки тому +10

    నిజం చెప్పాలంటే......తెలంగాణా లో జీరో....షర్మిల కు కూడా deposit రాదు

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 2 роки тому +20

    ఇదే అనిల్ మా చర్చిలో ప్రసంగిస్తూ,నేను 2004 నుంచి 2009 మధ్య దేవుడిని వదిలి & లోకాశలకు లోనై పాపం చేసాను. ఆ తరువాత నా తప్పు తెలుసుకొని,దేవుడిని క్షమించమని వేడుకొని & లోకాశలను వదిలేసానని సాక్ష్యం చెప్పాడు. కానీ ఎప్పుడైతే జగన్ గారు ముఖ్యమంత్రయ్యారో? వెంటనే అనిల్‌కు అధికార దాహం పట్టుకుంది. వెంటనే షర్మిలమ్మను రెచ్చగొట్టి, అవకాశం లేని దగ్గర పార్టీ పెట్టించి & వైయస్ఆర్ గారి బ్రాండ్ ఇమేజ్ నాశనం చేసే దానికి కంకణం కట్టుకున్నాడు. రాజారెడ్డి గారున్నంత కాలం,ఇతనిని దగ్గరకు రానీయలేదంటారు. అదే నిజమైతే? ఇతనెలాంటోడో? అప్పుడే రాజారెడ్డి గారికర్ధమైపోయిందని తెలుస్తుంది

  • @srinupilumolu2052
    @srinupilumolu2052 2 роки тому +29

    అన్న నామనసులో ఉన్నవీ నీవ్వు చెప్పి నందుకు థాంక్స్ ఈ బ్రదర్ అనీల్ గొడవేంటి ఈయన కీ 10 ఓట్స్ వస్తాయా

  • @vrr8176
    @vrr8176 2 роки тому +31

    వాడి కివాడి ఓటే పడదు😀😀 అనిల్ గాడు ఒక వేస్ట్ ఫెలో షర్మిల కూడా అక్కడ ఓవరాక్షన్ చేస్తే ఇక్కడ హైదరాబాదులో తొక్కి నార తీస్తారు

  • @Dynamicgamer223
    @Dynamicgamer223 2 роки тому +28

    As a Christan follower ga we resepect him but if he did anything against Jagan we don't care him

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 2 роки тому +9

    వాళ్ళకు ఉండే ప్రజాదరణ ఓన్లీ .00001 ఈ ఓటు షేరు తో 2024 లో CM గా షర్మిలమ్మ ప్రమాణ స్వీకారం 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 అహ్ అహ్ ఓహ్ ఓహ్ ఇహి ఇహీ

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 роки тому +4

    సార్ మనం అందరం వైస్సార్సీపీ అభిమానాములుం జగన్ అన్నా నీ, ఎవ్వరు ఏమి చేయలేరు కానీ సార్ ఎంప్లాయిస్ కి, పెన్షనర్లు కి, PRC లో చిన్నా చిన్న తప్పులు జరిగయ్, అవి సరి చేసుకోవాలి 1/4/2020 నుండి గ్రాడ్యుటీ, కామెటేషన్ ఇటువంటివి ఉన్నాయ్, చేయకపోతే 2024లో చాలా కష్టం సార్ ఇది నిజం, మీరు చెప్పండి జగన్ అన్నా కి 🙏🏻🙏🏻

  • @nationalism5258
    @nationalism5258 2 роки тому +53

    వాడికి అంత సీన్ లేదు లే బ్రో

  • @prameelauba1347
    @prameelauba1347 2 роки тому +5

    నిజంగా షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టడం ఏం బాలేదు అన్నా

  • @indefinite4048
    @indefinite4048 2 роки тому +11

    Yes you're right brother.....

  • @foodisloveandtravelislife3957
    @foodisloveandtravelislife3957 2 роки тому +18

    Actually my analysis is Jagan in recent times giving importance to all religions mainly he is participating in hindu 🕉 cultural activities that is the main reason these family members are not happy with him. But Jagan is now not a single religion person he come all religion person and respect to his attitude all the time.

  • @kumargoldaudit2498
    @kumargoldaudit2498 2 роки тому +14

    I fan of Jagan only

  • @ranaprathapreddy6420
    @ranaprathapreddy6420 2 роки тому +5

    జగన్ గారు ఇలాంటి మతప్రచారకులను ఎంత దూరం పెడితే అంత మంచిది వీళ్ళు వల్ల జగన్ గారికి చాలా నష్టం

  • @harikrishnaguduru538
    @harikrishnaguduru538 2 роки тому +4

    100% anna sure we will support jaganna

  • @vickyworld6935
    @vickyworld6935 2 роки тому +2

    Yes brother, I'm aggree with you

  • @saradabhimavarapu123
    @saradabhimavarapu123 2 роки тому +10

    Very good analysis brother ❤

  • @chinchintu1438
    @chinchintu1438 2 роки тому +2

    అన్న వాల్లను చూచి ఎవడు ఓటు వేయలేదు మనకు జగనన్న అవసరం జగనన్న కు జనంతో అనుబంధం అంతే

  • @dasarathareddy7934
    @dasarathareddy7934 2 роки тому +24

    100% CORRECT
    KEROSENE KITTI GAADU YELLOW MEDIA KUTRA.
    YSR ABHIMANULEVVARU DHEENINI SAHINCHARU.

  • @vinuthanada1011
    @vinuthanada1011 2 роки тому +5

    Well said sir 😊👍

  • @satishvarada7228
    @satishvarada7228 2 роки тому +3

    Best explanation bro

  • @DevarakondaVenkat.
    @DevarakondaVenkat. 2 роки тому +1

    మీరూ చాలా క్షుణ్ణంగా విశ్లేషించారు

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 2 роки тому +4

    సొంత ఇంటి వారే వైసీపీ పార్టీ కి యాంటీ అంటే కొంచం జగన్ పందా మార్చుకోవాలి అండి.. చాలా మంది అభిమానులు జగన్ సంతృప్తి పరచడం లేదు.. వారితో ఒక్క సారి ప్రేమ గా మాట్లాడాలి

  • @satishvarada7228
    @satishvarada7228 2 роки тому +4

    ఎవడైనా.... Dont care
    We for only జగనన్న

  • @etncrp3653
    @etncrp3653 2 роки тому +5

    You are absolutely right bro

  • @nageswararaonamburi774
    @nageswararaonamburi774 2 роки тому +1

    డాక్టర్ గారు నమస్కారం....తగ్గేదే... లే...

  • @takkallapatiseshasai4955
    @takkallapatiseshasai4955 2 роки тому +8

    He may be trying to replace the place of Mr.KA Paul.

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому +5

    మా బూతులు కిట్టు పేపర్ చానల్ రాథా కృష్ణా చౌదరి కూడా పార్టీ పెడుతున్నారు 'అమరావతి' పార్టీ పేరు బ్రదర్ అనిల్ ఆంద్రప్రదేశ్ పార్టీ అయన భార్య షర్మిల గారు తెలంగాణ లో పార్టీ పెడుతున్నారు బాగనే ఉంది మరి గెలుస్తార

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 2 роки тому +2

    God bless you sir 👏👏👏👏🙏🙏🙏🙏 thank you sir 🙏🙏🙏🙏

  • @narasimhalion1420
    @narasimhalion1420 2 роки тому +11

    We support jagangaru.
    Jai jagan Anna.

  • @saichandukaila1656
    @saichandukaila1656 2 роки тому +13

    100% my life time I support JMR and we will be with him Dr.Pradeep Chinta

  • @gedelasreeram4013
    @gedelasreeram4013 2 роки тому +4

    We support YCP & our C.M. Jagan garu.

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. 2 роки тому +62

    ఫస్ట్ మీ రెడ్డీ కాపు ఇతర కులాలో వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారు కాని కమ్మకులంలో అలా వుండరు ఊహ తెలిసిన పిల్లలో కూడా కుల పిచ్చి వుంటుంది అసలు షర్మిళ ఏమనుకుంటోంది పవన్ కళ్యాణ్ నే
    పార్టీ నడపడానికి పిల్లి మొగ్గలు వేస్తున్నాడు ఈ కమ్మళ్లుని నెగ్గుకుని వచ్చిన వాళ్లు వైయస్గారు జగన్ గారు
    చిరంజీవి పార్టీ పెట్టి వాళ్లను తట్టుకోలేక పోయాడు వెరీ డేంజర్ రామోజీ మరియు
    చంద్రబాబు అచ్యున్నత న్యాయస్థానాలనే
    వాళ్లు శాసిస్తారు అది వాళ్ల దమ్ము సత్తా

    • @upendrasgogreenworldchanne198
      @upendrasgogreenworldchanne198 2 роки тому +2

      Yes

    • @prathap1203
      @prathap1203 2 роки тому +1

      Absolutely true...

    • @googlefacebook9345
      @googlefacebook9345 2 роки тому +2

      Yes

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 2 роки тому

      Sir It is not good for each and every thing happened in YSR family responsibility fixed to CBN.Being a civilised and educated proffesionalist please think and blame.

    • @RameshBob
      @RameshBob 2 роки тому

      AK ji what you said is absolutely true since they has the background support of black coats they are trying to drive the society in their wish might be Anil is having some favours from y clout by means of money 💰 cases or any legally illegal requirements

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 2 роки тому +4

    Sir you are 100%Right sir All YSR abhimaanulu meeru.cheppinatle chestaaru

  • @arunkumarsombhotla2939
    @arunkumarsombhotla2939 2 роки тому +1

    Correct analysis Bro

  • @praveenrd2963
    @praveenrd2963 2 роки тому +10

    Brother Anil kani Sharmila garu kani noruvippi Jagan gurunchi negative ga matladea varaku we will wait. YCP ni avaru damage cheyyali anukunna vallu ma enemies. Enemies ni vodinchatam ala no maku baga telusu.

  • @risingnag6202
    @risingnag6202 2 роки тому +3

    అంత ఏమి లేదులే అన్న అతనకి 1000 ఓట్లు వచ్చిన అతనకి నేను పీక కోసుకుంటా... మనకి కావాల్సింది జగన్ and ysr అంతే.

  • @pammisrinivas8530
    @pammisrinivas8530 2 роки тому +2

    2019 లో KA PAUL కి పట్టిన గతే 2024 లో అనిల్ కి పడుతుంది..ఎవడెన్ని నాటకాలాడినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్నే ..ఊపిరున్నంత వరకూ జగనన్నతోనే ....జై జగన్..

  • @sureshraju4140
    @sureshraju4140 2 роки тому +7

    Why can't we think that Bro.Anil is working for Jagan as an understanding to support Sharmila in Telangana. Maybe he's trying to bring back the disturbed SC, ST, Christian,, Muslim etc. communities . Anything is possible! Anil Kumar,I suppose will not work against Jagan.

  • @its_my_life143
    @its_my_life143 11 місяців тому +2

    Yellow డాగ్స్ ఎన్ని మోరిగిన
    అక్కడ ఉండేది
    జగన్ ఫామిలీ
    వాలా ఫామిలీ లో గొడవలు అనే మాట ఉండదు

  • @ramareddy7525
    @ramareddy7525 2 роки тому +7

    Ignore those mindless fellows. Dirty fellows. Why do you waste your time on those dirty guys. They are paid artists. They wants power . They failed in Telengana

  • @sprmaths
    @sprmaths 2 роки тому +1

    You are absolutely true

  • @rajtroygudetti
    @rajtroygudetti 2 роки тому +5

    I don't think this is going to happen , he won't come politics anna !

  • @g.reddyreddy3309
    @g.reddyreddy3309 2 роки тому +6

    వాడికి అంత సీన్ లేదు అన్న ఇ వీడియో బొక్క మనకి

  • @mlddlm
    @mlddlm 2 роки тому +6

    DEAR SIR, EVEN THOUGH BROTHER OR ANY OTHER ELSE CANNOT DO ANY THING TO HON'BLE CM YS JAGAN SIR, I HOPE AND TRUST THAT GOD WILL KEEP AND PROTECT HON'BLE CM YS JAGAN SIR AND HIS FAMILY, I HUMBLY REQUEST ALERT ABOUT WHITE MASKED ENEMIES TO HON'BLE CM YS JAGAN SIR. THANK YOU FOR GOOD ANALYSIS, CONGRATULATIONS SIR.

  • @daithamadhav
    @daithamadhav 2 роки тому +3

    Perfect sir, Jagan is a person who did not see religion, caste, creed and even the party in extending the schemes. People will have that much thankfulness to him. This act of Anil and Sharmila are like spoiled apples in the basket of apples. Its a shame that they want to work against their own and close relation to settle the scores. Lets pray to God that Jagan gets much much strength even to thrash this coup from the family. At any point of time my prayers are with Jagan.

  • @praveenrd2963
    @praveenrd2963 2 роки тому +6

    Naku kuda party pedataru ani anepistondi. Ekkada Valla kastalu avaru pattinchu kovatam leadu ani oka dialogue tho CM ni negative cheyyatamea. No doubt your analysis is correct. Kani vellu valla nannanu champina valla help teaukovatam dharunam. May be inn future party pettaka ma nannanu jagan garu champinchadu ani chepthademo Sharmila.

  • @bmkreddy1187
    @bmkreddy1187 2 роки тому +3

    Support for YS Jagan....Johar YSR

  • @rajkumarmrkt6756
    @rajkumarmrkt6756 2 роки тому +1

    జైల్ కి వెళితే ఆయనకి మా అవసరం రావచు...sharmila అక్క

  • @svramana9331
    @svramana9331 2 роки тому +1

    Jagananna God bless you ,I wish you all the best

  • @padmavathikarpurapu1268
    @padmavathikarpurapu1268 4 місяці тому

    ఒక సంవత్సరం క్రితం మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు నిజమయ్యాయి

  • @tapashlokesh
    @tapashlokesh 2 роки тому +1

    Maaro vangaveeti Radha (son of great leader Tiger Vangaveeti Ranga garu) situation happen to sharmila...we have a proud and respect on sharmila garu becoz she is a daughter of Rajanna, but not as an anti Jaganna....,

  • @pratapvaddadi4627
    @pratapvaddadi4627 2 роки тому +1

    పార్లమెంట్లో రాష్ట్రాన్ని విడదీసి నప్పుడు అప్పుడున్న రాజ్యాంగం ఎప్పుడు ఎందుకు లేదు అని అడగండి దీనిమీద సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యమని చెప్పన్నా

  • @krishnapriyareddy8139
    @krishnapriyareddy8139 2 роки тому +2

    Full clear ga chepparu

  • @venkat7756
    @venkat7756 2 роки тому +5

    Pastors kastalo vunnarante ante mari ika bakthula paristhiti ento 😂😂😂

  • @User_Tom_and_joy
    @User_Tom_and_joy 2 роки тому +1

    నిజమైన Pastors ఎప్పుడూ రాజకీయాల గూర్చి మాట్లాడరు ,ఈయన తో మాట్లాడింది ఎవరో మరి

  • @suryainsidestorys6731
    @suryainsidestorys6731 2 роки тому +6

    Rumour anukunta anna 😊🙏

  • @subbaraokati1725
    @subbaraokati1725 2 роки тому +1

    Nuvvu cheppindi nijam bro అదే జరుగుతుంది ఇప్పుడు

  • @veerareddynaru3800
    @veerareddynaru3800 2 роки тому +1

    Sir out of 506 comments almost every one is put the best comments to your channel best of luck sir

  • @Rajendar-rd9lw
    @Rajendar-rd9lw 2 роки тому +1

    కరెక్టే చెప్పారు బ్రదర్

  • @rkc1958
    @rkc1958 2 роки тому +1

    Watch from 7.40 👍💯✔️🌸

  • @VijayKumar-wi2nc
    @VijayKumar-wi2nc 2 роки тому +3

    We only trust Jagan no other brother my dear brother

  • @yennammadhureddy9393
    @yennammadhureddy9393 2 роки тому +1

    100 , % correct doctor sab

  • @srinivasaprasanna5251
    @srinivasaprasanna5251 2 роки тому +3

    జగనన్న బాణం ""గురి పెట్టేది ABN ఆంధ్ర జ్యోతి ""విల్లు "అన్యమత క్రిస్టియన్ ఓట్ల తో బ్రదర్ అనిల్ 🤭😁😂

  • @ankammarao2774
    @ankammarao2774 6 місяців тому

    చివరికి తల్లి చెల్లి బావ వెళ్లగొట్టి శునకానందం పోస్ట్లు

  • @Statesman760
    @Statesman760 2 роки тому +1

    *మేమే* పాలించాలి
    ---------------------------
    మీరంతా మా అమరావతి కోసమే బతకే బానిసలు.
    VIT యూనివర్సిటీ - అమరావతి లోనే వుండాలి
    SRM యూనివర్సిటీ - అమరావతి లోనే వుండాలి
    అమృత యూనివర్సిటీ - అమరావతి లోనే వుండాలి
    ఎయిమ్స్ - అమరావతి లోనే కట్టాలి ( భారతదేశము లోనే అతిపెద్ద ఆసుపత్రి . సుమారు 16000 వేలమంది ఉద్యోగులు)
    అతి పెద్ద వెంకటేశ్వర స్వామివారి ఆలయం అమరావతిలోనే కట్టాలి
    అసెంబ్లీ - అమరావతి
    సెక్రటేరియట్ - అమరావతి
    హైకోర్టు - అమరావతి
    రాజభవన్ - అమరావతి
    76 ముఖ్యమయిన ఆఫీసులు అమరావతి లోనే పెట్టాలి
    445 చిన్న చిన్న ఆఫీసులు అమరావతి లోనే పెట్టాలి.,
    తరతరాలుగా సాగునీరు, తాగునీరు లేక అలమటిస్తున్న రాయలసీమకు చుక్క నీటికోసం పైసా కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదు కాని వీళ్ల భూముల్లో చుక్కలను తాకే భవనాలు కట్టాలి.
    అన్ని మన భూములున్న అమరావతి కే కావాలి, పన్నులు మాత్రం అన్ని జిల్లాల వాళ్ళు కట్టాలి.
    మనం బాగుపడాలి
    మన పిల్లలు ., వారి పిల్లలు ., వాళ్ల ముని మనవళ్ళు.... ఎన్ని తరాలు అయినా మనమే అనుభవించాలి..,,,
    ఖరీదయిన కార్లు విలాస భవంతులు మనమే కొనాలి .,.,
    వజ్రవైడూర్యలు మనమే కొనాలి ....
    మనపిల్లలే ఏ కష్టం లేకుండా వందల , వేలకోట్లు సంపాదించాలి .,.,
    మిగిలిన జిల్లాల వాళ్ళు వాళ్ల పిల్లలు మాత్రం తరతరాలుగా బానిసలుగా, గుమాస్తాలుగా , పాలేర్లుగా పనివాళ్లుగా బతకాలి.
    ఎందుకంటే
    సృష్టించేది బ్రహ్మ-పాలించాల్సింది మేము కనుక మీ అందరూ బానిసలే.(వేరేవాళ్లని ఎన్నుకుంటే మేమూరుకోము)
    "వీళ్ల"కుట్రలను సభ్యసమాజం అర్ధంచేసుకోవాలి.🙏🙏🙏🙏🙏

  • @vijayn9775
    @vijayn9775 2 роки тому +1

    Yes ur Right Dr

  • @bobbyv5100
    @bobbyv5100 2 роки тому +8

    Jai jagan

  • @prasadvarad1330
    @prasadvarad1330 2 роки тому +4

    షర్మిలకు సిగ్గులేదు.

  • @ajaywilson81
    @ajaywilson81 2 роки тому +1

    Exactly....we support to jagan

  • @User-3769
    @User-3769 2 роки тому +1

    అనిల్ గారు సువార్త బాగా ప్రకటిస్తే చాలు. రాజకీయాలు ఆయనకు అవసరమా? ఏమంటారు కమెంటేటర్స్

  • @badajaganleedu4681
    @badajaganleedu4681 2 роки тому +1

    Jai Jagan jaijagan jaijagan 💐💐

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 2 роки тому +1

    Well done Pradeep.Jagan nu manamu kaapaadukovaali

  • @mathakumar1740
    @mathakumar1740 2 роки тому +1

    సార్ వాళ్ళకి అంతా సీన్ లేదు సార్,, జగన్ సార్ కోసం ప్రాణాలు ఇవ్వటానికైన నేను రెడీ. దినిబట్టి జగన్ గారు పేద ప్రజల కోసం సొంత మనుషులు కూడా వదిలేస్తాడు.

  • @sreekanthreddymaddireddy1907
    @sreekanthreddymaddireddy1907 2 роки тому +1

    After studying MBBS , He started new medical store ... !

  • @indirakurapati2633
    @indirakurapati2633 2 роки тому +1

    Nice explanation sir

  • @SUBBIAH-dn4lw
    @SUBBIAH-dn4lw Місяць тому

    Dr,. Pradip, sir. Nothing, to worry. All, people, are, supporting, to, ysrcp. Why not, 175/25.mpseats, sure. Jai. Ysr. Jaganaiah. God, bless, u. Dr, sir. Thank. God.

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 5 місяців тому +1

    Good Pradeep bhai

  • @ravibaburavi3255
    @ravibaburavi3255 2 роки тому +1

    💯 correct sir