ఆ మూడు వుంటేనే capital అని రాజ్యాంగంలో ఎక్కడ ఉంది లాయరు గారు. Already అయిపోయిన 3 క్యాపిటల్ విషయం మళ్ళీ మళ్ళీ మాట్లాడటం మానేసి, అమరావతిలో ఉన్న నిజమయిన రైతులకు ఏదైనా నష్ట పరిహారం కోసం ప్రయత్నిస్తే మంచిది. మీరు గింజుకున్నంత మాత్రాన మీ ఇష్టం ఏమి జరగదు కదా. రేపో ఎల్లుండో ఎన్నికలు ఉన్నట్లు ఎందుకు అలా గింజుకుంటున్నా. First రైతుల ముసుగులో ఉన్న రియల్ estate వ్యాపారులు కొంచం సేపు బయటికి వెళ్తే నిజమైన రైతులు కొంత లాభ పడతారు.
Me intlo nundi bhoomi loss ithy telside siggu lekunda nastapariharam ani ela antunav tambhi.. Me itnlo hall kurnool lo undi, bed room amaravathi lo kattuko , Washroom Vizag lo kattukunte ela untadho telsa Alochana chey... Aa..vignanapu budhi
@@oceanlife6747 he is not paid artist bro he is lawyer ok adhikara party oka cm thapudu decision thesukunteaa eavaru adigithea valu tdp adhikara prathinedhi eala avutharu bro
ఎ పి లో ఎం జరుగుతుంది .ప్రజలను గోర్రేలను చేసి నాయకులు అందరు కేంద్ర రాష్ఠ అన్ని పార్టిల నాయకులు గాడదలై తన్నుకుంటున్నారు ముఖ్య మంత్రి కూడ జైలునుడి బేయిల్ మీద వచ్చిన పేద్దగాడదై ఎదురైన గాడదలను తన్ను తున్నాడు .అటు కేంద్రంకూడ అదే తరహలో నాటకాలు అడుతుంది అమరావతి శంఖుస్థాపన చేచిన మొడి రాష్ఠంమీద వదిలి వేయడం సిగ్గు చేటు ఎంత కాలం తన్ను లాట ఎపి విషయంలో కేంద్ర మౌనం వేనుక అంతరార్థం ఎమిటి
151 సీట్లు, 51% ఓట్లు వచ్చాయి కనుక ఏం చేసినా చెల్లుతుందనే అపోహలో ఉన్నాడు. కోర్టులు భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తాయిగాని పులివెందుల రాజా రెడ్డి రాజ్యాంగం ప్రకారం కాదని మూర్ఖుడికి కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా తెలియడం లేదు... ఈడీ కండిషనల్ బెయిల్ రద్దు చేసేదాకా ఇలా పిచ్చి వాడి చేతిలో రాయి లాగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు...
@@gunakarreddy7675 మరైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కూడా గవర్నర్ సంతకం జరిగి బిల్ పాసైంది కదా!.. మరి బెడిసి కొట్టిందెందుకని... మీరు ఒక విషయం మరచిపోయారు... కోర్టులు సాక్యాధారాలపై ఆదారపడి పనిచేస్తాయనేది ఎంత సత్యమో, ధర్మం, నైతికతను కూడా పరిగణలోకి తీసుకుంటాయనేది అంతే సత్యం... కావాలంటే నువ్వే చూడు కోర్టులు జగన్ ని నువ్వు మూడు కాకపోతే ముప్పై రాజదానులు కట్టుకో కాని ఇప్పుడు ఈ రైతులకు ఎలా న్యాయం చేస్తావు, ఎప్పుడు చేస్తావు అని అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళంతా కమ్మ వారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వీళ్ళు ఎంత ప్రచారం చేసినా కోర్టు దాన్ని ఒప్పుకోదు... మీరు తెలంగాణా ప్రాంతం వారైనా మా విషయాలపై శ్రద్ధ చూపుతున్నందుకు సంతోషం... జైల్మోహన్ రెడ్డి మీవాడు అనుకుంటున్నారేమో ఆయనగారి మతమే కాదు కులం కూడా ఒరిజినల్ కాదు. గమనించగలరు... మీరన్నా ఆయనలా కాకుండా రెడ్డి రాజుల మాదిరిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను...
కన్యాశుల్కంలో గిరీశం అన్నట్లు మనవాళ్ళు వెర్రి వెంగళప్పలు తెలంగాణ వారితో సహ. పది కోట్ల పైగా ఉండే వారు ఒకే రాష్ట్రంగా ఉన్నారు. రాజధానుల గొడవలు పక్కనబెట్టి అభివృద్ధి కోసం పోరాడాలి. విడిపోతే పరులముందు నవ్వులపాలవ్వడం తప్ప ఏమి ఒరగదు. ఈ లాయర్ లాంటి నోటి దురుసుగాళ్లు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి రావాలని, తెలుగు ప్రజలను బలహీనపరచాలని తెలంగాణ వాదంతో రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విడదీసాయి.
@@Virupa237 Me intlo nundi bhoomi loss ithy telsidhi. Me itnlo hall kurnool lo undi, bed room amaravathi lo kattuko , Washroom Vizag lo kattukunte ela untadho telsa Alochana chey... Aa..vignanapu budhi
ప్రకృతిచేస్తున్న పోరాటంలో ఓడిపోతున్న రైతులు, పార్టీలు, వ్యాపారస్తులు, ఆ గ్రామాల ప్రజలు . అవును వందల వేల సంవత్సరాల నుంచీ ఆ గ్రామాల ప్రజల తాతముత్తాతలను పోషించిన ఆ భూమి పగబట్టింది. తనను రాక్షసులకు ఇచ్చిన రైతులను రోడ్డున పడేసింది. తన పచ్చని భూమిలో ఇనుప గడ్డర్లు దించిన ఆ గ్రామాల వాళ్ళ కి రోజుకొక్క చెడ్డు వార్తతో గుండె చెదిరేలా చేసింది. తనని సాగు చేసుకుని సంపాదించిన సొమ్ముతో ఇన్నాళ్ళు కులికి, విశ్వాసం లేకుండా తనను ఒక్కసారిగా ఎడారిలా మార్చిన ఆ గ్రామాల వారిని మోడు వారేలా చేసింది. కనీసం ఆడవారు కూడా తన మీద విశ్వాసం చూపనందుకు ఇన్నాళ్ళు ఇళ్ళలో ఉన్న ఆడాళ్ళను కూడా బజారు కీడ్చింది. ప్రకృతి తనకు జరిగిన అవమానానికి, తనకు ఆ గ్రామాల వారు చేసిన ద్రోహానికి మీడియాలలో దేశం మొత్తం చూచేలా బిక్షం ఎత్తిచ్చింది. భోరున ఏడ్చేలా చేసింది. బజారులలో దేశ దిమ్మరుల వలే నడిపించింది. అన్నం పెట్టిన తనకు అన్యాయం చేసినందుకు అన్నం తిననీకుండా నిరాహర దీక్షలు చేయించింది . పచ్చని పైరులనే తన చీరలను లాగేసినందుకు బంద్‌లలో, రాస్తారోకోలలో ఆ గ్రామాల ఆడా మగా తేడా లేకుండా అందరికీ బట్టలు ఊడేలా బజారులలోపరిగెత్తిస్తుంది. తనకీ గతి పట్టించిన పార్టీని ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్న ఇతర పార్టీల నుఓడించింది.మహమహులమని విర్రవీగిన కొమ్ములు తిరిగిన నాయకులను మట్టి కరిపించింది . అవును ఆ ప్రకృతి తల్లి 40 ఏళ్ళ ఒక యువకుడిని అర్జునుడిలా చేసుకుని తను శ్రీ కృష్ణుడిలా ఉండి నడిపించి గెలిపించి మరలా తను పునరుజ్జీవనం పొందడానికి ఇంకా యుద్ధం చేస్తుంది. ఖబడ్దార్! ప్రకృతితో ఆట లొద్దు. తను మరలా చిగురించడానికి ప్రయత్నిస్తుంది. తన చెల్లెలు కృష్ణమ్మని తనపై పారించి లోకానికి అన్నం తినిపించడానికి పోరాటం చేస్తుంది. ఆ అక్క చెల్లెళ్ళని వేరుచేయద్దు. ఇప్పటి వరకు అయింది చాలు . మీరింకా మారకపోతే ప్రకృతి ప్రచండ కోపానికి ఇంకా ఏమై పోతారో మీ ఊహలకు అందదు. కనుక అందరూ ప్రకృతికి మద్దతుగా నిలిచి మరలా పచ్చగా అవటానికి సహకరించి బ్రతికిపొండి .
బాబు గాడు హైకోర్టు లో గెలిచిన జగన్ అన్న ప్రజా కోర్టు లో గెలు స్థా డు.. బాబు AP ని దోచే సి అమరావతి ని మాత్రమే develop చేసి కమ్మ వాళ్ల ki పంచి పెడితే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు డెవలప్ కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నాడు.. ఇప్పుడు elections పెట్టిన జగన్ అన్న 120+ seats పక్క ఎందుకు అంటే బాబు గాడు గుంటూరు కృష్ణ జిల్లా లు మాత్రమే గెలు స్థా డు... ఇవే 23 seats వస్తాయి 2024 లో కూడా...ఒక కమ్మ సామాజిక వర్గం తో బాబు గాడు ఎన్ని జన్మ లు ఎత్తి నా CM కా లే డు డైరీ లో రాసి పెట్టుకో.. పులివెందుల పులి life long CM.. 40 years industry అన్న బాబు గాడి ని రెండు జిల్లాల కి అంకితం చేశాడు... ఇది రా జగన్ అన్న దెబ్బ 💪
ప్రకృతికి ద్రోహం చేసిన ఎవడైనా ఇలానే అనుభవిస్తారు. తాత ముత్తాతల కాలం నుంచి ఆ భూమి తల్లి మిమ్మల్ని బ్రతికించి కన్నతల్లిలా సాకితే డబ్బులకు ఆశపడి ఇన్నాళ్ళు సాకిన అమ్మ భూమాతను గవర్నమెంట్కి తాకట్టు పెట్టడమే కాకుండా పచ్చని అతల్లిని ఇనుప పంజాలతో పొడిచి పొడిచి మోడు బారేలా చేశారు. కనీసం ఆనాడే మమ్మల్ని తాతముత్తాతల కాలం నుంచి పోషిస్తున్న మా భూతల్లిని మేము ఇవ్వం అని ఎవరైనా ఇంతలా అన్నారా ? పైగా చచ్చి శిథిలమైన ఆ ప్రకృతి తల్లి శవంలో 1000 గజాలు కావాలా ఎకరాకి ? ఇన్నాళ్ళు సాకిన అతల్లికి మీరు చేసిన ద్రోహంకి ఉసురు ఊరికే పోదు. అది రైతైనా, రాజైనా . మీరు ఇంకా ఇంకా అనుభవిస్తారు. ఎపుడూ ఇళ్ళలో ఉండే మీ ఆడాళ్ళు బజారున పడ్డారు. బిక్షమెత్తారు. కారుల్లో తిరిగే మీరు కాలినడకన వీధి వీధి తిరిగారు, అలో లక్షణా అంటూ రోజూ రోడ్డెక్కి అరుస్తూ, విలపిస్తూ, దొంగలలాగా పోలీసుల పహారాలో బ్రతుకుతూ , దేశం మొత్తం కనబడేలా మీడియాలో ఏడుస్తూ, హహకారాలు పెడుతున్నారు. ఎందుకో తెలుసా ? సాకిన భూమాతను అమ్మిన నయ వంచన వల్ల డబ్బుకై పచ్చని భూమాత ను చంపినందువల్ల పచ్చని ప్రకృతిని ఎడారి చేయడం వల్ల దీనంతటికీ కారణమైన రాజు నాశనమైపోయాడు మీరు రోడ్డున పడ్డారు. వ్యాపారస్తులు చంకనాకి పోయారు. ఇంకా అవలేదు . ఆ ప్రకృతి తల్లి తిరిగి జీవం పోసుకోడానికి చేసే ఈ పోరాటంలో మీరేమై పోతారో, మీకు వత్తాసు పలికే ప్రతీ ఒక్కరు ఇంతకు ఇంతా అనుభవిస్తారు. ప్రకృతికి చేసిన ద్రోహానికి మీరు శాపగ్రస్తులై పోయారు.
True bro, guys arthem chesikondi 3 capitals untane development iythada? It's a very wrong statement, each consistency have a MLA and they get the money for the development of there consistency then what is the need of 3 capitals. Dont become fools. Palegalu rajyam kavali enti. Later you will have to face the consequences.
Kostandhra People support 3 Capitals.. Amaravati Mathramey Capital Ga Unte Kosta lo Entha Mandiki Upayogamo Andariki Telsindey I'm from West Godavari I support Decentralization
@@Rajking81 Rayalasemma leaders include CBN also, my concern is not about Amaravathi. With costa andr we can have capital as Vizag. The issue here is we have all resources why be slaves for Seema leaders. Look at Telangana how they got rid of seems leadership. Think calmly without any caste and creed..then u will come to know the truth
@@praveenrajnvns3582 3 capital is a wrong concept, we should have single capital in Vizag. But we costa Andra people need to stop being slaves to Rayalasemma factions
@@vishnuvardhan7874 No body is slave to anyone.. CM is from one region doent mean everyone is slave to that region.. Today The CM is from Rayalaseema Tomorrow One might come from Kostandhra We have elected many leaders from our side in all parties.. Separation actually reduces the economy of both the states.. Be it YSRCP or TDP Because AP is depending on both parts revenue.. You know that our Coastal Part is green and we get revenue from our region..But You dont know the Revenue we are getting from Rayalaseema part.. Just know about Mineral Wealth over there..AP is getting Minerals and many thing including Agriculure like Kurnool SonaMasoori, Banganipalli Mangoes etc.. Forest Products like Timber, Red sandal, Tourism like Tirupati and Temples, Sri City SEZ etc.. From that portion also..Rayalaseema Part is rich in Non Conventional Energy resources,
3capitals తొక్కలో bill by tughlaq ycp will remain as Dustbin tissue paper. Ypc open your eyes👀 Waste of honourable Court's time and waste of public money that too to fight against public interest funny😝😃 think thinku 💭🤔💭🙇 Why don't u Ask your assembly🗣speaker and thotti gang to rewrite the Constitution N law In your favour otherwise final results will be as in నిమ్మగడ్డ case so use your brains n think thinku 🤔💭🙇
There is no definition for Capital in Indian constitution. It is up to Government to decide the capital. In case of High court, Govt enacted law that they shift High Court to Kurnool. It shall be approved by the Supreme court and President.
సర్ అందరూ ఇన్ని ఇబ్బందులు పడే బదులు శ్రీ కృష్ణ కమిటీ చెప్పినట్టు రాజధాని తీసుకెళ్లి మన ప్రకాశం జిల్లా దొనకొండ లో పెడితే ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. అన్ని జిల్లాలకు అది సెంటర్ అవుతుంది. కావాల్సిన అంత భూమి ఉంది అక్కడ. ఒక సారి ఆలోచించండి మీరు కూడా. ఎవ్వరు గొడవలు పడి, పంథాలకు పోవాల్సిన అవసరం ఉండదు.
Are these lawyers a part of TDP? Don't they know that many states have high courts in separate cities away from the capital city and in some states assembly sessions are held in other cities away from the capital city. Who said three capitals? It is Vizak with a high court in Kurnool and some sessions in Amaravati.
Sir please wear masks . We need your services for some more time. Very irresponsible. All look aged and high risk for Corona complications. Media also should give instructions on safety.
మూడు రాజధానులు ఉన్నప్పుడు మూడు రాజధానులు విడిపోయిన పెద్ద ప్రాబ్లం లేదు ఒక రాజధాని ఉన్నప్పుడు మూడు ముక్కలు అయితే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటి అన్నది జై చంద్రవతి
ఒక వేళ రాజధాని అమరావతిలో ఉందనుకుందాం.రాజధాని లోకి ఏమొస్తుంది.సెక్రటేరియట్ వస్తుంది.సెక్రటేరియట్ తప్ప ఇంకేదీ రాదు.పరిశ్రమలు గాని,IT సంబందమైన సంస్తలుగానీ,వివిధ ఆఫీసుల యొక్క హెడ్ ఆఫీసులు గానీ ఏమీ రావు.రోడ్లు వెయ్యరు.ఏ విధమైన INFRASTRUCTURE DEVALOP చెయ్యరు.చేస్తే రాజధాని చుట్టు దొంగతనంగా భూములు కొన్న నీచులు కోటీశ్వరులైపోయి ఆ డబ్బుతో జగన్ ని ఇబ్బంది పెడతారు.కాబట్టి అమరావతి రాజధాని అయినా ఇప్పుడెలా ఉందో జగన్ అధికారంలో ఉన్నంన్ని రోజులు అలాగే ఉంటుంది.
Oka intlo undalsina Hall ,bed room, kitchen....oka flat la kattukontam, hall okachota, bedroom okachota, kitchen okachota kattukolemu kada.....algae, assembly,secretariat, highcourt 3 oka chota unte ne easy administration untuntundi, adi ekkadeina parledu...vizag,amaravathi, kurnool,kadapa,tirupathi ekkadeina 3 oka chota unte baguntundi
You lawyers don't mind killing agricultural lands.Dont you know the biggest city need to be capitaal.U forgot Kurnool was Andhra capitaal in 1956 itself.
Naturally CBN lawyers talking as same as CBN. What nonsense these lawyers talking Lagislative, Secretariat and HC together one place then only called capital? How many states have HCs in different locations in India.
Lawer LA meeru matladaledhu...tdp lawer LA one side ga,matladaru..rayala semmanu veruga chustunnaru...kostanu, andhranu veruga chustunnaru...bad luck.. Sir..konchem law LA behave cheyandi sir...
Laayerllooo అది ముమ్మాటికీ CBN ki Aayana vaata adhikaram raitula వాటా భూములు గా వాళ్ళ మధ్య కుదిరిన రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందం state ni choopinchi అధికారం అద్దం పెట్టుకొని కోట్లు కోట్లు దండు కుందామని అనుకున్నారు లేకుంటే స్టేట్ లో ఫ్రీ గా Govt lands levaa? అధికారం పోయె సరికి నీటి నుంచి బయట పడ్డ చేపలు లాగ కొట్టుకుంటున్నారు success అయ్యి వుంటే కోట్లు వారికి యిప్పుడు జనాలపైన రుద్దా లని త్యాగం చేశాసం అని మొసలి కన్నీరు
Rather than peoples govt lawyer can rule the state as per the lawyers constution of india, lawyers and court system is making govt not to rule first better to lawyers to read constitution. I hope constution is for the people, by the people and to the people but not for lawyers and judges by lawyers and judges and to lawyers and judges
Correct ga matladaru lawyer Garu Me intlo Hall ni kurnool lo kattuko I Bedroom amaravathi lo katti, Washroom no Vizag lo kadithe ela untadhi.. Alage Court kosam kurnool, employment kosam amaravathi, MLA cm no kalavali ante vizag povala ..🤦🤦🤦
Same thing will repeat as happened in నిమ్మగడ్డ case, governor will roll back his decision on the తొక్కలో tugluk ycp govt bills Ninna నిమ్మగడ్డ దెబ్బకు goooba guyeee mannadi tugluk ycp govt ki Eppudu amaravathi Raithannala దెబ్బకు honourable Courts ముందు bokka borla padatham ఖాయం, enjoy the crocodile🐊🐊 festivals legally for sure👍 jai sriram jai amaravathi jai hind 🇮🇳 Our Indian law and lawyers honourable judges⚖ will save AP public , Amaravathi for sure👍 from this tugluk ycp govt ruling
You are Immetured lawyers anyway state is sovereign,government is representative of state,government can do its ruling to its convenient which place places are convenient for effective administration.
India ki capital ante chepedhi okkate new Delhi. Modi waste ma jagan best and better 3 capitals chinnadhi ap. India develop kaledhu ani meaning make in india annaru modi babai garu. Ma ap develop avuthu unnadhi 3 capitals thoo. Law point e india capital 1. Ap ki capitals 3 superrr
This lawyer forget big issue may be this lawyer get rulling Chandra babu garu is permanent CM of AP and cancelled election system in AP yellow gang can do any thing jai hind
చట్టం చెప్పమంటే రాజకీయం చెప్పినట్లు ఉంది..
ua-cam.com/video/hTtQEnyglow/v-deo.html
CBN 48 HOUR NOTICE
జై అమరావతి
Bongulo amaravathi....Jai uttarandra....vizag is the capital of uttara andhra
Vishaka new state
Santhoshmani Sikile bonguloo viza maku maa nellore kavali jai nellore jai jai nellore
Bongulodi naku east west Godavari oka state kavali kosthandhra
Oka pani cheddam evaru thittukovaddu, 13 capitals kavali
ఆ మూడు వుంటేనే capital అని రాజ్యాంగంలో ఎక్కడ ఉంది లాయరు గారు. Already అయిపోయిన 3 క్యాపిటల్ విషయం మళ్ళీ మళ్ళీ మాట్లాడటం మానేసి, అమరావతిలో ఉన్న నిజమయిన రైతులకు ఏదైనా నష్ట పరిహారం కోసం ప్రయత్నిస్తే మంచిది. మీరు గింజుకున్నంత మాత్రాన మీ ఇష్టం ఏమి జరగదు కదా. రేపో ఎల్లుండో ఎన్నికలు ఉన్నట్లు ఎందుకు అలా గింజుకుంటున్నా. First రైతుల ముసుగులో ఉన్న రియల్ estate వ్యాపారులు కొంచం సేపు బయటికి వెళ్తే నిజమైన రైతులు కొంత లాభ పడతారు.
Yes vizag is best , rayalaseema agitation will start. Good riddance of factionist goons. Edupugottu vedavalu
Me intlo nundi bhoomi loss ithy telside siggu lekunda nastapariharam ani ela antunav tambhi..
Me itnlo hall kurnool lo undi, bed room amaravathi lo kattuko ,
Washroom Vizag lo kattukunte ela untadho telsa
Alochana chey... Aa..vignanapu budhi
Ok bro mari malli govt mari malli capital mariste ami chedam...
Amaravati rytulaki nashtapariharam chellibchalante 80,000 chores kavslanta Jagan Anna ekkada nundi techhina istado
జగన్ రెడ్డి సలహాదారులు
చేతల్లో సైకోలు..ఆలోచనల్లో అసమర్దులు
Wonderful comment sir thank you sir
ఎప్పటికైన న్యాయము గెలుస్తుంది....జై అమరావతి....
కర్నూలు లో పెట్టుకుని
సెటిల్ మెంట్ లు చేయడానికి
హైదరాబాద్ లో అలా నే చేసారు
ఒక్క తన్ను తన్నారు
ఇప్పుడు ఇక్కడ మెదలు
ua-cam.com/video/hTtQEnyglow/v-deo.html
CBN 48 HOUR NOTICE
లాయర్ లు ఉంటె ఏదయినా రాజ్యాంగ పరమైన విషయాలు చెప్తారు అనుకున్నా. TDP అధికార ప్రతినిధి మాట్లాడినట్లు ఉంది.
Correct ga chepparu...Paid artists
Ycp ki evaru against ga matladina vaallandharu TDP vallenaa?
@@oceanlife6747 he is not paid artist bro he is lawyer ok adhikara party oka cm thapudu decision thesukunteaa eavaru adigithea valu tdp adhikara prathinedhi eala avutharu bro
Nijaaalu chedhu ga untai ,burra leni ycp cheppey paniki Malina law ni high court follow avvadhu
Current
నీ మాటలలో న్యాయం కన్నా అహంకారం ఎక్కువ గా ఉంది
పచ్చని పొలాల్లో రాజధాని ఏమిటి నాయనా.... ఉత్తర ఆంధ్రా అంటేనే చులకన వీళ్ళకు
ఇది పౌరుషం ఉన్న మాట అంటే... ఆ గుంటూరు , కృష్ణా జిల్లాల YCP MLA లు అంతా కలిసి ఈ లాయర్స్ యొక్క కాళ్ళు నాకండి.... సిగ్గు వస్తుంది...
జై అమరావతి రాజధాని ఉండాలి
ఎ పి లో ఎం జరుగుతుంది .ప్రజలను గోర్రేలను చేసి నాయకులు అందరు కేంద్ర రాష్ఠ అన్ని పార్టిల నాయకులు గాడదలై తన్నుకుంటున్నారు ముఖ్య మంత్రి కూడ జైలునుడి బేయిల్ మీద వచ్చిన పేద్దగాడదై ఎదురైన గాడదలను తన్ను తున్నాడు .అటు కేంద్రంకూడ అదే తరహలో నాటకాలు అడుతుంది అమరావతి శంఖుస్థాపన చేచిన మొడి రాష్ఠంమీద వదిలి వేయడం సిగ్గు చేటు ఎంత కాలం తన్ను లాట ఎపి విషయంలో కేంద్ర మౌనం వేనుక అంతరార్థం ఎమిటి
151 సీట్లు, 51% ఓట్లు వచ్చాయి కనుక ఏం చేసినా చెల్లుతుందనే అపోహలో ఉన్నాడు.
కోర్టులు భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తాయిగాని పులివెందుల రాజా రెడ్డి రాజ్యాంగం ప్రకారం కాదని మూర్ఖుడికి కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా తెలియడం లేదు...
ఈడీ కండిషనల్ బెయిల్ రద్దు చేసేదాకా ఇలా పిచ్చి వాడి చేతిలో రాయి లాగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు...
Rightly said
Currectga cheppav
Bro okka mata enti ante. Bill eppudu okksari approve cheste that too from Governor court . Even Supreme court can't stop. By the way I'm from ts.
@@gunakarreddy7675 మరైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కూడా గవర్నర్ సంతకం జరిగి బిల్ పాసైంది కదా!..
మరి బెడిసి కొట్టిందెందుకని...
మీరు ఒక విషయం మరచిపోయారు...
కోర్టులు సాక్యాధారాలపై ఆదారపడి పనిచేస్తాయనేది ఎంత సత్యమో, ధర్మం, నైతికతను కూడా పరిగణలోకి తీసుకుంటాయనేది అంతే సత్యం...
కావాలంటే నువ్వే చూడు కోర్టులు జగన్ ని నువ్వు మూడు కాకపోతే ముప్పై రాజదానులు కట్టుకో కాని ఇప్పుడు ఈ రైతులకు ఎలా న్యాయం చేస్తావు, ఎప్పుడు చేస్తావు అని అడుగుతుంది.
ఎందుకంటే వాళ్ళంతా కమ్మ వారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వీళ్ళు ఎంత ప్రచారం చేసినా కోర్టు దాన్ని ఒప్పుకోదు...
మీరు తెలంగాణా ప్రాంతం వారైనా మా విషయాలపై శ్రద్ధ చూపుతున్నందుకు సంతోషం...
జైల్మోహన్ రెడ్డి మీవాడు అనుకుంటున్నారేమో ఆయనగారి మతమే కాదు కులం కూడా ఒరిజినల్ కాదు. గమనించగలరు...
మీరన్నా ఆయనలా కాకుండా రెడ్డి రాజుల మాదిరిగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను...
CBN.LAWYER GARU SUPER.
Meeru blue bhajana batchaa
Ycp ki evaru oppose ga maatladina yellow media cbn batch
Chethakaani vedavala vaagudu
3 capitals correct Jai jagan. Kamma feeling vaddu
Jai amaravathi.
Yes Ur Correct Sir..
This is the reason..we want three capitals...ilanti Bramaravathi tundalni yellakalam moyalsina avasaram yevadiki ledhu.
Victory for Dharmam
Judiciary in India is great
Super ga chepyaru sir
చాలా బాగా చెప్పారు లాయర్ గారు
కన్యాశుల్కంలో గిరీశం అన్నట్లు మనవాళ్ళు వెర్రి వెంగళప్పలు తెలంగాణ వారితో సహ. పది కోట్ల పైగా ఉండే వారు ఒకే రాష్ట్రంగా ఉన్నారు. రాజధానుల గొడవలు పక్కనబెట్టి అభివృద్ధి కోసం పోరాడాలి. విడిపోతే పరులముందు నవ్వులపాలవ్వడం తప్ప ఏమి ఒరగదు. ఈ లాయర్ లాంటి నోటి దురుసుగాళ్లు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు.
బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి రావాలని, తెలుగు ప్రజలను బలహీనపరచాలని తెలంగాణ వాదంతో రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విడదీసాయి.
మీరు lawyer గా చెప్పినట్టు లేదు edho tv lo facebook lo posts chusi చెప్పినట్టు vundhi... Meeru lawyer aa leka ఎవరి coat aina vesukunnara? 🤔
Super brother high court madhyalo undalata
Ye state lo ekkadekada undho ee pacha media gallaki theliyadha
@@Virupa237 Me intlo nundi bhoomi loss ithy telsidhi.
Me itnlo hall kurnool lo undi, bed room amaravathi lo kattuko ,
Washroom Vizag lo kattukunte ela untadho telsa
Alochana chey... Aa..vignanapu budhi
@@motiveinspirer8402 Bhoomulu vallave kadu andarvi loss avthunnay ,indistrial corrider kosam theesukuna bhoomulu ki intha dhaka nasta pariharam ivvaledhu valla anumayula bhoomulu asalu touch cheyaru samanyulave touchc chestharu.
Vv Lakshmi narayana,Jayaprakash garlu kuda decentralize cheyamanaru meerentha
Bodi. Anni maa daggare undali,anni maake ani korukunedhaniki meeku undali siggu.
ప్రకృతిచేస్తున్న పోరాటంలో
ఓడిపోతున్న రైతులు, పార్టీలు, వ్యాపారస్తులు, ఆ గ్రామాల ప్రజలు .
అవును వందల వేల సంవత్సరాల నుంచీ ఆ గ్రామాల ప్రజల తాతముత్తాతలను పోషించిన ఆ భూమి పగబట్టింది. తనను రాక్షసులకు ఇచ్చిన రైతులను రోడ్డున పడేసింది. తన పచ్చని భూమిలో ఇనుప గడ్డర్లు దించిన ఆ గ్రామాల వాళ్ళ కి రోజుకొక్క చెడ్డు వార్తతో గుండె చెదిరేలా చేసింది. తనని సాగు చేసుకుని సంపాదించిన సొమ్ముతో ఇన్నాళ్ళు కులికి, విశ్వాసం లేకుండా తనను ఒక్కసారిగా ఎడారిలా మార్చిన ఆ గ్రామాల వారిని మోడు వారేలా చేసింది.
కనీసం ఆడవారు కూడా తన మీద విశ్వాసం చూపనందుకు ఇన్నాళ్ళు ఇళ్ళలో ఉన్న ఆడాళ్ళను కూడా బజారు కీడ్చింది.
ప్రకృతి తనకు జరిగిన అవమానానికి, తనకు ఆ గ్రామాల వారు చేసిన ద్రోహానికి మీడియాలలో దేశం మొత్తం చూచేలా బిక్షం ఎత్తిచ్చింది. భోరున ఏడ్చేలా చేసింది. బజారులలో దేశ దిమ్మరుల వలే నడిపించింది.
అన్నం పెట్టిన తనకు అన్యాయం చేసినందుకు అన్నం తిననీకుండా నిరాహర దీక్షలు చేయించింది .
పచ్చని పైరులనే తన చీరలను లాగేసినందుకు బంద్‌లలో, రాస్తారోకోలలో ఆ గ్రామాల ఆడా మగా తేడా లేకుండా అందరికీ బట్టలు ఊడేలా బజారులలోపరిగెత్తిస్తుంది.
తనకీ గతి పట్టించిన పార్టీని ఆ పార్టీకి వత్తాసు పలుకుతున్న ఇతర పార్టీల నుఓడించింది.మహమహులమని విర్రవీగిన కొమ్ములు తిరిగిన నాయకులను మట్టి కరిపించింది . అవును ఆ ప్రకృతి తల్లి 40 ఏళ్ళ ఒక యువకుడిని అర్జునుడిలా చేసుకుని తను శ్రీ కృష్ణుడిలా ఉండి నడిపించి గెలిపించి మరలా తను పునరుజ్జీవనం పొందడానికి ఇంకా యుద్ధం చేస్తుంది.
ఖబడ్దార్! ప్రకృతితో ఆట లొద్దు. తను మరలా చిగురించడానికి ప్రయత్నిస్తుంది. తన చెల్లెలు కృష్ణమ్మని తనపై పారించి లోకానికి అన్నం తినిపించడానికి పోరాటం చేస్తుంది. ఆ అక్క చెల్లెళ్ళని వేరుచేయద్దు. ఇప్పటి వరకు అయింది చాలు . మీరింకా మారకపోతే ప్రకృతి ప్రచండ కోపానికి ఇంకా ఏమై పోతారో మీ ఊహలకు అందదు.
కనుక అందరూ ప్రకృతికి మద్దతుగా నిలిచి మరలా పచ్చగా అవటానికి సహకరించి బ్రతికిపొండి .
Altimatly Jagan will win
బాబు గాడు హైకోర్టు లో గెలిచిన జగన్ అన్న ప్రజా కోర్టు లో గెలు స్థా డు.. బాబు AP ని దోచే సి అమరావతి ని మాత్రమే develop చేసి కమ్మ వాళ్ల ki పంచి పెడితే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు డెవలప్ కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తున్నాడు.. ఇప్పుడు elections పెట్టిన జగన్ అన్న 120+ seats పక్క ఎందుకు అంటే బాబు గాడు గుంటూరు కృష్ణ జిల్లా లు మాత్రమే గెలు స్థా డు... ఇవే 23 seats వస్తాయి 2024 లో కూడా...ఒక కమ్మ సామాజిక వర్గం తో బాబు గాడు ఎన్ని జన్మ లు ఎత్తి నా CM కా లే డు డైరీ లో రాసి పెట్టుకో.. పులివెందుల పులి life long CM.. 40 years industry అన్న బాబు గాడి ని రెండు జిల్లాల కి అంకితం చేశాడు... ఇది రా జగన్ అన్న దెబ్బ 💪
ప్రకృతికి ద్రోహం చేసిన ఎవడైనా ఇలానే అనుభవిస్తారు. తాత ముత్తాతల కాలం నుంచి ఆ భూమి తల్లి మిమ్మల్ని బ్రతికించి కన్నతల్లిలా సాకితే డబ్బులకు ఆశపడి ఇన్నాళ్ళు సాకిన అమ్మ భూమాతను గవర్నమెంట్కి తాకట్టు పెట్టడమే కాకుండా పచ్చని అతల్లిని ఇనుప పంజాలతో పొడిచి పొడిచి మోడు బారేలా చేశారు. కనీసం ఆనాడే మమ్మల్ని తాతముత్తాతల కాలం నుంచి పోషిస్తున్న మా భూతల్లిని మేము ఇవ్వం అని ఎవరైనా ఇంతలా అన్నారా ? పైగా చచ్చి శిథిలమైన ఆ ప్రకృతి తల్లి శవంలో 1000 గజాలు కావాలా ఎకరాకి ?
ఇన్నాళ్ళు సాకిన అతల్లికి మీరు చేసిన ద్రోహంకి ఉసురు ఊరికే పోదు. అది రైతైనా, రాజైనా . మీరు ఇంకా ఇంకా అనుభవిస్తారు.
ఎపుడూ ఇళ్ళలో ఉండే మీ ఆడాళ్ళు బజారున పడ్డారు. బిక్షమెత్తారు. కారుల్లో తిరిగే మీరు కాలినడకన వీధి వీధి తిరిగారు, అలో లక్షణా అంటూ రోజూ రోడ్డెక్కి అరుస్తూ, విలపిస్తూ, దొంగలలాగా పోలీసుల పహారాలో బ్రతుకుతూ , దేశం మొత్తం కనబడేలా మీడియాలో ఏడుస్తూ, హహకారాలు పెడుతున్నారు. ఎందుకో తెలుసా ?
సాకిన భూమాతను అమ్మిన నయ వంచన వల్ల
డబ్బుకై పచ్చని భూమాత ను చంపినందువల్ల
పచ్చని ప్రకృతిని ఎడారి చేయడం వల్ల
దీనంతటికీ కారణమైన రాజు నాశనమైపోయాడు
మీరు రోడ్డున పడ్డారు.
వ్యాపారస్తులు చంకనాకి పోయారు.
ఇంకా అవలేదు . ఆ ప్రకృతి తల్లి తిరిగి జీవం పోసుకోడానికి చేసే ఈ పోరాటంలో మీరేమై పోతారో, మీకు వత్తాసు పలికే ప్రతీ ఒక్కరు ఇంతకు ఇంతా అనుభవిస్తారు. ప్రకృతికి చేసిన ద్రోహానికి మీరు శాపగ్రస్తులై పోయారు.
ua-cam.com/video/hTtQEnyglow/v-deo.html
CBN 48 HOUR NOTICE
Ok good message sir100%right God bless you
వినేవాడు ఉంటే లాయర్లు రాజ్యాంగాన్ని కూడా నేనే మారుస్తానని చెప్తాడు
వాదన వీగిపోతాది ఎందుకంటే దేశంలో 15 రాష్ట్రాలలో రెండు రాజధానులు ఉన్నాయి
It is absolutely wrong. If true, name the 15 states which are having two capitals. Pls don't say the wrong information
30000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండాలి అని అన్నారు.
Costa Andra people wakeup, are we slaves to Rayalasemma leaders, manaki factionism vaddu devlopment muddu....wakeup fight for separate Andhra
True bro, guys arthem chesikondi 3 capitals untane development iythada? It's a very wrong statement, each consistency have a MLA and they get the money for the development of there consistency then what is the need of 3 capitals. Dont become fools. Palegalu rajyam kavali enti. Later you will have to face the consequences.
Kostandhra People support 3 Capitals..
Amaravati Mathramey Capital Ga Unte Kosta lo Entha Mandiki Upayogamo Andariki Telsindey
I'm from West Godavari I support Decentralization
@@Rajking81 Rayalasemma leaders include CBN also, my concern is not about Amaravathi. With costa andr we can have capital as Vizag. The issue here is we have all resources why be slaves for Seema leaders. Look at Telangana how they got rid of seems leadership. Think calmly without any caste and creed..then u will come to know the truth
@@praveenrajnvns3582 3 capital is a wrong concept, we should have single capital in Vizag. But we costa Andra people need to stop being slaves to Rayalasemma factions
@@vishnuvardhan7874 No body is slave to anyone..
CM is from one region doent mean everyone is slave to that region..
Today The CM is from Rayalaseema Tomorrow One might come from Kostandhra
We have elected many leaders from our side in all parties..
Separation actually reduces the economy of both the states.. Be it YSRCP or TDP
Because AP is depending on both parts revenue..
You know that our Coastal Part is green and we get revenue from our region..But You dont know the Revenue we are getting from Rayalaseema part..
Just know about Mineral Wealth over there..AP is getting Minerals and many thing including Agriculure like Kurnool SonaMasoori, Banganipalli Mangoes etc.. Forest Products like Timber, Red sandal, Tourism like Tirupati and Temples, Sri City SEZ etc.. From that portion also..Rayalaseema Part is rich in Non Conventional Energy resources,
Thank you sir
3capitals తొక్కలో bill by tughlaq ycp will remain as Dustbin tissue paper.
Ypc open your eyes👀
Waste of honourable Court's time and waste of public money that too to fight against public interest funny😝😃 think thinku 💭🤔💭🙇
Why don't u Ask your assembly🗣speaker and thotti gang to rewrite the Constitution N law In your favour otherwise final results will be as in నిమ్మగడ్డ case so use your brains n think thinku 🤔💭🙇
There is no definition for Capital in Indian constitution. It is up to Government to decide the capital. In case of High court, Govt enacted law that they shift High Court to Kurnool. It shall be approved by the Supreme court and President.
సర్ అందరూ ఇన్ని ఇబ్బందులు పడే బదులు శ్రీ కృష్ణ కమిటీ చెప్పినట్టు రాజధాని తీసుకెళ్లి మన ప్రకాశం జిల్లా దొనకొండ లో పెడితే ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు. అన్ని జిల్లాలకు అది సెంటర్ అవుతుంది. కావాల్సిన అంత భూమి ఉంది అక్కడ. ఒక సారి ఆలోచించండి మీరు కూడా. ఎవ్వరు గొడవలు పడి, పంథాలకు పోవాల్సిన అవసరం ఉండదు.
Well said Sir. Well informative.
Jai tdp jai cbn jai amaravati
Jai amaravathi jai ho amaravathi
Are these lawyers a part of TDP? Don't they know that many states have high courts in separate cities away from the capital city and in some states assembly sessions are held in other cities away from the capital city. Who said three capitals? It is Vizak with a high court in Kurnool and some sessions in Amaravati.
బాబు చిట్టి అంటే sittu స్టాండ్ అంటే స్టాండ్ అది మన పొజిషన్
It is sucidal to Jagan. He should resign on moral grounds
RAM MOHAN RAO CM RESIGN CHESTE NUVVU TRY CHESUKO CM GA 😅😅😅
@@devadulauma7889 I have no such capabilities.A large number of capable MLAs are available within the YSRCP
@@ramamohanrao1784 SKY LO FULL GA STARS UNTAYI KANI MOON KI UNNA VILUVA STRAS KI VASTUNDA......ADE MA JAGAN ANNA.👍
Let Rayalaseema demand for separate state. As you said we cannot carry any other people further on our heads
Good decission ask ,for total capital not only high court or seperate State
I'm from Kosta ...I support rayalaseema state...
@@VeNu54 ask for rayalasema separate state
@@gopikrishnareddy432 ask your Rayala seema Leader's...
@@VeNu54 I'm not from rayalaseema ,but from Amaravati
Now no body can stop jagan,he is injured lion 🦁 ,,,is stronger than normal lion no body can stop himm!!
Zoo lo pettu bhayya ithe
@@sunnykrishna6644 high court judge ment Jagan ki Fav ga vasthe appudu nuvvu vellu
Sai Raghava mundu ah A1gadni unna caselu pogottukomanu idi trwara sangathi
Super,sr
Jai Amaravati.Save Amaravati.
Nice and superb speech sir👌👌👌👌👌👌👌👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Meru law points matladakunda rajakeyalu matldukunaru meru lawyers na
Samantha vinali. Law points matladeru. Meeku ardham kadule. Akasam mabbutho masala kammindi. Adi pothe clear GA ardham avuthun do.
No future for bjp and ycp, in Andhra soon
నల్లకోట్లు ఏంటిరా పచ్చకోట్లువేసుకోండి
అయ్యా మీరు టిడిపి అధికా ర ప్రతినిధి బృందం ల మాట్లాడారు
Meeru ysr aaa
Very good . A1 gajja donga gaadi ki one more choppy debba . Sigguleni janma.
Ultimate
జై పున్నమి ఘాట్
Carect sir
Yes you are right , he is misguided ,
Nobody is having mask jai amaravathi
Sir please wear masks . We need your services for some more time. Very irresponsible. All look aged and high risk for Corona complications. Media also should give instructions on safety.
Masks ????? Distancing ???? Please .....your services are very important to people....
పొలిటికల్ లీడర్ గా పనిచేస్తావు ఫో,,,,
ఇప్పుడు మూడు రాజధానులు పెడితే త్వరలు ఆంద్రప్రదేశ్ మూడు రాష్ట్రాలు గా విడిపోయిన ఆశ్చర్య పడనవసరం లేదు.
జగన్ తుగ్లక్ పాలన చేస్తున్నాడు.
జై అమరావతి.
మూడు రాజధానులు ఉన్నప్పుడు మూడు రాజధానులు విడిపోయిన పెద్ద ప్రాబ్లం లేదు
ఒక రాజధాని ఉన్నప్పుడు మూడు ముక్కలు అయితే అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటి అన్నది జై చంద్రవతి
Jai amaravathi
Prakasam is real Midpoint
100% capital amaravathi lo undadhu...only legislative capital gane amaravathi untundhi...
ఒక వేళ రాజధాని అమరావతిలో ఉందనుకుందాం.రాజధాని లోకి ఏమొస్తుంది.సెక్రటేరియట్ వస్తుంది.సెక్రటేరియట్ తప్ప ఇంకేదీ రాదు.పరిశ్రమలు గాని,IT సంబందమైన సంస్తలుగానీ,వివిధ ఆఫీసుల యొక్క హెడ్ ఆఫీసులు గానీ ఏమీ రావు.రోడ్లు వెయ్యరు.ఏ విధమైన INFRASTRUCTURE DEVALOP చెయ్యరు.చేస్తే రాజధాని చుట్టు దొంగతనంగా భూములు కొన్న నీచులు కోటీశ్వరులైపోయి ఆ డబ్బుతో జగన్ ని ఇబ్బంది పెడతారు.కాబట్టి అమరావతి రాజధాని అయినా ఇప్పుడెలా ఉందో జగన్ అధికారంలో ఉన్నంన్ని రోజులు అలాగే ఉంటుంది.
Advocate said in his speech that he should not agree the royalseema people those people not belong to ap so please argued thisatter in the court
ua-cam.com/video/hTtQEnyglow/v-deo.html
CBN 48 HOUR NOTICE
మొదట మాస్క్ వేసుకుని వేసుకుని రా బాబు అసలే కరోనా టైము తరువాత తరువాత మూడు రాజధానులు యొక్క
Oka intlo undalsina Hall ,bed room, kitchen....oka flat la kattukontam, hall okachota, bedroom okachota, kitchen okachota kattukolemu kada.....algae, assembly,secretariat, highcourt 3 oka chota unte ne easy administration untuntundi, adi ekkadeina parledu...vizag,amaravathi, kurnool,kadapa,tirupathi ekkadeina 3 oka chota unte baguntundi
You lawyers don't mind killing agricultural lands.Dont you know the biggest city need to be capitaal.U forgot Kurnool was Andhra capitaal in 1956 itself.
Thank for saving amaravati thank lawyers to all lawyers
Save aggro lands create agro capitaal.
Each acre ki 3 cr compensation ivvandi....no farmer will ever give lands for devlopment in AP.
COURT KI VELLANDI. REGISTRATION VALUE KI 2.5
REPLY ISTHARU. ADIKOODA GOVT. KI VUPAYOGAPDITHENE!
Naturally CBN lawyers talking as same as CBN. What nonsense these lawyers talking Lagislative, Secretariat and HC together one place then only called capital? How many states have HCs in different locations in India.
ua-cam.com/video/hTtQEnyglow/v-deo.html
CBN 48 HOUR NOTICE
Layar sir plz 🙏🙏 support AMARAVATJI iam from kurnool but i selecteted
Good explain sir
Why you should think NC ppl will oppose.
He is informing as a political leader not as a lawyer
Yes sir....
Chala stasts lo high court lu duram ga unaye ga?
Jai. Rayalaseema
Lawer LA meeru matladaledhu...tdp lawer LA one side ga,matladaru..rayala semmanu veruga chustunnaru...kostanu, andhranu veruga chustunnaru...bad luck.. Sir..konchem law LA behave cheyandi sir...
Laayerllooo అది ముమ్మాటికీ CBN ki Aayana vaata adhikaram raitula వాటా భూములు గా వాళ్ళ మధ్య కుదిరిన రియల్ ఎస్టేట్ వ్యాపార ఒప్పందం state ni choopinchi అధికారం అద్దం పెట్టుకొని కోట్లు కోట్లు దండు కుందామని అనుకున్నారు లేకుంటే స్టేట్ లో ఫ్రీ గా Govt lands levaa? అధికారం పోయె సరికి నీటి నుంచి బయట పడ్డ చేపలు లాగ కొట్టుకుంటున్నారు success అయ్యి వుంటే కోట్లు వారికి యిప్పుడు జనాలపైన రుద్దా లని త్యాగం చేశాసం అని మొసలి కన్నీరు
what happened now?
Narayana narayana
Antha ledu Nanna... 3 capitals kakunte... 🔥 Ela untadio Rayalaseema..uttarandra prajalu chupistaru. Nalla coats kinda ee rangu chokkalu unnnayo..state mottam chustundhi...jara badram saru...
ఈలాగే బ్రతికేయండి బ్రమలలో.
మీ అభిప్రాయాలను ప్రజల అభిప్రాయం గా చెప్పడం మత్చ్యూరిటీ కాదేమో. భావప్రకటన స్వేచ్ఛను స్వార్ధానికి రాజకీయ లకు ఉపయోగించటం మత్యురిటీ కాదేమో ఆలోచించండి.
Rather than peoples govt lawyer can rule the state as per the lawyers constution of india, lawyers and court system is making govt not to rule first better to lawyers to read constitution. I hope constution is for the people, by the people and to the people but not for lawyers and judges by lawyers and judges and to lawyers and judges
Correct ga matladaru lawyer Garu
Me intlo Hall ni kurnool lo kattuko I
Bedroom amaravathi lo katti,
Washroom no Vizag lo kadithe ela untadhi..
Alage
Court kosam kurnool, employment kosam amaravathi, MLA cm no kalavali ante vizag povala ..🤦🤦🤦
Same thing will repeat as happened in నిమ్మగడ్డ case, governor will roll back his decision on the తొక్కలో tugluk ycp govt bills
Ninna నిమ్మగడ్డ దెబ్బకు goooba guyeee mannadi tugluk ycp govt ki
Eppudu amaravathi Raithannala దెబ్బకు honourable Courts ముందు bokka borla padatham ఖాయం, enjoy the crocodile🐊🐊 festivals legally for sure👍 jai sriram jai amaravathi jai hind 🇮🇳
Our Indian law and lawyers honourable judges⚖ will save AP public , Amaravathi for sure👍 from this tugluk ycp govt ruling
VIZAG ni aapadam evadi tharam kaadu devudu digi raavaali.
Ap people should wake up ...n agitate
Jai.amravathi.vizag
You are Immetured lawyers anyway state is sovereign,government is representative of state,government can do its ruling to its convenient which place places are convenient for effective administration.
3states, 3capitals is good
Naku mundhe thelusu High Court stay Esthundi. Ani
TDP batch
India ki capital ante chepedhi okkate new Delhi. Modi waste ma jagan best and better 3 capitals chinnadhi ap. India develop kaledhu ani meaning make in india annaru modi babai garu. Ma ap develop avuthu unnadhi 3 capitals thoo. Law point e india capital 1. Ap ki capitals 3 superrr
చాలా చక్కగా ప్రజలు కు అర్ధం అయినట్లు చెప్పారు. ప్రజా వ్యతిరేకం చర్యలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని దేశ ప్రజలందరూ భావిస్తున్నారు.
ఇతడు పూర్తి tdp canditate
Aaapa raaa Babu need sollu nuvvu Sollu bagaa cheputunnavu Vizag ki capital ravadan neeku istam leduuu enkaaa aaapu need sollu
This lawyer forget big issue may be this lawyer get rulling Chandra babu garu is permanent CM of AP and cancelled election system in AP yellow gang can do any thing jai hind