దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో II Full interview ITeenmarMallanna II

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @dummymail8738
    @dummymail8738 4 роки тому +62

    KCR ఉచ్చతాగే వాల్లు మాత్రమే దీనికి Dislike చేసివుంటారు. 😂😂😂😂

  • @janardhang.j4849
    @janardhang.j4849 3 роки тому +3

    Q న్యూస్ చానెల్ ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూలు అన్ని మంచి పొలిటికల్ అవగాహన ఉన్న మేధావులు. 🙏🙏🙏 జై తీన్మార్ మల్లన్న గారు .

  • @chiluverusaraiah2190
    @chiluverusaraiah2190 4 роки тому +291

    ఎవ్వరికీ భయపడని, నిజం నిర్భయంగా మాట్లాడే నిజమైన jurnalist పాశం యాదగిరి sir

    • @ravichandhrangoud931
      @ravichandhrangoud931 4 роки тому +8

      Yadhagi sir is great

    • @jayanthimadhu4741
      @jayanthimadhu4741 4 роки тому +3

      Great sir

    • @kanakaiahmuddasani9915
      @kanakaiahmuddasani9915 4 роки тому +1

      Yadagiri annanee nisvardha mynaprajala kashtalan umanasu ninda jeernuchu konineevu matladu chunna prathi vishayanni prajalaku chithanya vanthulanu chesthunna meeku hrudhaya purvaka abhi nandhanalu

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому +1

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

    • @narsimhareddy7912
      @narsimhareddy7912 3 роки тому

      P

  • @patilsuryakala5804
    @patilsuryakala5804 4 роки тому +63

    ఇలాంటి మహానుభావుల intervew లు,మానసిక వికాసానికి, సమాజ వికాసానికి చాలా దోహదపడతాయి🙏🙏🙏🙏🙏🙏

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR 3 роки тому +1

    మంచి ఇంటర్వ్యూ మల్లన్న చాలా గొప్ప మేధావి పాశం యాదగిరి సార్ ఆ తరువాత మీరే మల్లన్న 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @Bhaskarx
    @Bhaskarx 4 роки тому +11

    I have ever watched a interview like this
    Best interview by Mallanna yet.

  • @scstbc5826
    @scstbc5826 4 роки тому +9

    Great interview Jai Telangana

  • @veerapatnamvenkatesh5769
    @veerapatnamvenkatesh5769 3 роки тому +1

    Excellent explanation sir.Hats off to you sir

  • @pullluriravindarvolgos.
    @pullluriravindarvolgos. 3 роки тому

    జై తీన్మార్ మల్లన్న
    Q న్యూస్ గారికి నాదొక విన్నపం అండి ఈ వీడియో చాలా బాగుంది అండి చాలా స్పష్టంగా గా మాట్లాడుతున్నారు....
    జై మల్లన్న

  • @kamalsuresh5984
    @kamalsuresh5984 4 роки тому +9

    నా డిగ్రీ చదువుకునే రోజుల్లో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చేస్తున్న ఉద్యమం లో yadyagiri సర్ స్పీచ్ మాకు ప్రేరణ....

  • @srinugoud2024
    @srinugoud2024 3 роки тому

    నమస్కారం యాదగిరి సార్ మీ ఇంటర్వూ మోత్తం చూస్తే చాలా తెలియనివిషయాలు తెలిసాయి సార్

  • @pinnintichandrasekhararao9203
    @pinnintichandrasekhararao9203 4 роки тому +1

    Very good , interesting and knowledgeable sir... Thank you both of you Sir....

  • @sathaiahthotakuri8826
    @sathaiahthotakuri8826 11 місяців тому +1

    Ultimate. Interviev

  • @sathaiahthotakuri8826
    @sathaiahthotakuri8826 11 місяців тому

    Super. Interviev. Mallanna

  • @jayalaxmiselvarajan6775
    @jayalaxmiselvarajan6775 4 роки тому +3

    Very good interview Jai teenmar mallanna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @MShivudu-g3z
    @MShivudu-g3z Рік тому

    Sir. Me alochanalu medavulaku pranikaniki chala avasaram vandanamulu

  • @devanandcheni6204
    @devanandcheni6204 3 роки тому +1

    Mallanna & Yadagiri sir is great humanists

  • @naresherrolla3720
    @naresherrolla3720 Рік тому

    Great interview mallanna great editor pasham yadagiri sir

  • @sriramaraodugyala9156
    @sriramaraodugyala9156 4 роки тому

    నమస్తే మల్లన్న ఇంత మంచి జర్నలిస్ట్ మన తెలంగాణలో ఉన్నందుకు చాలా గర్వాంగ ఉంది ।పాశం యాదగిరి అన్న ఇంటర్వ్యూ తో మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు । ఒక్క తెలంగాణనే కాదు దేశం మొత్తం ఇలాగె ఉంది । అలాంటప్పుడు పరిపాలన విధానం మార్చే ప్రయత్నం దిశగా ఎందుకు ఆలోచించటం లేదు ?ప్రజల కొరకు, ప్రజల చేత ,ప్రజల నుండి అనే ప్రజా స్వామ్య సూత్రం కాస్త మా నుండి ,మా కొరకు ,మీ చేత ఎన్నుకోవాలి అనే సూత్రము గ మార్చేసారు । అలాంటప్పుడు ఎంత మందిని నిందిస్తాం । ఆలా కాకుండా పరిపాలన మొత్తం పార్లమెంటు ద్వారా చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అన్న ।అది కాకా వ్యవసాయ భూములు అన్ని వ్యవసాయేతరుల చేతుల్లోకి వెళ్లి పోయాయి । భూమి కొనలేని పరిస్థితి కవులు చేస్తే రెక్కల కష్టం తప్ప ఏమి మిగలడం లేదు । ఆలా కాకుండా ప్రభుత్వమే భూమిని కొనుగోలు మరియు అమ్మకం చేస్తే నిజమైన రైతులకు భూమి లభిస్తుంది । అసెంబ్లి లేకుండ పార్లమెంట్ ద్వారా పరిపాలన చేస్తే ఎమన్నా మార్పు వస్తుందేమో , పాశం యాదగిరి అన్న తో మాట్లాడి ఆ ఇంటర్వ్యూ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేయి అన్న । నీ పోరాటాన్ని ఆపకుండా ఇలాగె కొనసాగిచాలి మీకు మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం। నమస్తే అన్న।

  • @saikrishna7364
    @saikrishna7364 3 роки тому

    u both r super speakers

  • @sarahkishore477
    @sarahkishore477 3 роки тому

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగే మీ లాంటి దమ్మున్న జర్నలిస్ట్ లు ఈ తరాన్ని మేల్కొలపడానికి చాలా అవసరం ఉంది సర్. మీకు ధన్యవాదములు

  • @rampratappanchadi
    @rampratappanchadi 3 роки тому

    Excellent speech sir 🙏

  • @hanumantharaorao5874
    @hanumantharaorao5874 3 роки тому

    We are proud of sir, your are real meaning for generelism and generelist,mallanna do more episodes because present 70%telagana youth don't know facts before Telangana and after Telangana ,

  • @forthenation7595
    @forthenation7595 4 роки тому +14

    ప్రస్తుత సమాజం లో
    విధురుడు = పాశం యదగిరి సారు.

  • @dr.kavithabyshetty9151
    @dr.kavithabyshetty9151 4 роки тому +5

    It is not a Interview, exactly, conversation with great River like" Ganga " highly subjective, mentioned so many legendaries. 🙏🙏🙏

  • @beeramvenkatreddy2249
    @beeramvenkatreddy2249 3 роки тому

    GREAT SIR

  • @bommanavenisureshkumar5769
    @bommanavenisureshkumar5769 4 роки тому +1

    Thank you so much sir

  • @chinthakalamgalam9065
    @chinthakalamgalam9065 4 роки тому

    Sir excellent class

  • @Y.Bhaskarreddy
    @Y.Bhaskarreddy 3 роки тому

    Awesome sir what a jurnlist paasam gaaru

  • @duvvadarakhesh1574
    @duvvadarakhesh1574 4 роки тому +1

    First time I watched real interview hatsoff sir for your wisdom

  • @venkateshpagudakula8440
    @venkateshpagudakula8440 3 роки тому +1

    జీనియస్... తో ఇంటర్వ్యూ... సూపర్.

  • @madhumitta6012
    @madhumitta6012 4 роки тому

    చాలా బాగా చెప్పారు

  • @fact3596
    @fact3596 4 роки тому

    We are with mallanna

  • @RaghavendraNetha
    @RaghavendraNetha 4 роки тому

    చాలా మంచి విషయాలు వివరించారు.. పాశం యాదగిరి గారికి వ్యవస్థ, జర్నలిజం, రాజకీయాలపై చాలా అవగాహనా ఉంది. స్పష్టంగా వివరించారు..

  • @Sathishchinthapally
    @Sathishchinthapally 4 роки тому +44

    అన్న టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎప్పుడు బొంద పెట్టాలి

    • @skyaditya4733
      @skyaditya4733 4 роки тому +3

      2023 assembly electionlo andaru kalsi taddinam pettali shashwathamga.waiting 2023 assembly elections kosam.

    • @sanjusanjay7682
      @sanjusanjay7682 4 роки тому

      @vijaykumar mushnam 😂

    • @gangadharkommu1971
      @gangadharkommu1971 4 роки тому

      Media mahiema

  • @marrisudheer9030
    @marrisudheer9030 4 роки тому

    Tq mallanna🙏
    Tq Pasham Yadhagiri SIR🙏🙏

  • @shivarajshankar4681
    @shivarajshankar4681 4 роки тому +6

    Weating mallanna

  • @bhaskarkanukula8329
    @bhaskarkanukula8329 3 роки тому

    Good interview

  • @sooriyareddy913
    @sooriyareddy913 Рік тому

    ఇలాంటి గ్రేట్ జర్నలిస్ట్ ఇప్పడు బూతద్దాం లో చుసిన దొరకరు.. ఆ టైం లో లైఫ్ ఎంత వాల్యూస్ తో అర్ధం ఐతుంది

  • @saikumarsai685
    @saikumarsai685 3 роки тому

    Do this type of interviews with intellectuals who were there in TELANGANA Movement. Much needed interactions for the progress of society in equalent manner. 🔥

  • @naninani2854
    @naninani2854 4 роки тому +2

    Super 100%correct sir meru cheppedhi

  • @svs7235
    @svs7235 3 роки тому

    Lot of knowledge sir🙏

  • @vijayalakshmi-yw2hk
    @vijayalakshmi-yw2hk 3 роки тому

    Mastu chepparu sir, meeru inka undatam ma adrustam,UA-cam, social media ni baga use chesukoni manchi information share cheyandi society bagupaduthundi, atleast ippatikina melkontadi, u r great person🙏

  • @laxmanprasadkotha9117
    @laxmanprasadkotha9117 3 роки тому

    Super sir

  • @shivakrishna9229
    @shivakrishna9229 3 роки тому

    Great interview

  • @SrinivasaRao-mn9mw
    @SrinivasaRao-mn9mw 3 роки тому

    Good interview bai

  • @OUMURTHYNGKL
    @OUMURTHYNGKL 4 роки тому

    Wonderful interview....
    Great journalist. pasham yadhagiri sir....🙏
    Thank you Qnews team.

  • @chnarasamma3869
    @chnarasamma3869 4 роки тому +1

    గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పాశం యాదగిరి

  • @ajayborubonthala447
    @ajayborubonthala447 4 роки тому

    Thanks anna

  • @venugudigantala8194
    @venugudigantala8194 4 роки тому

    Wonderful Mallanna. Sri Pashayam Yadagiri garu very knowledgeable and honest. People , please wake up and support anti TRS strategy.

  • @ramum3451
    @ramum3451 4 роки тому +1

    The Best Interview of Qnews till now 👍🏻

  • @swamykatragadda8661
    @swamykatragadda8661 4 роки тому

    i want to say many,many, thanks,for so much information,truth,by yadagiri pasham gariki.

  • @tweet.7679
    @tweet.7679 4 роки тому +72

    ఇంకా కొన్ని ఎపిసోడ్స్ చేయఁడి
    నిజాలు తెలంగాణకు తెలియాలి మల్లన్న

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 4 роки тому +132

    ఇద్దరు.ఇద్దరే....
    ఔట్ స్టాండింగ్.జర్నలిస్ట్. లు.....
    ఒకరు...మించి.ఒకరు..గ్రేట్...
    Hatsup. జైహింద్.సర్ both are యు..గ్రేట్...సర్.

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому +1

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

    • @dhruvachaitanya8435
      @dhruvachaitanya8435 3 роки тому

      Yes

    • @sagartalks8226
      @sagartalks8226 3 роки тому +2

      👌👌

  • @karna27465
    @karna27465 4 роки тому +47

    సూపర్ సార్ తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాము.
    గొప్ప వ్యక్తిని పరిచయం చేసారు అన్నగారు థాంక్స్

  • @prasadyadav141
    @prasadyadav141 4 роки тому +110

    I agree with Yadgiri Sir,
    He is Genuinely speaking...

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 роки тому +206

    దమ్మున్న జర్నలిస్టు లా వేదిక మా Q news

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 роки тому +412

    మీ ఇద్దరికీ తెలంగాణ ప్రజల తరుపున ప్రత్యేక దన్యవాదాలు...

  • @sathishp4463
    @sathishp4463 4 роки тому +329

    పాశం యాదగిరి అన్నతో అంటే మాములుగా ఉండదు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిందే

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому +1

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 роки тому +76

    తెలంగాణ ముద్దు బిడ్డలు...

  • @chiluverusaraiah2190
    @chiluverusaraiah2190 4 роки тому +114

    పాశం యాదగిరి sir మాటలు తుపాకీ తుటాలకంటే పదునైనయ్ mallanna

  • @mahesh9ish
    @mahesh9ish 4 роки тому +158

    తెలంగాణ ఉద్యమంలో గట్టిగా పోరాడిన గొప్ప మేధావి మీకు పాదాభివదనాలు సార్...

  • @nagaranga7862
    @nagaranga7862 4 роки тому +19

    పాశం యాదగిరి అన్నగారికి వారిమేదస్సుకు వందనాలు మీఅభిమాని పాశం యాదవ్ రాయలసిమ

  • @joelpriyanth
    @joelpriyanth 4 роки тому +66

    Bigboss ostunte kuda eh live chustunna frds oka like kottandi

    • @charancherry3991
      @charancherry3991 4 роки тому +5

      Big booslo emundi bayyaa west

    • @chakalinarsimlu8209
      @chakalinarsimlu8209 4 роки тому +4

      Ayyoooooo ................papam ...........pedda tyagame jesinav 😎neeku Like kadu ekamga comment pettali🤘 just for fun serious ga teesukuni nannemanaku please 😄

    • @joelpriyanth
      @joelpriyanth 4 роки тому +2

      @@chakalinarsimlu8209 tyagam kadu sir ado context relevant untadi adigina👍

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 4 роки тому +1

      Tinadaniki tindi ledu Gani bigboss chudalemu samajika nyayam kavali

  • @Padmaadluri8121
    @Padmaadluri8121 4 роки тому +113

    దారి తప్పుతున్న జర్నలిజం. బ్రతకాలి ప్రజల కోసం న్యాయ కోసం నేను ఉా న్నను ఆ టు ప్రతి ఒక్కరు ముందుకు రా వలి
    జర్నలిజం తో కలిసి ప్రజలోకి ,జర్నలిజం ప్రజల న్యా య కోసం పోరాడాలి

    • @Padmaadluri8121
      @Padmaadluri8121 4 роки тому +2

      జర్నలిజంను , జర్నలిస్టు లు రాజకియ నాయకుల చేతిలో కిలుబొమ్మల మారింది .నేటి తరం రాజకీయ నాయకులు.చెవిటి, ముగ ప్రజలను చేసింది .కండ్లు ఊంది కూడా లేనివరిగా ఓట్లు వేసిన జనం డ బ్బుకు అమ్ముడు పోయిన జనం ,;జెర జర్నలిస్ట్ బ్రదర్స్ ముందుకు రావాలి జనాన్ని మరియు జర్నలిజం కాపాడవలసిన బాధ్యత మి పై యు న్నది దయచేసి కాపాడండి

    • @Padmaadluri8121
      @Padmaadluri8121 4 роки тому

      దయచేసి ,జర్నలిజం అంటే:.జర్నలిస్టులు అందరుకలసి పోరాటం చేస్తున్న వారిని జర్నలిజం అంటారు

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

    • @nagaraju2528
      @nagaraju2528 2 роки тому

      జర్నలిజం ఇప్పుడు లేదు.. జలగలిజం మాత్రం ఉంది..10th ఇంటర్ పాస్ ఫెయిల్ అయిన వారికి కూడా స్టింగర్ లు, కంట్రిబ్యూటర్ అవకాశం ఇచ్చి నపుడే ఈ రంగం రూపు మారింది..ఫోర్త్ ఎస్టేట్ కాస్తా 420 ఎస్టేట్ గా దిగజారింది..

  • @chiluverusaraiah2190
    @chiluverusaraiah2190 4 роки тому +90

    పాశం యాదగిరి sir ku telangana యొక్క యాస, భాష, సంస్కృతి, తెలంగాణ సంపద ,తెలంగాణ యొక్క అణువణువు తెలిసిన వ్యక్తి

    • @vineethvinny6839
      @vineethvinny6839 4 роки тому

      Pasham yadagiri garu kindly speaker on un employment in telangana

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому +1

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

  • @manojmanoj-xq5oz
    @manojmanoj-xq5oz 4 роки тому +121

    పాశం యాదగిరి గారు కేసిఆర్ నిరంకుశ పాలన కు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

    • @vedulamurty6493
      @vedulamurty6493 4 роки тому +1

      @vijaykumar mushnam mi lokesh babu la edhi paditey adhi mataladaku... Adhi feature kadhu future😂

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 роки тому +22

    అందరినీ దగ్గర ఉండి చూసిన నిజమైన జర్నలిస్టు...

  • @sahilsri1500
    @sahilsri1500 4 роки тому +55

    The most awaited interview that every element of Telangana should watch 🙏

  • @srikanthtruthseeker4382
    @srikanthtruthseeker4382 4 роки тому +14

    నేటి journalism అంటే,
    పాము సావదు కట్టె విరగదు,
    రాజకీయ నాయకులకు నొప్పి ఉండదు,
    ప్రజలకు నిజం తెలియదు...😢

  • @murali2907
    @murali2907 4 роки тому +7

    పాశం యాదగిరి గారికి ధన్యవాదాలు🙏.మీరు ఎంతో మందికి స్పూర్తి దాయకం..

  • @lyn9549
    @lyn9549 4 роки тому +14

    యాదగిరి గారు మరియు మల్లన్న చెప్పినట్లు, ఈ అవినీతి ప్రభుత్వం కూలిపోవును గాక ! దేవుడు మనకు మంచి నీతి నిజాయితీ గల ప్రభుత్వమును ఇచ్చును గాక ! ఆమెన్...

  • @bhavanbommena7313
    @bhavanbommena7313 4 роки тому +62

    మల్లన్న నమస్కారం
    గౌరవ యాదగిరి సార్ తో వివిధ విషయల మీ ద ఒక 100 ఎపిసోడ్స్ చేయండి మల్లన్న . తెలంగాణ యువతకు ఆయన అపారమైన అనుభవాలను తెలయచేయలి.

    • @muthuk1005
      @muthuk1005 4 роки тому +1

      అవును చేయండి

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

    • @TeluguRajakeeyam
      @TeluguRajakeeyam 3 роки тому

      @bhavan Bommena
      _నీ నోట్లో నా మోడ్డ రసం పోసి బాగా కలిపి నోట్లో దొడ్డి కి ఏర్గుత 😂😂😂😂_

    • @subbaraojandhyala1630
      @subbaraojandhyala1630 3 роки тому

      Yes. 100 more episodes from Learned Yadagiri garu may awaken people from their inertia. J.SUbbarao

    • @kvenkatesh1067
      @kvenkatesh1067 3 роки тому

      Yes correct

  • @vijaybolla336
    @vijaybolla336 4 роки тому +25

    I agree with yadagiri Sir
    Prasent press &media are doing favoure of central & state governaments
    Democracy is dead....

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 4 роки тому +3

    నేను 2010 నుండి తెలంగాణ ఉద్యమంలో నా వంతు కృషి చేశాను, తెలంగాణ రాదేమో అన్న భయమే ఎక్కువ వుండేది.
    ఉద్యమంలో ఆత్మ హత్యలు చూసినప్పుడు మనసులో చాలా ఆందోళన కలిగేది.
    ఇప్పుడు అదే అందోళన LRS విశయం లో అవుతోంది
    సామాన్యుడు జీవితాంతం కస్టపడి ఒక ప్లొటు కొనుక్కుని రిజిస్టరు చేసినప్పుడు
    Registration కు కట్టించుకున్న డబ్బులు ప్రభుత్వానికి చెరలేదా. మళ్లీ ఇప్పుడు LRS పేరుతో ఎందుకు వసూలు చేస్తున్నారు
    మొన్న మున్సిపల్ ఎన్నికల సమయంలో 3 వేలు ఖర్చు పెట్టి వోటు వేసాను
    LRS విశయంలో సాధారణ చార్జీలు పెట్టండి
    ప్రజల లొ TRS పై విశ్వాసం తగ్గుతుంది
    నాకు వోటు వెయ్యాలనిపించడం లేదు

  • @muralimudiraj
    @muralimudiraj 4 роки тому +11

    టంగుటూరి అంజయ్య గారినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం
    అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలోకనుమరుగైంది. 1952 నుండి 2009 వరకు నియోజకవర్గంగా ఉంది.
    రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం స్థనంతో పాటు తాలుక కేంద్రం గాను కొనసాగింది ఎంతో విశిష్టత సంపాదించుకంది.
    అలాటి గొప్ప పేరు స్థానాని శాశ్వతంగా లేకపోవడం
    52 ఏళ్ల రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగన పట్టణం .
    ఇప్పుడు అర్థ మండలం స్థాయికి దిగజారి కళావీహినమైంది
    గ్రామంలో అతి ముఖ్యమైన 14 పల్లెలు కోల్పోయింది కనిపించని
    నాటి వైభవం ,
    1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది నాటీ నుంచి 2009 సంవత్సరం వరకు ఉంది, రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కళకలాడింది 2009 లో జరిగిన పునర్విభజనలో రామాయంపేట లాగా దుబ్బాక నియోజకవర్గంను తొలగించచాలిని
    కేంద్రం అనుమతి ఇచ్చిది అక్కడి నేతలు పోరాటం చేసారు దుబ్బాకను తొలగించ లేదు , రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం కోల్పోయింది .
    నాడు వైభవం నేడు విహీనం
    1952 లో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది
    కాంగ్రెస్ కంచు కోటగా గుర్తింపు
    2009 లో జరిగిన పునర్విభజనలో కనుమరుగు .
    రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలు
    రామాయంపేట , చేగుంట, మెదక్ మండలంలో 14 గ్రామాలు , చిన్న శంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది .
    మళ్ళి రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పపాటు చేయాలి.
    రామాయంపేట కన్నా చాలా చిన్న చిన్న పట్టణాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేసారు రామాయంపేట రెవిన్యూ డివిజన్ కోసం 183 రోజుల పాటు సమ్మెలు ,ర్యాలీ ధర్నాలు చేసినా ఏమీ లేదు, మెదక్ M L A పద్మ గారు , సిద్దపేట్ M L A హరీష్ రావు గారు వచ్చి హామీ ఇచ్చారు, ఇంత వరకు హామీ నేవెర్చలేదు‌.
    నర్సాపూర్ కన్నా ముందు 25 ఏళ్ల క్రితం రామాయంపేట బస్సు డిపో శంకుస్థాపన చేసారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారు శంకుస్థాపన చేసారు సరిగ్గా 25 సంవత్సరాలు అవుతుంది 1995 లో స్థల సేకరణ జరిగింది అయిన భూమి సిద్ధంగా ఉంది , బస్సు డిపో కావాలని ప్రజా ప్రతినిధులు CM దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాను.
    తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత కూడా అన్యాయం జరుగుతుంది.
    రామాయంపేట అభివృద్ధి శూన్యం.

  • @Bhaskarx
    @Bhaskarx 4 роки тому +34

    ఒక విషయాన్ని సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా వివరించేది కేవలం పాశం యాదగిరి గారు మాత్రమే.
    కాబట్టి ఈ మహనీయుడు సూచిస్తున్న మార్గంలో మనం కూడా నడుస్తూ మన భవిష్యత్తును నిర్మించుకోవాలి.

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

  • @ajayns7479
    @ajayns7479 4 роки тому +23

    జంర్నలిజం ఇజం ఇజం జంర్నలిజం✊
    జై మల్లన్న

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 роки тому +76

    మా మల్లన్న చెప్పే ప్రతి న్యూస్ నిజమైనది...అన్నని fallow avuthe telanaga Bangaram లెక్కా ఉండేది...

    • @jessyjessy2407
      @jessyjessy2407 4 роки тому +3

      Good

    • @ramulureddypally2173
      @ramulureddypally2173 4 роки тому

      ljiokkom

    • @avinashallam1454
      @avinashallam1454 3 роки тому +1

      తెలంగాణ లో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల గురించి ఒక డేటాబేస్ తయారుచేసి ప్రజలకి అందుబాటులో ఉంచండి సర్ అప్పుడు ప్రజలకి తెరాస గవర్నమెంట్ యొక్క దోపిడీ లు ప్రజలకి తెలిసి చైతన్యవంతులు అవ్వటానికి ఆస్కారం ఉంటది .

  • @fy8xp
    @fy8xp 4 роки тому +28

    ఎందుకో.. పాశం యాదగిరి సార్ లో ఆవేశాన్ని కరెక్టుగా బైటకు తీయలేకపోయాడు మల్లన్నా🤔... అలాంటి మేధావిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలికితీయాలి.. కానీ మల్లన్న ప్రశ్నలు కూడా సరిగ్గా వేయకుండా అనీజీగా ఉన్నాడు.. ఇంటర్వ్యూ కూడా హడావిడిగా త్వరగా ముగించాడు.

    • @dhanaiahedaboina488
      @dhanaiahedaboina488 4 роки тому +2

      Nijam brother naku alane anipinchindi pasham sir flow ni mallana question tho cut chesindu and question kuda chala adagalsindi sir ki thagatu

    • @moulirajender6693
      @moulirajender6693 4 роки тому

      Nuvvu vachi theeyakapoyava

  • @ajayns7479
    @ajayns7479 4 роки тому +15

    అరేయ్ పింకీలు అర్ధం చేసుకోండి

  • @prashanthpatel1233
    @prashanthpatel1233 4 роки тому +3

    అబ్బ అబ్బా మీరు ఇప్పటివరకు చేసిన అన్ని ఇంటర్వ్యూ లలో నాకు నచ్చిన మంచి ఇంటర్వ్యూ ధన్యవాదాలు అన్నా 💐💐🙏

  • @MassFans
    @MassFans 4 роки тому +7

    దారి తప్పిన జర్నలిజం అనటం కంటే దారితప్పిన న్యూస్ చానల్స్ అనటం బాగుంటుంది .. జీతాల కోసం చానల్స్ యాజమాన్యాలకు అనుగుణంగా యాజమాన్యాలకు సపోర్ట్ చేసే నాయకులకు అనుగుణంగా రిపోర్టర్ లు వార్తాలు చెబుతున్నారు.including tv5 news also...

  • @mussorin9998
    @mussorin9998 4 роки тому +21

    Thanks to youtube for making me aware of such a legend yadagiri sir💯🙏👏👏👏👏👏

  • @no1mobiletv592
    @no1mobiletv592 4 роки тому +5

    30 ఏళ్ళు ఇండస్ట్రీ అంటూ జర్నలిస్ట్ నాయకులు గా కొనసాగుతున్న వారికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఆలోచించకుండా గల్లీ కో జర్మలిస్ట్ jac అంటూ తమను తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.... కోర్టులో ఒక పిల్ వేయలేని దౌర్భాగ్యపు జర్నలిస్ట్ నాయకులను నమ్ముకుంటే సాధారణ జర్నలిస్టుల పరిస్థితి ఘోరంగా తయారైంది.

  • @sureshg6198
    @sureshg6198 3 роки тому +2

    మాకు చాలా గొప్ప విషయాలను తెలియజేస్తూ... తెలంగాణా ప్రజల కర్తవ్యాన్ని గుర్తు చేసిన మీ ఇద్దరికీ 🙏🙏🙏🙏... శతకోటి వందనాలు.

  • @SanthoshKumar-jb3ck
    @SanthoshKumar-jb3ck 4 роки тому +19

    Such a nice experience man, legend of the journalism, sir thank you so much for your opointment to Q News .

  • @forthenation7595
    @forthenation7595 4 роки тому +6

    మా యాదగిరి సారు థో 2 వ ఎపిసోడ్ ప్లాన్ చెయాండి మల్లన్న ..వారీ నుండి చాలా విషయాలు తెలంగాణ సమాజం. తెలుసుకోవాలి

  • @dasaganivenkygoud759
    @dasaganivenkygoud759 4 роки тому +17

    చాలా గొప్ప విషయాలు షేర్ చేసినారు...

    • @rajunm7502
      @rajunm7502 4 роки тому

      మల్లన్నా,మీ ఇంటర్వ్యూ దొరల గుండెల్లో రైళ్లు పరుగెడుతూనే ఉంది.

  • @talaganaseethapathi5593
    @talaganaseethapathi5593 4 роки тому +2

    పాశం యాదగిరి గురువుగారు చాలా చక్కటి సందేశం ఇచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు. ఇలాంటి మహా మహోన్నతమైన తెలంగాణా సమాజం గర్వపడేలా జర్నలిజంకు వన్నె తెచ్చే మహావేక్తి భావాలను తెలంగాణా సమాజంకు విశ్లేషించేటందుకు సహకరిచి నందుకు ధన్యవాదములు మల్లన్నా 💐

  • @jioair9969
    @jioair9969 4 роки тому +7

    సీనియర్ జర్నలిస్టూ పాశం యాదగిరి కురుమ సారు గారికి మరియు మల్లన్న గారికి హృదయ పూర్వక అభినందనలు....👌👌👌💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @Saddam_mohd
    @Saddam_mohd 4 роки тому +8

    ధన్యవాదాలు అన్న గారు రాష్ట్ర పరిస్థితి గురించి చాలా మంచి విషయలు చెప్పారు

  • @sitynewsorugallu4528
    @sitynewsorugallu4528 4 роки тому +2

    యాదగిరి sir is a great person

  • @tharunojubrahmachary4796
    @tharunojubrahmachary4796 4 роки тому +11

    మల్లన్న యాదగిరి సార్ తెలంగాణలో దమ్ము ఉన్న జర్నలిస్ట్లు

    • @anjaiahgudepu5251
      @anjaiahgudepu5251 3 роки тому

      యాదగిరి సారు కాలు గోటికి సరిపోడు మల్లన్న ఆయనతో పోల్చుతారు.మల్లన్న BJP కి సపోర్ట్ చేయడం కాదు.BJP సపోర్ట్ తో MLC కావాలని చూస్తున్నాడు.ఈయనని యాదగిరి సారు తో పోలుస్తారా సారు పాలిటిక్స్ కు దూరంగా ఉండి జర్నలిజం చేసాడు

  • @playwithus5351
    @playwithus5351 4 роки тому +19

    పాశం యాదగిరి అన్న మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి మీ ఉపన్యాసాలతో ప్రజలందరూ చైతన్యవంతులై మీరు కోరుకున్న తెలంగాణ వస్తది

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 3 роки тому +1

    మేధావులంత మేలుకోండి సమాజానికి పని చేయండి. ప్రజలను చైతన్యం చేయండి. ఇప్పుడు పెద్ద మైనస్ మీడియా సర్ చెప్పినట్టు పెంపుడు కుక్క అయిపోయింది. ఇది సమాజానికి పెద్ద చేటు. మీడియాను కూడా క్షమించని రోజు రాకుండా చూసుకోండి.

  • @ramudua6249
    @ramudua6249 4 роки тому +14

    Good evening mallanna 🙏🙏🙏

  • @prashanthbussamudiraj6605
    @prashanthbussamudiraj6605 4 роки тому +12

    Q news paper ravali annie annukuntanam..em anntaru

  • @harishdharmani854
    @harishdharmani854 3 роки тому +1

    KTR KCR లని ప్రశ్నిద్దాం? 1)నిరుద్యోగులకు చెప్పిన హామీలు 2)ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం గూర్చి 3)IAS జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ k నాగేశ్వర్,సీనియర్ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకి భారీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అయిన కమిషన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వల్ల కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది 4)సకాలంలో రాని ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు 5)కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్ 6)రైతులకు ఉచిత ఎరువుల 7) డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురుచూపులు 8)ప్రతీ ఇంటికి భగీరత ఉచిత త్రాగు నీరు 9)hyd పాత బస్తీలో జరుగుతున్న అతిక్రమణలు, అక్రమ కట్టడాలు, నాలా కబ్జా 10)RTC కార్మికులు, తెలంగాణ ఉద్యోగులకు PRC, అలెవెన్సు, ప్రమోషన్స్ 11)కొత్త రేషన్ కార్డ్ మంజూరు 12) ప్రైవేట్ టీచర్ ఆర్థిక కష్టాలు 13)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా, కొత్తగా5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు ఎందుకు 14)తెలంగాణ గల్ఫ్ బాధితులకు 15)NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు 16)మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధతుల నష్టపరిహారం, ఉద్యోగ కల్పన 17)సన్న వడ్లు మద్దత్తు ధర గూర్చి 18)రైతులకు రుణమాఫీ గూర్చి 19) 3000 రైతులు ఆత్మహత్య గూర్చి 20)నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై దాడి 21)TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను తిట్టిన భూతులు గూర్చి 22) MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ కబ్జాలను,ఇసుక అక్రమ రవాణాను గూర్చి 23)ఆదిలాబాద్లో భైన్సాలో నష్టపోయిన 50ఇండ్ల బాధితుల గూర్చి 24)అక్షరాస్యత, ప్రభుత్వ వైద్యంలో దేశంలో తెలంగాణ కింది నుండి2 స్థానం చేరడం గూర్చి 25)నిరుద్యోగ భృతి గూర్చి 26)SC ST లకు 3ఎకరాల భూమి హామీ గూర్చి 27)యాదాద్రి గుడి నిర్మాణంలో భూముల కుంభకోణం గూర్చి 28)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల గూర్చి 29)వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్ గూర్చి 30)కాళోజీ కళాక్షేత్రం గూర్చి 31)10000మందికి వరంగల్ I.T హబ్ లో ఉద్యోగాల హామీ గూర్చి 32)కొత్తAIRPORT గూర్చి 33)కొత్త ఔటర్ రింగ్ రోడ్డు గూర్చి 34)LRS గూర్చి 35)కొత్తగా తీసుకుని రాబోతున్న BRS గూర్చి 36)ప్రతీ మండలంలో 30పడకల హాస్పిటల్, 37)ప్రతీ జిల్లాకు NIMS హాస్పిటల్,నియోజకవర్గంలో కొత్త సూపర్ స్పెషలిటి హాస్పిటల్ హామీ గూర్చి 38)ప్రతీ మండలానికి residential కళాశాల హామీ గూర్చి 39)కౌలు రైతుల కష్టాల 40)మిషన్ భగీరత లో ఉద్యోగం కోల్పోయిన వర్క్ ఇన్స్పెక్టర్ గూర్చి 41)ఉద్యోగం కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్ గూర్చి 42)మల్లా రెడ్డి నకిలీ కాలేజ్ గూర్చి 43)అద్దాల లాంటి రోడ్లు,మూసి నది,ఉషేన్ సాగర్ శుద్ధి గూర్చి 44)హైద్రాబాద్ లో స్కై వే, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం గూర్చి 45)తెలంగాణలో My Home,Megha సంస్థల టెండర్లు, కాంట్రాక్ట్ బిజినెస్ వివరాలు గూర్చి 46)మిగులు బడ్జెట్లో ఉన్న ధనిక రాష్ట్రాన్ని, ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యక్తి పై ఉన్న ₹80,000 అప్పు గూర్చి 47)గిరిజన, ముస్లిం 12% రెజర్వేషన్ అమలు 48)ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లింపు గూర్చి 49) అమర వీరుల కుటుంబం నుంచి ఎంత మందిని చట్ట సభలోకి పంపించారు కేసీఆర్? 50)గ్లోబరీనా ఇంటర్ ఫలితాల వల్ల స్టూడెంట్స్ ఆత్మహత్య గూర్చి 51)ధరణి website వల్ల జరిగిన ఇబ్బందులు గూర్చి 52)విత్తన అభివృద్ధి కేంద్రాలు పెట్టి దేశానికి విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి 53)చాకలి రజకులకు చెప్పిన హామీలు 54)ప్రతి రైతు భూమికి soil టెస్ట్ 55)రైతు భూమి హద్దుల సర్వే 56)డల్లాస్ గా హైదరాబాద్, పాత బస్తి ఇస్తాంబుల్ 57)3016/-నిరుద్యోగ భృతి 58)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలు 59)మహిళ self హెల్ప్ సంఘానికి చెప్పిన హామీలు 60)TIMS హాస్పిటల్?___please ఈ మెసేజ్ కాపీ చేసి అందరికి పంపండి.----అలాగే కేంద్రంలో BJPమోడీ కూడా చాలా హామీలు అమలు చేయలేదు. వాటిని కూడా ఒక లిస్ట్ లాగా టైప్ చేసి అందరికి పంపండి&నాకు పంపండి. మన కోట్ల టాక్స్ డబ్బులు TRS, BJP,CONGRES దోచుకుంటున్నాయి. దేశంలో ప్రజల కోసం కష్టపడే నిజమైనCM -ఢిల్లీ CMఅరవింద్ కేజ్రీవాల్💪. BJP అన్ని రాష్ట్రాల్లో రాజకీయం చేసి గెలిచిన, ఢిల్లీలో మాత్రం గెలవదు. యూత్ కేవలం క్రికెట్, సెలబ్రిటీ,హీరో,love,లిక్కర్ గూర్చి కాకుండా, ఈ పార్టీలు కలిసి చేస్తున్నా మోసాలు గూర్చి చర్చించుకోవాలి

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 3 роки тому +1

    TRS Govt Hijronka Fouji Ani Valla Manthruley Antunaruga..That's Corect