అన్నా దేవుడు ఒక్కడే ఆయన ka nipinchadu....కని నీతో మాట్లాడుతాడు. మన ఆత్మను మనం చూడాలంటే మనం chanipovaali...మనం దేవున్ని చూడాలంటే మన పాపపు బ్రతుకులు చావలి అప్పుడు దేవున్ని మనం చూస్తాం.... ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అన్న .....ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న ... కాబట్టే చనిపోయి తిరిగి లేచాడు. దానికి ఇ శ్రాయేల్ దేశం సాక్షం అన్న
దేవుడి విధానం అర్థం కాక మిరు అలా మట్లుడటం సరియైదే కానీ దేవున్ని అర్థం చెసుకోకపోతే జన్మ వ్రృదనే దేవుడు నిరాకారుడు ఆయనే జన్మ తీసుకుని వస్తే భగవంతుడు అంటారు ఆయన వస్తె దేవుడి ధర్మాలు తెలియ చెప్పడానికి వస్తాడు నీరకరననికి గుర్తు గా ఈశ్వర లింగం ను ఉంచారు రుపం తిసుకుని వస్తే అతనికి గుర్తు గా రంగని ప్రతిమ ను ఉంచారు దేవుడ్ని తెలపడానికి గుడులు నిర్మించారు బపనోల్లు దీనిని వల్ల బతుకు దెరువుగా మార్చుకోని మనా ధర్మాన్ని బ్రష్టు పట్టించారు రేండూ గా విడిపోయి శైవం వైష్ణవి గా విడిపోయి ఎన్నో దేవతలను పుట్టించారు గుళ్ళు నిర్మించింది మన శరీరం లోపట ఉన్న దేవుణ్ణి అంటే ఆత్మను తెలుసుకోవడం కొరకు మన కోరికలను లేకుండా చేసుకుని చూసినప్పుడే దేవుడు తెలుస్తాడని నిర్మించారు అందులో భాగంగానే ముందుగా గోపురం ముందు రకరకాల బొమ్మలను పెట్టారు అది దాటగానే గజ స్తంభాన్ని పెట్టి గజ స్తంభానికి మూడు రేఖలు పెట్టి మూడు రేఖలకు ఆరు ఆరు గంటలు పెట్టి మనలోని గుణాలు ఆరు గంటలుగా ఉన్నాయి అని అది మూడు భాగాలుగా రాజసం తామసం సాత్వికం మూడు భాగాలలోని ఆరు గుణాలు మంచి చెడు గుణాలకు గుర్తుగా ఉంచారు అక్కడ అది చూడడం తోటి నీ గుణాలను పంచుకోవాలని గుర్తు అదేవిధంగా దేవుడు ముందు సింహాచలం ఉంచారు అది మనలోని మాయ మాయ అంటే గుణాలు లాంటి బలంగా ఉన్నాయని గుర్తుగా ఉంచారు అక్కడ ఒక గంట పెట్టారు ఆ గంట కొట్టడంతో ఆ నాదానికి మనసు ఏకాగ్రం పొందడానికి ఒక్క మారు కొట్టి ఆ నాదం వింటూ గుడిలో ఉన్న ప్రతిమను చూడడానికి గుర్తుగా పెట్టారు ఈతంగమంతా మన శరీరం లోపట జరిగే విధానంగా పెద్దలు బయట అ మార్చి పెట్టారు మనలోబడి ఆత్మను తెలుసుకునే విధానమే గుడిని నిర్మించి చూపారు ఈశ్వర లింగానికి గుడి నిర్మించేవారు కాదు పూర్వం ఇప్పటికీ పురాతన మధురమైన దేవాలయాల్లో ఈశ్వర లింగం బయటనే ఉంటది ఈశ్వర లింగం నిరాకారమైన పరమాత్మకు గుర్తు ఈశ్వర లింగం పైన మూడు విభూది రేఖలను ఉంచారు అందులో మధ్యరేఖకు బొట్టుపెట్టి అది ఆత్మగా గుర్తుగా చెప్పి నువ్వు తెలుసుకోవాల్సింది ఆత్మని అని చెప్పారు ఆత్మను తెలుసుకోగలిగితే పరమాత్మను చేరగలమని ఉద్దేశం మూడు విబూది లేఖలు జీవాత్మ ఆత్మ పరమాత్మకు గుర్తుగా ఉంచారు జీవుడు అంటే మనము ఆత్మ అంటే మనల్ని నడిపించే శక్తి పరమాత్మ అంటే అంతటా ఉన్న దేవుడు ఈ విధానమే అన్ని మతాలలో ఉంది బైబిల్ తీసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ గా కురాన్ తీసుకుంటే త్రోలేవాడు త్రోలబడేవాడు సాక్షిభూతులు ఈ విధంగా మూడు మతాలలో ఉంది ఒకటే జ్ఞానం ముస్లింలు నిరాకారమైన దేవుని ఆరాధిస్తారు అందుకే వారి దేశాలు వృద్ధిలో ఉన్నాయి క్రిస్టియన్స్ సహకారమైన భగవంతుని ఏసుప్రభు ఆరాధిస్తారు అందుకే వీరి దేశాలు కూడా అభివృద్ధిలో ఉన్నాయి ఈ రెండిటి కంటే ధర్మాన్ని తెలిపే జ్ఞానం మన దేశంలో ఉన్న అది తెలువని బ్రాహ్మణులు తప్పు మార్గాన్ని పట్టించారు కొంతమంది మేధావులు అనుకునేవారు దేవుడే లేడని ప్రచారం చేస్తున్నారు ఈ రెండు జాతుల వలన మన దేశం ఈ పరిస్థితుల్లో ఉంది ఒకప్పుడు గొప్పగా ఉన్న దేశం ఇలా మారడానికి కారణం మనమే
సహోదరుడా దేవుడు ఉన్నాడు మనిషి దేవుని అధికారము క్రిందికి రావడం లేదు అందుకే మనిషిఆగచాట్లు పడుచున్నాడు . ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులరా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అని యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. మత్తయి 11:28.- బైబిల్
దశమభాగాలు బాగ అందుతున్నట్టున్నాయి .. అందుకే ఇంతలా ప్రవచనాలిస్తున్నారు. మతం పేరుతో వ్యాపారం చేస్తున్నప్పుడే క్రిష్టియానిటికి , నీ బైబిల్ కి విలువ లేకుండా పోయింది. దేవుడెప్పుడు అధికారం కోరుకోడు.. ఆపదలో ఉన్నవారిని వెతికి మరి కాపాడాలి.. నమ్మిన నమ్మకపోయిన..
@@lavanyad4489 బైబిల్ చదవండి మరియు బైబిల్ కు సంబదించిన వ్యాఖ్యానములు చదవండి దేవుని తెలుసుకోవాలంటే ఎంతో శ్రద్ద మరియు ఓపిక. పట్టుదల అవసరము ఉంటది . 👉మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్నూగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను. కనుగొందురు - యిర్మీయా 29:13. బైబిల్
అన్నా కధర్ కృష్ణ గారు మీకు ఇన్స్పిరేషన్ అయితే మీరు మాకు ఇన్స్పిరేషన్. అన్న మీరు మీ జనరేషన్లో కదిరి కృష్ణ గారిన చూసి ఇన్స్పైర్ అయ్యారు కానీ మా జనరేషన్లో రేంజర్ల రాజేష్ అన్నను చూసి మా జనరేషన్ వాళ్ళ ఇన్స్పైర్ అవుతారు అన్న 💙
అన్న మీరు హిందూ ధర్మం ని అవమానిస్తునవ్ ఇది కచ్చితంగా తెలుస్తుంది అలా అంటే అంబేద్కర్ రాసిన రాజంగం ఉన్నది ఉన్నటు అమలు చేస్తే అని కులస్థులకు మంచి జరుగు తుంది కాని ప్రభుత్వం అధికారం కోసం రాజ్యాగం ని అమలు చేయరు మీరు నాయకులని నిలతీయలే హిందువులని కాదు హిందూ ధర్మం అని కులాలని చూస్తుంది శ్రీ రాముడి తో పాటు మాదిగ కులస్థుడు జంబవంతుడు శ్రీ రాముడితో పోరాటం చేయలేదా కాని బ్రహ్మాన్స్ అధికారం గురించి అంటూ ముటుడు అని పెట్టాడు అందువల్ల హిందూ ధర్మం పై అవమానిస్తునవ్ దయచేసి హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూనను జై శ్రీరామ్ జై భీమ్ జై హింద్ 🙏
ఇతర దేశాలతో, ఇతర మతాలతో, ఇతర దేవుళ్లతోపోల్చుకోవడం చేస్తే నీకువచ్చేది మానసిక సంక్చోభమే. ఇందాక నీవే చెప్పావు. సంస్కృతి సాంప్రదాయాలలో నా దేశం గొప్పదన్నావు. ధనము ఉంటేనే మనిషికి, దేశానికి విలువనుకొంటే పొరపాటు. దేశభక్తి వున్నవారెవ్వరూ తన దేశ సాంప్రదాయాలను, కొలిచే దేవుళ్లను, విమర్శించరు. ఎవరో ఏదో చేశారని, వాళ్ళెగొప్పని, వాళ్ల దేవుడే గొప్పవాడని నిన్నునీవు కించపరచుకొనే ప్రయత్నం చేయొద్దు...... అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు. మీరూ అదేపని చేస్తున్నారు... కాబట్టి గుడికి వెళ్ళు గౌరవంగా బ్రతుకు 🙏
యెషయా 45: 18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
అన్న నమస్కారం మీరు మన దేశాన్ని గౌరవిస్తున్నారు అట్లాగే మన సంస్కృతిని కూడా గౌరవిస్తున్నారు మూఢ నమ్మకం అన్న పేరుతో మన సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నారు మీ బాటలోనే నడవాలన్నది నా ఆశయం కూడా ఒకప్పుడు మన దేశం అఖండ భారతదేశం గా వర్ధిల్లుచున్నది అఖండ భారతదేశంలో నుంచి ఎన్ని దేశాలు విడిపోయి వేరే దేశాలు గా మారిన ఆ దేశాలలో మన హిందూ సమాజం ఎలా బ్రతుకుతుందో చూడలేవా అక్కడ మన హిందువులకి ఓటు హక్కు లేదు మీరే అన్నారు ఎనభై కోట్ల జనాభా హిందువులది అని ఇన్ని కోట్ల జనాభాకు ఒక హిందూ దేశమైన ఉందా ఈ ప్రపంచంలో కారణం ఎవరి శాంతికాముకులు మీలాంటి జ్ఞానమైనా వాళ్లు మన ధర్మాన్ని మనమే ధిక్కరించి కొంటే ఇంకా మన బ్రతుకులు ఎలా బాగుపడతాయి ఏ మతమూ ఇన్ని మతాలైన హిందుత్వంలో పుట్టుకొచ్చినవి అన్న విషయం మీకు తెలుసు హిందుత్వం ఏం చేస్తుంది ఏం నడిపిస్తుంది ఎలా నడుచుకుంటుంది అన్న విషయం కూడా మీకు తెలుసు మూఢ నమ్మకాలు హిందుత్వము లేని దేశాల్లోనె విధ్వంసాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందరూ ఉన్న మన దేశంలో కూడా వారే విధ్వంసం సృష్టిస్తున్నారు ఇది కూడా మీకు తెలుసు 🙏🙏🙏🙏🙏
సంస్కృతి అంటే అర్థం చెప్పు కులం పేరుతో మనిషిని మనిషిగా చూడలేని సంస్కృతి రా ఏందిరా సంస్కృతి మనిషిని మనిషిగా చూడలేని ది ఎందుకురా మతం అయితే ఇది కులం అయితే ఏందిరా సాటి మనిషిని గౌరవించే నా మతం ఎందుకు రా
తమ్ముడు నిజంగా మీరు చెప్పినట్లు మన దేశంలో మున్సిపాల్టీ పరిధిలో మార్పు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మానవ సమాజం లో సాటి మానవుల పై జరిగే దౌర్జన్యం. అన్యాయం జరుగుతోందని నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. 😭😭😭😭
నేను 7 తరగతి నుండి యదార్థం కళ్ళకు కనబడేది నమ్మాలి అని ఆలోచన లేని వాళ్లు పిలిచే బ్రాహ్మణ అనే కుటుంబంలో పుట్టిన కానీ మనిషి మానవత్వం నాది తిట్లు తిన్న కానీ నేను మనిషిని you are a goog genious motivator
అరె చిచ్చా! అల్లాని యేసుని పుట్టించింది ఆ భగవంతుడు ఒక్కడే వాడే ఆ పరమేశ్వరుడు. కంటికి కనబడని గాల్లో ఉన్నాడురా బాయ్. సు రముప్పుడికోట్ల అంటున్నవ్ మనుషులందరు ఒకటే కాని పేర్లు వేరురా నిన్ను రాజేష్ అంటేనే పలుకుతావుకదా yes
అన్న విమర్శ (విమర్శ అంటే మంచి,చెడు) చాలా గొప్పది. మీ విమర్శ ఇంకా గొప్పది. కాని హిందువులు ఒకే దేవుడిని అనేక రూపాల్లో పూజిస్తారు. అద్వైతం బోధిస్తుంది హిందుత్వం. నిన్ను నీవు తెలుసుకోమంటుంది (దైవమని). నది ప్రవాహంలో వచ్చే చెత్తను తొలగించాలి కాని నది ప్రవాహాన్ని మొత్తం ఆపే ప్రయత్నం చెయ్యోద్దు. దేవుడు అన్యాయాలు పెరిగిన ఎందుకు వస్తలే అన్నారు కదా మీ వంటి మంచి వారు ఉన్నారు కాబట్టి, అన్యాయాన్ని ఎదిరిస్తారు కాబట్టి. ప్రపంచానికి నాగరికత నేర్పింది నా దేశం అంటున్నావు. అది మునుల నుండి వచ్చిందని నీకు తెల్వంది కాదు. ప్రపంచంలో ఆది కావ్యం రామాయణం సంస్కృతంలో అప్పటికి ఇతర మతాల,భాషల ప్రస్తావన లేనేలేదు. తక్కువగా విడాకులు జరిగే దేశం మనది దానికి కారణం హిందుత్వం కాదా. దైవం ఉండని నమ్మడం వల్ల చెడు జరగడం లేదు మంచి తప్ప.
అన్న మీరు చెప్పేది 100% నిజం
🔥
రాజేష్ అన్న మీ ప్రతి పాటలో ఒక నిజమున్నది మాకు 1మార్పు వస్తుంది 🙏
మీ పాటలలో మాటలలో చాలా అర్ధం ఉంది అన్న🤝
correct broh
నీవు చెప్పేది నిజమే, కానీ నీవు చెపితే మేము వింటున్నాం, మేము చెప్పితే నవ్వుతున్నారు .
అందుకే చాలా మందికి నీలాంటి భావాలే ఉన్నా బయటికి రాలేకపోతున్నారు.
Oo avuna
Nenu kuuda same problem face chesa anna
అన్నా దేవుడు ఒక్కడే ఆయన ka nipinchadu....కని నీతో మాట్లాడుతాడు. మన ఆత్మను మనం చూడాలంటే మనం chanipovaali...మనం దేవున్ని చూడాలంటే మన పాపపు బ్రతుకులు చావలి అప్పుడు దేవున్ని మనం చూస్తాం....
ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అన్న .....ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్న ... కాబట్టే చనిపోయి తిరిగి లేచాడు. దానికి ఇ శ్రాయేల్ దేశం సాక్షం అన్న
One and only God this world DR.BR.AMBEDKAR ... Jai bheem..✊
దేవుడి విధానం అర్థం కాక మిరు అలా మట్లుడటం సరియైదే కానీ దేవున్ని అర్థం చెసుకోకపోతే జన్మ వ్రృదనే
దేవుడు నిరాకారుడు ఆయనే జన్మ తీసుకుని వస్తే భగవంతుడు అంటారు
ఆయన వస్తె దేవుడి ధర్మాలు తెలియ చెప్పడానికి వస్తాడు
నీరకరననికి గుర్తు గా ఈశ్వర లింగం ను ఉంచారు
రుపం తిసుకుని వస్తే అతనికి గుర్తు గా రంగని ప్రతిమ ను ఉంచారు
దేవుడ్ని తెలపడానికి గుడులు నిర్మించారు
బపనోల్లు దీనిని వల్ల బతుకు దెరువుగా మార్చుకోని మనా ధర్మాన్ని బ్రష్టు పట్టించారు
రేండూ గా విడిపోయి శైవం వైష్ణవి గా విడిపోయి ఎన్నో దేవతలను పుట్టించారు
గుళ్ళు నిర్మించింది మన శరీరం లోపట ఉన్న దేవుణ్ణి అంటే ఆత్మను తెలుసుకోవడం కొరకు మన కోరికలను లేకుండా చేసుకుని చూసినప్పుడే దేవుడు తెలుస్తాడని నిర్మించారు అందులో భాగంగానే ముందుగా గోపురం ముందు రకరకాల బొమ్మలను పెట్టారు అది దాటగానే గజ స్తంభాన్ని పెట్టి గజ స్తంభానికి మూడు రేఖలు పెట్టి మూడు రేఖలకు ఆరు ఆరు గంటలు పెట్టి మనలోని గుణాలు ఆరు గంటలుగా ఉన్నాయి అని అది మూడు భాగాలుగా రాజసం తామసం సాత్వికం మూడు భాగాలలోని ఆరు గుణాలు మంచి చెడు గుణాలకు గుర్తుగా ఉంచారు అక్కడ అది చూడడం తోటి నీ గుణాలను పంచుకోవాలని గుర్తు అదేవిధంగా దేవుడు ముందు సింహాచలం ఉంచారు అది మనలోని మాయ మాయ అంటే గుణాలు లాంటి బలంగా ఉన్నాయని గుర్తుగా ఉంచారు అక్కడ ఒక గంట పెట్టారు ఆ గంట కొట్టడంతో ఆ నాదానికి మనసు ఏకాగ్రం పొందడానికి ఒక్క మారు కొట్టి ఆ నాదం వింటూ గుడిలో ఉన్న ప్రతిమను చూడడానికి గుర్తుగా పెట్టారు ఈతంగమంతా మన శరీరం లోపట జరిగే విధానంగా పెద్దలు బయట అ మార్చి పెట్టారు
మనలోబడి ఆత్మను తెలుసుకునే విధానమే గుడిని నిర్మించి చూపారు
ఈశ్వర లింగానికి గుడి నిర్మించేవారు కాదు పూర్వం
ఇప్పటికీ పురాతన మధురమైన దేవాలయాల్లో ఈశ్వర లింగం బయటనే ఉంటది
ఈశ్వర లింగం నిరాకారమైన పరమాత్మకు గుర్తు
ఈశ్వర లింగం పైన మూడు విభూది రేఖలను ఉంచారు అందులో మధ్యరేఖకు బొట్టుపెట్టి అది ఆత్మగా గుర్తుగా చెప్పి నువ్వు తెలుసుకోవాల్సింది ఆత్మని అని చెప్పారు ఆత్మను తెలుసుకోగలిగితే పరమాత్మను చేరగలమని ఉద్దేశం
మూడు విబూది లేఖలు జీవాత్మ ఆత్మ పరమాత్మకు గుర్తుగా ఉంచారు
జీవుడు అంటే మనము ఆత్మ అంటే మనల్ని నడిపించే శక్తి పరమాత్మ అంటే అంతటా ఉన్న దేవుడు
ఈ విధానమే అన్ని మతాలలో ఉంది బైబిల్ తీసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ గా
కురాన్ తీసుకుంటే త్రోలేవాడు త్రోలబడేవాడు సాక్షిభూతులు
ఈ విధంగా మూడు మతాలలో ఉంది ఒకటే జ్ఞానం
ముస్లింలు నిరాకారమైన దేవుని ఆరాధిస్తారు అందుకే వారి దేశాలు వృద్ధిలో ఉన్నాయి
క్రిస్టియన్స్ సహకారమైన భగవంతుని ఏసుప్రభు ఆరాధిస్తారు అందుకే వీరి దేశాలు కూడా అభివృద్ధిలో ఉన్నాయి
ఈ రెండిటి కంటే ధర్మాన్ని తెలిపే జ్ఞానం మన దేశంలో ఉన్న అది తెలువని బ్రాహ్మణులు తప్పు మార్గాన్ని పట్టించారు కొంతమంది మేధావులు అనుకునేవారు దేవుడే లేడని ప్రచారం చేస్తున్నారు ఈ రెండు జాతుల వలన మన దేశం ఈ పరిస్థితుల్లో ఉంది ఒకప్పుడు గొప్పగా ఉన్న దేశం ఇలా మారడానికి కారణం మనమే
సహోదరుడా దేవుడు ఉన్నాడు మనిషి దేవుని అధికారము క్రిందికి రావడం లేదు అందుకే మనిషిఆగచాట్లు పడుచున్నాడు . ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులరా నాయొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అని యేసుక్రీస్తు ఆహ్వానిస్తున్నాడు. మత్తయి 11:28.- బైబిల్
దశమభాగాలు బాగ అందుతున్నట్టున్నాయి .. అందుకే ఇంతలా ప్రవచనాలిస్తున్నారు. మతం పేరుతో వ్యాపారం చేస్తున్నప్పుడే క్రిష్టియానిటికి , నీ బైబిల్ కి విలువ లేకుండా పోయింది.
దేవుడెప్పుడు అధికారం కోరుకోడు.. ఆపదలో ఉన్నవారిని వెతికి మరి కాపాడాలి.. నమ్మిన నమ్మకపోయిన..
ప్రభుత్వం రూపొందించిన చట్టానికి మనుషులు లోబడాలి కాదా బ్రదర్ మరి దేవుని చట్టానికి కూడ లోబడాలి కదా?
@@bro.srinivas4958 nijamga devudu unte cheppandi nenu nammukunta jesus ni
@@lavanyad4489 బైబిల్ చదవండి మరియు బైబిల్ కు సంబదించిన వ్యాఖ్యానములు చదవండి
దేవుని తెలుసుకోవాలంటే ఎంతో శ్రద్ద మరియు ఓపిక. పట్టుదల అవసరము ఉంటది . 👉మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్నూగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను. కనుగొందురు - యిర్మీయా 29:13. బైబిల్
@@bro.srinivas4958 auna chadivi chadivi devudu ni vethiki vethiki alasipoya 4 years ga
1000%super👏🏻👏🏻👏🏻👏🏻👏🏻sabhash bro
అన్నా కధర్ కృష్ణ గారు మీకు ఇన్స్పిరేషన్ అయితే మీరు మాకు ఇన్స్పిరేషన్.
అన్న మీరు మీ జనరేషన్లో కదిరి కృష్ణ గారిన చూసి ఇన్స్పైర్ అయ్యారు కానీ మా జనరేషన్లో రేంజర్ల రాజేష్ అన్నను చూసి మా జనరేషన్ వాళ్ళ ఇన్స్పైర్ అవుతారు అన్న 💙
Anna meeru cheppinthi 100% correct
అన్న మీ మాటల కు న అంగీకారం తెలుపుతున్న కానీ సుర ముపై కోట్ల దేవుళ్ళ మీనింగ్ తెల్సుకో అన్న.
Yes nikhil bro
Nuvve carekt anna
పాటల బండికి అభినందనలు 🌹
🙏
Super ana 👌👍🤝💯
సూపర్ అన్నా , ఈ పాటలు విని ఎవరైనా మారితే ఎంతో మంచిది... ఇలాంటివి ఇoకేన్నో రాయాలని కోరుకుంటున్న...
🙏🙏🙏
Mudanammakalu manam pettukunnavi telivitakkuva gadida Hindu samajanni vimarsisthava
మానవుని నిజ స్వరూపం తెలియాలంటే దేవుడు లేనట్టే ఉంటాడు. కొందరు కొత్త వాదనలతో సమాజానికి పరిచయం అవ్వాలనుకుంటున్నరు .
Jai Bheem Rajesh Anna Garu..Devudu ledu meeru cheppedhi 100%currect Anna..love you Anna 💐
అన్న బైరినరేష్ అన్న కూడా ఇదే చెప్పిండు కని అతన్ని జెల్లో పెట్టినారు
మహానుభావులు
Rajesh is correct
Christian agent
అన్న మీరు హిందూ ధర్మం ని అవమానిస్తునవ్ ఇది కచ్చితంగా తెలుస్తుంది
అలా అంటే అంబేద్కర్ రాసిన రాజంగం ఉన్నది ఉన్నటు అమలు చేస్తే అని కులస్థులకు మంచి జరుగు తుంది కాని ప్రభుత్వం అధికారం కోసం రాజ్యాగం ని అమలు చేయరు మీరు నాయకులని నిలతీయలే హిందువులని కాదు
హిందూ ధర్మం అని కులాలని చూస్తుంది శ్రీ రాముడి తో పాటు మాదిగ కులస్థుడు జంబవంతుడు శ్రీ రాముడితో పోరాటం చేయలేదా కాని
బ్రహ్మాన్స్ అధికారం గురించి అంటూ ముటుడు అని పెట్టాడు అందువల్ల హిందూ ధర్మం పై అవమానిస్తునవ్ దయచేసి హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూనను
జై శ్రీరామ్ జై భీమ్ జై హింద్ 🙏
super speach brother
ఇతర దేశాలతో, ఇతర మతాలతో, ఇతర దేవుళ్లతోపోల్చుకోవడం చేస్తే నీకువచ్చేది మానసిక సంక్చోభమే. ఇందాక నీవే చెప్పావు. సంస్కృతి సాంప్రదాయాలలో నా దేశం గొప్పదన్నావు. ధనము ఉంటేనే మనిషికి, దేశానికి విలువనుకొంటే పొరపాటు. దేశభక్తి వున్నవారెవ్వరూ తన దేశ సాంప్రదాయాలను, కొలిచే దేవుళ్లను, విమర్శించరు. ఎవరో ఏదో చేశారని, వాళ్ళెగొప్పని, వాళ్ల దేవుడే గొప్పవాడని నిన్నునీవు కించపరచుకొనే ప్రయత్నం చేయొద్దు...... అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు. మీరూ అదేపని చేస్తున్నారు... కాబట్టి గుడికి వెళ్ళు గౌరవంగా బ్రతుకు 🙏
యెషయా 45: 18
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
ఎవడు భూమి బల్లపరుపులా ఉంది అన్నోడా పీసుగాడా
Mi matalu naku inspiration
అన్న నమస్కారం మీరు మన దేశాన్ని గౌరవిస్తున్నారు అట్లాగే మన సంస్కృతిని కూడా గౌరవిస్తున్నారు మూఢ నమ్మకం అన్న పేరుతో మన సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నారు మీ బాటలోనే నడవాలన్నది నా ఆశయం కూడా ఒకప్పుడు మన దేశం అఖండ భారతదేశం గా వర్ధిల్లుచున్నది అఖండ భారతదేశంలో నుంచి ఎన్ని దేశాలు విడిపోయి వేరే దేశాలు గా మారిన ఆ దేశాలలో మన హిందూ సమాజం ఎలా బ్రతుకుతుందో చూడలేవా అక్కడ మన హిందువులకి ఓటు హక్కు లేదు మీరే అన్నారు ఎనభై కోట్ల జనాభా హిందువులది అని ఇన్ని కోట్ల జనాభాకు ఒక హిందూ దేశమైన ఉందా ఈ ప్రపంచంలో కారణం ఎవరి శాంతికాముకులు మీలాంటి జ్ఞానమైనా వాళ్లు మన ధర్మాన్ని మనమే ధిక్కరించి కొంటే ఇంకా మన బ్రతుకులు ఎలా బాగుపడతాయి ఏ మతమూ ఇన్ని మతాలైన హిందుత్వంలో పుట్టుకొచ్చినవి అన్న విషయం మీకు తెలుసు హిందుత్వం ఏం చేస్తుంది ఏం నడిపిస్తుంది ఎలా నడుచుకుంటుంది అన్న విషయం కూడా మీకు తెలుసు మూఢ నమ్మకాలు హిందుత్వము లేని దేశాల్లోనె విధ్వంసాలు ఎక్కువగా జరుగుతున్నాయి అందరూ ఉన్న మన దేశంలో కూడా వారే విధ్వంసం సృష్టిస్తున్నారు ఇది కూడా మీకు తెలుసు 🙏🙏🙏🙏🙏
⁰
సంస్కృతి అంటే అర్థం చెప్పు కులం పేరుతో మనిషిని మనిషిగా చూడలేని సంస్కృతి రా ఏందిరా సంస్కృతి మనిషిని మనిషిగా చూడలేని ది ఎందుకురా మతం అయితే ఇది కులం అయితే ఏందిరా సాటి మనిషిని గౌరవించే నా మతం ఎందుకు రా
Nijam gaane vunte Meeru cheppedi correct Andi Mee songs baavunnaayi great
Remjerla Rajesh, you are really a great singer ,a great lyricist and a real philosopher. Society needs your thoughts and teachings. Keep it up
Super ga cheappinav bro.... Devudu leadu bro
అన్నా భరత్ మూఢనమ్మకాల దేశం. అంబెడ్కర్ మానవ దేవుడు. 🌹🙏
ఆకాశం నుండి ఊడి పడ్డాడా ఆయన మీరు మీ ఓవర్ ఆక్షన్
మూఢనమ్మకం లేని దేశం వేళ్ళు
@@karateravi9602 mawaa nuv thaggaku mawaa..just say jai bjp anthe
🤣
Manam nizajalnu nummakudadhu...modi meeda ottu anthw
A
@@karateravi9602 well said
రాజేష్ అన్న దేవుడు మీద మీ ఆలోచన 100%కరెక్ట్ అన్న
తమ్ముడు
నిజంగా మీరు చెప్పినట్లు మన దేశంలో మున్సిపాల్టీ పరిధిలో మార్పు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది మానవ సమాజం లో సాటి మానవుల పై జరిగే దౌర్జన్యం. అన్యాయం జరుగుతోందని నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. 😭😭😭😭
అన్నా నువు తోపు
100%నిజం అన్న జై భీమ్ 🙏🙏🙏
It's absolutely right
Your question is 100 percent correct
If there is gods (number of)
Why illiterates and Why poor families in our country
జై భీమ్ ✊✊✊
జై అంబెడ్కర్ ✊✊✊
దేముడు అంటే సృష్టి, స్థితి, లయ, నీ ఆలోచన విధానాలకు ప్రతిరూపమే నీ జీవితం.
చర్యకు ప్రతిచర్య సృష్టి సిద్దాంతం
100% నిజం సోదరా. ..... మీరు చెప్పింది
Yes
Supar
దేవుడు లేడు అని అంటే మొట్టమొదట మనిషి ఎలా వచ్చిండు చెప్పాలి మనిషి భూమి మీదకి ఎలా వచ్చిండు
Science chadivite manishi ela puttadu telustadi
Rengarla Rajesh brother, really 100% correct, .. Super🙏🙏🙏🙏
100%correct Anna
నేను 7 తరగతి నుండి యదార్థం కళ్ళకు కనబడేది నమ్మాలి అని ఆలోచన లేని వాళ్లు పిలిచే బ్రాహ్మణ అనే కుటుంబంలో పుట్టిన కానీ మనిషి మానవత్వం నాది తిట్లు తిన్న కానీ నేను మనిషిని you are a goog genious motivator
100% వాస్తవం బ్రదర్ 🌹🌹🌹🙏🙏🙏
Jai Dr BR Ambedkar Anna iam coming to back 🙏 Jai
Dengutha
@@pusamdancer5237 app pp 0 pp p pp p pp pp pp pp pp pp pp p pp
Bro.nuvvu excellent ga chepthunnav
జై బీమ్ రాజేష్ అన్న మీరు చెప్పే ప్రతి విషయం 100%నిజం ఇంకా మీరు ముందుకు పోవాలని కోరుకుంటూ..
Anna 💯nijam cheppadu
అన్న నీవు చెప్పింది 100%crect 🙏 రాజేష్ అన్న
Brother your an true person.
జై భీమ్
రాజేశ్ అన్న
Rajesh bro ur Right
దేవుడు. ఉనడు
Rit .dradar
Super anna garu jai Bheem 🙏🙏🙏🙏🙏
Excellent speech brother really I appreciate
నీకు నచ్చిన మతాన్ని నువ్వు నమ్ము హిందూ మతం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు
Super sir Correct ga chepparu sir
సూపర్ అన్నా your great అన్నా jai భీమ్
Super brother
అన్నా సురా ముపై కోట్ల దేవుళ్ళల్లంటే ప్రజలకు మంచి చేసిన ప్రతి ఒక్కరినీ దేవినిల కొలిచరన్న హిందువులు అది తప్పా
Super anna garu jai bheema 🙏🙏👍👌🌹💐🌺🥀
అరె చిచ్చా! అల్లాని యేసుని పుట్టించింది ఆ భగవంతుడు ఒక్కడే వాడే ఆ పరమేశ్వరుడు. కంటికి కనబడని గాల్లో ఉన్నాడురా బాయ్. సు రముప్పుడికోట్ల అంటున్నవ్ మనుషులందరు ఒకటే కాని పేర్లు వేరురా నిన్ను రాజేష్ అంటేనే పలుకుతావుకదా yes
నువ్వు సూపర్ బ్రో
Nu super song anna
Nijame anna
Christian agent
Super brother god bless you amazing
Good
రేపు చస్తే తెలుస్తుంది నిజమైన దేవుడు ఎవరో...ఇప్పుడు తెలీదు.
No god
సూపర్ అన్న ఈది నిజం 👌👌
Jai bheem Rajesh brother
Your great
సూపర్ సాంగ్ అన్న
సూపర్ అన్న గారు
జై భీమ్
Rang
Thammudu neevu cheppe vishayamu mana baratheeyulu andaramu alochana cheyali
I love your songs Anna 💜
Very good brother
సూపర్ అన్న గారు నిజమే చెప్పారు
Christian agent
Rajesh Anna vastam
Super anna 👍
Nevu. Chepindi. Vastavam. Anna. Spr
నిజం చెప్పాలంటే జనము నన్ను పిచ్చివాడు చేస్తారు యేల అన్న
ಜೈ ಭೀಮ್ ನಮೋ ಬುದ್ಧಯ
అల్లాహ్ తప్ప దేవుడు లేడు. (లా ఇలాహ ఇల్లల్లాహ్)
Rajesh Anna mana chennur ki ra anna
ఇది ప్రజా నాయకుల పాలన అందుకే అబీహారుద్దీ కాదు.రిజర్వేషన్ తీసివేయాలి అప్పుడే అందరు సమానము అవుతారు
🎉🎉🎉🎉🎉super తమ్ముడు
నిజంగ దేవుడు లేడు దేవుడు ఉంటే మా బతుకులు ఇలా ఎందుకుంటయి కదా మరీ నేను చెప్పాలంటే నిజానికి దేవుడు లేడు లేడు
God is there
Adi ni eshtam brother ...ni nammakam ni eshtam...nammina nammakunna mana talent kashtam thone manam brathakali...dunia lo evaru evariki sayam cheyaru....Ambedkar thanu chaduvuki kashtanni nammukoni endariki aadarshan ayyadu.....kaani endari eshtapade devunni thittadam avamaninchadam kullu avuthundi...
STOP UR comment
Bro
Jesus is our God
Not only Christians
మరణం వరకు మాత్రమే కాదు
మరణం తరువాత కూడా జీవితానిచేవాడే దేవుడు
ఆయనే యేసుక్రీస్తు
చరిత్రత్మక దేవుడు అయన
బైబిల్ చదివి చూడండి నిజం తెలుస్తుంది
నేను బీసీనీ అలాంటి పీలింగ్ నాకులేదు మీరు చెప్పే ప్రతి విషయం నాదృష్టిలో కరెక్ట్
Yes bro 🎉
నీకు దమ్ముంటే ముస్లిమ్ దేవుళ్ళని విమర్శించి చూడుం తెలుస్తుంది.
😂
👌👌👌👌🙏🙏🙏👍👍👍
100% రాజేష్ అన్న జైహింద్ 🙏ధన్యవాదములు అన్న 👌👍🤝
నీ బాటలోనే నేను నడుస్తాను అన్న... యూ ర్ గ్రేట్..
Suppr Anna jai Bheem
Nenu kuda bayya... muslim matham lo puttina vanni nenu(just for your information)
Super Jay Bheem
అన్న విమర్శ (విమర్శ అంటే మంచి,చెడు) చాలా గొప్పది. మీ విమర్శ ఇంకా గొప్పది.
కాని హిందువులు ఒకే దేవుడిని అనేక రూపాల్లో పూజిస్తారు. అద్వైతం బోధిస్తుంది హిందుత్వం. నిన్ను నీవు తెలుసుకోమంటుంది (దైవమని). నది ప్రవాహంలో వచ్చే చెత్తను తొలగించాలి కాని నది ప్రవాహాన్ని మొత్తం ఆపే ప్రయత్నం చెయ్యోద్దు. దేవుడు అన్యాయాలు పెరిగిన ఎందుకు వస్తలే అన్నారు కదా మీ వంటి మంచి వారు ఉన్నారు కాబట్టి, అన్యాయాన్ని ఎదిరిస్తారు కాబట్టి. ప్రపంచానికి నాగరికత నేర్పింది నా దేశం అంటున్నావు. అది మునుల నుండి వచ్చిందని నీకు తెల్వంది కాదు. ప్రపంచంలో ఆది కావ్యం రామాయణం సంస్కృతంలో అప్పటికి ఇతర మతాల,భాషల ప్రస్తావన లేనేలేదు. తక్కువగా విడాకులు జరిగే దేశం మనది దానికి కారణం హిందుత్వం కాదా. దైవం ఉండని నమ్మడం వల్ల చెడు జరగడం లేదు మంచి తప్ప.
Anna Mee reply gurinchi edhuru chustunna.
Nenu chinnonni thappunte cheppandi saridhiddukovadaaniki siddhanga unna.
Oka rupam saripoda chettamatalu
చెప్పినోడిదె చరిత్ర
రాసినోడిదే రాత
Super anna
God is a fictious character
రాంజర్ల రాజష్ అన్నా చెప్పింది అక్షరాలా నిజం
Jai BHEEM Anna Garu ❤️❤️❤️
వావ్ వండర్ ఫుల్ ఇది నిజం...
రెంజర్ల రాజేష్ అన్న ముక్కుసూటిగా మాట్లాడతాడు,నిజాయితీ గల అంబేడ్కరిస్టు అన్న జై భీమ్...అన్న
మీ.....నరేన్ ఉయ్యాల
1000% currect bro
Superb rajesh anna .... 👍👍 Good words 👌👌jai bheem ✊✊
Rajesh NANNU kaluvu nuv dhevudi mahima andi neeku chupistha...NUV ANTHA THELIVAINAVADIVAINA KANIV KANI DHEVUDUNI NAMMAKAPOTHE NUV AGNANIVE...
100%👍
Anna nuvve correct 🙏🙏🖐️
Jai bhim 🙏🙏🙏
తమ్మి రాజేష్ హిందూ దేవతలు సూరముపైదేవుండ్లు చెట్టు పుట రాయి రప పాము గోవు మంచివారు